అత్యంత శక్తివంతమైన ధన్వంతరి మంత్రం - DHANVANTARI MANTRAM WITH TELUGU LYRICS
HTML-код
- Опубликовано: 4 фев 2025
- అత్యంత శక్తివంతమైన ధన్వంతరి మంత్రం - DHANVANTARI MANTRAM WITH TELUGU LYRICS #devotional #yodhahealth
dhanvantari mantra,dhanvantari,dhanvantri mantra,dhanvantari mantra for healing,mantra,dhanvantari mantra 108 times,dhanvantari (deity),dhanvantari stotram,dhanvantari maha mantra,mantra for health,dhanvantri,dhanvantari gayatri mantra,dhanvantari mantra for health,dhanvantari mantra with lyrics,dhanvantari mantra for good health,dhanvantri maha mantra,mantras,mantras for health,dhanvantre,mantra for healing,dhanwanthari,dhanvantari chants,dhanvantari stotram in telugu,dhanvantari mantra for healing
నాకు విపీతమైన దగ్గు ఉంది 10 రోజుల నుండి . నిద్ర కూడ సరిగా లేదు. నిన్న ఒక 30 ని!! శ్వాస తీసుకుంటూ ఈ మంత్రాన్ని విన్నాను . నా దగ్గు చాలా వరకు తగ్గింది.
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం ధన్వంతరి నమః మ బాబు కి 3 నెలలు అపుడు హెర్నియా ఉంటే ఆపృసెన్ చెయ్యాలి అన్నారు. ఈ మంత్రం జపిస్తూ ఉంటె 1 నెలకి అపృషన్ అవసరం లేదని చెప్పారు.ఇపుడు 9 నెలలు అ దేవుడు దయ వల్ల బాగున్నాడు.
అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత
రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వంతరే హరే ।
ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం
స్వభక్తేభ్యోఽనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిమ్ ॥
ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే ।
అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరమ్ ॥
ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ [వజ్రజలౌకహస్తాయ] సర్వామయవినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీమహావిష్ణవే స్వాహా ।
ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి ।
తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్ ।
🙏🙏🙏🙏🙏🙏🌺🌷💐💐🌹
జై శ్రీ కృష్ణ
Thank you so much for manthra Chala Baga anipinchindi palakadniki samayam vundadm vala Baga patinchamu
Om namo narayanaya 🙏🙏
Jai shree Krishna
Jaisreekrishna
Sir slokam videolo pettinanduku thanks,but chaala lengthy ga unnadi,brief ga unna bagundunu sir.
నాకు సరిగ్గా మూడు నెలల కిందట హార్ట్ ఎటాక్ వచ్చింది నా వయసు 37నేను రోజు వింటూ ఉంటాను చాలా ఆరోగ్యంగా ఉన్నాను
👌👌
🙏🙏
🌺🙏🌺
Jai sri krishna
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏