KEELERIGINA VAATHA - NATAKAM ( కీలెరిగిన వాత - నాటకం )రచన - శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 69

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 4 месяца назад +1

    మీరు అంత్రజాలం లో ఉంచి మన విఖ్యాత రేడియో నాటకాలకు శాశ్వతత్వం కల్పించారు.

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 2 года назад +4

    Excellent Excellent 👌👌👌👌👌👌👌....
    Super Drama .... thanks alot శ్రీ పాద గారు

  • @murarimohan5064
    @murarimohan5064 Месяц назад

    Swachamaina telugu padalu vini chaala santrupti pondanu, dhanyavaadalu. 🙏

  • @narasaiahpanjala2008
    @narasaiahpanjala2008 3 года назад +12

    ఆడపడుచు పెత్తనం చక్కగా వివరించారు.సంసార సుఖం కోల్పోయిన ఆడపడుచు మరదలు సుఖాన్ని చూచి ఓర్వలేక పోతున్నది. సైకోలజీ ఆధారంగా రాయబడింది.

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 3 года назад +7

    నేను వారి కథలు చాలా చదివానండి గొప్ప రచయిత వారు ముఖ్యంగా ఆరోజుల్లోని
    ఆడవారిపెత్తనం మీద బాగా వివరించారు నాకు చాలా ఇష్టమైన కథలు
    ఇల్లుపట్టిన విధవాడబడుచు, అరికాళ్ళల్లో మంటలు ఇలా ఎన్నో రాశారు
    చాలా గొప్ప రచయిత 🙏

  • @ravinderravi001
    @ravinderravi001 Месяц назад

    such a sweet story. telugu sambhashanalu, emotions chala bagunnai. Thanks for providing natakam. I will read Sri pada subramanya shashthri gari books.

  • @mseshu1
    @mseshu1 4 года назад +12

    అద్భుతమైన నాటకం. ఆ కాలంలోనే శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారు స్త్రీలకు సంబంధించి ఇంత విప్లవాత్మకమైన భావాలున్న రచనలు చేశారంటే ఆశ్చర్యంగా ఉంది. నవలకు రేడియో నాటకీకరణ చాలా హాయిగా ఉంది.

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 3 года назад

      ఎందరో రచయితలు కూడా వరకట్నం గురించి రచనలు చేసారు... కానీ ఈ దురాచారం మాత్రం పోలేదు

    • @venumanoharkarlapalem7104
      @venumanoharkarlapalem7104 2 года назад

      0

  • @savitrikamisetti4144
    @savitrikamisetti4144 3 года назад +5

    రేడియో నాటకాలు!ఒక అద్భుతమైన అనుభూతి!తిరిగి ఆనాటి అనుభూతులు అందిస్తున్నందుకు మీకు శత కోటి కృతజ్ఙతలండీ!

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 3 года назад +3

    అద్భుతమైన రసానుభూతి.గతకాలపు జ్ఞాపకాలను అందించటంలో ఆకాశవాణికి దీటైనదేముంది.అమృత సమానమైనది.ఆ నాటి కళాకారులు అత్యంత ప్రతిభావంతులు.

  • @gangadhararaovissamasetti973
    @gangadhararaovissamasetti973 3 года назад +4

    Tq 🙏🙏🙏🙏🙏🙏all air staff

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 3 месяца назад

    చాలాబావుంది ..సమస్య పరిష్కరించబడింది...
    ధన్యవాదాలు

  • @nazeerch3223
    @nazeerch3223 2 года назад +2

    ఈ నాటకం లో రాజమ్మ character superrr

  • @koppulavenkateswarlu6641
    @koppulavenkateswarlu6641 3 года назад +4

    నేను , నా చిన్నప్పుడు విన్నాను తిరిగి ఇ ప్పు డు వినుట నా అదృష్టం

  • @aswathanarayanaraomurari2443
    @aswathanarayanaraomurari2443 4 месяца назад +2

    నాటకము చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వం ఆత్మభిమానం మరియు ఆత్మవిశ్వాసం ఉండాలి. నేడు స్త్రీ అన్ని రంగాలలోనూ రానిస్తున్నారు. స్త్రీ స్వతంత్రంగా అలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే తమ కుటుంబ విషయాలు గాని ఉద్యోగ విషయం లో గాని సరైన నిర్మాణత్మకమైన నిర్ణయాలు తీసుకొని తమ జీవిత యాత్ర సక్రమముగా ముందుకు సాగాలి. ఏమంటారు?

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Год назад

    Chalabagundi ...andarinatana adbhutam... Thanks.

  • @kamalmanjarlapati
    @kamalmanjarlapati 4 года назад +6

    ఇలాంటివే కావాల్సింది.
    ఇలాంటి అపురూప కానుకలే ఆకాశవాణి ఈ తరానికి ఇవ్వగలిగింది.
    మరిన్ని మీనుండి ఆశిస్తున్నాం.

  • @prathaplic4421
    @prathaplic4421 3 года назад +3

    చాలా బాగుంది ఇంకా మరిన్ని రావాలి అని కోరుకుంటున్నాను

  • @Bhav6411
    @Bhav6411 3 года назад +1

    చాలా బావుంది

  • @naveentatabharthb6286
    @naveentatabharthb6286 3 года назад +2

    Super... yentha chakkati sandhesnthamka kathalu.. kallamudhu kanipinchana dhanikanna sravanararupamlo patralu kallaku kattinatllu kanipinchayi

  • @gorusurohitha7711
    @gorusurohitha7711 4 года назад +4

    మంచి నాటకం.
    కాకపోతే కృష్ణవేణి మాట తీరు రంగస్థల నటుల వాచకం గా వుంది. రేడియో మాటకీ రంగస్థల డైలాగుల్లో కొంత తేడా ఉంటుంది.

  • @cvrmurthy3918
    @cvrmurthy3918 2 года назад +1

    Not only in those days, even now also we can see such characters, who are destroying the families. Fantastic modulations in dialogue delivery, from all characters. 🙏🙏

  • @lakshmib2700
    @lakshmib2700 4 года назад +3

    ప్రియమైన శ్రోతలకు మీరందిస్తూ వస్తూన్న కానుకలకు అనేకానేక కృతజ్ఞతలు!
    నాటకాలంటే రేడియో నాటకాలే!

  • @aithalsujatha
    @aithalsujatha 3 года назад +2

    Nice story👍 Krishnaveni character is Best. Nice points

  • @deepthit2904
    @deepthit2904 3 года назад +3

    This series should be started again..

  • @vineethlucky1783
    @vineethlucky1783 2 года назад

    సూపర్ కథ

  • @srinivasarajup4469
    @srinivasarajup4469 3 года назад +3

    సందేశాత్మక నాటకం

  • @gangadhararaovissamasetti973
    @gangadhararaovissamasetti973 3 года назад +2

    Excellent (very very old memories)

  • @umarani2159
    @umarani2159 2 года назад

    Thanks mam

  • @prasadduggina7688
    @prasadduggina7688 2 года назад

    My favorite writer sree sreepada subramanya sastry garu

  • @sudhakameswari2813
    @sudhakameswari2813 3 года назад +2

    చాలా bagundi🙏🙏🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 года назад +1

    ఆడపడుచు రాక్షసి... అత్తగారు దేవత...

  • @bulusuvsssnmurthy5218
    @bulusuvsssnmurthy5218 4 года назад +4

    శ్రీ నండూరి సుబ్బరావు హాస్య నాటికలు ,ఆనాటి బాగారి కబుర్లు వగైరా వినిపించగలరు

  • @premkumarjalli2812
    @premkumarjalli2812 4 года назад +2

    Super radio playthanks to a I r staff

  • @laxmannarelli5524
    @laxmannarelli5524 4 года назад +7

    Respected the radio staff members what is my request please upload radio every week natakalu these stories very interisting

  • @gurramarundhati
    @gurramarundhati 4 года назад +2

    అద్భుతంగావుంది. 👌👌👏👏

  • @biiki34
    @biiki34 3 года назад +3

    Excellent...what a narrative...Please upload more like this..

  • @Chakradhar52
    @Chakradhar52 3 месяца назад

    నాటకం లో సస్పెన్ చివరివరకూ ఉంది. ఆ రోజుల్లో ఉండే కట్నాలు పెట్టుపోతలూ బాగానే వివరించారు. విధవాడపడుచు సాధింపులు, కోరికలూ
    చివరికి వేరైపోతారని ఊహించలేదు
    వాత ఎవరికో అవగాహన కాలేదు

  • @kandelingaiah9205
    @kandelingaiah9205 3 года назад +1

    Excellent, simply superb.

  • @sivesh14
    @sivesh14 3 года назад +2

    రాజమ్మ ఇందిర అనే నటి.
    ఆవిడ స్వరం ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్పురని కి వచ్చింది

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 года назад +1

    good natakam 31.7.21 mrbsbi

  • @keshavaradha6146
    @keshavaradha6146 3 года назад +1

    👍👍👍👍

  • @sri-lm3qu
    @sri-lm3qu 4 года назад +1

    Excellent information related story 👍👌

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 4 года назад +1

    Bagunnadi my wishes toA I R

  • @kotagiriramanandam8973
    @kotagiriramanandam8973 3 года назад +3

    సార్ చాలా నాటకాలు సౌండ్ తక్కువగా ఉన్నవి కొంచెం సౌండ్ పెంచండి

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala322 3 года назад +2

    Fine

    • @venkatanarayanachintapalli1925
      @venkatanarayanachintapalli1925 2 года назад

      కూతురిని వెనకేసుకు రాకుండా , కోడల్ని అభిమానించిన అత్త పాత్రను గొప్పగా తీర్చిదిద్దారు! నాటకం ఆసాంతం చాలాబాగుంది! శ్రీపాద వారు పట్టిందల్లా బంగారమే!

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 года назад +1

    అత్త ఎలా ఉండాలో బాగా చెప్పారు

  • @VIJAYKUMAR-pb6wv
    @VIJAYKUMAR-pb6wv 3 года назад +4

    Great initiative!! Keep doing the good job, please post more good old stuff..

  • @hemanthpavan70
    @hemanthpavan70 3 года назад +2

    అన్నీ బాగున్నాయి కానీ!! ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏ year లో ప్రసారం చేశారో తెలుప గలరు..హరి ప్రసాద రావు
    గుజరాత్

    • @murthyk3069
      @murthyk3069 2 года назад

      Thanks to excellent programs given by Akasavani

  • @narasaiahpanjala2008
    @narasaiahpanjala2008 3 года назад +2

    స్త్రీ స్వాతంత్రం, అభిమానం గురించి వివరించిన తీరు నచ్చింది. పాత్రధారుల పేర్లు చెప్పితే బాగుండేది.

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 года назад +1

    good things sir 31.7.21 mrbsbi

  • @krishnamohan9200
    @krishnamohan9200 2 года назад

    Keerti sesehulu kuda amdubatu Loki teesuku ragalaru..

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 3 месяца назад

    veellaki fun antu undadada.
    katnam..etc etc thappithey aa rojullo fun undedi kademo

  • @kumarrajajuluri5650
    @kumarrajajuluri5650 4 года назад +1

    PLZ I REQUEST ALL RADIO NATAKALU

    • @AIRHyderabad
      @AIRHyderabad  4 года назад +1

      Please look at the following links. Already uploaded some plays in the following two links. Thank you.
      ruclips.net/p/PLuaylPhVg9CjukpyQ63zE9da8vlgi5TpP
      ruclips.net/p/PLuaylPhVg9Ci6B_ZuH9v9NyHhJZtKBqIc

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 5 месяцев назад

    N.తారక రామారావు ఎవరు.తెలియజేయగలరు

  • @kalasabshanawaz6324
    @kalasabshanawaz6324 3 года назад +1

    మాకు ఆశ ఖరీదు అణా,కనువిప్పు,గవేషణ నాటికలు ఉంటే ప్రసారం చేయండి. అవి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు నందు ద్వితీయ సంవత్సరం తెలుగు లో ఈ నాటికలు ఉన్నాయి.

  • @sarojaprasad1
    @sarojaprasad1 4 года назад +2

    MBKV ప్రసాదరావు బదులు MVKN ప్రసాదరావు అని పేర్కొన్నారు..

  • @36pssastry
    @36pssastry Год назад

    🪴🙏🪴👍

  • @RamaDevi-fj6bc
    @RamaDevi-fj6bc 4 года назад +1

    Attinagarinti nijamaina kodalaite sayam cheyatam tappukana kadu