అసలు అక్కినేని నాగేశ్వరరావుగారంటేనే నిలువెత్తు సంస్కారం. అదే సంస్కారం సంతానానికి కూడా నేర్పారు. నేను కూడా స్వయంగా ఆయన సినిమాల్లోని ప్రేమ భావాన్ని పెంచుకున్నాను. ప్రేమంటే కేవలం ఆడ, మగ మధ్య ప్రేమ మాత్రమే కాదన్నది ఆయన చెప్పే మాట. He is ever green. ANR Lives on.
1958_59 లో అనుకుంటా ఒక మాస పత్రిక బహుషా ఆంధ్రపత్రిక అనుకుంటా,నాగేశ్వర్ రావుగారు,ఒక ఇంటర్వూ ఇచ్చారు.వాళ్ల అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు కలలో పాములు కన్పించేవట,ఒక గుడి పూజారిని ఆమె అడిగితే పుట్టిన శిశువుకు నాగ శబ్దం తో పెట్టమని చెప్పారట.అప్పటి నుండి వాళ్ల వంశములో నాగ పేరు వచ్చేట్టు నాగచైతన్య వరకు పెట్టారు.ఈ విషయం నాగుల చవితి TV programme lo చెప్పాను.ఇలా మా చిన్న తమ్ముడు నాగేష్ పుట్టినప్పుడు ఇలానే జరిగింది.
నమస్తే మేడం మామకు నాన్నగారు చాలా ఇష్టం మా నాన్నగారికి కూడా మీరు మీరు నాన్నగారు ఎంత అందంగా ఉన్నారు అంతే అందంగా ఉన్నారు మీరు కూడా దిస్ ఇస్ గాడ్ గిఫ్ట్ గిఫ్ట్
మొక్కుబడి ముఖాముఖి.. ఇంటర్వ్యూ చేసేముందు మానసికంగా కొంచెం ప్రిపేర్ కావాల్సింది.. కామన్ విషయాలు తప్ప ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏముందంటే వడ్ల గింజలో బియ్యపు గింజ.. ఇంటర్వూ చేయడం ఒక కళ.. అది అందరికీ సాధ్యం కాదని మరోసారి నిరూపితం..
Very happy. I have honoured both Smt Annapurna and Shri A Nageswara Rao garu in HAL Hyderabad as President of HAL cultural Association.Sriramamurthy Suri
legendary singer susheela garu ante anr gariki sonta sister laga feel avtaaru and anr gari favourite singer suseela gaaru so ayana daughter ki ame name pettuunnaru
నాగేశ్వరరావు గారి జీవితంలో ఘంటసాల పాత్ర గురించి చర్చించకపోవడం చాలా అన్యాయం ఘంటసాల మరణించిన నాగేశ్వరరావు గారు అన్నమాట నేను సగం చనిపోయాను మా అభివృద్ధికి మూలకారకుడు ఘంటసాల ఈ విషయం తెలిసిన యాంకర్ చర్చించకపోవడం నాకైతే నచ్చలేదు నాగార్జున కూడా మా నాన్నగారు బాగా పాడారు అని ఉంటాడు ఘంటసాల పేరు ఎత్తడానికి ఎందుకు మనసు అంగీకరించదు మనుషులు అంతే గతాన్ని మర్చిపోతారు గపాన్ని మరిచిన వ్యక్తి చితి మీద పచ్చబొట్టు శవంతో సమానం
Your family did chamchagiri to chief ministers like chennareddy , vengalarao garu etc and tolok valuable lands at jubli Hills . In addition to that stole cherubulu
ఛీ ఏం జర్నలిస్టులు రా బాబు, కనీసం ఇంటర్వూ చెయ్యడం రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ముందుగా ప్రశ్నలు తయారు చేసు కోకుండ, ఏ ప్రశ్నలు అడగలో తెలియదు, మా ఖర్మ. ఆమె ఏచెప్పే విషయాలు చెప్పనివ్వ్వడం లేదు, ఆమె నీ చెప్పే విషయాలు చిప్పనివ్వడం లేదు.
అసలు అక్కినేని నాగేశ్వరరావుగారంటేనే నిలువెత్తు సంస్కారం. అదే సంస్కారం సంతానానికి కూడా నేర్పారు. నేను కూడా స్వయంగా ఆయన సినిమాల్లోని ప్రేమ భావాన్ని పెంచుకున్నాను. ప్రేమంటే కేవలం ఆడ, మగ మధ్య ప్రేమ మాత్రమే కాదన్నది ఆయన చెప్పే మాట. He is ever green. ANR Lives on.
1958_59 లో అనుకుంటా ఒక మాస పత్రిక బహుషా ఆంధ్రపత్రిక అనుకుంటా,నాగేశ్వర్ రావుగారు,ఒక ఇంటర్వూ ఇచ్చారు.వాళ్ల అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు కలలో పాములు కన్పించేవట,ఒక గుడి పూజారిని ఆమె అడిగితే పుట్టిన శిశువుకు నాగ శబ్దం తో పెట్టమని చెప్పారట.అప్పటి నుండి వాళ్ల వంశములో నాగ పేరు వచ్చేట్టు నాగచైతన్య వరకు పెట్టారు.ఈ విషయం నాగుల చవితి TV programme lo చెప్పాను.ఇలా మా చిన్న తమ్ముడు నాగేష్ పుట్టినప్పుడు ఇలానే జరిగింది.
😊😊😊😊😊
😊😊
Happy anniversary respected ANR garu.
My favourite actor. Hero in all aspects. Centenary Birthday today.n🎉
ANR లైబ్రరీ ఇలాంటి జీవితం మాకు ఆదర్శం ఆయన మా కుటుంబ సభ్యులు లాగా మేము అనుకుంటాం మేము రోజుకి ఒకసారి ఉండా ఏఎన్ఆర్ గారి రోజుకి ఒకసారి తలుచుకుంటాం
S sir
Wonderful legendary after ANR..
నమస్తే మేడం మామకు నాన్నగారు చాలా ఇష్టం మా నాన్నగారికి కూడా మీరు మీరు నాన్నగారు ఎంత అందంగా ఉన్నారు అంతే అందంగా ఉన్నారు మీరు కూడా దిస్ ఇస్ గాడ్ గిఫ్ట్ గిఫ్ట్
చాలా బాగుందండి నాగ సుశీల గారితో.ఇంటర్వూ.
HEARTY BIRTH DAY GREETINGS TO YOU DEAR ANR GARU.
Dr. Akkineni nageswara rao garu antey naku daivam tho samanam sir ANR lives on.❤❤❤❤❤
యాంకర్ తక్కువ మాట్లాడాలి.. గెస్ట్ నుంచి ఎక్కువ తీసుకోవాలి.. ఇది కరెక్ట్ 👍
Great talented actor. On completion of 100 years, I would like to convey birthday wishes to all his fans
Suseela garu, you do have lots of your father’s mannerisms.
Good decision. A tribute to ANR.
Very nice video 👌
Anr lives on 🙏
I don't know why these people think NTR is better than ANR,!
Ammaa naga susheela garu, meeru same ma amma gari age lo unnaru amma 🙏❤
Interviewer chala dignified ga interview chestaru andarini, manchi interviwer
Super ❤
మొక్కుబడి ముఖాముఖి.. ఇంటర్వ్యూ చేసేముందు మానసికంగా కొంచెం ప్రిపేర్ కావాల్సింది.. కామన్ విషయాలు తప్ప ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏముందంటే వడ్ల గింజలో బియ్యపు గింజ..
ఇంటర్వూ చేయడం ఒక కళ.. అది అందరికీ సాధ్యం కాదని మరోసారి నిరూపితం..
Nenu anr abhimanine varu chaduvu konalekapoina chala chala thelivikalivigaliginavaru he is great no doubt
We invited Mr And Mrs A NR to our college NBScience college Hyderabad 1962
Very happy. I have honoured both Smt Annapurna and Shri A Nageswara Rao garu in HAL Hyderabad as President of HAL cultural Association.Sriramamurthy Suri
The great lejandry nageswara rao garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amma Nanna bagunnaru Manuka pillalu antha bagunnaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Though he is uneducated he iis knowledge ble and intelligent
నా favourite Hero గురించి,నాగ్ సుశీల గారితో, journalist gari Interw చాలా Automatic ga నాbirth year 1956/12l15.
legendary singer susheela garu ante anr gariki sonta sister laga feel avtaaru and anr gari favourite singer suseela gaaru so ayana daughter ki ame name pettuunnaru
1956 lo puttara great madam , still you looking very young better than Nagarjuna.
Same ANR polikalu vunnayi Suseela gariki.
Great actor and my mother favourite hero😊
The most boring interview, the interviewer, so is that lady who he is interviewing…. No stuff in either of them nor any social message …. 😢😢😢
యాంకర్ అతనే ఎక్కువగా మాట్లాడుతున్నాడు😢
బడుగులేరు బాబాయ్ బాగానే చేశావు
Anr నా ప్రాణం great great great great చెప్పాలంటే మాటలు చాలవు
నాగేశ్వరరావు గారి జీవితంలో
ఘంటసాల పాత్ర గురించి
చర్చించకపోవడం
చాలా అన్యాయం
ఘంటసాల మరణించిన
నాగేశ్వరరావు గారు అన్నమాట
నేను సగం చనిపోయాను
మా అభివృద్ధికి మూలకారకుడు ఘంటసాల
ఈ విషయం తెలిసిన
యాంకర్ చర్చించకపోవడం
నాకైతే నచ్చలేదు
నాగార్జున కూడా మా నాన్నగారు బాగా పాడారు అని ఉంటాడు
ఘంటసాల పేరు ఎత్తడానికి ఎందుకు
మనసు
అంగీకరించదు
మనుషులు అంతే
గతాన్ని మర్చిపోతారు
గపాన్ని మరిచిన వ్యక్తి చితి మీద పచ్చబొట్టు
శవంతో సమానం
He changed film industry economics and dynamics by establishing Annapurna studio.. there are infinite Annapurna product like RGV
Female, Lover Boy 👦 🎉🎉
Hero... Film 🎥 🎞 🎦 🎬 📽
Deam Cinima. 🎉🎉🎉🎉
Thank you from, Suman. Episode. 🎉🎉🎉🎉🎉
Please change the anchor.
ANR no 1, no 2, and no 2, no 1. ......
Ayana.pillaliki.a danam gunam ledu 😊
Nijamemito teliyani konta mandi ANR ni criticise cheyyadam valla murkhatvanne suchistundi. Vallau nimemito teliyaka valla lokam lone batukutuntaro leda facts tattukoro teliyadu.
యాదవ లూటీ kadura తెలుగు kalamatalli సేవ అది నీ లాటి వాడికి లూటీ
Anchor garu అంతా మీరే చెప్పేస్తే. ఆమె చెప్పేదేముంది కాసేపు నోరు మూసుకొండ్డి
Ntr gari family 100 years function lo leka povatam function lo yelithiga undi
Your family did chamchagiri to chief ministers like chennareddy , vengalarao garu etc and tolok valuable lands at jubli Hills . In addition to that stole cherubulu
సిఎంలని గౌరవించడం చంచా గిరి కాదు. ఆస్తులు దొంగిలించలేదు,కష్టబది పైకీ వచ్చారు.గొప్పవాళ్లను గొరవించే కాస్త సంస్కారం నేర్చుకో.
Sumanth. Veste we are so happy.
Akkineni nageswar rao pilliki bichham pettadu total bank balance ichhesaadaa commedy of sathabi 😂😂😂😂😂
ఛీ ఏం జర్నలిస్టులు రా బాబు, కనీసం ఇంటర్వూ చెయ్యడం రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ముందుగా ప్రశ్నలు తయారు చేసు కోకుండ, ఏ ప్రశ్నలు అడగలో తెలియదు, మా ఖర్మ. ఆమె ఏచెప్పే విషయాలు చెప్పనివ్వ్వడం లేదు, ఆమె నీ చెప్పే విషయాలు చిప్పనివ్వడం లేదు.
చెత్త నాయాల, విగ్రహం ఏ సారు, అంటున్నావు7, విగ్రహం పెడతారు, విగ్రహం యెయ్యరు.
ANR is great. I dont appreciate any of this family members, they did not support Pratibimbalu movie. Useless family.
asAlu ANR EVARIKAINA HELP CHESARA ENDUKANTE HFLP TISUKUNAVARU KUDA PEDAGA BAITIKI RALEDU
Westeinterview
తృప్తి లేక చెరువులను కబ్జా చేశారు.
She looks like her brother Nag
Eme enti prathi mata nenu usa lo unnapoudu ani chepthundi ekkada hyd lo unnapoudu chesinpettakedaa
Neebondha interview suselagarni cheppanivvuneeku interview cheyyatameradhu
Nuvve antha matladedaniki avida andukayya
Anchor ki interview cheyatam radu assalu.suseela garini anr pillalu ntr pillalu chinnappudu kani eppudu kani kalistunnaaraa
I agree that the interviewer did not know what to ask to make this more informative and beneficial to audience and fans.
Poor anchoring
Nageswararao gari vigraham kiddi ga
lips daggara polikal kaluva ledu
Telugu cinema industryki rendukallu anr ntr garlu .vari cinemalu chusi perigamu .cinemalaki peru thecharu .nija jeevitham kuda kramasikshanalo gadipi margadarsskulayyaru .nabhutho nabhavishyathi .Akkinenigari centenary lo anr gariki joharlu .anna ntr garu anr garu swargadhipathulayyaru .keerthi ni teluguvariki swantham chesi vellaru .