ఇలాంటి రోజు ఎవరికి రాకూడదు అని కోరుకుంటున్నా😂

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • #lovemarriagecouplesadmoment

Комментарии • 2,1 тыс.

  • @lachakkatvofficial
    @lachakkatvofficial  Год назад +21

    మాకు ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్న యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు

    • @srividya3598
      @srividya3598 Год назад +1

      Anna latha chal weeka ga undi NDHUKY MEKU AALA JARIGINDI.IPUDAINA KONCHAM BALmIN AHARAM PETANDI KRISHNA ....ANNA IPATI NUCI HEALTHY FOOD IVANDI LATHA KI💕💐 thondralony sweet news vintaru

    • @lachakkatvofficial
      @lachakkatvofficial  Год назад +2

      ​@@srividya3598 థాంక్యూ అండి

    • @mydadmyhero5657
      @mydadmyhero5657 Год назад

      తొలిఏకాదసి శుభాకాంక్షలు అన్న మీకు మీ కుటుంబానికి 🙏🏻

    • @geethavijay9024
      @geethavijay9024 Год назад

      Same na condition kuda edey .....fast ga nadavadam...steps yekadam digadam..jouneys cheyadsm vala edii ...so ika naina jagrataga vundam lathaaa..elanti mistakes Malli cheyakudaduu..be strong😢

    • @saisushmayerva2305
      @saisushmayerva2305 11 месяцев назад

      Be strong Latha women should be strong in these situations ur the strongest women already u fought for ur love

  • @Gowriashok1998
    @Gowriashok1998 Год назад +121

    మంచివాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది కాబట్టి be strong & be positive 😊

  • @vijaylaxmi1513
    @vijaylaxmi1513 Год назад +64

    బాధ పడకండి అన్నయ్య .... మీకు అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను...

  • @sk-sidhu-yt-1872
    @sk-sidhu-yt-1872 Год назад +140

    ఏం కాదులే అన్న ధైర్యంగా ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు🙌💯💯

  • @geyalahemalatha6373
    @geyalahemalatha6373 Год назад +37

    ఏం కాదు లే లత అక్క .నాకు కూడా ఫస్ట్ లో ఇలానే వుండేది ఫుల్ వాంతులు 5నెలల వరకు చాలా ఇబ్బంది గా వుండేది. కానీ పిల్లలు వస్తారు అనే సంతోషం లో అ బాధ ఎక్కువగా అనిపించదు .మా వారు కూడా చాలా కేర్ తీసుకునే వారు 5నెలల వరకు పుట్టింటికి పోకూడదు అని పంపలేదు .చాలా బాగా చూసుకున్నాడు .ఇప్పుడు 8 months పడ్డాయి తొందర్లో పాప వస్తుంది అనే ఎదురుచూస్తున్నాం .❤మీకు కూడా healthy baby ravalani కోరుకుంటున్నాం god bless you అక్క.

  • @durgabhavanichinnari7402
    @durgabhavanichinnari7402 Год назад +35

    బాధ పడవద్దు మళ్ళి మీ Family కి సంతోషం తిరిగి వస్తుంది అన్నయ్య

  • @sankapaga7661
    @sankapaga7661 Год назад +65

    మీ అన్నయ్య గారు మీకు తెలియకుండ యేడుస్తూనాడు....అంతా ప్రేమగా చుస్కునే అన్నయ్య దొరకడం మీ అదృష్టొం....మీకు అంతా మంచే జరుగుతూంది...

  • @lakshminaturalvlogs6897
    @lakshminaturalvlogs6897 Год назад +65

    M badha padaddhu Latha m జరిగిన మన మంచికే అనుకో నువ్వు దిగులు పడి వాళ్ళని బాధ పెట్టదు హ్యాపీ గా ఉండాలి ❤❤❤❤❤

  • @ideas_my_style
    @ideas_my_style Год назад +1070

    అందుకే 4 నెలలు వరకు ఎవరికి చెప్పకూడదు. ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలీదు కదా. లక్ష మంది సంతోషిస్తే ఇంకో లక్ష మంది కుల్లుకుంటారు.

    • @ideas_my_style
      @ideas_my_style Год назад +58

      కరెక్ట్......పాపం తెలియడు కదా వీళ్ళకి........చిన్న వాళ్ళు.....కానీ పర్లేదు పాజిటివ్ గా ఆలోచించుదాం.....భగవంతుడు చాలా గొప్పవాడు....అన్ని ఆయనే చూసుకుంటాడు.....
      అంతా మంచే జరుగుతుంది.

    • @mmjoycreations
      @mmjoycreations Год назад +6

      Avunandi

    • @nareshnallamalli5613
      @nareshnallamalli5613 Год назад +16

      Mana ki yemo yekada agadaye

    • @sweetyg2847
      @sweetyg2847 Год назад +18

      ​@@ideas_my_style 4months trvtha chpina kuda kullukune vallu untaru chala mandiki 6th month 7th,8th month lo kuda abortion ainavallu unaru malli manam negative ankuntae negative jargutadhi aina devud isthadu manki garbam devud gudiki pokudadha adhi pedhavallu edho antaru anni apohalu avi anni

    • @kswapnak5287
      @kswapnak5287 Год назад +10

      Correct ga chepparu 3rd month complete ayyevaruku evariki cheppagurdhu

  • @hemanu7067
    @hemanu7067 Год назад +32

    దేవుడు గొప్ప కార్యము చేస్తాడు, మళ్ళీ మీరు సంతోషంగా మంచి కార్యం దేవుడు చేసేరు అని చెప్పారు అన్న👍

  • @gayathrithumma6355
    @gayathrithumma6355 11 месяцев назад +1

    Miru happy ga unandi devudu miku manchi chesthadu miku emi kadhu adhi 💯 percent avuthundhi god bless you latha garu ❤

  • @rekhasrikitchen6683
    @rekhasrikitchen6683 Год назад +178

    టెన్షన్ పడకండి అంతా మంచే జరుగుతుంది ఎప్పుడూ నవ్వుతూ ఉండు బాగుంటుంది

  • @itsmychannellucky6521
    @itsmychannellucky6521 Год назад +267

    ఏమీకాదు, మీకు అంత మామ్చే జరుగుతుంది. 🤗🤗🤗సంతోషం గా ఉండండి. దేవుడు ఉన్నాడు. 😀😀😀

  • @palletooruloprasanna4484
    @palletooruloprasanna4484 Год назад +51

    ఏం కాదు బ్రదర్ అంత మంచి జరుగుతుంది god bless you లత

  • @ysrjindaabad91
    @ysrjindaabad91 Год назад +10

    మీకు మంచి జరగాలని దేవుని కోరుకుంటున్నా అన్న

  • @user-ez9jr3ws6h
    @user-ez9jr3ws6h Год назад +13

    బాధ పడకండి అంతా మంచే జరుగుతుంది. దేవుడు నిన్ను దీవించును.

  • @pranuvlogs1996
    @pranuvlogs1996 Год назад +46

    em kadhu andi but pregnancy time vere em treatment theesukokudadhu tablet kuda emi use cheyyakudadhu only pregnancy ki prefer cheseve thappa teeth medication kuda use cheyyakudadhu bro

  • @shrinivasbaswa4865
    @shrinivasbaswa4865 Год назад +56

    ఒక్కోసారి చికెన్ తిన్నా కూడా కడుపు నొప్పి లేస్తుంది అన్నా నాక్కూడా అలాగే అయింది ఒకసారి నాకు ఇప్పుడు ఇద్దరు బాబులు ఉన్నారు ఏమీ కాదు భయపడొద్దు అన్నా లతా అంతా మంచే జరుగుతుంది ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మీరు

  • @shakeershakeer1382
    @shakeershakeer1382 Год назад +71

    ఏది జరిగిన మన మంచికే god bless you anna🙏🙏

  • @nareshdegala4195
    @nareshdegala4195 Год назад +23

    టెంక్షన్ పడకూడదు బాధ పడకూడదు ఈ టైములో హ్యాపీ గా వుండు లత anna మీరుకూడా హ్యాపీ గా వుండండి

  • @puttiharipriya9507
    @puttiharipriya9507 Год назад +11

    Don't worry.....emi kadhu Anna be positive.......dhairyam ga undandi.....Anna nadhi oka chinna suggetion కాళ్ళు ఎక్కువగా మడిచి కూర్చోవడం మంచిది కాదు baby groth ఉంటుంది కాబట్టి బేబీ కి uncomfort ga untadi....be careful and take care Anna and Latha god bless you...

  • @bitlalavanya1273
    @bitlalavanya1273 Год назад +13

    100 kadhu Krishna garu 1000 percent meru good news vintaru Latha ki baby ki edharu baguntaru Mali good news andharitho share chesukuntaru pomegranate ginjalu thinanivakandi juice thaginchani ginjalu aragavu okna Latha is very lucky person😊

  • @yochitananda556
    @yochitananda556 Год назад +186

    100%Baby and latha safe ga untaru brother don't worry🤰👩‍🍼

    • @MadhuDanceEasy
      @MadhuDanceEasy Год назад +2

      Aamedi ectopic pregnancy///no chances of babys survival...late cheste mom ki kuda problem..life and death situation aipotundi,,, surgery chesi baby ni remove chesestaru... nothing to worry 1 yr tarwata nxt baby ki try cheyochu,,, adi food valla Leda inko reason valla radu....it's also called as tubal pregnancy

    • @MadhuDanceEasy
      @MadhuDanceEasy Год назад

      Nadi kuda same situation some years ago...

    • @MadhuDanceEasy
      @MadhuDanceEasy Год назад

      😢

    • @bhargaviallam7729
      @bhargaviallam7729 Год назад

      Eppudu meku pillalu unnara suster

    • @MadhuDanceEasy
      @MadhuDanceEasy Год назад

      @@bhargaviallam7729 Oka Babu 13 yrs old...naku 2 surgeries ayyai same situation,,,okati ma babuki mundu,,,2nd di ma babuki tarwata,,,,,inka putte chances levu,,,anduke oka child matrame unnadu,,,mana chetilo edi undadu

  • @vasulazarus9696
    @vasulazarus9696 Год назад +17

    Jesus Christ please heal latha and fulfill all there desires, Father bless this cute couple.

  • @mayurihome5330
    @mayurihome5330 Год назад +8

    మంచి వారికి దేవుడి తోడు తప్పకుండా ఉంటుంది ద్తేర్యం ఒక్కటే మనిషి ఉండాలి

  • @Bhargavi88
    @Bhargavi88 Год назад +20

    4months complete అయ్యే వరకు ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పకూడదు brother...
    అందరి కళ్ళు ఒకేలా ఉండవు కదా ఎవరి దృష్టి తగిలిందో.. పైగా మీరు RUclips లో 5th month లో చెప్పింటే బాగుండేది..
    Ok don't worry about it 😊
    God always with you bro 🤗
    I hope 🤞 all is well 😊
    And 🍌 Banana తింటే ఏమి కాదు తినాలి అనిపిస్తే డైలీ one తినొచ్చు నేనైతే డైలీ తిన్నాను only పాపయ ఒక్కటే తినకూడదు..
    And ఒక్కోసారి అలానే అవుతుంది టెన్షన్ పడకండి అంతా సర్దుకుంటూoది టెన్షన్ పడితే ఇంకా వీక్ అవ్తుంది so be happy..😊💐💐
    Brother 1St ఆ అమ్మాయి కి దృష్టి తీయండి....
    ఏం కాదు భయపడకండి...😊

  • @dayakarreddypaluchuri9283
    @dayakarreddypaluchuri9283 Год назад +29

    లత గారు అలోచించోదు టెక్షన్ పాడోదు ప్రశాంతంగా ఉండాండి లత గారు బయపడవదు దేవుడు అంత మంచే చేస్తాడు

  • @yemimanamile1893
    @yemimanamile1893 Год назад +20

    Oka 3 months varaki full rest thisukovali em kadhu be happy bro 3days lo happy news vintaru bro

  • @kalyani7465
    @kalyani7465 Год назад +17

    Sai baba blessings vall you got a healthy baby don't worry.

  • @PushpaLatha-xy2yd
    @PushpaLatha-xy2yd Год назад +4

    హై బ్రో చాలా భాధ గా వుంది. ఈ situation మా ఇంటిలో కూడా జరిగింది ఎట్టిపరిస్థితిలో కూడా 5 months వచ్చాయ్ వరకు ఎవ్వరికి చెప్పకండి. Don't share everything to the public. Some have good eyes & so have evil eyes. So be careful. Feeling very bad. God bless you both 👍

  • @gundalanagamani5904
    @gundalanagamani5904 Год назад +2

    డోంట్ వర్రీ లత మీకు అంతా మంచే జరుగుతుంది 😍 నువ్వు జాగ్రత్తగా ఉండు బాగా రెస్ట్ తీసుకో ఫుడ్ మంచిగా తీసుకో ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి బి కేర్ఫుల్

  • @user-jl3gj9tz6s
    @user-jl3gj9tz6s Год назад +14

    లత భయపడకండి భయమే మనల్ని ఎక్కువ భయపెడుతుంది మీరు మంచిగా ఫ్రూట్ తీసుకోండి పాలు తాగండి మంచి ఆహారం తీసుకొని హాయ్ గా ఉండండి మీరు పెగ్నెంట్ గా వున్నప్పుడు వేరే మెడిసిన్ వాడకండి ఓన్లీ pregnent మెడిసిన్ వాడండి be strong❤❤

  • @manisaibabu4076
    @manisaibabu4076 Год назад +8

    చిన్న అంత బాగుంటుంది భగవంతుడు మంచే చేస్తాడు ఒకవేళ ఏదైనా కూడ ఇంకా మీరు చిన్నపిల్లలు నాన్న వెంటనే వస్తుంది సంతోషం గా లత తో ఉండు తన బాధ నీ మరిపించు

  • @chadalawadameri7703
    @chadalawadameri7703 Год назад +12

    Latha akka preyar chesthamu badha padaku.
    (( garbhaphalam devudu echey bahumanam)) miru baramtho preyar cheyandi em kadhu.devudu asadhyam aiena dhanni sadhyam chesey devudu . treatment manchiga thisuko.freega undu akka be positive.
    God bless your family 🙌

    • @BUDIBUDI_ADUGULU
      @BUDIBUDI_ADUGULU Год назад +1

      Hi sis
      Naku alaney ayindi God's Gift icharu
      13 years ki baby puttindi ❤️

  • @its_pandu_543
    @its_pandu_543 Год назад +1

    Latha garu miru dhaieryanga vundandi eami kadhu AA devuni ashishulu miku eappudu vuntayi don't cry

  • @arpithatejas9080
    @arpithatejas9080 Год назад +19

    Don't worry latha everything be all right....Be positive God bless you ma ....love from karnataka ❤

  • @chittammachitkaalu
    @chittammachitkaalu Год назад +93

    Don't worry em kadu... మీరు ఏం అనుకోను అంటే ఒక చిన్న విషయం... ఇలా ప్రెగ్నె్ట్ గా ఉన్నపుడు పాత రోజుల్లో 3 నెలాలవరకి బయటికి తెలియనిచే వారు కాదు. ఎందుకంటే దిష్టి తగులుతుంది అని మీరు కూడా అలా చేస్తే బాగుండు.

    • @syesoda582
      @syesoda582 Год назад +1

      Correct

    • @bhema5785
      @bhema5785 Год назад +1

      Yes

    • @champaka7610
      @champaka7610 Год назад +1

      Correct 5th month vacche daka maa Amma yevvariki cheppaledu nannu bayatiki vellanivvaledu

    • @arunasure3224
      @arunasure3224 Год назад

      Avnu brother meeru elanti vishayalu ventane andariki cheppakudadu

    • @durgamshobharani8554
      @durgamshobharani8554 Год назад

      It s true

  • @anithaganesh5715
    @anithaganesh5715 Год назад +28

    డోంట్ వర్రీ అన్న ఏం ఫీల్ కాకండి ఏం కాదులేండి అంతా మంచే జరుగుతుంది మీలాంటి మంచి వాళ్లకు

  • @sujathas5326
    @sujathas5326 Год назад +38

    ఏమికాదు దేవుడు చల్లగా కాపాడు తాడు 🙏

  • @JaiBajRangiWildlifeRescueTeam
    @JaiBajRangiWildlifeRescueTeam Год назад +6

    అయ్యా.....జై శ్రీ రామ్ ఏమి కాదు లే మా అశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉంటాయి.లతకు భాగవుతుంది లే❤😊

  • @maheshwarivampu7752
    @maheshwarivampu7752 Год назад +1

    Get well soon God bless you annaiah m kakudadu Jesus kapaduthadu

  • @arunatarun2773
    @arunatarun2773 Год назад +9

    మీరు బాధ పడకండి. బ్రదర్.మీకు ఆంజనేయ స్వామి దయ వల్ల అంత మంచి జరుగుతుంది.

  • @saiharshithavlogs1612
    @saiharshithavlogs1612 Год назад +21

    తమ్ముడు మీరు ఏమిఅనుకోనంటే ఒకమాట చెప్పనా 3నెలలవరకు ఇద్దరూ కలవకూడదు అంటారు తప్పుగా అనుకోవద్దు. ఏమి కాదు అంతా మంచే జరుగుతుంది నాకు ఇలాగే అయింది తమ్ముడు నాకు ఇద్దరు పిల్లలు బాబు, పాప లతా బాధపడకు రా. నీకు బంగారంలాంటి భర్త, బావగారు ఉన్నారు.

  • @roshnishayeez7904
    @roshnishayeez7904 Год назад +7

    Same Naku ilage jarigindi ..pregncy cmfrm ainapatinunchi appudu apudu stmch pain vachedi..but atlast stmchpain heavy ravadam to miscarriage aipoindi..don't wry God is der anna be strong

  • @kadariesther9282
    @kadariesther9282 Год назад +7

    ఏమీ కాదు నాన్న దేవుడు లత విషయములో కచ్చితంగా సహాయము చేస్తాడు దేవుడు మంచే చేస్తాడు మూడురోజుల్లో దేవుడు గొప్ప మెరకిల్ చేస్తాడు నమ్మకంతో వుండండి god bless you

  • @abhabaniachary802
    @abhabaniachary802 Год назад

    Lathaki alredy iddaru pillalu unararukadha aa iddaru Mee iddaru yendhuku badha padutunaru aa devudu miku manchi jarugutadhi bro please miru badhapadakandi God bless your family

  • @lakshmiprasanna2034
    @lakshmiprasanna2034 Год назад +7

    Don't worry brother naku second baby ki alane chepyaru but eppudu papa puttindhi 1year complete aendhi happy ga unnamu .nenu chirstan ni jesus ki asadhyam aendhi adhi ledhu me madhya oka goppa karyamu chesthadu god bless ur family...👨‍👩‍👦.... nenu prayer chesthanu brother.... happy moment lo ki velltaru 2days lo God bless you latha....

  • @anushakatherine1445
    @anushakatherine1445 Год назад +6

    Anna 3 to 5 months jagrathaga oundali kindha kurchokudadhu traveling cheyyakudadhu eam kadhu anna god bless your family..

  • @dishutalks416
    @dishutalks416 Год назад +40

    Don't cry Latha garu... Meeru adistea lopala baby kuda baadha padudhi... All is well... God is there for u... Be happy... Antha manchi jaragali ani god ki prayer chestam... ❤

  • @sruthisruthi1154
    @sruthisruthi1154 Год назад

    Naku yelani husbend dhoriki vunte chaala bagundu. I am unlucky girl.
    Your soo lucky sister.
    God bless you get well soon.

  • @harshithtej143harshithtej
    @harshithtej143harshithtej Год назад +2

    బ్రదర్ ఒక్కటి చెప్తాను గుర్తుంచుకో లైఫ్ లో అన్ని బాధలు ఏదురుకునే వాడే మనిషి అసలు బాధలు లేనివాడు మనిషే కాదు బాధపడకండి ఫస్ట్లో అలాగే ఉంటుంది సేమ్ టు సేమ్ డాక్టర్ నాకు కూడా ఇలాగే చెప్పారు గాడ్ బ్లెస్స్ యు

  • @mohanasinfo1995
    @mohanasinfo1995 Год назад +51

    Latha sister don't worry. I am the mom of two daughters.
    మీరు టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోకండి. మీరు చాలా త్వరగా ప్రిగ్నంట్ అయ్యారు కాదా ఎప్పుడు ఎం జరిగిన మీరు కంగారు పడకుండా మంచిగా health నీ బాగా ఉంచుకోండి healthy food తీసుకొని హ్యాపీ గా ఉండండి. పెద్ద problems నీ ఏదురుకునే కన్న చిన్న వాటిని face చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే బేబీ పుట్టక బేబీ అండ్ లత ఇద్దరు బాగుండాలి. దేవుడు అంత మంచి జరిగేలా చూస్తారు. ఏం జరిగిన కృంగిపోకండి ఫ్యూచర్ లో ఎలా చేస్తే అన్ని బాగుంటాయి అనే విధంగా గా ఆలోచించండి. లత మీరు ఎలా ఉంటే లోపల ఇంకా ప్రాబ్లెమ్ పెరుగుతుంది eat healthy food.stay strong .

    • @Village81790
      @Village81790 Год назад

      Hi akka 2 baby girls kadha pregnancy symptoms cheppara akka

  • @ReshmaShaik-um5li
    @ReshmaShaik-um5li Год назад +50

    Latha don't worry. Meeru strong ga undali. Stress tisukokandi. Stress free ga undandi. Mee health pi focus cheyandi. Water baga tagandi. Beetroot, carrot, promoganate, badam, walnuts, pumpkin seeds, sunflower seeds, black raisins, tomato soup, anjeer tisukondi. Ekkuva motadu kakunda anni 1spoon. Seasonal fruits teesukovachu papaya, pineapple, raw egg tappa. Mangoes kuda tinocchu kani 30min water lo alage vadilesi tarvata tinali.Aakukuralu anni teeskondi paalakura chala manchidi. Aipoidani gurinchi alochichakandi em cheyalo adi alochinchandi. Annaya chala chaptunnaru koncham monditanam vadilesi baga tinandi please. Stay health, stay strong.

  • @zakkabhavana7572
    @zakkabhavana7572 Год назад +13

    Be careful latha garu and be happy Krishna garu latha garu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lingalagreeshma1716
    @lingalagreeshma1716 Год назад +1

    Latha is soo lucky brother melanti manchi family ki vochinanduku.. devudu evariki anyayam cheyadu ve strong

  • @srividya3598
    @srividya3598 Год назад +4

    Krishna Anna manchi music 🎵 vinipinchu LATHA KI MIND RELIEF GA UNTADI😊😊😊

  • @omsairam3846
    @omsairam3846 Год назад +10

    Every happyness share cheyyakudadu andaritho disti taguluthadi bro take care latha

  • @luckypravallika7059
    @luckypravallika7059 Год назад +23

    Krish garu 100 percent kadhu 200 percent Latha ki yem kadhu baby ki yem kadhu iam praying to God 💯 don't worry krish garu ❤❤❤

  • @ashwinin5513
    @ashwinin5513 Год назад +18

    Latha don't worry drink more water beetroot.. carrot God will bless u 😊 keep smiling

  • @mahamadbashera1585
    @mahamadbashera1585 Год назад

    Em kadhu ..brother..miru eppudu happy ga untaru..manchi vallaki ..manchi chesthadu devudu ..always..be happy brother...

  • @sondiswapna5642
    @sondiswapna5642 Год назад

    Brother miku amikadhu a devudu miku 100 manchi jaruguthadhi

  • @anjipravallika1675
    @anjipravallika1675 Год назад +4

    Don't varry akka Jesus bless you

  • @KavithaKavitha-tc9qg
    @KavithaKavitha-tc9qg Год назад +6

    Anna manchi matalu chepparu...Latha feel avvaddu....keep smile

  • @kunigirisravani4554
    @kunigirisravani4554 Год назад +8

    Don't worry andi
    ఏవైన Chromosomal prblms unatayi, chaala mandiki ila jarugutunti
    Ila జరిగింది ani health ni neglect cheyodu
    Manchiga tinandi
    Ee stage lo ila abnormality jarigindi ante adi devudi దయ ala kakunda lopala baby perigi delivery ayyaka baby lo abnormalities unte adi chusi life long badhapadalsiuntundi
    So, don't worry take care& rest

  • @Surekhakumar733
    @Surekhakumar733 Год назад +1

    అన్న ఎమీ కాదు నువ్వు బాధ పడకు దేవుడు అంత మంచిగా చుస్తాడు

  • @vannurbeepinjara5507
    @vannurbeepinjara5507 Год назад +1

    Antha manche jaruguthundhi God vunadu అన్న

  • @Pampanamanorama-su3qk
    @Pampanamanorama-su3qk Год назад +5

    Mee papaki ami kadu god blessings aways with u and ur baby, happyga undandi assalu ami avvadu baby safega untundi

  • @Sufiyan1710
    @Sufiyan1710 Год назад +39

    ఆ పిల్ల కి అలా అవ్వడానికి కారణం నువ్వే.. గర్భం వచ్చాక ఎవ్వరైనా అంత త్వరగా చెప్పేస్తారా.. అందుకే ఎంత మొగుడైనా ఇటువంటి సమయంలో ఆడదానికి ఆడ తోడే అవసరం అదే ఇంట్లో ఆడవారు ఉంటే అసలు చెప్పనిచ్చె వారే కాదు.. మరి నువ్వు తనకు పాలు ఇచ్చేది కూడా చూపించడం అవసరమా? లత కి కూడా బాధ ఉంటుంది కాని తను మరీ చిన్న పిల్లలా చేస్తుంది.. బాగా తిని నిలబెట్టుకోవాలి అనే బాధ్యత తనదే... ఏంటో ఏమో ..
    మీ ఇంట్లో ఒక జ్ఞానమంతుడు ఉన్నాడు అంటే అదీ చిన్నన్న మాత్రమే... లత కి కొంచం రెస్ట్ ఇవ్వారా బాబు జూస్ లాంటివి ఇచ్చి బలం వచ్చేలా చేయి రా బాబు నీ వీడియోస్ పక్కన పెట్టి ఆ పిల్లని చూడు కొంచెం

  • @padmapadama5837
    @padmapadama5837 Год назад +22

    Don't worry brother God bless you your family 👸👶

  • @venkateswararaoj1622
    @venkateswararaoj1622 Год назад

    Anna ముందు లత ని కంగారు పడకుండా చూడాలి మీరు తను చాలా పాజిటివ్ గా ఉండాలని కోరుకుంటున్నా దేవుడు లత ని చల్లగా చూస్తాడు ఆ శివయ్య

  • @rudra850
    @rudra850 Год назад +2

    God bless u Lata. Nikku EMI card Nikku health EMI Ayadu. Nikku papa puduthundi nuvvu eppudu happy ga undali. Nikku Baba Anya chayadu.
    Baba ne adugu

  • @Anusha-kx8su
    @Anusha-kx8su Год назад +18

    God always blessed with you don't worry brother everything will be alright think positive

  • @snehak8763
    @snehak8763 Год назад +5

    Short and sweet family very caring husband God bless you 💐💐🥰🥰🥳

  • @chittykanthisri9270
    @chittykanthisri9270 Год назад +4

    100%baby and latha safe ga umtaru brother don't worry🤰

  • @prathibhashok9158
    @prathibhashok9158 Год назад +1

    అలా అరవకండి . అమ్మాయి బాధ ఎవరు ఎన్ని చెప్పినా బాధ ఉంటుంది. నిదానంగా ప్రేమగా చెప్పండి

  • @user-uw8ft9iv2t
    @user-uw8ft9iv2t Год назад

    Mi lanti hubby undam latha lucky annayya nenu eadharu pillala tho na hubby support leka chala problemn face chestunanu annayya mi Mamalani chustuntee chala happy gaa undhi annayya

  • @mahiravindra9206
    @mahiravindra9206 Год назад +60

    డెంటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా ప్రెగ్నెన్సీ లో డెంటల్ ట్రీట్మెంట్ అంత మంచిది కాదు

    • @mamatha8414
      @mamatha8414 Год назад

      ​@@mpadmavathi8781yes టెన్షన్ untadi kabatti ట్రీట్మెంట్ thisukokodadu

    • @pranithavimal1783
      @pranithavimal1783 Год назад

      Yes

    • @bhavani594
      @bhavani594 Год назад

      💯..

  • @MRA...2023
    @MRA...2023 Год назад +6

    Allah bless u akka🤲 ....ఎమ్ kadhulendi dhairyanga undandi...

  • @Deepika_dee
    @Deepika_dee Год назад +19

    All is well...dont cry latha...it ll effect on baby ❤

  • @poojithap4797
    @poojithap4797 Год назад

    Meku ma blessings eppudu untai 💯% success avuthundi meru tension padakandi 👍👍👍

  • @prasanaprassu8347
    @prasanaprassu8347 Год назад +1

    బాగా తిను లత ఈ మూడు రోజులు అంత మంచే జరుగుతాధి బాధ పడకండి బ్రో

  • @madhurivoraganti2158
    @madhurivoraganti2158 Год назад +33

    Don't worry andi..by God's grace everything will be fine..My prayers for you all always🙏

  • @PoojaKumari-fo1oe
    @PoojaKumari-fo1oe Год назад +4

    A situation nenu face chesa very difficult but be strong

  • @vijayag728
    @vijayag728 Год назад +6

    Don't worry Latha take care god bless you maa

  • @shanthakumari786
    @shanthakumari786 Год назад +1

    Emi kadu take rest latha. God bless you ma. Baga thini happy ga undu

  • @lakshmigowrimarripati7140
    @lakshmigowrimarripati7140 Год назад

    Em kadani badapadakandi some times alane avuthundi kani latha lucky girl melanti family dorikindi chala baga chusukuntunnaru thanani oka ammayiki ila chusukune family dorakadam mamulu vishayam kadu 2brothers 👌👌👌
    Latha edijarigina manchike anukomma badapadaku next time 3mnoth vachevaraku komchem evariki cheppakandi

  • @gandlavarshini3998
    @gandlavarshini3998 Год назад +8

    God bless u both are....dnt worry bro be positive and take care

  • @prashanthipomala2626
    @prashanthipomala2626 Год назад +11

    Don't worry jesus will help you we will pray for you may God bless you manchi food petu nana fruits badam pista okay na

    • @onleeroy
      @onleeroy Год назад +2

      Narmal avutunndele don't worry God bless you talli

  • @sowjanya1671
    @sowjanya1671 Год назад +6

    God bless you Latha 😊

  • @rafirafi-ij4rh
    @rafirafi-ij4rh Год назад +1

    Naku e vedio chusthunte chala bad aga vundi yedupu kuda vasthundi kani yem kadu ani meru lathaku esthunna saport manu chala baga anipisthundi take care god bless you

  • @pendemskitchen
    @pendemskitchen Год назад

    Tubal (ectopic) pregnancy ani cheppara andi..

  • @gangleader5792
    @gangleader5792 Год назад +15

    Hi Latha don't worry everything will be alright take care of her 😘😍🥰

  • @radhikabijje6744
    @radhikabijje6744 Год назад +4

    Hai same problem nenu face chesanu. But 2 nd time naku papa puttindi so idi ok experience for 2 baby . Don't worry latha inka chinna papa ne kada no worry bhai

  • @banothcharan6728
    @banothcharan6728 Год назад +5

    No prblm annayya god bless u m tension padakandi

  • @sivamouni1514
    @sivamouni1514 Год назад

    miku antha manche jaragalani manasprthi ga koru kuntunnamu god bless you

  • @anithachandhran5649
    @anithachandhran5649 Год назад +1

    Your lucky brother god bless you

  • @anuradhasundru7979
    @anuradhasundru7979 Год назад +6

    Don't worry Krishna annaya and Latha everything will be alright

  • @priyankarapaka5845
    @priyankarapaka5845 Год назад +16

    Don't feel anna everything will be alright be happy and careful anna.

  • @ArunaManoj-f6o
    @ArunaManoj-f6o Год назад +8

    No problem Anna be happy

  • @vahiniwondersvijayawadaammyi
    @vahiniwondersvijayawadaammyi Год назад

    ఏమి కాదు మీరు కంగారు పడకండి, అంత మంచే జరుగుతుంది దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు....... ధైర్యం గా ఉండండి...