GHANTASALA PRATYEKA JANARANJANI 04 12 1995

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2017
  • Second version of Ghantasala Pratyeka Janaranjani, presented by him in late 70's, recorded when repeated on his birth anniversary on 04-12-1995

Комментарии • 95

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 3 года назад +7

    ఇప్పుడు యూట్యూబ్ లో చూడటానికి సులభతరమైంది కానీ ఆకాశవాణి లో ఆ మహాగాయకుని జయంతి సందర్భంగా ఘంటసాల గారి మాటలు పాటలను ఎంతో ఆసక్తిగా వినేవాణ్ణి నేను కూడా ఆకాశవాణి శ్రోతనని గర్వంగా చెప్పుకుంటాను

  • @skgowada2107
    @skgowada2107 Год назад +1

    Ghantasala gari songs almost Anni vachhu maa nanna gariki kuda chala chala istam Book kuda vundi maa daggara

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 3 года назад +16

    ఘంటసాల ద్వారా తెలుగువారి ఉనికి, ఖ్యాతి, గర్వం, సంస్కృతి, గణం, గంధర్వం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amrujtelugutv
    @amrujtelugutv 3 года назад +6

    జీవితంలో ఈ మహా గాయకుని పాట ఒక భాగమై పోయింది.... నిజంగానే ఇది నా పూర్వజన్మ సుకృతమే.

  • @satyanarayanas4864
    @satyanarayanas4864 2 года назад +3

    Apoo rvam, amogham, amoolayam,asaadhyulu... Aa amaragaayakulu Sri, sri, Sri... Ghantasaala gaaru eppatikee mana taragani aasti... Pranaamamulu sir ghantasaalaji. 🙏🙏🙏🙏🙏🙏...

  • @rangaswamynamala518
    @rangaswamynamala518 3 года назад +5

    మీ గాణామృతంతో మధురమైన పాటలు విన్నంతనే తన్మయత్వం తో మైమరచి ఆనందించేవారము, మీ
    పాటలను వినే భాగ్యం మాకు ఏదీ?మీరు అమరులు భౌతికంగా లేకున్నను నేటికి మీరు పాడిన పాటలు వినని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో!🙏🙏🙏

  • @vijayakumar-pz4mm
    @vijayakumar-pz4mm Год назад +2

    Very nice presentation about this programme thanks for rebroadcast

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 2 года назад +1

    ఘంటసాల గారి కామెంటరీ తో పాటలు వినడం బాగుంది.

  • @narayanaswamy1403
    @narayanaswamy1403 Год назад +1

    A fine programme we are very proud to be atelugu person to hear master voice in aakashavani hyderabad iam very very lucky person thanks to nagarajgaru

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 4 года назад +12

    ఘంటసాల గారి పాటలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు ఆయన పాడగా చూడాలంటే శ్రీ వేంకటేశ్వర మహత్యం సినిమా లో శేషశైలా వాస శ్రీ వేంకటేశా అనే పాట వీడియో చూడవచ్చు

  • @KARTHIK2009SARMA
    @KARTHIK2009SARMA Год назад +1

    ఘంటసాల మాస్టారి గానం న భూతో న భవిష్యత్తి...

  • @SingerRSSPRASAD
    @SingerRSSPRASAD 2 года назад +3

    శ్రీ ఘంటసాల గారికి సాటి పోటీ మరొక గాయకుడు ఎవరూలేరు.
    ఈ సృష్టిలో శ్రీ ఘంటసాల లాగ "పాడిన ప్రతీ పాటకు ఒక ప్రత్యేకతను", అలాగే "విన్నవారికి ఒక అనూహ్యమైన అవ్యక్తానుభూతిని కలిగించే ఏకైక గాత్రం" శ్రీ ఘంటసాలకు మాత్రమే సొంతం.
    ఈ వీడియోలో వారి మాటలను వింటుంటే, వారిని ఒక్కసారి కూడా చూడక పోయినా, వారి "పాటలోని భావానికి ఆకర్షితుడనై", వారు పాడిన "అత్యధికమైన పాటలను, పద్యాలనూ, వారి భగవద్గీతలోని 108 శ్లోకాలను" "ఎంతో సాధన చేసి",ఆశువుగా, "శ్రోతలు అడిగిన వెంటనే పాడగలిగే ఏకైక ఏకలవ్య శిష్యుడుగా", నాకు కళ్ళవెంట ఆనందాశ్రుధారలు వాటంతటవే జాలువారుతున్నాయి.
    "భగవదానుభూతిని కలిగించే దైవదత్తమైన స్వరం శ్రీ ఘంటసాల కు మాత్రమే లభ్యమైంది."
    "ఈ సృష్టి ఉన్నంత వరకు నిలిచివుండే ఏకైక గానం" శ్రీ ఘంటసాలది.
    వారిని అభిమానించే ప్రతివ్యక్తిని నేను కూడా అభిమానిస్తాను.
    ఈ వీడియో ని అప్లోడ్ చేసిన నాగరాజు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను.
    శ్రీ ఘంటసాల అభిమానులందరికి నా ధన్యవాదాలు !🤝🙏

  • @bhanumurthyavs5292
    @bhanumurthyavs5292 2 года назад +2

    Good programme

  • @msvascreations5603
    @msvascreations5603 Год назад +2

    Mahaanubhavdu ghantasal mastaru garu vaaru mana thelugu varainanduku manam adrushtavanthulam

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 года назад +13

    Sri Ghantasala Garu is very great singer..🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @NaraMeerammaTrust
    @NaraMeerammaTrust 3 года назад +7

    No competitors and no substitute for his Music and Tone. evergreen tone. People love his songs even after 100000 years for sure. He is my Number one singer all the time. Hat's off to Ghantasala Garu

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 года назад +1

      Well said Venkatesh sir, 💯%you are correct sir.I am also a fan of maestaru from 06,years age on wards,no I am 55years age.He is like a sun in the play back singing field.Music lovers never for get him.
      A. Mallikarjuna,b.lore.--02/06/2021.

  • @ravikumarvadlamani3270
    @ravikumarvadlamani3270 3 года назад +6

    Great singer Ghsntasala master thanks to All India Radio Hyderabad

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 3 года назад +7

    Ghantasala gaaru is a great musician ....amruta gaanam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 3 года назад +7

    ఆకాశ వీధిలో, నీలి మేఘాల లో, గాలి కెరటాలతో తేలిపోయింది మనసు. 🙏

  • @ChandraShekhar-is2cx
    @ChandraShekhar-is2cx 3 года назад +5

    The Renaissance of Ghantasala is our precious and undestroyable property for Telugu Nation

  • @vanakraluchinakapu8465
    @vanakraluchinakapu8465 3 года назад +5

    My sweet memories
    In life Ghantasala songs
    At anytime
    Each song, memory of Radio timely

  • @nagabhushana1150
    @nagabhushana1150 3 года назад +4

    The most famous and much admired voice of ghantasala. Good selections by himself.thank you.

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 3 года назад +2

    ఘంటసాల మాష్టారు గారి రికార్డు ను అప్ లోడ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను

  • @prabhakarsharma6409
    @prabhakarsharma6409 2 года назад +2

    గురువు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి రోజున స్మరణ చేసుకోవడం వల్ల పుణ్యం ఆకాశవాణికి కృతజ్ఞతలు

  • @srinivasbukkapatnam651
    @srinivasbukkapatnam651 3 года назад +15

    ఘంటసాల గానం! వినగానే లేచి వస్తుంది నా ప్రాణం,,!

  • @durgaprasadrao6850
    @durgaprasadrao6850 3 года назад +3

    Ajaramaramaina tana gaanamto Ghana gandharvudu Sri Ghantasala garu telugu prajala hrudayalalo kalakalam nilichi poyaru.

  • @umakanth1809
    @umakanth1809 3 года назад +6

    ఏ ప్ప టికీ గుర్తు వుండే ఘంటసాల మాస్టారు పాడి న ఆ ణే ముత్యాలు 🙏👌 a i r హైదరాబాద్ వారికీ ధన్యవాదములు

  • @kvlkvl2957
    @kvlkvl2957 3 года назад +6

    Really malli manchi programmelu petti Telugu vaibhavam vinipistunnaru, dhanyavadalu

  • @yathirajuprabhakar6169
    @yathirajuprabhakar6169 4 года назад +10

    Great late sri Ghantasala Garu nobody substitute him

  • @raghugoudtallapally7902
    @raghugoudtallapally7902 3 года назад +8

    ❤గంటసాల గారు మై హార్ట్ ❤👍👍👌

  • @malliksurabhi1449
    @malliksurabhi1449 3 года назад +1

    We forget our sorrows and griefs when we listen Ghantasala gari songs.He is not a man .He is gaana gandharva who come back from devine to entertain the Telugu people

  • @vsssarma
    @vsssarma 3 года назад +5

    The purest expression of Ghantasala mastaaru is ever fresh and invigorating. That he has named SP Balasubrahmanyam as his favorite singer goes to his vision and what a great successor we had since he passed away in 1974. SPB went on to become India's greatest playback singer of all time.

  • @kvsjvsrao4623
    @kvsjvsrao4623 3 года назад +8

    Great humble person and
    great singer.

  • @nageswararaobonda3608
    @nageswararaobonda3608 3 года назад +8

    It is our luck to live in the era of Ghantasala and also an irrecoverable loss we lost him in the same tenure.

  • @satyanarayanamurthyemani2558
    @satyanarayanamurthyemani2558 3 года назад +2

    మహనీయులు మానవలోకాన్ని ఉధ్ధరించుటకై పుడతారు,ఘంటసాలవారు మనకు అజరామరమైన సుమధుర,గంధర్వగానమాధుర్యాన్ని విందుచేశారు.వేలదండాలు స్వామీ

  • @seetharamaiahbommaraju4200
    @seetharamaiahbommaraju4200 3 года назад +6

    Good programme by All India Radio and thanks for re play that programme.

  • @raghugoudtallapally7902
    @raghugoudtallapally7902 3 года назад +5

    సార్ నాగరాజుగారు మీకు చాత కోటి వంద నాలు గ్రేట్ సార్

  • @Mkrupachari
    @Mkrupachari 3 года назад +10

    అమృతాన్ని తన గొంతు నుండి మన చెవుల్లోకి పోస్తున్నారు..

    • @kesava67
      @kesava67 3 года назад +1

      well said Chari babu! Amara Jeevi Ghantasala garu! Namo Namaha!

  • @purnachandraprasadbidathan9744
    @purnachandraprasadbidathan9744 6 лет назад +13

    Great singer nd Great Program 🌹🌹🌹

  • @rsbalaji5258
    @rsbalaji5258 2 года назад

    it is never before never after ghantasala our gods gift

  • @seshadriramiyengar515
    @seshadriramiyengar515 3 года назад +3

    Gana gandharvs padmasri gantasals swara mantrikudu. Jevitham unnantakalam manasulio shashvathanga nilichi potaru. Great singer.

  • @rrajsekharb
    @rrajsekharb 3 года назад +1

    Ghantasala said his favorite singer is SPB. What a combination.

  • @avsksureshchinna2913
    @avsksureshchinna2913 3 года назад +2

    Nagaraju garu...... Gandharvuni paatekaadu maata kooda vinipinchinanduku..... Meku paadanamaskaram

  • @127n59
    @127n59 5 лет назад +13

    Ghantasala Gari Paatalu Vintunnandhuku Ea Yugamlo Nenu PuttyNandhuku Santoshistunnanu
    Aayanaku Shetha koti Vandhanaalu

  • @umarravoof9559
    @umarravoof9559 3 года назад +9

    Great and humble human being. We love him and missing

  • @prrao3234
    @prrao3234 6 лет назад +10

    Great Person ...great songs

  • @k.satyanarayanaksn2703
    @k.satyanarayanaksn2703 3 года назад +3

    He is God of music world

  • @srinivasbukkapatnam651
    @srinivasbukkapatnam651 3 года назад +4

    Manasu bagaa lenapudu, ee amara gaayakudu gaanam chesina geethaalu vinte chaalu! Praanaaniki entha haayigaa untundo matallo cheppadam chaalaa kashtam!

    • @saibaba-ik6fh
      @saibaba-ik6fh 3 года назад

      Gandalf Gary mere padena policy venkata swami puspavelapam privet songs kavale

  • @SyamalaTadigadapa
    @SyamalaTadigadapa 3 года назад +5

    presented by him in late 70's అనటం‌ పొరపాటు! ఘంటసాల వారు 11 February 1974 నాడు పరమపదించారు. కాబట్టి అంతకు ముందుదే అవ్వాలి.

  • @murtymantripragada
    @murtymantripragada 3 года назад +2

    Super Sir Naga Raju garu.

  • @krishnashree100
    @krishnashree100 6 лет назад +9

    His voice is an eighth wonder of the world. Nobody can mach him.

    • @glvijay9312
      @glvijay9312 4 года назад

      Sir you are said is 100 percent correct

    • @pvsr4583
      @pvsr4583 4 года назад

      I strongly believe that Ghantasala gari Voice is one of the wonders of the World.

    • @bharathchandra7641
      @bharathchandra7641 3 года назад

      You are 100/-Percent correct Anna

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 года назад

      Wav! marvellouse,really marvellouse compliment sir.Namaste.

  • @ramanagiduthuri9859
    @ramanagiduthuri9859 Год назад +1

    🙏🙏🙏

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 4 года назад +8

    ఈ ఆడియో ను పొందు పరచిన నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆకాశవాణి రేడియో ద్వారా ఆయన పాటలు విని ఆయనకు గల అభిమానులలో నేను ఒకడను అభిమానిగానే కాకుండా ఒక ఘంటసాల గాయకుడిగా గుర్తింపు పొంది ఉన్నాను పాఠశాల స్థాయి నుంచి జాతీయ స్థాయి వేదికలపై ఆయన (ఘంటసాల గారి) పాటలు పద్యాలు భగవద్గీత శ్లోకాలను ఆలపించినప్పుడు ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో మారుమ్రోగి పెద్దలు ఆశీస్సులు అందుకుంటున్న వేళ ఘంటసాల గారికి నేను ఏకలవ్య శిష్యుడను ఆయన నాకు అజ్ఞాత గురువు అందుకు ఆకాశవాణి రేడియో టేపు రికార్డు సీడీ ల ద్వారా ఆయన పాటలు పద్యాలు భగవద్గీత శ్లోకాలను వింటూ సాధన చేస్తున్నాను ఈ ఆడియో ను అప్ లోడ్ చేసినందుకు కృతజ్ఞతలు

    • @krishnaprasadsannidhi8288
      @krishnaprasadsannidhi8288 3 года назад

      Goppaga chepparu! 🙏

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812 3 года назад

      @@krishnaprasadsannidhi8288 మీ యొక్క స్పందనకు ధన్యవాదములు సార్

  • @dasettanbalu2911
    @dasettanbalu2911 3 года назад

    అపర గంధర్వుడు, అత్యద్భుత గానామృత మూర్తి,ఈ భూలోక వాసులను తన గానామృతముతో
    తరింపజేసి,తిరిగి స్వర్గలోక వాసులకు తన గానామృతమును పంచు టకు వెళ్లి నేటికీ తను గాన సేవలో తరిస్తున్న ఘంటసాల మాస్టస్టర్ గారు ఈ సృష్టిలో నిరంతరం అంతర్లీనమై ఉన్నారు అని నా ప్రగాఢ విశ్వాసం 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @prrao3234
    @prrao3234 6 лет назад +6

    Great

  • @nlvprasad1467
    @nlvprasad1467 6 лет назад +11

    No substitute to his music and tone

  • @mahendranagireddy797
    @mahendranagireddy797 3 года назад +1

    Eadharaoa mahana bauvallu,
    Ealti bauvaddiki vadjanam

  • @shaiknabi5411
    @shaiknabi5411 3 года назад

    Legend singar gantasala master

  • @kameswararao8977
    @kameswararao8977 5 лет назад +8

    He is great.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 3 года назад +1

    Many thanks Nagasaki garu.👍👍👍👍

  • @prasadjvsm
    @prasadjvsm 6 лет назад +6

    also bring ghantasala girijakslyanam from site rremastered note and raghavendra suorabhatam

  • @gamergirls546
    @gamergirls546 4 месяца назад

    ❤❤❤❤❤

  • @bhramarambikatm7492
    @bhramarambikatm7492 2 года назад +1

    తెలుగు భాష ఉన్నంత వరకు తెలుగు వాడు ఉన్నంతవరకు ఘంటసాలగారు చిరంజీవి గానే ఉంటారు.

  • @youlachi
    @youlachi 6 лет назад +5

    Superb share. He passed away in mid 70s not late 70s. TQ very much for this upload

    • @nagarajup2985
      @nagarajup2985  6 лет назад +2

      Yes, he passed away on 11/02/74. The phrase 'late 70's' was an error. Thank you for the observation

    • @anjanidevi9389
      @anjanidevi9389 3 года назад

      Hi.

    • @vinok2917
      @vinok2917 3 года назад

      Might be early 70's

  • @prasadjvsm
    @prasadjvsm 6 лет назад +8

    sir nagaraju garu great effort in procuring uncared legend recordings of air by you pl try upload ghantasala death day shradhanjali of air and. tribute program by legends thru bhagyalaxmi lottery vividhbharti

  • @srinumajeti8559
    @srinumajeti8559 5 лет назад +8

    నభూతో నభ విష్యతి

  • @prasadjvsm
    @prasadjvsm 6 лет назад +2

    and also bring video show of ghantasala at Madras dooradarshan and this Madras air records and his first Janaranjani

  • @yellakarikesavacharyulu9738
    @yellakarikesavacharyulu9738 4 года назад +7

    Amritham ekkado ledu Ghantasala gonthulo undi

    • @vsssarma
      @vsssarma 3 года назад

      Perhaps in God's own voice we heard Bhagavad Gita. The voice is a miracle. "Na bhuto na bhavishyati" is his song.

  • @prasadpvnsv2663
    @prasadpvnsv2663 3 года назад +1

    శ్రీ ఘంటసాల గారు మాట్లాడిన మాటలు జాగ్రత్తగా వింటే, మరొక భాగం ముందుగా విడుదల అయినట్లు తెలుస్తోంది . ఆ భాగం కూడా ఎవరిదగ్గరైనా, లేక ఆకాశవాణి, హైదరాబాద్, విజయవాడ, కడప,విశాఖపట్నం, వారి దగ్గర ఉంటే, వారు కరుణించి, మరోమారు విడుదల చేయవలసిందిగా ప్రార్థన . పట్రాయని ప్రసాద్.,బెంగుళూరు, తేదీ:16-02-2021, మంగళవారం. సమయం:రాత్రి గం07:10ని.IST.

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @subbarayudunalli1883
    @subbarayudunalli1883 6 лет назад +2

    Ki ki NM j

  • @vinok2917
    @vinok2917 3 года назад +1

    Sagam copy tunes hindi tamil nunchi aa kalam lo kuda swara chowryam baaga jarigindi ayithe inthaga media ledu kavuna teliyaledu ayithe goppa vishayam emitante. Moolam kanna chala chakkaga meruguparachinaru

    • @mohanite
      @mohanite 3 года назад

      ఒక్కో సంగీత దర్శకుడు ఒక్కో దృక్పధంతో కాపీ చేశారు. అయితే ఘంటసాల గారు, అటువంటి అనుకరణల గురించి తన అభిప్రాయం సుస్పష్టంగా మరో AIR ఇంటర్వ్యూలో చెప్పారు.

  • @skgowada2107
    @skgowada2107 Год назад

    Ghantasala gari songs almost Anni vachhu maa nanna gariki kuda chala chala istam Book kuda vundi maa daggara

  • @skgowada2107
    @skgowada2107 Год назад

    Ghantasala gari songs almost Anni vachhu maa nanna gariki kuda chala chala istam Book kuda vundi maa daggara