Danvantari Mantram || ధన్వంతరి మంత్రం ||
HTML-код
- Опубликовано: 4 фев 2025
- ధన్వంతరి మంత్రం
ఓం నమో భగవతే
మహా సుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
సర్వ రోగ నివారణాయ
త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే
శ్రీ మహావిష్ణు స్వరూప
శ్రీ ధన్వంతరీ స్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర
నారాయణాయ స్వాహా
Naaku skin elergy vundi homoeopathy vaadaanu kaani skin raavadam edu rendu paadaala meeda vundi skin voodipohundi bhaadha manta job kooda maanesaan7 yippudu meeru cheppinatlu chesthaanu maa paapaku 22 years eye problems left eye asalu kanipinchadu chinnaappatinunchi right eye kooda problem avuthundani doctors annaaru chinna vayasu mcom chadivindi yinkaa marrage kaaledu eye problem kooda nayam avuthundani maa paapanu bless cheyandi yi manthram panichesthundani nammuthunnaanu mee maataku respect yisthunna nandi thank you very much sir
ధన్వంతరి మంత్రం
ఓం నమో భగవతే
మహా సుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
సర్వ రోగ నివారణాయ
త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే
శ్రీ మహావిష్ణు స్వరూప
శ్రీ ధన్వంతరీ స్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర
నారాయణాయ స్వాహా❤❤
🙏🙏🙏🙏🙏
chala Dhanyavaadalu
నమస్కారం🙏🏿🙏🏿🙏🏿
మంత్రం చాలా శక్తివంతమైనది అమృతం లాగా పనిచేస్తుంది. శ్రీ కృష్ణ🙏
ఓం శ్రీ వైద్యో నారాయనొ హరిః
ఓం శ్రీ గురుబ్యో నమో నమః🙏
Om namo venkatesaya Srinivasa Sri venkatesha apatbandhawa anatha rakshaka Govinda Gooovinda 🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌹🌹🌹🌹🌹🌹
ఈ మాత్రం పాటించినంత మాత్రనా వ్యాధి నాయమావ్వదు భగవంతుని పైపుర్తినమ్మకం ఉండి చదువు అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది 🙏👏
Ayya nuvvu nammakapoina aa mantrmlo vibrations tappakunda pani chestai
జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
జై శ్రీమ్నారాయణ, జై శ్రీమ్నారాయణ పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమమ్
ఛెన్నై లో చాలా ఆసుపత్రుల్లో ధన్వంతరీ స్వామి విగ్రహం పెట్టేవారు.. అలా చేయడం వలన ధన్వంతరీ స్వామి అనుగ్రహం కలిగి , పేషెంట్లకి దీర్ఘాష్మంతురాని విశ్వసిస్తారు..
మానవాళి హితంకోరిన మీకూ... వందనాలు...
❤💐❤️🙏🌹
Thank you universe 🌏
🕉🚩🙏🏻
😊❤❤❤❤❤❤❤❤
Om namo Venkatesaya 🙏
TQ
🙏🙏🙏om namo bagavathe Vasudevaya
Thank you guruji🙏🙏🙏
Om Namo Vasu devaya Dhanavathariy Namaho
Tq ayyagaru chalachala
Namaste Guruvu garu
Meru andarke use ayave share chesthunaru
Thank you
Srivari anugraham
Sir maman modala petane panalu atakalu kalgethe em cheyali
Edyna remedy vunda
🙏🙏🙏
ఓం నమో వే౦కటేశయ🙏 🌹🙏
Jai Srirama
Jai sri Ram Guruvu garu
🙏🙏🙏tq guruji
Dhanyavadalu guruvu garu
Chala manchi mantram chepparu Danyav adalu
Jai sri Krishna
Tqq🙏🙏guruvugaaru
Thank you guruvugaru.
Let the divine noble thoughts be on us
Sri Rama Jaya Rama Jaya Jaya rama
Thank you swamy....
ఓం నమో వేంకటేశయ🙏 🌹🙏
ఓం నమో నారాయణా యా🙏
Jai guru Dev 🙏
Guruvu garu nakku appudu ado oka alochanalu pichi pichi alochanalu vasthunai guru garu
Jai Sri Ram
Jai sriram Jai sriram Jai sriram!tq swamy for sharing valuable msg 🙏
Swamy japam chesukovadaniki dhanvantari chinna mantramu cheppandi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vasudevaya vidmahe Sudhahastaye Dhimahi thanno dhanvantari prachodayaat
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🏵️🌼🌼🌸🌺🌺🌺🌸🌸🌼🏵️🏵️🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻🙏🏻Om namo venkateshaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
Verevallaku vontlo baledante varikosam manam chadavacha
స్వామి ధనవ్వాంతారి విగ్రహం అభిషేకం యే వారం చేయాలి స్వామి
బుధవారం
@@Srivari.Dasudu దానియ్యవాదాలు స్వామి
Ayya naku 49 years female simharasi friday 8 8 75 makha nakshtram naku govt job vachhe yogam cheppandi pz
Etuvanti health issues unna kuda meeru cheppina mantranni chaduvukunte pothunda.
ఔను
Danyavadalu swamy 🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు స్వామి చాలా మంచి ఉపయోగకరమైన సమాచారాన్ని మీరు మా అందరికీ అందజేశారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
ఇట్లు,
కోరాడ చంద్రశేఖర్ శ్రీ కుమార్
ఫ్రమ్ వైజాగ్
స్వామి..... నాకు ధనవ్వాంతిరి రాగి.... అచ్చు..... నాకు దొరికింది.... అది నాకు మా దేవుడు గదిలో పెట్టాను పెట్టు వచ్చా....
Swamy, non veg complete ga maneyala and mantram manasu lo anukovala leda gattiga chadvala.
Entlo vallaki bhagalekapothe vere vallu chaduv vacha swami
Leka valle chaduvkovala
గురువుగారు,
థైరాయిడ్ సమస్యలు, జుట్టు ఊడిపోవడం, రక్త హీనత , మెదడుకి సంబదించిన వ్యాధులు తగ్గడానికి ఈ మంత్రం చదవొచ్చా అండి??
Pls reply
గురూజీ.... text లో పెట్టండి ఈ మాత్రం...
ఓం నమో నారాయణాయ నమః
ఇతరులకొరకు కూడా చేయవచ్చునా
స్వామి నమస్కారం నేను మెడికల్ షాప్ రన్ చేయాలనుకుంటున్నాను సక్సెస్ ఫుల్ గా రన్ చేయడానికి శ్రీ ధన్వంతరి ఉపాసన చేయవచ్చునా
Swami nenu 10years ga charma vyadhitho chala badha paduthunnanu..mimmalni kalisi na problems anni cheppalani undhi..skin ki mottam pundlu ayyayi allergy baga undhi..evarikaina chupisthe bayapaduthunnaru..enni hospitals thirigina thaggatledhu chachipovalanipisthundhi nenem cheyali swamy..ee mantram roju japistha thagguthadha naku suggestion ivvandi swamy dhayachesi
Replied
Sudarshana astakam every day cheppandi
Guruvu gaaru comments lo pettara mantram ardam kaavadam ledu
ధన్వంతరి మంత్రం
ఓం నమో భగవతే
మహా సుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
సర్వ రోగ నివారణాయ
త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే
శ్రీ మహావిష్ణు స్వరూప
శ్రీ ధన్వంతరీ స్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర
నారాయణాయ స్వాహా
నేను ఈ మంత్రాన్ని 11 సార్లు చదువు కొంటాను ఇంకా ఎక్కువ సార్లు చదవాలా నేను ధన్వాంతరి మంత్రంలో వాసుదేవాయ విద్మహే ఆ మంత్రాని 11సార్లు చదువుకొంటాను
సరిపోతుంది అండి
🙏🙏🙏
స్వామి పిల్ల ల ఆరోగ్యం వాళ్ళు బాగుండాలి అని తల్లి తండ్రి చుదువుకోవచ్చా swamy
@@Srivari.Dasudumana sonta vari kosam arogyam bagundalani manam korukuni chaduvukuney mantram untey cheppandi. Ma amma gariki arogyam baagotam ledu dayachesi cheppagalaru.
Guruvugariki 🙏
Hayagreeva Swamy sthotram chepparu chaduvulo manchiga raanichataniki kani pillalu daggara leka hostelo unte vaari badulu valla peru cheppi vallaki manchi jaragalani parents chadavocha inka jatakamlo undey graha dosha nivarana koraku eydina remedy chepandi Guruvugaru 🙏
Chadavochu,, kaani hostel lo unnapatiki,pillalu kanesam okasaraina chaduvukovaali
Samadhaniki dhanyavadalu Guruvugaru 🙏
Jatakamlo graha doshaniki remedy chepandi Guruvugaru thelapagalaru 🙏
Sir mitho matladali ante ela sir i am not fake please naku oka maargam chupinchandi sir
1:19 1:19
Guru garu, ma father ki health baaledu andi.. Nenu ye mantram Chadhavalo, elaa chadhavalo dayachesi cheppandi..
వేదాంత దేశికుల శ్రీ స్తుతి స్తుతి ప్రచార లోకి రాలేదు ❤❤❤
నాకు చాలా ఏళ్లుగా మానసిక ఆందోళనతో స్ట్రెస్ ఫీల్ అవుతున్నా.(కుటుంబం గొడవలతో )😢హాస్పిటల్ కి వెళితే ఏమి లేదు అన్నారు. ఏమయినా చేయించారేమో....మామగారికి మందు తగిలింది అన్నారు. అందుకే నాకు డౌట్ వచ్చింది 😮 క్రమం తప్పకుండా చేస్తే తగ్గుతుందా నాకు గురువు గారు🙏🙏
Guruvugaru. Naku dsc lo job ravalante emi patinchalo telapandi pz. Naku ide last chance
నమస్కారం అయ్యగారు ధనువరువతి మంత్రం ఎప్పుడు పారాయణం చేయాలి నియమాలేంటి నియమ నిబంధనలు ఎన్నిసార్లు రోజు కి చదువుకోవాలి ఏ రోజు మంత్రం చదువుకోవాలి please రిప్లే sir
🙏 pantulugaru,
Dadapu 20 yrs ga throught problem guruvu garu... Main ga saraina DOCTORS nu tarasa padatam ledu... Suggestion evvagalaru... 😢😢
ఈ వీడియో లో చెప్పినట్టు ప్రయత్నించండి.. స్వామి వారి మీద భారం వెయ్యండి..మంచే జరుగుతుంది
Naku sariga nidra pattadu.homio kuda vadithunna ina kuda ravadam ledu e mantram chadivithe vastunda plzzzzz cheppandi.chala bahalo nidra raka nenu day lo a work chesukoka pothnnaa😢
Plz guruvu garu cheppandi
Namaste guruvu garu reply echinanduku thanku magla chendika stotram chaduvtanu miru chepinnatlu e time llo aiena chadavavacha
Morning chadavaali
Thanku swami
Guruvugaruki 🙏 swami nenu 12 years nunchi depression tho badhapadutunanu ,nenu e mantram chepacha swami ,chepandi pls🙏
కచ్చితంగా.. ఫలిస్తుంది
@@Srivari.Dasudu Thanq guruvu garu🙏
Good morning guruvu gaaru maku Tet notification ichharu guruvugaaru kani preparation ki time 20 days ne ichharu intha thakkuva time lo pass avuthano ledo ani bayamga unnadiguruvugaaru
Naalaaga Cheppadam suluvu.. meelaaga aacharinchadam kashtam.. kaani okka maata entho mandhi saadinchina vishayame idhi kottadhi kaadhu.. bayanni veedandi..Mana videos lo hanumna jayaslokaalu video undhi chusi roju okasari kaneesam chadavandi..Meeru saadistaaru..
Tqq guruvugaaru 🙏🙏
🎉gurugaru MAA babu ke matallu ravadam ledu pushyame nakshatram 8 years...vaduchavaledu kadate nenu chadavA vacha... please reply me guruvugaru...😢😢😢
చదవొచ్చు తల్లి..బాబు త్వరలో మాట్లాడతాడు.. మంచి జరుగుతుంది..భారం స్వామి మీద వెయ్యండి
@@Srivari.Dasudu chala chala thank you guruvu garu me reply chusaka chala anadam ga undi matladuthadu anaru kada anduku.. 🙏🙏🙏🙏🙏🙏🙏chal hospital lo chupesthinam Amma antadu .... bayanga undi chala andi janalu chala rakaliga antaru guruvu garu chala adustha... 😢😢😢😢
Swami babu ki ippudu 10 month monna meeku message chesanu fever thaggali ani thaggindhi swami.malli ippudu blood motion vasthundhi swami pls emi ayena cheppandi swami pls pls swami
Ee video lo mantaranni roju 108 sarlu japinchandi..
Guruvugaru ma father tharupuna nenu cheyacha andi ante nanna manthralu chadavaleru.
Cheyyochu
Business pettina peddaga labhalu em levu swamy daniki edina pooja undha kasta padedi padthunna ayina tagina phalitham ravadam ledu swamy
Roju 8 saarlu mahalakshmi ashtakam paaraayanam cheyyandi
@@Srivari.Dasudu dhanyavadalu🙏🏼
Namaskaram guruvu garu sundarakanda lo ye sarga chadivite ye korikalu theruthayi clear ga cheppandi please
సరే అండి ప్రయత్నిస్తాను
@@Srivari.Dasudu tq andi angaraka
Sthothram chadhuvuthunnanu tq
A time lo chadavali
ఉదయం
Naku ma husband chalaaa godavalu avuthunayi guruvu garu na age 23 marriage ayi 5 years avuthunayi ok babu unadu babu putaka marpu vastademo anukunam raledu asalu marriage cheskuni prethi roju edustune una Guruvu garu ma husband marali 😢😢 andi nathi ma ayana happy undali edaina unte chepadi guruvu garu
Mana videos lo anyonya daampatyam koraku remidie undhi chusi aacharinchandi. Nammakam ga cheyyandi manchi jarugutundhi
అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి
చాలా బాగుంటుంది
పార్వతీ పరమేశ్వర దీవెనలతో కలిసిమెలిసి జీవించడానికి చాలా బాగుంటుంది
Miru videos pettadam valla memu chala vishayalu thelusukoni maa jivithalanu marchukuntunnsmu em chesi mee runam thirchukovali swaami, miru cheppe prathi okka parihaaram velakattaleni vajram tho samanam edi nijam
శ్రీవారి అనుగ్రహం అండి
Swamy na name thriveni
Nenu 1991 .7.21
Sunday morning 10.30 putina naku yemi chesina kalisiraledhu swamy naku yela undho chepagalaru please Swamy
Nenu jaatakam chudanu amma
గురువు ఉపదేశం లేకుండా ఈ మంత్రం చదువు కోవచ్చా
చదవొచ్చు. మంచిది
నేను గుడికి వెళ్తే కొంతమంది అయ్యగార్లు డబ్బులు బాగా వేసిన వాళ్ళని బాగా దివిస్తారు.. ఏమి కానుక వేయని వాళ్ళని పట్టించుకోరు.. కొంతమంది ఒక్క రూపాయి కూడా.. కష్ట కాలం అనే కదా వెళ్తారు.. ఒక్కటి అయ్యగారు మనకు శతగోపురం పెట్టినపుడు కచ్చితంగా కానుక వేయాలా? రోజు గుడికి వెళ్ళినపుడు ఎదో ఒక్కటి తప్పకుండ తీసుకెళ్లాలి అంటారు నిజమేనా??
Mana intlo yevarikina balekapothe manam cheyocha swami
ఔను
Naku manchi doctor dorakadam ledu swamy for dental implantation
E video lo cheppina mantram chadavandi
Thank you guruvugaru
🙏
Enni rojulu chadavali
ఇన్ని రోజులని పెట్టుకోకండి
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏