మాది కోనసీమ లోని మామిడికుదురు గ్రామం. 1980 దశకంలో నండూరి వారు .సి రామ్మోహనరివుగారు మా ఊరు వచ్చారు. 4 కిలోమీటర్ల దూరంలో ఈదరాడ గ్రామం లో అమ్మ వారి జాతర ఉత్సవాలు. అయ్యప్ప స్టేజీ నాటకం వేయడానికి వచ్చారు. నా అదృష్టం వారితో ఆ రోజు కలసి ఉన్నాను. వారు వెళ్లేదాకా వారి సాంగత్యం లో గడిపాను. ఎప్పటికీ మరువలేను.
ఎంతటి కమ్మనైన హాస్యము. సన్నివేశాలు కంటికి క పడుతున్నట్లుగా ఉంటాయి. అందరిదీ ఎంత చక్కటి వాచకము. వారి మాటలు రేడియో లో వింటూ అనందించనవారము. ఎంతటి అదృష్టవంతులము.
Dear Sir, Jai Sri Ram ! The "Radio Natika" is Impressive. The "Radio Natika" is Inspiring. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
ఎన్ని సార్లు విన్నా తనివి తీరని అనర్ఘ రత్న గుళికల
మాది కోనసీమ లోని మామిడికుదురు గ్రామం.
1980 దశకంలో నండూరి వారు .సి రామ్మోహనరివుగారు మా ఊరు వచ్చారు.
4 కిలోమీటర్ల దూరంలో ఈదరాడ గ్రామం లో అమ్మ వారి జాతర ఉత్సవాలు.
అయ్యప్ప స్టేజీ నాటకం వేయడానికి వచ్చారు. నా అదృష్టం వారితో ఆ రోజు కలసి ఉన్నాను. వారు వెళ్లేదాకా వారి సాంగత్యం లో గడిపాను. ఎప్పటికీ మరువలేను.
C.RAMAMOHANA RAO GARU CAME TO OUR HOUSE IN 1985
ఎంతటి కమ్మనైన హాస్యము. సన్నివేశాలు కంటికి క పడుతున్నట్లుగా ఉంటాయి. అందరిదీ ఎంత చక్కటి వాచకము. వారి మాటలు రేడియో లో వింటూ అనందించనవారము. ఎంతటి అదృష్టవంతులము.
Entha madhuranga vundhi na Telugu bhaasha ❤
చాలా బాగుంది.యేళ్ళు గడిచినా హాస్యం సుగంధం యింకిపోదు
ఈ నాటిక ప్రసారము ఐన తారీకు కూడా థంబ్ నైల్ లో రాస్తే బాగుంటది
నా చిన్నతనంలో విజయవాడ ఆల్ ఇండియా రేడియో కేంద్రంలో ఈ మహానుభావుల సాహచర్యం లభించడం నా అదృష్టం.🙏
హాస్యం చాలా బావుంది
Alanati madhurasmrutulu 🎉🎉🎉
తెనుగుభాషతీయదనము తెలుస్తుంది❤
మళ్ళీ చిన్ననాటి రోజులు గురుతు వచ్చాయి. నాటికవింటున్నంతసేపూ😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 తరువాతి డైలాగ్ మిస్సింగ్ 😂😂😂😂😂😂😂
Thanks for publishing my Grandfather Sri Nanduri Subbarao Garu’s Radio Drama 🙏
నండూరి సుబ్బారావు గారి ఇంటి నెంబరు నాటిక ప్రసారం చేయండి ❤❤❤❤❤❤
Adbhutamayna నాటకం🎉🎉🎉
Marachipoleni Madhura Hasyamulu, Ome Shanthi to the language thankyou Sir Nanduri Subbaraji
The only word Excellent
Dear Sir,
Jai Sri Ram !
The "Radio Natika" is Impressive. The "Radio Natika" is Inspiring.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
నండూరు విఠల్ గారి నాటకాలు ఏమైనా వేయండి
Radio ante chala istamamdi
Maha estanandi naku❤❤
Sitaratnam ,nanduri subbarao gari inka natikalu unte forward cheyyandi.train lo prayanam chestu valliddari conversation baguntundi peru teliyadu.chala search chestunna
ఇంటి నెంబరు నాటిక అని గురుతు 😂😂😂
Redeo anty yanta estam
Nacinatanaloredeo toyantoanubanfam