ఆనాటి జ్ఞాపకాలు | Memories from Old days | Must watch Telugu Video

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 259

  • @Ram123-u8m
    @Ram123-u8m 9 месяцев назад +25

    పాత జ్ఞాపకాలు గుర్తు చేశారు. నిజంగా కళ్ళు చెమర్చాయి. బాధ కలుగుతుంది, ఈ తరం లో వచ్చే వెర్రితలలు వేస్తున్న బూతు కామెడీలు, పెద్దలను వెటకారం చేసేలా వెకిలి చేష్టలు తలచుకుంటే బాధ కలుగుతుంది. కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నారె, తిరుమలశెట్టి, పార్వతి ప్రసాద్, ఉషశ్రీ లాంటి న్యూస్ రీడర్స్ గొంతులు వినిపించగలరు. ధన్యవాదాలు!

  • @masthanvalli3354
    @masthanvalli3354 Год назад +69

    మళ్లీ ఆ రోజులు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది

  • @chintalasreenu4577
    @chintalasreenu4577 2 года назад +54

    ఆ రోజులు మళ్ళీ వస్తె బాగుంటుంది. క్రికెట్ కామెంటరీ కూడా చాలా బాగుండేది. ఆదివారం మధ్యాహ్నం నాటిక చాలా బాగుండేది. ఇంట్లో మా అమ్మ, పక్క ఇంట్లో వాళ్ళు మధ్యాహ్నం బియ్యంలో మట్టి గడ్డలు ఏరుతూ రేడియో వినేవారు. బాలానందం అనే కార్యక్రమం అంటే నాకు చాలా ఇష్టం.

  • @kalyangireesh
    @kalyangireesh Год назад +39

    సార్ మీరు చెప్తుంటే 1976 రోజులు గుర్తుకు
    వచ్చాయి
    అదొక మాటలకందని అనుభూతి
    మీకు నా ధన్యవాదాలు

  • @nrajukvknagraju6271
    @nrajukvknagraju6271 Год назад +60

    రేడియో ను గుర్తుచేసి ఏడిపించారయ్య.... తీయని రోజులను నెమరు వేయించారు. ధన్యవాదాలు మిత్రమా...

    • @SS-bc4fk
      @SS-bc4fk 11 месяцев назад +2

      🙏🙏🙏🙏🙏

    • @swarnadas2763
      @swarnadas2763 Месяц назад

      50 years baalyam loki vellina " Anubhoothi.. nicchhaaru.. Vandanaalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasvengala4069
    @srinivasvengala4069 2 года назад +56

    ఆదివారం నాడు మూడు గంటలకు వచ్చే నాటిక భలే అద్భుతం

    • @madhumadhu821
      @madhumadhu821 Год назад +3

      ముడు గంటలకు చిత్రమాధురి hyderbad నుంచి అన్ని స్టేషన్లకు కనెక్షన్ ఇచ్చేవారు అది అయ్యాక మూడున్నర గంటల కు నాటిక వచ్చేది

  • @chandaradamodara6959
    @chandaradamodara6959 Год назад +31

    వార్తలు చదివేవారు కందుకూరి సూర్యనారాయణ గారి స్వరం నాకు బాగా గుర్తు ఇష్టం👌👌👌....

  • @radhakrishnamurthypolepedd405
    @radhakrishnamurthypolepedd405 Год назад +19

    రేడియో అంటే స్వర్ణయుగం. రేడియో అంటే అమ్మ. రేడియో అంటే ఆత్మీయత. రేడియో అంటే చదువుల తల్లి సరస్వతి. రేడియో మూల పడ్డది. మాయమైంది. బంగారం లాంటి మన సంస్కృతికి తుప్పు పట్టింది. అది మన దురదృష్టం.
    -డాll పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.

  • @pratap3027
    @pratap3027 Год назад +25

    అప్పటి అనుభూతులు గురుతుకు తెచ్చినందుకు మీకు మా ధన్యవాదములు

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 Год назад +17

    పాత రోజులని గుర్తుచేశారు. వీడియో చూస్తూ వుంటే ఆరోజులు మళ్ళీ వస్రే యెంతో బాగుండునో అనిపించింది.

  • @gopalkandakatla7581
    @gopalkandakatla7581 Год назад +6

    ఆహా...ఎంతో మధురం....
    ఎన్నోజ్ఞాపకలు...

  • @AvakaiMemories
    @AvakaiMemories 11 месяцев назад +4

    చాలా అద్భుతంగా చెప్పారు మీరు.❣

  • @rkanthaiah
    @rkanthaiah Год назад +12

    ఆదివారం 11 గంటల వరకు వచ్చే పాటల కోసం రేడియో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పాటలు వినేవాళ్ళం మీరు కోరిన పాటలు ఇన్లాండ్ లెటర్ రాశం దేవంతకుడు ,తలంబ్రాలు సినిమా పాటలు వచ్చాయి మా పేర్లు చెప్పారు చాలా హ్యాపగా ఉండేది ఆ జ్ఞాపకాలు మీ వీడియో ద్వారా కల్గాయి థాంక్స్ బ్రో. సిలోన్ తెలుగు పాటల అంటే చాలా ఇష్టం అందుకోసం 8000 తో రేడియో కొన్నాను కానీ ఇపుడు అవి రవ్వట్లెడ్ 😢

  • @narayanamurtyyvsr1494
    @narayanamurtyyvsr1494 Год назад +18

    ఆరోజుల్లో రేడియో ఇంట్లో ఉంటే గొప్ప.
    ఎన్ని కార్యక్రమాలు .ఎన్ని నాటికలు,నాటకాలు,సినిమాలు, సినిమా పాటలు ఓహ్.ఎంత బాగుండేవి. పిల్లల కార్యక్రమాలు,,
    కార్మికుల కార్యక్రమాలు. ధర్మసందేహాలు సమాధానాలు
    ప్రత్యక్షంగా కన్నుల ముందు కదలాడేవి.

  • @Obideant
    @Obideant 2 года назад +27

    ఆరోజులు మళ్ళీ వస్తే బాగుంటుంది....కుదిరితే రేడియో ప్రోగ్రామ్ లు ఏమైనా ఉంటే అప్లోడ్ చేయగలరు

  • @gaddamlaxminarayanalaxmi2155
    @gaddamlaxminarayanalaxmi2155 2 года назад +34

    మాఅక్క , మాఅన్నయ్య మేమందరం మూకుమ్మడిగా కూర్చుని వినేవాళ్ళం, అప్పటిరోజులు గుర్తుచేశారు.

  • @anwarmasoomiqadriannu9811
    @anwarmasoomiqadriannu9811 Год назад +37

    బాబాయ్ నువ్వు చెప్పిన తర్వాత కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఆ 😭😭😭రోజులు మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తీపి జ్ఞాపకం వీడియో నువ్వు అప్లోడ్ చేసినందుకు నీకు చాలా రుణపడి ఉంటాను నేను చాలా రుణపడి ఉంటాను నేను కర్నూలు జిల్లా నుంచి 🔊🔊🎧🎧షేక్ అన్వర్ భాష🙏🙏🙏❤️❤️

    • @singaraiahjakkala78
      @singaraiahjakkala78 Год назад +2

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @veeramreddysubbaramireddy4612
    @veeramreddysubbaramireddy4612 2 года назад +18

    ఆనాటి రేడియో అనుభవాలు మరలా ఒకసారి గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు... కానీ ఒక చిన్న సవరణ... ఆదివారం మధ్యాహ్నం వచ్చే శబ్దచిత్రం... *సంక్లిప్త శబ్దం* కాదు అది *సంక్షిప్త శబ్ద చిత్రం* అంటే సంక్షిప్తం చేయబడిన.. కుదింపబడిన శబ్దం చిత్రం... నాకూ ఆనాటి రేడియో అనుభవాలు చాలా వున్నాయి... అందులో *ఆకాశవాణి కడప కేంద్రం*ది ఒక ప్రత్యేక ఒరవడి... *ఆకాశవాణి విజయవాడ* ది ఇంకొక ఒరవడి... ఆకాశవాణి హైదరాబాద్... అలా ఒక్కో కేంద్రానికి ఒక్కో ప్రత్యేక ఒరవడి...

  • @mvenky2678
    @mvenky2678 10 месяцев назад +5

    పెద్దయ్య,చిన్నమ్మల కార్యక్రమంలో వాళ్ళ గొంతులను వినిపించండి!వాళ్ళంటే మాకు చాలా ఇష్టం!

  • @visionschoolt.narasapuram7791
    @visionschoolt.narasapuram7791 Год назад +4

    చాలా చాలా బావుదండీ.....
    ఆనాటి పాత జ్ఞాపకాలను ఎంతో మధురంగా జ్ఞాపకం చేశారు.
    రేడియో... ఆనాటి మధురాతి మధుర జ్ఞాపకం
    🎉🎉🎉🎉🎉🎉

  • @patnamnarasareddy4105
    @patnamnarasareddy4105 Год назад +53

    ఆకాశవాణి కడప కేంద్రం మూడువందల ముప్పై మూడు పాయింట్ మూడు మీటర్లు అనగా తొమ్మిది వందల కిలోహేటజపై మా మొదటిప్రసారం ప్రారంభం. ఉదయం ఆరు గంటలు కావస్తున్నది ఇప్పుడు వినండి వందేమాతరం🌹

    • @ravibhaskarabhatla922
      @ravibhaskarabhatla922 Год назад +6

      మా నాన్నగారు కడప ఆలిండియా రేడియో లో మృదంగం ఆర్టిస్ట్ గా చేశారు.ప్రస్తుతం ఆయన వయస్సు 86. ఆ రోజులు వేరు,మరి రావు.😢

    • @Uma-Bharat-India
      @Uma-Bharat-India 11 месяцев назад

      ​@@ravibhaskarabhatla922
      Please talk with your father about Sri Vankayala family.

    • @ravibhaskarabhatla922
      @ravibhaskarabhatla922 11 месяцев назад

      @@Uma-Bharat-India గారు వంకాయల వారు కూడా AIR లొ చేశారా??

    • @VenkataseshareddyGangasani
      @VenkataseshareddyGangasani 6 месяцев назад

      Nijanga meeru pettindhi Naku kantastham ayindhi ippatiki

    • @venugopalreddy1285
      @venugopalreddy1285 6 месяцев назад +4

      ఆదివారం మధ్యాణం రెండుగంటలకు బాలవినోదం, మూడు గంటలకు నాటకం.

  • @EV.RAMANATH
    @EV.RAMANATH Год назад +16

    చాలా అద్భుతంగా చెప్పారు మీరు. ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్లినట్టు అయింది...ఆ రోజులు మళ్లీ రావు....... 😢

  • @srinivasvengala4069
    @srinivasvengala4069 2 года назад +16

    చిన్నప్పుడు రేడియో అంటే చాలా ఇష్టం రేడియో పోయాయి టేప్ రికార్డులు వచ్చాయి టేప్ రికార్డులు పోయాయి సిడీలు వచ్చాయి డీవీడీలు వచ్చాయి మెమొరీ కార్డులు వచ్చాయి ఇప్పుడు బ్లూటూత్ లు వచ్చాయి కాలం మధ్యలో వి సి ఆర్ పెద్ద క్యాసెట్లు అందులో సినిమాలు

    • @srinivasvemuru9106
      @srinivasvemuru9106 Год назад +3

      కచ్చితంగా మళ్ళీ a రోజులు వస్తాయి,ఇపుడు టీవీలు సీరియల్స్ బోర్ కొట్టి youtube మీద పడ్డారు, అది బోర్ కొట్టి డిజిటల్ హోం theatre lu vachai ,konnalu avi bore kotti drama lu మీద కి మనసు పెంచుకుంటూరు,అపుడు మళ్ళీ రేడియో తిరిగి తన స్థానం వస్తుంది అని అశ,ఇపుడు కార్లో fm వింటునే drive చేయట్ల, అలాగ.

  • @bhargavisomavarapu6781
    @bhargavisomavarapu6781 Год назад +21

    కళ్ళలో నీరు ఆగటం లేదు విటంటే

  • @moviesbt
    @moviesbt 3 года назад +26

    మధురానుభూతులు..... ఒక్క సారి చిన్ననాటి విషయాలు గుర్తు చేశావు బ్రో

    • @KathaVinara
      @KathaVinara  3 года назад +1

      Thank you bro

    • @mdkhaja9914
      @mdkhaja9914 Год назад +1

      Thnku bro😥😥

    • @dasaribrahmanaidu6536
      @dasaribrahmanaidu6536 7 месяцев назад

      Chinta chachina pulupu chavaledhani.. bro yenti thammudu

    • @m.r.prasad
      @m.r.prasad 6 месяцев назад

      మధ్యలో ఈ దరిద్రపు బ్రో ఎందుకు ?

  • @annadath69
    @annadath69 Год назад +4

    Thank you, recollected memories

  • @nreddynreddy3142
    @nreddynreddy3142 Месяц назад +2

    1990 ne gurthu chesaru tqqqq brother 🎉🎉🎉

  • @srinivaspappala25
    @srinivaspappala25 Год назад +2

    ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6మీటర్లు,అనగా 927కిలో హెట్జ్ పై మొదటి ప్రసారం. వందేమాతరం. 70దశకం లోనికి తీసుకుని వెళ్లి అప్పటి మధుర అనుభూతులని మననం చేసుకుని మురిసి పోయాం. మమ్మల్ని గడచి పోయిన బాల్యం లోనికి పంపించిన మీకు అనేక నమస్కారాలు. జై భారత్.

  • @srinivas177
    @srinivas177 2 года назад +6

    Brother, thank you very much. I remember my very good olden days.

  • @subbu2024
    @subbu2024 2 года назад +5

    Excellent video. Great Great memorable golden days .

  • @narasimharao7051
    @narasimharao7051 Год назад +15

    మీరు చెప్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి.తుఫాన్ వస్తుంటే తెల్లవార్లూ సినిమా పాటలు.

    • @subbaraju1472
      @subbaraju1472 2 месяца назад

      Rajeevgandhi chanipoyinappudu vishada music play chesaru

  • @kandivamshi930
    @kandivamshi930 Год назад +9

    స్లో గన్ ..లంటే ..స్లోగా పేలే..గన్నులా బాలయ్యా.. కార్మికుల కార్యక్రమం.... పాడి పంట.. శనివారం రాత్రి ..ఓ నాటిక.. ఆదివారం .. ఉదయం .. పాటలు.. మధ్యాహ్నం నాటిక.. రాత్రి సిలోన్ లో పాటలు ..ఇక క్రికెట్ కామెంటరీ .. హిందీ ఇంగ్లీష్.... తర్వాత TV .. DD .. ఇవి రెండూ కాలపరీక్ష లో.. ప్రవాహంలో కొట్టుకుపోయాయి... ఇప్పుడు నా వయసు 50....

  • @VattikuntaNageswaraRao
    @VattikuntaNageswaraRao 8 дней назад

    ❤️❤️😭😭😭 చక్కటి తీపి గుర్తులు🙏🙏😭😭 చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో ఆనందదాయకంగా ఉంది నాలో ఆనందభాష్పాలు కన్నీటి రూపంలో వస్తున్నాయి 😭😭

  • @lakshminarayanalakshminara2001
    @lakshminarayanalakshminara2001 2 года назад +7

    I have no words to explain my happiness. This video made me spellbound. Thanks a lot, again thanks a lot

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 4 месяца назад +2

    నిజంగా మీరు చెప్పినవి ఎంతో కరెక్ట్ సార్ అంతేకాదు మధ్యాహ్నం సిలోన్ కూడా 2 గంటల నుండి మూడున్నర వరకు వినేవాళ్ళం. రేడియో మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు.

  • @srinivasperi2574
    @srinivasperi2574 Год назад +3

    Thank a lot for bringing back golden memories of my childhood.

  • @hanumantharaoch.hmt.9678
    @hanumantharaoch.hmt.9678 Год назад +2

    👌🏼👍🏻సూపర్ వీడియో, TQ సార్,, మళ్ళీ, చిన్న తనం,,, గుర్తుకు వచ్చింది,, నా AGE 55

  • @srinivasaraoachanta2630
    @srinivasaraoachanta2630 Год назад +5

    హ్రుదయం కదిలించే ఆ పాత మధురాలు

  • @s.k.r5141
    @s.k.r5141 Год назад +17

    ఇప్పుడు నా వయసు 43 సంవత్సరాలు. మీ మాటలతో నా చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ నా కళ్ళముందు ఆవిష్కరించారు. చాలా ధన్యవాదాలు. కానీ ఇప్పుడు షుగరు, ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నాను. ఎప్పుడు ఏం అవుతుందో తెలియక పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ బ్రతుకీడుస్తున్నాను.

    • @rameshmaginam5679
      @rameshmaginam5679 Год назад

      sorry bro

    • @bhaskarbv323
      @bhaskarbv323 Год назад +1

      డీల పడొద్దు. షుగర్ వ్యాధి అందరికి కామన్. Take proper food and fo walking. అదే తగ్గుతుంది.you are just 43 years.

    • @rkanthaiah
      @rkanthaiah Год назад

      Daily 40mts walking can heal diabetes don't worry bro

    • @rahamthullashaik-wy2nl
      @rahamthullashaik-wy2nl Год назад

      ​@@rameshmaginam5679thanks brother

    • @rahamthullashaik-wy2nl
      @rahamthullashaik-wy2nl Год назад

      ​@@bhaskarbv323thanks brother

  • @jagapathi6980
    @jagapathi6980 Год назад +5

    అవును అనాటి జ్ఞాపకాలు 😂😂😂 ఎంత మదూరం 😢🌹time macine వెళ్లి నట్టు ga వుంది 😅

  • @jagapathi6980
    @jagapathi6980 Год назад +4

    Gurthuku vasthunnayi aa naati gnaapakaalu 🌹🌹🌺

  • @gopalakrishnaanguluri5781
    @gopalakrishnaanguluri5781 Год назад +3

    ఆదివారం ఉషశ్రీ గారి మారిపోయి నారు

  • @psomasekhar8258
    @psomasekhar8258 Год назад +5

    పాడి ప౦టలు చాలా బాగా చెప్పేవారు 💐💐💐💐💐🌹🌹🌹🌹🌹

  • @srinivasvemuru9106
    @srinivasvemuru9106 Год назад +3

    ఇంగ్లీష్ వార్తలు జ్యోతి కలాత్మ,సిలోన్ లో వక్యత మీనాక్షి పో న్నుదు రై గొంతు బాగా వినిపించేది

  • @RamiReddyVasantha-mn2ft
    @RamiReddyVasantha-mn2ft 9 месяцев назад

    Olden days remembering
    Hatsup bhayya

  • @drshaiksadataliali7917
    @drshaiksadataliali7917 Год назад +2

    NAMASKAAR,THANKS LOT SIR.I AM VERY MUCH GRATEFUL TO YOU FOR RECOLLECTING OUR SWEETEST MEMORABLE CHILDHOOD DAYS,WHICH INSPIRED US TO DEVELOP AS GREAT HUMANE AND HUMBLE ATTITUDE,PATRIOTISM,SECULAR THOUGHTS AND HUMAN SOCIETY VALUES .YOU GAVE ME TO REVERT TO MYCHILDHOOD AGE ALSO.THANKS AGAIN AND AGAIN.HAPPY HAPPY DAY.

  • @Uma-Bharat-India
    @Uma-Bharat-India 11 месяцев назад +4

    Cylon (Sri Lanka) Meenakshi Poornadorai announcer

  • @RavikumarKaramchetty
    @RavikumarKaramchetty Год назад +2

    ❤ memory s thanks

    • @swarnadas2763
      @swarnadas2763 Месяц назад

      Oollo Gandhi bomma daggara pettina Panchayathi Radio📻📻📻 daanni vini... Vinipustunda antoo Amma " arupulu " !!! school ku vellaliga.. mari Sree Ramarao gari Anjaneya stothram.. Mangalampalli vaari " Sangeetha sammelanam... Abbo chanundile

  • @narayanaraovadlamuri2088
    @narayanaraovadlamuri2088 Год назад +1

    మధుర జ్ఞాపకాలు

  • @vimaladevi1613
    @vimaladevi1613 10 месяцев назад +1

    Sarada Asokvardan ...

  • @iiigraghu
    @iiigraghu 2 года назад +6

    Excellent Enterprising Extraordinary Historical Endeavor 🌹💐🤝🙏

    • @KathaVinara
      @KathaVinara  2 года назад

      Thank you Raghu Rama Rao Pattamatta for visiting. glad you liked it. Keep watching

  • @mohammedsibgatullah5287
    @mohammedsibgatullah5287 11 месяцев назад +1

    Chala thanks bro anandabashpalu vachchinavi kani vushashri gariperu cheppalaydu

  • @kotaramalingaiah
    @kotaramalingaiah 6 месяцев назад +1

    🙏
    .*
    Shivoham* 🙏🙏🙏

  • @murthymelodies9056
    @murthymelodies9056 14 дней назад

    ఆ రోజులు మధురం....
    గుర్తుచేసిన మీకు ధన్యవాదాలు 🙏

  • @kchennakesavareddy649
    @kchennakesavareddy649 Год назад +4

    Now remembered my good olden days.

  • @LEDWALLS
    @LEDWALLS 7 месяцев назад +1

    మీ వివరణ అద్భుతమ్ వారి పేర్లు మీరుగుర్తుంచుకొని వివరించడం చాలా బాగుంది మహానుభావా.......

  • @bobbilinag905
    @bobbilinag905 Год назад +1

    Really superb Sir alanati jnapakaalani malli gurthuku thechharu

  • @anjaiahpatani3076
    @anjaiahpatani3076 Год назад +1

    Very nice , thank you so mush

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 2 года назад +6

    Old sweet memories of AIR programmes. They are very attractive without any strain. Especially Sunday afternoon cinema.

    • @KathaVinara
      @KathaVinara  2 года назад

      Thank you Venkateswara Rao Pattamatta for watching. true gold memories....n keep visitng for motivational and inspiring stories

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 4 месяца назад +2

    ఆదివారం మధ్యాహ్నం సిలోన్ లో సినిమా వచ్చేది. తరువాయి భాగం వచ్చే వారం అని వచ్చేది. పసిడి పంటలు కార్యక్రమంలో ఆ... చిన్నక్క ఏంటి సంగతులు , అనే గొంతుక.టెక్నాలజీ తక్కువ ఉన్న రోజులు మధురాతి మరపురాని రోజులు.టెక్నాలజీ పెరిగిన తర్వాత అంతరాలు కూడా పెరిగాయి.

  • @satyanaranareddy7604
    @satyanaranareddy7604 Месяц назад

    ❤❤Super memories❤❤❤my back days twinu ,super sir

  • @SS-bc4fk
    @SS-bc4fk 11 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @RameshRamesh-dx6rq
    @RameshRamesh-dx6rq 13 дней назад

    ధన్యవాదములు సార్, పాత రోజులు గుర్తుచేశారు

  • @gangadharsinghbondili175
    @gangadharsinghbondili175 2 года назад +3

    Thank you

  • @saishreyaboutique2969
    @saishreyaboutique2969 2 года назад +4

    Super

  • @srinivasasuritinnaluri1572
    @srinivasasuritinnaluri1572 Месяц назад

    Beautiful memories never forget the days never forget.

  • @magicbhasker
    @magicbhasker 16 дней назад

    ఆదివారం మధ్యానం బాలానందం వచ్చేది, ఆ సమయానికి ఎక్కడున్నా ఇంటికి వచ్చేవాడిని,
    నా బాల్యం గుర్తుకు వచ్చింది,
    Thank you

  • @shivasharma4624
    @shivasharma4624 Год назад +1

    Radio baaguntundi sir,chinnanati gnapakaalu anni ave,thank you

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 3 месяца назад +1

    నెల చివరలో బ్యాటరీ లు ఐ పొతే తరువాత నెల జీతం వచ్చే వరకూ పంచాయతీ ఆపీసు కి వెళ్లి రేడియో వినే వాడిని నా బాల్యం గుర్తు చేసారు ధన్యవాదాలు

  • @Harikrishna-gj1ih
    @Harikrishna-gj1ih 2 года назад +2

    Meeku ma andari tharupua nundi meeku mari mari Danyavaadaalu ,mee viddio tho mammulanu vennakki thisukellaru alanaati jnaapakam lo vundipoyala chesaru. 🌹🌹🌹🌹

  • @vnagabhushanam
    @vnagabhushanam 6 месяцев назад

    Love you for bringing our nostalgia of good old experiences wit radio. Well narrated brother ❤❤❤👏👏👏👏

  • @parasuramunisaibaba7428
    @parasuramunisaibaba7428 Месяц назад

    I recall my childhood it's nice video thanks to you.

  • @Liger99297
    @Liger99297 10 месяцев назад +1

    Golden, and peaceful days,

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477 6 месяцев назад

    Radioki dhanyavadamulu.vinipinchina meeku dhanyavadamulu.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @msrao8073
    @msrao8073 6 месяцев назад +1

    ఈ దేశంలో మానవ తప్పిదాలు చాల జరిగాయి, జీవ నదులను అనాదరించి ఆ ప్రదేశాలని ఏడారులుగా చేసుకోవడం, అడవులని స్వార్థం కోసం నరికి అనావృష్టి కొని తెచ్చుకోవడం, ప్రభుత్వ రంగాన్ని నాశనం చేసుకోవడం, ఇలా చెప్పుకొంటే పోతే చాలా ఉన్నాయి, వీటిల్లో అతి ముఖ్యమైనది,repeat అతి ముఖ్యమైనది, భారత గ్రామీణులు మరియు నాగరికులు Radio (రేడియో)ని దారుణంగా నిరాదరించడం, అది కూడా, Radio అనే అమూల్య సమాచార వినోద సాధనంతో కొన్ని తరాలు ఎంతో ప్రయోజనం పొంది, తుదకు దానిని అసలు existence లోనే లేకుండా చేయడం మనకే చెల్లింది, ఈ పాపానికి నిష్కృతి లేదేమో?!

  • @tnswamy2001
    @tnswamy2001 Год назад +1

    చిన్నప్పటి స్నేహితుడు కలిసి నట్టు ఉంది

  • @vvk594
    @vvk594 Год назад +1

    Very nostalgic

  • @harishkeerthi6697
    @harishkeerthi6697 2 года назад +3

    Really i went to my 17 years back days

  • @simhagirikona3118
    @simhagirikona3118 Год назад +1

    ... అక్కలు, అన్నలు, బావలు అందరమూ సినిమా కబుర్లు చెప్పుకొంటూ గోల్లు మని నవ్వుకునే వాళ్ళము...
    ... మా అక్క "దూరాన నీలి మేఘాలు పాట పాడుకొంటూ " మా ఇల్లు చీపురు తో ఊడ్చడం " ఇప్పటికి ఒక గుర్తు, ఇప్పుడు తను లేదు...ముత్యాలముగ్గు, సిరిసిరి మువ్వా, చిల్లరదేవుళ్ళు సంక్షిప్త శబ్ద చిత్రాలు విన్న గుర్తు...
    ఏవేవో ఆనాటి జ్ఞాపకాలు

  • @Lucky-1961
    @Lucky-1961 Месяц назад

    మీకు హృదయపూర్వక అభినందనలు 🎉
    గతాన్ని గుర్తుకు తెచ్చారు ❤

  • @kanukurrhinarsimha7388
    @kanukurrhinarsimha7388 Месяц назад

    నిజమే ఆ రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుండు.😢

  • @venkataramanamurthyyamarth2093
    @venkataramanamurthyyamarth2093 4 месяца назад +1

    ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పూర్వ వైభవాన్ని కోల్పోతుంది ముఖ్యంగా అడ్డంకి మన్నార్ లాంటి తెలుగు న్యూస్ రీడర్స్ l లేకపోవటం అసలు వార్తలు వినాలంటే ఉత్సాహం లేదు అలాగే చిన్నక్క రతన్ ప్రసాద్ లాంటి R J lu లేకపోవటం ప్రస్తుత R J lu telugu basha మీద సరిగ్గా పల్లకక మధ్య మధ్యలో తొక్కలో ఇంగ్లీష్ పదాలు పలకటం నండూరి సుబ్బారావు లాంటి హాస్య సిళమణులు లాంటి వారి నాటికలు లేకపోవటం చాలా శోచనీయం మళ్ళీ ఎలాంటి పూర్వ వైభవం ఎప్పుడు వస్తుందో ఆకసవానికి ధన్యవాదములు

  • @valimahamadkhan6005
    @valimahamadkhan6005 Год назад

    Those were golden days beautiful memories

  • @pkatepalli
    @pkatepalli Месяц назад

    రత్నకుమారి
    అద్దంకి మార్ నండూరి ఉషశ్రీ చిన్నక బాలానందం బినాకా గీత్ మాలా ఇంకా ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 Месяц назад

    వారు చెప్పిన అనుభూతులన్నీ ఇప్పటికీ ఆస్వాదిస్తున్నాను బుల్లిరేడియో లో మా యింటికి వచ్చి ప్రతివారూ రీడియోవిని ఎంతకాల మైనదో అంటూ కొద్దిసేపు ఇదిగో అచ్చమిలాగే ఆనాటిజ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ తీయని కాల క్షీపం రే డియో నాకు నేస్తం తోడు ప్రాణం ఆకాశ వాణి నిజంగా ఆకాశవాణి నా. ప్రాణం రీడియో వినని రోజునాకుతీరనిలోటు

  • @ramgopal7913
    @ramgopal7913 Год назад +1

    We lost that age, was beautiful

  • @eswarhemanth4510
    @eswarhemanth4510 Год назад

    S avi golden Dey s a andam nenu podanu 👌😊😊🙏🙏🏵️
    Excellent video 👌 TQ sir 💐

  • @rpmgarden2008
    @rpmgarden2008 Год назад

    Yes andi..enjoyed a lot

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 3 месяца назад

    కథ వినరా అనే కాప్షన్ తో రేడియో గురించి వినిపించినందుకు 🎉 ఎంత బాగుందో మీరు పెట్టిన పేరు, అలా కనెక్టయ్యేట్టుగా ఉండాలి, ఇక రేడియో గురించైతే చెప్పనే అక్కర్లేదు, కళ్ళముందు 60 ఏళ్ళు గిర్రునతిరిగాయి ❤

  • @jagannadamps9393
    @jagannadamps9393 Год назад +1

    Na vayassu 58 patarojulu marala gurthuku vachae dhanyavaadamulu 🙏

  • @lifecycle2104
    @lifecycle2104 Год назад +1

    ❤❤❤❤❤❤

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 Месяц назад

    మళ్ళీ రేడియో స్టేషన్ మాష్టర్ చాలా బాగా చెప్పేరు సార్ మీరు చెప్పింది నిజామ్ సార్ 👍👌💯🙏🙏

  • @surendarreddygujjula871
    @surendarreddygujjula871 Год назад +1

    🎉🎉🎉🎉🎉🎉

  • @marripaatibhaskarreddy
    @marripaatibhaskarreddy 3 дня назад

    నేను జనవరి 1964 వ సంవత్సరo పుట్టాను 1970, 71, 72, 73, 74, 75 వ సంవత్సరాలనుండి రేడియో వింటున్నాను
    భాస్కర్ రెడ్డి బొంగా
    రోటరీ క్లబ్ మెంబర్
    మానవతా వాలంటరీ ఆర్గనైజషన్ మెంబర్
    తిరుపతి
    🙏🏼🙏🏼

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад

    ఓమ్ నమశ్శివాయ
    🙏

  • @balashankarnuthimadugu3963
    @balashankarnuthimadugu3963 Год назад +1

    Ippudu kudaa radio vintunnam anantapur, kadapaa, tirupati, adilaabaad, Anni stations 'News on air'app vesukondi Anni Telugu stations vastaayi ❤❤❤

  • @tkashinath3471
    @tkashinath3471 6 месяцев назад

    Sweet memories ❤❤❤❤

  • @pachharapallesomireddy6918
    @pachharapallesomireddy6918 Год назад

    Super veery happy my favatatradio

  • @Chaitanya-zc5br
    @Chaitanya-zc5br Год назад +1

    tq sir

  • @vimaladevi1613
    @vimaladevi1613 10 месяцев назад

    Tq Ñamaste varthalu chaduvu tundi Jolipalyam Mangama .. ...Binaka songs .
    🎉 Akkaya Annaya ....