ఇప్పటితరానికి ETv వారి వల్ల చాలా మంచి మంచి వ్యక్తులు, వారి అనుభవాలు తెలుస్తున్నాయి. నాగభూషణంగారిని చూస్తుంటే, వారి మాటలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటితరం నటులు వీరిని చూసి చాలా నేర్చుకోవాలి.
హాస్యము, కొంత వెటకారం,కొంత వ్యంగ్యము, కలిసిన ప్రతి నాయకుడు పాత్రకు పెట్టింది పేరు నాగ భూషణం గారు, ధన్యవాదాలు ఈటీవీ వారికి మళ్లీ ఆయనను గుర్తు చేసినందుకు
నాగభూషణం గారు చాలా వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రతి పాత్ర కొత్తగా ఉండేట్టు చాలా బాగా నటించి అలరించారు, ఆయన అన్ని రకాల పాత్రలు చేసి మమ్మల్ని మంత్రముగ్ధులను చేసేవారు. ఇన్ని రోజులకు మళ్ళీ చూశాము చాలా సంతోషంగా ఉంది, నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు మా చిన్న తనంలో కొత్త సినిమాలకంటే పాత సినిమాలు ఎక్కువ ఇష్టంగా చూసేవాళ్ళం, అవి కుటుంబసమేతంగా అలరించేవిగా ఉండేవి. మిమ్మల్ని మళ్ళీ చూడటం చాలా సంతోషంగా ఉంది మీ అనుభవాలు ఇంకా పంచుకోవాలని ఆశిస్తున్నాము.🙏
నాగభూషణం గారి నటన, డైలాగ్స్ పలికే తీరు అమోఘం అద్భుతం. అలనాటి మేటి నటుల్లో వారొకరు. ఆరోజుల్లో రక్త కన్నీరు నాగభూషణం గా ప్రసిద్ధులు. ఇప్పటికీ ఆ పాత సినిమాల ద్వారా మనల్నందర్నీ అలరిస్తున్న వారందరికీ మరియు అటువంటి వారందరి అనుభవాలని మనకందిస్తున్న ఈటీవీ వారికి కూడా ధన్యవాదాలు.
The great feeling after seeing this. Sri.Nagabhushanm is a tremondous versatile actor.He is true representative of cunning peronolities in the villages in those d ays.Good at heart hats off to the legendary actor.Thanks to ETv for showing him after a long time.
🙏సమాజంలోని స్థితిగతులను అసమానతలను రాజకీయాలను భక్తిపేరు తోజరుగుతున్నమూసాలను విమర్శనాత్మకంగాఆనాటి హీరోలకి ధీటుగా ఆలోచింపజేసే విధంగా అద్భుతమైన నటన ఆ మహానటుడుకే దక్కుతుంది చాలానంధంగా అనిపించింది ఇంటర్యూ❤️ 🙏
@@joseprithvi3139 దిక్కుమాలిన వాళ్ళకి దిక్కుమాలిన అసాక్షి నే కరెక్ట్ .. ఇక వెళ్ళు అక్కడికి.. నీలాంటి లాఫుట్ గాల్లకి అదే కరెక్ట్. ఇలా high rated channel నీకు సరిపడదు లే పో ఇక
ఎటువంటి రాజకీయ నాయకున్ని రాజకీయ గబ్బును కడిగే కడిగేసి వారు శ్రీ నాగభూషణ్ రావు గారు వీరికి నా ధన్యవాదాలు కమెడియన్ విలనిజం వెరైటీగా ఉండేది సమాజంలో అవనీతిని కడిగేసేవారు🙏🙏🙏👍👍👍👌👌👌❤️❤️❤️
మేడ మెట్ల నుండి చెంబు జారితే ఎక్కడ ఆగుతోందో తెలీదు. అలాగే రాజకీయ నాయకుడు దిగజారడం మొదలు పెడితే పాతాళానికి పడిపోయినా ఆగడు. Wah excellent phrase which is relevant to present situation. At 24:00
నాకు పది సంవత్సరాలప్పుడు మా భట్టిప్రోలు లో రక్తకన్నీరు టిక్కెట్ నాటకం మా అన్నయ్య తో వెళ్లి చూశాను. సినిమా చూసినట్లే ఉంది. విమానం దిగటం,రైలు దిగటం,ఆ రాకెన్నొల్ డాన్స్ లు ఆ కలర్ లైటింగ్ అంతా అద్భుతం. అప్పుడు నాగభూషణం గారి డైలాగ్స్ అవి అర్థం కాలేదు. కానీ 1984 లో సికింద్రాబాద్ రైల్ ఫంక్షన్ హాల్ లో చివరి సారి చూశాను ఆడైలాగ్స్,నటన అద్భుతం. వారికి వారే సాటి వేరెవరు లేరు పోటీ. నటనకే నిర్వచనం చెప్పిన నటులు అప్పటి తరం నటులు,అదొక స్వర్ణ యుగం అందుకే వారికి శతకోటి నమస్సులు.
సార్ మిమ్మల్ని చూడటము చాల సంతోషంగా వుంది మా అమ్మ మా పెద్ద వాళ్ళు అందురూఇష్టపడేవారు మీరు అన్నంటు ఆడవాళ్ళు ఇష్టపడే వారు సార్ మీకాలం మీలాంటి నటులు ఇప్పుడు తక్కువ సార్ మీలాగ చెయడం లో కోట శ్రీ వాసుగారు ఓకరు కాని చాల సంతోషంగా వుంది సార్ మిమ్మల్ని చూడటం పాత రోజులు గుర్తుకు తెచ్చిన నారు
మీరు ఆత్మీయులు సినిమా లో మతిమరుపు పాత్ర చాలా బాగా నటించారు నవరసాలు పండిస్తారు ఒక విలన్ గా ఒక కామెడీ గా నటించారు మీరు అందులో అన్ని పాత్రలు పోషిస్తున్నారు
Dr subrahmanyam. I saw his drama and seen many films. I met him once. Legendary actor. I am glad he is alive. Long healthy prosperous life' for you. 🎉🎉🎉❣️💙
One of my favourite acting legends is Nagabhushnam garu......his acting & voice modulation is outstanding !!! very happy to see his interview.........My favourite fan moment is his dialogue " meemu bhakthulam....maha bhakthulam" as a villain in Panduranga mahatyam movie....:)
అయ్యా నాగభూషణం గారు, నన్ను క్షమించమని కోరుతున్నాను, మీరు ఎప్పుడో 1995లోనే పరమపదించారు అనుకున్నాను, ఇలా చూసి మైండ్ బ్లాకైంది..మీరింకా బతికే ఉన్నారు మా మనసుల్లో...
విలక్షణ నటుడు నాగభూషణం "కీ "ఆయన కోసం "పాటలూ పెట్టేవాళ్ళు "దర్శకులు "అదే నాగభూషణం ప్రత్యేకత "మహా నటులు NTR "ANR "సమానం గా పోటీ పడే నటించే అతి కొద్దీ మంది "నటుల లో "నాగభూషణం ప్రముఖుడు "
మా అభిమానటుడు నాగాభూషణం గారి ఇంటర్యూ కు ఒక wow ఈటీవీ వారికీ థాంక్స్
E TV ki 🙏🙏🙏.
ఇప్పటితరానికి ETv వారి వల్ల చాలా మంచి మంచి వ్యక్తులు, వారి అనుభవాలు తెలుస్తున్నాయి. నాగభూషణంగారిని చూస్తుంటే, వారి మాటలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటితరం నటులు వీరిని చూసి చాలా నేర్చుకోవాలి.
హాస్యము, కొంత వెటకారం,కొంత వ్యంగ్యము, కలిసిన ప్రతి నాయకుడు పాత్రకు పెట్టింది పేరు నాగ భూషణం గారు, ధన్యవాదాలు ఈటీవీ వారికి మళ్లీ ఆయనను గుర్తు చేసినందుకు
ఇది కాదా ఈ టివి వారి మరో గొప్ప యజ్ఞం..🙏🙏
E-Tv can only present this type of classic programmes..!! Great Personality..!! Best Talented..!! 🙏🙏
అయ్య...నీ లాంటి నటుడు ఇక రారు.🙏🙏🙏🙏
Sampestadu...acting.. Verity dialogue delivery andi meedi.....
@@vijaykr5297 as dance
Dsnvr
నాగభూషణం గారు చాలా వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రతి పాత్ర కొత్తగా ఉండేట్టు చాలా బాగా నటించి అలరించారు, ఆయన అన్ని రకాల పాత్రలు చేసి మమ్మల్ని మంత్రముగ్ధులను చేసేవారు. ఇన్ని రోజులకు మళ్ళీ చూశాము చాలా సంతోషంగా ఉంది, నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు మా చిన్న తనంలో కొత్త సినిమాలకంటే పాత సినిమాలు ఎక్కువ ఇష్టంగా చూసేవాళ్ళం, అవి కుటుంబసమేతంగా అలరించేవిగా ఉండేవి.
మిమ్మల్ని మళ్ళీ చూడటం చాలా సంతోషంగా ఉంది మీ అనుభవాలు ఇంకా పంచుకోవాలని ఆశిస్తున్నాము.🙏
చాలా రోజుల తర్వాత మంచి ఇంటర్వ్యూ చూస్తున్న the great legend actor చూస్తున్న👌
Interview done almost 27 years back but what a clarity Etv is very gud in taking Interviews of Legendry Actors
నాగభూషణంగారూ మీరు అద్భుతమైన నటులు కళామతల్లి ముద్దుబిడ్డలు
రైలు దూసుకొచ్చినట్లు మాటలకూ వేగం, వెటకారం ఇచ్చిన మహా నటుడు.
రైలు తో పోల్చాడనికి కారణం వారు 'రైల్వే ఉద్యోగి' కాబట్టి .
🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు..💐💐🙏🙏
నాగభూషణం గారి నటన, డైలాగ్స్ పలికే తీరు అమోఘం అద్భుతం. అలనాటి మేటి నటుల్లో వారొకరు. ఆరోజుల్లో రక్త కన్నీరు నాగభూషణం గా ప్రసిద్ధులు. ఇప్పటికీ ఆ పాత సినిమాల ద్వారా మనల్నందర్నీ అలరిస్తున్న వారందరికీ మరియు అటువంటి వారందరి అనుభవాలని మనకందిస్తున్న ఈటీవీ వారికి కూడా ధన్యవాదాలు.
The great feeling after seeing this. Sri.Nagabhushanm is a tremondous versatile actor.He is true representative of cunning peronolities in the villages in those d
ays.Good at heart hats off to the legendary actor.Thanks to ETv for showing him after a long time.
నిజంగా ఈటీవి వారికి చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి పాత నటులను వాళ్ళ interview చేసినందుకు.🙏🙏🙏
ఈటీవి టీమ్ కి ముందుగా ధన్యవాదాలు..
మీ ఎడిటర్ గారికి అభినందనలు.
🙏సమాజంలోని స్థితిగతులను అసమానతలను రాజకీయాలను భక్తిపేరు తోజరుగుతున్నమూసాలను విమర్శనాత్మకంగాఆనాటి హీరోలకి ధీటుగా ఆలోచింపజేసే విధంగా అద్భుతమైన నటన ఆ మహానటుడుకే దక్కుతుంది చాలానంధంగా అనిపించింది ఇంటర్యూ❤️ 🙏
Old actors ni chustunte chala happy ga peaceful ga anipistundhi
అయ్యా నాగభూషణంగారు మీ మెమరీ పవర్ సూపర్ సార్, మీరు ఈ తరం వాళ్లకు మార్గదర్శకులు, మీకు సెల్యూట్ 🙏
ETV is meant for quality interviews with legends of Golden Period.🙏🙏
ఇ570955565666
not for news though..lol
@@joseprithvi3139 go to saakshi then bhagwas
@@chaits4377 Actor ni choosi ocha leka pothey eeh dikkumaalina channel ki evadu osthadu choosthadu...
@@joseprithvi3139 దిక్కుమాలిన వాళ్ళకి దిక్కుమాలిన అసాక్షి నే కరెక్ట్ .. ఇక వెళ్ళు అక్కడికి.. నీలాంటి లాఫుట్ గాల్లకి అదే కరెక్ట్. ఇలా high rated channel నీకు సరిపడదు లే పో ఇక
ఎటువంటి రాజకీయ నాయకున్ని రాజకీయ గబ్బును కడిగే కడిగేసి వారు శ్రీ నాగభూషణ్ రావు గారు వీరికి నా ధన్యవాదాలు కమెడియన్ విలనిజం వెరైటీగా ఉండేది సమాజంలో అవనీతిని కడిగేసేవారు🙏🙏🙏👍👍👍👌👌👌❤️❤️❤️
👌👌👍👍ఎందరో మహానుబావులు👍👏👏
,
అద్భుతమైన నవరసాలు పండించిన మహానటుడు మీరు
This is the video that Total viewers want super super
We need this kind of programs
..thus is what ETV stands for..
ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు
🙏🏻🙏🏻🙏🏻
నచ్చిన వారు ఒక like వేసుకోండి
Nenu veri intilo bhojanam chasanu chala manchi family
Thanks to ETV for this Legendary interview! Naga Bhushan sir one of the greatest legend of TFI
Great legend ,first he his kind humanist, he collected huge donations to serve poor people who effected in cyclone.
మేడ మెట్ల నుండి చెంబు జారితే ఎక్కడ ఆగుతోందో తెలీదు. అలాగే రాజకీయ నాయకుడు దిగజారడం మొదలు పెడితే పాతాళానికి పడిపోయినా ఆగడు.
Wah excellent phrase which is relevant to present situation. At 24:00
నాకు పది సంవత్సరాలప్పుడు మా
భట్టిప్రోలు లో రక్తకన్నీరు టిక్కెట్ నాటకం
మా అన్నయ్య తో వెళ్లి చూశాను.
సినిమా చూసినట్లే ఉంది. విమానం
దిగటం,రైలు దిగటం,ఆ రాకెన్నొల్
డాన్స్ లు ఆ కలర్ లైటింగ్ అంతా
అద్భుతం. అప్పుడు నాగభూషణం
గారి డైలాగ్స్ అవి అర్థం కాలేదు.
కానీ 1984 లో సికింద్రాబాద్ రైల్ ఫంక్షన్
హాల్ లో చివరి సారి చూశాను
ఆడైలాగ్స్,నటన అద్భుతం.
వారికి వారే సాటి వేరెవరు లేరు పోటీ.
నటనకే నిర్వచనం చెప్పిన నటులు
అప్పటి తరం నటులు,అదొక స్వర్ణ యుగం
అందుకే వారికి శతకోటి నమస్సులు.
Very energetic 👏legendry actor, same level of confidence at old age, I am your fan from childhood sir....namastey
OMG next year he is going to complete his 100 years😯😯😯
God blessed with good health 💪💪
Versatile actor 😍😍
1995 died
Oh sorry you're right. I was surprised and exited coz it was recently uploaded video. So sad.
Super 👌👌👍👏👏
He is alive?????
@@rameshpilli9408 he is no more
He's a Telugu Film Industry legend. My regards
just meeru malli media mundhuku vachhi matladam very happy sir
Ayyo boss this is very old video. Nagabhushanam garu died in 1995, almost 26 years back.
ఒక్క గొప్ప నటుడు లెజండ్ నాగభూషణం గారి ఇంటర్వ్యూ చూడటం మ అదృష్టం పెద్దలకు 🙏🙏🙏🙏🙏
Chala mandi old actors ni maaku parichayam cheysenadhuku meeku tqs🙏
Yes super
NTR కథానాయకుడు సినిమా లో మరచిపోలేనిది మీ నటన.
అలనాటి మన తార అయిన నాగభూషణం గారు మీ నటన అద్భుతం
ETV crew andariki dhanyavadallu chepali ilanti actors interview chesi padilaparichi maaku andistunaduku🙏🏻
అలనాటి మేటి నటుడు.
యస్వీ రంగారావు కోవకు చెందిన అతి తక్కువ సహజ నటులలో ఒకడు... గౌరవ నాగభూషణం గారు
Okadu kadu andi okaru ante bavuntundi
సార్ మిమ్మల్ని చూడటము చాల సంతోషంగా వుంది మా అమ్మ మా పెద్ద వాళ్ళు అందురూఇష్టపడేవారు మీరు అన్నంటు ఆడవాళ్ళు ఇష్టపడే వారు సార్ మీకాలం మీలాంటి నటులు ఇప్పుడు తక్కువ సార్ మీలాగ చెయడం లో కోట శ్రీ వాసుగారు ఓకరు కాని చాల సంతోషంగా వుంది సార్ మిమ్మల్ని చూడటం పాత రోజులు గుర్తుకు తెచ్చిన నారు
మహానటునిసజీవ ఉపన్యాసంసహజధోరణిలో శ్రీ నాగభూషణం గారు చక్కగా మాట్లాడుతూ పాత్రలుపరిచయం చాలాబాగాచూపించిరి ధన్యవాదాలు.
Nagabhushan gaaru mi movies chusa, super acting and inspiring 💐💐💐💐😘😘😘😘😘😘😘
మీరు ఆత్మీయులు సినిమా లో మతిమరుపు పాత్ర చాలా బాగా నటించారు నవరసాలు పండిస్తారు ఒక విలన్ గా ఒక కామెడీ గా నటించారు మీరు అందులో అన్ని పాత్రలు పోషిస్తున్నారు
I am also a fan of Naghabhushanam sir especially his dialogue delivery and talking style is different and interesting👍👍
Wow.. నాగభూషణం గారు 😍
ఆయన చెప్పే సమయంలో ఆయన ముఖంలో ఉన్న సంతోషాన్ని చూస్తుంటే ఒక్కసారిగా వారు వెనకటి రోజూలో కి వెళ్లినట్టు ఆయన విజయ్యాన్ని చూసినట్టు ఉంది bless me sir
Gummadi, svr & nagabhushanam
All are great actors
నాగభూషణం గారు చాలా మంది కి సహాయం చేశారు 🙏🙏🙏
Etv కి శతకోటి వందనాలు🙏🙏🙏
His modulation is extraordinary.
He is a great actor with different expressions in villan roles
నాగభూషణం గారి వాయిస్ విని ఎన్ని రోజులు అయింది మంచి కళాకారుడు ఆక్టింగ్ చాలా బాగుంటుంది నాటకాలరాయుడు సినిమా నాకు నచ్చిన సినిమా
తెలుగు చిత్రరంగంలో మంచి నటనా, వాచికం, ఆంగికం కలబోసిన గొప్ప విలక్షణ నటుడు ..
డైలాగ్స్ పలకడం లో అతనికి అతనే సాటి
Wav really hat's up to the best regards Nagabushanam he is the unique 🙏
గొప్ప నటులు ,ఈయన ఇంటర్వ్యూ చూడటం అదృష్టం .ఈటీవి వారికి ధన్యవాదాలు
Dr subrahmanyam.
I saw his drama and seen many films.
I met him once.
Legendary actor.
I am glad he is alive.
Long healthy prosperous life' for you.
🎉🎉🎉❣️💙
ఆ తరం ఈ తరం ఏ తరం వారైనా చెబుతుంది మంచితనానికి మారు పేరు కృష్ణ కృష్ణ 🙏మా కృష్ణ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
One of the great actor...and most respectable person
స్వగతాలు ... చిన్ననాటి జ్ఞాపకాలు ❤️❤️❤️
Thank you, team ETV. This program is a treasure.
సూపర్ ఇంటర్ సర్ ఎంతోమంది కళాకాలికి కమ్యూనిజం ప్రజానాట్యమండలి ప్రోత్సహించింది
ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు ఈటీవీ మీద గౌరవం పెరుగుతుంది.. RIP Ramoji, RIP నాగభూషణం గారు.
Ayya meeku mee acting ki shatha koty 🙏🙏🙏God bless you ayya
Great..wt a variation..modulation...n I listen his audio of rakakaniru natakam..
ఈ వీడియో మా ముందు ఉంచినందుకు మీకు🙏🙏🙏
no channel will do this kind of programs and only ETV can .. thanks..appatlo natulu jeevinche varu .. ipati varu jeevitham lo natistunaru
I still can't forget nagabhushanam gaaru action in mosagaallaku mosagaadu
15.21 సూపర్ సాంగ్. వూరికి ఉపకారం చెయ్యాలి ఉత్తములు... నాలాంటి ఉత్తములు
Mana telugu film industry మహానుబావులు
The great great veteran Hero and willon of the old golden cinema industry. Now the film industry needs like your role specially in politics.
మహానుభావులు....చిరంజీవులు..,🙏🙏🙏
One of my favourite acting legends is Nagabhushnam garu......his acting & voice modulation is outstanding !!! very happy to see his interview.........My favourite fan moment is his dialogue " meemu bhakthulam....maha bhakthulam" as a villain in Panduranga mahatyam movie....:)
watch "vade veedu" movie for his outstanding performance.
@@rangavajjalaanjaneyulu7671 ok, sure...thank you! andi..for your suggestion!
Mana andari fev actor naga bushnam garu 100%great old is great actor 🙏🙏🙏
మీకు మీరే సాటి మీకు రారు ఎవరు పోటీ... మీలాంటి వాళ్ల ఇంటర్వ్యూలు చూస్తే... జీవితంలో చాలా నేర్చుకోవచ్చు...
మీరు సూపర్ సార్ 🙏🙏🙏7-6-2021
𝑀𝑜𝑠𝑎𝑔𝑎𝑙𝑙𝑎𝑘𝑖 𝑚𝑜𝑠𝑎𝑔𝑎𝑑𝑢 𝑚𝑜𝑣𝑖𝑒 𝑙𝑜 𝑚𝑖 𝑎𝑐𝑡𝑖𝑛𝑔 askar level
అయ్యా నాగభూషణం గారు, నన్ను క్షమించమని కోరుతున్నాను, మీరు ఎప్పుడో 1995లోనే పరమపదించారు అనుకున్నాను, ఇలా చూసి మైండ్ బ్లాకైంది..మీరింకా బతికే ఉన్నారు మా మనసుల్లో...
సార్ మీరు చాలా grat మీ ఖంటం చాలా స్పష్టంగా వుంది...
99 years young boy. Salute sir 🙏🙏🙏
Rakthakanneru Nagabhushanamgaru is great actor in cinema industry. 🙏🙏🙏🙏🙏
at 23:10 anduke KRISHNA Garu Super anedi moral values unnayi
Amazing video 👌 NaghaBhushanam Garu 🙏
నటనకే ఒక ఐకాన్ శ్రీనటరత్న నాగభూషణం గారికి మా హ్రూధయపూర్వక శుభాబినంధనలు తెలియజేసుకుంటన్నము 💐🙏🙏
Ever green great actor late Shri. Rakata Kanneru Nagabhushanam garu❤
ఆయన రెండు అక్షరముల పదం పలికినా అందులో మాడ్యులేషన్ ఉంటుంది. అందుకే ఆయన నాగ భూషణం గారు, ఆ మాడ్యులేషన్ ని ఈ ఇంటర్వ్యూలో పూర్తిగా చూడవచ్చు,
ఈయన ఉన్నార!!!!
@@sreevalli7015 Born: 19 March 1922, Andhra Pradesh
Died: 5 May 1995
Great channel because u people are bring back legends to your studio for people
విలక్షణ నటుడు నాగభూషణం "కీ "ఆయన కోసం "పాటలూ పెట్టేవాళ్ళు "దర్శకులు "అదే నాగభూషణం ప్రత్యేకత "మహా నటులు NTR "ANR "సమానం గా పోటీ పడే నటించే అతి కొద్దీ మంది "నటుల లో "నాగభూషణం ప్రముఖుడు "
మహానటులు శ్రీ నాగభూషణం గారికి
పాదనమస్కారములు. తమరివంటి నటులు మళ్ళీ వస్తారా అయ్యా.
మీకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.
Excellent. No replacement for Nagabhushanam
Some more actors are not covered. Pl. Bring them to light. 🙏💕thanks.
Legendary artist Naga bhushanam Garu
What a great character artist is Sri Nagabhushanam garu. 🙏. I like him so much.
Good actor 👌👍😍🥰
Nagabbushamu garu cinema lo natinchina pathralu anni manchivi. Variki na hrudayapurvaka padbhivandanamulu. 🙏🙏🙏🙏
మంచి మనసులు సినిమాలో మీ యాక్టింగ్ సూపర్ ఎవర్ గ్రీన్
Thankyou so much for ETV 👏👏👏👏
Super duper im.excited👌👍🙏🙏🙏🙏🙏🙏😃😃😃👦