GIK | Aishwarya Rajesh, Rahul Ravindran Telugu Full Length HD Movie | Tollywood Box Office |

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 923

  • @Vgvlogstelugu-c2z
    @Vgvlogstelugu-c2z 2 месяца назад +192

    అర్థం చేసుకునే భర్త లేకపోతే జీవితం ఎంత నరక ప్రాయమొ ఈ సినిమాలో చక్కగా చూపించారు... Thank God నా భర్త నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు

  • @kesanapallisundari
    @kesanapallisundari 4 месяца назад +907

    చూసేవారికి చెప్పేవారికి తెలియదు ఈ కష్టం గురించి, అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది......

  • @sharth461
    @sharth461 2 месяца назад +145

    అందుకో తెలీదు కానీ ఈ మూవీ ప్రతి అమ్మాయికి కనెక్ట్ అయ్యింది. కామెంట్స్ చెయ్యకుండా ఎవ్వరు ఉండలేకపోయారు😢

  • @KMerry-v8v
    @KMerry-v8v 4 месяца назад +315

    ఈ మూవీ చూస్తే నా లైఫ్ గుర్తుకొస్తుంది ప్రతి ఆడపిల్లకి ఇలాంటి అత్తవారిల్లు ఉండకూడదు 😔

    • @sameeraanju1881
      @sameeraanju1881 3 месяца назад +3

      Akka Meeru Karnataka chepparu

    • @bangaram1775
      @bangaram1775 3 месяца назад +1

      Vallaki kukkar sink ayna undi maku adikuda ledu ,rain time chetulu kallu pettevallam 😢

    • @vinitha3511
      @vinitha3511 2 месяца назад

      అందరు అత్తగారి కష్టాలు గురించి మాత్రమే చెప్తారు.. కానీ మామగారు ఎదవ అయితే ఆ కోడలి పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం... కోడలు అంటే ఫ్రీ గా వచ్చే పనిమనిషి అని మాత్రమే చూస్తారు.
      వెధవలు...పెళ్లి చూపులు అప్పుడు పాలు ఆవుపాలు కాదా ప్యాకెట్ పాల అని అడిగినప్పుడే బయటకు నూకాల్సింది ఆ ముసలి పీనుగును 😡😡😡

    • @chollangidevisri1646
      @chollangidevisri1646 12 дней назад

      Naku kuda

  • @GeetharaniGudala
    @GeetharaniGudala 4 месяца назад +453

    ఇంట్లో ఆడవాళ్లు చేసే పనులు ఎలాగ kanipinchav కనీసం movie lo ఐనా చూసి konchem marte బాగుంటుంది కానీ ఇటువంటి message ఉన్న movie s చూడరు 😢
    Good movie

    • @shreevyshnavi4762
      @shreevyshnavi4762 4 месяца назад +4

      S chudaru vinaru vinna ardam chuskoru ఆడదానికి respect ఈ janmaki ఎవ్వరూ

    • @GeetharaniGudala
      @GeetharaniGudala 4 месяца назад

      @@shreevyshnavi4762 💯

    • @Suresharuna-xh9iw
      @Suresharuna-xh9iw 4 месяца назад +10

      Maa aayana choosi movie baaledu ani teesesaadu hero character ye gaa tanadi chudaleka poyaadu

    • @SumanthDolai
      @SumanthDolai 4 месяца назад +4

      As a son I respect my mother doing household works, Hope your Children do that too. Those who couldn't understand the hardwork of them should get a lesson

    • @BhupathiRamu-l7v
      @BhupathiRamu-l7v 3 месяца назад +1

      Its true😢 every girl kitchen life home life anty avareki ardam kadu

  • @jhanukk5396
    @jhanukk5396 2 месяца назад +156

    పెళ్ళి అయ్యి బాధలు పడి తర్వాత వాళ్ళు ఎలాంటి వాల్లో తెలుసుకుని బయటపడటం కన్నా.... బ్రతికిన అన్ని రోజులు హ్యాపీ గా సింగిల్ గా ఉండటమే బెటర్ కొంచం కష్టం అయినా కూడా.... don't marry be happy 😊

  • @SandhyaraniM-jt4co
    @SandhyaraniM-jt4co 3 дня назад +6

    విడిలాంటి వారికీ ఆడవాళ్లు అంటే ఎంత చిన్నచూపు ఉంటుంది క్లైమాక్స్ super👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @siriamma3995
    @siriamma3995 4 месяца назад +357

    మొదట్లో అన్నీ బాగున్నట్లే అనిపిస్తుంది.....
    నిజస్వరూపాలు అన్నీ తర్వాత తెలుస్తాయి..

  • @KomalaKorukonda
    @KomalaKorukonda 4 месяца назад +207

    ఆడది వంటింటి కుందేలు కాదు.. ముందు పేరెంట్స్ లో మార్పు రావాలి.. కొడుకు, కూతురు ఇద్దరికీ ఇంటిపని, బయటపని అన్ని నేర్పించాలి..!

  • @rajyalakshmik9102
    @rajyalakshmik9102 4 месяца назад +343

    చాలా చోట్ల ఇలానే ఉంటున్నది ,ముఖ్యం గా middle-class అమ్మాయిల పరిస్థితి నీ చక్కగా చూపించారు

  • @Journeyofjyothi
    @Journeyofjyothi 2 месяца назад +53

    బ్రష్ , చెప్పులు, నీళ్లు కూడా తీసుకోలేనంత అవిటి వాళ్ళ లాగా తయారు చేసిన వాళ్ళ పేరెంట్స్ ని అనాలి ముందు. ఈ కాలంలో అబ్బాయిలు కూడా అన్ని నేర్చుకొని ఉండాలి,ఎందుకంటే అమ్మాయిలు కూడా జాబ్ చేస్తున్నారు కాబట్టి. Both r equal now.😢

  • @sathyasailaja
    @sathyasailaja 5 месяцев назад +441

    Great Indian kichen 👌👌అత్తగారి ఇంట్లో ఒక ఆడది పడే కష్టాల గురించి బాగా చూపించారు ❤️

    • @seshagaya
      @seshagaya 5 месяцев назад +19

      I didn’t like ending, they should have keep ending to get a good lesson to that husband from his first wife

    • @sathyasailaja
      @sathyasailaja 5 месяцев назад +7

      @@seshagaya అవును నాకు ఎండింగ్ నచ్చలేదు

    • @satyacreations2810
      @satyacreations2810 4 месяца назад +4

      ​@@seshagayaending Naku ardham kaledhu..Plz cheppara

    • @jyothibandaru7887
      @jyothibandaru7887 4 месяца назад +5

      Ending lo husband ki uncle ki adava problems ardam ayyila movie thesi untai super ga undunu

    • @MyTalks-on8gy
      @MyTalks-on8gy 4 месяца назад +6

      ​@@seshagayaalanti vallu mararu ani ardam , next wife kuda repeat ayindhi kada 🤦

  • @Degalasumangala2954-l4e
    @Degalasumangala2954-l4e 4 месяца назад +1389

    ఇవన్నీ చేసి నేను బయటికి వచ్చాను.ఇద్దరు పిల్లలతో అందరు నాదే తప్పు అన్నారు.చివరికి తల్లిదండ్రులు సోదరులు కూడా అర్థం చేసుకోలేదు.పిల్లల్ని చదివిస్తున్నా.

    • @rscreations5079
      @rscreations5079 4 месяца назад +130

      Me self respect ni vadulukokandi ade miku chalu vallu andharu avasaram ledu

    • @Lakshmichennakesava
      @Lakshmichennakesava 4 месяца назад +43

      All the best

    • @sricharani7817
      @sricharani7817 4 месяца назад +32

      All the best sis ❤ meeru oka hell nundi bayatapaddaru

    • @Degalasumangala2954-l4e
      @Degalasumangala2954-l4e 4 месяца назад

      @@rscreations5079 tq

    • @sudha3178
      @sudha3178 4 месяца назад +68

      ఇంకా నేనే late వచ్చే పనిలో unna. ఈ అత్త గారి కుటుంబం endhuku kodali vishayam lo ela alochistaro teliyadhu. Vallaki కూతుర్లు ఉంటారు. Valla meedha మాట పడనివ్వరు. కానీ మనల్ని ఎన్ని అయినా అనొచ్చు. పెళ్లి అంటే పవిత్రమైంది ఒకరికొకరు తోడు కానీ ఈ బంధాలకు ఇచ్చే విలువ చూస్తే అసహ్యం వేస్తోంది. పెళ్లి చేస్కోండి. ఎవ్వరు లేని వాళ్ళని చేస్కోండి.

  • @ManaswiSyendla
    @ManaswiSyendla 4 месяца назад +263

    కొన్ని ఫ్యామిలీస్ తినడానికే పుట్టినట్లు ఉంటారు

  • @salmaasalmaa9844
    @salmaasalmaa9844 3 месяца назад +35

    ఇంట్లో అందరు అనుకుంటారు ఇంట్లో పనీ చెశీ అలసట అలసట అని అంటారు ఏమి అంత పనీ ఛైసారు అని కానీ ఈ మూవీ చూసీనా తరువాత నా వైఫ్ మీద రెస్పెక్ట్ పెరేగాంధి లవ్ యు giddi maa 🥰🥰🥰❤️❤️❤️

  • @EgyptloTelugammai
    @EgyptloTelugammai 3 месяца назад +68

    దేవుడా 🙏🏻 ఈ సినిమా చూసాక నేను ఎంత lucky అనేది నాకు తెలుస్తుంది 🙏🏻 thank you for my life..

    • @aruncherala7250
      @aruncherala7250 Месяц назад +1

      ఓ తెలుగు అమ్మాయి అందరికీ ఇలా ఉండడానికి అనుకోకు

  • @Srinusathya-k4t
    @Srinusathya-k4t 2 месяца назад +30

    నన్ను నేను చూసుకున్నట్టు వుంది e మూవీ చూస్తుంటే నేను చాలా అంటే చాలా అనుభవించ ఇప్పుడు కొంచం బెటర్ లైఫ్ వచ్చింది

  • @nollusrinivasu3876
    @nollusrinivasu3876 4 месяца назад +78

    స్త్రీ తనకు కొన్ని ప్రకృతి సహజంగా జరిగే విషయాలను ఇప్పటికి కొంత మంది అది ఒక పాపం, నేరంగా చూస్తూ దూరం పెడుతున్నారు కానీ ఆలా ప్రకృతి సహజంగా ఉండటం వలనే భూమిపై మానవ జన్మ పుడుతుంది ప్రతి ఇంటిలో తల్లి, చెల్లి అందరికి వుంటారు కాబట్టి అందరు కాస్త ఈ కాలంలో అర్ధం చేసుకోవాలి ఆ సమయంలో వాళ్ళకి తోడుగా ఉండకపోయినా పరవాలేదు కానీ కష్టపెట్టకూడదు

  • @MATH4ALL1729
    @MATH4ALL1729 4 месяца назад +74

    ఈ మూవీ లో ఐశ్వర్య గారు సూపర్ acted... స్టోరీ లో నిజంగా మావ కి మొగుడికి manners తక్కువే బ్రష్ కూడా తెచ్చి ఇవ్వాలా తిన్న ఫుడ్ table పై అలా ఎక్కడున్నా manners ఉన్నోళ్ళు mannered గా ఉండాలి.. సింక్ తో ఎంతో ఇబ్బంది పడింది.దాన్ని psttinchukole...ఆమెకు అన్ని పెళ్లికి ముందే తెలిసాయి అనడం పెయిన్...మన comfort కోసం ఇంకొకరి కి discomfort చేయడం..చేసుకున్నది chesthadi ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారు అని adjust కాకుండా పొయ్యి పై వంట చట్నీ కోసం అలా... మైల అని నీచంగా చూడడం మారే సొసైటీ ni expect చేద్దాం

  • @reguntalaxman4654
    @reguntalaxman4654 4 месяца назад +49

    Movie finishing ammai speach vunte bagundu middle lone end chesharu ..!❤❤

  • @fathimavijayawada
    @fathimavijayawada Месяц назад +11

    atleast మన పిల్లల ku, మనం వాళ్ళ పనులు వాళ్ళు చేస్కునేలా, ముందు నుండి నేర్పించాలి, మనకు సహాయం చేసినా పర్లేదు, వాళ్ళ పనులు కూడా మనం చేసే లా మాత్రమే ఉండకూడదు

  • @Meenapal-db7nh
    @Meenapal-db7nh 4 месяца назад +38

    Thank you for uploading really waiting this movie 😊

  • @Sumalatha-k7e
    @Sumalatha-k7e 4 месяца назад +110

    సమాజంలో సగటు ఆడవాళ్ళ నిజ జీవితం 😢

  • @SainathPadigela
    @SainathPadigela 4 месяца назад +126

    రియల్లీ ఈ మూవీ చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉంది

    • @snarasimhaulu1848
      @snarasimhaulu1848 4 месяца назад +4

      Same nadi kuda

    • @DhanaLakshmiDeviB
      @DhanaLakshmiDeviB 4 месяца назад +1

      Same feeling hear

    • @saiy6918
      @saiy6918 12 часов назад

      ఎందుకమ్మా నీకు పని చేతకాదా. ఎనకట లో మన పెద్ద వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు తెలుసా ఇప్పటికీ పల్లెటూరి వెళితే ఒక స్త్రీ ఎంత పని చేస్తుందో మీకు తెలుసా ఒంటిని సుఖ పెట్టుకోకండి

  • @angelangel.r.1263
    @angelangel.r.1263 3 месяца назад +18

    good 😊movie ??😢but it's very painfull😩
    Finally She is Back

  • @venkatrrao7470
    @venkatrrao7470 Месяц назад +12

    ఐశ్వర్య యాక్షన్ సూపర్.. పెళ్ళి కానీ వారి బాధలు వేరు పెళ్లి అయిన బాధలు వేరు అంటే ఇదే.. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే..కానీ ఇటువంటి అత్త వారిల్లు వుంటే కష్టమే...మనిషి మనిషి గా చూడాలి

  • @Gift_Of_Universe
    @Gift_Of_Universe 3 месяца назад +6

    Same na life laga anipinchindi and i was simultaneously working as well and as we are brahmins we had more customs...its been 20 years of married life...things have changed....love , responsibility and time will heal...i appreciate myself for being so patient...

    • @queenTaraa-o6y
      @queenTaraa-o6y 2 месяца назад

      But this is not a life God is not his loves we are all

  • @gopalrao9603
    @gopalrao9603 4 месяца назад +9

    Aisvarya action super. Real house wife portion is super and perfect.

  • @Mamatha1310
    @Mamatha1310 3 месяца назад +20

    చాలా మంది ఆడవారి నిజ జీవితంలో జరిగేదే ..నన్ను నేను చూసుకున్నాను.. ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఇదిగో ఇలా ఉంటుంది..కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగి నట్టే. ఉంటుంది..😢😢😢😢

    • @sowjichennu5921
      @sowjichennu5921 Месяц назад +3

      But , bayata janalaki ma wife entlone kaliga vuntundi ani antaru, house work evaru chetunnattooo,???

    • @Mamatha1310
      @Mamatha1310 Месяц назад

      @sowjichennu5921 అలాగే చెప్పేస్తారు..అసలు ఖాళీ గా ఎపుడు ఉన్నట్టు.

  • @a.srinivasamurthy9288
    @a.srinivasamurthy9288 4 месяца назад +43

    Excellent performance by Aiswarya Rajesh. Her selection of rolls is always special.

  • @Arikasmom673
    @Arikasmom673 3 месяца назад +6

    ఎన్ని బాధలు పడ్డ కానీ.. ప్రతి జనరేషన్ లో కోడలు మంచి ది కాదు అనే చెప్తున్నారు 😢

  • @manimanila2088
    @manimanila2088 3 месяца назад +5

    Finally someone uploaded 😢❤❤
    I’m waiting for long time ago

  • @chintuh8181
    @chintuh8181 Месяц назад +5

    నా లైఫ్ లో జరుగుతున్నది ఇదే. దినికన్నా ఇంకా చాల ఉన్నాయ్ కానీ ఓర్చుకుంటున్నా😢

    • @PrasanthiPeddireddy
      @PrasanthiPeddireddy 7 дней назад

      కొన్నిసార్లు తప్పదు కానీ ఓపిక నశించక ఇంక ఎవరు ఏమిచేయ్యలేరు మేడం 😊

  • @baabaiedits1692
    @baabaiedits1692 3 месяца назад +11

    Movie ending lo ...
    Egg dosa pepper highlight of the scene.....🫡

  • @timothy5596
    @timothy5596 4 месяца назад +35

    ఎం జరిగినా thappu ఆడవాళ్ళధె అంటరు

  • @pogathotaanjali9312
    @pogathotaanjali9312 4 месяца назад +7

    E movie chuste edi oka life yena anipistundi 😢

  • @Sreenureddy-d2t
    @Sreenureddy-d2t 2 месяца назад +4

    ఆడవాళ్లు మీద పడి అరవడం కాదు పనులు చెప్పడం తగ్గించండి చేసే పనులకు వాక్రాలు చెప్పకండి ప్లీజ్
    మన అక్కో చెల్లో కూడ వేరే ఇంటికి వెళ్ళాలి జాగ్రత్త ❤😢

  • @muppidipushpalatha11
    @muppidipushpalatha11 23 дня назад +1

    Yes 💯💯💯.....% correct
    Super movie andi

  • @ramaniganeshwar1438
    @ramaniganeshwar1438 4 месяца назад +90

    Her mother in law is very supportive and doing works along with daughter in law
    Not showing any ego

    • @umasree9496
      @umasree9496 4 месяца назад +2

      Even my mother in law also supports me in all . She is my goddess.

    • @tejaswini.ssurasani5508
      @tejaswini.ssurasani5508 4 месяца назад +14

      But my mother in law tortures me alot 😢😢😢

    • @ramaniganeshwar1438
      @ramaniganeshwar1438 4 месяца назад +1

      Don't worry one she will realise that she's making mistake

    • @melkodurswapna2855
      @melkodurswapna2855 4 месяца назад +3

      Anni notikadiki ivvadam allavatu chesindii sareeee ame pothee evaristharuuuu, maa husband valla mummy kuda antheee

    • @akshithadb3620
      @akshithadb3620 4 месяца назад +6

      Her mother law should learn how to grow their child

  • @lovelysumadadivlogs180
    @lovelysumadadivlogs180 4 месяца назад +15

    Scared to marry after watching this movie.

  • @NagaSandhyaChaparla
    @NagaSandhyaChaparla Месяц назад +3

    చాలా బాగుంది ఈ సినిమా

  • @jchinnakurmaiah9
    @jchinnakurmaiah9 4 месяца назад +8

    ఈ మూవీ డైరెక్టర్ ఎవరయ్యా తిండి కోసం తీశావు అమ్మాయిలు కష్టం చాలా దారుణంగా ఉంది

  • @jangakiranmai2878
    @jangakiranmai2878 День назад

    Atleast next generation ayina bagundali
    Being a 90's kid at least I hope a change for New generation equal level of understanding and care for each other balance the loving family

  • @priyasmathematics9947
    @priyasmathematics9947 4 месяца назад +15

    Chala bagundi. Prati adapilla attarintlo pade kashtalanu kallaku kattinattu chupincharu.

  • @pathantg9825
    @pathantg9825 4 месяца назад +4

    Super movie andi nannu nenu chusukunattundi thx😢😢😢

  • @AyeshaTabassum150
    @AyeshaTabassum150 Месяц назад +4

    May husband full support for me😢😮❤❤❤❤❤

  • @Rudranalaxmi
    @Rudranalaxmi 2 месяца назад +2

    ఈ సినిమా అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు

  • @funday390
    @funday390 4 месяца назад +28

    Few Boys ki nachakapovochu elanti super movies

  • @sridurga999rj4
    @sridurga999rj4 Месяц назад +2

    పాపం ఆ పెద్దావిడ ఎన్నాళ్ళ నుంచి ఆ నరకంలో ఉందో😢😢😢

  • @gangaramkumar5136
    @gangaramkumar5136 4 месяца назад +7

    చాలా బాగుంది మూవీ 👌👌👌

  • @mandalankanoblevani4416
    @mandalankanoblevani4416 4 месяца назад +37

    అయ్యో ,రోజూ నేను చేసే పనులే
    😢 విసుగొచ్చింది 😢

  • @sowjichennu5921
    @sowjichennu5921 Месяц назад +2

    Ekkada gents evarina movie chusi vunte, nachithe one like cheyyandi

  • @Krithika-cu4ek
    @Krithika-cu4ek 4 месяца назад +18

    Few boys really don't even drink water with they hands .they always ask mother , sister are wife

  • @girijaa7452
    @girijaa7452 4 месяца назад +26

    అందరి జీవితాలు ఇంతే😢😢

  • @SamPosham
    @SamPosham Месяц назад +2

    ప్రపంచం lo ప్రతి అమ్మాయి పరుస్థితి ఇదే.. ప్రతి ఒక్కరి life ఇలానే ఉంటుంది.. కొందరికి ekkuva కొందరికి తక్కువ... Etlest ee cinima chusi ayina మారితే bagundu

  • @parshiekshith7522
    @parshiekshith7522 4 месяца назад +11

    Content is excellent.

  • @anumulakalyani9774
    @anumulakalyani9774 Месяц назад +2

    ఇలాంటి సినిమాలు తీయాలి అప్పుడే మగవాళ్ళు మారతారు

  • @PavenReyan
    @PavenReyan 4 месяца назад +104

    తినడానికి తప్ప దేనికి పనికి రారు మీరు ఇద్దరు

  • @AmbatiKumar-nb6kr
    @AmbatiKumar-nb6kr 3 месяца назад +1

    చాలా బాగుంది మూవీ ...నా శృతయ్య కూడా...నాకోసం చాలా హార్డ్ వర్క్ చెస్తుంది🥹🥹🥹

  • @mandalankanoblevani4416
    @mandalankanoblevani4416 4 месяца назад +144

    బాత్ రూం కడగడం చూపించలేదు.నేను అది కూడా చేస్తాను 😢

  • @chaitanyaggr2446
    @chaitanyaggr2446 9 дней назад +1

    Every married woman can relate this movie

  • @daniyasadafdaniyasadaf7379
    @daniyasadafdaniyasadaf7379 4 месяца назад +11

    Tq for uploading

  • @JayashreeK-v7u
    @JayashreeK-v7u 12 часов назад

    Chala bavundi movie

  • @pavaninaidu689
    @pavaninaidu689 3 месяца назад +10

    కొంతమంది మగవాళ్ళు సోమరిపోతులు ఉంటే భార్య పరిస్థితి ఇలానే ఉంటుంది

  • @Swapna.Cinderella
    @Swapna.Cinderella 4 месяца назад +6

    Wow super movie Love it movie

  • @Namataminota-pr6ub
    @Namataminota-pr6ub 19 дней назад +1

    Ippatiki inkeppati ide undi life mottam tappinchukoni velle prasakte ledu okavela eadina step vesamo mana tobuttuvule mana anukunnavalle mana satruvulu😢

  • @ArvindheAghoriAghori
    @ArvindheAghoriAghori 4 месяца назад +26

    Best movie for counseling this bloody society

  • @vms5242
    @vms5242 2 месяца назад +1

    ఇది సినిమా.ఈ సినిమా కొంతమంది మహిళలపై ప్రభావం చూపుతుంది

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 4 месяца назад +68

    Excellent 👌. కాకపోతే ఉద్దేశ్య పూర్వకంగా హిందూ మతాన్ని అవమానించారు చివర్లో

    • @mahathisravani3084
      @mahathisravani3084 4 месяца назад +9

      Oka pane chai nuvu every month 3 days bayata kurcho.. Maku sollu chapaku

    • @DurgaPrasad-t9d6d
      @DurgaPrasad-t9d6d 4 месяца назад +9

      Thanu mala thisesadu taravata weste whater vesindhi

    • @shivaanieshankar
      @shivaanieshankar 4 месяца назад +4

      Correct ga chepparu

    • @funday390
      @funday390 4 месяца назад

      ​@@DurgaPrasad-t9d6d yes

    • @ravigulla6885
      @ravigulla6885 4 месяца назад +3

      Movie lo vallu nijaanne kadara chupincharu

  • @Divyavbj
    @Divyavbj 3 дня назад

    ఆడపిల్ల జీవితమంటే., ఇలాగే ఉంటుంది... వచ్చిన భర్త... మంచోడు అయితే పర్లేదు.
    అత్తమామలు. ఆడపడుచులు... మంచివాళ్లయితే.... అ జీవితం ముందుకు సాగుతుంది... అయ్యే రాకాసి ముండలైతే.... నా జీవితం ముందుకు పోదు... నా జీవితం ఇలాగే జరిగింది.. నాకంటూ చెప్పుకోడానికి ఏమీ లేదు.... నన్ను బాధ పెట్టిన భర్త.... సతాయించే ఆడపడుచులు.... నా జీవితమే నాశనం చేశారు... ఇది నిజం... ఇప్పుడు అందరినీ వదిలేసి... ఒంటరిగా బ్రతుకుతున్న... దేశాలు దాటి.... వచ్చి బతుకుతున్న.... నాకంటూ ఏమీ లేదు.... అన్ని కోల్పోయిన... ఉన్నాను... నా చావు కోసం నేను ఎదురు చూస్తూ.... ఇది నిజం.... నాకు దేవుడు రాసిన రాత.... 😭😭😭😭

  • @rainbowstorys4444
    @rainbowstorys4444 3 месяца назад +23

    Dhinibatti chuste na life chala best na marrieg ayyi 9 years avuthundhi ma hasbend vanta chesi pedatadu naku aakalestundhi ante chalu tattukoledu inni years lo nenu ten times vanta chesi untanu anthe madhi love marrag manchi habby dorikadu vanta chesinandhuku kadhu nenante pranam tanaki i am lucky

    • @Nanvenk
      @Nanvenk 2 месяца назад +2

      Great 👍 hubby lucky meru

    • @fathimasaida8837
      @fathimasaida8837 Месяц назад +1

      You are so lucky

    • @SamPosham
      @SamPosham Месяц назад +2

      Love marge చేసుకున్న అందరు ala em cheyaru andi... Vala ఇంట్లో వాళ్ళ మాటలు విని maripotharu

  • @AmbicaVadrevu
    @AmbicaVadrevu 17 дней назад +1

    ఇది సేమ్ నాజీవితంలో జరిగేదీ

  • @ronnyjillella2300
    @ronnyjillella2300 3 месяца назад +6

    ఈ సినిమాలన్నీ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చూపిస్స్తున్నాయి 😮

    • @swarnalatha5514
      @swarnalatha5514 3 месяца назад

      నిజం చెప్పారు

    • @chaitu841
      @chaitu841 3 месяца назад +4

      Ayyo nijama e darmam andi adavallani freedom lekunda tanakantu independent life lekunda batakalani cheptundi oppukuntanu oka women ga adi valla responsibility but adi adduga pettukuni valla life ni mottam sacrifice chese right evariki ledu ala anukunte adavallaki study cheppinchakunda chinnapatinunde kichen cooking tappa edi nerpinchakudadu marpu manalo ravali e mve melanti mind set unna vallandariki best example

    • @reddypradeep4545
      @reddypradeep4545 3 месяца назад

      ​@@chaitu841ఐతే ముస్లిం లో ఆడోళ్ళని మసీద్ లోపలికి ఎందుకు రానివడం లేదు రా లంజకొడకా. బుర్కా పేరుతో ఎందుకు రా మొహాలు ముస్తునారు చెప్పు రా కమ్మి స్కాగి గోర్రే తూరక మిక్సింగ్ కొడకా

  • @bsumauma7428
    @bsumauma7428 14 дней назад +1

    Ishwarya acting is superb

  • @madhumall472
    @madhumall472 4 месяца назад +7

    Great Indian kitchen.. emi వెటకారం ఇండియన్ kitchen ante.. జలుబు చేస్తే జింజర్ టీ కోసం ఆ కిచెన్ లోకే వెళ్ళాలి.. అజీర్తి చేస్తే వాము .. ,చిన్న దెబ్బ తగిలితే పసుపు.. ఇలా ఇండియన్ కిచెన్ వంట కే కాక ఒక ఆయుర్వేద వైద్యశాల కూడా. ఇరుగు పొరుగు ఆడవారు అందరూ కలసి పిండివంటలు చేసుకునే వంట ఇల్లు. ఇంటిల్లిపాదీ కలసి పచ్చళ్ళు పెట్టుకునే సంస్కృతి. That is 'Great Indian Kitchen'. Ee cinema theesina vallu కావాలనే ఈ పేరు పెట్టి తీసినట్లు అనిపిస్తుంది.

    • @vsk9295
      @vsk9295 3 месяца назад +1

      Veellu vanta cheyali antey bhayam vesrhundi pelli cheskovali antey ani comments peduthunnaru , mari thindi ela vasthundho mari veellandhariki

    • @prasannaragi1169
      @prasannaragi1169 3 месяца назад +1

      Andariki great indian kitchen ga kanpinche aa vantillu venaka naligipoye endaro adavalla kalalu unnay ala lekunda unte...pani panchukunte vallapaniki gouravam badha ki kontha viluva,vallaku kuda istalu untayi ani gurthisthe...ade vantillu nijamga peruku thagina great indian kitchen avuthundi...ila unte kadhu
      Memela unna adi bayatiki great indian kitchen e ani director message

    • @madhumall472
      @madhumall472 3 месяца назад +1

      @@prasannaragi1169 Adhi universal problem andi.. why to point Indian kitchen? Iran etc desaalalo aadavalla paristhithi meeku thelusa? Idhi theesina valla motive edho aadavari kosam annatlu chuupisthu Sanatana Dharma ni dhuyyabattatame.

    • @prasannaragi1169
      @prasannaragi1169 3 месяца назад

      @@madhumall472 avnandi adi matram bagaledhu ayyappa content tiskovadam kachithanga thappe...adavallu vellakpothe enti velli m chestharu...
      Anni temples lo cheyandi adedho pujalu...
      Kitchen thappu kadhu ekkadyna e desham ayna manushulu ardam cheskokpovadam thappu...adavallani bandi cheyadam thappu pani kalisi chesthe bandhal baguntay...chesthe dani lo unna kastam telisi picchi picchi comments cheyaru adavallapai...adi matrame bagundhi...nijamga prathi ammayi thanani thanu heroin lo chuskuntundi...

    • @prasannaragi1169
      @prasannaragi1169 3 месяца назад

      @@madhumall472 india ante baga istam unnatlundi...i'm also fan our culture and happy to hear like ur comment as a indian...🇮🇳🇮🇳🇮🇳

  • @HeeraKushi
    @HeeraKushi Месяц назад +2

    ఈ సినిమా చూసాక నాభార్య ఎంత కష్ట పడుతుందో అర్థం అవుతుంది.

  • @rayartcraftvlogs7732
    @rayartcraftvlogs7732 4 месяца назад +73

    😂😂😂😂😂😂
    ఇక్కడ మారాల్సింది అమ్మాయి అత్త కోడలు కాదు
    ఇంట్లో అబ్బాయిల కు వర్క్ నేర్పించడం అవసరం
    ఇంటి పని వంట పనిలో సహాయం చేయడం అలవాటు చేయాలి
    ఆడవాళ్ళ తప్పు చాలా ఉంది
    మా వాడు అబ్బాయి పని చేస్తాడా???
    మరి నువ్వే చస్తే నీ భర్తకు భార్య దొరుకుతుంది
    కానీ తల్లి ప్రేమ గా వంట చేసి పెట్టే అమ్మ మిస్ అవుతుంది
    అదే అబ్బాయిలకి కూడా వంట నేర్పిస్తే రేపటి రోజున ఆడవాళ్ళకి ఏమైనా
    భర్త తన పిల్లల చూసుకో గలడు

  • @jeevangadigatla960
    @jeevangadigatla960 2 месяца назад +2

    హీరోయిన్ అమ్మగారు చాలా మంచి. వారు. .అలాంటివారినే చెప్పు తీసుకొని కొట్టి సన్మానించాలి

  • @susmithak9166
    @susmithak9166 2 месяца назад +7

    Male dominated society....anduke women yenta kastam ina sare job తెచ్చుకోవాలి అప్పుడు పెళ్లి చేస్కోవాలి.అప్పుడే అనగదొక్కటం ఉండదు...లేదంటే కొదలని చెప్పి పనిమనిషిని చేస్తారు.....మళ్ళీ వాళ్లింట్లోనే ఆడ పిల్లలకి ఏ పని చెప్పరు ఎందుకంటె వాళ్ళ సొంత కూతురు కదా కొదలంటే బైట పిల్ల so tanela pote vallakem.......vallu.,valla కొడుకు,పిల్లలు బాగుంటే చాలు......simple గా చెప్పాలంటే పెళ్లంటే ఒక.పనమ్మైని తెచ్చుకోవడం కాట్నలు తీస్కొని....మరదేం పైశాచికత్వం,sadism....
    .

  • @srilathaarnepalli8382
    @srilathaarnepalli8382 4 месяца назад +4

    I'm waiting for next part

  • @funday390
    @funday390 4 месяца назад +11

    Yeveru thisaro gani awesome undi movie.

  • @Subhasree34
    @Subhasree34 4 месяца назад +27

    Antha nijame but what is the conclusion of the movie? Again he married someone else same thing happend to another one there is no conclusion here

    • @Christfollowers...825
      @Christfollowers...825 4 месяца назад +2

      Mana lives ki ela end ledho aaa aiswarya place lo kuda inko ammai vacchindhi.. same like that there will be no end

  • @SRIDHARCN
    @SRIDHARCN 4 месяца назад +6

    Same my life😢😢

  • @mohammadnassu1485
    @mohammadnassu1485 4 месяца назад +14

    Dinki part 2 vuñtay inka baguntadhi movie super

  • @NarendraN-dn1le
    @NarendraN-dn1le Месяц назад +2

    ఆ ఇంటి కట్టుబాట్లు చూసి వెంటనే విడాకులు తీసుకుంటే సరిపోద్ది, అనవసరం గా అయ్యప్ప మాలని పవిత్రత నీ భంగపరిచెలగా చూపించాల్సిన పని లేదు...కొంత మంది పనిమనిషి కన్నా ఘోరం గా పనులు చేస్తూ సుఖపెట్టే యంత్రం గా చూస్తారు అదొక్కటే తప్పు, మిగతా నియమాలు సాధారణమే....అన్నిటినీ తప్పు గా చూపించి ఆమెని ఎందో గొప్ప సంస్కర్త లాగా చూపించాలని Worst గా తీసాడు సినిమా

  • @patlavathkavitha6184
    @patlavathkavitha6184 4 месяца назад +62

    Last lo ending bagoledhu 😢 upset with this movie

  • @DevagudiSiri
    @DevagudiSiri 2 месяца назад +2

    Great movie in Telugu

  • @Sunitha-c5e
    @Sunitha-c5e 4 месяца назад +23

    Same problem.... 😢 Kani nanu bitaku ralanu... Ma kids life spoile ipotunde... Na life alago baladuuu but na kids life bagundale.....

    • @rupakorraya-od1vn
      @rupakorraya-od1vn 4 месяца назад +3

      Don't worry sister..be strong

    • @Sunitha-c5e
      @Sunitha-c5e 4 месяца назад

      @@rupakorraya-od1vn tanqqqqq reply echenandukuu

    • @ShilpaShillu-js1tt
      @ShilpaShillu-js1tt 4 месяца назад +1

      Feel avvakandi edo oka roju pillallu meku happiness estharu🤗🤗

    • @Sunitha-c5e
      @Sunitha-c5e 4 месяца назад

      @@ShilpaShillu-js1tt tanqqq ande🙂

    • @AmeenaFazu
      @AmeenaFazu 4 месяца назад +1

      Meeru chadukoleda job cheilera istamleni jeevitham bharinchalemu evvarimeeda base kakudadu Mee talent baitapettandi

  • @RamPerikala
    @RamPerikala 29 дней назад +1

    నేను కూడా ఇలాంటి సిచువేషన్ అనుభవిస్తూనన్ను ఈప్పుడు కూడా

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 месяца назад +3

    పాపం ఎందుకు ర ఆ అందాన్ని ఆ అలా వాడేస్తున్నారు... అనుభవించాలి.. ఆనందించాలి ప్రేమించాలి కానీ...

  • @Vasu_S-aravana
    @Vasu_S-aravana 2 месяца назад +1

    சூப்பர் மூவி அக்கா ❤
    Ishwarya akka

  • @gontunagalakshmi7313
    @gontunagalakshmi7313 4 месяца назад +2

    Super movie,l like

  • @blakshmi8383
    @blakshmi8383 3 месяца назад +1

    Eppudu generation marindi adavallu enkaa vantille life ane rojulu marayi so be happy

  • @CheeseFury
    @CheeseFury 4 месяца назад +7

    Asalu cheppulu andichi brush meeda paste petti ichi anni vallaki alavatu chese adavallani anali

  • @linotheangel
    @linotheangel 9 дней назад

    A mirror image of reality we face everyday

  • @swaroopag7886
    @swaroopag7886 4 месяца назад +19

    ఆడది pututune కష్టాలnu తన వెంట తెచ్చుkoni pudutundemo
    ఆడదిlenide asalu world ledu
    Entha chepina వెస్ట్
    ఎంత matladina చి చి వెస్ట్ 😭😭😭😭😭😭

  • @JasmeenJannath
    @JasmeenJannath Месяц назад

    Before my marriage ee movie chusinappudu naku chala badhavesedi... Kani after my marriage ee movie chusty simple anipistundi... Means😢im realising that nenu ee work ki useto iepoyanu... Before marriage civils ki prepare avudam anukunna kani ippudu ee work chesydanilo ny saripotondi😢. Nakunna government job kuda manpinchesyaru.. I have no way to survive either

  • @AashritKondeti
    @AashritKondeti 5 месяцев назад +25

    Nothing got changed at last. Its the Fact.
    Original Malayalam movie is more intense...

  • @_Himalaya_9
    @_Himalaya_9 4 дня назад +1

    ఆడవాళ్ళ వంటింటి కష్టాలు బాగానే చూపించిన directer గారు.. ఒక్క అయ్యప్ప స్వాములు మాత్రమే ఆ దీక్ష సమయం లో ఇంకా ఒక particular time' లో స్త్రీలను దూరంగా ఉంచడం గురించే కాకుండా, తమ జీవితకాలం లో ఎవరు తమ భగవంతుడు అని తలుస్తున్నారో అటువంటి దేవుడు వుండే దర్గా లోకి ఒక్కసారి కూడా ప్రవేశించకుండా తక్కువుగా చూపబడుతున్నారో కూడా చూపించి ఉంటే అద్భుతమైన movie అయ్యేది....❤❤❤

  • @garbhamdeepa5123
    @garbhamdeepa5123 4 месяца назад +13

    Ending maro ammai bhali
    Marenti laabham
    Aaa eddaru happy