విశ్వ విజేత వివేకానంద | Sri Appala Prasad |Sri Ramakrishna Prabha |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #swamivivekananda #nationalyouthday #sriramakrishnaprabha
    Join this channel to get access to perks:
    / @sriramakrishnaprabha
    The content of our Channel -
    * Spiritual * Motivational * Inspirational * Moral Stories * Devotional Songs
    ___________________________________________________________________________________
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use ___________________________________________________________________________________
    భగవాన్ శ్రీరామకృష్ణ, శ్రీ శారదా దేవి, స్వామి వివేకానంద సందేశాన్ని మరియు మన సనాతన ధర్మాన్ని ప్రచారంచేయడమే ఈ ఛానల్ ఉద్దేశం. ముఖ్యంగా ఆధునికతరానికి నైతిక, ఆధ్యాత్మిక విలువలను అందించడం.
    The purpose of this Channel is to disseminate the message of Bhagavan Sri Ramakrishna, Holy Mother Sri Sarada Devi, Swami Vivekananda and Sanatana Dharma. Most importantly, to inculcate Moral and Spiritual Values among the modern generation.
    **********************
    శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ చానెల్ ను సబ్సక్రైబ్ చేసుకోండి
    / sriramakrishnaprabha
    Sri Ramakrishna Prabha - The Telugu Monthly Magazine.
    For print copy please subscribe through this link...
    rkmath.org/srkp
    శ్రీ రామకృష్ణ ప్రభ విడి ప్రతి కొరకు
    www.rkmathhydp...
    *****************
    Reusing the videos/Audios in parts or full from this channel requires the permission of ‘Sri Ramakrishna Prabha’. Please obtain the same by email - sriramakrishnaprabha@gmail.com

Комментарии • 10

  • @maddulatharunkumar2119
    @maddulatharunkumar2119 8 месяцев назад +3

    🗣 జాతీయ యువజన దినోత్సవ 💐 శుభాకాంక్షలు.🙏 మీ ❤ సహ-భారతీయుడు 🌎

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 8 месяцев назад +3

    నేడు జాతీయ యువజన దినోత్సవం..యువతకు స్ఫూర్తి ప్రదాత..స్వామి వివేకానంద.!
    అందుకనే..ఆయన జన్మ దినం జనవరి 12వ తేదీని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం.!
    "లేవండి..మేల్కొనండి..లక్ష్యం చేరే వరకు విశ్రమించకండి". అని తన ధీరోదాత్తమైన వాక్కులతో,చర్యలతో జాతి జనుల్ని జాగృత పరిచారు...శ్రీ స్వామి వివేకానంద మహరాజ్.!
    సంపూర్ణమైన వ్యక్తిత్వానికి ఒక సాక్షీ స్వరూపం...శ్రీ స్వామి వివేకానంద మహరాజ్.!
    వ్యక్తిత్వ వికాస సాధన కోసం ఆయన్ని మించిన గురువు మరొకరు లేరు అనడం అతిశయొక్తి కాదు.!
    అందరికీ.. మరీ ముఖ్యంగా..యువతకు ఆయన ఒక గొప్ప స్పూర్తి ప్రదాత.!
    ఓం..నమః శ్రీ యతి రాజాయ వివేకానంద శూరయే
    సత్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాప హారిణే
    🕉️🙏🙏🙏🕉️

  • @pushparaj8843
    @pushparaj8843 8 месяцев назад +3

    సదా ఆచరణనియం మీ మార్గం
    చిదా స్మరనియం మీ జీవితం

  • @rajut510
    @rajut510 8 месяцев назад

    జై వివేకానంద

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 8 месяцев назад +1

    ఓయు ఒక పురుషుని కన్నా నా భారతదేశానికి నా హ్యాండ్సప్ ఓ యువతరానికి స్ఫూర్తి నిస్తున్న మీ మాటలకు నా హ్యాండ్సప్

  • @manasadarni2075
    @manasadarni2075 8 месяцев назад +1

    Happy national youth Day

  • @javvadijanardhan3038
    @javvadijanardhan3038 8 месяцев назад

    అద్భుతమైన ప్రసంగం 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🎉🎉🎉🎉🎉🎉🎉

  • @manasadarni2075
    @manasadarni2075 8 месяцев назад

    All power within you ,you can do anything and everything

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 8 месяцев назад

    good sir miru ma god
    sir small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu sir
    📿🔺⛳🧲🕉🧲🕉🧲🕉🧲
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲RUclips channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you
    ⛳🔺⛳🔺⛳⛳🔺🔺🔺🔺
    nenu vikalangudanu naku mi inta gani mi friends intagani secondhand scooty vunte danam evvandi nadavadam kastam ga vundi

  • @ravulapavansongs5495
    @ravulapavansongs5495 8 месяцев назад

    🙏🙏🙏