వందనీయ జననీ ఓ భారతావని మహిమాన్విత తరణీ సౌభాగ్యజీవని వేలవత్సరాల చరిత ఉన్న తల్లి నీవు బాదరయణాది ఋషుల భారతివైనావు వేద జ్ఞాన వారధై - సాధనాల సారధై పరిశోధన ఫలములన్ని జగతికిచ్చినావు పరవనితను తల్లిగ భావించాలను పద్ధతి ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి చూపించిన రీతి - బోధించిన నీతి ఎన్నియుగాలైనా గాని మారదు ఈ సంస్కృతి పాములనూ పూజించి పాలోసిన దేశం సుఖ శాంతులకిది ధామం సద్గుణాల సంద్రం సత్యం నీవదనం - సహనం ఆభరణం హైందవ జీవన సారం ధర్మమే ఆధారం
Maa pradam varsha geeth
RSS
jai sree raam
Maa pradama varsha geeth ...nutakki
jai sree ram. e jilla.
భారత్ మాతా కీ జై 🙏🌹🇮🇳🇮🇳🌹🙏
భారత్ మాతాకీ జై...👍🚩🚩🚩
జై జనని... మాతృభూమి.
Excellent voice
Great excelent
మా ప్రథమ వర్ష వర్గ గీత్.
All time favourite
Bharath matha ki jai
V.nice
భారత్ మాతకి జై🚩🙏
సూపర్ సర్ 🙏✊
Tremendous song
భారత్ మాతాకీ జై
Nationalist singer
Great ❤
👌sir🙏🏻
❤
Excellent song
super sir
Mallapur sp Balu
Express ur song
Super....
అద్భుత:
Babai super song
Thank you
🙏🙏
వందనీయ జననీ ఓ భారతావని
మహిమాన్విత తరణీ సౌభాగ్యజీవని
వేలవత్సరాల చరిత ఉన్న తల్లి నీవు
బాదరయణాది ఋషుల భారతివైనావు
వేద జ్ఞాన వారధై - సాధనాల సారధై
పరిశోధన ఫలములన్ని జగతికిచ్చినావు
పరవనితను తల్లిగ భావించాలను పద్ధతి
ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి
చూపించిన రీతి - బోధించిన నీతి
ఎన్నియుగాలైనా గాని మారదు ఈ సంస్కృతి
పాములనూ పూజించి పాలోసిన దేశం
సుఖ శాంతులకిది ధామం సద్గుణాల సంద్రం
సత్యం నీవదనం - సహనం ఆభరణం
హైందవ జీవన సారం ధర్మమే ఆధారం
Sweet 💖
Jai somanna kanaka
National integration
Ladyfinger trees
tq sir