"మామగారు పెళ్లి కొడుకాయనే" - నాటకం , రచన - జంధ్యాల , నిర్వహణ - రామం
HTML-код
- Опубликовано: 10 фев 2025
- #AIRHyderabad
"మామగారు పెళ్లి కొడుకాయనే" - నాటకం
రచన - జంధ్యాల
నిర్వహణ - రామం
Please subscribe to ‘AIRHyderabad’ - / airhyderabad
the official RUclips channel of All India Radio Hyderabad. Click on the bell icon to receive latest notifications on programmes uploaded every week.
Listen to AIR Hyderabad on DTH
Download our apps "NewsOnAir" and "All India Radio Live" on Google Play store.
Subscribe to our updates on Twitter: @AirHyderabad
/ airhyderabad
Live streaming through our website: allindiaradio.g...
Alternatively, you can also listen to AIR Hyderabad on 738 MW
Our other radio channels:
Vividh Bharati Hyderabad on 102.8 FM
FM Rainbow Hyderabad on 101.9 FM
జంధ్యాల గారి నాటకాలు ప్రసారం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు 🙏
నా చిన్నప్పుడు, ఈ నాటికలు కోసం రేడియో చుట్టూ చేరేవాళ్లం. తిరిగి మాకు ఆ అనుభూతిని కలిగిస్తున్నందుకు ధన్యవాదాలు. అద్భుతమైన నాటిక.
drama festival is good
Yes exactly. I am also agreeing with ur comment whole heartedly. Those days never come back except in memories.
చాలా కాలం తర్వాత మళ్ళీ జంధ్యాల గారి దేశీ తిట్లతో, హాస్యంతో తెగ నవ్వుకున్నాము.
జంధ్యాల గారి హాస్యం ని ఈ కళాకారులు తమ నటనతో, డైలాగులు తో బాగా వినిపించారు
My name is
Vijayakumar.
Mee naatikalannee vintunnamu.
Chala baga untunnayi.
Inka manchi, manchi natikalu prasaram cheyyandi.
ఆకాశవాణి వారి ఈ గొప్ప నిర్ణయం తో నాటి, నేటి, రాబోయే తరం అందరూ మహదానందం పొందుతాం.
Chala happy ga vundi. Radio natikala kos maa chinnappudu baga eduru chusevallamu. Malli vinatam chala happy ga vundi. Tq
నాకు పాత రోజులు గుర్తుకు వాస్తన్నాయి చాలా థాంక్స్
నా చిన్నప్పుడ్డు వేసవిలో రాత్రి ఆరుబయట వాకిలిలో పడుకుని విన్న నాటికలు, ఆ రోజూ లే బాగున్నాయి
Chala bavundi. Thank you janjala garu.Meeru Leni lotu theerchalenidi
All India Radio days recollecting my oldest memories joint family values and their way of lives Now I am 61years old
Super Sir
హాస్యాస్పదం 👌
na kallalo neellu thirigayi endhukante na chinnanati theepi smruthulu penavasukunna. good golden days. love you RADIO
శ్రవ్య నాటకం " మామా గారు పెళ్లికొడుకాయెనే" చక్కగా హాస్య స్పోరకంగా ఉంది.
A nice comedy
బాబోయ్!! నవ్వి నవ్వి నీరసం...
కృతజ్ఞతలు.
అద్భుతం అమోఘం
jhandyala గారు హ్యాట్సాఫ్
Funny twist... జంధ్యాల మార్కు స్పష్టంగా ఉంది...😊 నటీ నటుల కు🙏🏼🙏🏼🙏🏼
Hii
@@prasadcherukupally5876 0p
1
Natakam vinatu ledu . Imax theter lo chusthuna tundi.super guruvu Garu.
Super cheppaaru sir
Super comedy dramas in those days by AIR stations which the present generation is not aware of. Great to listen to them now
Adbhutham.jandhyala garu jandhyala gare.nobody can beat his comedy.
జంధ్యాla gaara mazaaka
Old days are gold days..smruthulu adbutam
ధన్యవాదములు ఆ కాశవాని
Enati tensions teerataniki ituvantinatakalu avasaram
Naku devudu varamiste Naku 1960 kalam kavalani korukuntanu e natika chala bagundi
Maa chena pati gurthulu tq sir
Excellent mind blowing!
ధన్యవాదములు
Reminded the good olden days....
Wow brilliant
Thanq, u have done a good job. I am enjoying the golden old days of remembrances.
Continue,
this process is good.1960,1970
మంచి హస్యపూరక నాటిక
చాలా బాగుంది
ఆస్వాదిస్తున్నాం .మంచి ప్రయత్నం .
Superb👍👍
Nice
Amma mowaaa
Chala bavundi
Super
జంధ్యాలగారుఅందరిహ్దయాల్లొ
చిరకాలంఉంటారు
Super sir
అలనాటి జ్ఞాపకాలలో ఓలలాడించినందుకు,ఆడిస్తున్ననందుకు
AIR కు శతథా ఋణపడి ఉంటాము
🙏🙏🙏🙏
A IR Hyd days are valuable
Request AIR HYD TO PLEASE BEING OUT HAASYA NATIKALU OF MY LATE FATHER Sri PISUPATI UMAMAHESWARAM GARU WHICH WERE BROADCASTED AND MOST POPULAR IN LATE 80’s and 90’s from both HYD AND VIJAYAWADA KENDRAS. Some of which are ‘ BROUGHT OVER BRATUKULU’ , ‘DASARAMAMULU’ KIRANAM OKATI RANGULU YEDU …. Which are HIDDEN IN THE ARCHIVES🙏🙏🙏
Nice comedy 🎭 story
Clean comedy
Jandhyala is great--.dr.giridhar
Entha bagundo!
👌👌👌👌
Ma ayana ani cheppindi kadandi.. inka gopalraoaaa antu adagadam entandi🤣🤣🤣🤣
👌👌👌😂😂😂
నవ్వించే యోగా మాస్టర్ స్వర్గీయ జంధ్యాల వారు మామూలోరు కాదు సుమా.. పదాల అల్లికతో పెదాలపై కితకితలు.. ఒళ్లంతా గిలిగింతలు పెట్టించగల దిట్ట.. స్వర్గవాసులందరికీ ఇప్పుడు ఎంచక్కా చక్కిలిగింతలే..
😀😂😀😂😀😂😀😂😀😂😀😂😀
ఏమైనా జంధ్యాల వారు ఇప్పుడు భూలోకంలో లేకపోవడంతో అపహాస్యం రాక్షసంగా రాజ్యమేలుతుంటే నవ్వలేక ఏడుస్తూ ఏడవలేక నవ్వుతూ మాబోటి జనాలకు ఏ దిక్కూ దివాణమూ తోచక ఏ ఆపద్బాంధవుడూ కానరాక జవజీవాలు ఉడిగిపోయి జీవచ్ఛవాలుగా జీవితంలో జీవించలేక.. జీవించాలనే ఆశ జీర్ణం చేసుకోలేక జీవిస్తున్న జీవులుగా మీ అభిమానులుగా మిగిలిపోయాం..
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
🎯 _RAMON_
ఎంత బాగా చెప్పారండీ... నిజమేనండీ.. ఇప్పడు హాస్యమంటే అపహాస్యం...
@@satyagowriballa7913 🙏
Wonderful natakam
@@avasaralagopalakrishnudu2386 🙏
డబ్బు తో మొగుణ్ణి కూడా కొనుక్కోవచ్చు😆
There is no relationship between the title and the story
సఖి ఆడియో మేగజైన్ వారి ఈ నాటిక చాలా బాగుంది
ruclips.net/video/LT4EH9JW4t8/видео.html
Adbhutam
సుబ్బులు కేరక్టర్ చేసి నామె చాలా సినిమాలలో హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పారు కదా.. ఆమె పేరు?
Rathna kumari....aamaniki shubhalagnam lo cheppindi....by the way meeru nenu same vedios choostham sister endukante naa opinions chala meeru type chesi unchutharu nenu like cheyadame aalasyam annatluga...you are like my twin sister anipisthundi😊
Saritha garu cheppaaru dubbing
Good
చాలా బాగుంది
Super sir