KiranPrabha Talk Show on King of Villains "RAJANALA"

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 384

  • @gopalakrishnamurthykema895
    @gopalakrishnamurthykema895 3 года назад +25

    కిరణ్ ప్రభ షో వారు చెబుతుంటే
    ఆ సందర్భంలోని దృశ్యాలన్నీ కనిపించాయి అంత సహజంగా చెబుతున్నారు
    ధన్యవాదాలు

  • @satishganta8991
    @satishganta8991 3 года назад +12

    అద్భుత విలక్షణమైన నటుడు...అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి తెలుగు సినివిలాకాశంలో ధ్రువతార మన రాజనాల గారు...🙏
    ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రాదిస్తూ... 💐
    కిరణ్ ప్రభ గారు మీ పరిశోధన, విషయసేకరణ, కళ్ళకు కట్టినట్టు వివరించి వినిపించే మీ స్పష్టమైన ఉచ్చారణ, మమల్లన్ని కట్టిపడేస్తుంది... మీకు ప్రత్యేక అభినందనలు 🙏💐

  • @coolguypravara
    @coolguypravara 4 года назад +32

    కళ్ళు చెమర్చాయి రాజనాల గారి జీవితపు చివరి రోజుల గురించి వింటున్నప్పుడు ... ఎంతో గొప్ప నటులు వారిని చివరి రోజుల్లొ ఆదుకున్న అభిమానులు, ప్రజలు ఇంకా యస్ వీ కృష్ణా రెడ్డి గారు , ఈ వీ వీ గారు ధన్యులు ... మాకు వారిని గురించి చాలా విశేషాలు తెలియజేసిన కిరణ్ ప్రభ గారికి ధన్యవాదములు 🙏🙏🙏

  • @guruprasad6410
    @guruprasad6410 6 лет назад +13

    We shall pray God, that no one should get that type of ending as Rajanala Garu got. A heart rendering story on Rajanala narrated by Kiran Prabha Garu. Rajanala's life is a lesson to the forth coming generations. While earning money, we must give importance for savings, so that it will serve at times of necessity. Even though Rajanala Garu earned lots of money, it's difficult to get guess why he had ignored the concept of savings during his colourful career. Anyway, destiny is great it gives an ultimate judgement that was so cruel towards Rajanala Garu.

  • @SIVARAMAPRASADKAPPAGANTU
    @SIVARAMAPRASADKAPPAGANTU 7 лет назад +46

    చాలా అద్భుతంగా ఉన్నది. రాజనాల గారు దూరదర్శన్ కు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. 1990 లలో అనుకుంటాను ఈ ఇంటర్వూ వచ్చింది. అందులో ఆయన అన్న మాట (తన పూర్వపు రాజసంతో) "రాజనాల అనేవాడు ఇంకా చచ్చిపోలేదూ (ఇక్కడ చాలా ఎక్కువ దీర్ఘం ఇచ్చారు) బతికే ఉన్నాడూ(మళ్ళీ దీర్ఘం) అని అనటం చాలా గుర్తున్నది.
    మరొక విషయం గుర్తుకు వస్తున్నది. ఆయన మరణించినపుడు వారి అంత్యక్రియలలో భాగంగా శవదహనం జరుగుతుండగా ఒక సినిమా యూనిట్ స్మశానం సీన్ షూట్ చెయ్యటానికి వచ్చి ఆ దృశ్యం తీసుకున్నారుట. మరి ఏ సినిమాలో వాడారో తెలియదు. రాజనాల తన మరణంలో కూడా సినిమా తోనే వెళ్ళిపొయ్యారు.

    • @krishnaiahchidathala8064
      @krishnaiahchidathala8064 3 года назад +1

      Super, duper, greatest Villain
      Sri Sri Sri Rajanala garu.No one
      is equal to him. No one, No one.
      ఎన్ని జన్మలైనా మళ్ళీ మళ్ళీ "రాజనాల"
      గా పుట్టి సినీచరిత్రలో నిలిచి వెలగాలని
      భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

    • @pbalaji1748
      @pbalaji1748 10 месяцев назад

      🎉like

  • @shaikmastanvali5811
    @shaikmastanvali5811 4 года назад +11

    Very good presentation and information. Very happy for listening decent language - "ఆంధ్రుల ఏకైక విలన్" 🙏🙏

    • @SV-jx8yi
      @SV-jx8yi 3 года назад

      Yes it's true @ 100 per cent

  • @rpvideos8620
    @rpvideos8620 4 года назад +1

    మీరు వివరించిన విధానం కథనం ఆ శాంతం నన్ను కట్టిపడేసింది ఎంతో చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @mrcarecaredaignostic3626
    @mrcarecaredaignostic3626 4 года назад +5

    మెట్టమెదటి సారీ మీ చానల్ వీక్షించాను.స్పష్టమైన భాషోచ్చరన అద్భుతంగా ఉంది..✌✌
    మీది రాయల సీమప్రాంతమా సోదరా..

  • @radhakrishnamurthypolepedd405
    @radhakrishnamurthypolepedd405 4 года назад +4

    మాన్యమహోదయులు శ్రీ కిరణ్ ప్రభగారికి అభినందనలు!
    ఒక మహానటుడిని కళాప్రపంచానికి ఏ విధంగా పరిచయం చేయాల్నో అచ్చంగా అదే విధంగా చేశారు మీరు. శ్రీ రాజనాలగారి చలనచిత్ర జీవితానికీ వైయక్తిక జీవితానికీ మీ ఈ పరిచయం మణిదర్పణం. వారిని గురించి మీరు సేకరించిన సమాచారాన్ని ఒక చక్కని వరుసలో పేర్చుకొనిన విధానమూ, దానిని కమనీయమైన గాత్రంతో సుస్పష్టంగానూ, సహజ సుందరంగానూ చెప్పిన విధానమూ- రెండూ ప్రశంసార్హాలు.
    మీ ఈ ప్రయత్నం శ్రీ రాజనాలగారికి మీ రందించిన అక్షరాంజలిగా భావిస్తున్నాను. మీకు నా హృదయపూర్వకమైన అభివాదాలు.
    -డాll పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.

  • @prasadavlv9011
    @prasadavlv9011 2 года назад +4

    Thank you for your efforts and hardwork to explain about great personalities to this generation. God bless you

  • @eswarbujji84
    @eswarbujji84 7 лет назад +24

    నేను మొట్ట మొదటి సారి మీ వీడియో చూడడం
    అబ్బా ఎంత బాగా చెప్పారు సర్
    ఓక వ్యక్తి ఎత్తు పల్లాలు చెప్పడం అంత సులువు కాదు
    నిజం చెప్పాలంటే అప్పటి నటులు చాలా మంది ఇలాగె చితికి చితి కి పోయారు

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  7 лет назад +4

      Thank you..!

    • @rukminipisipati1238
      @rukminipisipati1238 5 лет назад +1

      ర జనల మొంచినటుడునే్నుఫివీ రమణయిఃకొలు గామ ము మాఊళో మయసభ ఆడాడు కురుషేతృం నాటకములో

    • @t.vramanamurthy1958
      @t.vramanamurthy1958 3 месяца назад +1

      krishna reddy రాజనాల అభిమాని కదా ఆయన మనవడికి శినిమాలో అవకాశాలు ఇవ్వవచ్చు కదా.

  • @venkatesht9278
    @venkatesht9278 4 года назад +2

    మంచి విషయాలు చెప్పారు. రాజనాల గారి వైభవాన్ని బాగా చెప్పారు. విషాదకరమైన చివరి రోజులు కూడా మరీ తగ్గించి రాయకుండా హుందా గా ముగించారు. చాలా సంస్కారం గా ఉన్నది. మీ గొంతు చాలా భావయుక్తం గా ఉన్నది. కిరణ్ ప్రభ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్పూరకంగా కోరుకుంటున్నాను.
    రాజనాల గారు వెంకటేశ్వర. మహాత్యము సినిమా లో వేసిన మహారాజు పాత్ర , నాకు ఇష్టము.చిన్న పాత్ర అయినా హుందా గా బాగా చేశారు.
    థాంక్సండి.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +6

    ఆయన ‌సినిమాలో మాత్రమే విలన్ రీయల్ గా మంచి మనుసున్న. మనిషి సినిమాలో తనవత్తు పాత్ర. అద్బుతంగా చేసేవారు హెష్టాప్ ‌రాజనాల. గారు తెలుగోడిగా చాలా గొప్ప‌‌పేరు ప్రతీష్ట‌లు పొందినవారు🙏🙏🙏🙏🙏🙏

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 10 месяцев назад

    Sri Rajanala garu,is one of my FAVOURITE ACTORS.When i was young and even now i get a lot of emotion when i see his movies.We can never get such a great Actor (whoes action as villin) even in future.we thank you sir,for telling us the life history of my favourite great Actor SRI RAJANALA GARU.

  • @apparaom3856
    @apparaom3856 Год назад +4

    భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ కాంతారావు గారు సూపర్ స్టార్ రాజనాల గారు కత్తి ఫైట్లు పోటీపడి చేసేవారు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం వెండితెర రాజులు కాంతారావు రాజనాల

  • @SevaHyd24
    @SevaHyd24 3 года назад +4

    Thanks for your efforts.. very well done.Feel so sad, grew up seeing his movies Remeber Jeetendras first film Farz in which he acted.
    Also met Kanta Rao in Nallakunta and gave Rs 500 as he too was in difficult times.

  • @Buddycutie-10
    @Buddycutie-10 6 месяцев назад +1

    Na chinnappudu Telugu veera levara movie shooting ki araku vachinnapudu ma colony vallanta antha kalisi veellu stay chesina cottage ki velli kalisam …chala baga matladaru …he was so down to earth person…🙏🏻

  • @Aditya_5607
    @Aditya_5607 Год назад +1

    రాజనాల గారు అంటే....నాకు బాగా గుర్తుండే అభినయం....
    సడి సేయకే గాలి..... సడి సేయబోకే...ఈ పాటలో....తలుపు తీసుకొని వచ్చి... NTR గారితో రాజసులోచన గారి సాన్నిహిత్యం చూసి.... రాజనాల గారు పడే ఆ బాధ ఉంటుంది చూసారూ....అక్కడ ఆయన హావభావాలు .....నాకు చాలా ఇష్టం....
    ఒక కోపం....బాధా కలగలిపిన అద్భుత అభినయం అది....💞💞💞

  • @chakradharmaddiboyina113
    @chakradharmaddiboyina113 4 года назад +95

    రాజనాల ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం లో revinu inspector గా job వదిలినపుడు ఆ job లో చేరినది మా తాతయ్య గారు రోశయ్య గారు. 1946 లో

  • @ravindrababumukkamala8546
    @ravindrababumukkamala8546 11 месяцев назад +1

    Rajanala Garu is a great vilon in janapada movies.. Hat's off Keerthiseshulu Rajanala Garu. Legend of vilon

  • @shivannas2029
    @shivannas2029 4 года назад +6

    ನಾನು ಕನ್ನಡದವರು, ಆದರೂ ರಾಯಲ ಸೀಮ ಪ್ರಾಂತದವಾದ ಕಾರಣ,ತೆಲುಗು ವಿಲನ್ ಆಗಿ ರಾಜನಾಳ ರವರು ನಟನೆಯ ಎಲ್ಲ ಸಿನಿಮಾಗಳನ್ನು ನೋಡಿದ್ದೇನೆ,ಪುನಃ ನಿಮ್ಮ ಮೂಲಕ ನೆನಪು ಅಚ್ಚಳಿಯದೆ ಉಳಿದಿದೆ ನಿಮಗೆ ನನ್ನ ಧನೄವಾದಗಳು

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 3 года назад

    చాలా గొప్పగా చెప్పారు. నాకు
    ప్రతిది skip చేయడం అలవాటు కానీ మీ ఆడియో వీడియోలు skip చేయకుండా చూడటం నాకే ఆశ్చర్యం వేస్తుంది . మంత్రముగ్ధం గా
    చాలా బాగా చెప్తారు. శతకోటి ధన్యవాదాలు.

  • @prince_premkumar
    @prince_premkumar Год назад +1

    ఏం కామెంట్ పెట్టాలో కూడా అర్ధం కావడం లేదు.
    కను సైగ తోనే నటన ను శాసించిన గొప్ప నటుడు.
    జీవితం ఎల ఉంటుందో తెలిపిన వ్యక్తి
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anasuyammab5099
    @anasuyammab5099 4 года назад +4

    Sir very good analytical information regarding the great artist rajanala Garu he is known for voice expression clarity in dialogue delivery handsome as well as glamourous face suitable for charecteristic roles but why he suffered at the end of life we feel so sad about it he looked more dignified sir your explanation is so nice good clarity genuine information hats off to you sir heart of heart we feel very sorry for the miserable life before he left this world may his soul rest in peace we never forget about our legendary figure like rajanala Garu thank you very much for having given us the reliable information can we expect another actor information like this from you sir please try to share your feelings with us once again thanks a lot

  • @choudarymv1335
    @choudarymv1335 7 лет назад +52

    ధన్యవాదాలు..రాజనాలపై మంచి కార్యక్రమము జేశారు.

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 2 года назад +10

    కళ్లు చెమార్చడానికి కారణం మీ అద్భుతమైన వ్యాఖ్యణం మీకు పాదాభివందనం రాజనాల గారికి మా జోహార్లు 🙏🏻🙏🏻🙏🏻

  • @sandhyabattalapalli9198
    @sandhyabattalapalli9198 4 года назад +5

    Sri Sri Rajanala is an extraordinary villain of jaanapada movies. He thought that Life is not a money, Life means a struggle, he goes on struggling until he got fame. He acts for others and he lives for others needs, that's why he lives in our hearts till today. A meaning to humanity is Sri RAJANALA garu. Once again I hats off to his acting performance for ever.

    • @sreedharraoe4183
      @sreedharraoe4183 3 года назад

      Yes mam well said life means for others he is exemplary man

  • @ramanarampalli9769
    @ramanarampalli9769 4 года назад +2

    అధ్భుతమైన వ్యక్తి గురించి అధ్భుతంగా వివరించారు...

    • @rameshsomarampet4210
      @rameshsomarampet4210 4 года назад

      Manchi daanakarnudu notla
      Kattalu kattalu daanam cheshadu ani vinnam Manchivallaki endu ki kashtalu nice explanation thankyou

  • @kv.venugopalrao8514
    @kv.venugopalrao8514 4 года назад +1

    Savithri taruvatha kanubommalatho natinchina mahaa natudu Rajanaala garu. Thank you uploaded beautiful programme sir

  • @kethavenkateswararao216
    @kethavenkateswararao216 10 месяцев назад

    రాజనాల గురించి చాలా విషయాలు తెలిపారు, ధన్యవాదములు

  • @rajuchalanti2888
    @rajuchalanti2888 3 года назад +3

    He is not only a Villon in cenice field but also a good and whole hearted one having well performed Man please hats off to Sir Rajanala,he played many stage dramas in Gudivada and singarayapalem temples of Mudinepalli area as per my childhood please

  • @naravulasrinivarao1006
    @naravulasrinivarao1006 4 года назад +1

    Super Kiran Prabha Garu...
    Nice Voice and Good Narration sir ...
    Really Inspirational and Required more Life history of Legends.....

  • @pandurangahubli79
    @pandurangahubli79 3 года назад +3

    Your's description about Raja nala was beautiful. I am Kannadiga was resided in Bellary was watching Telugu films. Alongwith Kannada filmdom Great peraonalities there are very great Artists in Telugu language Raja nala is one of them. His expression of dialogues and eyes expression mervellous. I like your narration regular patron of your channel.

  • @SubrahmanyaSastryMahavadi
    @SubrahmanyaSastryMahavadi Год назад

    The matter which has been described by the commentater is very nice and beautiful and excellent ,he was very popular actor in all aspects ,on the other side he is a good philosopher with having genarosity, he is also a memorable actor. In cinema field

  • @lakshmipaga9127
    @lakshmipaga9127 2 года назад

    Excellent video on legend sree Rajanala Garu. Thanks for your efforts for bringing this video.

  • @ravib6320
    @ravib6320 7 лет назад +1

    nice history collection. chala vishayalu chala kastapadi sekarincharu andharikosam. chala chala thanks

  • @jaggarao2312
    @jaggarao2312 7 лет назад +23

    I am of proud of being one of his fans. He was a great artist. His dialogue delivery in Sree Krishna Pandaveeyam, Pandavavanavaasam, Srikrishna Anjaneya yuddham....are few to tell....!! His style of Comedy Villianism was unique...!! Let us SALUTE him with ♡♡♡...!!

    • @SV-jx8yi
      @SV-jx8yi 3 года назад +2

      Reyally he is a great 👍 actor and humanisom

    • @paradesi6523
      @paradesi6523 Год назад +1

      ​@@SV-jx8yijohaar raajanaala johaar

  • @moranarayanareddy7463
    @moranarayanareddy7463 5 лет назад +2

    Kiran Prabha Garu, your voice and narration is excellent. Thank you very much for your valuable efforts. Man is mortal. His life on the earth is very short. But person character and contribution to desired field is forever. Once again thank you very much. NARAYANA REDDY

    • @peacengo7804
      @peacengo7804 4 года назад

      Good story teller.
      Rajanala is a best villain in Telugu movies. That too janapadha films
      K. Nimmaiah PEACE Bhongir

  • @rameboda
    @rameboda Год назад

    🎉respected KIRANPRA garu iam a huge fan of you n ur magazine please make a programme about veteran character artist smt hemalatha

  • @madhusudhanrao1495
    @madhusudhanrao1495 7 лет назад +5

    thankyou for giving this wonderful information

  • @dgrneelam3213
    @dgrneelam3213 10 месяцев назад

    🌹🌹🙏🌹🌹 రాజన్నల గారు జోహార్ జోహార్ మీ ఆత్మ శాంతించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🌹🌹🌹

  • @vijaysrilu
    @vijaysrilu 7 лет назад +12

    Such nice rendition with just a mic. Making listeners drawn towards the program!
    Matter is very nicely organised! All talk shows are great! Hats off !!!

  • @kvrsundhar4860
    @kvrsundhar4860 7 лет назад +10

    HE IS A NELLORIAN, I LEARNT FROM MY MOTHER, THAT SHE ALONGWITH HER MOTHER SAW AND TALKED WITH HIM IN ISAKADONKA STREET FALLING IN RANGANAYAKULAPETA READING BOOKS GIVING RESPECT TO ELDERS AND WOMEN THOUGH HE BEING GIVING VILLAIN CHARACTER, HE WAS SO MODEST IN REAL LIFE. YOUR NARRATION STYLE ENLIGHTENING MINUTE DETAILS OF HIS LIFE AND LANGUAGE ARE SO NICE. IF THE YOU TUBE IS INTERSPERSED WITH AVAILABLE PHOTOS AND ENLISTING THE PICTURES ACTED BY HIM IN LETTERS AS ROLLING UP WILL ENRICH YOUR YOU TUBES. MAY BE TRIED IN FORTHCOMING YOU TUBES. YOUR TONE, VOICE, LANGUAGE,NARRATION OF KNOWN MINUTE DEGTAILS OF LATE SRI RAJANALA KALESWARA RAO GARU, LIVED IN ACTION AS VILLAN AND CAMEDY VILLAN, OTHER NEAR CHARACTERS WITH THE IMPORTAT ROLES ARE ALL SO NICE OF APPRECIATIONS AND APPLAUDS.

  • @surendrababubattula2413
    @surendrababubattula2413 7 лет назад +19

    EVV Satyanarayana also should get credit for giving opportunity in Hello Brother sir

    • @balajeek2482
      @balajeek2482 4 года назад +1

      Maa Chinna thanam.cinimalu anni leelaga kadha laadinavi. Great than q

    • @anonymous-fo8eb
      @anonymous-fo8eb 4 года назад +2

      Actually EVV should be grateful and fortunate to had him in his film.
      Raajanaala was not a beggar or small time actor.EVV was not there when Rajanaala gaaru was in peak level.

    • @lakshmikumarimeesalalakshm4950
      @lakshmikumarimeesalalakshm4950 3 года назад

      @@anonymous-fo8eb valla ammayilagurinchi cheppaledu sir

  • @pallagangadharyadav8700
    @pallagangadharyadav8700 4 дня назад

    Baga chepparu andi ela chepthunti...preti manisi jeevetham enthina anipisthundhi chivariki.....

  • @eshwarappanarayanappa6475
    @eshwarappanarayanappa6475 7 лет назад +3

    Excellent research and very good narration, unparalleled performance by Sri Rajanala. physically he may not with us, by many shades performance, his image will reminds in the smrithi.

  • @madhusudhangudipati8566
    @madhusudhangudipati8566 4 года назад +1

    చాలా బాధాకరం గా ఉంది రాజనాల గురించి తెలిసి.

  • @suryanarayananimilla1016
    @suryanarayananimilla1016 7 лет назад +7

    Beautifully narrated. A great actor.

  • @vijayaajmal306
    @vijayaajmal306 4 года назад +2

    Manchi information icharu, chinnappudu cinema chuste ithanu kanapaddadante bhayapadedanni, manchi actor

  • @vanapallibalakrishna2195
    @vanapallibalakrishna2195 4 года назад +1

    అయ్యా మీ వాయిస్ సూపర్, ఎంత విన్నా బోర్ కొట్టదు. మాకు మీరు చాలా మంచి విషయాలు తెలియ చేసినందుకు గాను ధన్యవాదాలు.

  • @pushparajuzakkula7588
    @pushparajuzakkula7588 3 года назад +2

    చివరిగా రాజనాల గారికి కాంత రావు గారికి ఈ v v ga రు హలో బ్రదర్ లో అవకాశం ఇచ్చారు బ్రదర్

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 4 года назад +2

    Very good artist. Andhrula ekaika villain Rajanala will be in our hearts forever.

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 4 года назад

    Thank you Kiran prabha garu your voice narration is very excellent sir

  • @justtoknow4610
    @justtoknow4610 4 года назад

    Great information about our legendary actor Sri Sri R A J A N A L A. Naa chinnatanam lo Aayagurunchi telusu kovalane aalochane kalagaledhu aayana vesina patra la valana mariyu aa patralo jeevinchatam valanu. Naa manasuki eppudu sir chesedi acting la anipinchedi, adi chala realistic ga vundedi. Daani valane aayana mana manasulalo nilichipoyaru. Prathi jeevitham lo ettu pallalu vuntai. Pallalni choodakoodadu avi poorva janmala karma phalitalu. Kaani edigina ettu andari valana sadhyam ayyedi kaadu. Aa devudu Rajanala gaari Santhi kaligichali korutoo mee abhimani.

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 11 месяцев назад

    Really heart touching story TQ sir for your analysis

  • @rameboda
    @rameboda Год назад

    Respected KIRANPRABHA garu i am a huge fan of you nu ur magazine please make a programme about vetern character artist smt hemalatha

  • @chchamkrishnamusicacademy2395
    @chchamkrishnamusicacademy2395 25 дней назад

    Can't stop tears

  • @anasuyammab5099
    @anasuyammab5099 Год назад +1

    Very very great actor glamorous face suitable for villain roles uncoparable but janapada movies he is out beating anybody we are very unfortunate sir for missing you so early may your soul rest in peace

  • @abdulaleem3182
    @abdulaleem3182 7 лет назад +6

    good information about great villian Rajanala. behind screen,he was real hero...

    • @prasadboda349
      @prasadboda349 4 года назад

      కొనసాగించండి సరఐ మీ కధనం చాలా బాగుంది!

  • @rajagopalreddysaripalli212
    @rajagopalreddysaripalli212 7 лет назад +12

    Forever my favorite villain is Rajanala

  • @arjunnaidu6341
    @arjunnaidu6341 2 года назад +1

    మంచి స్వర మధురిమ, చక్కని విశ్లేషణ🙏

  • @vasanthkumarpakki4836
    @vasanthkumarpakki4836 4 года назад +38

    మా బాల్యం లో రాజనాల గారిని తిట్టుకునే వాళ్ళము అంతగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి, గాని వారి చివరి దశలో ఆ రకమైన జీవితం గడపటం బాధ కలిగించింది.

  • @narvashankarrao5791
    @narvashankarrao5791 4 года назад +4

    కిరణ్ ప్రభ గారు కృతఘ్నతలు రాజనాల గారి గురి০చి చాల విశేషాలు వివరి০చారు స০తోషము

  • @gandlamahesh
    @gandlamahesh 7 лет назад +4

    Thanks Kiran Prabha Garu

  • @subbareddyirugula3177
    @subbareddyirugula3177 7 лет назад +7

    sir way of u r expression is excellent
    l

  • @vrakesh2962
    @vrakesh2962 7 лет назад +3

    sir your are done good job this is very nice program

  • @srinivasankadambi5039
    @srinivasankadambi5039 4 года назад +2

    Rajanala dialogue delivery is excellent. He is my favourite villain

  • @avvarisarma2584
    @avvarisarma2584 Год назад

    మీ తెలుగు ఉచ్చారణ కు నా శతకోటి ధన్యవాదాలు... ఇప్పుడు ఉన్న తెలుగు సినిమా జాతి సిగ్గు పడాలి...

  • @Ramakrishna-pt6nk
    @Ramakrishna-pt6nk 10 месяцев назад

    Thank you Sir

  • @gayamsrinivasareddy6048
    @gayamsrinivasareddy6048 7 лет назад +1

    thank u for giving inf about the such a great legendary artist rajanala kannaiah.

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 4 года назад +2

    మీ వాయిస్ చాలా బాగుంది. పెద్ద తనంగా ఉంది. ఇన్నాళ్టికి ఇంత మంచి వాయిస్ వింటున్నాను. చాలా అర్ద వంతంగా ఉంది

  • @Balu-jd6im
    @Balu-jd6im 6 лет назад +15

    సార్ వీడియోలకి ఫోటోస్ పెడితే ఇంకా సంపూర్ణంగా ఉంటుంది మీ వాయిస్ చాలా బావుందండి
    భాస్కర్

  • @karthiksai6046
    @karthiksai6046 4 года назад

    Sir your Script,Narration,and Delivery is so Nice and Interesting.

  • @jaggarao2312
    @jaggarao2312 7 лет назад +3

    Thank you, Kiran Prabha, Sir....!! Keep going....!!

  • @venkatpangu
    @venkatpangu 4 года назад +3

    What a vishleshana andi kallaki kattinatlu chepparu vinnaka kalluchamarchyi

  • @danturtisuryanarayana1954
    @danturtisuryanarayana1954 3 года назад

    As usual one more excellent presentation based on painstaking research in gathering information coupled with captivating voice. As per youtube videos ,regarding last days ,the money for his amputation of leg was arranged by Murlimohan garu through the then chief minister Chandrababu naidu. After that Rajanala shifted to Madras to get help through the then chief minister Jayalalita with whom Rajanala acted in some films. However ,he could get the interview of Chief minister and he suddenly expired. Again Murali Mohan garu arranged shifting of the body to Hyderabad and arranging the last rites. At that time Murali Mohan garu was president of MAA(Movie Artists Association)based i based in Hyderabad.

  • @dranjaneyulu
    @dranjaneyulu 7 лет назад +6

    Remembered my favourite actor. Unfortunately a good majority of Brahmin actors life ended like this. May be due to their self management of life. May his soul rest in peace.

  • @rudrakshulaeswararao5727
    @rudrakshulaeswararao5727 4 года назад +7

    దానధర్మాలు మహాపాపం ఏమో దానధర్మాలు చేసినవారికి ఎవరికి మంచి జరిగినట్లు నేను చూడలేదు

  • @ymalli1155
    @ymalli1155 5 лет назад +19

    రాజనాల గారు కావలి వారు. మా నాన్న గారు వీరితో నాటకాలు వేశారు. మద్రాస్ వెళ్లినా అప్పుడప్పుడు కావలి వచ్చినప్పడల్లా మా ఇంటికి వచ్చి భోజనం చేసే వారు. కావలి కలుగోళ శాంభావి ని దర్శనం చేసుకునే వారు. ఆ కులుగోళ శాంభవి పేరే కళ్ళయ్య గా పెట్టారు. తరువాత కాళేశ్వర రావు గా ......

  • @m.sriramulu9255
    @m.sriramulu9255 10 месяцев назад

    గొప్ప నటుడు రాజనాల గారు... 🙏🙏గొప్ప గా చెప్పారు.

  • @giribabuvoorimindi4539
    @giribabuvoorimindi4539 6 лет назад +5

    That's great acter and Hats of to you sir

  • @trinadhadavikolanu3073
    @trinadhadavikolanu3073 5 лет назад +1

    Superb narration.about Sri Rajanala a great actor.

  • @mallid3938
    @mallid3938 4 года назад +24

    ఎస్తాయి వారికైనా, జీవితం లో చీకటి వెలుగుల కు అతీతం కాదు, ఇది ( జీవితసత్యం)

  • @chramana8696
    @chramana8696 3 года назад

    Rajanala gari Story chala interesting vundi sir thank you sir

  • @shaikesdhanibasha6457
    @shaikesdhanibasha6457 7 лет назад +1

    dear kiran prabha garu u are great oka great actor ni maku chala goppaga parichayam chesaru, really it's very inspiring, kaani very sad abt his last days.

  • @s.v.prabhakararao4146
    @s.v.prabhakararao4146 7 лет назад +5

    The best illustration. Thank you. Rajanala the idol for upcoming villains. They must fallow him.Great Rajanala.

  • @krishnamurthyrao2321
    @krishnamurthyrao2321 3 года назад

    A MORABLE VIDO I 78 YEARA I NEVER MISSED HIS CINIMAS IN TIRUPATHI FROM 1956 myself and my friends since drama actors we spent dramatic talent copied from his cenimas

  • @Bushu000
    @Bushu000 3 года назад +1

    Wonderful actor and a very nice person. 🙏🏻🙏🏻🙏🏻

  • @ca.pullaraopadakandla536
    @ca.pullaraopadakandla536 7 лет назад +1

    great information...thank you so much

  • @sivarajug810
    @sivarajug810 4 года назад +3

    Great collection and narration, showing the seniority and sincerity in your topic sir. Thanks a lot.

  • @jkrishna7004
    @jkrishna7004 4 года назад

    Rajanala gari gurinchi Meeru chala bagachepparu ,Anno teliyani vishayalu teliyajesaru.

  • @sudershanammeka9067
    @sudershanammeka9067 3 года назад

    కీ.శే. దివంగత శ్రీ రాజనాల గారు ఓ అద్భుతమైన విలక్షణమైన నటుడు. నా కు ఆయన నటనంటే చాలా ఇష్టం. పౌరాణిక పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి జీవించే వారు. ఆయన జీవిత చరమాంకంలో దుర్భర జీవితం గడిపినట్లు తలిసి చలించిపోయాను. రాజనాల గారికి నా ప్రగాఢ సానుభూతి. జోహార్లు.

  • @Budama_viswam
    @Budama_viswam 7 лет назад +9

    Paapam May God bless his soul

  • @venkatalakshmibommu2916
    @venkatalakshmibommu2916 4 года назад +1

    Rajanala native place is Kothapatnam at Ongole is correct. His fore father's relative, friends assets, their tombs are in Ongole. But, he resided at Kavali, mother's relations.for easy to go to Chennai.

  • @NelloreSubrahmanyam-b6f
    @NelloreSubrahmanyam-b6f 5 месяцев назад

    You are great sir.

  • @bmylava
    @bmylava 7 лет назад +11

    Thank you for telling us about top heros, heroines, top villains etc. Could you please also tell us about some artistes like comedian balakrishna(anji), Ramudu Bheemudu artiste Hemalatha, Chaayadevi, Chadalavada and so many other great smaller artistes ,

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  7 лет назад +2

      Sure.. andi.. will cover their shows also in near future..

    • @radhakrishnapalepu9190
      @radhakrishnapalepu9190 Год назад

      Also about Ramana Murthy
      Ch .Narayan Rao
      Haranath raju
      Ram mohan
      and other actors in your talk show.

  • @DadiVenkataHaranath
    @DadiVenkataHaranath 3 года назад

    Thank you for your talk show

  • @vithalcprpandu4792
    @vithalcprpandu4792 3 года назад

    Excellent presentation

  • @swatantrakumarn8503
    @swatantrakumarn8503 3 года назад +2

    I belong to KVZ in Nellore district in A.P. I am younger to the all time villain Rajanala garu by 22 years. For the first time I saw Rajanala garu during 1966 at KVZ when he was offering prayers to the local Goddess Poleramma. For the second time I saw him in the Visvodaya Open Air theatre in Jawahar Bharathi Degree College at KVZ along with Heroine Devika in connection with a felicitation programme shortly after the release of the movie Kanchukota. For the third time I saw him in Tourist Hotel at KVZ during 1989. Undoubtably he was a great actor in deed. It’s my good fortune that I also belong to KVZ. May his great soul rest in eternal peace.

  • @haridurga2986
    @haridurga2986 4 года назад +2

    Really great job,