ఈ నాటికను అందించినందుకు ధన్యవాదాలు! సావిత్రి గారి గొంతులో ఎన్ని అద్భుతమైన భావాలు ఎంత అలవోకగా ఒలికాయో! రక్తసిక్తమైన చేతులతో ఉన్న మనోరమను "యజ్ఞం చేసిన సోమయాజిలా ఉన్నావు!" అన్న వాక్యం రాజమన్నార్ గారికి ఎలా తట్టిందో అని ఆశ్చర్యం కలిగింది.
ఇంత అద్భుతమైన ప్రేమ కథ నాటిక చాలా బాగుంది. చిన్న నాటి జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి. రేడియో అద్భుత నవరస జ్ఞాన భాండాగారం. ఇప్పుడు మారు వినడం ఆనందంగా ఉంది. ధన్యవాదాలు 💐🙏
Superb superb old records preserved well , These Dramas were broadcasted from AIR Madras with many stalwarts use to act, Really a great pleasure to be broadcasted again after several decades with great clarity , Thanks 💐
ఈ నాటికను అందించినందుకు ధన్యవాదాలు! సావిత్రి గారి గొంతులో ఎన్ని అద్భుతమైన భావాలు ఎంత అలవోకగా ఒలికాయో! రక్తసిక్తమైన చేతులతో ఉన్న మనోరమను "యజ్ఞం చేసిన సోమయాజిలా ఉన్నావు!" అన్న వాక్యం రాజమన్నార్ గారికి ఎలా తట్టిందో అని ఆశ్చర్యం కలిగింది.
చాలా పవర్ ఫుల్ డైలాగ్స్. .ఆనాటి దేవదాసీల జీవితాన్ని స్పష్టంగా వర్ణిస్తుంది.సంస్కరణ అనేది జీవిత చట్టం
ఇంత అద్భుతమైన ప్రేమ కథ నాటిక చాలా బాగుంది.
చిన్న నాటి జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి.
రేడియో అద్భుత నవరస జ్ఞాన భాండాగారం.
ఇప్పుడు మారు వినడం ఆనందంగా ఉంది.
ధన్యవాదాలు 💐🙏
1970 year Vinna Natakam , Happy Happy 🎉
నా చిన్నపుడు ఎప్పుడో విన్న నాటకం ఇన్నాళ్ల తరువాత మళ్ళీ మీ ధర్మమా విన్నాను .ధన్యవాదములు .
అభిమాన నటీ నటులు పాత జ్ఞాపకాలు
అభిమాన తారాగణం. ఓ పండగకు వచ్చి పలకరించి సందడి చేసినట్లు ఉంది.
Tq
Super, sir
Thank you for the natakam.
మనో.రమ♥️♥️♥️♥️♥️
Superb
❤❤
Voice modulation kosam ఎలా అని చూసాను. రచన indirect గా మనస్తత్వాలు సంభాషణలు ఉన్నాయి.
ఈ కథ కోసం ఎన్నిరోజులు గా eduru choochanu
Eñnatiki వినగలిగాను
తెలుగు ఎంత బాగుందో
Superb superb old records preserved well , These Dramas were broadcasted from AIR Madras with many stalwarts use to act, Really a great pleasure to be broadcasted again after several decades with great clarity , Thanks 💐
పాత్రలు, పాత్రధారుల పేర్లు చెప్పితే బాగుండును కదండీ.
16 సార్లు విన్నా
👌
ఇంత ఓవరాక్షన్ అవసరమా?
Tq