Комментарии •

  • @sumantvmoneycoach
    @sumantvmoneycoach 2 месяца назад +2

    వైబ్రెంట్ వంశీ వర్కుషాప్ లో చేరడానికి ఫారమ్ను పూరించండి forms.gle/JxLTtQCQ2ZCKp5Hj7

  • @krshnamnk6954
    @krshnamnk6954 9 месяцев назад +508

    25 years నుంచి నేను ఏ అలారమ్ లేక early morning 3 or 3:30am లోపలే లేస్తూ ఉన్నాను. నేను నా work తో సక్సెస్ అయ్యాను

    • @siddepallianusha9756
      @siddepallianusha9756 9 месяцев назад +16

      Give tips please 🥺

    • @balagadivi94
      @balagadivi94 9 месяцев назад +6

      Ela saadyam aindhi sir meeku chepparu

    • @krshnamnk6954
      @krshnamnk6954 9 месяцев назад +74

      నేను basically college lecturer. నా క్లాస్ లో స్టూడెంట్స్ కి అర్ధం అయ్యేలా లెసన్ చేయడానికి డైలీ 90 మినుట్స్ early morning prepare అవుతాను. Next పొలం పనులు ఉంటావి

    • @nsainath4253
      @nsainath4253 9 месяцев назад +20

      A great teacher/ lecturer is always a student of learning...

    • @kk_edits_official
      @kk_edits_official 9 месяцев назад

      ​@@krshnamnk6954🙏🙏

  • @kurapatibalajishanmukhakum8029
    @kurapatibalajishanmukhakum8029 9 месяцев назад +158

    నేను చూసిన ఎన్నో ప్రోగ్రామ్స్ లో ఈ ప్రోగ్రామ్ అతి విలువైనది. ధన్యవాదములు sir

  • @RAMESH-ms4kt
    @RAMESH-ms4kt 9 месяцев назад +94

    తొందరగా పడుకోవడం, జీవితంలో లక్ష్యం ఉండటం రెండు చాలా ముఖ్యం తొందరగా లేవడానికి.

  • @JaiSriram5960
    @JaiSriram5960 9 месяцев назад +14

    ఒక నెల క్రితం మీ ప్రోగ్రాం చూసి మూడు రోజులు నిద్ర లెచాను సర్ మళ్ళీ ఈ రోజు సేమ్ ప్రోగ్రాం చూస్తున్నాను రేపటి నుండి రోజు లెవడానికి ట్రై చేస్తాను

  • @sureshsureshnellutla7707
    @sureshsureshnellutla7707 4 месяца назад +4

    మీరు చెప్పింది కరెక్ట్ sir kani regular ga ప్రవైట్ జాబ్ చేసే వాళ్లకి మరియు ఫార్మర్స్ కి ఇదీ సూట్ అవ్తుంది కానీ మాలాంటి పారామిలిటరీ అండ్ ఆర్మీ ,నేవీ,ఎయిర్ ఫ్రోస్ అండ్ లోకల్ పోలీస్ అండ్ etc.. Pani cheyadu sir ma life agamya గోచరంగా ఉంటది day shift ,afternoon shift, night shift , physical training etc .. eppudu తింtaమో eppudu 😮padukuntavo make teliyadu routine life aipoindi dini valla digestion problem time tinamu Inka cheppali ante chalane unnai kani aina I proudly I love you my india దేశానికి సేవ chestunnaduku

  • @user-zr8hn1rd6p
    @user-zr8hn1rd6p 9 месяцев назад +97

    మనిషి ఏడు గంటలు లేకపోతే ఎనిమిది గంటలు మాక్సిమం నిద్ర పోగలడు తర్వాత నిద్ర పోవాలన్నా పోలేడు కాబట్టి మీరు ముందుగానే పడుకోవాలి. ముందుగా పడుకోవాలంటే ముందుగా తినాలి. ఆ తినే ఆహారం సులభంగా జీర్ణమయ్యేదై ఉండాలి. ఇప్పుడు మీ శరీరం మీ మాట తప్పకుండా వింటుంది మీరు ఈజీగా నిద్ర లేవగలరు మీ పనులన్నీ చేసుకోగలరు. నిద్రపోవడానికి రెండు గంటల ముందే ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకుంటే మంచిది.

  • @praveenmyakalwardj5204
    @praveenmyakalwardj5204 9 месяцев назад +59

    మీలాంటి వారు కూడా ఉన్నారని ఇప్పుడే మొదటి సరిగా చూస్తున్న గ్రేట్ రామ్ గారు...

  • @bibleknowledgeintelugu8612
    @bibleknowledgeintelugu8612 9 месяцев назад +35

    మీరు కరక్ట్ సార్ నాగరాజు గారు మీకు ధన్యవాదములు పరిశుద్ధ గ్రంథము బైబుల్ భక్తులు చాలామంది చెప్పారు అందులో యేసు ప్రభువు వారు కూడా చెప్పారు మొదటి రేయ్ జాము మంచిది శరీరారము బదకిస్తాదీ ఆత్మ బలపరుస్తన్నాయి ఈ రెండింటికి ఇదే

    • @VINODKumar-ff4kt
      @VINODKumar-ff4kt 8 месяцев назад +3

      ఒరేయ్ ఇక్కడ కూడా బైబిల్ ఏంటి రా.... 🙏

    • @pranayvoore6604
      @pranayvoore6604 8 месяцев назад

      ​@@VINODKumar-ff4kt😂

  • @balaboddu2228
    @balaboddu2228 9 месяцев назад +38

    చాలా మంచి విలువైన విషయాలు చెప్పారు ధన్యవాదాలు మీకు

  • @naziashaik7047
    @naziashaik7047 7 месяцев назад +6

    మీరు చెప్పిన ప్రతి విషయం కరెక్ట్ సర్
    🙏🏻🙏🏻🙏🏻

  • @dadollakranthikiran1986
    @dadollakranthikiran1986 9 месяцев назад +6

    నాకు లైట్ వున్న నిద్ర వస్తుంది. అనుకున్న టైమ్ కు నిద్ర లేస్తాను 👍🏼

  • @balaboddu2228
    @balaboddu2228 9 месяцев назад +57

    మనలో సంకల్పం ఉండాలి
    మహా అయితే వారం 10 రోజుల్లో మనకు అలవాటు అవుతుంది

  • @satishkumarm2742
    @satishkumarm2742 8 месяцев назад +11

    100 percent right Sir, my personal experience

  • @venkatrvk8778
    @venkatrvk8778 9 месяцев назад +19

    సార్ మీరు చెప్పినదంతా చాలా బాగుంది నిద్రకు సంబంధించినటువంటి విషయాలు లేపటం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు అయితే నాతో ఒక విషయం అండి ...... నేను చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను అండి ....
    నేను ఆర్టీసీ బస్సు డ్రైవర్ అండి అయితే నేను నైట్ 12 గంటల దాకా మేలుకొని ఉంటాను ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు 12 తరువాతే నిద్ర వస్తుంది ఉదయం 8 నుంచీ 9 అవుతుంది నిద్ర లేచి సరికి నేను రోజు ఉదయం కరెక్ట్ గా 5 గంటలకి లేవలీ నాకు ఒక మంచి సలహా చేపండి pls & ఒకవేళ ఐదు గంటలకి లెగిస్తే అలారం పెట్టుకునీ మరల ఆటోమేటిక్గా నిద్ర ఫుల్లుగా వస్తుంది దీని గురించి మంచి సలహచేపండ్

    • @srilakshmivenkateswaracrea4457
      @srilakshmivenkateswaracrea4457 8 месяцев назад +2

      Job timings change cheyandi lekapote job maneyandi ... endukante health is important than job

    • @user_lvj
      @user_lvj 4 месяца назад

      Hi sir, మీకు సెలవు ముందు రోజు ఇలా చేసి చూడండి - మందార పువ్వులు రెండు 150-200 ml water లో మరిగించి (5 minutes) గోరు వెచ్ఛగ పడుకునే ముందు తాగి చూడండి. మంచి నిద్ర పడుతుంది. మీరు 12 వరకు నిద్ర రావడం లేదు అన్నారు కాబట్టి 9-10 time లో ఆ నీళ్ళు తాగండి.

  • @naziashaik7047
    @naziashaik7047 7 месяцев назад +5

    మీరు చాలా గ్రేట్ రామ్ గారు
    సంకల్పంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు
    Tq very so much Ram garu

  • @vasalaxmi3143
    @vasalaxmi3143 9 месяцев назад +28

    Positivity class ఒకటి విన్నాము sir ,baggage వదిలించుకొని మేము చాలా హ్యాపీ గా ఉన్నాము. I listen free class 6days thanq Naveen sir
    Morning లేవటం వల్ల చాలా ఫ్రెష్ గా ఉంది work fast ga చేసుకుని టెన్షన్ పడకుండా ఉంటున్నాము

    • @vgopaltodaychannel4501
      @vgopaltodaychannel4501 8 месяцев назад

      Congratulations for coming out of clutter,Can you share your experience in detail please

  • @leoniepenugonda1401
    @leoniepenugonda1401 10 месяцев назад +1

    Chaala chaala useful informational video because I am facing this problem to wake up at brahmamuhurtam

  • @suneetavagiri4422
    @suneetavagiri4422 10 месяцев назад +6

    Mee Comeents ea vere vallaki motivation isthayi .. ee word high light sir. GOD bless you with his Abundant knowledge. God bless sir.

  • @beesettyravi3520
    @beesettyravi3520 8 месяцев назад +11

    చాలా బాగా వివరించారు. ధన్యవాదములు సార్

  • @LoukyaLashwik
    @LoukyaLashwik 7 месяцев назад +4

    As Nagarju sir said, I too felt like Ram sir is talking about me in this complete video... The most enlightening video for me... Lot of thanks 😊🙏💐

  • @adigarlakeerthana3784
    @adigarlakeerthana3784 9 месяцев назад +13

    Thank you so much, it's more valuable information in my life

  • @thogarusrilatha1992
    @thogarusrilatha1992 10 месяцев назад +29

    అవును sir న పరిస్థితి అదేవిధంగా ఉంది చాలా బాగా చెప్పారు థాంక్యూ సో మచ్ sir

  • @sridhargoudbellamkonda8898
    @sridhargoudbellamkonda8898 7 месяцев назад +1

    Sir, this is the wonderful movement in my life because this type of video I donot watch in my life anytime. This is my first wonderful video.

  • @aienavolusrinivasarao9889
    @aienavolusrinivasarao9889 9 месяцев назад +9

    HARE KRISHNA good speech .....very important thing is to go to bed early...I am failing at that point sir...😢

  • @PunemRoopa
    @PunemRoopa 8 месяцев назад +4

    Intelligents eppudu alaram pettukoru, endhuku ante thana manasulo early ga nidhra levali anukuntadu Aa manase early ga leputhundhi,elaanti vaaru 💯% success avutharu.

  • @inukondasrinivasisrinivas2482
    @inukondasrinivasisrinivas2482 9 месяцев назад +78

    ఎంత తొందరగ నిద్ర పోతే అంత తొందరగా లెవగలము

    • @prakashk9212
      @prakashk9212 9 месяцев назад +5

      YES, This is only the secret👍👍

    • @burrisatyasrinu8973
      @burrisatyasrinu8973 9 месяцев назад +1

      Same nenu follow అవుతా...నా sleep 9 to 4:30

    • @maheshwarreddy8301
      @maheshwarreddy8301 8 месяцев назад +1

      No bro nenu 10:30 pm to 11 pm middle lo padkunta kani 4 ki aa lesta
      Evi anni sakulu bro mind ni set kovali levali anta

    • @burrisatyasrinu8973
      @burrisatyasrinu8973 8 месяцев назад +1

      @@maheshwarreddy8301 ante meeru 6 or 5 hours sleep chesthara?minimum 7 or 8 hours padukovaali adhe health ki manchindhi

  • @entertainingpakka4193
    @entertainingpakka4193 9 месяцев назад +41

    Namaste uncle
    I am A vedakshari, 5th class
    Yesterday my mother showed ur video to me.
    Today I woke up half an hour before against my regular time.
    Thank you uncle🙏

  • @user-kc1pq1pl2k
    @user-kc1pq1pl2k 9 месяцев назад +1

    Tqu so much sir ee motivation naku connect aindi tqs for valuable information sir

  • @MohammadAbdullah-xu5me
    @MohammadAbdullah-xu5me 10 месяцев назад

    Thanks sir..miru chepindhi nakosame e vedio chesaru anipistundhi sir

  • @hyderabadildarshiv174
    @hyderabadildarshiv174 9 месяцев назад +8

    Thank you so much sir, Nenu alaram oettukoni malli padukuntaanu, this video is tonic for me 🙏

  • @Ramana.999
    @Ramana.999 8 месяцев назад

    This video change my life sir. Nagaraj garu❤

  • @mullapudivenkatavenugopala284
    @mullapudivenkatavenugopala284 9 месяцев назад +2

    Than You Very Much Sir. With your Valuebule Information.

  • @satyaraavvu7143
    @satyaraavvu7143 9 месяцев назад +1

    Thank you Sir
    Chala chakka gaa teliya chesharu
    Thank you Nagraj
    Thank you Suman TV
    Thank you media

  • @vineethcreativeworks6614
    @vineethcreativeworks6614 4 месяца назад

    సరైన సమయంలో ఈ వీడియో చూసాను నేను...
    Thank you sir
    Thank you Suman tv

  • @prabhawatia9192
    @prabhawatia9192 9 месяцев назад +1

    Nithra levadaniki Good tips cheparu tqq guru garu 🙏🙏🙏🙏🙏

  • @LahariTeki
    @LahariTeki 9 месяцев назад +2

    Valuable infomation thank you so much sir🙏🙏🙏

  • @hariprasadchekka8049
    @hariprasadchekka8049 7 месяцев назад

    Good morning 🌞 sir, this is Hari Prasad I tried many times to get up early in the morning but I was not able to get up, after watching & listening your valuable words as soon as possible I get up early in the morning between 4am to 5 am l will make sure that I keep my mobile far away when it is ringing alarm many many thanks both of you sir.

  • @ntrtdp88gaming44
    @ntrtdp88gaming44 9 месяцев назад

    Yes miru chepindi 100% nijam sir tq miru chepindi nenu follow avuthunanu

  • @youtubemarketing3401
    @youtubemarketing3401 10 месяцев назад +2

    Thank you Ramgaru & Nagarajugaru

  • @nagalakshmidivya452
    @nagalakshmidivya452 9 месяцев назад +2

    Really extraordinary 🎉 I started now

  • @jagadeeshsomanchi1029
    @jagadeeshsomanchi1029 9 месяцев назад +2

    Very true words ur telling sir really nenu mng alage chesthanu five mintes ani padukini ganta tarvatha legusthanu.

  • @padmasolam5438
    @padmasolam5438 9 месяцев назад +4

    Nice class sir thank you so much

  • @sunriseee6456
    @sunriseee6456 10 месяцев назад +2

    Thankq nagu and ramu sir..

  • @alagandulaashok6868
    @alagandulaashok6868 4 месяца назад

    చాలా మంచి విలువైన విషయం చెప్పినారు ధన్యవాదములు

  • @munjansai6852
    @munjansai6852 4 месяца назад

    Thankyou univers thankyou money thankyou Suman tv thankyou utube Chanel thankyou cellphone thankyou guruji

  • @chandrasekharchakka4811
    @chandrasekharchakka4811 9 месяцев назад +4

    This message Very usefull to students

  • @economicsmurali6557
    @economicsmurali6557 8 месяцев назад

    Great information sir,thanq somuch sir &nagaraju garu.

  • @golugurisatyamanidurga2927
    @golugurisatyamanidurga2927 8 месяцев назад +5

    Magick Ward's of my thoughts changing 😊

  • @Sofiaworld161
    @Sofiaworld161 8 месяцев назад +7

    Sir namasthe. Can we find your books in market? Very valuable suggestions. Your way of motivating others is really great.

  • @sanjeevareddy8002
    @sanjeevareddy8002 9 месяцев назад +3

    Valuable class sir

  • @sureshgunta5507
    @sureshgunta5507 10 месяцев назад +3

    Thank you sir... good Analysis..

  • @PraveenKumar-tv5yg
    @PraveenKumar-tv5yg 9 месяцев назад

    Super sir correct ga naku sutavutundi sir

  • @ganganapallisureshbabu6865
    @ganganapallisureshbabu6865 9 месяцев назад +10

    Thank you so much sir.....Great time with you❤

  • @anjianji5887
    @anjianji5887 10 месяцев назад +1

    TQ sir nenu na life stil మార్చుకోవాలి అనుకుంటున్న

  • @vraon4080
    @vraon4080 10 месяцев назад +2

    Very nice , thanks to Ram garu and Nagaraju garu.

  • @ramagopalakrishnakandregul3887
    @ramagopalakrishnakandregul3887 7 месяцев назад +1

    Thank you so much Ram garu for your valuable massage

  • @bheemeshsahithkumar7917
    @bheemeshsahithkumar7917 10 месяцев назад

    Meeru cheppindhi correct sir tq

  • @arunabeeda8656
    @arunabeeda8656 9 месяцев назад

    Meeru cheppina vishayalu 💯 correct sir

  • @anuradhamanohar4283
    @anuradhamanohar4283 10 месяцев назад

    JAI shree Ram mi laga alochiste sanatana dharmam kapada padutundi

  • @shankarthatipamula2019
    @shankarthatipamula2019 7 месяцев назад +1

    Very valuable techniques thank you

  • @user-zf1uz7cy4s
    @user-zf1uz7cy4s 9 месяцев назад +4

    చాలా బాగా చెప్పారు

  • @mallikarjunmalli7503
    @mallikarjunmalli7503 9 месяцев назад

    Good information Ram sir, and Nagaraju sir also,

  • @princevickypriya
    @princevickypriya 8 месяцев назад +4

    Best Motivation 💪...

  • @subbarayudusorakayala
    @subbarayudusorakayala 10 месяцев назад +2

    Very good explanation

  • @Bablu_2020
    @Bablu_2020 9 месяцев назад +1

    Great speak...valuable words ...

  • @jayakiran6368
    @jayakiran6368 9 месяцев назад +1

    Very much helpful message

  • @user-fv8ow1si7z
    @user-fv8ow1si7z 8 месяцев назад +1

    Thank you sir for your guidelines

  • @INDAAYA
    @INDAAYA 9 месяцев назад +46

    Life changing words sir thank you🙏

  • @user-lk1nt2kr7t
    @user-lk1nt2kr7t 8 месяцев назад

    Gud analysis sir. Thnq ,🙏

  • @prasadvayileti3196
    @prasadvayileti3196 5 месяцев назад

    Very nice speech sir I now but I am not doing I hope yrs content change my life style ❤

  • @smr.shanmugam
    @smr.shanmugam 9 месяцев назад +1

    సునీల్ సార్ చాలా బాగా చెప్పారు

  • @VarikuppalaVijaya-ob7wb
    @VarikuppalaVijaya-ob7wb 10 месяцев назад +4

    Thank you Ram sir garu thank you Nagaraj garu chala manchi vishayalu chepparu

  • @afsarann544
    @afsarann544 8 месяцев назад

    Prathi word 100 '/, correct...anni jarigai naa life lo...

  • @Shivamallapur9010
    @Shivamallapur9010 5 месяцев назад

    Chala chakkkaga chepparu sir TQ

  • @narayanaraochelluri4078
    @narayanaraochelluri4078 4 месяца назад

    విశ్వానికి కృతజ్ఞతలు గురువు గారికి కృతజ్ఞతలు

  • @user-lf4rt9nx9h
    @user-lf4rt9nx9h 7 месяцев назад +1

    Thanks sir for valuable speech

  • @user-up3eh1bx3g
    @user-up3eh1bx3g 4 месяца назад +1

    Thank you Gurugaru😊

  • @RaviKumar-he5op
    @RaviKumar-he5op 4 месяца назад +1

    అద్భుతంగా చెప్పారు

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 10 месяцев назад

    ధన్యవాదములు అండీ 🙏

  • @MukundhaMukundha-zg2lq
    @MukundhaMukundha-zg2lq 4 месяца назад +1

    Tq sir chala Baga cheparu tq 🙏

  • @nvanjar
    @nvanjar 7 месяцев назад

    Well said.. will try suggested approach

  • @kumaraswamy9714
    @kumaraswamy9714 9 месяцев назад

    Very good information sir
    Thank you

  • @almaszama8728
    @almaszama8728 9 месяцев назад +1

    Thank you for your information sir

  • @neelishyamala2542
    @neelishyamala2542 10 месяцев назад +2

    Thank you so much sir

  • @mahipal6227
    @mahipal6227 9 месяцев назад

    Super sir manchi information

  • @ayyappareddyp1136
    @ayyappareddyp1136 9 месяцев назад

    Tq so much sir super ga chepparu

  • @ravikonda5753
    @ravikonda5753 9 месяцев назад

    Chala baga chepparu sir

  • @sharondevapriya1443
    @sharondevapriya1443 9 месяцев назад

    Thank you for the video 🙏

  • @rakeshvarma4944
    @rakeshvarma4944 9 месяцев назад

    Super sir your tips are so good

  • @anumadinur6605
    @anumadinur6605 5 месяцев назад

    Thanks sir very informative and motivating video 😊🙏👌🏻

  • @user-wl5uu5gu8c
    @user-wl5uu5gu8c 9 месяцев назад

    Thanks for information tq so much sir

  • @chandrasekharchakka4811
    @chandrasekharchakka4811 9 месяцев назад +1

    Good News very Good Sir 🙏💐

  • @ramgudmsgchandu8586
    @ramgudmsgchandu8586 9 месяцев назад

    Thanks 😊 so much Ram garu.

  • @vasugondela408
    @vasugondela408 10 месяцев назад +8

    చాలా బాగా చెప్పారు sir 👌👌👌chala ..thank you sir

    • @sp.rparameswarao5016
      @sp.rparameswarao5016 10 месяцев назад

      సింపుల్ ట్రిక్స్ చెప్పినందుకు ధన్యవాదాలు సార్ 💐

    • @deevanajyothikollabathula2433
      @deevanajyothikollabathula2433 9 месяцев назад

      Chala baga chepparu

  • @srinivasrao665
    @srinivasrao665 10 месяцев назад +2

    Excellent sir

  • @mahipalyadavpasham8472
    @mahipalyadavpasham8472 4 месяца назад

    చాలా మంచిగా చెప్పినారు సార్

  • @janardhanreddyg9050
    @janardhanreddyg9050 9 месяцев назад

    Very useful tak Sir

  • @mounikamarri2840
    @mounikamarri2840 9 месяцев назад

    Meru cheppina class bagundi nenu chestanu

  • @killoprathima5935
    @killoprathima5935 10 месяцев назад +7

    Thank you so much sir 🙏🙏🌹