వదిలేస్తాడని చాలామంది అన్నారు అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నాం

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • #lovemarriage

Комментарии • 1,3 тыс.

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj Год назад +349

    డబ్బు ఉంటేనే ఆనందం అన్ని అనుకుంటారు
    కానీ ప్రేమ ఉన్న దగ్గరే నిజమైన ఆనందం
    మీ ఇద్దరి జోడి చూడ ముచ్చటైన జంట 🥰🥰ఎవడు ఏదేదో వాగేస్తాడు అవి పట్టించుకోవద్దు బ్రదర్✊

    • @vasundharachallapalli9918
      @vasundharachallapalli9918 Год назад +4

      Avuna Pelli ayyaka telustundi dabbu untene anni dorukutaye ani example na life

    • @crazythoughts9599
      @crazythoughts9599 Год назад

      Ponileyy katha feel kaku nv.... Happyga undandi eddaru 🥰

  • @swamiyesaranamayyappa7496
    @swamiyesaranamayyappa7496 Год назад +46

    అన్నయ్య అందంగా లేదు అమ్మాయి అంటున్నారు కానీ తన మనసులో తన మాటల్లో తన అందం మొత్తం కనిపిస్తుంది నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నయ్య ఇలాంటి మంచి మనసు ఉన్న అమ్మాయి నీకు దక్కింది అందాన్ని చూడకుండా మనసుని చూశావు చాలా చాలా మంచి పని చేసావ్ అన్నయ్య made for each other

  • @manju7520
    @manju7520 Год назад +15

    ప్రేమించుకున్నా కోట్లున్నోడు కూడా కట్నం తీసుకుంటున్నారు మీరు great 👏👏👏👏👏👏👏
    గుమ్మడి కాయ అంత అందం కంటే అవగింజ అంత అదృష్టం ఉండాలి అంటారు. ప్రేమించే వ్యక్తి తో పెళ్లి అదృష్టం. Happy గా ఉండండి

  • @mallipuramsanthosh2929
    @mallipuramsanthosh2929 Год назад +7

    ప్రేమించిన అమ్మాయి నీ పెళ్లి చేసుకొని life lead చేసే అదృష్టం అందరికి ఉండదు బ్రో, ఆ అదృష్టం చాలా చాలా తక్కువ మందికి ఉంటుంది, ఆ అదృష్టం మీకు నాకు దొరికింది 🥰🙌

  • @sailajadonepati1113
    @sailajadonepati1113 Год назад +148

    అన్న వదిన చాలా బాగుంది నీ మనసుకు నచ్చింది చాలు అన్నయ్య ఎవరో ఏదో అంటున్నారు అని బాధ పడకండి మిమల్ని అనేవాళ్ళు పెళ్లని కానీ భర్త నీ కానీ సరిగ్గ చుస్కొలేని వాళ్ళే అంటున్నారు అన్న ఒక గుర్తుపెట్టుకో నిన్ను మీ అన్నయ్య నీ vidadeeyyakundaa ఉండే అమ్మయ్ కావాలి గానీ అందాలు ఎందుకు అన్నయ్యా వద్దు వదిన చాలా మంచిది ఆమె మాటలు అర్థం అవ్తుంది మీ కడుపున మీ అమ్మ పుట్టాలి అన్నయ్యా ఎవరు మాటలు పట్టించుకోకండి

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Год назад +79

    💟...మీరెప్పుడూ వేరేవాళ్ళ వెక్కిరింత మాటలు పట్టించుకోవద్దు. దేవ కృప మీకు ఎల్లప్పుడూ వుండేలా నిష్కల్మషంగా, నిర్మలంగా జీవితాన్ని మలచుకోండి. ఇప్పుడు మీకు గల ముఖ్యమైన భాధ్యత అదే. మీ పిల్లల టైంకి మీరు భాధ్యత, సంతోషాలను నింపుకుని వారికి ఆ సంతోషములను పంచుతూ ప్రయోజకులను చేయండి🎊🎉💞💐 అమ్మాయే పెద్ద విలువైన కట్నం....జాగ్రత్తగా కాపాడుకో కృష్ణా🎊

  • @laxmi_talks
    @laxmi_talks Год назад +67

    మీ భార్య అందంగా లేదని ఎవరు చెప్పారు? ఆమె చాలా అందంగా ఉన్నది . మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ❣️

  • @varalaxmivenkatesh1269
    @varalaxmivenkatesh1269 Год назад +26

    Colour అనేది ఇంపార్టెంట్ కాదు అన్నయ్య .. మనసు మంచిది కావాలి అది మీ భార్యలో చాలా ఉంది .. అందుకే ఈ పిచ్చి మాటలు అస్సలు పట్టించుకోకుండా.. Happy గా ఉండండి.. Happy married life.. both of you...

  • @gampasrinadh8091
    @gampasrinadh8091 Год назад +41

    ఎవరో ఏదో అన్నారని మీరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు లైఫ్ లాంగ్ హ్యాపీ గా ఉండండి అమ్మాయినిబాగా చూసుకోండి అదే చాలు ఎవరు అన్నారో వాళ్ళకి తెలిసేటట్టు వాళ్ళ నోరు ముగించండి చాలు 🌹

  • @MahiSravani-hd7uq
    @MahiSravani-hd7uq Год назад +5

    మీ ఇద్దరి జోడి చాలా బాగుంది అమ్మాయి కలర్ గురించి మాట్లాడారని పట్టించుకోకండి ఆ అమ్మాయి నవ్వుతుంటే ఫేస్ కలగా ఉంది కలర్ లో ఏముంది మనసు మంచిది అవ్వాలి మీ ఇద్దరు లైఫ్లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలి😊

  • @msalltricks
    @msalltricks Год назад +94

    అన్న మీరు మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు

  • @sreedevi8483
    @sreedevi8483 Год назад +16

    వీరిద్దరు ఎప్పటికీ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను

  • @janusrianchorofficial
    @janusrianchorofficial Год назад +61

    Endhuku personal teskochi ila public cheskuntunnaru... Mi love miku telisthe chalu.... Miku nachindhi miru cheskunnaru... Dhiniki endhuku miredho pedha great ani videos chesthunnaru... Nijaniki mikante ahh ammai ehh bagundhi.. face kala ga undhi.. teeth ki clip vepinchi konchem facials avi cheskunte inka super untundhi... Ila miru chepptam valana ahh ammai ni thakkuva chesinatlu ga undhi...ilantivi roju oka video chudali ante chiraku vasthundhi... Miru vantalu chese vidhanam nachi subscribe chesina.. ippudu chiraku vasthundhi... Idharu kalsi happy ga manchi videos cheyandi chustham... Anthe kani ahh ammai edho bagaledhu .. adhi idhi ani thakkuva chesela video cheyakandi... She is beautiful... Inner and outer also ...

    • @KomakulaSathwi-zd7eh
      @KomakulaSathwi-zd7eh Год назад +6

      Meru chepiendi 100 s true

    • @rheaanshiroycuty4617
      @rheaanshiroycuty4617 Год назад +5

      Misunderstandings Anni clear avvalani chepthunnaru
      Public lo okarila brathukuthunnam anukune vallu samajam vallako Leni poni perunu srustinchakudadu ani
      Vallu share chesthunnaru
      Prathidi positive ga chuste positive feeling vastadi
      Ye mobiles lo tictak reels aithe chustaru real ga chepthe thappa
      Any way be positive 😊

    • @shekarbeema156
      @shekarbeema156 Год назад +7

      Evaro emo annaro ledo teliyadu kani ethanu mathram roju ah ammaini thakkuvaga chesi chupistu ethanedo herola feel avthundu nuvve antunnav nallaga undhi nallaga undhi ani pade pade

    • @jyothimullapudi7113
      @jyothimullapudi7113 Год назад +2

      Nijamga edo amayakudu anukunna but papam aa ammayini ala takkuva chesi matladutunte chirakestundi

    • @jyothimullapudi7113
      @jyothimullapudi7113 Год назад +2

      He doesn't deserve that girl

  • @laxmisrinuvasraddy5237
    @laxmisrinuvasraddy5237 Год назад +7

    జీవితాంతం బాగా చూసుకుంటా అనడం కాదు అది నిరూపించుకోవాలి హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ఎవరు మాటలు పట్టించుకోవద్దు 💞💞💞

  • @appikodaramadevi
    @appikodaramadevi Год назад +18

    Madi kuda black & white marriage ippudu 15 years aiyyindi.chala happyga vunnam

  • @rssreddyrssreddy8289
    @rssreddyrssreddy8289 Год назад +7

    తల్లి లేని పిల్ల అంటున్నావ్ కదా ఆ తల్లి లేని లోటు నువ్వే తీర్చాలన్న ఆ పాప కళ్ళు చాలా బాగున్నాయి అందం అనేది ముఖంలో ఉండదన్న ఆమె మనసు మంచిదైతే అదే అందం మీ ఇద్దరూ చాలా బాగుండాలి ఈస్ట్ గోదావరి నుంచి మీ శ్రేయోభిలాషి❤

  • @doctorpillaapr21dec3
    @doctorpillaapr21dec3 Год назад +22

    అమ్మాయి బాలేదు అని అన్ని సార్లు మీరే అంటున్నారు .. అమ్మాయికి అసలు ఏమి తక్కువయిందని అలా అంటున్నారు .. ఈ జనాలకు కలర్, పర్సనాలిటీ కావాలి.. మనసు చూడరు.. తల్లి లేని అమ్మాయి తల్లి ప్రేమని చాలా కోల్పోయి .. ఇప్పుడు మీ లైఫ్ లోకి వచ్చింది.. తనకి ఏవి గుర్తు రాకుండా.. చూసుకోండి తమ్ముడు.. ❤🎉

  • @akhilpooja334
    @akhilpooja334 Год назад +1

    మీరూ చాల గొప్ప వ్యక్తి bro మీరు చాల అద్రుష్టవంతురాలు..ఇప్పుడు ఆమె చాలా హ్యాపీగా నవ్వుతుంది.. అమ్మాయి చాల బాగుంధీ కూడా..నన్ను కూడా మా husband నన్ను చూడకుండానే నిన్ను పెళ్లి చేసుకుంటాననీ నాకు మాటిచ్చాడు ఇద్దరం కూడా ఒకరికొకరం చూసుకోలేదు.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం.. నన్ను తన ప్రాణం లా చూసుకుంటాడు. 8ఏళ్ళు అవుతోంది కానీ ఇప్పటి వరకు పెళ్లికి ముందు ప్రేమ ఇప్పటి వరకు ఒక ఇంచు కూడా తగ్గలేదు చాలా హ్యాపీగా ఉంటాము..మీరు కూడా లైఫ్ టైమ్ హ్యాపీ గానే ఉంటారు..god bless u😍😍👍

  • @luckypravallika7059
    @luckypravallika7059 Год назад +7

    Hi...Krishna garu...Latha ni meru chadivinchandi...n thanu navvithe chala baundi..n negative comments ni pls 🙏 pattinchukokandi andariki explanation ichukjntu pothe channel run cheyaleru pls leave negative comments...negative kadhu positive kadhu Anni positive way lo theskuni happy ga undandi...me life me personal..so don't give any explanations ..all the best for ur both great future🎉🎉😊❤❤with lots of 💕 💕 love 💕

  • @Sneha-1997
    @Sneha-1997 Год назад +11

    అన్న అందరి మాటలు పట్టించుకోకండి ... మీరు అయితే పెద్ద అన్నతో కలిసి మెలిసి బాగా వుండండి హ్యాపీగా...

  • @shivajyothivantillu2020
    @shivajyothivantillu2020 Год назад +12

    అన్న నాకు ఎవరూ లేరు న భర్త కూడా నన్ను అలాగే లవ్ చేసి చేసుకున్నాడు.. కానీ వాళ్ళ వాళ్ళు కట్నం కోసం ఒప్పుకోలేదు.. ఇప్పటికీ 4 years

  • @jodaverababu2496
    @jodaverababu2496 Год назад +1

    Vadina pure hearted ❤️ nuv adavaku vadina me bonding 🥰 super

  • @lathasworld
    @lathasworld Год назад +11

    Thalli Nuvvu edusthunte Naku badha anipisthundira...love ki color andham dabhu avasaram ledu..chakkaga nindu nurellu premaga pillaapapalatho jayega untaru thalli...Evari matalu manasuki tesukovadhu..evaru amanna vinu navve ade valla ki nuvvu eche answer..God bless u both of you🎉🎉🎉🎉🎉

  • @pavanikanthi3119
    @pavanikanthi3119 Год назад +2

    Annaya tappuga anukoddu pallaki clip veyinchandi. Face bavundi teeth ki clip veyiste oka one year lo face change vastadi. Neeku nacchindi kadu anatle kani veyiste ibka bavuntadi. Nenu manchike cheppa tappuga anukovaddu🥰

  • @sujanasri2026
    @sujanasri2026 Год назад +15

    You are really such a great hearted person anna me wife ki meru antey chala caring don't lose her always be happy both of you

  • @anukanth
    @anukanth Год назад +1

    White ga vunadha black ga vunadha anadhi important kadhu ala vunade anade kadhu manasu manchi ga vundali manalni estapadali both of you

  • @kalavathikala6913
    @kalavathikala6913 Год назад +294

    అనవసరం గా ప్రతి విషయాన్ని వీడియో తీసి పోస్ట్ చేస్తున్నారు, ఎవరొకరు అనే మాటలకు బాధ పడుతుంది, బాధపడుతున్నాము అంటూ మళ్ళీ వీడియో లు తీసి పోస్ట్ చేస్తున్నారు. ఆ పిల్లను నువ్వే నీ చేతులారా బాధపెడుతున్నావు పరోక్షంగా...

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 Год назад +23

      Naku ade anipinchindi andi ,,,, eduku prathidi vedio thesi pettadam ani ,,,,,,

    • @kalavathikala6913
      @kalavathikala6913 Год назад +18

      @@lalithabaggu6514 ఇద్దరు సంతోషం గా వీడియోలు తీస్తే సరిపోతుంది, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు అందంగా లేదని, వదిలేస్తాడని బాధపడుతుంది అని అంటున్నారు, దీనికి మూల కారణం అయితే అతనే కదా, ఎవరైనా కామెంట్ పెట్టింటే ఒక మాట తో పోతుంది, ఇతను చూస్తే వీడియో తీసి పదే పదే ఆ విషయాన్ని గుర్తుకు చేసి పాపం ఆ పిల్లను బాధపెడుతున్నాడు,కొత్త గా పెళ్లి అయినా అమ్మాయికి ఈ బాధలు అవసరమా...

    • @durgadevi7814
      @durgadevi7814 Год назад +20

      Hype lekapothe views elaa ostaayi...veellu bazar lo pedataaru samsaram malli mammalni support cheyandi , meeru emanna ante badha padutundi antu adukkuntaaru
      Aa pilla veedi rangu , face chusi ishta padindi..
      Asalu ee channel lo mundu evaro pedda Ayanatho gay relationship lo unnaadu veedu..veedni ishta padataniki emundi...tanedo.hero.ainattu aa pilla ki veedu ekkuva Annattu rojuki Vanda sarlu videos lo cheptunnaadu siggu lekunda
      Comments lo.janalu nuvvu great anna antu bhajanalu. Asalu pelli lo.agnihotram.ledu chala vichitram asalu..pantulu garu elaa chesaro.ala..

    • @rtsmartarts9178
      @rtsmartarts9178 Год назад +13

      @@durgadevi7814 correct ga chepperu sis comments chala mandhi great great antunte mari konchem goppaga feel avthunnaru comments lo evado edo annadani mukku mokham teliyani vallaki sanjayishi ivvadam enduku aa ammayini badha pettadam enduku comments disable chesukunte saripotundi kada

    • @kalavathikala6913
      @kalavathikala6913 Год назад +13

      @@rtsmartarts9178 అవును అన్న, పాపం ఆ పిల్ల ఎంతలా బాధపడుతుంది చుడండి,భర్త అన్నాక భార్య కన్నీళ్లు తుడవడం కాదు, కన్నీళ్లు రాకుండా చూసుకున్నప్పుడే భర్త అనిపించుకుంటాడు, ప్రతి వీడియో లో తను హీరో అని చూపించుకోవడానికి ఆ పిల్లను బాధపెడుతున్నాడు, వాళ్లు అన్నారు, వీళ్ళు అన్నారు అని, అలాంటి కామెంట్స్ ఆ పిల్ల చూడకుండా చేస్తే ఆ పిల్ల బాధపడదు కదా,..

  • @priyankakoppolu
    @priyankakoppolu Год назад +2

    Meru chala mandiki inspiration avvalandi Krishna garu very proud of you. Katnam lekunda pelly chesukunnaru varaktnam kosam vedinchevallu unna society lo melanti vallu gunapatam avvali

  • @vihu786
    @vihu786 Год назад +4

    Valandariki meru happy ga vundi samadanam evvali , all the best for happy family❤💐

  • @asofficial6321
    @asofficial6321 Год назад +1

    మీలాంటి వారు చాలా తక్కువ అండి ఈరోజు లలో నిజంగా మీరు అందం కాకుండా మంచి మనసు చుసి పెళ్లి చేసుకున్నారు చాలా గ్రేట్ మీరు ఎప్పుడూ చాలా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండండి God bless you 😇😇😇

  • @swathig2209
    @swathig2209 Год назад +3

    Ammai baaane unde emaindi amaiyki... She is simple.. Cute.. Iddaridi cute couple..

  • @ashucherry9872
    @ashucherry9872 Год назад +2

    Aa ammayi matladuthunte she is looking beautiful ,sooo innocent girl..I completely reapect U brother...U really took a good decision..I hope U both love each other more and more and more..All the best❤❤❤

  • @Sudhaadharv
    @Sudhaadharv Год назад +35

    Smile designing cheyinchu wife ki chala baguntadhi kala ga undhi elanu mokam.....teeth set chesthe chaalu ika❤

    • @anu-fm5fr
      @anu-fm5fr Год назад +3

      Ammai chala kalagala moham andi no pblm

    • @anu-fm5fr
      @anu-fm5fr Год назад +2

      Mudduga vundi pilla, ade meee paapa❤

    • @VijayaLakshmi-fv3ds
      @VijayaLakshmi-fv3ds Год назад

      Lathadi ae cast.and meedi ae cast.sry if you don't make nd

  • @RamaDevi-wp4vy
    @RamaDevi-wp4vy Год назад +2

    Katnam theesukookunda pelli chesuknnanduku meeru Chala great thammudu happy marriaged life appudu happy ga vundali God bless you

  • @lakshmilatha6506
    @lakshmilatha6506 Год назад +3

    మీరు ఎప్పుడు ఇలా ఆనందం గా ఉండాలి.💯🎉💯

  • @chidvilasaburi842
    @chidvilasaburi842 Год назад

    Eee generation lo mee lanti abbay undatam chala peddha vishyam nd ammay chala lucky nd ur toooo gud

  • @vangalasowmya7807
    @vangalasowmya7807 Год назад +30

    Don't worry be strong we are all supporting you bro made for each other god bless you both of you

  • @sathya6569
    @sathya6569 Год назад +2

    Annayya e vedio chusthunte kallalo nellu aagadam ledhu aa ammayi chala lucky....andariku aa adhrustam undadhu😭...premiche husband dhorakadam a janma lo chesukunna punyamo.....all the best for your bright future🎉

  • @mrman6533
    @mrman6533 Год назад +3

    Masha Allah.. ❤evaru dhrsti thagalakudadu.... Perfect Jodi.... ❤❤❤❤

  • @saradakanamaluru803
    @saradakanamaluru803 Год назад

    E kalam lo meelanti vallu vundadam chala rare ma. Mana lachhakka tv ki proud ga feel avvali.Very good ma.Annani baga chusukondi.

  • @niharikapullaguri8007
    @niharikapullaguri8007 Год назад +12

    Don't crying sister be happy.god bless you both of you....

  • @azeemazzu1568
    @azeemazzu1568 Год назад +1

    Really great bro .katnam echina enka tisukuraa ani vedistunna e rojula lo .okka rupee tisukokunda meeru pelli chesukoni andariki inspretion aayyaru.andam chusi pelli chesukone e rojulalo .meeru andam kaadu manasu chusi pelli chesukunnaru.really great bro meeru

  • @anithak7177
    @anithak7177 Год назад +13

    Happy గా ఉండండి brother..... 🙌 god bless you both.......

  • @sumant3603
    @sumant3603 11 месяцев назад +1

    నిజమైన ప్రేమ కథ చిత్రం, love you so much, life long happy ga ఉండండి,god bless u 🤗🥰

  • @nareshnari9941
    @nareshnari9941 Год назад +10

    Midhi nijamgane love mrge aa nenu arrange marriage anukunanu ..god bless you. ..be happy forever. ..life long happy gaa undandi edharu ...

  • @mallipuramsanthosh2929
    @mallipuramsanthosh2929 Год назад +2

    చెల్లి మీరు ఎమ్ ఫీల్ కాకండి ప్లీజ్ 😥🙏, మిమ్మల్ని బాగా చూసుకునే వ్యక్తి మీకు దొరికినరు హ్యాపీగా ఉండండి సిస్టర్, ఇలానే సంతోషం గా పిల్లా పాపలతో మా బావా తో హ్యాపీగా ఉండాలని ఒక అన్న గా మనసుపూర్తిగా కోరుకుంటున్నాను మా 🙌

  • @anshu...dreams8313
    @anshu...dreams8313 Год назад +4

    అన్నా అందం ముఖ్యం కాదు మంచి మనసు ముఖ్యం

  • @BezawadaSumakka
    @BezawadaSumakka Год назад

    లత గారు చాలా మంచి అమ్మాయి. చాలా అమాయకురాలు.చూస్తే తెలుస్తుంది. లైఫ్ లాంగ్ మీరు బావుంటారు. ఎవరో ఏదో అన్నారని బాధ పడకండి.

  • @godavariruchulu6463
    @godavariruchulu6463 Год назад +10

    Super Thammudu.. really you have kind heart..May God bless you both.. Beautiful couple 🥰

  • @AJET99
    @AJET99 Год назад +2

    Made for each other bro and my suggestion tanaki pallaki🦷🦷 clip veyinchandi endukante tanu kuda eppatnundi famous ye kada meeku laa and tanaki eppatundundi anni smile chese days ye kada so smile baavunte inka baavuntundi tanu. Once again congratulations bro.

  • @srilathalatha660
    @srilathalatha660 Год назад +4

    NC love story,
    All werry best both of you👍🤝 mee marriage life happy undali

  • @mallipuramsanthosh2929
    @mallipuramsanthosh2929 Год назад

    మన మనసుకు ఏ అమ్మాయి నచ్చుతుందో ఆ అమ్మాయి ఖచ్చితంగా చాలా అందంగానే కనిపిస్తుంది అది నాకు బాగా తెలుసు, నేను నా దివ్య మొఖం చూడకుండానే కాల్ లో మాట్లాడి ఆమె వ్యక్తిత్వం, ఆమె క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది అప్పుడే అనుకున్న నా దివ్య చుడానికి ఎలా ఉన్నా సరే ఆమెనే పెళ్లి చేసుకొని తీరుతా అని అనుకున్న నా🥰🙌

  • @vijayaofficial777
    @vijayaofficial777 Год назад +67

    Made for each other 🥰🥰

    • @gashok1735
      @gashok1735 Год назад +3

      వామ్మో దాన్ని చూశావా ఎలా ఉందొ made for each other ha🤣🤣🤣

    • @prashuchintu143
      @prashuchintu143 Год назад

      Niku ala luda dhorakadu

    • @physicsworld8676
      @physicsworld8676 Год назад

      With out make up maximum ammailu alaney untaru

  • @sobhaprime5256
    @sobhaprime5256 Год назад +1

    అత్తగారింట్లో కన్నీటి బొట్టు కూడ రాల కూడదు ఆమ్మ. ఇంటికి మంచిది కాదు.
    కన్నీళ్లు అంటూ వస్తే అవి ఆనంద భాష్పలు మాత్రమే ఉండాలి. Ok నా?
    నీవు అంటే మీ వారికే కాదు. నాకు చాలా ఇష్టం. గుడ్ girl నీవు. హ్యాపీ గా ఉండు.
    త్వరలో పండంటి బిడ్డ కు జన్మ నివ్వు. గాడ్ బ్లెస్స్ u

  • @jonnalagaddajyothi4115
    @jonnalagaddajyothi4115 Год назад +7

    Congratulations to both of you ❤❤happy married life

  • @sonigandhangudem7418
    @sonigandhangudem7418 4 месяца назад

    Great అన్న meeru చాలా గౌరవం గా చూసుకుntunnaru mee wife చాలా lucky god bless you anna

  • @kasukurthirajesh
    @kasukurthirajesh Год назад +46

    Made for each other 🎉❤

  • @chinthalakocddyuhhsrinivas176
    @chinthalakocddyuhhsrinivas176 Год назад +4

    Made for eatch other mi bonding chala baga anipinchindi bro eppudu elane vundali🥰

  • @ravi.nravi.n2759
    @ravi.nravi.n2759 Год назад +1

    హాయ్ అన్న నాది హైదరాబాద్ మీరు చాలా బాగుంటారు వదిన కూడా చాలాబాగుంటుంది మి జోడి చాలా 👌గ ఉంది god bless you

  • @chintalapatijyothi7043
    @chintalapatijyothi7043 Год назад +15

    Heartly congratulations to both of you.. happy married life

  • @VenkateshVenkatesh-hi2zc
    @VenkateshVenkatesh-hi2zc Год назад

    Bro mi video konchem kuda skip cheyakunda chusa nijanga mi idharini chustunte chala happy ga undi mi bonding relationship chala bagundi Naku chala happy ga undi mimalni illa chustunte meeru eppudu illage undallli mi janta chala bagundi vadhina chala bagundhi ❤❤❤❤❤❤

  • @Nalinihyma33
    @Nalinihyma33 Год назад +23

    Very happy for you both.. Congratulations 💐💐God bless you

  • @Karishmajarjapu
    @Karishmajarjapu Год назад +1

    Ala unte anti andi heart imp meru anadi correct ❤ kani me tips tho akka ki white chesi andi

  • @chaluvadikalyani4136
    @chaluvadikalyani4136 Год назад +6

    తనకి ఇంట్రెస్ట్ ఉంటె చదివించు తమ్ముడు

  • @muppidipushpalatha11
    @muppidipushpalatha11 Год назад

    అందరూ మీ లా ఆలోచిస్తే బాగుండు అనిపిస్తుంది అన్న... Choose a good heart not good face ..👌👌

  • @manju.r.v.vinaya7063
    @manju.r.v.vinaya7063 Год назад +13

    Marriage are made in heaven brother ❤❤❤❤❤ nice couple 💑❤❤❤❤

  • @bhavanikadali600
    @bhavanikadali600 Год назад +1

    Happy ga udandi
    Badapadaku. All the best

  • @malathi5181
    @malathi5181 Год назад +5

    హాయ్ ఫ్రెండ్ మీది లవ్ మ్యారేజి అవునా 💐💐💐

  • @radhakella4056
    @radhakella4056 Год назад

    Just now ippude Mee video chusanu Andi chala adarshanga undi nd intakanna andanga unde ammailu ki manchi bharta dorkadam ledu example ma sister, meeru nijanga chala manchollandi

  • @priya99725
    @priya99725 Год назад +7

    I can feel her pain🥺

  • @jaanu-jk5xs
    @jaanu-jk5xs Год назад +1

    Wow true love meedhi ❤️

  • @Itsmedurga5058
    @Itsmedurga5058 Год назад +5

    రంగు ముఖ్యం కాదు స్వచ్ఛమైన హృదయం ముఖ్యం అన్నయ్యా

  • @sruthiyarramalla7562
    @sruthiyarramalla7562 Год назад

    Me papa chala manchidhi baga chusko bro... Chinna pilla manasthathvam... God blessed with baby boy ...

  • @varuntejacomedy896
    @varuntejacomedy896 Год назад +3

    Made for each other annayya and vadhina 💞

  • @annemshobha6739
    @annemshobha6739 Год назад +1

    Bro meru vadinani chala edipinchesaru meeru iddaru super super ga unnaru

  • @deepikachowreddy8691
    @deepikachowreddy8691 Год назад +4

    Happy married life both of you ❤❤🎉🎉🎉💐💐💐💐

  • @sirisirivennela6839
    @sirisirivennela6839 Год назад

    Midi chala goppa manasandi e rojulallo avasaraniki vadukoni vodhilesevalle ekkuva unnaru but andam chudakunda miru manasu chusi katnam lekunda cheskunnaru ante chala great👍👍👍👍👍

  • @trytocook4219
    @trytocook4219 Год назад +5

    Made for each other. God bless you bro🙌🙌🙌🙌

  • @Fslzss657
    @Fslzss657 Год назад +1

    Ayyo vadina enduku feel avuthnv pattinchukoku vadina alanti valani vala matalu pattinchukoku vadina happy ga vundu annya tho ❤️❤️

  • @nagasubramanyam680
    @nagasubramanyam680 Год назад +3

    తనకేంటి బ్రో సూపర్

  • @satyakumari9264
    @satyakumari9264 Год назад +1

    Anna nenu mi channel subscribe cheyaledu ...kani okka mata anna Vadina chalaaaa bagundhi kani kocham white vasthe nk baguntundhi kada ...Mysore sandal soap lo gold ani okka shop untundhi adhi vadandi ..plzz it's my request anna.. bottom of my heart a very happy marriage life anna ..god bless you both of u more nd more anna

  • @challakavitha1259
    @challakavitha1259 Год назад +4

    Never let other people to spoil your happiness...

  • @vigneswarapuramguduru2957
    @vigneswarapuramguduru2957 Год назад +1

    Andham vyardham .savundharyam mosakaram .❤

  • @Lily12-d
    @Lily12-d Год назад +17

    Made for each other ❤💗

  • @navyasribheema3966
    @navyasribheema3966 Год назад

    Don't worry...mee iddariki pure heart vundi...true intentions vunnai...pure souls...happy married life ...happy ga vundandi...God bless you ..

  • @paydipallyrajitha4466
    @paydipallyrajitha4466 Год назад +6

    Wish you happy marriage life 💐💐

  • @jadhvmanasa513
    @jadhvmanasa513 Год назад +1

    Nduku akka edusthunaru meru u r, the true❤, hearted person ❤ don't cry again sis

  • @RamaDevi-nx5qw
    @RamaDevi-nx5qw Год назад +4

    Made fot each other👌👌 God bless you

  • @maheshalex3167
    @maheshalex3167 Год назад

    Babu.. nuvvu money kosame chesukunnavani very clear ga kanipisthundhi..

  • @sandhyabejjanki1039
    @sandhyabejjanki1039 Год назад +17

    Happy married life both of you ❤🎉

  • @mani1593
    @mani1593 Год назад +1

    Nilanti boys erojullo undatam chala rare anna spr,, happy married life Anna gaaru,, 💞

  • @parvathijuttiga8910
    @parvathijuttiga8910 Год назад +4

    Happy marriage life both of you❤❤

  • @jyothijyothi6277
    @jyothijyothi6277 Год назад

    మీరు ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను కలర్ ఏముంది మనసులు కలవాలి

  • @chennupalliroopa3241
    @chennupalliroopa3241 Год назад +16

    Happy married life both of you🎊🎊

  • @YerubandiDevisri-dy8ri
    @YerubandiDevisri-dy8ri Год назад

    Naku mi kanna mi wife baga nachindhi Anna mi manasu chala aandhanga vundhi latha garu

  • @honey8840
    @honey8840 Год назад +5

    Made for each other 💕✨

  • @najinishaik834
    @najinishaik834 Год назад +1

    లత గొంతు బా గుందీGod bless you both

  • @ananadkunna5425
    @ananadkunna5425 Год назад +3

    Happy marriage bro my god bless 💕💕💕💕

  • @kalaanuradha431
    @kalaanuradha431 Год назад

    ఎవరో ఏదో అన్నారని మీరు బాధపడకండి తమ్ముడు మీ జంట సూపర్

  • @Premkumar-jg2bk
    @Premkumar-jg2bk Год назад +3

    sister don't cry we are with you