Sister ne gurenchi chadivaka badaga undi same Bible lo oka person untaru enni problems tho tana gurenchi okasari telusukondi aayana peru JOB(Yobu) .RUclips lo search cheste JOB story in telugu ani type cheste vastadi.
మీ అన్నదమ్ముల ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ప్రభువు పేరిట కోరుతున్నాను. మీరు కూడా మీ అన్నయ్య కి కొనిపించే స్థితి దేవుడు తప్పకుండా దయ చేస్తారు. ఆమెన్. గాడ్ బ్లెస్స్ యు.
👌👌సూపర్ బ్రదర్ మీ ఇద్దరి ప్రేమ చూసి చాలా ఏడుపు వచ్చింది. నేను నా తమ్ముణ్ణి 2020లో పోగొట్టుకున్న IMISS U తమ్ముడు. ఎప్పుడు ఇలాగే ప్రేమ గా కలిసి ఉండాలి గాడ్ బ్లెస్స్ యూ బ్రదర్స్ 👌👌👌
నాకు తెలియకుండా డబ్బు దాచి పెట్టి తెచ్చారు అండి ఒకవేళ అప్పు చేస్తే తర్వాత ఇబ్బంది పడతాము కదా అందుకే అలా అడిగాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Meeku evaru leru enti Anna mee channel subscribers family antha mee valle memantha mee family a kada anna, devudu mee iddarini ilane epudu bless cheyali inka manchi sucess ravali mee iddari life lo... Stay Blessed Annalu😊
Spell bound anna...❤️❤️❤️❤️❤️ Be together life long anna...vare thammudu annaya ku manchi vadina nu choodu ade nuvu iche gift mari....love u both mama...👍🏼👌🏽💕
మీరు ఎలాంటి పరిస్థి లో ఉన్న ఎపుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ అక్క
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
అన్నదమ్ముల అనుబంధం చూడ ముచ్చటగా ఉంది చిన్న పిల్లల లాంటి స్వచ్చమైన మనసు మీది 👍👏👏👏👏
వావ్.. మీ ఇద్దరి ప్రేమా కలకాలం ఇలాగే ఉండాలమ్మా..
God bless you both 💞
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Congratulations annaya💐💐💐💐 ఇద్దరు అన్నయ్యలు ఎల్లప్పుడూ ఇలానే కలిసిమెలిసి వుండండి ...
Awesome 🎈🎈 అన్నదమ్ముల అనుబంధం అంటే మీరే అనేతంగా వున్నారు, ఆ పరమాత్ముడు మిమ్మల్ని కలకాలం యిలాగే ఉండేటట్టు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙌🏻🙌🏻🙌🏻
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
మీ అన్నదమ్ములకు ఏ దిస్టి తగలకూడదు
💐💐💐💐💐💐
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Real ga ye dhisti thagalakudadhu
మీ అన్న ఎంత మంచి వాడు తన స్వార్థం చూసుకోకుండా తన సంతోషం మీలో చూసుకుంటున్నాడు ఎప్పటికీ ఇలాగే ఉండాలి మీరు ఎద్దరు ❤️
థాంక్యూ అండి
నిజంగా మీలా అందరు ఇలా ఉంటే చాలా బాగుంటుంది. మీ ఇద్దరు ఎప్పుడు ఇలానే ఉండాలి గిఫ్ట్ ఓపెన్ చేస్తుంటే మీతో పాటు నాకు చాలా నవ్వొచ్చింది బ్రదర్
మీ ప్రేమ చూసి నా కల్లల్లో నీల్లు వచ్చాయి సూపర్ అబ్బా మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి
మీ అన్నదమ్ముల ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
మీ అన్న మీ అన్నదమ్ముల మధ్య ఇప్పుడు ప్రేమ ఇలాగే ఉండాలి
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
God bless you 🙌
@@lachakkatvofficial మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు
@@haripriyam9577 hai sis nelanti life andariki vundi manaku maname chalu nenu neeku vuntanu ok
Sister ne gurenchi chadivaka badaga undi same Bible lo oka person untaru enni problems tho tana gurenchi okasari telusukondi aayana peru JOB(Yobu) .RUclips lo search cheste JOB story in telugu ani type cheste vastadi.
మీ అన్నదమ్ముల ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ప్రభువు పేరిట కోరుతున్నాను. మీరు కూడా మీ అన్నయ్య కి కొనిపించే స్థితి దేవుడు తప్పకుండా దయ చేస్తారు. ఆమెన్. గాడ్ బ్లెస్స్ యు.
ధీర్గాయుశ్మాన్భవ God bless you
మీరిద్దరూ ఇలాగే వర్డిల్లాలని కోరుచున్నా
మీ తమ్ముడికి మంచి సర్ప్రైస్ ఇచ్చావు బ్రదరు
మీ బ్రో రిలేషన్ ఇలానే కంటిన్యూ అవుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్న
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
@@lachakkatvofficial థాంక్యూ బ్రదర్ మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.. మీ నుంచి ఇంకా బోలెడు వీడియోస్ రావాలని ఆశిస్తున్నాను 👍
సూపర్ తమ్ముడు నువ్వు భవిష్యత్తులో ఇంతకు 10తలు బంగారం సంపాదించుకుని పెట్టుకోవాలని దివిస్తున్న .....అలాగే మంచి పేరు కూడా🙌
అమ్మ నాన్న ప్రేమ మీ అన్న పంచుతున్నారు.మీ సంతోషం మీ అన్న కళ్ళ లో కనిపిస్తుంది. God bless you brothers 🎉🤩🎊👏🥳
థాంక్యూ అండి
మీ అన్నయ్య, తమ్ముడు కూడా ఎప్పుడూ కూడా నవ్వు తూ ఇలాగే ఉండాలని భగవంతుడు నివేడుకుంటాను
థాంక్యూ అండి
వీడియో చూస్తుంటే సంతోషంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మీరు లైఫ్లాంగ్ ఇలాగే కలిసి మెలిసి హ్యాపీగా ఉండాలి
ఆప్యాయత, అనురాగం,అనుబంధాలకు నిదర్శనం ఈ వీడియో బ్రో
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Thamudiki teliyadhu kani Prati Anna ku thamudu ante pranam❤️🧑🤝🧑
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
చాలా స్వచ్ఛమైన ప్రేమ . Very emotional .
Pure and innocence in your eyes 🥺
థాంక్యూ అండి
వర్జినల్ ప్రేమ కలిసి పుట్టిన ఇంత ఇదిగా ఉండరేమొ మీరు అన్నయ్య ను వదులుకోకండి. మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు 🎉💐💐
థాంక్యూ అండి
హాయ్ తమ్ముడు నీకు ఇప్పుడు అన్నయ్య తో పాటు అక్క కూడా ఉంది నిండు నూరేళ్లు నవ్వుతూ సంతోషంగా ఉండు
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
థాంక్యూ తమ్ముడు నీకు అన్నయ్య కు సంక్రాంతి శుభాకాంక్షలు
సూపర్ మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా వుండాలి
Felt very good and soooooo heart whelming over ur reaction on seeing the small box 😁👌
👌👌సూపర్ బ్రదర్ మీ ఇద్దరి ప్రేమ చూసి చాలా ఏడుపు వచ్చింది. నేను నా తమ్ముణ్ణి 2020లో పోగొట్టుకున్న IMISS U తమ్ముడు. ఎప్పుడు ఇలాగే ప్రేమ గా కలిసి ఉండాలి గాడ్ బ్లెస్స్ యూ బ్రదర్స్ 👌👌👌
అన్నదమ్ముల అనుబంధం చాలా బాగుంది సూపర్ అండి ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
చాల చాల అద్భుతంగా ఉంది థాంక్యూ
మీ అన్నా దమ్ములు అనుబంధం బాగుంది. 👏👏👏👌
Meru chala bagunaru looking good
😂మీ అభిమానం ఎప్పుడూ వర్ధిల్లాలని అభిలషిస్తున్నాను💖🎊😍
థాంక్యూ అండి
Milanti annadammu unnarante really chala great. Mi vedio chusthunte nake kannilochay .mireppudu elage premaga kalsundalani devuni koruthuna.
Papam ayana antha istam ga iste Ela adigaru bhada vesindhi he gave with love 💕 don't be doubt brother ❤️ god bless you both 😊
నాకు తెలియకుండా డబ్బు దాచి పెట్టి తెచ్చారు అండి ఒకవేళ అప్పు చేస్తే తర్వాత ఇబ్బంది పడతాము కదా అందుకే అలా అడిగాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Annya tammudu badndam chala bagundi chivari baraki alane undandi Mee santosham maa santosham meeku dukkam vastundi kanii bayatiki chupaleru antena
మంచి అన్నతమ్ములు ఎప్పుడు ఇలాగే ఉండండి
థాంక్యూ అండి
mee yidhari relation yepudu yilage vundalani korukuntu. god bless u anaya
Don't change your self be wt u r..... lots of love from Mumbai
pedda ring ungaram veluki chinnaring chupudu veluki pettuko tammudu
Ur brother bonding is out of world 🌍 be happy with ur brother is best for you support to every time.
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
ఓకే బావుంది.ఉంగరం నువ్వు ఒకటి అన్నయ్య ఒకటి పెట్టుకోవాలి
నిజమే మీరు చాలా అదృష్టవంతులు ఇలాంటి అన్నయ్య ఉన్నారు మీరు ఇద్దరు ఇలాగే కలసి హ్యాపీగా ఉండాలి ❤️👍ఒక్క క్షణం నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి
Meru me annayya elane happy ga ఉండలని korukuntunnanu
ఇలాంటి గిఫ్ట్ లు ఇంకా చాలా చూస్తావు. చాలా sampaadisthaavu
థాంక్యూ అండి
Kudi chethi vellaki pettuko anna baguntadi
థాంక్యూ అండి
Wonderful Bonding Super gift Echaru mi Annaya mikosam 👌👌❤❤🙏🙏
థాంక్యూ అండి
తమ్ముడికి అన్న ప్రేమతో ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్....ఇది కదా అన్నదమ్ముల అనుబంధం....సూపర్
థాంక్యూ అండి
God bless u both . U r very great to have a such a elder brother .
God bless both of you
Iddari anubandham ilage undali
Nuvvu santoshanga ichhina muddu mi annayyaku iche pedda gift
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Meeku evaru leru enti Anna mee channel subscribers family antha mee valle memantha mee family a kada anna, devudu mee iddarini ilane epudu bless cheyali inka manchi sucess ravali mee iddari life lo... Stay Blessed Annalu😊
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
@@lachakkatvofficial Wish you the Same to You Anna😍
Meeru chala emotinal ga feel ayyaru so nice Mee Anna thammula anudandham chala bagundhi annaya
Pure hearted video. ..........awesome...may god bless you
థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి
తమ్ముడ డోంట్ సే యు డోంట్ have anybody this is your sister from Hyderabad lots of love for your Brotherhood God bless
థాంక్యూ అండి
Super brother... God bless you abundantly both 🎉🎉🎉🎉
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Mee anna thammunlu eppatiki elaage kalsi undalani aa bhagvanthunni korthunnanu god bless you
I can understand this emotional moment ❤❤❤ Happy tears on my Eyes.
థాంక్యూ అండి
Ala soap petti pettukokudadu. Goldsmith daggariki velthe vaalla daggara tool untundi 2 minuts lo adi kaasta vedalpu chesi istaaru..mana veli size prakaaram.
థాంక్యూ అండి
This is so sweet to watch. God bless you both 🙏🏽
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Nuvvu Chala adrustavanthudivi bro neeku antha manchi annayya vunnamduku meeru eppudu ilage santhosamga vundali
Genuin smile 😊 .manchi bonding undi .
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
మీ అన్న చాలా మంచి వ్యక్తి love you bro💚
Congratulations Annayya 💐💐❤
Love from karnataka ❤💛
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
@@lachakkatvofficial Tq so much Annayya ❤
🙏
God bless 🙌 you
Meru epudu ilage santoshmga undandi annaya..God bless u..
Wonderful Bonding.......
God bless you both.......
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
అన్న తమ్ముల అనుబందం మీ ప్రేమ ఎపుడు కలసి ఉండాలి ఆ దేవుని కొరుకు కుంటున్న
Mi edari prama chala super.
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Your brother is your father
Your r his son .evaru leru ani eppudu anakandi.
Mee ఇద్దరు ఒకరికి ఒకరు. God bless you both.
థాంక్యూ అండి
Mi vedios super ga neat ga vuntai miru chala kotaga recipes chestuntaru
థాంక్యూ అండి
All the siblings must watch this. You both are such a loving brothers. Take care and have a happy future .
థాంక్యూ అండి
Ee rojullo ala evaru vunnaru bro ,,,,anna ,,,,thammullu,,,,meeru 👍 great
Spell bound anna...❤️❤️❤️❤️❤️ Be together life long anna...vare thammudu annaya ku manchi vadina nu choodu ade nuvu iche gift mari....love u both mama...👍🏼👌🏽💕
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Tq n sm to u bro nd anna..👍🏼🎊🎊
Elanti anna dorakadam mi poorvajanma sukrutham bro your so lucky god bless you bro
blessings to both బ్రదర్స్,ring loose చేయించుకో బ్రో,లేకపోతే వేలు వాస్తుంది tightతో
చేయించాను అండి
Anna ame anukoku me anna ke bhariya leda ne daggare untadu
I'm so happy for you both, May God Bless Your relationship.
థాంక్యూ అండి
Naku health baledu, serious ga undi andi please pray cheyyandi
సూపర్ అన్న మీరిద్దరు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి
Great bonding between both of you , please be like this only lifelong friends
థాంక్యూ అండి
Vedio chusthuntunte Kalla venta tears vachhayi
Mee bonding life long undali bro
Super ☺☺☺ meeru eddaru eppudu elage kalisi undali brother ❤❤❤God bless you 😍😍😍
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Life long Brothers Eddaru Happy ga Ayurarogyalatho Asta Iswaryalatho Kalasi melasi Undalani korukuntunna Mee Sister kani Sister Kadapa
God bless you both of your bonding and love.
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Chain model chala bhagunidhi superb ga oonidhi 😊
అదృష్ట వంతుడువీర తమ్ముడు
థాంక్యూ అండి
Chaalaa santosham gaa vundi ❤️
Tammudu Ramudulanti annayyanu
Laxmanudilaa jagratta gaa chusuko.
Eppatiki mee iddari madya premabhimanalu ilane vundalani korukuntunnaa 😍
తమ్ముడు అన్నకు నీవు కూడా సర్ ఫ్రైజ్ ఇయ్యి
బ్రెస్ లైట్, చైన్
తప్పకుండా ఇస్తాను అండి
Kani entha Laykkadhi echavani anukolaydhuga ....Nani stick asalu superb bro Balay vundhi mi Maatalu vintuntay
You are Lucky to have such alovely Brother Let God's grace Shower on you both for Ever
థాంక్యూ అండి
Super andi emi lekapoina challu prema unte happy ga undachhu ani Ee video chusthunte telusthundhi…. Mee brothers iddaru happy ga undandi
థాంక్యూ అండి
So cute family and stay happy for ever by both brothers👌👌😊
Maku kudu chala chala bagunnayi bro 👌👌👌👌
థాంక్యూ అండి
ఐ లవ్ యు అన్నయ్య,,♥️
థాంక్యూ అండి
Eappudu mearu eaddaru Life Long elanay undale Andi
You are so innocent. Stay blessed both of you.
థాంక్యూ అండి
అన్నను నువ్వు కూడా అంతే ప్రేమగా చూసుకోవాలి తమ్ముడు
. me anna nuvi eppudu kalasi ilane happy ga undalani Devyn korukontun any God bless you❤❤❤❤❤❤
Congratulations Anna 👏👏
థాంక్యూ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Meesho lo unnavi baiya a rings paina flower undi annavuu kadaa.....avi
God bless you both brothers 🙏
మీ అన్న మీద ఎంత ప్రేమ ఉందొ నీ కలలో తెలుస్తుంది అన్నయ్య 🥰
థాంక్యూ అండి
You both share a lovely bonding brother😍
ring antha tight ga pettukokandi, finger ki blood circulation aagipothundhi manchidhi kadhu.
థాంక్యూ అండి
Mee annayya meeku guruvu dhivam amma nanna Anni meeriddharu kalakalam elagevundali🕉️🌺🌺🌻🍊🍋🍑🍐🍐🍏🎉