Sri Dakshinamurthy Chalisa || Dakshina Murthy Songs || My Bhakti tv

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 1,7 тыс.

  • @tejasrirammurthy3307
    @tejasrirammurthy3307 Год назад +21

    ఎంతో శ్రావ్యంగా పాడావు తల్లీ. ప్రశాంతత, ఆహ్లాదం కలిగింది. నీకు నీ కుటుంబానికి ఆ దక్షిణా మూర్తి సదా అండగా ఉండాలని కోరుకోవడం తప్ప ఏమి చేయగలను ! సర్వే జనాః సుఖినో భవంతు !!

  • @laxmibathula-wv1nu
    @laxmibathula-wv1nu 4 дня назад +1

    Om sree guru dattatreya namo namaha swami naaku na bartha ku manchi arogyakaramaina chakani babu ni pasadhinchu swami nenu nityasumangaliga vundela ashivadhinchu swami ❤❤❤❤

  • @venkatramireddy8479
    @venkatramireddy8479 8 месяцев назад +48

    చాలా మంచిగా సంగతులు పలికారు మీ ధ్వని కూడా చాలా బాగుంది చాలా బాగా పాడారు
    జై దక్షిణామూర్తియే నమః

  • @waterproofworks
    @waterproofworks Месяц назад +5

    ఓం దక్షిణామూర్తి స్వామి వారి నమః ఓం దక్షిణామూర్తి స్వామి వారి నమః ఓం దక్షిణామూర్తి స్వామి వారి నమః ఓం దక్షిణామూర్తి స్వామి వారి నమః ఓం దక్షిణామూర్తి స్వామి వారి నమః ఓం దక్షిణామూర్తి స్వామి వారి నమః హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ

  • @satya-achalam2629
    @satya-achalam2629 10 месяцев назад +21

    జైగురుదేవ్. సత్యనారాయణ స్వామి హిందూపురం🎉
    జగత్తుకే ఆదిగురువైన శ్రీ దక్షిణామూర్తి చాలీసా భక్తి నిండిన హ్రుదయం తో పాడిన గాయనికి కృతజ్ఞతలు.🎉🎉🎉

  • @KondappaRAOGanathe-n5y
    @KondappaRAOGanathe-n5y Год назад +22

    ఓం శ్రీ గురు దక్షిణామూర్తి ఏ నమః
    ఓం దక్షిణామూర్తి నమః
    వాసుదేవాయ నమః

  • @vijayakumarpalli6893
    @vijayakumarpalli6893 5 месяцев назад +140

    తల్లీ, నీ గొంతులో మాధుర్యం, మార్ధవం, ఆర్ద్రత, నీవు గానం చేసిన విధానం, నాకెంతో ఆనందం కలిగించాయి. నీకు ఆ దక్షిణామూర్తి స్వామివారు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, దీర్ఘాయువు కలుగజేయు గాక.

    • @mybhaktitv
      @mybhaktitv  5 месяцев назад +15

      Thanq 🙏.

    • @veeranarayanakatakam6178
      @veeranarayanakatakam6178 2 месяца назад +2

      Super 👍 madam what a voice

    • @GollaRanjithkumar
      @GollaRanjithkumar Месяц назад +1

      ​@@mybhaktitv మీ వాయిస్ మధురం వేరే వాళ్ళు పాడిన వాయిస్ నచ్చలేదు

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Год назад +30

    చాలా బాగా పాడావ్ అమ్మ దక్షిణామూర్తి స్తోత్రము ఓం భాస్కరాయ నమః ఓం ఓం దక్షిణామూర్తి నమః హ దక్షిణామూర్తి అంటే మన జీవితంలో వెలుగు నింపే వాడే ఆ ఆ దక్షిణామూర్తి జై శ్రీరామ్

  • @venkatreddygundadi7364
    @venkatreddygundadi7364 Год назад +45

    ఓం శ్రీ మేధా దేవి సహిత దక్షిణామూర్తి యే నమః 🙏🙏🙏🙏 భూగర్భ జలాలు నిండుకుండలా ఉండేట్లు చూడు తండ్రి 🙏🙏🙏🙏 లోక జ్ఞానాన్ని, వివేకాన్ని, వాక్చాతుర్యాన్ని,సమయ స్పూర్తి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి 🙏🙏🙏🙏 మిమ్మల్ని నమ్ముకున్నాను తండ్రి, మీరే దారి చూపండి తండ్రి 🙏🙏🙏🙏 మీపై భారం వేస్తున్నాను తండ్రి 🙏🙏🙏🙏

  • @dvssaraswathi9994
    @dvssaraswathi9994 Год назад +15

    దక్షిణామూర్తి నమస్కారము. ఈ పాట వింటూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతుంది.

  • @srinusrinu7743
    @srinusrinu7743 21 день назад +2

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామికి పాదాభివందనం సతీష్ కుమార్ ఎయిత్ క్లాస్

  • @meenamuktheswar
    @meenamuktheswar Год назад +55

    ప్రతిరోజు దక్షిణామూర్తి.చాలీసా వింటే.... చాలా వరకు మనసు శాంతిగా ఉంటుంది..😂😊🙏🌹🌹 పదే,పదే వినడం భక్తి మార్గంలోని సంతోషానికి స్వాగతం.. గాయకురాలి గాత్రంలోని మధురం😂
    .. భక్తి భావాలకు రూపం.. 👌👌

    • @mybhaktitv
      @mybhaktitv  Год назад +2

      Thanq 🙏.

    • @arunkumark8273
      @arunkumark8273 8 месяцев назад

      ​@@mybhaktitv😊😊😊😊😊😅😮😊😊😊😊😊😊😮😮😮😊😊😊😊😊😮😊😮😊😊😊😊😊

    • @arunkumark8273
      @arunkumark8273 8 месяцев назад +1

      😅😅😅😊😅😅😊😅😊😊

    • @arunkumark8273
      @arunkumark8273 8 месяцев назад

      ​@@mybhaktitv😊😊😊😅😊😊😊😅

    • @arunkumark8273
      @arunkumark8273 8 месяцев назад +1

      😊😅

  • @VATSALPRUDHVI
    @VATSALPRUDHVI 21 день назад +1

    చాలా చక్కగా పాడారు వారికీధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @Vastuastromnk
    @Vastuastromnk Год назад +59

    చాల బాగా పాడారు మీకు శతకోటి వందనాలు జై శ్రీ రామ్

    • @mybhaktitv
      @mybhaktitv  Год назад +2

      Thanq.

    • @BNMURTHY69
      @BNMURTHY69 11 месяцев назад +2

      పాడిన వారు: శ్రీ లత గారు

  • @sudharshangoud7980
    @sudharshangoud7980 Год назад +135

    గురవే సర్వ లోకానాం
    భిషజే భవ రోగినామ్
    నిధయే సర్వ విధ్యానాం
    దక్షిణామూర్తయే నమః !!

  • @giri6403
    @giri6403 Год назад +10

    శ్రీ దక్షిణ మూర్తియే నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @giri6403
      @giri6403 Год назад +1

      ఓమ్ శ్రీ దక్షిణ మూర్తియే నమః🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mybhaktitv
      @mybhaktitv  Год назад

      Thanq 🙏.

  • @క్షేత్రజ్ఞాస్వరాలు

    మన మనసుని దక్షిణ ఇస్తే ఎంత జ్ఞానాన్ని ఇస్తారో అనుభవిస్తే అర్థం అవుతుంది ఈ సత్యం వర్ణించలేనిది
    ఓం శ్రీ దక్షిణా మూర్తి నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanatandur1639
    @satyanarayanatandur1639 Год назад +22

    ఓం శ్రీ దక్షిణ మూర్తి స్వామికి పాదాభివందనములు🙏🙏🙏🙏🙏

  • @KannamShankaraiah-s6v
    @KannamShankaraiah-s6v 3 месяца назад +5

    దక్షిణ మూర్తికి నా శతకోటి వందనాలు 10:43

  • @chittimillanagalakshmi9430
    @chittimillanagalakshmi9430 Год назад +57

    గురువు లకె గురువైనాగురుదక్షీణామూర్తీగురువులకు అనంతనంతకోటీవంధనములుతండ్ఱి

  • @jalamamidi433
    @jalamamidi433 Год назад +8

    ఓం శ్రీ దక్షిణా మూర్తియే నమహః
    ,🕉️🌷🙏🙏🙏🙏🙏🌷🕉️
    మీరూ పాడుతుంటే
    చాలా ఆనందంగా ఉంది🙏

  • @Shiva9Ramesh
    @Shiva9Ramesh Год назад +27

    ఓం నమో శ్రీ గురుభ్యోన్నమః

  • @muvvagopalreddymakireddy7941
    @muvvagopalreddymakireddy7941 Год назад +15

    శ్రీ దక్షిణామూర్తి వైభవము గానముచేసి మాజన్మ ధన్యం చేసిన మీకు శతకోటి వందనములు

  • @dvssaraswathi9994
    @dvssaraswathi9994 Год назад +10

    ఇం మంచి పాటను మధురంగా ,వీనుల విందుగా పాడిన గాయకురాలికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. .

  • @pulagamvenkatareddy2202
    @pulagamvenkatareddy2202 Год назад +38

    🙏🙏🙏ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తియే నమః

  • @శీనుశ్రీనూ
    @శీనుశ్రీనూ Год назад +6

    శ్రీ దక్షిణామూర్తి స్వామి నమః శ్రీ దక్షిణామూర్తి స్వామి నమః🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🌷.15.5.2023

  • @sudharshangoud7980
    @sudharshangoud7980 Год назад +14

    ఓo నమో భగవతే
    దక్షిణామూర్తయే
    మహ్యాo మేధాం
    ప్రజ్ఞాo ప్రయశ్చ స్వాహా!!

  • @KondappaRAOGanathe-n5y
    @KondappaRAOGanathe-n5y Год назад +97

    నా జీవితంలో మర్చిపోని ఆరాధ దైవము దక్షిణామూర్తి
    కష్ట నష్టాల్లో ఉన్న ఆదుకునే మూర్తి దక్షిణామూర్తి

    • @mybhaktitv
      @mybhaktitv  Год назад +4

      Thanq 🙏.

    • @KondappaRAOGanathe-n5y
      @KondappaRAOGanathe-n5y Год назад +3

      మనం ఏ పరిస్థితులైన ఏ స్థితిలో అయినా గాని మరిచిపోని ఆరాధన దైవము

    • @KondappaRAOGanathe-n5y
      @KondappaRAOGanathe-n5y Год назад +1

      నా జీవితంలో మరిచిపోయిన ఆరాధన దైవము శ్రీ దక్షిణం మూర్తి

    • @KondappaRAOGanathe-n5y
      @KondappaRAOGanathe-n5y Год назад

      నా జీవితంలో మరిచిపోయిన ఆరాధన దైవం శ్రీ దక్షిణామూర్తి
      స్వామికి వందనములు

    • @KondappaRAOGanathe-n5y
      @KondappaRAOGanathe-n5y Год назад +1

      దక్షిణామూర్తి స్వామిని మనము ఏ స్థితిలో అయినా ఏ పరిస్థితుల్లో ఉన్నాను స్వామిని మనం తలుచుకుంటే కార్యము సిద్ధమ అవుతుంది

  • @Amma-f6l
    @Amma-f6l 8 месяцев назад +4

    Aadi Guru ke Guru Mahima Guru Brahma Guru Vishnu Guru devo maheshwara dakshinamurthy Swamy

  • @venkatmadhav9747
    @venkatmadhav9747 Год назад +35

    మీ దక్షిణామూర్తి పాట వింటే మహా ప్రశాంతత వస్తుంది

  • @Shiva9Ramesh
    @Shiva9Ramesh Год назад +71

    ప్రపంచానికి జగద్గురువైన నా గురుదేవా మీ పాదాలకు శతకోటి నమస్కారములు

  • @SumathiSumathi-kl1vx
    @SumathiSumathi-kl1vx 21 день назад +4

    Song bagundi

  • @KannamShankaraiah-s6v
    @KannamShankaraiah-s6v 3 месяца назад +4

    దక్షిణ మూర్తికి నా శతకోటి వందనాలు

  • @satyanarayanapopuri1836
    @satyanarayanapopuri1836 8 месяцев назад +5

    సుమధుర గానం అందించి నందుకు కృతజ్ఞతలు

  • @rajendharch6955
    @rajendharch6955 8 месяцев назад +4

    Sri guru dakshina murtiye namo namaha 🙏🙏🙏🙏🙏

  • @Shiva9Ramesh
    @Shiva9Ramesh Год назад +28

    ఓం నమో శ్రీ గురు దక్షిణామూర్తయే నమః

  • @BukyachinnaBiksham
    @BukyachinnaBiksham Год назад +2

    OM SREE DAKSHINNA MURTI YE NAMAHA

  • @shyamalajanga8449
    @shyamalajanga8449 11 месяцев назад +4

    క్షమించు తల్లి శీరచ్చేదం అనకుండా శిరస్థానం అంటే బాగుండేదేమో 🙏

  • @prakashpadala1614
    @prakashpadala1614 11 месяцев назад +4

    శ్రీ దక్షిణామూర్తి చాలీసా 🙏
    ఈ పాట పాడిన వారు మూల శ్రీలత 🎉
    అద్బుతమైన గాత్రం 💐👑🙏

  • @shobhak1401
    @shobhak1401 11 месяцев назад +25

    అమ్మ శేత కోటి వందనాలు ,

  • @ganeshasapu4218
    @ganeshasapu4218 Год назад +33

    జై దక్షిణామూర్తి స్వామి 🙏🙏 మీ పాదాలు కు శరణం తండ్రి 🙏🙏🙏🙏🙏

  • @vsnmurtyyadlapalli6966
    @vsnmurtyyadlapalli6966 Год назад

    Sridakhinamurtyswamikivandanalu

  • @SaraswathiN-t1k
    @SaraswathiN-t1k 9 месяцев назад +3

    Om Sri Dakshinamurthayai namaha 🙏🙏🙏🙏🙏🙏ma papa ki manchi result ni prasadinchandi swamy🙏🙏

  • @veerabhadraraoparuchuri237
    @veerabhadraraoparuchuri237 Год назад +26

    ఓంశ్రీ దక్షిణామూర్తి యైనమహః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 మధురమైన స్వరంతో పాటపాడిన అమ్మాయి కి హ్రుదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు

  • @shobhamathummal4017
    @shobhamathummal4017 Год назад +15

    Really Amazing. Super voice. Excellent lyrics.
    🙏🏻🙏🏻🌹🌹
    Namashivaya santhaaya
    Suddhaya paramaathmane
    Dakshinamoorthaye nama:🙏🏻🙏🏻

  • @devidevipamba3269
    @devidevipamba3269 Год назад

    Om sri dakshinamurthy Swami ye namaha 🌺🌹🍊🌷🥥🍐🍇🙇🙏🙏🙏🙏🙏🙏🙇🚩👏👏👏🙏👏👏

  • @swayamvarsingh958
    @swayamvarsingh958 8 месяцев назад +3

    ओम् नमःशिवाय शान्ताय आनन्दाय नमो नमः।❤❤❤❤❤

  • @thotapallisomusekhar1227
    @thotapallisomusekhar1227 Месяц назад +1

    🎉om sri dakshina Murthy sthothram
    Vandanam🎉

  • @anuradha123sake4
    @anuradha123sake4 Год назад +6

    E pata chala bagundi padi na variki dhanyavaadmulu

  • @ksreddappareddy8697
    @ksreddappareddy8697 25 дней назад

    ❤ ❤😘 love you Swami Om namo Dakshinamurthyswami ❤

  • @rameshsadula8775
    @rameshsadula8775 Год назад +6

    Om 🕉 sree guru dakshana murthiye namaha

  • @yoganandrao2861
    @yoganandrao2861 6 месяцев назад +2

    చాలా బాగా పాడారు 🙏🏿🙏🏿🙏🏿

  • @renukaamanche6243
    @renukaamanche6243 Год назад

    Andari arogyamulu kapadaiah om dakshina murtiki namaskaramilu....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vallurumuralikrishna2498
    @vallurumuralikrishna2498 12 дней назад +1

    Om namah sivayya om namo narayana ❤❤❤❤❤

  • @krishnagoudalagani8101
    @krishnagoudalagani8101 7 месяцев назад +4

    Sri dakshanamurty vandanamu

  • @KameswariBommidi
    @KameswariBommidi 8 месяцев назад +2

    ఓమ్ నమో dhaskinamurty య నమహ మా బాబు దుబాయ్ లో స్టూడియో పెట్టు కోవాలి అశ్విరాడామేవండి 🙏🙏

  • @JyothiSithale-u4b
    @JyothiSithale-u4b 5 месяцев назад +12

    Swamy shop baga nadavali thanri na bartha badyathaga marali thanri kapadu Swamy om namo na mahal 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜

  • @animireddynagamani844
    @animireddynagamani844 Год назад +2

    Ohm dakshinamurthy aeina maha

  • @vudasatish5074
    @vudasatish5074 Год назад +39

    దక్షిణమూర్తి స్వామి వారికీ నా వృదయపూర్వపు నమస్కారాలు 🙏🙏1

  • @bbrtech4371
    @bbrtech4371 11 месяцев назад +1

    ఆ మ్మ శతకోటి వందనాలు తల్లి స్వామి దక్షిణామూర్తిని ఎదురుగా ఉండి పాటిస్తున్నాడు

  • @pallinallanayya4964
    @pallinallanayya4964 Год назад +27

    Excellent lyrics
    Very good singing

  • @ragava967
    @ragava967 Год назад +3

    ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @abburibabunaidu3289
    @abburibabunaidu3289 Год назад

    Om dakshinamurtaye namaha

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Год назад +5

    జై శ్రీ దక్షిణామూర్తి స్వామీ నమః 🙏🙏 జై శ్రీ గురు దక్షిణామూర్తి స్వామీ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ జై శ్రీ దక్షిణామూర్తి స్వామీ నమః 🙏🙏🙏🙏🤚🤚🤚🤚🌹🌺🌷🪷🪔🙏🙏

  • @KothaSivanarayana
    @KothaSivanarayana 7 месяцев назад +1

    స్వామి దక్షిణామూర్తి స్వామి నా యాపారం బాగుండేది తట్టుగా చేయండి స్వామి అందరూ బాగుండేది తట్టుగా చేయండి స్వామి

  • @PushpaPushpa-oq5pw
    @PushpaPushpa-oq5pw 11 месяцев назад +4

    Chala bagundi andi manasu ku santhi estundi

    • @mybhaktitv
      @mybhaktitv  10 месяцев назад

      Thanq 🙏.

    • @VMadhu-eu6xm
      @VMadhu-eu6xm 8 месяцев назад

      నిజంగా, మనసు చాలా ప్రశాంతంగా ఉంది

  • @BuchiRaju8835
    @BuchiRaju8835 5 месяцев назад +1

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామియే నమః ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామియే నమః ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామియే నమః

  • @kadumurirajakala4978
    @kadumurirajakala4978 Год назад +20

    Super song I love this song

  • @jagadeeshlic8644
    @jagadeeshlic8644 Год назад

    Iirics chala bagunnayi tune chala bagundi

  • @pavanisiri4485
    @pavanisiri4485 8 месяцев назад +3

    Om shree dakshanamurthy swami 🙏🙏🙏🙏🙏

  • @BuchiRaju8835
    @BuchiRaju8835 5 месяцев назад +2

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామియే నమః ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామియే నమః ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామియే నమః,ప్రటాపబుచ్చీరాజభట్

  • @vijayalakshmiL-fj7jj
    @vijayalakshmiL-fj7jj Год назад +6

    Sri dhaksnamurthy swami vandanamulu 🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌹🌹🌹

  • @Lakshmi-jy6yh
    @Lakshmi-jy6yh 9 месяцев назад +4

    స్వామీ నేను మొదలు పెట్టిన వ్యాపారం ,కంపెనీ లాగా మారాలి...మీరే అందుకు సాక్ష్యం గా వుండాలి...

    • @venkataramanareddy5538
      @venkataramanareddy5538 7 месяцев назад

      సకల లోకములకు గురువైన దక్షిణామూర్తి వందనం సకల రోగములకు వైద్యుడు దక్షిణామూర్తి సకల విద్యలకు నిలువైన దక్షిణామూర్తి వందనం

    • @VijayashankaraKrishnarao
      @VijayashankaraKrishnarao 7 месяцев назад

      తథాస్తు

  • @ramaraokommana6252
    @ramaraokommana6252 10 дней назад

    Amma Talli meeku aa dakshinamurthy aaseessulu ellavelala undalani korùkuntunnanu

  • @bsravankumar2
    @bsravankumar2 Год назад +14

    Salute to singers, may God bless them

  • @penubhakasravani5364
    @penubhakasravani5364 4 месяца назад +3

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామి 🙏🌺🌼🌹🌸🌼🌺🙏🍌🥥🍌🍓🍎🥭❤️😘😊

  • @SrilakshmiBhamidipati-w5d
    @SrilakshmiBhamidipati-w5d 8 месяцев назад +2

    ఆది గురువు కు శతకోటి ప్రణామాలు.🎉🎉

  • @srinivasakumar3184
    @srinivasakumar3184 Год назад +11

    Om Sri Dakshina murthayae Namaha.Divine Father, with your amazing compassion ,kindly grant us best of health, prosperity, longevity, manas shanthi Always. Thank you Guru hi, Thank you Universe.

  • @KannamShankaraiah-s6v
    @KannamShankaraiah-s6v 3 месяца назад +2

    శతకోటి వందనాలు తల్లి ❤🎉

  • @bsravankumar2
    @bsravankumar2 Год назад +12

    Total descrption of lord dakshina murty is in the song, excellent clarity in the singers voice its a divine gift

    • @mybhaktitv
      @mybhaktitv  Год назад

      Thanq 🙏.

    • @satyamani8982
      @satyamani8982 Год назад +1

      ​@@mybhaktitvదక్షిణామూర్తి స్వామి కి పాదాభివందనము పరమేశ్వర శరణం తండ్రి

  • @edlamalenarayanreddy100
    @edlamalenarayanreddy100 9 месяцев назад +2

    🙏 స్వామి నీవే దిక్కు తండ్రి మాకు నీవే రక్షా

  • @satyanarayanay8476
    @satyanarayanay8476 Год назад +9

    Singer smt sri Latha gari ki 👏👏👏 super voice I think so many devotional songs to be released i e gajendra mokshamu , sri rama rama rameti etc

  • @aleSrinivas
    @aleSrinivas 15 дней назад +1

    🌸🌸🌸🙏Om Sri Dhaxinamurthy Swamiye Saranam Ayyappa 🙏🌸🌸🌸

  • @kusumavegunta167
    @kusumavegunta167 Год назад +16

    Very sweet and mesmerising voice and at the same time pouring out bhakti feeling.I can't express in words the divine feelig I felt while hearing to this stotram.Thanks a lot to you Madam.May God Bless You With Healthy ,Happy and Long Life.

  • @papasastry8100
    @papasastry8100 10 месяцев назад +1

    Om,Sree Guru Dakshinamurtyae Namaha!!🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 Год назад +111

    ఈ పాటను చాలా మధురమైన స్వరంతో పాడిన గాయకురాలు కి నాయొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తధాస్తు స్వస్తిక్ thanks to universe

  • @abburibabunaidu3289
    @abburibabunaidu3289 Год назад

    Hara Hara Mahadeva shambho Sankara kasi viswanath gange

  • @vinodsampathy7518
    @vinodsampathy7518 Год назад +6

    Dakshinamurthy bhakthi geetham maha adhbhutham chala santhosham meeku abhinandamulu

  • @srinivasluj3626
    @srinivasluj3626 Год назад +1

    OM Namo Sri Dhakshinamurthiye Namaha 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻.......

  • @ushalathakoora5208
    @ushalathakoora5208 Год назад +4

    Super ga padinaru

  • @vangalasivaramireddy2250
    @vangalasivaramireddy2250 Год назад +1

    Om dakshinamurthy swamy yenamaha Om dakshinamurthy swamy yenamaha Om dakshinamurthy swamy yenamaha 🎉🎉🎉🎉🎉

  • @VenkataramanaKolli-he6sg
    @VenkataramanaKolli-he6sg Год назад +8

    Well done Best singer 👍🙏🙏🙏🌹🌼

  • @rajusainik8217
    @rajusainik8217 Год назад +1

    Om dhakshina moorthiye namaha 🙏🙏🙏

  • @sripadasuryakantham6888
    @sripadasuryakantham6888 Год назад +7

    Very nice music may Daksanamurty blessings get soon with my Heartly blessings one viewer

  • @AengalaRaviKumarKuruma
    @AengalaRaviKumarKuruma 11 дней назад

    OM NAMO DAKSHNA MURTHY YE NAMAHA🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @edlamalenarayanreddy100
    @edlamalenarayanreddy100 9 месяцев назад +5

    శరణాగతి తండ్రి

  • @Lakshmi-jy6yh
    @Lakshmi-jy6yh 8 месяцев назад +1

    స్వామీ... నా వ్యాపారం బాగా జరిగి,నేను పెద్ద షాప్ పెట్టాలి....మీరే దారి చూపించండి స్వామీ🙏🙏

  • @thurpatiramu2870
    @thurpatiramu2870 3 месяца назад +5

    🪻🙏🪻 అమ్మ 🙏🚩

  • @lcsgmd2724
    @lcsgmd2724 Год назад +87

    పాటలో లిరిక్స్ చాలా బాగా రాశారు రచయిత అదే విధంగా అద్భుతంగా పాడారు గాయని ఇలాంటి పాటలు మరిన్ని MyBhaktitv వారు అందిస్తారని ఆశిస్తున్నాను . శ్రీ దక్షిణామూర్తయేనమః

  • @srideviachalla1430
    @srideviachalla1430 Год назад +2

    Om dakshinamurthy ye namaha 🙏🙏🙏🙏🙏💐💐💐💐 TQ very much sir for sharing the devotional songs