స్టూడెంట్ ని పెళ్లి చేసుకున్న మాస్టర్ | Insta Fame Couple Pujitha Surendra Kumar Emotional Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Watch స్టూడెంట్ ని పెళ్లి చేసుకున్న మాస్టర్ | Insta Fame Couple Pujitha Surendra Kumar Emotional Interview | Telugu Instagram Influencers | Telugu Interviews | Sudheer Reddy Interviews | Aadhan
    #poojithasurendra #instagram #influencer #teluguinterviews #celebrityinterviews #couple #interviewsudheersep2023 #aadhaantalkies
    Pujitha Surendra Kumar Instagram: ...
    We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
    Any aspiring film makers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
    For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
    Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Telugu : / @aadhantelugu
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Download Our Aadhan App From Here:
    Android: bit.ly/2leHJnn
    IOS: apple.co/2yZhbxb
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching

Комментарии • 1,3 тыс.

  • @chinnuchinnu2220
    @chinnuchinnu2220 Год назад +602

    యాంకర్ మాట్లాడే పద్ధతి చాలా బాగుంది 😍

  • @anuchocolate9647
    @anuchocolate9647 Год назад +65

    She was very lucky to have a understanding husband like him... పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని వినేదాన్ని... But ఈ couple ని చూస్తే ఆ మాట నిజం అనిపిస్తోంది... I hope నా life లో కూడా ఇలాంటి మంచి person నాకు భర్తగా రావాలి అని ఆశిస్తున్నాను ❤

  • @laxmi-v1d2p
    @laxmi-v1d2p Год назад +328

    యాంకర్ నువ్వు ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ అందరు కలిసి పనిచేసిన ❤

  • @mohammedrafip9614
    @mohammedrafip9614 Год назад +616

    అర్థం చేసుకొనే మనసు, సర్దుకునే గుణం ఉంటే Age gap అనేది పెద్ద సమస్యే కాదు...❤

    • @MC-rc4lx
      @MC-rc4lx Год назад +5

      Yes...💓👍

    • @kpanduraju1680
      @kpanduraju1680 Год назад +3

      yes

    • @swabimani4468
      @swabimani4468 Год назад +22

      S Naku na husband ki 16 years gap undhi but memu chala happy ga unnamu

    • @swarnashreems5764
      @swarnashreems5764 Год назад +11

      Naku ma husband ki 9 years gap, understanding unapadu life bagauntudi😍

    • @satyajaya5132
      @satyajaya5132 Год назад +6

      ​@@swabimani4468same to same naku ma husband ki kuda 16 yrs gap undi but memu chala happy ga unnamu

  • @srinureddy9023
    @srinureddy9023 11 месяцев назад +164

    అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అంత మంచి భర్త దొరికాడు

  • @ammuammulu8984
    @ammuammulu8984 Год назад +74

    నేను అయితే వీళ్ళ interview చూస్తునానంత సేపు నవ్వుకుంటున్న 😁😁

  • @anandkolli8897
    @anandkolli8897 Год назад +25

    ప్రేమకు అవధులు వుండవు అది ఎలాగయినా స్టార్ట్ అవుతుంది ఇద్దరూ చిలక గోరింకా వలే వుంటారు మీ వీడియోస్ చూసాను చాలా బాగుంటాయి దిష్టి కూడా తగులుతాది నూరేళ్లు మీరు యిలాగే జీవించాలి మీకు నా దీవెనలు. గాడ్ బ్లెస్స్ యూ యాంకర్ బ్రో ఇంటర్వ్యూ చాలా బాగుంది 👌💐💐💐💐💐👏👏👏👏👏

  • @padmaraviri2199
    @padmaraviri2199 Год назад +75

    చాలా బాగా చెప్పారు.మీ అభిప్రాయం.ఎప్పుడు ఇలాగే కొనసాగాలి. సుఖ సంతోషాల తో అని కోరుతున్నాను

  • @sureshlakshmi9436
    @sureshlakshmi9436 Год назад +61

    సార్ మీ వైఫ్ ని తల్లిదండ్రుల చూసుకుంటున్నారు చాలా చాలా హ్యాపీ మీరు ఎప్పుడు అలాగే హ్యాపీగా ఉండాలి

  • @anshuideas2017
    @anshuideas2017 Год назад +90

    చూడ ముచ్చటైన జంట, ఏజ్ తో సంబంధం లేదు, మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం, నైస్ interview...

  • @msalltricks
    @msalltricks Год назад +5568

    యాంకర్ నవ్వు ఇష్టపడే వాళ్ళు ఎంతమంది

  • @Ka_lya_ni
    @Ka_lya_ni Год назад +17

    సబందాలు చుస్తునడుపు సబందం పరంగా వచ్చే వాటిని ఒప్పుకోవడం లో తప్పేం ఉంటుంది వాళ్ళకి రాసి పెట్టి ఉన్నది జరిగింది అలాఅని తప్పుగా అనుకోవడం మనుషులకి అలవాటు అయింది తప్పుగా చూడటమే వాళ్ళ పనిగా మారిపోతుంది అయినా ఇవన్ని ఒదిలేయండి క్యూట్ కపుల్స్ ఇక్కడ ఎవ్వరి జీవితం వారిదే మీరు హ్యాపీ గా ఉండండి lovely couples 😊❤

  • @JayaLaxmi-d1m
    @JayaLaxmi-d1m Год назад +226

    మీరు ప్రభాస్ లానే ఉంటారండి సూపర్ మీ వాయిస్ 👌👌👌

    • @Nenunaestam
      @Nenunaestam 3 месяца назад

      Nenu oka saari ee comment petta.prabhas la vuntadani❤

  • @powerism0209
    @powerism0209 Год назад +111

    sir... మీ ఇంటర్వ్యూ చూస్తే నా జీవితం గుర్తు వస్తుంది.. నేను మీలానే చిన్న స్కూల్ నడుపుతున్నాను... అతి తక్కువ ఫీజులతో.. కానీ నేను మహిళ ను.. నా భర్త పెట్టిన స్కూల్ నేను నడుపుతున్నాను..thanq surendra reddy గారు మంచి ఇంటర్వ్యూ...

  • @prashantharigela3849
    @prashantharigela3849 Год назад +240

    Asalu 10 year Gap unnattu asalu teliyatledu miku...But chala bagunnaru ❤

  • @allamynareddy9231
    @allamynareddy9231 Год назад +74

    జూనియర్ ప్రభాస్ అన్నా!!!మీ స్మైల్ సూపర్ అన్నా❤❤❤

  • @bharathipotthuru7035
    @bharathipotthuru7035 Год назад +9

    Actual ga athanu chala decent ga chala hardworker ga kanipisthunnadu great personality

  • @pattabhidasipalle5928
    @pattabhidasipalle5928 Год назад +11

    సుధీర్ గారు నేను మీ ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారిగా చూసింది ఇదే. Very nice Couple.All the Best.ఆ తర్వాత చూసిన వాటిలో నా హృదయాన్ని హత్తుకునింది అనూష ఇంటర్వ్యూ What a darring guy she is.I like her attitude towards parents and Life.

  • @rajachimaladinne9774
    @rajachimaladinne9774 Год назад +160

    I feel really happy after watching this interview.. Thank you
    Best wishes both of you🎉🎉🎉

  • @parameshwarangirekula6377
    @parameshwarangirekula6377 Год назад +55

    I feel very happy while watching this interview because I also married in 10th class 1996 my husband also 10 years bigger than me. But he is still looks after me very care and lovable. You both of you looking made for each, age is a matter. Hi thalli you remembered my childhood days.

  • @Revathi814
    @Revathi814 Год назад +685

    10 years does not matter sir both are made for each other 😍😍

  • @kamalaganta6204
    @kamalaganta6204 Год назад +51

    Anchor నవ్వే కాదు poojitha కూడా cute గా ఉంది నవ్వు అయితే ముత్యాలు raluthaya అన్నట్టే ఉంది sudheer గారు ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది 🎉🎉❤

  • @majjireshma8998
    @majjireshma8998 Год назад +38

    Couples kante Anchor smile nachina vallu oka like vesukondi ❤

  • @sivasurya5339
    @sivasurya5339 Год назад +19

    Chala inspirtional surendra sir meeru , marriage visayam lo kaadhu, school maintance gurinchi🎉🎉🎉

  • @yajulutvs1762
    @yajulutvs1762 Месяц назад +4

    టీచర్ స్టూడెంట్. పెళ్లి చేసుకున్న వారు. చాలా. జంటలు ఉన్నాయి. ఈ జంట. కొత్తకాదు కాని. ఈ. దంపతులు చాలా. చక్కగా. బాగున్నారు ఈ. దంపతులు. కలకాలం ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్
    సోమయాజులు. V తంగిరాల
    జలంధర్
    పంజాబ్ స్టేట్
    ఇండియా

  • @littlebossrehzads3092
    @littlebossrehzads3092 Год назад +73

    Chala cute unaru pair 🎉🎉God bless both 💐👏Anchor words chala supportive n understanding vunai👍 Very nice interview 👌👌

  • @thalarisudharani9513
    @thalarisudharani9513 Год назад +18

    Mimalni first time chustunna interview super 👏 couple 👩‍❤️‍👨🥰🥰🥰

  • @manjulapulicheri4417
    @manjulapulicheri4417 Год назад +4

    వాళ్లను చాలా మంది interview చేశారు, but e anchor expressions & anchoring చాలా బాగుంది ,smile & qns

  • @lakshmilahari4218
    @lakshmilahari4218 Год назад +37

    He is such an tremendous director and she is fantabulous actress... If you didn't get chance to watch their shortfilm "Ila dwaraka avuno" much watch short film... which my all time favourite too... Loads of love both of you ❤

  • @OgiralasaradaO-ik4ld
    @OgiralasaradaO-ik4ld Год назад +33

    చాలా బాగుంది. ఇద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషం గా ఉండాలి

  • @SriDurgaComputerEmbroidery
    @SriDurgaComputerEmbroidery Год назад +103

    Great maa.. Made for each other... Yeppudu inte happyga vundali ani bhagavanthudi blessings vuntaie maa💐

    • @kishukishore
      @kishukishore Год назад +2

      10 or 12 years gap vundi vaallaki, made for each other entandi. Mari daarunam andi, 10th class antey aa ammayiki 15 years vuntundi. Aayana 19 years ki college pettarante janalu navvutarandi, 19 years ki school principal entandi baabu.

    • @moulikapriya8888
      @moulikapriya8888 Год назад

      ​@@kishukishore10 years age gap ani chepparu kadandi

    • @kishukishore
      @kishukishore Год назад

      @@moulikapriya8888 okkasari meeru think cheyandi atanu 19 years vunnappude school principal antey evaraina nammutara, asalu 19 years ki evarikaina principal post istara, sare adi vaalla school a anukundam degree lekunda principal position Ela istaru, andulo appatike aa ammayi 10th class anta

    • @harithanirmala1647
      @harithanirmala1647 Год назад

      ​@@kishukishoreapudu 10 years 10 th kuda kadu chala age difference vundi but skip chestunnaru😂

  • @venubhaskar2542
    @venubhaskar2542 Год назад +35

    మాస్టారు చేస్తున్న విద్య దానము చాలా గొప్పగా అనిపించింది.. వాళ్ల రీల్ పేరు చేప్పితే బాగుండును...వాళ్ళకి మంచి పిల్లలని ఇవ్వాలని ఆ లాలితాదేవిని కోరుతున్నాను...యాంకర్ mr. reddy కి ఠంక్ యూ

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra Год назад +72

    Interview 👌. They are made for each other. Happy married life. ❤❤❤❤ 🎉🎉🎉🎉

  • @davidchandrasekharrajukond9278
    @davidchandrasekharrajukond9278 Год назад +23

    సార్ మీ ఇద్దరి ఇంటర్యూ చూసి న తరువాత ఇన్ స్టాగామ్ చూసి న చాలా అందంగా ఉన్నాయి మీ వీడియోస్❤❤❤❤god bless you

  • @chaithanyagangula5388
    @chaithanyagangula5388 Год назад +19

    Very cute and sweet couple, life long ella ne happy ga vundali,

  • @Rameshprabhas
    @Rameshprabhas Год назад +6

    best anchor in recent timed,guests ni comfortable ga unchuthunaru.elane undu anchor bro

  • @manjulaus
    @manjulaus Год назад +30

    Mother father layru two parents prema mee husband esthunaru great ....evala raypu elati person dhorakhadam kastam

  • @malleshm8267
    @malleshm8267 4 месяца назад +2

    వీరిద్దరి జంట చాలా బాగుంది
    పిల్లాపాపలతో ఎల్లపుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
    Anchor Sudheer గారి smile is good

  • @MalReddyMadhusudanReddy-eh1uc
    @MalReddyMadhusudanReddy-eh1uc Год назад +9

    Sudheer reddy ur smile is so nice keep smiling may God keeps u happy always

  • @ravikumarbavisetti660
    @ravikumarbavisetti660 Год назад +207

    Age doesn't matter if you truly love each other ❤️❤️❤️

  • @sudhakar600mv
    @sudhakar600mv Год назад +13

    గుడ్ couple.. మనోడు శరవనంద్ లా ఉన్నాడు

  • @susmithanuthakki3568
    @susmithanuthakki3568 Год назад +13

    Nice interview e rojullo Ilanti interviews ravatledhu evaru over action cheyakunda heart full ga matladaru the best wife and husband interview in these days anchor kuda manchiga matladaru 🤗

  • @guruviveksaiv6293
    @guruviveksaiv6293 Год назад +15

    Mimmalni ekkado chusanu ani chala sepu think chesa
    Raghuvamsa ramayya sugunala seethamma short film lo chusa I just love ur film nd exspecially ur smile 😊❤

  • @HelloUSA-Telugu
    @HelloUSA-Telugu 8 месяцев назад +2

    Good anchoring. Very beautiful interview. One of the best interviews I have seen recent times ❤

  • @adumullerabindar942
    @adumullerabindar942 Год назад +163

    సుధీర్ రెడ్డి గారు, మీరు ప్రభాస్ లాగ ఉన్నారు.

  • @nagarajupetta9165
    @nagarajupetta9165 Год назад +19

    I feel really happy after watching this video. Thank you.. Best wishes🎉🎉

  • @devendrag612
    @devendrag612 Год назад +8

    Finally She is beautiful and He is greatful.......Couple

  • @vijayvijji4762
    @vijayvijji4762 Год назад +7

    I watched this video very randomly but i felt for his smile in this short time(interviewer)❤

  • @googleyoutube9106
    @googleyoutube9106 Год назад +16

    Oo my god .. Filter magic anukunta she is completely different from video ... 😂😂😂😂 That why i said don't believe everything in internet

  • @muralikilladi7390
    @muralikilladi7390 Год назад +2

    Chala baga cheyparu nd cute couple, anni pattinchukovadhu nd god bless you both of you

  • @kadimisettymeenakshi131
    @kadimisettymeenakshi131 Год назад +20

    Nice couple
    Eppudu happy ga undali god bless you bangaram 😍

  • @trivenidora1457
    @trivenidora1457 Год назад +1

    Super jodi, nenu mee short films📽️ chaala chusanu, meeru Guppendanta manasu seriel laaga ani annaru adi naa favourite seriel all the best.

  • @telanganapilla2961
    @telanganapilla2961 Год назад +31

    Happiest birthday sudheer garu 🎂🎉

  • @user.0912_
    @user.0912_ Год назад +4

    Sudheer reddy you are such a calm and composed person, taking the interview in very professional way wishing you all success bro. All the best to the couple too

  • @rahatanjum3014
    @rahatanjum3014 Год назад +27

    Happy married life both of you❤❤❤🎉🎉🎉

  • @nenumeetripura652
    @nenumeetripura652 Год назад +3

    janalaki ami pani undadu, manam ela unna avarini pelli chesukuna ado okati antune untaru ,vala main goal manani bada petadame vala pani,so avarini patinchukokunda meru eddaru chala happy ga undali god bless you both of you.

  • @Luckyyoutubechannel-zu5hf
    @Luckyyoutubechannel-zu5hf Год назад +93

    Marriages are made in Heaven...
    Aevari maatalu pattichukokudadu..
    Be happy 🎉

  • @Sathyasri3911
    @Sathyasri3911 10 месяцев назад +6

    Anchor gari smile superrr

  • @laxmig7235
    @laxmig7235 3 месяца назад +2

    మంచి భర్త, భార్య. మంచి పిల్లలు కూడా వుండాలని దీవిస్తున్నాను.❤❤

  • @kamakshimanaswini4764
    @kamakshimanaswini4764 10 месяцев назад +9

    Me n my husband have 12+ yrs gap but we r happy, age doesn't matter,love does matter.

  • @pyeswanthkumar1811
    @pyeswanthkumar1811 Год назад +13

    Sooo cute couple❤stay life long happy both of you 🥰 All the best 💞💞💐💐🎉🎉🎊🎊

  • @snehak8763
    @snehak8763 Год назад +4

    Anchoring and me smile chala baguntadhe sudheer garu😍😍😍

  • @bhushanbiddika4911
    @bhushanbiddika4911 Год назад +6

    no words for express my feeling
    My Love ❤❤❤ for Both of you
    Good pair...
    May God Bless you for ur Life Time.

  • @sireeshamaradana2056
    @sireeshamaradana2056 Год назад +48

    Cute and understanding couple ❤

  • @sivalingam5104
    @sivalingam5104 11 месяцев назад +1

    Sir maku chala Happy ga vundi meru Ela saradhaga vundi

  • @Manjusha_volgs321
    @Manjusha_volgs321 Год назад +21

    Happy Birthday sudheer ❤ i like always ur smile

  • @PratyushaMercy
    @PratyushaMercy Год назад +15

    You both are made for each other. Congratulations on your well-deserved success. Be blessed 🥰👏💐🤝 🙌

  • @sivaramkumar2599
    @sivaramkumar2599 Год назад +3

    దేశానికి ఉపయోగపడే ఇంటర్వ్యూ.. థూ

  • @Pendemsalomi
    @Pendemsalomi Год назад +9

    🙏 super and wonderful ( teacher and student ) అందరూ ఇలాగే ఉంటే బాగుంటుంది. మంచి మనసు వ్యక్తిత్వం ఉన్న సార్ గారు. ( May God Bless U sir very beautiful couple) very interesting interview anchor gaaru

  • @vemareddy7373
    @vemareddy7373 Год назад +42

    Very nice couple and understanding and interview too

  • @kothapellyshirisha9605
    @kothapellyshirisha9605 2 месяца назад

    Anchor anna smile chaala baaguntundhi and chaala baaga maatladuthaaru chaala Respect istharu entha manchi kodukune kanna thalliki 🙏🙏🙏🙌🙌🥰🥰

  • @VrsRao-sj3mt
    @VrsRao-sj3mt Год назад +325

    10 years gap chala Mandi couples unnaru but meru student,sir kabatti pointout chestunnaru.పట్టించుకోవద్దు

  • @RamaKrishna-bk2gt
    @RamaKrishna-bk2gt Год назад +38

    నేను కూడా మీలాగే నా స్టూడెంట్ ని పెళ్లి చేసుకున్నాను...మమ్మల్ని మేము చూసుకుంటున్నట్టుంది...మాకు కూడా 8 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది...ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగున్నాం..

    • @sachinpatil5333
      @sachinpatil5333 Год назад

      Same caste ఆ sir 🤔 andhuke accept చేశారా

    • @RamaKrishna-bk2gt
      @RamaKrishna-bk2gt Год назад

      @@sachinpatil5333 accept cheyaledu...kani chesukunnam

    • @RamaKrishna-bk2gt
      @RamaKrishna-bk2gt Год назад

      @@sachinpatil5333 andarini vadilesi vellipoyam...Happy ga ne unnam...Kani vallani badha pettinam ane feeling alage undi

    • @sachinpatil5333
      @sachinpatil5333 Год назад

      @@RamaKrishna-bk2gt okate caste కాకపోవడం వల్ల dhuram avvalsi vachindha

  • @nandeeswarikethineni8086
    @nandeeswarikethineni8086 Год назад +21

    Very beautiful and Cute couple 😍 I wish you all the best 🎉

  • @KundrapuSanyasirao-p9f
    @KundrapuSanyasirao-p9f Год назад +10

    Very cute and understanding couple,best of luck to them

  • @prathyushavarma1213
    @prathyushavarma1213 Год назад +10

    Teacher,student wife&husband madya 10 yrs gap adanta nothing andi ardham chesukone,maturity levels vunnavalla madya life happy ga vuntundi.happy married life both of u.surendra sir 19 yrs ke scl start chesi ippatiki scl ni maintain cheyadam great andi.scl run cheyadamlone Mee capability telustundi.and sii gari matalu kuda impress ga anipinchay.all the best both

  • @paidirajug-rq1su
    @paidirajug-rq1su Год назад

    Made for each other Anya life long mi eddru happy ga vondali korukuntunanu pillakosam miru fee thakuva amount thusukoni vidyani andhariki panchadam great job work Anya so all best Anya.

  • @asharaja875
    @asharaja875 Год назад +30

    Cute couple❤...Age is just number...Njy the life as u r doing Now❤❤❤

  • @BittuSneha
    @BittuSneha 11 месяцев назад

    Hi hi first time chusanu me vedio nice couple sir meeru super full caring😊 ur lucky poojitha

  • @RayappaTalamala
    @RayappaTalamala Год назад +8

    Good interview n I like the couple 's answers n intimacy ,I wish them better future with children

  • @kotturthiamani752
    @kotturthiamani752 Год назад +1

    Sooo sweet of you guys...mi reels chusi husbandaaa anukna ..but mi ee video chuska sir intha honestaa anipinchindi really super..made for each other 🎉🎉🎉

  • @lakshmimedia9173
    @lakshmimedia9173 Год назад +284

    Age doesn't matter ❤ cute couple ❤

  • @sailujhanu2011
    @sailujhanu2011 Год назад +1

    Poojitha nee smile n voice is so so cute.....❤❤❤matladtunte alaaaaaa chusthu....vintuuuuu undalanipistundi....❤❤❤❤

  • @RR-kv1zj
    @RR-kv1zj Год назад +8

    Sudheer garu baga matladutaru, he has done workout well, looking like prabhas

  • @vijayapavani8264
    @vijayapavani8264 Год назад +13

    Evaritho relation erpatuchesukuntunnam anedhi chala important. U can support ur student as her wellwisher like brother or father etc

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb 10 месяцев назад +4

    మనము చదువుకున్న సార్ ని పెళ్లి చేసుకోవడం చాలా అదృష్టం మగవాళ్ళు పెద్ద వయసు ఉన్న పర్వాలేదు ఆడవాళ్ళది ఉండకూడదు టెన్ ఇయర్స్ పెద్దవాళ్ల లేరు చాలా క్యూట్ గా ఉన్నారు ఇద్దరు గాడ్ బ్లెస్స్ యు🎉

  • @srisaigontina9672
    @srisaigontina9672 10 месяцев назад +1

    Very nice ,madi kuda same mee story ne ma husband sir nenu students,

  • @gk-fc3vc
    @gk-fc3vc 11 месяцев назад +1

    నేను ఇంటర్వ్ మొత్తం చూసాను,,,సూపర్ గా ఉంది ఇంటర్వ్యూ, మీరు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి,చెల్లి బావ

  • @khudduskareem478
    @khudduskareem478 Год назад +37

    ❤very nice couple.
    Made for each other
    All the best

  • @Ananya1111
    @Ananya1111 10 месяцев назад +1

    Cute couple,there seems lot of love on each other,stay blessed,God bless you😊

  • @rammurthyperumalla9663
    @rammurthyperumalla9663 Год назад +15

    Made for each other couple❤❤

  • @user-Pavankalyancheguri
    @user-Pavankalyancheguri 11 месяцев назад

    Wow bagundhi. Bro interview😮 nenu. Chusina dhanilo edhe. Best interview 😊

  • @ruchithareddy461
    @ruchithareddy461 Год назад +5

    Prapacham lo prema mathrame manushalanu kalipedhi❤ made for each other

  • @Kutty-Yashvin
    @Kutty-Yashvin 4 месяца назад

    Anchor......u r very polite & understandable......
    Ur questions are encouraging to watch this interview......
    All the very best SUDHEER bro......

  • @Ujwala1010
    @Ujwala1010 Год назад +20

    So cute couple and lovely interview..Anchor did great job

  • @babjiphysics513
    @babjiphysics513 Год назад +3

    Super madam, hats off to your sincerity .your love is true.all the best for ur bright future.may god bless u

  • @prasannag77
    @prasannag77 Год назад +60

    Many more happy returns of the day 🎉🎉🎉 sudher garu❤❤❤

  • @KumaripulliKumari
    @KumaripulliKumari 3 месяца назад

    Nijamga chala Lucky akka nuvvu ❤❤❤❤❤ardharm cheskune bava garu dhorakadam very nice story ❤❤❤❤❤

  • @KundrapuRevathi
    @KundrapuRevathi Год назад +46

    Age doesn't matter understanding is important

  • @janajana8068
    @janajana8068 11 месяцев назад +2

    Yamkar matlady paddathi chalaa chalaa Bagundi.super