జంధ్యాల రచన, నండూరి సుబ్బారావు గారి నటన వీటిలో హాస్యానికి తిరుగే లేదు. సుబ్బారావు గారి నాటకాలు నాచిన్నపుడు చాలానే విన్నాను. ఆయన స్వయంగా రచయిత కూడా. నాటకాలు చదివాను. వింటున్నంత సేపు నవ్వుతు నేఉన్నాం. మీకు కృజ్ఞతలు. 🙏😄
కేవలం స్టూడియోలో మైకుముందు నుంచిన ఇలాగ నటించటం సామాన్యం కాదు మనకు ప్లాటుఫారం జనాలు గందరగోళంగా కాఫీ టీ అమ్మకాలు రైలు కూతలు అద్భుతంగా ఉంది ఈ నటులందరికీ అభినందనలు ఆలిండియా రేడియోవారు ఇలాంటి పాత నాటకాలు ప్రసారం చేయమని మనవి.
చాలా తమాషాగా ఉంది నాటకం. ఒకప్పుడు రైలు ప్రయాణాలు ఇలాగే గందరగోళంగా ఉండేవి. మా బంధువులొకరైతే ప్రయాణాల్లో ఎప్పుడూ ఏదో ఒక సామాను పోగొట్టుకునే వస్తుండేవారు.
మాకు రేడియో లేక ప్రక్కింటివాళ్ళ అరుగుమీద కూర్చుని నేను రేడియో వినేవాడిని ఈరోజు ఈ రోజు మా ఇంటిలో ఏసీ రూములో కూర్చుని వింటున్నాను ఇలా Program ఏర్పాటు చేసినందుకు మీకు నా ధన్యవాదములు
ప్రతి బుధవారమ్ రాతిరి 8గంటలకు రేడియోలో హాస్య నాటిక, అదే సమయమ్ లో రేడియో సిలోన్ లో బినాకా గీత్ మాల వచ్చేవి. ఏది వినాలి అనే గొడవలో నాటికల పార్టీ వాళ్ళకే గెలుపు. కొసమెరుపు ఏమిటంటే మధ్యలో కరెంటు పోయేది. అలా వినని నాటికలు ఎన్నో. హాయిగా ఇప్పుడు వింటున్నాం. రేడియోవారికీ సంబంధితులకు నమస్సుమాలు.
Radio programs and dramas excellent. Now no such programs . I request ask all AIR station s in Telugu States so that all will encourage radios with vide publicity.
Its really entertaining! May be one suggestion, it will be good to add info of the year/time when it was aired. The new generation will understand how beautiful the quality of programs at that time. Thanks for this video.
1970 లలోని AIR విజయవాడ మథురస్మృతులు జ్ఞాపకం చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
ఎంతో బాగుంది. ఈరోజుల్లో ఆకాశవాణి కార్యక్రమాలని ఎవరంవినలేక పోతున్నాము. ఇంతమంచి కార్యక్రమాలని ప్రసారంచేయడానికి ఆనాట నటీనటులూ దర్శకులూ ఆకార్యక్రమాలని ఇష్టపడే శ్రోతలూ యెవరూలేరు
పాత నాటికలు వింటుంటే పరమానందంగా ఉంది ఆకాశవాణి కి ధన్యవాదాలు
👌హాస్యబ్రహ్మ జంధ్యాలవారి రచనతో అధ్బుతమైన ఈ హాస్యనాటిక నవ్వుల రసగుళిక 🙏
నండూరి సబ్బారావు గారి నటన అద్భుతం
ఎప్పుడో చాలా ఏళ్ల కిందట విన్నాను. మళ్లీ ఇన్నాళ్ళు కి విన్నాను. ధన్యవాదాలు.
అసలు జంధ్యాల గారి మాటలు ఒక ఎత్తైతే... ఆ మగవ్యక్తి కామెడీని తన స్వరంతో సూపర్ గా పండించారు
వారు నండూరి సుబ్బారావు గారు.
కృతజ్ఞతలు. 60 దశాబ్దాల తర్వాత వింటున్నాను మళ్లీ ఇల్లాంటి రేడియో నాటకాలు.
*6 దశాబ్దాలు
చాలా బాగున్నది ఈ కథ వింటుంటే ఆ నాటి పరిస్థితులు కనులకు కట్టిన్నటు అనిపిస్తుంది
భలే ఉంది నాటకం హాయిగా నవ్వుకొన్నాము
Nanduri subbarao garu hasyam super
అప్పట్లో రేడియో నాటక వారోత్సవాలు రోజూ వేసేవారు. ఇంటిల్లి పాధి వినేవారము.ప్రతి ఏటా వేసేవారు. చాలా బాగుండేవి. ఎన్ని విన్నామో
పాది లో ది కీ ఒత్తు లేదు😅😅😅😂😂😂😂😂😂
మళ్ళీ చిన్ననాటి రోజులు పాత మధుర ఙ్ఞపాకాలు . ఆకాశవాణికి ధన్యవాదాలు
only one word Excellent. ఇలాంటి గొప్ప కళాకారుల నాటికలు వింటూ పెరిగిన మేము ఎంతో అదృష్టవంతులము. మరల ఇలాంటి కళాకారులను చూడలేము. AIR వారికి ధన్య వాదములు.
ఆనాటి శబ్ద నాటికలైనా, దృశ్య నాటికాలలా మెప్పించెవారు. సూపర్
జంధ్యాల రచన, నండూరి సుబ్బారావు గారి నటన వీటిలో హాస్యానికి తిరుగే లేదు. సుబ్బారావు గారి నాటకాలు నాచిన్నపుడు చాలానే విన్నాను. ఆయన స్వయంగా రచయిత కూడా. నాటకాలు చదివాను. వింటున్నంత సేపు నవ్వుతు నేఉన్నాం. మీకు కృజ్ఞతలు. 🙏😄
Excelent telugu commedy naatika jayhoo jandhyala gaaru jayhoo sathyam sankarmanhi gaaru jayhoo air vja a p
కేవలం స్టూడియోలో మైకుముందు నుంచిన ఇలాగ నటించటం సామాన్యం కాదు
మనకు ప్లాటుఫారం జనాలు గందరగోళంగా కాఫీ టీ అమ్మకాలు రైలు కూతలు
అద్భుతంగా ఉంది ఈ నటులందరికీ అభినందనలు ఆలిండియా రేడియోవారు ఇలాంటి పాత నాటకాలు ప్రసారం చేయమని మనవి.
Very nice 👌🏼👍👏🏾
మా నాన్న నండూరి సుబ్బారావు గారికి బిగ్ ఫ్యాన్
nenu kudaaaaaaaaaaaaaa
హాస్యాన్ని ఆస్వాదిస్తున్నాం. గతంలో miss అయ్యాం. ప్రయత్నం అభినందనీయం.
Hats0f jandaalagaariki.
Ganapathi naitika veyandi
చాల మంచి నటులు ,వారి నాటకాలు మళ్లీ వినే అవకాసం కల్గించిన Air వారికి అభినందనలు.అద్భుతమైన అవకాశాన్ని అందించారు. ధన్యవాదాలు👏👏💐💐
😭
ధన్యవాదాలు
Very very good Natika l am very happy.
చాలా తమాషాగా ఉంది నాటకం. ఒకప్పుడు రైలు ప్రయాణాలు ఇలాగే గందరగోళంగా ఉండేవి. మా బంధువులొకరైతే ప్రయాణాల్లో ఎప్పుడూ ఏదో ఒక సామాను పోగొట్టుకునే వస్తుండేవారు.
మాకు రేడియో లేక ప్రక్కింటివాళ్ళ అరుగుమీద కూర్చుని నేను రేడియో వినేవాడిని ఈరోజు ఈ రోజు మా ఇంటిలో ఏసీ రూములో కూర్చుని వింటున్నాను ఇలా Program ఏర్పాటు చేసినందుకు మీకు నా ధన్యవాదములు
Chala manchi pani chesthunnaru anati rozulu
Nanduri సుబ్బారావు గారు నవ కవితలు బ్రహ్మ.
నిజానికి ఈ నాటికలు ఒకనాటి మధురానుభూతిని పంచతున్నాయి
ఎంతకాలమైంది. మళ్ళీ యి నాటికలు విని. చాలా ధన్యవాదములు. హర హర మహాదేవ అని ఒక నాటకం 1గంట ఉంటుంది. ఆది కూడా అప్లోడ్ చేయండి.50సంవత్సరాలు కిందట
Chaala haaigaa manassu prasanthamgaa undhi..chakkati haasya chaturatha,Rachana maa jandhyala vaari sothhu.👌😁😍🤣
ఇటువంటివి మేము వినలేదు వినిపించినందుకు ధన్యవాదాలు
Chinna naati rojulu gurtuku vachhayi
Thanks
TV lenappudu radio ki antipettuku poyevallam ganapathi kuda veyyandee naduri subbarao garuseetaranam excellent
thank you very much for radio programmes. All senior citizens feel happy. Nice.
thank you very much.
Radio naatakam chala bagundi
Natinchina varu excellent performance
Thanks to AIR👌👌👌
VB Kanaka Durga, నండూరి Subbarao garlu మాటలు, Jandhyala gari dialogues ki 🙏. కళ్ల ముందు సాగింది ఈ రైలు ప్రయాణం, హాయి గా నవ్వు కుంటు. 😂
Jandhayala garu great writer and director..... Nanduri subbarao great artist
Excellent natika
Ee natakaniki continue part vunte bagundedhi chala bagundhi hats off to Janjyala gaaru🙏
Super super👌👌
నమస్తే all India radio Hyderabad మీరు పంపుతున్న ఎటువంటి నాటికలు బాగా ఉన్నాయి నాటికలతో పాటు హరికథలను కూడా పెడితే బాగుంటుంది
ప్రతి బుధవారమ్ రాతిరి 8గంటలకు రేడియోలో హాస్య నాటిక, అదే సమయమ్ లో రేడియో సిలోన్ లో బినాకా గీత్ మాల వచ్చేవి. ఏది వినాలి అనే గొడవలో నాటికల పార్టీ వాళ్ళకే గెలుపు. కొసమెరుపు ఏమిటంటే మధ్యలో కరెంటు పోయేది. అలా వినని నాటికలు ఎన్నో. హాయిగా ఇప్పుడు వింటున్నాం. రేడియోవారికీ సంబంధితులకు నమస్సుమాలు.
Adbhutam andi. Thank you very much.
గురువుగారు🙏
Many thanks to A. I. Radio. Very very good program. Best actors. Good subject.
అద్భుతమైన కథ...కథనం...
Chala సంతోషాన్నికలిగిస్తుంది.ఈకతలువినటంవల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.ఇటువంటి కతలు ఇంకా ఉంటే పెట్టండి
Super old janaranjani programme s
Love you sir air hyd
Seriously love radio natakalu...
ఆలనాటి ఆణిముత్యం..
Much relaxed after listening
Excellent keep posting these videos for the generations to enjoy
Thank you sir
Radio programs and dramas excellent. Now no such programs .
I request ask all AIR station s in Telugu States so that all will encourage radios with vide publicity.
Very nice intereresting radio programs,dramas,natikalu & kathanika.Publcity the AIR stations programs of Telugu in all media.i.e
Tv ads ,Paper ads...👍
దొంగ రాముడు సినిమా లో వుంది.
Excellent sir navvutuune vunnanu 🙏🙏🙏👌👌👌👌
ఎన్ని జన్మల అదృష్టమో కాని మన ఆకాశవాణివారి కథానికలు, నాటకాలు, పద్యాలు, దేశభక్తి పాడలు, కవితలు, హాస్యకదంబాలు ఒకటేమిటి కమ్మని మృష్టాన్నభోజనం.
Thank u so much AIR 🙏
Thank you AIR ...
Good feeling ,Its really entertaining.
Wow, thank you soo much.
very nice program
Radio days gold
Hasya bramha ani vurike antaratoii... Super...
Thank you AIR
Excellent 👍❤
Naa Chinnauudu Radio loo vunnanu suer
😄😀🙏 ధన్యవాదములు
Thank you
Chaala baagundhi 👌👏👏👏👏
Great work aakashavani .thanks
Em rasaru malli background valla vintunnatasepu kalla mundu jarugutunatu undi ❤❤❤
Muduga na chinnanati smurthulu gurthuchesi cheppaleni aanandanni andajasina prathi okkariki vandanaalu appudu radio ni thskuchukuntu gurthuga daachukoleka poyanani anukoni roju ledu gattiga anukunte jaruguthundani nirupincharu arojulaloniki prayaanam chesivachanu mundumundu enkaa vintu anno madurasmruthulu aaswadisthanu danyavadamulu
Very funny old is gold Now a days we never hear such comedy playlets what a play
రికార్డింగ్ చాలాబాగుంది
Chala bavundi
🙏👌
It would be much more useful if the date of the natika enacted on AIR for the first time. Very nice help from AIR.
Very humorous drama Nandi subbarao durgagaru gifted artists mschary 72 hyderabad
🙏
నండూరి సుబ్బారావు గారి నాటిక లేక నాటకం అంటేనే హాస్యం. దృశ్యం మన కళ్ళకు కట్టినట్టు మైకు ముందుండి నటించడం అప్పటి వాళ్లకు చెల్లింది.
Nenu kuda Redio Artist nI Ahaanubuti veru chalabagundi
Very good idea
చాలా బాగుంది 😂
He was a great writer
Hats off Jandhyala Garu
Bhale saradaga vundhi Natakam😃
Super voice sar
Excellent
My heart filling with joy 🙏🏼 plz try to broadcaste kirthyseshullu natakam
చిన్న పుడు వినేవాళ్ళం.మళీ ఇప్పుడు వింటున్న
very good natakam sir.31.7.21 mrbsbi
👌👌👌🙏💐
Soooper
Natika bagundi
Please upload INTINUMBERU play by Sri Nanduri Subbarao garu
Its really entertaining! May be one suggestion, it will be good to add info of the year/time when it was aired. The new generation will understand how beautiful the quality of programs at that time. Thanks for this video.
Chala bagunudi🙏🙏🙏🙏🙏
Yes add details
Alage chithra tharangani pettandi
Appudey station vatchesinda.. nenu adey train lo undi.. anni naa kallatho chustunnatlu anipinchindi
Aa vedika aina jhandhyala ...jhandhyale. 🙏🙏🙏
శిలామురళి నాటకాన్ని upload చెయ్యండి సర్