నాగభూషణం బయోగ్రఫీ | Nagbhushanam Biography | Nagbhushanam Realstory

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • నాగభూషణం బయోగ్రఫీ | Nagbhushanam Biography | Nagbhushanam Realstory
    ANR BIography :- • A.N.R బయోగ్రఫీ | A.N.R...
    Hii FRIENDS For: ADVERTISEMENTS and PROMOTIONS contact :-
    parisinaidugongada886@gmail.com
    Follow My Instagram Link :- / parushu55
    FILM STARS BIOGRAPHYS :- • పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ...
    FREEDOM FIGHTERS BIOGRAPHYS :- • ఛత్రపతి శివాజీ బయోగ్రఫ...
    POLITICIANS BIOGRAPHYS :- • హరీశ్ రావు బయోగ్రఫీ |...

Комментарии • 103

  • @vvenkateswarlu3369
    @vvenkateswarlu3369 Год назад +14

    గుండెలు తీసిన మొనగాడు లో నాగభూషణం గారి పాట చాలా బాగుంది 💐🙏

  • @ramulunandimalla9615
    @ramulunandimalla9615 Год назад +7

    నాగభూషణం గారి బయోగ్రఫీ చాలా విషయాలు తెలియజేసింది అతను పడ్డ కష్టాలు పడ్డ ఇబ్బందులు ఎదిగిన విధానం చాలా విషయాలు మంచిగా చెప్పారు. నేను నా చిన్నతనంలో చూసిన సినిమాలలో విలన్లను విలన్లుగా నే భావించాను. కానీ అది నటన మాత్రమే అని తెలుసుకున్నాను. నిజ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో ఈ బయోగ్రఫీ ద్వారా ఇలా చేసినందుకు ధన్యవాదములు. 🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👍👍👍👍👍

  • @pattumarpunagarjuna4041
    @pattumarpunagarjuna4041 3 года назад +29

    మోసగాళ్ల కు మోసగాడు లో నాగభూషణం గారి నటన నాకు చాలా ఇష్టం

    • @ramulunandimalla9615
      @ramulunandimalla9615 Год назад +4

      నాగభూషణం గారి బయోగ్రఫీ చాలా విషయాలు తెలియజేసింది ఆయన గురించి చెప్పింది కొద్ది నిమిషాలే అయినా చాలా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు. 🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👍👍👍👍👍

    • @srinivasaraovenkata2802
      @srinivasaraovenkata2802 6 месяцев назад

      😊😊😊 T C❤
      V​

  • @vijayagrace4658
    @vijayagrace4658 2 года назад +2

    Wonderful History. Beautiful memories. Old days families, Telugu Heros,friends, makeups, cinematic auctions, all are wonderful. I like this video. Thank you so much sharing this Video.

  • @srimanjunadhconstructions5997
    @srimanjunadhconstructions5997 Год назад +2

    వెరీ గ్రేట్ యాక్టర్ నాగభూషణం గారు

  • @udayshekar8592
    @udayshekar8592 3 года назад +3

    ఒక అపురూపమైన అద్భుతమైన నటుడి గురించి తెలిపారు చాలా థాంక్స్ సార్.

  • @satishganta8991
    @satishganta8991 3 года назад +6

    తెలుగు చిత్రసీమలో మంచి నటుడు మన నాగభూషణం గారు...🙏

  • @satyannarayana1435
    @satyannarayana1435 3 года назад +10

    ఇటువంటి నటులు మన తెలుగువారు కావడం గర్వకారణం

  • @mangapathivenij1907
    @mangapathivenij1907 Год назад +1

    Nagabhusanam ji his dialogs are supper for example one cinima of dialog, in that cinema he was villan lastly Police came to him for arrest at that time he talked to police what is the delay for arrest lets go. Such dilog he him self started in cine filled.He is great.

  • @venkateshwarluyadati1287
    @venkateshwarluyadati1287 3 года назад +11

    తెలుగు చిత్రసీమ లో ఎన్నోరకాల పాత్రలు ధరించినా ఎలాంటి భేషజాలు లేక ,గతం మర్చిపోని ఏకైక నటవిరాట్ శ్రీ నాగభూషణం గారు.

  • @subrahmanyamp8102
    @subrahmanyamp8102 3 года назад +3

    Please transmit 2nd part.we are eagerly waiting.congrats to suresh garu

  • @kotarajasekar7486
    @kotarajasekar7486 3 года назад +3

    చక్కగ చెప్పినారు . ఇంతకు ముందొక సారి ఆయన పుట్టిన సంవత్సరం 1935 అని విన్నట్లున్నది సార్ .

  • @indiragangishetti4382
    @indiragangishetti4382 3 года назад +2

    Good effort to know about old actors.

  • @ramakrishnaakkiraju8208
    @ramakrishnaakkiraju8208 4 месяца назад +2

    నటనకు భూషణం శ్రీ నాగభూషణం గారు

  • @pvmuralikishore6663
    @pvmuralikishore6663 3 года назад

    Excellent Rakttakanneru Nagabhushanam Garu Natakam nenu chusanu.REALLT HTsof Nagabhushanam Garu.Telugu Film Industry lo marachipoleni Mahanatu Gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Manavatvam ❤️❤️❤️❤️

  • @vamsinagendra514
    @vamsinagendra514 3 года назад +3

    Super

  • @nanajeeamalakanti7912
    @nanajeeamalakanti7912 День назад

    Excellent artist

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 года назад +2

    A best Actor 🙏

  • @KiranKumar-zy6vf
    @KiranKumar-zy6vf Год назад +1

    Super sir

  • @maddulasriramachandramurth7216
    @maddulasriramachandramurth7216 26 дней назад

    అద్భుతం

  • @ramana1760
    @ramana1760 3 года назад +3

    Super Anna 😍

  • @anandgangapatnam5591
    @anandgangapatnam5591 3 года назад +1

    Very nice 👍

  • @gaddirallanettikantamma8611
    @gaddirallanettikantamma8611 2 года назад +1

    Ur A real hero

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 Месяц назад

    గోపాలరావుగారి అమ్మాయి లో నాగభూషణం గారి నటన సూపర్

  • @krishnarjunaraokoppisetti2035
    @krishnarjunaraokoppisetti2035 2 месяца назад

    Great.

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 месяца назад

    నాగభూషణం great actor❤

  • @avarahasankar2164
    @avarahasankar2164 2 месяца назад

    Great acter

  • @vamsinagendra514
    @vamsinagendra514 3 года назад +3

    Please update Bala Mahendra video

  • @ravikumarravi4409
    @ravikumarravi4409 3 года назад +1

    Biography cheppalante mee taruvathe avaraina. Chala baga chepparu bro. Inni vishayalu ela telustai bro

  • @ynagaraju9686
    @ynagaraju9686 3 года назад

    చాలా మంచి ఆలోచనా కార్యక్రమము

  • @golichandu8796
    @golichandu8796 3 года назад +1

    Good brother

  • @venkateswarluv7367
    @venkateswarluv7367 3 года назад +2

    కావలి జలదంకి రూట్లో నాగభూషణం గారు కు పొలం ఉంది ఇప్పుడు ఆ పొలం అమ్మేసి అపార్ట్మెంట్ కట్టుకున్నారు ఇప్పటికీ కూడా నాగభూషణం తోట అని అంటారు జమ్మలపాలెం లో నివాసం ఉండే వాళ్ళు

  • @SS-rn5jc
    @SS-rn5jc 3 года назад +1

    రక్తకన్నీరు నాటక ప్రదర్శన జీవితానికి మలుపు

  • @sandelamoses9701
    @sandelamoses9701 3 года назад +3

    Very enlightening no alternative for them.

  • @UshaRani-tq1md
    @UshaRani-tq1md 2 года назад

    Beautiful memories

  • @balajireddy26
    @balajireddy26 3 года назад +1

    ❤️👍👌

  • @gopalakrishnaraoakkiraju1133
    @gopalakrishnaraoakkiraju1133 Год назад

    Nice sir..

  • @sasikiranraja
    @sasikiranraja 3 года назад +4

    Hi Brother Sasi from Tirupati 👍🏼 Big fan Brother 💪🏼👌🏼♥️🙏🏼

  • @mahalakshmicollections448
    @mahalakshmicollections448 3 года назад +2

    Naagabhushanamgaru manchinatudu

  • @marnivenkatarao6846
    @marnivenkatarao6846 2 месяца назад

    చాల ప్రత్యేక పాత్ర కలక్టర్ జానకి లో సూపర్ అంతే కాకుండా నేనంటేనేనే లో కూడ సూపర్ చూడండి

  • @krishnamurthy1905
    @krishnamurthy1905 2 месяца назад

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 года назад +2

    Kanta rao SIR biography cheyandi please SIR

  • @devanshgowd8587
    @devanshgowd8587 3 года назад +2

    Hi I am from Nellore

  • @venkateshr8817
    @venkateshr8817 3 года назад +3

    Anna warran buffet bio please 👍👍👍👍👍 he's now 90 year old 🙏👂👂👂

  • @subbarao7240
    @subbarao7240 3 года назад +1

    Great actor 🙏🙏🙏

  • @JogiVaralaxmi
    @JogiVaralaxmi 3 дня назад

    ❤❤❤❤❤❤❤❤

  • @chandrasekharpenumudi4897
    @chandrasekharpenumudi4897 Год назад

    నా అభిమాన నటులు. ఫీలింగ్స్, బాగా ఇస్తారు.

  • @sherupravalika1098
    @sherupravalika1098 3 года назад +2

    Manchu manoj biography cheyyandi plzz chalasarlu adiganu

  • @murthymedandraoa1234
    @murthymedandraoa1234 3 года назад +1

    మంచి మనుషులు కాదు...మంచి మనసులు....

  • @mendelingaiah5148
    @mendelingaiah5148 3 года назад +3

    Bro SREE Vishnu biography cheyamani chepi chepi visuku vashtundi bro please do

  • @msrao8073
    @msrao8073 3 года назад

    దయచేసి ప్రఖ్యాత దర్శక బ్రహ్మ శ్రీ కె.వి. రెడ్డి గారి జీవితచరిత్ర గురించిన విశేషాలు తెలుపవలసినదిగా ప్రార్థన.

  • @gaddirallanettikantamma8611
    @gaddirallanettikantamma8611 2 года назад

    Ur A God in indrastastalist

  • @sreenivasaraonivvari22
    @sreenivasaraonivvari22 2 месяца назад

    ఏనాడూ సినిమాల్లో వేషం అడగని ఏకైక నటుడు

  • @vsubramani9131
    @vsubramani9131 2 месяца назад

    గాంధీ నగర్ కాదు సర్ నారాయణగూడ ఆ తర్వాత ఆయన గాంధీనగర్ వచ్చి ఏకాకి గా మరణించారు సరిద్దుకోండి

  • @sivasamudrala7986
    @sivasamudrala7986 3 года назад +1

    Anakarlapudi maa village

  • @saicharan2430
    @saicharan2430 3 года назад

    Anna giribabu gari gurunchi chappu please

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 3 года назад +1

    ఆ కలక్షన్ కూడా పెట్ట గలరు

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 года назад

    ok

  • @krishnamoorthykadayinti6637
    @krishnamoorthykadayinti6637 2 месяца назад

    మహత్తర నటుడు.

  • @yaswanthkumar6667
    @yaswanthkumar6667 3 года назад +2

    Ar MURUGADOSS biography please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasulaReddykotakotasriniv
    @srinivasulaReddykotakotasriniv 3 года назад +6

    అనకర్లపూడి కొండపి దగ్గర

  • @murthymedandraoa1234
    @murthymedandraoa1234 3 года назад +1

    దయచేసి ణ ష ళ లను సరిగ్గా పలకండి...

  • @Firozshaik-ih1xz
    @Firozshaik-ih1xz Год назад

    లబ్ది పొందిన వారికి క్రుతజ్ఞతలు వుంది
    కేసీఆర్ కు ఆ బుద్ధి లేదు

  • @kajaldarling7766
    @kajaldarling7766 3 года назад +1

    Nutan prasad bio

  • @giribabupothineni8339
    @giribabupothineni8339 3 года назад

    కుముదం tamil movie...
    మంచి మనుషులు తెలుగులో

  • @k.s.rkoteswararso4037
    @k.s.rkoteswararso4037 Год назад

    Vahhava

  • @varalaxmipanduga951
    @varalaxmipanduga951 2 года назад

    Nagabushanam manumaralu ma marudhalu ma thodi kodlalu valla thamudu wife 😀😀😀

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 2 месяца назад

    Seetha ( mangali) mogudurakthakannerunagabushanamu

  • @yakamallukommanaboina3188
    @yakamallukommanaboina3188 3 года назад

    సీనియర్ నటుడు సుధాకర్ గారి బయోగ్రఫీ చెయ్యండి..

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 3 года назад

    కన్నాంబ గారిని పెళ్ళడారని విన్నాను.

  • @vusthelasrinivasareddy9229
    @vusthelasrinivasareddy9229 Год назад

    U9

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 2 месяца назад

    పాలగుమ్మి పద్మనాభం కాదు పద్మరాజు

  • @vemulapalliraghunadh3634
    @vemulapalliraghunadh3634 3 года назад

    Jaicbn

  • @venkatasumanvenkatasuman4103
    @venkatasumanvenkatasuman4103 3 года назад

    1982 sigu ladu ra

  • @nagamuralitata3530
    @nagamuralitata3530 3 года назад

    Charlie Chaplin character would had best suited him

  • @hariphotography6574
    @hariphotography6574 3 года назад

    Naga chaitanya biography

  • @gopalakrishnaraoakkiraju1133
    @gopalakrishnaraoakkiraju1133 Год назад

    Nice sir..

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 года назад

    ok