రేడియో అంటే ఎంతో ఇష్టం ,ఎంత మధురంగా ఉందో చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ నండూరి సుబ్బారావు గారిని వారి రచనను మాకు మళ్ళీ జ్ఞప్తికి తెస్తున్నందుకు మీకు ధన్యవాదాలు 🌷🙏
చిన్నప్పటి రేడియో మళ్ళీ విన్నట్టు వుంది ❤ Congratulations 🎉 ఏప్పడు వివిధభారతి పాటలు వింటూ వుండేవాళ్ళం❤ అమ్మ తిడుతూ ఉండేది చదువు మానేసి రేడియో వింటున్నారా ఇప్పటికీ ఈమాటలు గుర్తుంది 🙏
నండూరి సుబ్బారావు గారి నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన గొంతు నుండి వచ్చే హాస్యం అంటే నాకు ఇంకా ఇష్టం. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నండూరి వారి నాటిక వినే అవకాశం కలిగించిన మీకు ధన్యవాదాలు.
బావుంది. ఎన్నో దశాబ్దాల తర్వాత నండూరి సుబ్బారావు గారి స్వరం వినే అదృష్టం కలిగింది. అలాగే 1978 లో ఒక ఆదివారం మధ్యాహ్నం 3 గం.టలకు ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రం సమర్పించిన "అగ్ని" నాటకం ఉంటే ఎవరైనా తెలుపగలరు."అగ్ని" ఒక్కసారి వింటే జీవితాంతం గుర్తుంటుంది. ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రం వారిని సంప్రదించాను. కాని లభించలేదు.
నాకు జ్ఞాపకం ఉన్నంత వరకూ 70 లలో రాత్రి 8 కి నాటికలు ప్రసారం అయ్యేవి. ఏకాంకికలు, అరగంట మాత్రమే. పూర్తి హాస్యభరితమైన నాటికలు కూడా. ఉదా|| ముగింపు లేని కథ.
ఈ redio నాటిక, అందులో నండూరి సుబ్బా రావు గారి నాటిక అని చూసేసరికి నా ప్రాణం లేచి ఒచ్చినట్లు అయింది. ఆనాటి ఆనందం ఈ రోజుల్లో tv lu, smart ఫోన్లు, laptop లు ఇలా ఎన్ని ఆధునిక పరికరాలు రోజు కొకటి వస్తున్నా ఆనాటి ఆనందం ఈ నాడు ఇసుమం తైనా మనకు ఇవ్వడం లేదు.
Dear Sir, Jai Sri Ram ! The "Radio Natakam" is Impressive. The "Radio Natakam" is Inspiring. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
Na chinnappudu ee natika vinna...gurthundi...baguntundi.. indulo natulanu eppatiki marchipolemu...enno rojula tarvatha malli vintunte santhosham ga anipinchindi...appsti rojulu gurthochayi
Namshkaralu air vja jayhoo thanks for naduruvari commedy Telugu natika bavagaru vacchharu sudhakar jogimahanti founder organizer sree yuvaranzani kala vediaka kakinada and vaizaag a p jayhoo jayhoo bharath Telugu jokes songs simple commedy dramas writer stage artist coordinator folk dancer😊
Aakash Vani Hyderabad " B " lo (50) Sanvatsaramu kirinfa " Nairang " Urdu Oka ghanta programme ( 9.30 to 10.30 ) presentation very memorable Undey. Aa Kalamu lo " Choto Choti Baatein " (15 ) minutes programme very very very populor Undey Aa kaalamu lo. Please Yourube lo Aa kalamu Presented Urdu programme Choopa galandi. My request to AIR Dirctor Hyderabad. "B " Opp. T.S. Assembly Basheer Baagh.
పూట కూళ్ల ఇల్లు, ఇవి మరచిపోగలమా? సితారత్నం గారు c రామమోహన్ రావు గారు, dsr గారు ఇంకా విజమూరి లక్ష్మి గారు ఇంకా చాలా మందే వున్నారు. హర హర మహా దేవ అని ఒక నాటకం శివరాత్రి కీ వేశారు రేడియోలో అది కూడా వుంటే you ట్యూబ్ లో పోస్టు చేయగలరు. మళ్ళీ అప్పటి రోజులని గుర్తు చేసారు ధన్యవాదములు 🙏
ఎంత హాయి గా ఉందో !
రేడియో అంటే ఎంతో ఇష్టం ,ఎంత మధురంగా ఉందో చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ నండూరి సుబ్బారావు గారిని వారి రచనను మాకు మళ్ళీ జ్ఞప్తికి తెస్తున్నందుకు మీకు ధన్యవాదాలు 🌷🙏
Avunu nijamchepperu sir
చాలా బాగుంది.
నా బాల్యం
గుర్తుకు వచ్చింది.
నేను పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు విన్న ఈ నాటిక
నండూరి వారి స్వరంలో. ఈనాటికి మళ్ళీ వినిపించారు.👌🙏🏿🙏🏿
చిన్నప్పటి రేడియో మళ్ళీ విన్నట్టు వుంది ❤
Congratulations 🎉
ఏప్పడు వివిధభారతి పాటలు
వింటూ వుండేవాళ్ళం❤
అమ్మ తిడుతూ ఉండేది
చదువు మానేసి రేడియో
వింటున్నారా ఇప్పటికీ ఈమాటలు
గుర్తుంది 🙏
రేడియో నాటికలంటే చేవికోసుకొనే కాలం, మళ్ళీ యూ ట్యూబ్ పుణ్యమాని ....
ఎంత హాయిగా ఉంది
ఆ గొంతులు ఇప్పటికీ చెవిలో ( కోసుకొన్నా ) ఆలాపనే
నండూరి సుబ్బారావు గారి నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన గొంతు నుండి వచ్చే హాస్యం అంటే నాకు ఇంకా ఇష్టం. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నండూరి వారి నాటిక వినే అవకాశం కలిగించిన మీకు ధన్యవాదాలు.
బావుంది. ఎన్నో దశాబ్దాల తర్వాత నండూరి సుబ్బారావు గారి స్వరం వినే అదృష్టం కలిగింది. అలాగే 1978 లో ఒక ఆదివారం మధ్యాహ్నం 3 గం.టలకు ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రం సమర్పించిన "అగ్ని" నాటకం ఉంటే ఎవరైనా తెలుపగలరు."అగ్ని" ఒక్కసారి వింటే జీవితాంతం గుర్తుంటుంది. ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రం వారిని సంప్రదించాను. కాని లభించలేదు.
పాత ఙ్ఞాపకాలు
గుర్తుకు వచ్చాయి
Good comedy drama.
Nice tone,dialogue delivery.
చాలా రోజులతర్వత నాటకం విన్నాము.😊😊
నండూరి సుబ్బారావు గారి వాయిస్ ఆ గొంతులో ఒక విరుపు హాస్యాన్ని సృష్టించేవి. వారి గణపతి నాటకం మరచిపోలేము. ధన్యవాదములు
ఇది విన్న దే అయినా పాత జ్ణాపకాలు నండూరి సుబ్బారావు గారి గొంతువిని. ఎన్ని రోజులు అయింది. కృతజ్ఞతలు.
నా బాల్యం గుర్తుకు వచ్చింది
తీపి బాల్య స్మృతుల గుర్తుకువచ్చి. మంగళవారం రాత్రి 8 p.m. ki వచ్చేవి..తరువాత ఆదివారం మధ్యాహ్నం మారాయి🎉🎉నాటిక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం
నాకు జ్ఞాపకం ఉన్నంత వరకూ 70 లలో రాత్రి 8 కి నాటికలు ప్రసారం అయ్యేవి. ఏకాంకికలు, అరగంట మాత్రమే. పూర్తి హాస్యభరితమైన నాటికలు కూడా. ఉదా|| ముగింపు లేని కథ.
మా అత్యంత అభిమాన వాయిస్ శ్రీ నండూరి సుబ్బారావు గారు
Chinnatanam gurthu chesaru.Tq.
ఇలాంటి సంభాషణలు వింటుంటే అయినా కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత లు కొనసాగుతాయి. ధన్యవాదములు.
ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలని అనిపిస్తుంది
Great memories and nostalgia. Thank you very much.
Sweet old memories thank you
ఈ redio నాటిక, అందులో నండూరి సుబ్బా రావు గారి నాటిక అని చూసేసరికి నా ప్రాణం లేచి ఒచ్చినట్లు అయింది.
ఆనాటి ఆనందం ఈ రోజుల్లో tv lu, smart ఫోన్లు, laptop లు ఇలా ఎన్ని ఆధునిక పరికరాలు రోజు కొకటి వస్తున్నా ఆనాటి ఆనందం ఈ నాడు ఇసుమం తైనా మనకు ఇవ్వడం లేదు.
Naatika chalaa bagundi vintu vunte na chinnappudu radio lo vinna naatika lu gurthochayandi . Yilanti naatikalu Inka vinipinchalani korukuntunnanu. 😊🙏🙏
Gold days sir,❤❤super program,
Chala happy ga vundi .ma chinnatanam gurtukochhindi.
Andamayina marachipoleni
Aakasavani( AIR) ,theepi
gnaapakam!!!
Thanks andi.
ప్రాణంలేచివచ్చినట్లుంది
Thanks a lot for uploading such a wonderful memory .. keep up the good work and keep uploading such hilarious and excellent telugu plays,😊..
నండూరి సుబ్బారావు గారి రచనల్లో మేటి, ఆయన వాయిస్ కూడా హాస్యం ఉట్టిపడుతుంది
Chala happy ga undandi past loki teesuku vellaru
Thanks for talking me back to 40 years.
సంభాషణలు వింటుంటే బాగున్నాయి. అందులో మోసం గ్రహించాలి జనం
అందులో మోసం అంటే ??
ఎప్పుడో విన్నాను.
ఎన్నాళ్లకు హాయి అనిపించింది.
చిన్నతనం గుర్తు చేశారు 😂
Sunnitamaina హాస్యం, chinnanati madhura smrutulu
Dear Sir,
Jai Sri Ram !
The "Radio Natakam" is Impressive. The "Radio Natakam" is Inspiring.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
I like to hear radio from childhood. Iam very thankful to you
Radionatikalu baguntayi.vini yaenni decades ayyindo.dhanyavadamulu.
It is toget such a naira. It is wonderful thank you
Old is gold
Sweet memories
Chinnappati days gurth ku vsstunnayi
Vinodam... Vignanam
Na chinnappudu ee natika vinna...gurthundi...baguntundi.. indulo natulanu eppatiki marchipolemu...enno rojula tarvatha malli vintunte santhosham ga anipinchindi...appsti rojulu gurthochayi
My childhood days come back again sir
Remember olden days
Excellent Memer bull
Coverage.
Chala bagumdi 😂
Very nice drama.
Namshkaralu air vja jayhoo thanks for naduruvari commedy Telugu natika bavagaru vacchharu sudhakar jogimahanti founder organizer sree yuvaranzani kala vediaka kakinada and vaizaag a p jayhoo jayhoo bharath Telugu jokes songs simple commedy dramas writer stage artist coordinator folk dancer😊
Awesome. Some More natikalu please
Now 3:54 am
10Dec2021 Listening 🎧 this while I am working
Chaala madhurangaundibhsha tq
Radio programs always great.
ITS GOD GIFT REPEATED BY RUclips ITS MORE THAN HEALTH TONIC MORE THAN REGULAR TABLETS THE OLD IS GOLD ANYWAY ANYHOW 🕉️☪️✝️🇮🇳👏👏👏👏👏
RUclips gariki thanks
Aakash Vani Hyderabad " B " lo (50) Sanvatsaramu kirinfa " Nairang " Urdu Oka ghanta programme ( 9.30 to 10.30 ) presentation very memorable Undey.
Aa Kalamu lo " Choto Choti Baatein " (15 ) minutes programme very very very populor Undey Aa kaalamu lo.
Please Yourube lo Aa kalamu Presented Urdu programme Choopa galandi.
My request to AIR Dirctor Hyderabad. "B " Opp. T.S. Assembly Basheer Baagh.
I miss the comedy Very happy 🤣🤗
I feel very happy. My child hood memories
👌👌👌💐💐💐💐🙏🙏🙏
Sunday 3 ki vachedhi
Superb
Super Audio story
Can you provide bava garu at 6.55 pm episode
Into number natika kuda baguntundi.
Kshaminchu radha, natika వేయండి
Very nice
Please silon lo meenakshi comentory to prasaram chesi cine songs pettagalaru alaage vivida bhathi srotalu korina songs kudaaa.
Bagundhi
Wow nice story
Manasu Hai ga undi
👏
Nanduri Subbarao garu natinchina natakalu post cheyyandi
Super 😊😊
పూట కూళ్ల ఇల్లు, ఇవి మరచిపోగలమా? సితారత్నం గారు c రామమోహన్ రావు గారు, dsr గారు ఇంకా విజమూరి లక్ష్మి గారు ఇంకా చాలా మందే వున్నారు. హర హర మహా దేవ అని ఒక నాటకం శివరాత్రి కీ వేశారు రేడియోలో అది కూడా వుంటే you ట్యూబ్ లో పోస్టు చేయగలరు. మళ్ళీ అప్పటి రోజులని గుర్తు చేసారు ధన్యవాదములు 🙏
I am very happy
❤❤❤❤❤
Akasa vani lo janapda githallo , yem chesthe yemksddu vadinaki mukkandam ledu ane pata unte upload cheyyandi
Suuuuper
Super
Very very interesting
అయ్యా! ఎవరి దగ్గరైనా "చెణుకులు" program ల audio లు ఉంటే పెట్టండి.
Prati mangalavaram ratri 8 gantalaku natika kosam eduru chusevallam kankadurga nanduri subbarao A B anand ee natika lo natincharu
Jeevagadda natika kuda vestara
👌👌👏👏
👌👌👌👌👌
Chinnatanam guthukitecheru
🤣🤣🤣🤣🤣
0:45 0:4😮9
GUDLAVALLERU santhalaa..
Bandaru Laddu😂😂..madi Bandare
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
😂😂😂😂😂😂😂😂