Senior Actress Girija Daughter Saleema Sensational Interview | Anchor Roshan Interviews

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 367

  • @realindianp5196
    @realindianp5196 3 месяца назад +89

    ఫస్ట్ టైం.... ఏమాత్రం అతిశయోక్తులు లేకుండా చాలా చక్కగా, సహజంగా మాట్లాడిన వ్యక్తి ని చూశాను... 👌👍👏
    గ్రేట్ మా.... సలీమా గారు 🙏
    తెలుగు ఇండస్ట్రీ వారు మీకు మంచి అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నాను.

  • @dr.ravishankar4174
    @dr.ravishankar4174 3 месяца назад +95

    దేవుడా ఇంత గొప్పగా బ్రతికీ జీవితంలో గిరిజ గారు ఇన్ని బాదలు అనుభవించారని వింటుంటే చాలా బాధకరంగా అనిపిస్తుంది , తెలుగులో మీకు మంచి అవకాశాలు రావాలని మీలో గిరజ గారిని ఙ్నాపకం చేసుకోవాలని దేవుని ప్రార్ధన 💐🙏🥲😭

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 3 месяца назад +26

    తెలుగు ఇండస్ట్రీకి సలీమా గారి గురించి కొంచెం రిక్వెస్ట్ చేయండి అలాగే తెలుగు ఇండస్ట్రీ filmnagarనుంచి ఒక ఫ్లాట్ ఆమె అమ్మ గారి తరపున ఇవ్వాలి అని మీరు కూడా రిక్వెస్ట్ పెట్టండి🇮🇳🇮🇳

  • @bravindra9219
    @bravindra9219 3 месяца назад +45

    చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, స్వచ్చమయిన తెలుగు మాట్లాడే ఈమెకు character artist గా తెలుగు సినిమాల్లో అవకాశాన్ని ఇప్పిస్తే బాగుంటుంది.

  • @ChalamalasettySrinivasararao
    @ChalamalasettySrinivasararao 3 месяца назад +170

    Roshon గారు ఇలా పాత తరం నటులను మీరు interview చేస్తున్న విదానం చాల గొప్పగా ఉంది ఇది కొనసాగించాలని కోరుకున్నాను

    • @vanisri8180
      @vanisri8180 3 месяца назад +21

      Yes Exactly 💯💯💯👍

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 3 месяца назад

      Hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na❤❤❤​@@vanisri8180

    • @suneethakatta4777
      @suneethakatta4777 3 месяца назад

      45:34 45:35 45:35 45:36 45:36 45:36 45:36 45:36 45:36 45:36 45:36 45:36 45:36 45:36 45:36 45:36 45:36 45:37 45:37

    • @seshagiriraomoturi2373
      @seshagiriraomoturi2373 3 месяца назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @jbhaskarrao8477
      @jbhaskarrao8477 3 месяца назад

      ​@@vanisri8180😮😮😮😮😮😮😮😮

  • @coolguypravara
    @coolguypravara 3 месяца назад +63

    Roshan గారు చాలా ధన్యవాదములు అండి గిరిజ గారు కూతురితో ఇంటర్వ్యూ ప్రజెంట్ చేసినందుకు. నేను చిన్నప్పుడు గిరిజ గారి మరణ వార్త పేపర్ లో చదివాను. నాకు ఇప్పటికీ గుర్తు. చాలా వార్తాపత్రికల్లో, యూట్యూబ్ చానల్స్ లో ఆవిడ దారుణమైన పరిస్థితుల్లో చనిపోయారు అని చదవడం వినడం జరిగింది. ఒక చిన్న గదిలో అద్దెకు ఉండేవారని ఎవ్వరూ లేక చనిపోయారని కూడా విన్నాను. అయితే అవన్నీ అబద్ధాలు అని సలీమా గారి ద్వారా తెలుసుకున్నాము ఇప్పుడు. ఆవిడ కూతురి సమక్షంలోనే చనిపోయారు అని తెలిసింది. ఇక సలీమా గారు కూడా చాలా బాగా మాట్లాడారు అండి. ఆవిడ సంస్కారం చూస్తుంటే గిరిజ గారు అన్ని కష్టాలు పడి కూడా ఎంత గొప్పగా పెంచారో అర్ధం అవుతోంది. సలీమ గారు కూడా అన్ని కష్టాలు పడి కూడా ఎంతో గౌరవంగా, సంతృప్తికరంగా జీవించడం నిజంగా గొప్ప విషయం. గిరిజగారి అమ్మగారు దాసరి తిలకంగారు కొన్ని చాలా పాత సినిమాల్లో నటించారండి. 30ల్లో, 40ల్లో విడుదల అయిన సినిమాల్లో నటించారు ఆవిడ. ఆవిడ ద్వారానే గిరిజగారికి కస్తూరి శివరావు గారు తీసిన పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో అవకాశం వచ్చింది అంటారు. తరవాత రేలంగి గారు చాలా సహాయం చేసారు గిరిజగారి కెరీర్ ఎదగడానికి అని చెప్తారు.దుర్మార్గుడైన భర్త ఆవిడకు దొరకడం చాలా దురదృష్టం. పాపం ఎన్ని కష్టాలు పడ్డారో చెప్తుంటేనే బాధ అనిపించింది. అయినా ఏం హీరోలండి చనిపోయిన తరవాత కనీసం పరామర్శ కూడా చేయని వాళ్ళని ఇప్పటికీ నెత్తిన పెట్టుకుని అభిమానం చూపిస్తారు జనాలు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కనీసం ఫోన్ కూడా చేయలేదు అంటే ఏమనాలి? గిరిజ గారే కాదు కస్తూరి శివరావు గారు ఏఎన్ఆర్ కి అదే పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో హీరో వేషం ఇచ్చారు. ఆయన చనిపోతే కారు డిక్కీలో తీసుకెళ్ళి అనాధ శవంలా అంత్యక్రియలు చేశారట. కనీసం అవకాశం ఇచ్చిన ఆయనకి దహనక్రియలు జరిపించడానికి సహాయం కూడా చేయలేదు అవకాశం పొందిన హీరో గారు.

    • @Pulihara
      @Pulihara 3 месяца назад +3

      In fact ANR is selfish. As I remember ANR helped only Kadaru Nagabhushanam.

    • @vmr3624
      @vmr3624 3 месяца назад +1

      ⁠@@PuliharaBro, In industry, everyone has come up with their hard work and earned money as per their demand. Everyone have to be careful with their hard earned money. Why others will help if they lose money for their mistakes though they acted with them? Are we helping our colleagues if they are in trouble financially for their mistakes? Though we help, it would be limited.

    • @jtvsatyanarayana6827
      @jtvsatyanarayana6827 2 месяца назад

      👍🌷🌺🌹🙏

    • @RRManchiMatalu100
      @RRManchiMatalu100 Месяц назад +1

      Avuna chala varaku bhaga peru vachina herolaku pogaru ekkuva... Chinna natule, manchi manushunnavaru untaru chala varaku...

  • @gopalgopi2874
    @gopalgopi2874 19 дней назад +1

    గిరిజా గారి అమ్మాయి చాలా బాగా మాట్లాడారు

  • @aliveluputtamraju3556
    @aliveluputtamraju3556 3 месяца назад +25

    దిగ్గజ నటి....గిరిజా గారూ.....ఆపాత మధురాలు రోషన్ గారు....సూపర్భ్ 🙏😍😍💐💐

  • @balajinatta6064
    @balajinatta6064 3 месяца назад +9

    నీ లాంటి మంచి మనసు కు అంతా మంచే జరుగుతుంది తల్లీ.🌌🔯☸️✝️🕉️🌌🧘🙏🙏

  • @baggamappaladassivakumar2920
    @baggamappaladassivakumar2920 3 месяца назад +17

    తెలుగు సినీ ఆర్టిస్టులు సంఘం వారు గిరిజ గారి అమ్మాయి కి సినిమా ఛాన్స్ లు ఇప్పించండి పుణ్యం కట్టుకోండి

  • @nadellaphani4409
    @nadellaphani4409 3 месяца назад +14

    I think she giving the good advice to society and she is unique and l learnt many thing from her due this interview saleema madam All the best

  • @dakshiyinim2629
    @dakshiyinim2629 3 месяца назад +9

    Nice information and nice interview.thanks.

  • @krishnavenimusunuri5912
    @krishnavenimusunuri5912 2 месяца назад +3

    Roshan garu మీరు చాలా కూల్ గా , డిసెంట్.గా.ఇంటర్వూ చేస్తారు🎉👌👍👍

  • @sailajayrgudipati468
    @sailajayrgudipati468 3 месяца назад +9

    I literally proud of this lady 😊I can see the confidence in her because she is single and she took care of her mother and ammamma . 🎉

    • @sav3nad
      @sav3nad 3 месяца назад +1

      mari yendukalaa chanipoyindi?

  • @arjunnaidu6341
    @arjunnaidu6341 Месяц назад +1

    మీకు తెలుగు సినీ పరిశ్రమ లో మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ 🙏

  • @meenakshig6888
    @meenakshig6888 3 месяца назад +11

    చాలా మంచి యాక్టర్ ఆవిడ నవ్వు వెనక అసలు ఎంత విషాదం ఉంది

  • @Samarth..4324
    @Samarth..4324 3 месяца назад +10

    Excellent Interview...👍

  • @Venkateswarlu-x2e
    @Venkateswarlu-x2e 3 месяца назад +16

    Bhale ammai.... Roshan u did a good job

  • @jaswanththota9827
    @jaswanththota9827 3 месяца назад +9

    హాయ్ రోషన్ గారు రియల్లీ గ్రేట్ అండి మీరు ఎందుకంటే ఎంతో మందికి తెలియని విషయాలు తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఒక లెజండ్రి యాక్టర్ అయిన గిరిజా గారి డాటర్ సలీమా గారినీ మాకు పరిచయం చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇప్పటివరకు ఎవరికి తెలియని విషయం గిరిజా గారి డాటర్ ఈ ఇంటర్వూ ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది తెలుగు చాలా చక్కగా అందం గా మాట్లాడారు చాలా సంతోషంగా ఉంది అండి ఆవిడ డెడికేషన్ గురించి ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవారో చెప్తుంటే ఒక మదర్ గా అలా ఉంటే మంచిదేమో అని మాకే అనిపించింది కానీ వాళ్ళ నాన్నగారి వల్ల పడ్డ బాధలు చూస్తుంటే చాలా చాలా బాధ వేస్తుంది అండి మీకు తెలుగులో అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @littlesister3071
    @littlesister3071 3 месяца назад +7

    మంచి వ్యక్తిత్వం కనిపిస్తోంది ఆమె లో

  • @kamatamswaruparani6316
    @kamatamswaruparani6316 Месяц назад +2

    Hello madam 🙏🏼 iam fan of your mother your great great doughter iam so happy after watching your interview mam

  • @sarojinip8948
    @sarojinip8948 3 месяца назад +4

    Mr Roshan u did great job I love Girija garu so this interview is really good

  • @jeshronemary2882
    @jeshronemary2882 3 месяца назад +6

    My grandmother Sathyavedamma was a teacher to Girija garu in Gudiwada

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 3 месяца назад +34

    తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు అండి. Anchor కొంచెం organized గా questions అడిగితే బాగుండేది!

    • @haindavivlogs819
      @haindavivlogs819 3 месяца назад +1

      Nice interview roshan

    • @verakum2341
      @verakum2341 3 месяца назад

      Veedu inthe interview questions emi raavu..Amma .nanna.anadam tappa...sollu gaadu

  • @reddyda
    @reddyda 3 месяца назад +6

    Though she grew up in Madras she speaks very good Telugu

  • @subrahmanyweswararaoannada2612
    @subrahmanyweswararaoannada2612 3 месяца назад +3

    పంతులమ్మ చిత్రములో మా(మన) గిరిజ గారి నటన అహో అద్భుతం. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకున్న దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఆమె చేత అద్భుతముగా నటించింప చేసారు సలీమా బిడ్డా దైర్యం గా ముందుకు పా.మీ అమ్మగారిని రేలంగి వెంకట్రామయ్య గారిని మా కావలి కి చెందిన నటులు శ్రీ రాజనాల గారు తీసుకువచ్చారు

  • @syamaladevivanukuru1756
    @syamaladevivanukuru1756 2 месяца назад +2

    గిరిజ గుడివాడ లో గర్ల్ హైస్కూల్ లో చదివింది నేను చిన్న పుడు చాలా గడుసుది వాళ్ళ అమ్మ పేరు తిలకం మానాన్న గారి పేషెంట్ మాఇంటి కి వచ్చే వాళ్ళు ఆమెకూడా సినిమా ‌యొక్టరే

  • @MahathiKommu
    @MahathiKommu 2 месяца назад +2

    Chala Great meeru,chala baga Telugu talk chestunaru

  • @DailyGroupII
    @DailyGroupII 3 месяца назад +5

    She said right. When ever father took responsibility then only he deserves daughter love

    • @swathiashok180
      @swathiashok180 3 месяца назад

      Kk😊 phone 📱📱😅😅😅😅uhu😂😂❤ 0:12 I have an HB no😅😅😅 0:12 km.
      0o😊😊

  • @thummalaguntaraju3700
    @thummalaguntaraju3700 3 месяца назад +6

    రోషన్ గారు మీరు చేస్తున్నపని చాలా గొప్ప కార్యక్రమం. కానీ వాళ్ళ కంటే మీరు ఎక్కువ మాట్లాడుతారు అది తగ్గించుకొని వాళ్ళదగ్గరనుండి సమాచారం ఎక్కువ గా రాబట్టగలిగితే మాలాంటి వాళ్ళకి బాగుంటుంది

  • @maruthilvy
    @maruthilvy 2 месяца назад +1

    Saleema garu simbol of Self Respect..God Bless you
    This is my hearty voice

  • @vasiharikrishna701
    @vasiharikrishna701 3 месяца назад +21

    గిరిజ గారి గురించి తెలియచేయమని అడిగాను.... థ్యాంక్స్ అన్న తెలియచేసినందుకు..... మంచి actross గురించి అందరికీ తెలియాలి....

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 3 месяца назад +23

    ఆమె చెప్పే వన్నీ నిజాలే... అనిపిస్తుంది 😌

    • @sarisirao3645
      @sarisirao3645 3 месяца назад +1

      Anthekadandi

    • @Venkateswarlu-x2e
      @Venkateswarlu-x2e 3 месяца назад +1

      Abaddhalu cheppi evari nundi aame emi favor adagaali..... She is noble lady

  • @kolluruhymavathi426
    @kolluruhymavathi426 2 месяца назад +1

    నా ఇష్టమైన హీరోయిన్ గిరిజ గారు🙏🙏🙏🙏🙏

  • @madhubonam2954
    @madhubonam2954 3 месяца назад +1

    ఒక తప్పుడు ప్రచారం ఎంతబలాంగా బయటికి వెళుతుందో అర్ధం అవుతుంది. తెలుగు వాళ్ళు మీకు అవకాశలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. You got a brave and sweet heart Saleema garu.

  • @revathypv7059
    @revathypv7059 3 месяца назад +20

    రోషన్ గారు గిరిజ గారి కూతురుని ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు. ఇంకా ముందుగా చేసి ఉంటే బాగుండేది.

  • @LEO_1369
    @LEO_1369 3 месяца назад +12

    Girija garu great actor comedy queen

  • @kalyanrajstudios1174
    @kalyanrajstudios1174 3 месяца назад +3

    శోభన్ బాబు గారు ఆపదలో ఆదుకునే వ్యక్తి

  • @harihararao6918
    @harihararao6918 3 месяца назад +1

    Roshan thanks for your concern about old generation

  • @swarajyamdr.6557
    @swarajyamdr.6557 3 месяца назад +4

    Parents nu ela chusukovalo baaga chepparu ma❤❤

  • @savithapr1132
    @savithapr1132 3 месяца назад +4

    It's true no one need any support self support is always best support

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 месяца назад +19

    కానీ గిరిజ గారు ఇస్లాం మతంలోకి మారడం మాత్రం బాధ కలిగించింది

    • @khajapeergate8995
      @khajapeergate8995 3 месяца назад +2

      yenduku Bhaadha

    • @MAHAMMADILIAS
      @MAHAMMADILIAS 3 месяца назад +5

      ఎందుకు బాధ అది వ్యక్తిగతమైన దృక్పధం, అవగాహన మీద ఆధారపడి ఉంటుంది... ఏ మతం అయినా కలుషితం కానంత వరకు చాలా బాగుంటుంది...
      నేను పుట్టుకతో ముస్లిం అయినా ఎప్పుడూ ఇస్లాం మతాన్ని ఇష్టపడకపోగా, ఇస్లాం మతం పట్ల తప్పుడు భావాలు కలిగి ఉన్నాను....
      విచిత్రం ఏమంటే నాకు ఇస్లాం గురించి, మంచి అభిప్రాయం కలిగించిన మొదటి వ్యక్తి గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు గారు....
      ఆయన ఆచరణ, బోధనలు నాకు ఎంతో నిజాయితీగా, ఆదర్శంగా అనిపించాయి...
      రహమాన్ అనే పేరు మీద,
      ఆయన చేసే బోధనలు
      ఎంతటి వారైనా అభిమానం చూపకుండా ఉండలేరు...
      రెండవ వ్యక్తి తెలుగు కవి
      వినుకొండ కు చెందిన
      కవి కరీముల్లా గారు...
      నిజాయితీ మనసులో ఉంటే
      ఇస్లాం పట్ల ఉన్న అపోహలు తొలగి పోతాయి అనేది వాస్తవం 🙏🏻🙏🏻

    • @pranithkumar235
      @pranithkumar235 3 месяца назад

      Yes

    • @sanasama2209
      @sanasama2209 2 месяца назад

      Badagosht ki waje se hoga

    • @krishnakumarisvs8521
      @krishnakumarisvs8521 2 месяца назад

      Z,

  • @bhasakarkbhasakar3427
    @bhasakarkbhasakar3427 3 месяца назад +2

    This is best information for audions about girija family.Number one. Interview....

  • @prkprasadarao.3126
    @prkprasadarao.3126 2 месяца назад +1

    సలీమ గారు కష్టా లు kalakalam ఉండవు. మీరు మంచి ఫ్యూచర్ లో ఉంటారు. జై బాబా. Prkprao.

  • @vishnuvandanadevitadikamal5542
    @vishnuvandanadevitadikamal5542 3 месяца назад +4

    Very nice video ❤❤

  • @parthasarathik7600
    @parthasarathik7600 2 месяца назад

    Congrats super interviews your interaction is super

  • @RajasreeKollu
    @RajasreeKollu 3 месяца назад +9

    👌👌... చాలా బాగా తెలుగులో ఎలాంటి
    భేషజాలు లేకుండా మాట్లాడారు.. ధన్యవాదములు 🌺🤝🌺... 😊

  • @vajjalakshmikalyani7748
    @vajjalakshmikalyani7748 3 месяца назад +2

    Great madam 🙏🙏 All telugu people support you

  • @raob121
    @raob121 3 месяца назад +2

    When iam young Girija and Relangj ccombination is super on those days.

  • @lolojamm7127
    @lolojamm7127 3 месяца назад +1

    Very good interview Roshan

  • @ChandraImmareddy
    @ChandraImmareddy 3 месяца назад +10

    Saleema గారు, god bless you and praying god to grant you all your wishes. Really heart touching.

  • @Vijay-y1y5n
    @Vijay-y1y5n 3 месяца назад +3

    Strong women keep it up...🎉🎉

  • @shujathamajumdar5614
    @shujathamajumdar5614 3 месяца назад +1

    Never heard, about Girija garu, for a very long time. She had a daughter ? Girija garu is a very talented actress so far nobody spoke about her life, hard to believe. She was invisible, for a very long time.

  • @Nirmalakumari-j5v
    @Nirmalakumari-j5v 3 месяца назад +3

    She is so practical pleasant and happy in her life.she has such a wonderful understanding about life.Good luck to her. 👍👍👍👍

  • @kolluruminnimargaret9319
    @kolluruminnimargaret9319 3 месяца назад +1

    Amma maru chala great thanku ❤❤❤

  • @lawjwab
    @lawjwab 3 месяца назад +16

    అద్భుతమైన నటి గిరిజ గారు. వెళ్ళక వెళ్ళక ఆ దరిద్రపు మతం లోకి వెళ్ళారు నాశనం అయ్యరు

    • @haralashirley4338
      @haralashirley4338 3 месяца назад +2

      Savithri a matham lo kalisi naashanam ayyindi cheppandi.

    • @sriv6842
      @sriv6842 3 месяца назад +2

      ​@@haralashirley4338Savitri garini thanni chavagottaledu. She lived in alcohol that's why she died pathetically

    • @lawjwab
      @lawjwab 3 месяца назад

      @@sriv6842 ala gaddi pettandi

    • @esubs5207
      @esubs5207 2 месяца назад

      👣👣

    • @shaikmalan4269
      @shaikmalan4269 2 месяца назад

      Meke.yam.nastam జరిగింది

  • @vemanapadma6231
    @vemanapadma6231 3 месяца назад +5

    Good Roshan

  • @khameerasyed4850
    @khameerasyed4850 3 месяца назад +3

    Your doing good job Roshan garu.

  • @krishnavenimusunuri5912
    @krishnavenimusunuri5912 2 месяца назад +1

    Roshan garu మీరు.ఎంత బాగా ఇంటర్వ్యూ..చేస్తారో very good interviewer

  • @dhanakatha5101
    @dhanakatha5101 3 месяца назад +2

    Wandarfull talk medam all the best

  • @bsdjekbdjdk127
    @bsdjekbdjdk127 3 месяца назад +2

    Nice interview

  • @msavt
    @msavt 3 месяца назад +2

    ఇంటర్వ్యూ బాగుంది గాని ఫోటోలు చూపిస్తే ఇంకా బాగుండేది

  • @vanikakumanu7521
    @vanikakumanu7521 3 месяца назад +21

    Savitri gaari ammayi poli kalu vunnayi

    • @pawan12398
      @pawan12398 3 месяца назад

      s

    • @dhananjayathota5218
      @dhananjayathota5218 3 месяца назад

      Correct vijayachamundeswri polikalu vunna oka pakka girija polikalunnayi

  • @subrahmanyamangilika3180
    @subrahmanyamangilika3180 3 месяца назад +19

    గిరిజ గారి చావు గురించి సలీమా గారు చెప్పింది నిజం. చనిపోయిన నా కజిన్ కళ్యాణి, సలీమా గారు ఫ్రెండ్స్

    • @vanisri8180
      @vanisri8180 3 месяца назад +2

      Avunaa 😮😢Old Is Gold 🥇🥇

  • @vasanthajoshi7092
    @vasanthajoshi7092 3 месяца назад +24

    వాళ్ళ అమ్మ పడే కష్టాలు చూసే ఆమెకు పెళ్ళి పైన విరక్తి కలిగిందేమొ

    • @kbjaya1781
      @kbjaya1781 3 месяца назад

      Correct andi. Gens andharu bad ani strong ga namakam vachindi thana ki peace of mind ga undalente single ga undali ani thana ki understand, aindhi. Saviti gariife kuda thanu chusaru. Enko veshayam cinimalo acting vhese ladies ni hus manchiga chuda ru ani kuda she understood. Real love dorakadhu ani.

  • @priyadarsini6934
    @priyadarsini6934 3 месяца назад +14

    గిరిజ గారి ఫొటోస్ చూపించ వలసింది.

  • @allenarajasekhar5593
    @allenarajasekhar5593 3 месяца назад +1

    She is bold and self respected personality.

  • @ayeshabegum406
    @ayeshabegum406 3 месяца назад +4

    Great ma chala andanga matladavuma

  • @punna28
    @punna28 3 месяца назад +3

    చాలా బాగా చెప్పారు సలిమ 👏

  • @sujathachittapragada1144
    @sujathachittapragada1144 3 месяца назад

    Very nice interview Roshan garu

  • @prabhakarraoyarlagadda2294
    @prabhakarraoyarlagadda2294 3 месяца назад +1

    God bless you Saleema, Girija garu ma favourite actress,we still wach her songs, thanks for your interview

  • @venkateswararao416
    @venkateswararao416 3 месяца назад +6

    In olden days it is love jihad. The total properties grabbed.

    • @hrp0219
      @hrp0219 3 месяца назад

      Totally

    • @simplensample2724
      @simplensample2724 Месяц назад

      erripuukaaa...... aaavidaki avide velli revert aindi antaa..... evadooo chepte kaadu..

  • @nr9225
    @nr9225 3 месяца назад +3

    Super...

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 3 месяца назад +11

    Relangi and Girija combination డిమాండ్ కి ఒక ఉదాహరణ " ఆరాధన " మూవీ. హీరో, హీరోయిన్ మధ్య డ్యూయెట్ లేకపోయినా రేలంగి, గిరిజ లకి 03 డ్యూయెట్స్ పెట్టారు.

  • @chiranjeeviraavi7153
    @chiranjeeviraavi7153 3 месяца назад +4

    Good interview,girija gari gurinchi nijaalu telisaayi,good daughter.

  • @pvrrao6041
    @pvrrao6041 3 месяца назад +5

    గారు అనే పదం రోషన్ గారు నేర్చుకోవాలి

  • @gootynizamuddin5263
    @gootynizamuddin5263 2 месяца назад

    India is my country ,, All indians are my brothers and sisters, Except one Lady , Who's my Life, Wife lady only... She was Bharathuyuralu,,, Mera Bharat mahan, Jayahe, Jayahe.... 🎉🎉🎉

  • @InduDevulapalli
    @InduDevulapalli 3 месяца назад +19

    Hindhu ga puttaru hindhu gane undandi matham maradam valla emi prayojan ledhu kadha

    • @sarisirao3645
      @sarisirao3645 3 месяца назад +2

      అమ్మమ్మ తిలకం,అమ్మ గిరిజ అన్నారు ఏమి పేరు saleema అంటున్నారు,గిరిజగారు కూడా ముస్లిం అని చదివాను

  • @suryakumari4448
    @suryakumari4448 3 месяца назад +4

    ఓల్డ్ మూవీస్ లో గిరిజ గారిని చూస్తన్నా టాము, ఇప్పుడు కూడ, ఆమె గురించి ఇన్నిరోజులు కీ తెలిసింది, చివరి సినిమా. లు యావో చేసారు, రాదా కృష్ణ, పంతులమ్మ,

  • @rsuku8836
    @rsuku8836 3 месяца назад +1

    Super interview roshan garu.hindu mathamlo vundi vunte ee paristiti vachedi kaadhu.
    Sukumar Karnataka

  • @RaviTeja-fg7km
    @RaviTeja-fg7km 3 месяца назад +6

    Telugu chakkaga matladuthunnaru, chala happy ga vundhi

  • @prasadprasad8962
    @prasadprasad8962 3 месяца назад

    Just seen. Good interview. Roshan garu thanks a lot. MAA should tske daleema gari requrst and provide her mdmbership znd other benefits.

  • @bapatlanageswararao7640
    @bapatlanageswararao7640 3 месяца назад +14

    గిరిజ గారి అమ్మగారిది కృష్ణ జిల్లా కంకిపాడు గ్రామం అని విన్నాం.....

    • @sarisirao3645
      @sarisirao3645 3 месяца назад +2

      తిలకం అంటే రామతిలకం గా చెప్పండి

  • @udaykumar-qp4yw
    @udaykumar-qp4yw 3 месяца назад +1

    స్వచ్ఛమైన మీ మనసుకు, మనిషికి 🙏🙏🙏🙏

  • @sasibhushangogineni
    @sasibhushangogineni 3 месяца назад

    She talked very openly and plainly. 👍

  • @ramaswamycapirala3532
    @ramaswamycapirala3532 3 месяца назад

    May God bless you lavishly madam.
    My mother liked
    Girijamma and
    Mr. Relangi combination
    acting scenes very much.

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 3 месяца назад +2

    ఇది చూసి ఈవెడకి పెళ్లి మిద విరక్తి. పుట్టి వుంటాది

  • @swarch222ch
    @swarch222ch Месяц назад

    ఈవిడ గారి తండ్రి చాలా మంచి వాడని , గిరిజ మతం మారి తప్పు దోవలో పోకుండా మంచిగా అతనితో ఉంది వుంటే గోడవలే ఉండేవి కాదని అప్పటి తరం పెద్దలు చెప్పుకుంటున్నారు. తప్పు ఈమె చేస్తే శిక్ష అతడు అనుభవిచాడు.

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 3 месяца назад +3

    అంతా బాగానే వుంది. ముస్లిం గా మారటం బాగాలేదు

  • @dmutyallu27
    @dmutyallu27 3 месяца назад +1

    హ్యాట్సాఫ్ మేడం. గారు.మీ. మాటలు
    వింటుంటే. మీ అమ్మమ్మ గారి మాటలు లానే ఉన్నాయి నిజాలు మాట్లాడుతున్నందుకు హాట్ సాఫ్

  • @bethalakshmi8880
    @bethalakshmi8880 3 месяца назад +1

    Roshan garu great andi meru. Eppatiki choodalemu anukunnamu kani Mee dhaya valla adhi therindhandi.

  • @koratamaddijyothi9390
    @koratamaddijyothi9390 3 месяца назад +1

    సలీమా అంటే ముస్లిం కదా గిరిజా అంటే ముస్లింమా ?????

  • @krishnapv4990
    @krishnapv4990 3 месяца назад +28

    E Roshan ki subject undadu
    Re search cheyadam radu
    Knowledge ledu movies mida
    Chala poor anchoring skills
    Vere evaraina subject unna anchor ilanti vallani interview chala baguntundi
    @Sumantv

    • @soujibommu5639
      @soujibommu5639 3 месяца назад +3

      Yes correct half knowledge vedava

    • @ksrik1582
      @ksrik1582 3 месяца назад +2

      Yes, you are right. No knowledge when asking questions except their financial condition. Every time he says how many crores they earn. Not about their work.

    • @bumpi555
      @bumpi555 3 месяца назад +2

      At least he is interviewing some one who we don’t know

    • @satyavani5925
      @satyavani5925 3 месяца назад +1

      200 satham right andi. Pogadatam tappa subject ledu.

    • @sudharanib.4401
      @sudharanib.4401 3 месяца назад

      సేమ్ టు సేమ్ నాది కూడా ఇదే అభిప్రాయం ఎవరైనా మెసేజ్ చేస్తారని చూశాను... సేమ్ నా అభిప్రాయంకూడా ఇదే, మీరు షేర్ చేసి నందుకు థాంక్యూ సో మచ్.... ఎవరితో మాట్లాడుతున్నామ్..ఎలా మాట్లాడాలి అని బేసిక్ సెన్స్ లేని యాంకర్.....👍

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 3 месяца назад +1

    Chala manchi interview aame correct ga vunnadi vunnatluga chebuthunnatlu ga vundi

  • @maruthilvy
    @maruthilvy 2 месяца назад

    Telugu industry pls give roles to her
    Good job Roshan garu

  • @KristeenaJoseph
    @KristeenaJoseph 3 месяца назад +1

    She talks very true every word is currect saleema garu.i likes two words my mother sacrifices more to care about her is my responsibility annaru .... super

  • @maruthilvy
    @maruthilvy 2 месяца назад

    Very true to heart Saleema garu🎉

  • @cIndia9
    @cIndia9 2 месяца назад +1

    మతం మారడం అంటే జీవితాన్ని అంధకారం చేసుకోవటమే, మారేముందు వారి గ్రంధాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని ఆ మతంలో ని ఆచారాలు పాటిస్తున్న సమాజాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని మారండి.

    • @simplensample2724
      @simplensample2724 Месяц назад

      addamaina baabaagallu em chepte adi baapanodu edi chepte vinatlaaaaa meeranthaaaaaaaa

  • @shyamkumar-pv8pv
    @shyamkumar-pv8pv Месяц назад

    Her tone is excellent like very younger

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 месяца назад

    ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎందుకు😅ఈ మధ్య కాలంలో చచ్చిపోయిన చచ్చిపోతున్నాయూత్ గురించి ఎంత మంది ఆలోచిస్తున్నారు😅😅😅😅