ప్రతి భారతీయుడు వినవలసిన ప్రసంగం || EVERY INDIAN MUST LISTEN || APPALA PRASAD ||IMPACT KHAMMAM |2022

Поделиться
HTML-код
  • Опубликовано: 3 авг 2024
  • Subscribe us on ► / impactfoundation
    Impact Foundation organizes personality development training programs to unemployed and underemployed youth through Conducting various Sessions in Various Parts of India.
    Impact Foundation is the brainchild of Gampa Nageswar Rao, Motivational Speaker who has inspired 5L + Young Minds in India.
    Follow Impact Foundation for Stories that inspire you, Inspirational Videos, Motivational Talks, Success Stories, Digital Marketing Techniques, Motivational Speeches, Life Skills, Communication Skills, Vocabulary Skills, and Many more.
    Follow Gampa Nageswer Rao on Facebook: / gampa.in
    Follow us on social media!
    ☛ Like Us on Facebook: / indiaimpactfoundation
    ☛ Follow Us on Twitter: / gamparao
    ☛ Follow Us on Instagram: / gampanrao
    ☛ Visit our Official Website: www.teluguimpact.in/
    Like & Subscribe & Comment
    Thank You all members for watching!
    #ImpactFoundation #MotivationalTalks #InspirationalVideos

Комментарии • 179

  • @ippilikesavarao469
    @ippilikesavarao469 Год назад +47

    అయ్యా మీ ఉపన్యాసం వినాలంటే అదృష్టం చేసి పుట్టుండాలి.

  • @joshiprahalad5518
    @joshiprahalad5518 Год назад +15

    సార్ మీరు ప్రతి రాష్టం ప్రతి గ్రామం తిరిగి మీ అద్బుతమైన ప్రసంగంతో యువకులను స్రీలను ముక్యంగా డబ్బులకోసం ఒట్లు వేసే జనాలకు చెప్పాలి . రాజకీయలను తమ స్వలాబం కోసం దేశాన్ని తాకట్టు పెట్టే నీతిలేని నాయకులకు చెంప పగలగొట్టె టట్లు చెప్పాలి . మనుశులకంటే దేశం ముక్యం అని తన కంటే మన ముఖ్యం అని చెప్పారు . మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను . జై హింద్ . జై భారత్

  • @patlollavardhanvardhan7157
    @patlollavardhanvardhan7157 Год назад +79

    మీ ప్రసంగం విన్న తరువాత దేశం కోసం దేశ ప్రజల కోసం ఏదో చేయాలని తపన జైహింద్ జై భారత్ వందేమాతరం అప్పల ప్రసాద్ గారికి నా వందనాలు

    • @youtubeofficialindian
      @youtubeofficialindian Год назад +1

      Arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki.

    • @anjaneyulumaku7525
      @anjaneyulumaku7525 Год назад +2

      దేశ భక్తి శ్రద్ధలతో ముందు కు నడుస్తాంధన్యవాదాలు వికత గా రికి

    • @venkatarao4000
      @venkatarao4000 Год назад

      Ub

    • @baburaorachapudi7336
      @baburaorachapudi7336 Год назад

      L

    • @pallamramachandraiah2174
      @pallamramachandraiah2174 Год назад +1

      Sir vandanaalu super teaching my heartily congratulation to you sir

  • @rmc5347
    @rmc5347 Год назад +17

    చాలా మందికి కళ్ళు తెరిపించారు సర్🙏🙏🙏🙏

  • @kondalaraobheeemuni6149
    @kondalaraobheeemuni6149 Год назад +14

    వందేమాతరం జై భరతమాతh💐💐💐

  • @vasukotipalli1316
    @vasukotipalli1316 Год назад +21

    జైహింద్ జై భారత్ వందేమాతరం అప్పల ప్రసాద్ గారికి నా వందనాలు

  • @kishtaiahthorrem7494
    @kishtaiahthorrem7494 Год назад +15

    నమస్కారం సార్ బాగా చెప్పారు వీడియో చూసినంతసేపు.కన్నీళ్ళు(ఆనంనభాష్పాలు)ఆపుకోలేకపయిన ధన్యవాదములు

  • @trinadharaomaddila662
    @trinadharaomaddila662 Год назад +13

    ప్రతీక్షణం ప్రగతి పథం వైపు ప్రయాణం...
    ఇదే నా దేశం... భారత దేశం.
    జై భారత్ - జై హింద్.

  • @guruprasaad8770
    @guruprasaad8770 Год назад +30

    ఇది నా భారత దేశము ఏముంది యిక్కడ ఏమి లేదు కాని లేనిది లేదు అంత ఉంది అదే భారత్ వందే భారత్ జై భారత్

    • @arkamsn1452
      @arkamsn1452 Год назад +2

      మీ ప్రసంగం విన్నాక

  • @janakiramayyakoka5082
    @janakiramayyakoka5082 Год назад +7

    జైహింద్ జై భారత్ వందేమాతరం 🙏

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 Год назад +12

    కుటుంబ వ్యవస్థలు కూలి పోతున్న ఈ రోజులలో మీ ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది.నేటి కాలానికి మీవంటి వక్తలు చాలామంది భారతదేశానికి అవసరం.భగవంతుడు మీకు సంపూర్ణ ఆయుష్షు ప్రసాదించాలని మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను.జై శ్రీరామ్.జై భారత్.జై మోధిజీ.

  • @josyulabros2711
    @josyulabros2711 Год назад +14

    మీ స్పీచ్ హైలెట్ సార్

  • @divyasree5592
    @divyasree5592 Год назад +13

    మీ ప్రసంగము అద్భుతం గురువు గారు 💐💐🙏🙏

  • @calvarybaptistministriesna5824
    @calvarybaptistministriesna5824 Год назад +17

    దేశం కోసం బ్రతకాలి, దేశం కోసం ఎదో చేయాలి... లేదా బ్రతకటమే వ్యర్ధం. 🙏

  • @venugopalharikerthi1213
    @venugopalharikerthi1213 Год назад +5

    వందేమాతరం భరత్ మాతాకి జై

  • @ratnajiraob6929
    @ratnajiraob6929 Год назад +8

    మీ ప్రసంగం తో మనస్సు పులకించింది....నా దేశం ఎంత గొప్పదో అని గర్వించాను.,...మీకు.పాదాభివందనం sir.....

  • @mohanakumari8128
    @mohanakumari8128 Год назад +42

    మీ ప్రసంగం అద్భుతంగా ఉంది గురువుగారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రసంగం విన్నాను. ప్రతి కణం రోమాంచితమవుతొంది. మీ ప్రసంగం మరింత మందికి చేరాలని ఆ దేవుణ్ణి ప్రార్థస్తున్నాను. మీ లాంటి వారు యువతకు చాలా అవసరం. మీరు వందే ళ్లు ఆరోగ్యంగా జీవించాలి.

  • @venkataihagandasiri6238
    @venkataihagandasiri6238 Год назад +8

    థాంక్స్ సార్ మీ ప్రసంగాని కి మికు శతకోటి వందనాలు

  • @padmavathimaddi9349
    @padmavathimaddi9349 Год назад +17

    Jayaho Bharat, Vandemataram Jaihind 🙏🙏🙏

  • @lakshmanbandaru528
    @lakshmanbandaru528 Год назад +3

    జన్మనిచ్చిన మాతృదేశాన్ని అన్నీ ఇచ్చి ఇంత స్థాయిలో నిలబెట్టిన ఈ పవిత్రభారతావని గొప్పదనం, ఔన్నత్యం, సనాతన సాంస్కృతిక వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే..దేశం గురించి మాత్రమే అద్భుతంగా ఉపన్యసించే అరుదైన వక్త మీరు. ప్రతీ భారతీయుడు మీ ప్రసంగాలను వినాలి..దేశాన్ని ప్రేమించాలి..దేశభక్తి ఉండాలి.. దేశంకోసం బ్రతకాలి.. మీ ఉత్తేజకరమైన మాటలు ఈ సమాజానికి ఎంతో స్ఫూర్తి.. గురువుగారు అద్భుతమైన మీ వాగ్ధాటి,మీ దేశభక్తి మీ ఉపన్యాసాలు మాకు సదా మార్గదర్శకం..మీరొక ఆణిముత్యం..🙏🙏🙏

    • @doctorbabu7365
      @doctorbabu7365 Год назад +1

      we want india but we do not want cast isum we want hindhu religion but with out castisum RSSMAN

  • @muthannabattuboregaon5113
    @muthannabattuboregaon5113 Год назад +3

    దేశం కోసం దేహానిచ్చేటి ఓ సైనికా వందనం
    భారతమాత సంకెళ్లు తెంచేటి ఓ సైనికా వందనం
    మంచు గడ్డలలో కాపలాకాసె నీ పవిత్ర ద్యేయం మరువలేనిది
    నువ్ వేసే అడుగులో అడ్డంకు లెన్నున్న అదరక బెదరక ముందుకెళ్తావు
    మంచుతీరములో ముంచుకోస్తున్న శత్రు మూకలను తిప్పి కొడతావు
    నీ వొంట్లో జనించే రక్త ప్రవాహం ప్రజల ప్రాణాల కడ్డువేస్తావు
    దేశం కోసం దేహానిచ్చేటి ఓ సైనికా వందనం
    భారతమాత సంకెళ్లు తెంచెటి ఓ సైనికా వందనం
    అమ్మానాన్నల అడుగుజాడాలను ఆస్వాదిస్తూ ఆచరిస్తావు.
    అందరశీస్సులందుకుంటావు ముందుముందుకు సాగిపోతావు .
    శత్రుగుంపులకు రాంపమౌతావు తోటి సైనికకు తోడువైతావు.
    బరిలో దిగిన వేటగాడి వలే వెన్ను పూసలను మన్ను చేస్తావు.
    దేశం కోసం దేహానిచ్చేటి ఓ సైనికా వందనం
    భారతమాత సంకెళ్లు తెంచెటి ఓ సైనికా వందనం
    భార్డర్ లో బంధీవై నువ్ బంధాలను బృందాలుగా చేస్తావ్.
    ఎటునుంచేవాడొస్తాడని చూస్తూ ఏకాగ్రతతో వేచిచుస్తావు
    ఆకలిదూపలు నిద్రహారాలు దాచుకొని నువ్ దూసుకెళ్తావు.
    నీ చుట్టూ ఉన్న చెట్టుచేమలు పశు పక్షాలే నీ చుట్టాలు.
    దేశం కోసం దేహానిచ్చేటి ఓ సైనికా వందనం
    భారతమాత సంకెళ్లు తెంచెటి ఓ సైనికా వందనం
    సలసల మండే ఎండాకాలంలో మండే దివిటిల కాపు కాస్తావు.
    ఉరుముమెరుపులతో కురుసే వర్షంలో కంటికికునుకు దూరమైనను
    అలసట నెరుగక ఆత్మస్టైర్యంతో ఆటుపోట్లను ఎదుర్కొంటావు.
    భరతమాతకు ముద్దు బిడ్డవు సరిహద్దును కాచె జాతి ముత్యము
    దేశం కోసం దేహానిచ్చేటి ఓ సైనికా వందనం
    భారతమాత సంకెళ్లు తెంచెటి ఓ సైనికా వందనం

  • @gangasrinukoletikoleti4651
    @gangasrinukoletikoleti4651 Год назад +22

    🙏🙏🙏🙏🙏 సార్ నేను ఉన్నాను ఇది విన్నాను ప్రాణం ఉన్నంతవరకు మాట మర్చిపోను ప్రాణం వేరే నా దైవం

  • @narageshwararaojaggumanthr7431
    @narageshwararaojaggumanthr7431 Год назад +3

    , మన గురువుగారు దేవుణ్ణి చూపిస్తే దేవునికి దన్నం పెట్టం దేవుణ్ణి చూపించి న గురువుగారికి దణ్ణం పెడతాను అదేవిధంగా ఇంతమంది ప్రవచనాలు. చెప్పే. మహనుబాస్నులను చూపించిన gompanageswararao గారికి నమ్కారములు jnr. Sontyam

  • @gkreddy7332
    @gkreddy7332 Год назад +1

    ప్రసాద్ జి మీ లాంటి వక్త లను ఇచ్చింది నా భారతదేశం. మీకు భగవంతుడు ఆయురారోగ్యాల ను ప్రసాదించాలని కోరుకుంటున్నాను

  • @raghupathimalavath4506
    @raghupathimalavath4506 Год назад +12

    Jai Bharath 🇮🇳
    Jai Hind ✊

  • @rameshnarayankanugu6270
    @rameshnarayankanugu6270 Год назад +8

    JAI HIND, JAI BHARATH, VANDE MAATARAM

  • @swamyy1074
    @swamyy1074 Год назад +3

    చలా చలా అద్భుతముగా వుండిసార్

  • @kvrprasadraju7904
    @kvrprasadraju7904 Год назад +3

    భారతదేశ ప్రతిష్టను కళ్లకు కట్టినట్లు ప్రసంగించిన మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, జై హింద్,
    జై జై భారత్

  • @bhupathirajuramalingaraju6779
    @bhupathirajuramalingaraju6779 Год назад +1

    కుటుంబ వ్యవస్థ గురించి భారతదేశ గొప్పదనం గురించి మీ ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది అప్పల ప్రసాద్ గారికి అనేక వందనములు

  • @sripadabalaji4874
    @sripadabalaji4874 Год назад +4

    Excellent and mind blowing speech hats off to u sir 🙏

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 Год назад +3

    Supar 🇱🇺 jai Baratha 👍 🙏

  • @sudhasrinivasarao7563
    @sudhasrinivasarao7563 Год назад +1

    అద్భుతమైన ప్రసంగం ఏమి చెప్పినా ఎంత వర్ణించి నా అది తరుగె ధన్యవాదాలు

  • @venkataprasad7953
    @venkataprasad7953 Год назад +1

    అప్పల ప్రసాద్ గారికి వందనం అభివందనం,

  • @subbarayudu9360
    @subbarayudu9360 Год назад +4

    గురువుగారు మీ యొక్క ప్రసంగం చాలా బహు గొప్పగా అయినది కానీ మన దేశం ఎంతోమంది గొప్పవాడిని కన్న దేశం వారందరూ ప్రజల కోసం పోరాడిన గొప్ప నాయకులు చాలా గొప్పవారు కానీ ప్రస్తుతం అదే దేశంలో ప్రజాద్రోహులైనటువంటి రాజకీయ నాయకులు పుట్టిన దేశం కేవలం ధన దాహంతోను పదవి వ్యామోహాలతోను ప్రజలను హీనంగా చూసేటటువంటి ప్రజా నాయకులు కూడా ప్రజా దుర్మార్గమైన నాయకులు ప్రస్తుతం పుట్టారు వీరిని మార్చే ప్రయోగాలు ఏమైనా ఉంటే ప్రయత్నించండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మరీ దుర్మార్గులైన నాయకులు కొంతమంది ఉన్నారు వారిని మార్చే ప్రయోగాలు ఏమైనా ఉంటే చర్చించండి

  • @palladhayakar5891
    @palladhayakar5891 Год назад +4

    Not Only Hindu the So Called Muslim's Should feel Proud Because they Born in India!!!🙏👍🇧🇴🌍🔥

  • @amarnathkanchepalle9924
    @amarnathkanchepalle9924 Год назад +2

    Jai Sriram Jai Bharath 🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 Год назад +5

    Excellent speech, highly motivated 👏 👍 👌

  • @sramanaidu1646
    @sramanaidu1646 Год назад +2

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ గురువు గారు

  • @yasamnageswararao8953
    @yasamnageswararao8953 Год назад +2

    Jai Bharat Jai IMPACT Jai Hind

  • @pattursuryam8128
    @pattursuryam8128 Год назад +2

    జై హింద్, జై భారత్...

  • @mahendervanamala6438
    @mahendervanamala6438 4 месяца назад

    మన హిందూ ధర్మం గురించి చరిత్ర గురించి కుటుంబ వ్యవస్థ గురించి సమర యోధుల గురించి అవగాహన కల్పించినందుకు ధన్యావాదాలు🙏🙏🙏

  • @mknarasimhulu1355
    @mknarasimhulu1355 Год назад +2

    జై హింద్ సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @sivaprasadch8822
    @sivaprasadch8822 10 месяцев назад

    జైహింద్ జై భారత్ వందేమాతరం అప్పల ప్రసాద్ గారికి నా వందనాలు 💐💐🙏🙏

  • @b.malleshmalu8348
    @b.malleshmalu8348 Год назад +2

    Namasthya sir meelanti valu samajaniki chaala avasaram meeku padha bi vandhanalu sir

  • @sammaiahchityala3689
    @sammaiahchityala3689 Год назад +7

    అందరి గురించి చెప్పారు కాని ఒక గొప్ప మేధావి అందరి మంచి కోరుకున్న ఆ ఒక్క మనిషిరుపమైన ఆ దేవుణ్ణి మర్చిపొయరు సార్

  • @sasivarun9079
    @sasivarun9079 Год назад +5

    Super sir

  • @ramulugobburi8862
    @ramulugobburi8862 9 месяцев назад

    అపర వివేకానంద స్వామి శ్రీ
    అప్పాల ప్రసాద్ గారు. బాల్యం నుం డే దేశ భక్తిని నరనరాన జీర్ణించుకొనితన అద్భుతప్రసంగాలతోజాతినిచైతన్యపరస్తున్నందులకుధన్యవాదములు.భారత్ మాతాకీ జై! వందేమాతరం!!

  • @nampallykomuraiah518
    @nampallykomuraiah518 Год назад +2

    Thank you yours motivational speech

  • @RohithKumar1
    @RohithKumar1 Год назад

    Gampa nageshwar rao gariki tqs ....oka platform nundi perfect insights istunanduku 🙏✌ power-packed speech

  • @narenderdubbaka2431
    @narenderdubbaka2431 Год назад +4

    🙏🙏🙏 అప్పల జీ

  • @muraliv3557
    @muraliv3557 Год назад +3

    Thanks
    What a great and good message and speech

  • @c.n.reddy1
    @c.n.reddy1 Год назад +2

    జై భారత్, జై హింద్.

  • @gangadharsadamasthula7343
    @gangadharsadamasthula7343 Год назад +1

    భారత్ మాతాకీ జై బిజెపి

  • @srinivassrinivas3751
    @srinivassrinivas3751 Год назад +2

    Maha adbutham me speach

  • @VeturiAdivappa
    @VeturiAdivappa 11 месяцев назад +1

    అన్న నా గురువు మొదటి పరిచయం 1993. పరిచయం అన్న తోటీ నేను కలిసి తిరిగాము భారత్ మాతా కీ జై అన్న నమస్కారం

  • @udaykiran7357
    @udaykiran7357 Год назад +5

    Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩

  • @nageshchikkudu3049
    @nageshchikkudu3049 Год назад +2

    Supar. Message

  • @pettugadiravikanth4505
    @pettugadiravikanth4505 Год назад

    THANK YOU FOR THE UNTOLD STORIES EVERYONE SHOULD LISTEN THIS SPEECH SHARE THIS ONE

  • @srinivasaraobonam2632
    @srinivasaraobonam2632 Год назад +2

    JAI BHARAT 🇮🇳🇮🇳🇮🇳
    JAI HIND

  • @pallamramachandraiah2174
    @pallamramachandraiah2174 Год назад +1

    Vandanaalu sir Super teaching sir my heartily congratulation to you sir

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 Год назад +2

    Country needs people like u ji badly.great speach gave community relevant message.aum ji

  • @chs7978
    @chs7978 Год назад +1

    జై హింద్

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 Год назад +2

    Jai hind Vante Mataram Bharat Mata ki Jai Mera Bharat Mahan

  • @chandrashekarbhel8532
    @chandrashekarbhel8532 Год назад +1

    Super Vandanam Sir

  • @kandurimallesh3212
    @kandurimallesh3212 Год назад +1

    Chala rojula tarvata sanatana bharateeyudini chusanu

  • @kandurimallesh3212
    @kandurimallesh3212 Год назад +3

    Swatantra poratamu chesina veerulanu nenu chuudaledu kani mi prasangamu vinna tarvata acchamu meelaage untaarani naku realisation kaligindi

  • @sadaramrajunaidu147
    @sadaramrajunaidu147 Год назад +2

    BHARAT MATHA KI JAI🙏🇮🇳💪CHALA CHALA BAGA KANU VIPU CHESARU ANDI

  • @ushasagi1828
    @ushasagi1828 Год назад +1

    Ji bharath.

  • @dhanunjaybabu4643
    @dhanunjaybabu4643 Год назад +5

    Great speech 🙏🙋

    • @youtubeofficialindian
      @youtubeofficialindian Год назад

      Arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki.

  • @karasihanumantharao9449
    @karasihanumantharao9449 Год назад +2

    🙏🙏🙏🙏🙏🙏 jai bharat Mataki

  • @sanyasinaidudevakivada2603
    @sanyasinaidudevakivada2603 Год назад +2

    All the best

  • @bdargaswamybdargaswamy798
    @bdargaswamybdargaswamy798 Год назад +2

    Super spech

  • @anilkumarsanike7323
    @anilkumarsanike7323 Год назад

    Sirji Pranam Jai Bharat

  • @gopinandha3155
    @gopinandha3155 Год назад +2

    Prasad garu meeku paadabi vandam

  • @mallaramnarayana9124
    @mallaramnarayana9124 Год назад +1

    జై హిందూ

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Год назад +5

    Jai hind Jai

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 Год назад +3

    జయహో బీజేపీ పార్టీ ప్రజా పరిపాలన విధానం జిందాబాద్, వర్ధిల్లాలి 🌹🌹🚩🇮🇳🕉️

  • @apurva3708
    @apurva3708 Год назад

    Superb sir

  • @sivanagarjunagaddam1946
    @sivanagarjunagaddam1946 Год назад +1

    Hi super sir

  • @sck762
    @sck762 10 месяцев назад

    Super spech prasad garu

  • @anjalaaparna509
    @anjalaaparna509 Год назад

    Hat's off sir,
    Padabivandanam
    Series of information
    You are the asset of India.

  • @a.srinidhi7785
    @a.srinidhi7785 Год назад +2

    చాలా మందిని మేల్కొలిపారు సార్

  • @gopalcpm3116
    @gopalcpm3116 Год назад +1

    అయ్యా ప్రసాద్ గారు మీ ప్రసంగ పాఠం అంతా భారతదేశ ఔన్నత్యం గురించి భారతదేశంలో పుట్టిన మహనీయుల గురించి చెప్పారు వాగ్దాటి అన్నది ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు నరేంద్ర మోడీ ని దేవదూతగా వాగ్ధాటితో చూపించవచ్చు అలాగే నరహంతకుడు గానూ చూపించవచ్చు వాగ్దాటి అన్నది మంచిది చెప్పవచ్చు చెడును చెప్పవచ్చు కానీ ఆ చెప్పే వ్యక్తి కున్న భావజాల ఏమిటో వారి ఆలోచన ఏమిటో తెలుస్తుంది మరి భారతదేశంలో ప్రతి వ్యక్తికి అన్నం పెట్టే రైతన్న లు సంవత్సరానికి నాలుగు లక్షలు ఉంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉపాధి దొరకక తల్లిదండ్రులకు భార మై పోయి వేలమంది నిరుద్యోగులు రైలు కింద పడి చని పోతున్నారు ఎందుకు చెప్పండి భర్తలు లేని అనాధలు పిల్లలను పోషించు కోలేక డబ్బు కోసం విధిలేక వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నారు వీరు ఎందుకు ఇలాంటి బాధలు పడుతున్నారు పేద మహిళల గురించి చెప్పలేదు ప్రపంచంలోనే రోడ్లమీద అడుక్కుతినే కోట్లాది మంది బిచ్చగాళ్ళు మన భారత దేశం లోనే ఎందుకు ఉన్నారు చెప్పాలి ప్రపంచ ఆకలి సూచీ లో సోమాలియా తో సమానంగా మన సుసంపన్నమైన భారతదేశం 116 స్థానానికి ఎందుకు దిగజారిందో మీలాంటి వాగ్దాటి కలిగిన మేధావులే చెప్పాలి కుల మత ఘర్షణలు జరిగే దేశాలలో మొదటి వరుసలో భారతదేశం ఎందుకు ప్రపంచ దేశాలలో ఆ భద్రత కలిగిన దేశంగా ఐక్యరాజ్య సమితి గుర్తించిన దో మీలాంటి వాగ్దాటి కలిగిన మేధావులు చెప్పాలి రాజ్యాంగం ఔన్నత్యం గురించి రెండు సార్లు చెప్పారు కానీ ఎక్కడ అంబేద్కర్ పేరు చర్చించకుండా జాగ్రత్త పడ్డారు అంటే మీరు ఏ భావజాలంతో ఉన్నారు అర్థమైపోయింది భారతదేశం ప్రపంచంలోనే సంపన్న దేశం అని అందరూ గుర్తిస్తారు ఇది అక్షర సత్యం కానీ మీలాంటి మేధావులు వల్ల కొంతమంది భావజాలానికి ఊడిగం చేస్తూ ఉండడం వల్లనే రాజకీయ నాయకులు చాలా బలవంతులై పోతున్నారు గతంలో భారతదేశానికి వన్నె తెచ్చిన వారి కంటే మేమే అధికులమని ఇష్టానుసారంగా దేశ సంపదను కొంతమంది కుబేరుల కు కట్ట పెడుతుండటం వల్లనే దేశం దరిద్ర దేశంగా మారుతున్నది దీనికి మీలాంటి మేధావులు వంత పాడుతున్నారు మీలాంటి వాగ్దాటి కలిగిన మేధావులు పుట్టడం ఈ దేశం చేసుకున్న కర్మ ఇప్పటికైనా ఊడిగం చేయడం మాని దేశ పరిస్థితులు అర్థం చేసుకుని దేశం అభివృద్ధి వైపు పయనించడానికి దేశం వారసత్వ సంపద దేశ ఉన్న త్యం పెంచడానికి మీ తెలివితేటలు ఉపయోగిస్తే దేశ ప్రజలు సుఖశాంతులతో రాజ్యాంగ విలువలతో ప్రశాంతంగా జీవిస్తూ భారతదేశం ప్రభ వెలిగిపోతుంది

  • @galishivakumar2352
    @galishivakumar2352 Год назад

    Jai bharat vade matram

  • @anjalaaparna509
    @anjalaaparna509 Год назад

    I inspired lot.
    This video spreading is
    So many people.

  • @srilathapendyala
    @srilathapendyala 11 дней назад

    Jai hindh

  • @a.srinidhi7785
    @a.srinidhi7785 Год назад +1

    ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raomkvt4243
    @raomkvt4243 11 месяцев назад

    Hats off Sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rangaswamyslvswamy7104
    @rangaswamyslvswamy7104 Год назад +1

    Jai Barth Jai hind

  • @md.khaleelahamed7744
    @md.khaleelahamed7744 Год назад

    Sir you are a great sir

  • @sreenusreenu6649
    @sreenusreenu6649 Год назад

    Súper súper song

  • @kandurimallesh3212
    @kandurimallesh3212 Год назад +1

    Mukyamuga mi prasangamu rajakeeya naayakulu vinaali

  • @prasad6003
    @prasad6003 Год назад

    Excellent sr

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 Год назад

    Thanks sir

  • @srilatha57
    @srilatha57 Год назад

    Very nice 👌👌

  • @sgskirtan8230
    @sgskirtan8230 Год назад +1

    What adare person

  • @mattamsurayanarayananaidu7721
    @mattamsurayanarayananaidu7721 Год назад

    Jai Bharath

  • @md.khaleelahamed7744
    @md.khaleelahamed7744 Год назад

    Jaihind

  • @marriraju8680
    @marriraju8680 3 месяца назад

    Bharat mathaki jai

  • @raghuperi6065
    @raghuperi6065 Год назад

    Excellent 👌