చాలా మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంది యామిని❤ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా సుఖసంతోషాలతో పిల్లాపాపలతో కలకాలం సంతోషంగా ఉండాలి happy marriage life both of you 😊❤❤❤ అమ్మ తో పోల్చారు అంటే చాలా మంచి మనసు ఉన్న అబ్బాయి❤❤❤❤😊😊
స్వర్గలోకమునుడి భూలోకానికి దిగివచ్చిన దేవకన్య లాగా ఉంది.... చాలా చక్కని కట్టు బొట్టు... అచ్చమైన తెలుగింటి అమ్మాయి. స్వచ్చమైన మనసు . అశోక్ గారు చాలా అదృష్టవంతుడు. అశోక్ గారు చెప్పినట్టుగానే లక్ష్మీదేవిలగ ఉంది. ఇలానే నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని నా మనసు స్ఫూర్తిగా కోరుకుంటున్న.🙏🙏💐.
భార్యను తల్లితో పోల్చిన మాట వినగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి. నిజం... మా...అంతకంటే ఏ ఆడపిల్లా ఇంకేమీ కోరుకోదు. కల్మషం లేని నవ్వు, మంచి భర్త, తనకు లక్ష్మీ దేవి లాంటి యామిని భార్యగా రావడం... మంచి మెట్టి నిల్లు... సుధీర్ బాబు ఇంటర్వ్యూ లో మాకు తెలిసిన విషయాలు... Over all గా ఇంటర్వ్యూ చేసిన విధానం... అన్నీ soooooooper... Interview, interview లా లేదు... ఒక friends అడిగే కుశల ప్రశ్నల లాగా వున్నాయి. God bless you both couple మా..... ఈ interview చూస్తున్నా ప్రతీ ఒక్కరికీ నా విజ్ఞప్తి... ఈ తెలుగింటి అమ్మాయిని చూసి... మన తెలుగింటి అమ్మాయిలు ఇకనైనా... సాంప్రదాయ దుస్తులు ధరిస్తే బాగుంటుంది. అలాంటి అమ్మాయిలని అబ్బాయిలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు...మాయ్. మారండి, మారి మన సంస్కృతిని నిల బెట్టందడి.... మా.. 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
నవ దంపతులు ఎల్లవేళలా సుఖ సంతషాలతో అన్నోనెంగా ఉండాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తున్నాను...... సుధీర్ అన్న మీ ఇంటర్వ్యూస్ చాలా అర్థవంతంగా మరియు ఆలోచనపరంగా ఉంటున్నాయి కుటుంబసమేతంగా టీవీ లో స్క్రీన్ కాస్ట్ పట్టుకొని చూడవచ్చు
తెలుగింటి సాంప్రదాయాలను పాటించే అమ్మాయి, కల్మషం లేకుండా డిసెంట్ గా ఉండే అబ్బాయి.life long happy ga undandi. congratulations 💐all the best for your bright fewture ❤❤❤
Yamini garu nenu mi video chusthanu but eppudu msg cheyaledu miru RUclips lo chala paddathiga untaru but 1st time msg chesthunna andi miru Ashok garu marriage chesukovadam chala manchi pani chesaru abbayi chala mature ga mataladuthunnaru parents gurinchi antha value ga chepthunnaru wife gurinchi laxmi devi la oohinchukuntunnaru entha kanna abbayilo inka em qualities undali andi miru bless girl anduke manchi husband vaccharu congratulations both of you happy marriage life
Abbai bagaledu ani bad comments pettaruga athanu etha manchi vado athani matalu vintene telstudi abbayi is very good person any way both of u made for each other nd life long elage happy ga undali ani korukuntunnanu nd god bless you both of u👐👐❤❤
baga athi anipinsthundi..ela traditional ga vunde ammaylu chala Mandi unnaru..evida okkate annatluga show chesthunnaru .social media lo reels peduthundi inkem paddathi..metta metta vundi e ammay..enduku ala highlight chesthunnaru..intha kante andam ga traditional ga chala Mandi vunnaru
నీ ఇంటర్యూ అంత విన్నాక నీ మంచితనం, మర్యాద అందం అభినయం అన్ని. మీ యాక్టింగ్ అన్ని కలగలిపైన ఒక ముద్దబంతి లాంటి అమ్మాయిని కన్నందుకు మీ తల్లిదండ్రుల కు మా ధన్యవాదములు. ఎక్కడున్నా యామిని హాపీ గా ఉండాలి.
Before this interview i thought Yamini choice was wrong,but now i clealry understand Ashok is a genuine and humble person.Finally the jodi was super ❤❤❤ god bless you 🕉️
Interview lo anchor super asallu enutha cute ga friendly ga matleduthunado enutha baga interview chestharu anchor Garu. anudaru strict ga oonutaru but miru chala friendly ga muchata vesthinate oonadhi kani maku telusukovalani anipisthina visayalu ani adigestharu ... super asallu miru
1St time oka vedio ki like chesaa...1St time oka interview channel ni subscribe chesaa ..yamini akka meru me maatalu me behaviour me dressing style Anni chala bavuntai ❤
Happy married to Yamini and Ashokgajapathi garu in future and life long Happy ga undali ane korukuntunna. Sudheer Reddy garu me Anchoring chala......... Bagundhi sir and ur smile is superb. Meru looking like Hero prabhas. Me voice superb ga unde sir. Meku picture lo heros ki Dubbing cheppay avakadam ravali ane koru kuntunna All the best Sudheer Reddy garu.
Ee papa ni chusthe ...thana kattu bottu samskaram...yevaraina valla kuthuru ga own chesukuntaru....plz boys negative comments pettakandi....just encourage her, boys life lo ilaanti papa ravataniki adhrustam vundali ee rojullo❤
Ee rojullo ilanti ammayilu chala thakkuva Arrange marriage kuda chala thakkuva Devudu already fix chesi untadu Yamini garu mee husband chala great Looking handsome also😊
❤️ Sweetest wishes to the lovely duo's bond ,🤗My dear Ashok & yamini sister May their love continue to flourish like a garden in bloom 💐 GOD BLESS YOU BOTH OF YOU 🤗
Yamini garu congratulations , Me husbend ni ma bratherga bavisthu okti chepali anukuntuna Oka 25 years tharuvatha kuda entha kante premaga happyga undali anukutuna God bless you both of you 🎉,,💐🎁💯
Congratulations 🎉❤, both of you super u because both of you very genuine,,, open hearted people so truly spking ,,, both r responsible each other ,,, so so happy for you both 👏💝💝,,, don't wory she will carry it very beautifully,,, always be happy like this only
బాబు అశోక్ నా పేరు అశోక్ కొత్తపల్లి. స్వచ్ఛమైన మనసు,తెలుగు తనానికి నిలువుటద్దం మా యామిని చెల్లిని జాగ్రత్తగా చూడండి ❤వ్యవసాయం అంటే మీకు ఇష్టం అని చెప్పారు. చాలా బాగుంది 😢
I enjoy and love your interviews Sudheer garu. You are entertaining, informative, and fun to watch. You infuse so much enthusiasm, and make the guests comfortable. You try to bring a variety of guests which makes your interviews very interesting, and fun to watch.
Ippativaruku yamini ni marriage chesukune abbaye chala lucky Ani anukunna e roju interview chusina tarvatha me lanti husband dorakatam thana adrustam anukuntuna any way both are blessed with each other heartily congratulations both of you wish you a happy and wonderfull life 🎉🎉🎉❤
Anchor kosam oka like🎉🎉
Sodhi kaadhu baaabu veedha brother laaga inspired ga vundandi
Yes...Anchor always SMART & GENTLE❤
❤@@JoyDasari-p5g
Abbai chala mature ga matladuthunnadu God bless you both of you
P@@JoyDasari-p5g
వాళ్లిద్దరూ happiness kanna sudheer anna happiness Inka ekkuvaga undi. Love the way you interview the others...
మీ huaband చాలా మంచి వ్యక్తిగా వున్నారు మీరు ఇలాగే సంతోషంగా గడపాలని యామిని మీ సుదీర్ రెడ్డి తిరుపతి
చాలా మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంది యామిని❤ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా సుఖసంతోషాలతో పిల్లాపాపలతో కలకాలం సంతోషంగా ఉండాలి happy marriage life both of you 😊❤❤❤ అమ్మ తో పోల్చారు అంటే చాలా మంచి మనసు ఉన్న అబ్బాయి❤❤❤❤😊😊
Anchor sudheer reddy గారు మీ యాంకరింగ్ సూపర్ యామిని & అశోక్ గారు మీరు నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సంతోషం గా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను
ఈ generation లో ఉండవలసిన అమ్మాయి కాదు,చాలా lovely గా,చాలా jovial గా మాట్లాడుతూ ఉంది.చాలా సంతోషంగా ఉంది అమ్మాయి.God bless her and family
Thank you sudheer brother...meru yamini tho interview superb episode
స్వర్గలోకమునుడి భూలోకానికి దిగివచ్చిన దేవకన్య లాగా ఉంది.... చాలా చక్కని కట్టు బొట్టు... అచ్చమైన తెలుగింటి అమ్మాయి. స్వచ్చమైన మనసు . అశోక్ గారు చాలా అదృష్టవంతుడు. అశోక్ గారు చెప్పినట్టుగానే లక్ష్మీదేవిలగ ఉంది. ఇలానే నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని నా మనసు స్ఫూర్తిగా కోరుకుంటున్న.🙏🙏💐.
అబ్బాయి చాలా మీ అభిప్రాయం దగ్గట్టు ఉన్నాడు... యామిని గారు.... సంతోషం గా.. జీవిత కాలం గడపండి 🎉🎉🎉🌹🌹
భార్యను తల్లితో పోల్చిన మాట వినగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి.
నిజం... మా...అంతకంటే ఏ ఆడపిల్లా ఇంకేమీ కోరుకోదు.
కల్మషం లేని నవ్వు, మంచి భర్త, తనకు లక్ష్మీ దేవి లాంటి యామిని భార్యగా రావడం... మంచి మెట్టి నిల్లు...
సుధీర్ బాబు ఇంటర్వ్యూ లో మాకు తెలిసిన విషయాలు...
Over all గా ఇంటర్వ్యూ చేసిన విధానం... అన్నీ soooooooper...
Interview, interview లా లేదు... ఒక friends అడిగే కుశల ప్రశ్నల లాగా వున్నాయి.
God bless you both couple మా.....
ఈ interview చూస్తున్నా ప్రతీ ఒక్కరికీ నా విజ్ఞప్తి...
ఈ తెలుగింటి అమ్మాయిని చూసి... మన తెలుగింటి అమ్మాయిలు ఇకనైనా... సాంప్రదాయ దుస్తులు ధరిస్తే బాగుంటుంది.
అలాంటి అమ్మాయిలని అబ్బాయిలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు...మాయ్.
మారండి, మారి మన సంస్కృతిని నిల బెట్టందడి.... మా..
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Baga chepparandi 😊
Chala baga chepparu andi..
సూపర్ 👌💐హ్యాపీ పెళ్లి రోజు శుభాకాంక్షలు యామిని 💐
Sooper interview sudheer garu,
ASHOK garu kuda chala manchiabbayi Ani e interview chusaka artham ayindi. Happy married life Yamine garu❤
నవ దంపతులు ఎల్లవేళలా సుఖ సంతషాలతో అన్నోనెంగా ఉండాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తున్నాను...... సుధీర్ అన్న మీ ఇంటర్వ్యూస్ చాలా అర్థవంతంగా మరియు ఆలోచనపరంగా ఉంటున్నాయి కుటుంబసమేతంగా టీవీ లో స్క్రీన్ కాస్ట్ పట్టుకొని చూడవచ్చు
Thank you sir 😊
All The Best 👍 God Bless You 🙌🙌
Ashok garu chala manchi varu....meru yamini you're so lucky ma...❤🙏💐
అన్న మీ ఇంటర్వ్యూ అన్న మీ ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంటది, మీరు మాట్లాడే మాట తీరే అంత బాగుంటుంది. అన్న నువ్వు మాట్లాడే పద్ధతి బాగుంటుంది.
ఎంత అమాయకత్వం... నన్ను నేను చూసుకొన్నట్టు వుంది❤
100 years happy ga vundali God bless you both of you 💐❤🎉
తెలుగింటి సాంప్రదాయాలను పాటించే అమ్మాయి, కల్మషం లేకుండా డిసెంట్ గా ఉండే అబ్బాయి.life long happy ga undandi. congratulations 💐all the best for your bright fewture ❤❤❤
Kotthalo elane untadhi...ede continue chesthe baguntadhi...all tha best both ❤
Yamini garu nenu mi video chusthanu but eppudu msg cheyaledu miru RUclips lo chala paddathiga untaru but 1st time msg chesthunna andi miru Ashok garu marriage chesukovadam chala manchi pani chesaru abbayi chala mature ga mataladuthunnaru parents gurinchi antha value ga chepthunnaru wife gurinchi laxmi devi la oohinchukuntunnaru entha kanna abbayilo inka em qualities undali andi miru bless girl anduke manchi husband vaccharu congratulations both of you happy marriage life
సూపర్ మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీ గా ఉండాలని దేవుడు ని కోరుకుంటూ ఉన్నాను మా ❤️
Abbai bagaledu ani bad comments pettaruga athanu etha manchi vado athani matalu vintene telstudi abbayi is very good person any way both of u made for each other nd life long elage happy ga undali ani korukuntunnanu nd god bless you both of u👐👐❤❤
యామిని మీ husband చాలా మంచోడు ఎప్పుడు హర్ట్ చెయ్యకుండా మంచిగా బ్రతకండి...గా బ్లెస్ you😊😊
God bless you, Happy married Life Yamini.💐💐💐and Ashok.
Wait and see after 2 years 😅
y
baga athi anipinsthundi..ela traditional ga vunde ammaylu chala Mandi unnaru..evida okkate annatluga show chesthunnaru .social media lo reels peduthundi inkem paddathi..metta metta vundi e ammay..enduku ala highlight chesthunnaru..intha kante andam ga traditional ga chala Mandi vunnaru
@@lalithaay2547 kadha bhale chepparu tane pedda soudaryavati annatu. Kanipiche anta innocent ayte kadhu taanu 😃
నీ ఇంటర్యూ అంత విన్నాక నీ మంచితనం, మర్యాద అందం అభినయం అన్ని. మీ యాక్టింగ్ అన్ని కలగలిపైన ఒక ముద్దబంతి లాంటి అమ్మాయిని కన్నందుకు మీ తల్లిదండ్రుల కు మా ధన్యవాదములు. ఎక్కడున్నా యామిని హాపీ గా ఉండాలి.
Before this interview i thought Yamini choice was wrong,but now i clealry understand Ashok is a genuine and humble person.Finally the jodi was super ❤❤❤ god bless you 🕉️
Happy married life.... Idharu sampradhayam gaa vunnaru mee alochanalu bagunnai God bless you🎉
Congratulations Yamini❤All the very best for your new journey
హాయ్ ఆమని నాకు చాలా బాగా నచ్చింది ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి దేవుని కోరుకుంటా హ్యాపీ మ్యారేజ్ డే
యాంకర్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటూ సరదాగ మాట్లాడుతున్నారు
సంప్రదాయ కుటుంబం లో పుట్టిన యామిని గారి వైవాహిక జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను 🎉
Wishing a happy marriage a life to the fabulous couple… Keep shining ✨
Happy marriage life my dear sister.
It's me Sobha hear.
Life long elage undali Ani me akka korukuntunnadi....❤🎉
God bless you beautiful couple 🎉❤
Wish you happy married life Yamini🎉
ఆ అమ్మాయి మా అన్న కూతురు so proud of u Yamini god bless u ma
Love marriage na andi yamini dhi
@@Ishan.99 arrange n love marriage but relative abbai
Avuna
నేను వేంకటేశ్వరుని,కల్కిని,మీ అమ్మాయిల వేరే అమ్మాయి ఉందా అచ్చు అలాగే
అమ్మాయి గుడ్
Super couple❤ Happy Married Life to both of you🎇🎉🥳🎆😍
Good Husband Yamini ,Happy married life ❤
అన్నయ్య యామిని గారిని ఇంటర్యూ చెయ్యటం చాలా సంతోషం గా ఉంది god bless తల్లి
Like sudheer kosame❤
Very practical abbai. No-nonsense. She will be happy and peaceful👍
యామిని గారు మీ భర్త మాటలు వింటుంటే మనసుకు చాలా సంతోషం గా అనిపించింది కడుపు నిండిపోయింది.కంగ్రాట్స్ 💐💐
Two pure souls all the best for your future babys🎉❤
Me janta ki disti taguluthundi Bangaru family good family life long elege navvuthu navvistu undali yamini sister love you sister ❤❤❤❤
Made for each other.... God bless you ma ❤️
Thank you అండి,యామిని గారి ఇంటర్వ్యూ చేశారు,thank you sudheer garu
He's very good person.. congratulations both of you 😊
Ashok anna chala genuine ga matladuthunnaru anipisthundi.. Elanti husband naku dorakalani korukuntunna... And. Yamini chala lucky person.. Happy marriage life both..
Naku kuda ashok anna la husband ravali anukuntunna niku kuda ashok anna lanti abbai vasthadu ok na
All the best both of you🎉🎉
All the best
Nakodaaa@@SVInfotek
Nenunnanu 😂
Super love you maa God bless you yamini
Interview lo anchor super asallu enutha cute ga friendly ga matleduthunado enutha baga interview chestharu anchor Garu. anudaru strict ga oonutaru but miru chala friendly ga muchata vesthinate oonadhi kani maku telusukovalani anipisthina visayalu ani adigestharu ... super asallu miru
Best anchoring and handsome anchor i have ever seen❤
Aslalu over ga lekmda chala padatiga matladurltunaru sir super good culture person happy married life 🎉❤ both
1St time oka vedio ki like chesaa...1St time oka interview channel ni subscribe chesaa ..yamini akka meru me maatalu me behaviour me dressing style Anni chala bavuntai ❤
Happy married life both of u all the best for your new journey 😊
Happy married to Yamini and Ashokgajapathi garu in future and life long Happy ga undali ane korukuntunna.
Sudheer Reddy garu me Anchoring chala......... Bagundhi sir and ur smile is superb.
Meru looking like Hero prabhas.
Me voice superb ga unde sir. Meku picture lo heros ki Dubbing cheppay avakadam ravali ane koru kuntunna All the best Sudheer Reddy garu.
Happy married life maa mimmalni chusi chala happy anipinchindhi Life long meru samtosham ga undali ❤❤❤
All The Best God Bless You God Bless You God Bless You Ashok Yamini 🙌🙌🙌🙌🙌 Good Luck 👍
Your soo lucky to have such a good person in your life @yamini 🎉
🎉🎉 Congratulations Yamini garu and your Husband 🎉🎉
Baga excite ithundi madam 😂😂
Starting kada mundu vundi inka🤣🤣🤣🤣
Congratulations both of you 🎉🎉🎉 super thalli chala Baga smile chesthunnav all the best for your lovely life ❤❤❤
Yamini gaaru ashok gaaru. good couple....🎉🎉🎉🎉...happy married life.❤❤❤❤be happy.....
The way of Anchoring really superb
Ee papa ni chusthe ...thana kattu bottu samskaram...yevaraina valla kuthuru ga own chesukuntaru....plz boys negative comments pettakandi....just encourage her, boys life lo ilaanti papa ravataniki adhrustam vundali ee rojullo❤
Happy married life both of you 🎉😊🤩
First mathram anchoring bagundi I like ur smile
❤❤Super interview super jodi happy married life 🎉🎉
Abbai chala nijaethiga matladuthunnaru.
Ee rojullo ilanti ammayilu chala thakkuva
Arrange marriage kuda chala thakkuva
Devudu already fix chesi untadu
Yamini garu mee husband chala great
Looking handsome also😊
Chala cute ga unnaru idharu mate for each other 🎉 happy married life God bless both of you ❤
యామిని గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు మీ భర్త సంతోషం గా ఉండాలని కోరుకుంటూ 💐💐💐🌹🌹
Wish you a happy married life to both of you 💐💐💐
Yamini chala innocent,cute ga ,honestga matladuthunnaru...mee jenta yeppudi santhoshamga ilane meeru navvuthu happy ga vundali...
1st time oka interview mothm chusa😍only for her cute voice😘
lucky man
Congratulations Yamini and Ashok garu🎉🎉 sudheer garu interview chaala bagundhi ❤
correct cheptav yamini 👏🏻abbai vakade bavunte saripodu valla parents and siblings kuda bavundali paddatulu anni manchiga undali
S
Sister chala happy vundhi sister interview choosi mi bonding gurinchi cheptunte so happy ❤ and dhisti tisukondi chala mandhi dhisti tagulutundhi once agsin congratulations 🎊 sister
😂😂anna vadina nice couple. Anchor matram super boy❤
Happy married life Yamini garu 💐💐💐
❤️ Sweetest wishes to the lovely duo's bond ,🤗My dear Ashok & yamini sister
May their love continue to flourish like a garden in bloom 💐
GOD BLESS YOU BOTH OF YOU 🤗
Wish you happy married life traditional yamini🎉
Happy married life yamini Ashok garu💐
Chelli happy married life both of you God bless you❤❤🎉🎉
Yamini garu congratulations ,
Me husbend ni ma bratherga bavisthu okti chepali anukuntuna
Oka 25 years tharuvatha kuda entha kante premaga happyga undali anukutuna God bless you both of you 🎉,,💐🎁💯
Congratulations 🎉❤, both of you super u because both of you very genuine,,, open hearted people so truly spking ,,, both r responsible each other ,,, so so happy for you both 👏💝💝,,, don't wory she will carry it very beautifully,,, always be happy like this only
బాబు అశోక్ నా పేరు అశోక్ కొత్తపల్లి. స్వచ్ఛమైన మనసు,తెలుగు తనానికి నిలువుటద్దం మా యామిని చెల్లిని జాగ్రత్తగా చూడండి ❤వ్యవసాయం అంటే మీకు ఇష్టం అని చెప్పారు. చాలా బాగుంది 😢
Happy marriage life ra God bless you thalli ❤
Happy married life yamini@Ashok both of you🎉🎉
Super Yamini May God bless both of you Amma 🌹🌹👏👏💯🤝🤝❣️❣️💖💖
Have a happy married life Yamini& Ashok garu
Wishing u very happy married life ra both of u ❤❤
అబ్బాయి బంగారం వజ్రం యామిని వెరీ లక్కీ ❤❤god bless you both
Anchoringgg superbbbb.full happy n lovable interview❤❤❤❤❤
నవ దంపతులు సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను .
Happy happy married life both of you god bless you both❤🎉
I enjoy and love your interviews Sudheer garu. You are entertaining, informative, and fun to watch. You infuse so much enthusiasm, and make the guests comfortable. You try to bring a variety of guests which makes your interviews very interesting, and fun to watch.
Evari interview intha opikaga excitement and happy ga chudaledu and 1 hour chusa prathi movement feel ayanu ❤❤yamini gaaru happy married life 💓 🎉🎉
యాంకర్ కళ్లలో ఆనందం కోసమే బావ ఇది అంత.😂😂
Enti veela mrg aa😊😊
Anchor garu baaga matladuthunnaru
Ippativaruku yamini ni marriage chesukune abbaye chala lucky Ani anukunna e roju interview chusina tarvatha me lanti husband dorakatam thana adrustam anukuntuna any way both are blessed with each other heartily congratulations both of you wish you a happy and wonderfull life 🎉🎉🎉❤
దీన్నే made for each other అంటారు అనుకుంట