#ఘంటసాల

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024

Комментарии • 164

  • @seetharamavarmayadavali2753
    @seetharamavarmayadavali2753 2 месяца назад +10

    అపూర్వమైన అందమైన అరుడైన అమరమైన గోల్డెన్ యెజెస్ లోని పాటలు వీనుల విందుగా వినుట మా భాగ్యం. ఆస్వాదిస్తున్నాము . ఘంటసాల గారి అజరామరమైన మైన గొంతు తోటి వ్యాఖ్యానం విని ధన్యుడనై తిని.

  • @giradaappalanaidu7232
    @giradaappalanaidu7232 10 месяцев назад +14

    ఘంటసాల గారి కంఠం అమృతం కురిపిస్తుంది. ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

    • @Madhan-y9y
      @Madhan-y9y Месяц назад

      ❤❤❤❤❤❤❤

  • @prabhakarsharma6409
    @prabhakarsharma6409 4 месяца назад +7

    ఇలాంటి మహాగాయకుడు పుట్టిన తెలుగు నేలకు జోహార్లు. ఎన్ని తరాలు గడిచినా స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వర రావు మనసుకు ఆనందము కలిగించే మధుర గాయకులు మన మాస్టారు.
    ఆ మహనీయుని మన ప్రస్తుత గాయకులు కొత్తగా వచ్చే గాయకులు వీరిని ఆదర్శంగా పెట్టుకొని ప్రేక్షకుల అభిమానం పొందాలి
    ఇటువంటి కార్య్రమాలు ప్రసారం చేసి వచ్చే తరాలకు భద్ర పరిచి అందిస్తున్న ఆకాశ వాణి వివిధ భారతీ వారికి నా శతకోటి వందనాలు

    • @Madhan-y9y
      @Madhan-y9y Месяц назад

      ❤❤❤❤❤❤❤❤

  • @kurmarao3982
    @kurmarao3982 2 месяца назад +5

    ఆ స్వరం భాస్వరం....మధురాతి మధురం...ఘంటసాల ది గ్రేట్... మాష్టారి గారి కీర్తి అజరామరం...ఆ గానం అమృత తుల్యం 🙏🙏🙏

    • @Madhan-y9y
      @Madhan-y9y Месяц назад

      ❤❤❤❤❤❤❤

  • @SatyanarayanaRao-s9z
    @SatyanarayanaRao-s9z Месяц назад +6

    నా సంపాదనతో మొదటగా రేడియో కొనాలనుకు న్నాను, కొన్నాను 1982లో అనంతపురంలో! ఇప్పటికి రేడియోలో పాటలు వింటూంటాను. నా వయసు 75.

  • @nagasayanareddy2721
    @nagasayanareddy2721 Год назад +60

    కారణజన్ములు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. వారి జన్మ మనకు మధురానుభూతులు మిగిల్చింది.

  • @lakshmivadlamani5511
    @lakshmivadlamani5511 7 месяцев назад +6

    ఘంటసాల గారికి అనంత శత కోటి వందనాలు

  • @srik0322
    @srik0322 Год назад +6

    Mahanubhavudu🙏

  • @venkatasubrahmanyam1514
    @venkatasubrahmanyam1514 Год назад +19

    మహానుభావుడు, మన ఘంటసాల, ఆయన పాదాలకు నమస్కారము

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Год назад +24

    గాయకులు ఘంటసాల వేంకటేశ్వర రావు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన

  • @balut4975
    @balut4975 Год назад +30

    ఘంటసాల గానం అజారామరం. తెలుగు చిత్రసీమ పాటలకు ప్రాణం పోసిన ప్రతిభావంతుడు. అమర జీవి.

  • @ayachitamnagarajasharma7938
    @ayachitamnagarajasharma7938 Год назад +33

    అమృతతుల్యమైన గానామృతాన్ని మనకందించిన ఘంటసాల గారికి
    తెలుగుజాతి ఎన్నటికీ మరచిపోదు

  • @laksshmiepraasaad2267
    @laksshmiepraasaad2267 Год назад +23

    దేవుడు ప్రత్యేకం గా పంపిన వారు మన ఘంటసాల గారు... మనకోసం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JanakiShameer
    @JanakiShameer Год назад +33

    ఎన్నిసార్లు విన్నా తనివితీరని పాటలు... ఆ కంఠంలో వినిపించే విధేయత, మాధుర్యం, అంకితభావం ఆయన్ని ఉన్నత స్థాయికి చేర్చింది.. చాలా మంచి ప్రోగ్రాం.. ధన్యవాదాలు...🙏🙏

    • @sainathsarma5210
      @sainathsarma5210 Год назад +1

      Excellent programme . Thank you.

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 Год назад

      ❤❤అవును సార్ మీరు చెప్పింది
      నిజం గా నిజం ❤అక్షరాలా నిజంగా నిజం ❤❤❤❤❤

  • @profdrdvvsirsphysicsclasse1469
    @profdrdvvsirsphysicsclasse1469 Год назад +5

    The one and only God of music whose compositions and songs rendered remain forever. Many can be born again and again but Ghantasala is unique. You can never have another Ghantasala.

  • @venkatanarayanas9392
    @venkatanarayanas9392 Год назад +6

    గాన గంధర్వుడికి -నా ఈ జన్మ ఋణపడి వుంటుంది. 💐🙏

  • @drpsrao2971
    @drpsrao2971 Год назад +17

    గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అమరులు 🙏

  • @bejugamanagendarrao6727
    @bejugamanagendarrao6727 Год назад +9

    ఎన్ని ఏళ్లు నిండినా ఘంటసాల గారి గానం అమృతతుల్యమే మరి. ఇలాంటి పాటలు అద్భుతం,

  • @avulamandasubbarao2952
    @avulamandasubbarao2952 Год назад +5

    ఘంటసాల గారి పాట మరియు మాట అద్భుతం. అమృతం. 🙏🙏🙏

  • @venkataradhakrishnamurthyv3014
    @venkataradhakrishnamurthyv3014 Год назад +20

    ఘంటసాలగారు అద్వితీయులు.
    వారిని తలచిన,
    ఆ అమర గానం
    విన్నా కలిగే అనుభూతి
    అనిర్వచనీయం.

  • @prabhakarsharma6409
    @prabhakarsharma6409 Год назад +7

    ఆకాశ వాణి కి కృతజ్ఞతలు ఎంతో మంచి కార్యక్రమము మహనీయులు అమర గాయకుడు ఘంటసాల మాస్టారు గారి మనతో ఉన్నట్లు తరతరాలుగా చిరస్థాయిగా నిలిచిపోయే ది

  • @venkataratnampopuri1530
    @venkataratnampopuri1530 Год назад +8

    Not even a single day passed in my life without listening to songs of legendary singer Ghantasala

  • @annapurnavemulapalli5375
    @annapurnavemulapalli5375 Год назад +3

    We must feel proud that "GHANTASALA " is belongs to our Krishna District.

  • @rammohanrao4374
    @rammohanrao4374 Год назад +17

    ఘంటసాల పాట వినే అదృష్టం కలగటం పూర్వ జన్మ సుకృతం. ఆ అదృష్టం కల్పించిన భగవంతునికి కృతజ్ఞతలు. మళ్ళీ జన్మలోనైనా ఘంటసాల వారిని ఎక్కువ రోజులు బ్రతకించమని కోరుకుంటా.

  • @pallababu9399
    @pallababu9399 Год назад +18

    ఘంటసాల గారికి జన్మ జన్మలకు రునపడిపోయం.
    మాహా గాయకునికి వందనాలు..

  • @127n59
    @127n59 Год назад +24

    పాటలకే దేవుడు ఘంటసాల గారు ప్రతీ రోజు అయన పాటలు అందరూ వినాలి తెలుగుకే భాష మాధుర్యం అయనపలుకు 🙏🙏🙏

  • @durgaprasadrao6850
    @durgaprasadrao6850 10 месяцев назад +1

    Gana gandharvudu mana Ghantasala mastaru. Aayanaku satakoti vandanalu.

  • @srmantha6809
    @srmantha6809 Год назад +12

    ఘంటసాల వంటి గాయకుడు మన తెలుగు చిత్ర సీమ కి దొరుకుతాడా.. అంటే..
    ?????
    😢😢😢😢

  • @suryaprakash8578
    @suryaprakash8578 Год назад +7

    విధి నిర్వహణలో మనము మునిగి కొన్ని అద్భుత కార్యక్రమములు చూడలేకపోయాం విన్న ప్రతిసారి ఈ పాటలు ఘంటసాల అమర గాయకుడి చేశాయి.

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 Год назад +13

    శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ ప్రత్యేక జనరంజనఇ కార్యక్రమం అద్భుతమైన రీతిలో నిర్వహించారు. ఘంటసాల గారి మాటే యెంతో మధురం.
    గానం గాంధర్వమే.. తెలుగు వారి అదృష్టం ఆయన.. ఆయనకు వేవేల వందనాలు.
    ఆకాశవాణికి,యీ కార్యక్రమం నిర్వాహకులకు అనేక అభినందనలండీ.... ధన్యవాదాలండీ
    🌹🙏🙏🙏🌹😊

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +6

    5:52 .... ఆహా అదే అదేపాట చిన్ననాటి నుండి వింటున్న ఎంత ఆనందం కలుగుతుందో...!!
    ఘంటసాల గారు పాడిన శివుని పాటలు వెంకటేశ్వర స్వామి పాటలు భక్తి పాటలు అన్ని.బాగుంటాయి...
    అందులో ప్రత్యేకంగా భూకైలాస్ లవకుశ సినిమాలలో పాటలు గురించి చెప్పనక్కర్లేదు మనసు ఉన్నవారికి వాటి.విలువ తెలుసు !
    ఇలాంటి భక్తి పాటలు వింటుంటే మనసు
    ఎంతో ఆనందంగా ఉంటుందో వినేవారికి తెలుసు...☺️
    ఎంత నువ్వు సంపాదిస్తే ఎవడికి ఉపయోగం..
    నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావ్, నీవల్ల ఎంతమంది ఆనందంగా ఉన్నారు అన్నదే ఇక్కడ పాయింట్... ఆనందంగా పడకపోయిన పర్లేదు కానీ.బాధ పడకుండా ఉంటే.చాలు...🙂

  • @subrahmanyamgunturu2171
    @subrahmanyamgunturu2171 Год назад +5

    🌹న భూతో న భవిష్యత్...🌠 అమరం మీ గంధర్వ గానం🌠🌟☘️🌺.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +11

    మన తెలుగు ప్రజలరా...
    ఇంత అందమైన మన తెలుగు పాటలు.వినకుండా, విని ఆనంద పరవశించి పోకుండా మన జీవితంలో మనకి మనమే.లోటు చేసుకుంటున్నాం...
    కాబట్టి మీరందరు పని గట్టుకొని రాత్రిపూట పడుకునే ముందు ఒక.గంట సేపు దేవుఁడు ని.తలచుకుని ఈ పాటలు విని ఆనందం పొందాలని కోరుతూ...
    ఇట్లు మీ తెలుగోడు...🙂 🙂 🙂

  • @prasadduggina7688
    @prasadduggina7688 Год назад +1

    This sweet voice for ever

  • @akhandammudunuru6075
    @akhandammudunuru6075 Год назад +2

    Bhaarat Is My Country . All Bhaarat Citizens are My Brothers and Sisters . Jai Hind . అమర గాయకుడు శ్రీ ఘంటసాల గారికి జోహార్లు . ధన్యవాదములు . 🎉🎉🎉🎉

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 Год назад

      Jai Bharath 🇮🇳🇮🇳 jai hind 🙏🇮🇳

  • @prasadyh3486
    @prasadyh3486 Год назад +12

    ఘంటసాల వారి గాత్రం వినిపించిన, ప్రసారము చేసిన ఆకాశవాణి వివిధభరతి కి ధన్యవాదాలు. ఆయన అజరామరుడు. అమరజీవి. హరీంద్ర ప్రసాద్.యజ్ఞావ ఝ ల.

  • @nanjundarao2784
    @nanjundarao2784 Месяц назад

    మహా అద్భుతమైన మనో జన రంజని నోట మాటలురావు మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారి సాటి లేరెవ్వరూ పోటీ ఆయన అమర గాయకులు అమరలోకాలకు పిలిపించుకున్నారు దేవగణాలు ఆయన అమృత గళాన్ని పాటల రూపంలో వినాలని 11-02-1974 తేదీన నా మొదటి సంవత్సరం బి. కాం. ❤❤❤

  • @yashumanu762
    @yashumanu762 Год назад +12

    Master will live in our hearts for further 100 years.

  • @ఓంనమఃశివాయ-బ8ఱ

    ఘంటసాల మాస్టారు అద్వితీయ గాయకులు. స్వాతంత్ర్య సమరయోధులు. ఆ సమరంలో జైలులో ఆరు మాసాలు కారాగార శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్య సమర గీతాలు , స్వంతంగా వ్రాసి పాడిన పాటలు అనేకం ఉన్నా యి..🎉🎉🎉🎉🎉🎉 12:40

  • @k.phaniraju6352
    @k.phaniraju6352 Год назад

    Super programme given by air
    Memorable ghantasala master garu
    Meeku sata koti vandanalu

  • @nayanisatyanarayanarao8353
    @nayanisatyanarayanarao8353 Год назад +4

    TODAY l listen the greataT ganagndharva keerthiseshulu sree sree GHANTASALA vari voice. I remembered when l meat &talk with him while HE in Ricarding hall. It is my luck l discarded about musical meters.l feell verey happy that yourimembared me.Thanku verey much.

  • @aryashankar8559
    @aryashankar8559 Год назад +7

    ఒక్క తెలుగు సాహిత్యానికి మాత్రమే అంకితమైన అపర గాన గంధర్వుడు అయిన గంటసాల గారు చిరస్మరణీయం ఆయన పాటలు న bhooto న భవిష్యతి .... ఆయన కి మా భార్య భర్త nama sumanji...

  • @rajavelamuri8632
    @rajavelamuri8632 4 года назад +15

    Wonderful!... Ghantasala's 100th birth anniversary coming on Dec 4th 2022. I hope AIR will celebrate the event with the same enthusiasm as they did his 60th birthday from Dec 4th 1982 to his 10th death anniversary in Feb. 1984, sponsored by the erstwhile bhagyalaxmi andhrapradesh state lotteries. I hope i can hear to those one more time on you tube........ Reminds me of my childhood. AIR also produced the program on Ghantasala's birthday in 1980 (SPB conducted the program) and 13 programs from 1981 December through Feb 1982 on the 59th birthday. Some of the programs are conducted by Samudrala Jr. C. Narayana Reddi, Suseela, ANR, Pendyala, Dasarathi, SPB, PB Sreenivas, Anjali Devi, Adi narayana rao and others. In addition, there are many programs from several stalwards including inhouse programs by Sri Altluri poornachandra ravu chowdary, Sri Malladi Suribabu, Sri V.S Narayana murthy, Sir Atluri venkata rao choudary etc, A special janaranjani by Sri Jandhyala papayya Sastry garu.

  • @rsr9740
    @rsr9740 Месяц назад

    గాన గంధర్వుడు
    ఇటువంటి గాయకుడు ప్రపంచం లో ఎక్కడా పుట్టివుండదు
    పుట్టలేదు
    ఇక పుట్టడు కూడా
    దేవుని అనుగ్రహం తో
    ఆశీర్వాదం తో
    దేవలోకం నుండి
    భూలోకం లో పుట్టిన
    దేవుడు పంపిన
    మహానుభావుడు
    ఘంటసాల గారు
    వారి పాదాలకు నమస్కారములు

  • @ramakrishnaprasadgangaraju7486
    @ramakrishnaprasadgangaraju7486 Год назад +4

    A great composition in Kuchipudi Yakshagana tradition ably contributed by Gana Gandharva Ghantasala, great lyricist Malladi, all singers under watchful eye of Vedantham makes it an immortal one. I listen to this song at least twice a day.

  • @madhup6740
    @madhup6740 Год назад +1

    Ghantasala mahanubhava namo namaha🙏🙏🙏🙏🙏🙏

  • @bhandarulakshmanarao9476
    @bhandarulakshmanarao9476 Год назад +3

    Sir’s voice is mesmerising very very Devine 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿thanks to AIR for keeping the records

  • @raghurammankala7451
    @raghurammankala7451 Месяц назад

    అమర వాణి ఘంటసాల పాట.అజరామరం

  • @kalluruvenkatasubbaiah8959
    @kalluruvenkatasubbaiah8959 Год назад +3

    మహనీయుడు,కారణ జన్ముడు,

  • @NAGENDRAVARAPRASADKOLLI
    @NAGENDRAVARAPRASADKOLLI Месяц назад

    ప్రాతఃకాల స్మరణీయం ghantasaala గాన గాంధర్వం

  • @commonman6304
    @commonman6304 Год назад +1

    ఎంత ప్రతిభావంతులో అంత వినయసంపన్నలు ❤

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +8

    దేవుడు వచ్చి... నికు ఇప్పుడు ఎమ్ కావాలి అని అడిగితే ఆ పాతటి కాలం కి వెళ్లి ఒక.ఏడాది గడిపే భాగ్యం ఇవ్వమని అడిగి....
    ఆ పాత రోజులు గడిపి వస్తా....😅 ☺️ 🙂

  • @SaikumarKesanupalli
    @SaikumarKesanupalli Месяц назад

    Ghantala was God's gift to us.

  • @venkatmarthi
    @venkatmarthi Год назад +5

    Ghantasala garu one and the only one such a melodious soothing voice and great composer who used to set the tempo from the title music itself. These few words are not sufficient to describe his talent but in my own words tried to convey my feelings to the great human being that he was!! ❤

  • @singireddykavitha7968
    @singireddykavitha7968 Год назад +1

    Music is divine ghantasala master 🙌. No words to describe his singing.HE IS IMMORTAL

  • @ram8262
    @ram8262 Год назад +3

    అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏

  • @ganjamprasad4089
    @ganjamprasad4089 Год назад +6

    తెలుగు వారి సంగీత వారసత్వ వ్యాసమహర్షి, కంఠం కంచు గంటల సవ్వడి.వారి మాటలు ప్రాణం పోసిన ఆది దేవతలు.

  • @rajarapuswamy
    @rajarapuswamy Год назад +3

    అమర గాయకుడు ఘంటసాల గారు

  • @raghavendraraosrinivasa4466
    @raghavendraraosrinivasa4466 Год назад +2

    Gana gandurvunikiiii Koti Pranamalu🙏🙏🙏🙏

  • @narasimharaovelichety5062
    @narasimharaovelichety5062 Год назад +2

    Devine voice.evergreen great ghantasala master.

  • @trinadhdhulipala2108
    @trinadhdhulipala2108 Год назад +9

    ఎంతమంది గాయకులతో కలసి పాడినా మాస్టర్ గారి స్వరం ప్రత్యేకంగా వుంటుంది

  • @NVS-kc8ew
    @NVS-kc8ew Год назад +6

    Namaste to the great spirit, Om Shanti

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Год назад

    All songs are very good Thanks Àndi❤❤❤

  • @obulareddy7916
    @obulareddy7916 Год назад +1

    చాలా బాగున్నది ఘంటసాల గారి మాటలతో

  • @nudurupativlnarasimhamurth3158
    @nudurupativlnarasimhamurth3158 Год назад +3

    धन्यवादः

  • @adireddyg469
    @adireddyg469 Год назад +1

    Ghantasalagari pata vineadrushtam kaliginchinanduku aa bhagavantuniki naa namovakamulu.

  • @pblnchari6505
    @pblnchari6505 Год назад +1

    Excellent programme Selection of songs Superb Thanks Vividha Bharathi for the programme

  • @k.phaniraju6352
    @k.phaniraju6352 Год назад +2

    Malli eppudu vastharu sir ee bhoomi paiki

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 Год назад +3

    Most lovely &sincerely dedicated songs

  • @saibabusiddabathuni5568
    @saibabusiddabathuni5568 Год назад +1

    ajaramarudu Ghantasala vari ganamruthaniki namovakalu Sai Ram

  • @pulijalayugandharrao3368
    @pulijalayugandharrao3368 Год назад +3

    Adbutanga padinaru Ghantasala garu.Telugu movie song's oka super powerful person. We are very thankful

  • @gopalkrishnamurtysaripaka
    @gopalkrishnamurtysaripaka 6 месяцев назад

    Honarable ghantasala sir

  • @routinewithspecial...8589
    @routinewithspecial...8589 Год назад +3

    Master evergreen.. Always. 🙏🙏🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐🌿🌿🌿🍋🍋Anna gariki🙏🏼🙏🏼🙏🏼🙏🏼🏅🏅🏅🍋🍋🍋🍋🍋🍋🌼

  • @anjamma5333
    @anjamma5333 Год назад +2

    100/100(only ghantasala songs).

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Год назад

    ఆ పాత మధురాలు ❤మధుర గీతాలతో పాటు ❤అమర గాయకులు ❤ఘంటసాల గారి కంఠం వింటుంటే ❤ఆయన మన
    ఆంధ్రుడు అయినందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది ❤❤
    వారికి ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు ❤❤❤❤మరియు
    వివిధ భారతి వారికి ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ మీరుచాలా గొప్ప అండి ❤❤❤

  • @suryanarayanamurthy6725
    @suryanarayanamurthy6725 Год назад

    మధురమైన గాత్రంతో పాడిన పాట శ్రావ్యంగా అద్భుతంగా ఉందండి.అభినందనలు.

  • @raghavachary140
    @raghavachary140 Год назад

    GhantasalaVaru..Goppa GanaGandharvudu..Teluguvari Adrustam..Ananandamina Chakkani Paatalanu. SAMPADAGA .manaku VadaliVellaru..Ayana KantaMadhuryanni. VINTU. Aa Paatalu konni Vinatam. ..Advitiyam..Variki. ..Nivalulu. Arpistunnanu...MvRaghavacharya..Advocate..Hyderabad....

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 Год назад +1

    Aandrulaku amrutamu andinchina ghantasaala gaariki namassulu aayana runam andrulu eppatiki terchuko leru aa gaana gandharvuniki namovaakamulu

  • @gopalvedagiri5721
    @gopalvedagiri5721 Год назад

    Songs of Sri Ghantasala are melodious and soothing.

  • @bhanumurthysimha7531
    @bhanumurthysimha7531 Год назад +1

    Mastergaru everygreen god gift sir

  • @shaikameena5214
    @shaikameena5214 2 месяца назад

    Aahaaaaaa❤❤❤😂

  • @VijayKumar-fg9iq
    @VijayKumar-fg9iq Год назад +1

    This is recorded in1973, his words super

  • @chandrasekharprakhya635
    @chandrasekharprakhya635 Год назад +5

    కీ|శే| చిత్తూరు నాగయ్య గారు, 'గంధర్వాంశసంభూతుడని' కీ|శే| ఘంటసాల వారిని అన్నమాట నూటికి నూరుపాళ్లు నిజం. వారి గళము లోని 'మాధుర్యం' అపూర్వము, అజరామరము. ఎవరూ అనుకరించలేనిది. ఒక పుస్తకం లో చదివాను, వారికి ఆ విధమైన గాత్రం, భక్తి శ్రద్ధలు శ్రీ అరుణాచలేశ్వరుని అనుగ్రహం వల్లనే కలిగిందని నాడీ జ్యోతిష్య గ్రంథాల ద్వారా వెల్లడైందని చెప్పారు. వారి గాత్రం లో నవరసాలు మెండుగా పండాయి. ముఖ్యంగా భక్తి రసం వారు పాడిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం లోని పాటలు, పద్యాలు. అలాగే పాండురంగ మహాత్మ్యం లోని పాటలు పద్యాలు శోకాన్ని, భక్తి భావాన్ని ఎంత చక్కగా పలికించారో. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇంత సాధించినా, వారి మాటల్లో అణకువ, వినయము ఆదర్శప్రాయము. వారి కీర్తి నిజంగా అజరామరము.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +3

    --- 23:37 --- నుంచి
    ఘంటసాల గారు 😢 😢
    వారం పదిరోజులు పాటు బాధ పడి ఎంతో వేదన చెంది ఈ పాట పాడారు అంట,
    కానీ ,
    నాకు బాధ కలిగిన ప్రతిసారి ఈ పాట వింటూనే ఉన్నా ఈ పాట...
    మీకు బాధ లేకపోతే బాధ కలగాలి అనుకుంటే ఒకేలా... ఈ పాటని తక్షణమే వినండి..
    Spotfiy లో నేను *ఓల్డ్ సాంగ్స్* అని playlist కూడా పెట్టాను...
    యూట్యూబ్ లో వినిన వినవచ్చు ఎందరో పెట్టారు
    ఈ బాధాకరమైన పాటని...😢

  • @ramukolu9825
    @ramukolu9825 Год назад +4

    Jai..air

  • @ratnakrovvidi4491
    @ratnakrovvidi4491 Год назад +1

    గాన గంధర్వులు

  • @prasadduggina7688
    @prasadduggina7688 Год назад

    I like this program thanks

  • @vemurisatyanarayana8953
    @vemurisatyanarayana8953 Год назад +1

    ఘంటసాల వెంకటేశ్వర రావు గారు గాన గంధర్వుడు

  • @tadepallymanasvi2464
    @tadepallymanasvi2464 8 месяцев назад

    Great singer

  • @ramarao7512
    @ramarao7512 Год назад +2

    Very.very nice 😊😊

  • @dabbirutulasirao5930
    @dabbirutulasirao5930 Месяц назад

    అమరగాయకుడు గానం అజరా మరం....

  • @kpandubabu1365
    @kpandubabu1365 Месяц назад

    నీ భూతో నా భవిష్యత్

  • @bhaskarmukti6410
    @bhaskarmukti6410 Месяц назад

    కీర్తిశేషులు అయ్యి కూడా మాకు ఆనందాన్ని అందిస్తున్న మీకు మేము ఏమి ఇవ్వగలం? ఋణం ఎలా తీర్చుకోగలం?

  • @raghavachary140
    @raghavachary140 10 месяцев назад +1

    Ghantasalavaru. CHIRANJEEVULU. .VARI GANAMRUTAM VINIPISTU. MANATHOTI. MANA..MANASSULOVUNNARU...HAYIGA PAATALU VINTU..PAADUTU ANANDINCHALI...

  • @rangaswamyks8287
    @rangaswamyks8287 Год назад

    akara sahana.. adhbutam.. mahaneeyulu
    mana ghantsalgru

  • @nagalingayyamatham
    @nagalingayyamatham Год назад +2

    Very nice 👍👍

  • @gyaneshwarpathipaka1236
    @gyaneshwarpathipaka1236 Год назад

    Great Gantasala 🎉

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +3

    భలే మంచిరోజు... ఆ పాట అదే.అదే ఎన్నిసార్లు వినిన భలే మంచి రోజులు భలే మంచి పాటలు వినకుండా మారువలేం 😅 😅 😅

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 Год назад +3

    God gantasala