అన్నా నా కొడుకు సాయి కుమార్ కి ఆరోగ్యం బాగోలేదు మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను అన్న నా బిడ్డ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుని కోరుచున్నాను అన్న ఆమెన్ హలేలుయ 🙏🙏🙏🙏🙏
Shalom na Peru anurag naku hiv positive vachindhi please nakosam meeru andharu prayer cheyandi please halleluah Naku ee hiv ante thattukoleka pothunna Na devudu bagu cheyaleni rogamu ledhu yeasaiah thandri nannu kapadandi yesaiah halleluahhh 😭😭
🙏🏻 shallow brother👌👌👌👌👌👌👌👌సూపర్ అయ్యగారు ఈ పాట మా కొరకు మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యగారు నీ కృపయు కనికరము కలసి నన్ను దీవించనె యెహోవా మాకు తోడుగా సంవత్సరానికి ఇలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు ఇప్పుడు నెలకు ఒకసారి పాటలను అందిస్తున్నందుకు నీకే వందనాలు వందనాలు అయ్యగారు పాట పాడిన దేవుని స్తుతించినట్లే ఉంది ఇలాంటి పాటలు అనుదినము మాకు మరి ఎన్నో అందించాలని దేవుని ప్రార్థిస్తున్నాం శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని ఆవిష్కాలనిపించమని ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమెన్
వందనాలు అయ్యగారు...🙏🙏🙏 మిమ్మల్ని మొదటిసారిగా ఇలా చూస్తున్నాము చాలా సంతోషంగా ఉంది...☺️🥰😊 పాట చాలా బాగా వచ్చింది.. బాగుంది...👌👌👌 సమస్త మహిమ దేవునికి కలుగును గాక...🙏🙏🙏
Bro sathis Kumar garu . God of servant . Please call him Brother. Ayyagaru ani deviniki dhooram pettakandi . Please. Maryadha avasarame Mari athi vinayam vadhu bro .
@@dayanandamindia meeku athi maryada anipisthe nenu em cheyalenu brother, Sathish ayyagaaru valla nenu balapaduthunnanu, aayana naku ఆత్మీయ సహోదరుడు, ఆత్మీయ తండ్రీ, ఆత్మీయ గురువు కూడా అందుకే అయ్యగారు అని పిలిచాను బ్రదర్.
ఈ సాంగ్ విన్నా ప్రతి ఒక్కరూ ప్రతి దినము యెహోవాను సన్నుతిస్తూనే ఉంటారు ఇంత అద్భుతంగా రచించి పాడిన దైవజనులు:- డా" పి సతీష్ కుమార్ గారికి నిండు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏 షలోం అయ్యగారు 🙏.
ఈ సాంగ్ వింటే నా మనసులో వున్నా బాధ అంత పోయింది ఈ ఇంత మంచి సాంగ్ మన కోసం పాడిన డాక్టర్ P. సతీష్ కుమార్ బ్రదర్ కీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతున్న Tq బ్రదర్ మా కోసం మీరు చాలా సాంగ్స్ పడుతున్నారు మిమ్మల్ని దేవుడు ఇంకా దీవించాలని కోరుకుంటున్నాను God Bless you Brother Doctor P. Sathish Kumar Brother Garu 🙏🙏
చాలాకాలంగా ఎదురు చూస్తున్న ప్రోజెక్టు వర్క్ వచ్చిన ఆనందంలో మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతించడానికి గుర్తువచ్చింది ఈ పాట. కుటుంబంగా అందరం మనస్ఫూర్తిగా పాడి దేవుణ్ణి స్తుతించాము.. సతీష్ అన్నకు వందనాలు.. దేవునికే మహిమ కాలుగును గాక
Praise the Lord ayyagarandi and ammagaramma🙏🙏🙏 Calvary temple brothers and sisters shalom🙏🙏🙏 deuniki ghanatha mahima kalugunu gaka amen🙏🙏🙏 mi preyar deuni krapavalana nenu na husband kalisiunnam😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
Anna prise the lord chala bagagavunnadhi song adharana kaligina song Anna devuniki mahima kalugunugaka
Shalom sathish annaya i love Calvary temple
Shalom ayyagaru chala manchi song rasincharu... Many times i was listened heart touching song...All glory to God...thank you ayyagaru...
Devunike mahima kalugunugaka🙏🙏🙏
ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది బ్రదర్ థాంక్యూ
Shalom anna Garu chala baga unnadhi song దేవునికి మహిమ కలుగును గాక
Song chala baga padaru sathish annayya garu
Praise the lord. Hallelujah. Ayyagaruvandanalu. Kamalavasantharao.
Happy and beautiful ❤️ 🎉
Super 👌👌👌 super 💐💐💐🙏 shalom ayyagaru 🙏
Amen
Praise the Lord brother. Devunike mahima kalugunugaka amen.
Halleluah
Shalom brother devuniki mahima kalugunu gaka Amen 🙏🙏
పాట చాల బాగుంది అన్నయ్య......🤝👏👏
Wow beautiful song praise the lord ✝️✝️🎉🎉🎉🙏🙏
Athmiyanga chala bagundi annaiah...shalom.
God bless you
Shalom anna
చాలా బాగుంది పాస్టర్ గారు వందనాలు
Ma pillalu kuda paduthunaru annaya ma kutumba prardhanalo vallaki chala estam super song 👏🏻👏🏻👏🏻✝️✝️✝️
కరువులో కష్టములో తన ప్రేమతో ఎల్లవేళలా నన్ను ఆదుకొనెను
అద్భుమైన లిరిక్స్ అయ్యగారు
Wonderful song Ayyagaru Very nice 🙂
🙏🙏అన్న
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను "2"
ఆత్మతో సత్యముతో మనస్సుతో నా ప్రాణముతో
నా జీవితాంతము..... నా యేసుని ఇల్లలో...
నే వెంబడించెదను..
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ....."4"
1
నీతిమంతుల మొర్రవిని - శ్రమల నుండి విడిపించి "2"
విరిగిన మనస్సును - నలిగిన బ్రతుకును "2"
తన వాక్యముతో ఎల్లవేళలా నను ఆదరించును "2"
ఓ..ఓ..ఓ..ఓ "2"
2
నిన్ను నమ్మిన వారిని - ఎన్నడూ ఎడబాయావని ..
కరువులో కష్టములో బాధలో బలహీనతలో "2"
తన ప్రేమతో ఎల్లవేళలా నను ఆదుకోనును "2"
ఓ..ఓ..ఓ..ఓ "2"
P
Amen
Vandanalu brother 👏👏👏🙏🙏
అన్నా నా కొడుకు సాయి కుమార్ కి ఆరోగ్యం బాగోలేదు మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను అన్న నా బిడ్డ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుని కోరుచున్నాను అన్న ఆమెన్ హలేలుయ 🙏🙏🙏🙏🙏
Shalom na Peru anurag naku hiv positive vachindhi please nakosam meeru andharu prayer cheyandi please halleluah Naku ee hiv ante thattukoleka pothunna
Na devudu bagu cheyaleni rogamu ledhu yeasaiah thandri nannu kapadandi yesaiah halleluahhh 😭😭
నేనెల్లపుడు యెహోవాను సన్నుతించెదను ...what eea lyrics
Shalom ayyagaru iam proud to be Calvary temple members
పల్లవి :-
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను..
ఆత్మతో సత్యముతో మనస్సుతో నా హృదయముతో..
నా జీవితాంతము నా యేసుని ఇల్లలో...
నే వెంబడించెదను..
ఓ...ఓ..ఓ..ఓ (2)
(OR)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)
చరణం:-
నీతిమంతుల మొర్రవిని శ్రమల నుండి విడిపించి
విరిగిన మనస్సును నలిగిన బ్రతుకును (2)
తన వాక్యముతో ఎల్లవేళలా నను ఆదరించును (2)
ఓ..ఓ..ఓ..ఓ (2)
చరణం:-
నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ ఎడబాయావని ..
కరువులో కష్టములో బాధలో బలహీనతలో (2)
తన ప్రేమతో ఎల్లవేళలా నను ఆదుకోనును (2)
ఓ..ఓ..ఓ..ఓ (2)
Song super 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏
Song super
Super song brother
Tq for song
Super song.i like too much.thankyou brother.❤
షాలోమ్ అయ్యగారు,..ఈ నూతన గీతం మీ నోట నుంచి పాడడం చాలా బాగుంది ...సమస్తము మన దేవునికే మహిమ కలుగును గాక!
.
😢❤
Super shathish kumar garu
good song
మ్యూజిక్ ok
SHALOM అయ్యగారు దేవునికి మహిమ కలుగును గాక
షలోమ్ అయ్యగారు పాట చాలా బాగుంది🙏
దేవుడికే మహిమ కలుగునుగాక ఆమెన్🙏💐💐నిన్ను నమ్మిన వారిని ఏడపయనియ్యవని... ఆమెన్🙏
Paise the lord bother 🙏🏻 Calvary temple New song beautifuly
🙏🏻 shallow brother👌👌👌👌👌👌👌👌సూపర్ అయ్యగారు ఈ పాట మా కొరకు మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యగారు నీ కృపయు కనికరము కలసి నన్ను దీవించనె యెహోవా మాకు తోడుగా సంవత్సరానికి ఇలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు ఇప్పుడు నెలకు ఒకసారి పాటలను అందిస్తున్నందుకు నీకే వందనాలు వందనాలు అయ్యగారు పాట పాడిన దేవుని స్తుతించినట్లే ఉంది ఇలాంటి పాటలు అనుదినము మాకు మరి ఎన్నో అందించాలని దేవుని ప్రార్థిస్తున్నాం శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని ఆవిష్కాలనిపించమని ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమెన్
Super song sir my god bless you 🙏🙏🙏🙏
షాలోమ్ బ్రదర్ ఈ పాటలో మన దేవుడు మనతో చాలా మాటాడారు మన జీవితంలో మనకు తోడుగా ఎల్లపుడు మన అందరి తోడే ఉంటారు సాంగ్ చాలా బాగుంది
Shalom pastor garu, wonderful song , wonderful voice
Super song అయ్యగారు షలోమ్ 🙏 దేవునికే మహిమ కలుగును గాక.
Song raka munde "super song" ......🔥🔥🔥🤕
@@professionalmusicNJ ముందే విన్నాము చిన్న.
సూపర్ సాంగ్ అన్నయ షలోం👌🙏👋 దేవునికే మహిమ కలుగును గాక
Shalom Abhi shek anna iam suman
@@patreesuman7174 shalom 🙏
దేవునికే సమస్త మహిమ కలుగును గా💚❤✝️🙏🏼💚
వందనాలు అయ్యగారు...🙏🙏🙏
మిమ్మల్ని మొదటిసారిగా ఇలా చూస్తున్నాము చాలా సంతోషంగా ఉంది...☺️🥰😊
పాట చాలా బాగా వచ్చింది.. బాగుంది...👌👌👌
సమస్త మహిమ దేవునికి కలుగును గాక...🙏🙏🙏
🙏🏻🤖💔🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ammm
Shalom Anna super song
ఈ పాట సమస్తము దేవుడికి మహిమ కలుగును గాక 👏
👏👏👏👏👏
🙏👏👏👏👏👏👌
మా ఆత్మీయ తండ్రి గారికి నిండా వందనాలు🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞💞ww
Shalom అయ్యగారు🙏, Super song ayyagaaru, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
Bro sathis Kumar garu . God of servant . Please call him Brother.
Ayyagaru ani deviniki dhooram pettakandi . Please. Maryadha avasarame Mari athi vinayam vadhu bro .
@@dayanandamindia meeku athi maryada anipisthe nenu em cheyalenu brother, Sathish ayyagaaru valla nenu balapaduthunnanu, aayana naku ఆత్మీయ సహోదరుడు, ఆత్మీయ తండ్రీ, ఆత్మీయ గురువు కూడా అందుకే అయ్యగారు అని పిలిచాను బ్రదర్.
ఈ సాంగ్ విన్నా ప్రతి ఒక్కరూ ప్రతి దినము యెహోవాను సన్నుతిస్తూనే ఉంటారు ఇంత అద్భుతంగా రచించి పాడిన దైవజనులు:- డా" పి సతీష్ కుమార్ గారికి నిండు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏 షలోం అయ్యగారు 🙏.
Good 👍😊 song Annyya
Shalom. Anna. 🙏🙏🙏🙏
Shalom brother
Super song
Devuniky mahimakalugunugaka
@@fathmaratnam3711 !!'2$2(2"2""
👏👏👏🙏🙏⛪⛪⛪
దేవునికే మహిమా కలుగును గాక ఆమెన్ 🙏
Good
ఈ సాంగ్ వింటే నా మనసులో వున్నా బాధ అంత పోయింది ఈ ఇంత మంచి సాంగ్ మన కోసం పాడిన డాక్టర్ P. సతీష్ కుమార్ బ్రదర్ కీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతున్న Tq బ్రదర్ మా కోసం మీరు చాలా సాంగ్స్ పడుతున్నారు మిమ్మల్ని దేవుడు ఇంకా దీవించాలని కోరుకుంటున్నాను God Bless you Brother Doctor P. Sathish Kumar Brother Garu 🙏🙏
Shalom uncle I am surya kala from 8 th class super song uncle devuniki mahima kalugunukaga🙏🙏🙏
It is so beautiful song ❤
షాలోమ్ 🙏🙏 అయ్యగారు అద్భుతమైన సాంగ్ ద్వారా దేవుని స్తుతించే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదములు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you very much 🙏👍💐 Praise the lord sir God bless you
పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ గారు వందనాలు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐
Jjjj
SHALOM 🙏🙏🙏🙏 AYYA GARU
Fantastic song 👌👌 Ayya garu
సాంగ్ చాలా అద్భుతంగా ఉంది,దేవునికే మహిమ కలుగును గాక..
Salam Dev unke Mahima
Super song I am megha Sri sai from 1st class uncle super singing uncle 🙏🙏🙏
Excellent song brother 🙏🙏 Thank you God🙏🙏
Anna ya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤
Super song Annayya దేవునికే మహిమ కలుగును గాక
Wonderful song. Every time and very happyly sing and glorify the lord. -kumar
చాల అర్థవంతంగా,హృదయాన్ని తాకే విధంగా ఉందీ ..... దేవునికే మహిమా కలుగును గాక...amen
Shalom
Very good Song brothers. Hatttsoff to brothers and sisters. Hallelujah 🙌. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను.
Vu
Shalom brother 🙏🙏🙏realy super song Anna wonderful 🙏🙏🎤
AMEN praise the lord Glory to God 🙏🙏🙏
Super
super song brother shalom 🙏🙏🙏
చాలాకాలంగా ఎదురు చూస్తున్న ప్రోజెక్టు వర్క్ వచ్చిన ఆనందంలో మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతించడానికి గుర్తువచ్చింది ఈ పాట. కుటుంబంగా అందరం మనస్ఫూర్తిగా పాడి దేవుణ్ణి స్తుతించాము.. సతీష్ అన్నకు వందనాలు.. దేవునికే మహిమ కాలుగును గాక
Yesayya ke mahima kalugunu gaaka amen amen amen amen
షోలమ్ సతీష్ అయ్య గారికి నా వందనాలు అమ్మగారికి నా వందనాలు కల్వరి టెంపుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి నా వందనాలు సూపర్ song
అన్న చాలా చాలా బాగుంది మేం గూగుల్ లో చూసినాము యూట్యూబ్ లో చూసినాముచాలా హ్యాపీగా ఉంది మేము ఇప్పటికీ ఒక 10 20 సార్లు వినింటాం
Wonderful ❤️❤️❤️❤️ voice and song annayya shalom
Ayya Garu Shalom Naku Chala estam ❤❤❤
Excellent song My beloved spiritual Father🙏🙏🙌🙌
Very excellent song ❤️
lyrics 👌 singing 👌song👌 editing 👌All👌Tq Jesus.. Glory To Jesus..love you Jesus..D/O Jesus💕
Mana dhevunike mahima kalugunu gaka prase the Lord brothers and sisters 🙏🙏🙏🙏🙏🙏 nenu full song nerchukunnanu 🙏🙏🙏🙏🙏
Excellent song,ఈ పాట ద్వారా ఎంతగానో దేవున్ని స్రుతించి మహిమ పరిచాము .ఈలాంటి సాంగ్స్ ఎన్నో మీ ద్వారా రావడానికి దేవుడు కృప చూపాలనీ కోరుకుంటున్నాము
Nice song brother 🙏
😊😊😊😊😊😊😊😊😊😊😊
amea,bliss❤
Praise the Lord annaya ...🙏🙏🙏
Praise the Lord annaya nenu 10 th class pass kavale ma Amma daddy ke 1 neyaru Anna nadapale ane nakoreka 🙏🙏✝️✝️
@@srivanichimma5048 praise the Lord🙏🙏🙏 amma
Supar Anna Good Belss you and . Your family 🙌🙌🙌
Chala bagundhi ayyagaru song🙏🙏🙏
Shalom brother Amen🌹🙏 Amen🌹🙏 Amen🌹🙏🌹🌹🌹 ✝✝✝🛐🛐🛐❤❤❤🙏🙏🙏
Praise the Lord 👩👩👧👦👩👩👧👦👩👩👧👦👩👩👧👦👩👩👧👦🙏🙏🙏🙏🙏🙏
Shalom Anna iam proud to be calvary temple members
Wow amazing song very meaningful lyrics thank you so much ayyagaru🙏🙏
Godsgood
మంచి పాట పాడారు అయ్యగారు 🙏🙏🙏🙏మీకు వందనాలు 🌹🌹🙏🙏🙏🙏
Good song thanks a lot satish annayya 🙏🙏😊👏👏👏👏
పాట చాలా బాగుంది అన్నయ్య గారు వందనాలు
Praise the Lord ayyagarandi and ammagaramma🙏🙏🙏 Calvary temple brothers and sisters shalom🙏🙏🙏 deuniki ghanatha mahima kalugunu gaka amen🙏🙏🙏 mi preyar deuni krapavalana nenu na husband kalisiunnam😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother పాట చాలా దీవెనకరంగా ఉంది అయ్యగారు
Devunike mahima kalugunu gaka Amen
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful song ,we blessed
Excellent Ayyagaru 💐🙏💐
అద్భుతంగా పాడారు సతీష్ అన్న &సునీల్ అన్న షాలోమ్ దేవునికే మహిమ కలుగును గాక 🌹🌹🌹📖📖🛐🛐✝️✝️♥️♥️❤❤
Amen hallelujah praise God 🙏 devunike mahima ghanatha prabhavamulu super song annayya 🙏