శ్రీ పంచముఖ హనుమాన్ కవచము | తెలుగు పదములు | Sree Panchamukha Hanuman Kavacham | Telugu lyrics

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 1,1 тыс.

  • @lalithadupaguntla5323
    @lalithadupaguntla5323 8 месяцев назад +81

    శ్రీ గణేశాయ నమః ఓం శ్రీపంచవద నాయాంజనేయాయ నమః!
    ఓం అస్య శ్రీ పంచముఖ హనుమన్మంత్రస్య బ్రహ్మో ఋషిః, గాయత్రీ చందః, పంచముఖ విరాట్ హనుమాన్ దేవతా, హ్రీం బీజం, శ్రీం శక్తి: క్రౌం కీలకం క్రూం కవచం, క్రైం అస్త్రాయ ఫట్ ఇతి దిగ్బందః!! శ్రీ గరుడ ఉవాచ -
    అథ ధ్యానం ప్రవక్ష్యామి - శృణు సర్వాంగసుందరి!
    యత్కృతం దేవదేవేన - ధ్యానం హనుమతః ప్రియమ్!!
    పంచవక్త్రం మహాభీమం - త్రిపంచనయనై ర్యుతం!
    బాహుభి ర్దశభి ర్యుక్తం - సర్వకామార్థ సిద్ధిదమ్!!
    పూర్వం తు వానరం వక్త్రం - కోటిసూర్య సమప్రభం!
    దంష్ట్రాకరాళ వదనం - భృకుటీ కుటిలేక్షణమ్!!
    అస్వైవ దక్షిణం వక్త్రం - నారసింహం మహాద్భుతం !
    అత్యుగ తేజోవపుషం - భీషణం భయనాశనమ్!!
    పశ్చిమం గారుడం వక్త్రం - వక్రతుండం మహాబలం !
    సర్వనాగా ప్రశమనం - విషభూతాది కృంతనమ్!!
    ఉత్తరం సౌకరం వక్త్రం - కృష్ణం దీప్తం సభోపమం!
    పాతాళ సింహ బేతాళ - జ్వర రోగాడి కృన్తనమ్!!
    ఊర్థ్యం హయాననం ఘోరం - దానవాంతకరం పరం !
    యేన వక్త్రేణ విప్రేంద్ర - తారకాఖ్యం మహాసురమ్!!
    జఘాన శరణం తత్స్యాత్సర్వ శత్రుహారం పరమ్!
    ధ్యాత్వా పంచాముఖం రుద్రం - హనుమంతం దయానిధిమ్!!
    ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం - పాషా మంకుశ పర్వతం!
    ముష్తిం కౌమోదకీం వృక్షం - ధారయన్తం కమండలుమ్!!
    భిన్డి పాలం జ్ఞానముద్రాం - దశభి ర్మునిపుంగవం!
    ఏతా న్యాయధజాలాని - ధారయన్తం భాజా మ్యహమ్!!
    ప్రేతాస నోపవిష్టం తం - సర్వాభరణ ఋషితం
    దివ్యమాల్యాంబరధరం - దివ్యగంధానులేపనమ్!!
    సర్వాశ్చర్యమయం దేవం - హనుమ ద్విశ్వతోముఖం!
    పంచాస్య మచ్యుత మనేక విచిత్రవర్ణం
    వక్త్రం శశాంకశిఖరం కపిరాజవర్యం
    పీతాంబరాది ముకుటై రుపశోభితాంగం
    పింగాక్ష మాద్య మనిశం మనసా స్మరామి!!
    మర్కటేశ! మహోత్సాహ! సర్వశత్రు హరంపరం
    శత్రుం సంహార మం రక్షా శ్రీమ న్నాపద ముద్ధర!!
    ఓం హరిమర్కట మరకత మంత్ర మిదం
    పరిలిఖ్యతి లిఖ్యతి వామతలే
    యది నశ్యతి నశ్యతి శత్రుకులం
    యది ముంచతి ముంచతి వామలతా!!
    ఓం హరిమర్కట మర్కటాయ స్వాహా!!
    ఓం నమో భగవతే పంచవదనాయ పూర్వకపిముఖాయ సకలశత్రు సంహారణాయ స్వాహా!
    ఓం నమోభగవతే పంచవదనాయ దక్షిణముఖాయ కరాళవదనాయ నరసింహాయ సకల భూత ప్రమథనాయ స్వాహా!!
    ఓం నమో భగవతే పంచవదనాయ పశ్చిమముఖాయ గరుడాననాయ సకలవిశ హరాయ స్వాహా! ఓం నమో భగవతే పంచవదనాయ ఉత్తరముఖ మాదివరహాయ సకలసంపత్కరాయ స్వాహా! ఓం నమో భగవతే పంచవదనాయ ఊర్థ్వముఖాయ హైగ్రీవాయ సకలజన వశంకరాయ స్వాహా! ఓం అస్య శ్రీ పంచముఖ హనుమన్మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషిః; అనుష్టుప్చందః; పంచముఖ వీరహనుమాన్ దేవతా! హనుమా నీతి బీజం' వాయుపుత్ర ఇతి శక్తి:' అన్జనీసుట ఇతి కీలకమ్; శ్రీరామదూత హనుమత్ర్పసాద సిద్ధ్యర్దే జపే వినియోగః!!
    ఓం అంజనీసుతాయ అంగుష్ఠాభ్యాం నమః!
    ఓం రుద్రమూర్తయే తర్జనీభ్యాం నమః!
    ఓం వాయుపుత్రాయ మధ్యమాభ్యాం నమః!
    ఓం అగ్నిగర్భాయ అనామికాభ్యాం నమః!
    ఓం రామదూతాయ కనిష్ఠికాభ్యాం నమః!
    ఓం పంచముఖ హనుమతే కరతల కరపృష్ఠాభ్యాం నమః!
    ఏవం హృదయాదిన్యాసః!
    పంచముఖహనుమతే స్వాహా ఇతి దిగ్భంధః!
    ధ్యానం :-
    వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాన్వితం
    దివ్యాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
    హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం హలం
    ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి వీరాపాహమ్!!

    • @battukomalareddy4994
      @battukomalareddy4994 2 месяца назад

      ఓం గురుభ్యోనమః, జై సీతారాం, జై హనుమాన్ జీ 🙏🙏🙇‍♀️🙇‍♀️🌹

  • @MalliSirisetti
    @MalliSirisetti 8 месяцев назад +15

    ఓమ్ నమో పంచముఖ ఆంజనేయ స్వామియే నమః

  • @GaddamRameshGaddamRamesh-v8h
    @GaddamRameshGaddamRamesh-v8h 8 месяцев назад +48

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @nanilucky3550
    @nanilucky3550 8 месяцев назад +3

    Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram 😊

  • @SravanKumar-rd3pb
    @SravanKumar-rd3pb 8 месяцев назад +5

    🙏🙏🙏🌹🥀🍓🍇jai hanuman jai bajrang bali swamy ki jai🌹 ayya swamy naaku dairyamu prasadinchu swamy🌷 naa pedhakodukuku manchiga santhanamu prasadinchu swamy🌹 🍇🍓🥀🌼🙏🙏🙏

  • @manjumanjunatha2335
    @manjumanjunatha2335 9 месяцев назад +21

    ❤❤❤❤ Our lovely prime minister Narendra Modhiji sir ki liye aashirvaad Karo sri maruthi bhagavan ji Om namo venkateshaya

  • @bellamkondagopi3694
    @bellamkondagopi3694 4 месяца назад +27

    జైశ్రీరామ్ అందరూ బాగుండాలని దీవించండి ఆంజనేయస్వామి

  • @anithapodila574
    @anithapodila574 8 месяцев назад +7

    Hare raama hare raama raama raama hare hare krishna hare krishna krishna krishna hare hare

  • @PadmajaPagadala
    @PadmajaPagadala 9 месяцев назад +2

    Jai Hanuman, Sri Rama, Sri Ram 🙏🙏🙏🙏🙏

  • @lalithasuggala3957
    @lalithasuggala3957 9 месяцев назад +5

    0m panchamukka Anjana namah.🙏🙏🙏🙏🙏❤❤❤❤❤👌👌👌

  • @buchikotireddy7628
    @buchikotireddy7628 3 месяца назад +8

    జై శ్రీరామ్
    తండ్రి తెలిసో తెలియకో
    చేసిన తప్పులు మన్నించి
    నా కుటుంబాన్ని కాపాడు తండ్రి

  • @c.m.srinivas
    @c.m.srinivas Год назад +24

    శ్రీ రామ జై రామ జై జై రామ 🌹🙏శ్రీ రామ జై రామ జై జై రామ 🌹🙏శ్రీ రామ జై రామ జై జై రామ 🌹🙏శ్రీ రామ జై రామ జై జై రామ 🌹🙏శ్రీ రామ జై రామ జై జై రామ 🌹🙏శ్రీ రామ జై రామ జై జై రామ 🌹🙏శ్రీ రామ జై రామ జై జై రామ 🌹🙏

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 8 месяцев назад +4

    Adbhutam..Dhanyavadamulu Guruvaryulaku.Jai NamoAnjaneyam Namaha..🙏🙏🙏🙏🙏

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 8 месяцев назад +11

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🕉️🔱🚩🌹🙏🌹

  • @lalithasuggala3957
    @lalithasuggala3957 9 месяцев назад +9

    Om panchamukha anjaneya namah.❤❤❤❤️❤️❤️❤️

  • @MamathaGowda-ew5pv
    @MamathaGowda-ew5pv Год назад +7

    Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram 🙏💐💐🙏

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @rajiallaripilla7772
    @rajiallaripilla7772 9 месяцев назад +8

    ఓం ఆంజనేయ స్వామి యే నమః 🙏🙏🙏🙏🙏🌹

  • @YadaiahKummari-c3x
    @YadaiahKummari-c3x 9 месяцев назад +5

    Jai shree Ram.

  • @kududhulasubhashkumar9620
    @kududhulasubhashkumar9620 4 месяца назад +1

    Aum Namobhagavathe anjaneya mahabalaya swaaha😊🙏🙏🙏🙏Jai Hanuman Jai Shreeram😊🙏🙏🙏🙏

  • @gollapallyMuralaikrishna
    @gollapallyMuralaikrishna 8 месяцев назад +8

    జై హనుమాన్ జై జై హనుమాన్ 🍌🍌🍎🍎🍎🍇🍇🍇🍒🍒🍒🍏🍏🍏🥭🥭🥭🙏🙏🙏🙏🙏

    • @Advaitam1979
      @Advaitam1979  8 месяцев назад +1

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @NNaresh-v3b
    @NNaresh-v3b 4 месяца назад +5

    జైశ్రీరామ్ రామభక్త వీరాంజనేయ జయ జయ వాయుపుత్ర వీరాంజనేయ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం రామదూత

  • @SaiReddy-w8b
    @SaiReddy-w8b 21 день назад +1

    జై శ్రీ రామ్🚩🕉🙏
    జై హనుమాన్🚩🕉🙏
    నా కుటుంబం లో అందరు బాగుండాలి ఆంజనేయ స్వామి
    #jaisriram🚩🚩

  • @BgangadharreddyByreddy
    @BgangadharreddyByreddy 9 месяцев назад +5

    Jai sree rama

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri1375 9 месяцев назад +2

    Aum Sri Seetha Raama Lakshmana Aanjanaeyayainamaha.

  • @veerabhadraraoparuchuri237
    @veerabhadraraoparuchuri237 Месяц назад +5

    ఓంశ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి యైనమహః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @SravanKumar-rd3pb
    @SravanKumar-rd3pb 7 месяцев назад +2

    🙏🙏🙏🥀🍅🌹🌼🍇🌷jai panchamuka hanuman swamy ki jai🌹 ayya swamy naa puthrulidariki ye dhustashakthi kannu padakunda rakshinchi kapadandi swamy🌹 ayyA swamy naaku dairyamu prasadinchu swamy 🌷🍇🌼🌹🙏🙏🙏

  • @lalithasuggala3957
    @lalithasuggala3957 10 месяцев назад +7

    0m panchamukanjeya namah.🙏⚘️🍎🙏⚘️🍎🙏⚘️🍎👌👌👌

  • @SravanKumar-rd3pb
    @SravanKumar-rd3pb 7 месяцев назад +2

    🙏🙏🙏🌷🌹🍇🍅🍎🌼jai hanuman jai bajarang bali swamy ki jai🌹 ayya swamy naaku dairyamu prasadinchu swamy🌹 ayya swamy naa puthrulidariki ye dhustashakthi kannu padakunda rakshinchi kapadandi swamy 🌷🌹🍇🍅🍎🌼🙏🙏🙏

  • @ashokkumarHanumanthu
    @ashokkumarHanumanthu Год назад +23

    Jai hanuman ji

    • @Advaitam1979
      @Advaitam1979  11 месяцев назад +1

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @sumanthigarikapati6094
    @sumanthigarikapati6094 8 месяцев назад +2

    Jai sriram ❤

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 Год назад +7

    జై శ్రీమన్నారాయణ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై శ్రీ కాలభైరవ జై శ్రీ మాత్రే నమః జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ గురుదేవ జై జై జై జై జై శ్రీ మాత్రే నమః జై జై జై జై జై 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi8357 3 месяца назад +2

    Ohm sree Anjaneya swamy Anjalidevi priya putra jai Sreeram jai Hanuman namonamaha

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Год назад +10

    జైశ్రీమన్నారాయణజైజైశ్రీమన్నారాయణఓంశ్రీలక్ష్మీన్నారాయణస్వామియైనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmalatha5470
    @padmalatha5470 6 месяцев назад +1

    Thank you so much panchamukhaanjaneya kavacham pettinanduku❤

  • @SravanKumar-rd3pb
    @SravanKumar-rd3pb 7 месяцев назад

    🙏🙏🙏🌹🌼🍎🍅🌷jai hanuman jai bajarang bali swamy ki jai🌹 ayya swamy naa puthrulidariki dairyamu prasadinchu swamy 🌹🌼🍎🍅🌷🙏🙏🙏

  • @ramadevisandrapati8184
    @ramadevisandrapati8184 Год назад +11

    జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యోన్నమః 👌👍👍🙏🙏🙏🙏🙏🕉️🌹❤❤

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @sriramanamamrutham4940
    @sriramanamamrutham4940 4 месяца назад +1

    ఓం.పంచముఖ వీర హనుమతెనమః.జైశ్రీరామ్..

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 Год назад +8

    జై శ్రీమన్నారాయణ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై శ్రీ హనుమాన్ జై శ్రీ మాత్రే నమః జై శ్రీ కాలభైరవ జై శ్రీ గురుదేవా జై జై జై జై జై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад +1

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

    • @jvsmurty2149
      @jvsmurty2149 10 месяцев назад

      V sweet note in the stotram as well as in presentation

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 5 месяцев назад +3

    అందరికీ హనుమాన్ జయంతి శుభ కాంక్షలు ఓం శ్రీ హనుమాన్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై సీతారామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః ఓం శ్రీ హనుమాన్ జయంతి నమో నమః ఓం శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి నమో నమః ఓం శ్రీ పవన పుత్రా హనుమాన్ నమో నమః ఓం శ్రీ అంజలి పుత్రా ఆంజనేయ నమో నమః 🙏🕉️🚩🐪💐🌸🤚🌺🍌🥥🌼💮🪷🪔

  • @OmeNamassivaya
    @OmeNamassivaya 3 месяца назад +1

    Naku arogyam Aishvaryam evvu swamy,ma kutumbham ayu arogyalatho vundalani deevinchu thandri hanuma 🙏🙏🙏🙏

  • @SravanKumar-rd3pb
    @SravanKumar-rd3pb 7 месяцев назад +2

    🙏🙏🙏🌹🍅🍎🌼🌷jai hanuman jai bajarang bali swamy ki jai🌹 ayya swamy ee roju naa pedhakoduku putinaroju athaniki ye kastalu kalagakunda kaapadandi 🌹🍅🍎🌼🌷🙏🙏🙏

  • @subudhiradha6209
    @subudhiradha6209 5 месяцев назад +9

    Jai.hanuman jai.Jai.shree.ram. jai.Jai.shree.ram. jai.Jai.shree.ram

  • @lakshmoji2558
    @lakshmoji2558 Год назад +29

    Jai sriram

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад +1

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @sunitamaganti9515
    @sunitamaganti9515 3 месяца назад +2

    Jai shree ram
    Jai jai shree ram
    Jai shree ram ram ram ram ram........

  • @veduiruvanti3869
    @veduiruvanti3869 8 месяцев назад +6

    Jai hanuman ma shetruvulanu samharinchu thandri

    • @Advaitam1979
      @Advaitam1979  8 месяцев назад

      జై వీరాంజనేయ 🙏

  • @PadmajaPagadala
    @PadmajaPagadala 3 месяца назад +2

    Jai Hanuman, kapudu tandri we kastam nunde tandri. Bayyam vastunde. Jai Hanuman,, Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 Год назад +7

    Om sreeanjaneya sreeseethsrmanjaneya namo namo namaha

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад +1

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @uttham7290
    @uttham7290 9 месяцев назад +1

    Jai Sri Rama jai Jai Sri Rama jai Hanuman Jai Sri Hanuman 🙏🙏🙏🙏🙏

  • @KkrajuMuddu-sy4yd
    @KkrajuMuddu-sy4yd 9 месяцев назад +3

    Jai శ్రీ రామ్ jai హనుమాన్ jai వీరాంజనేయ 🙏🙏🙏🙏

  • @reddyprakashnainasetty7108
    @reddyprakashnainasetty7108 3 месяца назад

    జై శ్రీరామ్🙏
    జై హనుమాన్🙏
    జై పంచ ముఖ వీర అంజనేయ స్వామి 🙏

  • @MohanPogaku-wu6zk
    @MohanPogaku-wu6zk Год назад +7

    Jai shree ram🎉jai hanuman🎉jai shree ram🎉jai hanuman🎉jai shree ram🎉jai hanuman🎉jai shree ram🎉jai hanuman🎉jai shree ram🎉

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @jaggaiah3229
    @jaggaiah3229 9 месяцев назад +1

    👉 ఓం ఆంజనేయాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏
    ఓం ఆంజనేయాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఓం ఆంజనేయాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఓం ఆంజనేయాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vaidyagiridhar1564
    @vaidyagiridhar1564 Месяц назад +1

    జై శ్రీరాం, జై హనుమాన్ సర్వేజనా సుఖినోభవంతు

  • @pudarithirupathi1140
    @pudarithirupathi1140 8 месяцев назад +2

    Naku santhana bhagyam prasadhinchu thandri 🙏🌺🌸🥥🥭🍎🙏

  • @thammaraju7868
    @thammaraju7868 Год назад +9

    Jai shree Ram 🙏🌹🌹💐🙏
    Jai hanuman 🙏🌹🌹💐💐🌹💐🌹🌹🌺🌺🙏

  • @schinnaswamy7206
    @schinnaswamy7206 7 месяцев назад +2

    Jai sri Rama duta hanumanki jai 🌹🌹🌹🌺🌺🌺🚩🚩🚩🙏🙏

  • @rajuakula2472
    @rajuakula2472 4 месяца назад +11

    నేను తొందరగా కోలుకునేలా చూడు స్వామి

    • @c.m.srinivas
      @c.m.srinivas 3 месяца назад

      శ్రీ రామ జై రామ జై జై రామ 🌹🙏

  • @nagendarnizam1990
    @nagendarnizam1990 8 месяцев назад +1

    🚩🙏Jai Sri Ram Jai Hanuman 🚩🚩🙏🙏

  • @ramab8885
    @ramab8885 19 дней назад +4

    Patimchinavariki.Racimcinsvariki.Prasaramchesinavarki.Hanumaki.SathavandanamuLu.JaiSitaRam

  • @Lava-glj3dl
    @Lava-glj3dl Год назад +11

    జై శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్ను ఆంజనేయయా నమః 🌺🌺🌺🙏🙏🙏

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 8 месяцев назад +1

    Om shreeveeranjaneya jayajayajayaho jayajayajayaho shanthishanthi w

  • @ashokkumarHanumanthu
    @ashokkumarHanumanthu Год назад +9

    Jai hanuman ji panch muka hanuman ji

    • @Advaitam1979
      @Advaitam1979  11 месяцев назад

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @GontuNagasubbaiah
    @GontuNagasubbaiah 4 месяца назад +2

    ఓం శ్రీ రామ సీతారాముల సీతారామలక్ష్మణులు నమం ఓం శ్రీ హన్ మన్ నమం ఓం శ్రీ హన్ మన్ నమం ఓం శ్రీ హన్ మన్ నమం 🐒🐒🐒🌿🪴🥀🌺☘️🦚🦜🦢🐀🐘🐄🕉🕉🕉🚩🚩🚩🍋🍎🍏🍊🍌🥥🥥🪔🪔🙏🙏🙏🙏👨‍👩‍👧‍👦

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi8357 4 месяца назад

    Ohm sree Anjaneya swamy Anjaneeputra Sreerama bhaktha Lakshmana pranadhatha namosthuthe jai Sreeram jai Hanuman namonamaha

  • @gundawenkateshwarr2231
    @gundawenkateshwarr2231 Год назад +9

    Om sri rama jaya rama Jaya rama jayahoooo Hanuman ji jayahoooo

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @nagbhushan7703
    @nagbhushan7703 3 месяца назад +1

    Hanumath prabhuvunaku jai jailu sri gurudevunivale krupachudumu

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Год назад +7

    ఓంపంచముఖఆంజనేయస్వామియైనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @sridharreddyh9187
    @sridharreddyh9187 4 месяца назад +1

    Jai sri hanuman jai sriram jai sriram jai sriram

  • @manjumanjunatha2335
    @manjumanjunatha2335 9 месяцев назад +3

    i am listening Sri panchamukha Hanuman kavacham very beautiful jai veera Hanuman bhagavan ji Om namo venkateshaya

  • @narsingraogaddam7385
    @narsingraogaddam7385 3 месяца назад

    Jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram 🙏 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shyamsunderaerabati6086
    @shyamsunderaerabati6086 Год назад +8

    జై శ్రీరామ
    ఓం నమో
    శ్రీ హనుమతే నమః

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @srinivasulumidde3330
    @srinivasulumidde3330 Год назад +9

    జై శ్రీరామ దూత హనుమాన్ కి జై ❤🙏🙏🙏

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @pvskutumbarao6138
    @pvskutumbarao6138 6 месяцев назад +2

    Sri pancha mukha hanuman ki jai.

  • @srinivasnandala4877
    @srinivasnandala4877 Год назад +9

    జైశ్రీరామ్ జై వీరాంజనేయ జై భజరంగబలి సీతారామచంద్ర

  • @bajjurirajender4377
    @bajjurirajender4377 3 месяца назад +1

    జై హనుమాన్ జై శ్రీ రామ్!!!🕉️🌻🙏

  • @nukalashankaryadav9354
    @nukalashankaryadav9354 Год назад +13

    Jai shree ram

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад +2

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @raghunadhareddy1022
    @raghunadhareddy1022 4 месяца назад

    Jai Shree Ram, Jai Veera Hanumaan

  • @dhanalaxmigaddam1841
    @dhanalaxmigaddam1841 3 месяца назад

    శ్రీ ఆంజనేయ స్వామి నమహ 🙏🙏🙏

  • @sameerasameera931
    @sameerasameera931 5 месяцев назад +2

    శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ఆంజనేయ శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏

  • @srinuburra6080
    @srinuburra6080 Год назад +6

    జై బజరంగబలి జై వీర హనుమాన్

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад

      జై వజ్రాంగబలీ 🙏

  • @narenderchary2354
    @narenderchary2354 8 месяцев назад +1

    🙏 Jai Shree Ram

  • @manoharmaheswari7037
    @manoharmaheswari7037 Год назад +4

    Jai shree Ram
    Jai Hanuman
    Jai jai sree ram
    Jai Hanuman

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @sankarbulusu4208
    @sankarbulusu4208 7 месяцев назад +2

    నమస్కారం గురువుగారు పంచాముఖహనుమన్ కవచం చాల బాగుంది, నేను రోజుల వింటునాను కాని చదువుతున్నప్పుడు పదలు తప్పుగా ఉన్నాయి సరిచెయ్యివలసినదిగా కోరుతున్నాను

  • @venkatarajubhavaraju8778
    @venkatarajubhavaraju8778 3 месяца назад

    Jai hanuman jai jai hanuman jai jai jai hanuman

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 Год назад +4

    Om Shreeveeranjaneyanamonamo namaha#####

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад +1

      జై శ్రీరామ్ 🙏
      ఓం నమో ఆంజనేయాయ 🙏

  • @santharaogudela6820
    @santharaogudela6820 5 месяцев назад +1

    Jai sri RAMA .jai sri anjani putram

  • @chvkgoud
    @chvkgoud 9 месяцев назад +4

    loka samastha sukinobavandthu🙏🏼🙏🏼🙏🏼

  • @Navi879
    @Navi879 Год назад +7

    Jai sri ram jai hanuman ❤🙏🏼🙏🏼

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад

      జై శ్రీరామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @venilokesh6065
    @venilokesh6065 7 месяцев назад +1

    🙏🙏Jai Hanuman 🙏🙏
    🙏🙏Jai Sri Ram 🙏🙏
    Jai Rama Lakshma Sita Sanmetha Anjaneya Swamy ki,, Jai 🙏🙏🙏🙏

  • @c.m.srinivas
    @c.m.srinivas Год назад +4

    శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్,🌹🙏శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్,🌹🙏శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్,🌹🙏శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్,🌹🙏శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్,🌹🙏శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్,🌹🙏

    • @Advaitam1979
      @Advaitam1979  Год назад

      జై శ్రీ రామ్ 🙏
      జై హనుమాన్ 🙏

  • @MandalaVenkatasathyanara-qs5or
    @MandalaVenkatasathyanara-qs5or 8 месяцев назад +2

    Jaipanchamukahanuman🎉jaisriram🎉jaisriram🎉jaisriram🎉🎉🎉🎉🎉

  • @ChenchuLakshmiG
    @ChenchuLakshmiG 4 месяца назад +3

    Jai sri Ram jai sri Ram.

  • @sarveshkande834
    @sarveshkande834 11 месяцев назад +5

    ఓం శ్రీ ఆంజనేయం జై శ్రీరామ్ 💐💐🙏🙏

  • @honey_Youtubechannel
    @honey_Youtubechannel 2 месяца назад

    Jai shree ram 🤲✊ jai hanuman ji 🙏💪 andaru happy undali

  • @pawankumarpatibandla6535
    @pawankumarpatibandla6535 10 месяцев назад +1

    JaiSreeRam 🙏🙏🙏🙏🙏
    JaiSreeHanuman 🙏🙏🙏🙏

  • @umamaheswararaop3877
    @umamaheswararaop3877 11 месяцев назад +5

    Maa family antha full happy gaa vundaytattu chooduyya

  • @rajulucbg7220
    @rajulucbg7220 5 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 OM NAMO SRI SRI SRI MAHA ANJANEYA SWAMIYE NAMAH OM NAMO NAMAH OM NAMO NAMAH OM NAMO NAMAH OM NAMO NAMAH OM NAMO NAMAH OM NAMO NAMAH OM NAMO NAMAH OM NAMO NAMAH OM NAMO NAMAH OM NAMO NAMAH OM NAMO NAMAH OM NAMO NAMAH OM NAMO NAMAH OM NAMO NAMAH!!

  • @ashokkumarHanumanthu
    @ashokkumarHanumanthu Год назад +5

    Om namo pancha muka hanuman ji

  • @eswararao6492
    @eswararao6492 8 месяцев назад

    శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ 🌹🙏

  • @SalapuVenkatalakshmi
    @SalapuVenkatalakshmi 3 месяца назад

    Jai shree Ram Jai Hanuman జై శ్రీ రామ్ జై హనుమాన్