NO వింటే ? | డబ్బు వస్తుందా ? | ప్రతి ఒక్కరు వినాల్సిన అద్భుత ప్రసంగం | Bal Reddy | Vaktha Author

Поделиться
HTML-код
  • Опубликовано: 15 июл 2022
  • earn money by Real estate call on
    6303638164
    *******************************
    Subscribe us on ► / impactfoundation
    Impact Foundation organizes personality development training programs to unemployed and underemployed youth through Conducting various Sessions in Various Parts of India.
    Impact Foundation is the brainchild of Gampa Nageswar Rao, Motivational Speaker who has inspired 5L + Young Minds in India.
    Follow Impact Foundation for Stories that inspire you, Inspirational Videos, Motivational Talks, Success Stories, Digital Marketing Techniques, Motivational Speeches, Life Skills, Communication Skills, Vocabulary Skills, and Many more.
    Follow Gampa Nageswer Rao on Facebook: / gampa.in
    Follow us on social media!
    ☛ Like Us on Facebook: / indiaimpactfoundation
    ☛ Follow Us on Twitter: / gamparao
    ☛ Follow Us on Instagram: / gampanrao
    ☛ Visit our Official Website: www.teluguimpact.in/
    Like & Subscribe & Comment
    Thank You all members for watching!
    #ImpactFoundation #MotivationalTalks #InspirationalVideos

Комментарии • 492

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 2 года назад +75

    నేను ఇంపాక్ట్ లో ఎన్నో స్పీచ్ లు విన్నాను కానీ ఇంత చక్కటి విశ్లేషణాత్మకమైనటువంటి స్పీచ్ ని ఇప్పుడే వింటున్నాను చాలా ధన్యవాదాలు సార్ మరీ మరీ ధన్యవాదాలు

    • @avitiveeranna7201
      @avitiveeranna7201 2 года назад +1

      Very very super .being a 65 age i missed a lot in life.so from the young age don't be negative,fallow sir speech

    • @SaiKrishna-xm7it
      @SaiKrishna-xm7it 2 года назад +6

      సేల్స్ పర్సన్స్ కి మాత్రమే కాదు, అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. రెడ్డి గారు చెప్పిన ప్రకారం నా ఆలోచనలన్నీ మార్చుకోవాలి అని అర్దం అయ్యింది. నా లైఫ్ లో విన్న గొప్ప ప్రశంగాలలో మొదటి పది స్థానాలలో ఈ ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగం ఎప్పుడో వినివుంటే చాలా బాగుండేది. బాలరెడ్డి గారికి శతకోటి ధన్యవాదలు.

    • @casinowinningtips6988
      @casinowinningtips6988 2 года назад

      Yes 👍🏼

    • @srinivasg4951
      @srinivasg4951 2 года назад

      చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదములు

    • @SaiKrishna-xm7it
      @SaiKrishna-xm7it 2 года назад

      @Mana Raithu bidda what?

  • @rmc5347
    @rmc5347 2 года назад +18

    మీరు చెప్పింది రియల్ సర్, చచ్చిపోతా అనేవాడికి కూడా నేను బ్రతికి సాదిస్తా అనే నమ్మకం వస్తుంది సర్, మీ మేధస్సుకు
    పాదాభివందనం సర్

  • @badrishyerram5303
    @badrishyerram5303 Год назад +7

    చాలా బాగున్నాయి మీ వాక్కులు ... ఊహించాను అలానే జరుగుద్ధని, చివరలో
    అలాగే జరిగింది కానీ దుఃఖం ఆగట్లేదు సార్
    "కెవ్వు" మన్న శబ్ధం తో...

  • @vaikuntamgentyala
    @vaikuntamgentyala 2 года назад +18

    సార్, మీరు చెప్పే వి మాటలు కాదు, అమూల్యమైన పదాలు జీవితం ఉపయోగ పడే అణిముత్యాలు 🙏.

  • @srisraghvi
    @srisraghvi 2 года назад +26

    ప్రతి సేల్స్ పర్సన్ నేర్చుకోవలసిని ముఖ్య విషయాలు చాల అర్ధం అయ్యే రీతి లో చెప్పారు బాల్ రెడ్డి గారు 💐💐💐💐💐💐👌👌👌👌👌Thanks impact for sharing wonderful video

  • @SaiKrishna-xm7it
    @SaiKrishna-xm7it 2 года назад +6

    సేల్స్ పర్సన్స్ కి మాత్రమే కాదు, అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. రెడ్డి గారు చెప్పిన ప్రకారం నా ఆలోచనలన్నీ మార్చుకోవాలి అని అర్దం అయ్యింది. నా లైఫ్ లో విన్న గొప్ప ప్రశంగాలలో మొదటి పది స్థానాలలో ఈ ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగం ఎప్పుడో వినివుంటే చాలా బాగుండేది. బాలరెడ్డి గారికి శతకోటి ధన్యవాదలు. 💙💙💙

  • @nagenderm2260
    @nagenderm2260 2 года назад +16

    అద్భుతమైన inspiration words sir, superb💐💐

  • @srinivasnavathe9442
    @srinivasnavathe9442 2 года назад +19

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 మీ మోటివేషన్ + నిజమైన ఉదాహరణ లు చాలాబాగున్నాయి.. 👍🏻

  • @rajashekar3389
    @rajashekar3389 2 года назад +19

    చాలా మోటివేషన్ స్పీచ్ లు విన‌్నాం కానీ ఇలాంటి స్పీచ్ వినలేదు ప‌్రతిమాట ఆణిముత్యం నిజానికి ఫెయిల్యూర్ నుండే సక్సెస్ వస్తుంది

  • @shankershivaram6803
    @shankershivaram6803 2 года назад +11

    Excellent speech sir, you must continue giving speeches, your words can influence lakhs of people

  • @ganjalasivaprasad4423
    @ganjalasivaprasad4423 2 года назад +3

    5 mins chuddamani video open chesanu .. but full video chusanu..
    Very impactable speech sir

  • @srinivasaraogogineni9430
    @srinivasaraogogineni9430 2 года назад +1

    సార్..మీరు..మాట్లాడిన..మాటలు.. వింటూ ఉంటే..అనుకున్నది..ఏదయినా..సరే..సాధించాలి..అనే..పట్టుదల.. కలుగుతుంది...సూపర్..సార్..
    మీ స్పీచ్..అద్బుతం...
    చాలా చాలా..బాగుంది.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🙏🙏ధన్యవాదాలు🙏🙏🙏🙏
    💐💐💐💐💐💐💐💐💐💐

  • @sreekanth1736
    @sreekanth1736 Год назад +1

    SIR
    GOOD MORNING
    మీరు చాలబాగా వివరించారు మార్కెటింగ్ లో ఉన్న వారికి మరియు కొత్తగా వచ్చిన మార్కెటింగ్ వారికి త్వరగా అర్థంమయ్యే విధముగా వివరించారు.

  • @itsmartveeruyadav2023
    @itsmartveeruyadav2023 2 года назад +9

    చాలా మంచి విషయం చెప్పారు సార్. ఇలాంటి మంచి వీడియో ఎందుకు ఇంత లేటుగా చూశాను అని చెప్పి నాకు అనిపించింది. థాంక్యూ బాల్ రెడ్డి గారు ధన్యవాదాలు

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 Год назад +1

    కర్మన్యేవా అధికారస్తే..మాఫలేషుకదాచన..
    భగవద్గీత లోని భావాలను ఆధునిక బాషలో వివరించారు .చక్కటి విశ్లేషణ ధన్యవాదాలు.

  • @subbuc926
    @subbuc926 2 года назад +1

    What a wonderful speech. I heard lot of English speaking. This is Million times better Than any estren time passer motivational speakers. Great Telugu Person from Bottom of Heart. Thanks

  • @budagamvarun3633
    @budagamvarun3633 2 года назад

    కృతజ్ఞతలు గురువు గారు
    నా కు & మాకు మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు అని వార్య మై యున్న వి.
    దయున్చి మీ యొక్క సహకారం అందించి చిరంజీవిని చేయాలని కోరుతూ నను.
    మీ యొక్క చరవాణి నెంబర్
    తెలియజేయగలరు.
    మీ యొక్క సహకారం
    అందుతుంది అని ఆశిస్తూ
    విశ్వ సి స్తు న్నాము.
    శుభం

  • @VibhaHomeSchool
    @VibhaHomeSchool 2 месяца назад

    ధన్యవాదాలు బాల్ రెడ్డి గారు 🙏 వినేకొద్దీ వినాలనిపించే ప్రసంగం. మధ్య మధ్యలో యథార్థ సంఘటనల ద్వారా మోటివేట్ చేయడం చాలా సూపర్. ముఖ్యంగా రైలు సంఘటన.ఆ సంఘటన చాలా బాధగా అనిపించింది. అలాంటి సంఘటన నుండి మనం అప్రమత్తంగా ఉండాలని చాలా బాగా చెప్పారు సార్.

  • @dulambairagoud4230
    @dulambairagoud4230 2 года назад +1

    సార్ చాలా అద్భుతంగా చెప్పారు మీ స్పీచ్ వింటే కచ్చితంగా మనిషిలో మార్పు వస్తుంది సార్

  • @subramanyamyanamala6629
    @subramanyamyanamala6629 2 года назад +1

    చక్కగా వివరించారు సార్.... నేను ఈ పాటికే మార్కెటింగ్ లో ఉన్నాను

  • @narralalitha9633
    @narralalitha9633 2 года назад +6

    Sir, hats off to you. An excellent and inspire speech. Thanks a lot.

  • @mindrelaxationmusic9993
    @mindrelaxationmusic9993 2 года назад +3

    Great speech sir 👌 thanku sir

  • @koteswararao2550
    @koteswararao2550 2 года назад +1

    Life changing speach balreddy garu

  • @narsireddy4187
    @narsireddy4187 2 года назад +4

    Amazing speech and motivation thank you sir

  • @srinivaskurmana6870
    @srinivaskurmana6870 2 года назад +1

    Wonderful narration. A must for any person especially Marketing people. A person will learn and a Marketing will earn with courage.

  • @balarajukomma1886
    @balarajukomma1886 2 года назад

    I happy to see this beautiful message, please ....more and videos put in RUclips dear sir🙏💐👌👌👌👌👌👌

  • @manohar52royal
    @manohar52royal 2 года назад +1

    Good morning 👋 amazing motivational speech as usual 👌 I am listening you after a long time 💐

  • @d.vramanarao9959
    @d.vramanarao9959 2 года назад +2

    Thanks for the excellent speech. The speech which is not only for the Marketing field and it uses every one for their career.

  • @pitla116
    @pitla116 2 года назад +2

    Really golden speech sir thanks for motivation 🙏🙏

  • @ArunKumarMikki
    @ArunKumarMikki 2 года назад +1

    Thank you sir yours valuable information given me🙏🙏🙏💐💐💐

  • @rsmbhoopal2325
    @rsmbhoopal2325 Год назад +1

    Tq very much sir for an excellent & inspiring motivational lecture which is very very useful to every one.

  • @pavanchilukuri3468
    @pavanchilukuri3468 2 года назад +1

    Excellent speech sir chala nerchukuna video looo

  • @venkatsarvepalli9694
    @venkatsarvepalli9694 2 года назад +4

    అద్భుతప్రసంగం చాలా మంచి ఉదాహరణలతో వివరించారు.
    మీకు నా ధన్యవాదములు!🙏

  • @naraharigorla9424
    @naraharigorla9424 2 года назад +2

    A very good presentation with apt examples

  • @srinivasarao8456
    @srinivasarao8456 2 года назад +6

    Excellent Speech 👍

  • @rajthirupathi2692
    @rajthirupathi2692 2 года назад +2

    Open my eyes very inspiration speech 👍👍💜

  • @shivakumara9660
    @shivakumara9660 Год назад +1

    Thank you so much for all your most valuable words sir
    This is the one video is ENOUGH to build the confidence and Beautiful life
    Shastanga namaskaaralu guruvulu andariki

  • @phanikumar1031
    @phanikumar1031 2 года назад

    Great speech sir 🙏 Ela cheppaloo ardham kavadam ledhu kani,emi cheyyalenu Anu kune vallaki e speech A goppa udhaharana 👍🤝👏 Thank U soo much Sir🌷

  • @sanghamitraindia
    @sanghamitraindia 2 года назад +3

    Good motivation THANK YOU SIR

  • @sammaiahmusham4806
    @sammaiahmusham4806 2 года назад +16

    You are always Great motivator Balreddy garu...👌

  • @pkalyan8918
    @pkalyan8918 2 года назад +13

    Best quote "If you want enjoy fruits take care of roots."

  • @pmanohar1090
    @pmanohar1090 2 года назад +2

    Super awesome talking sir🙏🙏💐

  • @casinowinningtips6988
    @casinowinningtips6988 2 года назад +1

    Ohh wonderful motivation🙏👍🏼👏👏👏

  • @chakramkiran8370
    @chakramkiran8370 2 года назад +6

    Great speaker with lot of knowledge

  • @pandurangaiah9888
    @pandurangaiah9888 2 года назад

    Excellent motivation speech sir
    I am very happy after listening your speech

  • @sasrnsas
    @sasrnsas 2 года назад +1

    This is the best video which I came across in my life. In fact I needed this the most.

  • @KVRRao_02
    @KVRRao_02 2 года назад +1

    Excellent.
    Understood some unknown points to be applicable for life.

  • @avgcharyavusula630
    @avgcharyavusula630 2 года назад +1

    Wonderful speech sir,tq

  • @salavadivenkatesh
    @salavadivenkatesh 2 года назад +4

    Mind-blowing information sir...Thank you IMPACT

  • @viswanadbestflatformartist8779
    @viswanadbestflatformartist8779 2 года назад

    Great speech sir ...NAMASTE....

  • @VestigeLife_915
    @VestigeLife_915 2 года назад +2

    Just Wow what a motivation sir 💝🙏

  • @m.nareshnaresh2698
    @m.nareshnaresh2698 2 года назад

    Chala vailable words chepparu sir eppudu vinaledu chadavaledu.thanq

  • @baluprasad4692
    @baluprasad4692 Год назад +2

    చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు 👌

  • @srinivasarao6506
    @srinivasarao6506 2 года назад +1

    Thanks for your valuable information

  • @d.sreenivasulusena3968
    @d.sreenivasulusena3968 2 года назад +4

    👍🙏great speech sir🙏

  • @mamathak3633
    @mamathak3633 2 года назад +10

    What a motivation sir. My humble applause to you sir. The way you explained the most commonly and practically facing issues everyone with great solutions is speechless. 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @yerrojumeharbabu4059
      @yerrojumeharbabu4059 Год назад

      Sir,I am Y.Mehar Babu.I am trained graduate 30 years ago.I got got job 2nd attempt.Before joining got job I worked as Sales officer but failed in ethical marketing and I got grand Successin Direct marketing at that time.Profesionally my name is Panirakshasudu in the direct marketing got Result oriented marketing.Still I continue in got job with promotion.I like hard work with Result oriented.Thanks for your motivational speech.

  • @m.nareshnaresh2698
    @m.nareshnaresh2698 2 года назад +1

    I have a great day to listen impact program today.

  • @tulasigundabathula
    @tulasigundabathula Год назад +2

    మీ ప్రేరణ చాల బాగుంది సార్

  • @jayasreeraochalla744
    @jayasreeraochalla744 2 года назад

    Tq so much sir ,so inspirational.🙏🙏🙏🙏🙏

  • @ramakrishnarimmalapudi9004
    @ramakrishnarimmalapudi9004 2 года назад

    చాలా బాగాచెప్పారు👌
    కృతజ్ఞతలు సార్.🙏

  • @sridharv9296
    @sridharv9296 2 года назад

    Great great great ...thank you very much for your great words....

  • @venkatesha7420
    @venkatesha7420 2 года назад +9

    Balreddy sir 🙏🏼 SO NICE speech ..
    sir is motivated many life's with VAKTHA .... 🙏🏼

  • @kummariyadaiah2081
    @kummariyadaiah2081 2 года назад

    Sir great speach....

  • @ramakrishnavemavarapu403
    @ramakrishnavemavarapu403 2 года назад

    Excellent Speach sir very exciting

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 2 года назад

    Tq sir good mentor ur explanation with example super super Guidence sir

  • @kantekarlaxmanraju9879
    @kantekarlaxmanraju9879 2 года назад +10

    No words, what a powerful speech.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durmutlalaanjaiah2755
    @durmutlalaanjaiah2755 2 года назад

    Excellent sir.Really great thank you

  • @menasibuddunaiko2588
    @menasibuddunaiko2588 2 года назад

    Super sir chala Baga cheparu TQ you sir 🙏🙏🙏🙏 congratulations sir ji

  • @akhilaakhi125
    @akhilaakhi125 2 года назад

    Thank you sir for motivating us.

  • @AK-qp4dd
    @AK-qp4dd 2 года назад

    Excellent speech. Truth and facts. Experiences of life

  • @hithasrikota3569
    @hithasrikota3569 2 года назад

    VERY GOOD NARRATION WITH GOOD SELECTION OF TOPIC. SHUBHAM

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 2 года назад +8

    శ్రీ బాల్ రెడ్డి గారి ప్రసంగం
    సంకల్ప బలాన్ని పెంచేదిగా
    నిరాశ భావన తుంచేదిగా
    పదిమందికి పంచేదిగా
    పదే పదే వినాలనిపించేదిగా
    ఉంది. 👍👍👍👏👏👏👌👌👌🤝🤝🤝
    శ్రీ బాల్ రెడ్డి గారికి అభినందనా వందనాలు

  • @goberupatnaik6796
    @goberupatnaik6796 2 года назад

    Excellent job , proceed sir 😊😊😊 and 🙏🙏🙏🙏🙏 and the same .

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 2 года назад

    Excellent Sir, very good motivational 👏 👍 👌

  • @YELURIVEERAREDDY
    @YELURIVEERAREDDY 3 месяца назад

    Exellent speech.sir,.continue your.programme, impact,vgood use.for motivational speech our people,

  • @topone6860
    @topone6860 2 года назад

    Wow...... wonderful speech.......deepga thagilayi sir Mee matalu......

  • @gopinadhvuchuru1399
    @gopinadhvuchuru1399 2 года назад +2

    Sir , excellent motivation which required for present generation for their success

  • @rsvtech367
    @rsvtech367 2 года назад

    Chala Clear ga chepparu. Super sir

  • @Basicvlogger
    @Basicvlogger 2 года назад +2

    I am not sales man but this video help so much to me ... ThanQ sir

  • @GOD99
    @GOD99 Год назад

    Beautiful video. Truly majestic.

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 2 года назад

    Ur right mentor sir your explanation and Business skills super sir

  • @mallikarjunarao3830
    @mallikarjunarao3830 2 года назад +1

    Excellent speach sir.

  • @baskarankrishnamoorthy3695
    @baskarankrishnamoorthy3695 Год назад

    Excellent sir
    Highly qualified people go-to research. People with common sense go with the pencil

  • @sureshkumaryakkaladevara5042
    @sureshkumaryakkaladevara5042 2 года назад

    Tq soo much sir... I met you in 2009. Today, on RUclips again I have seen you Sir... Tq once again...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narayanaakula1695
    @narayanaakula1695 2 года назад

    Supper ga sepparu very good

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 2 года назад

    Good excellent రెడ్డి గారు superb

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 2 года назад

    Super sir , sell any product vizulization for people , failure is given experience, risk factors over come , with challenge sir(Business) sir

  • @badugukarunakar6260
    @badugukarunakar6260 2 года назад +3

    Good motivation us.... thanks for sharing this video 👏👏

  • @maruthi6811
    @maruthi6811 2 года назад +1

    Thank you so much 🙏🙏🙏

  • @bathulanarayana3463
    @bathulanarayana3463 2 года назад +1

    Wonderful speech sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhanumjayaraodasari1912
    @dhanumjayaraodasari1912 2 года назад

    సర్, మీరు చాలా బాగా వివరించారు. సూపర్.

  • @harshavision675
    @harshavision675 2 года назад

    Excellent sir 👌 thank you

  • @gudamanjureddy9733
    @gudamanjureddy9733 2 года назад

    Superb sir wonderful words 😍😍😍😍😍😍😍😍😍😍

  • @maheshdayagala777
    @maheshdayagala777 6 месяцев назад

    ఇలాంటి మోటివేషన్ ఎక్కడ వినలేదు సార్ సూపర్ 🙏🙏🙏🎊🎁🎉

  • @bheemeswararaokuppili1131
    @bheemeswararaokuppili1131 Год назад +1

    This is the more valuable presentation 🙏

  • @hemalathadasari8879
    @hemalathadasari8879 2 года назад

    Great motivation sir thank you soo much sir

  • @sandhyanani4100
    @sandhyanani4100 2 года назад +1

    Mind-blowing

  • @sasistudio4451
    @sasistudio4451 2 года назад

    Great motivation sir

  • @ramchenderbumbottula5544
    @ramchenderbumbottula5544 2 года назад

    Thank you for everything you have nice sepach with exercise equipment sir

  • @runiverse2079
    @runiverse2079 2 года назад

    Good message.... Thank you.. 🌹🌹🌹🌹🌹