old DD telugu advertisements

Поделиться
HTML-код
  • Опубликовано: 27 окт 2024

Комментарии • 713

  • @AmithaGowtham
    @AmithaGowtham Год назад +837

    అవన్నీ చూస్తే అమ్మా నాన్నతో గడిపిన మన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చి మనసంతా ఆవేదన నిండిపోయింది...మనం కోల్పొయిన ఆనాటి బాల్యం అపురూపం

  • @suddusheik2567
    @suddusheik2567 Год назад +270

    1980 t0 2023 మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమంది

  • @gnggoud9389
    @gnggoud9389 Год назад +404

    శక్తిమాన్ సీరియల్ ఎంతమంది కి గుర్తుకు ఉంది నేను నా చిన్నప్పుడు మా పక్కింట్లో చూసేవాడిని kmm లో

    • @narayanareddylskshmidevi4849
      @narayanareddylskshmidevi4849 Год назад +10

      1994,anukunta,bahusha,chinna,chinnaga,gurthukosthunnae,kittugadu,yendamavulu,ne,chusina,ceriyals,yenthamandi,chasaro,comment,cheyandi, please

    • @purnabodduplli419
      @purnabodduplli419 Год назад +2

      Kmm lo akkada

    • @renukanenavath1459
      @renukanenavath1459 Год назад +2

      Shaktiman. Aapbeeti.detective karan.

    • @gnggoud9389
      @gnggoud9389 Год назад

      @@purnabodduplli419 kalva vaddu

    • @gowrijana5635
      @gowrijana5635 Год назад +2

      Ayo naku gurthuvundhi nenu chusaydhani (dd1) lo vachidhi😢

  • @kpramod5308
    @kpramod5308 Год назад +202

    మనం కోల్పోయిన old days మళ్ళీ ఎప్పటికి తిరిగి రావు.... ఎంతయినా ఆ రోజులు గోల్డెన్ days....

  • @sampathchary8579
    @sampathchary8579 Год назад +88

    వీడియో చేసిన వారికి చాలా చాలా చాలా ధన్యవాదములు,, మా చిన్ననాటి జ్ఞాపకాలని నెమరు వేసుకున్నాము🎉🎉

  • @AdhibabuKammapati
    @AdhibabuKammapati 6 месяцев назад +205

    2024లో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @gonavijayakumar931
    @gonavijayakumar931 Год назад +91

    ఈ వీడియో చేసిన వారికి
    Thank you so much sir
    మా young age లో ఉన్న adds అన్ని గుర్తు చేశారు.
    All the best

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Год назад +240

    బాల్యం బంగారం. ఆ రోజులే వేరు.. దూరదర్శన్ కు ధన్యవాదములు.

  • @jajularavi554
    @jajularavi554 Год назад +292

    ఆ రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుణ్ణు😢😢😢

    • @Nani-yz1sc
      @Nani-yz1sc Год назад +3

      Same feelings bro 😭😭😭😭

    • @Kbittu12345
      @Kbittu12345 Год назад +4

      Ha mara bajaj

    • @SurveyDeptNegligenceNlr
      @SurveyDeptNegligenceNlr Год назад +5

      నేను 1980 లో పుట్టా... చిన్ననాటి ఆ రోజులు మళ్ళీ రావు.... అప్పటి స్వచ్ఛత.... ఇప్పటి టెక్నాలజీ రెండిటిని చూసిన తరం. ఎంతలేసి ఆడుకున్నా... ఒకరు చెప్పకుండానే చదువుకున్న బాల్యం...... ఆ రోజులను గుర్తుచేస్తున్న టెక్నాలజీ కి ధన్యవాదములు 🙏🙏🙏

    • @SanthoshKumar-vw7ym
      @SanthoshKumar-vw7ym 6 месяцев назад

      Yes andi

    • @saikrishnapatha9274
      @saikrishnapatha9274 6 месяцев назад

      Really they are golden days

  • @SurveyDeptNegligenceNlr
    @SurveyDeptNegligenceNlr Год назад +143

    నేను 1980 లో పుట్టా... చిన్ననాటి ఆ రోజులు మళ్ళీ రావు.... అప్పటి స్వచ్ఛత.... ఇప్పటి టెక్నాలజీ రెండిటిని చూసిన తరం. ఎంతలేసి ఆడుకున్నా... ఒకరు చెప్పకుండానే చదువుకున్న బాల్యం...... ఆ రోజులను గుర్తుచేస్తున్న టెక్నాలజీ కి ధన్యవాదములు 🙏🙏🙏

    • @indianlocal9990
      @indianlocal9990 Год назад

      Avunu na pilalni kuda ala penchalani try chestuna..apudu parents adagane ventane edi eche aru kaadu .manaki anduke aniti values telusu. Nenu na husband apati rojulu gurtuchesukoni navukuntam eoatilaga ipudu unte vichutranga chustaremo ani...apati mindset unavalu unanduku ppy🙏

    • @mb9telanganatv513
      @mb9telanganatv513 4 месяца назад

      😢❤

    • @Kalla.AdhinarayanaKalla-ph3ry
      @Kalla.AdhinarayanaKalla-ph3ry 3 месяца назад

      Nenu 1978

  • @ramathanneeru8943
    @ramathanneeru8943 5 месяцев назад +15

    ఈ వీడియో చూస్తుంటే నాకు చాలా ఏడుపు వచ్చింది అండి నా చిన్నప్పటి రోజులు బాగా గుర్తుకొచ్చాయి స్వచ్ఛమైన ప్రేమ చూపించిన స్నేహితులు కాదు ప్రాణ స్నేహితులు ఎంత అల్లారుముద్దుగా పెంచిన అమ్మ నాన్న నా తోడబుట్టిన వాళ్లు అందరూ బాగా గుర్తుకు వచ్చారు ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అన అనిపిస్తుంది

    • @Lalithas_Kitchen
      @Lalithas_Kitchen 4 месяца назад

      Avunandi malli chinnapillalam ayipotebagundunu. Anipistundhi happy ga vundevallallm aa tention vundedukadu svachhamina prema

  • @DileepKumar-pi3zy
    @DileepKumar-pi3zy Год назад +142

    నిజమే బ్రో మన చిన్నపటి adds ఏపుడు ఒక మదురమే

    • @m.r.prasad
      @m.r.prasad 6 месяцев назад +1

      మధ్యలో ఈ బ్రో ఎందుకు నాయనా .

  • @shalinisahu9232
    @shalinisahu9232 5 лет назад +93

    Childhood sweet memories inkepudu raavu ha days... So sad

  • @Abhishekabhi21821
    @Abhishekabhi21821 Год назад +24

    90s kid ga పుట్టడం అదృష్టం గా భావిస్తున్న. Born in 1992

    • @RaviKumar-si4ip
      @RaviKumar-si4ip 5 месяцев назад +2

      Miru vachhinappatike technology development ayindi,,80'to 90's kidski ayitey ivanni boledu guruthulu bro

  • @Chalapathi.marella
    @Chalapathi.marella Год назад +17

    ఈ అడ్వర్టైజ్మెంట్ తెలుగులో చూస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి అప్పుడు మా అమ్మ మా నాన్నతో కలిసి BPL టీవీ చూసే వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరుTears are coming from the eyes remembering the past from బజార్ ఘాట్ నాంపల్లి హైదరాబాద్

  • @SWAMYKTECH
    @SWAMYKTECH  Год назад +3

    మీకు ఈ విడియో నచ్చితే నా ఛానల్ subscribe చేయండి viewers...🙏🙏🙏...like చేయండి...share చేయండి....comment చేయండి.... నా ఛానల్ కి సపోర్ట్ చేయండి 🙏🙏🙏🙏

  • @shivakumar-md1zi
    @shivakumar-md1zi 5 лет назад +156

    90's memories.... Beautiful days #childhood

  • @dharmachakra369
    @dharmachakra369 4 года назад +112

    Missing those innocence days and want to miss these nonsense days... Very beautiful and gorgeous nostalgic advertisements. 😥
    P. S. My favourite Dairy milk song and girl's dance in stadium.

  • @satyanarayanameegada-zb5ew
    @satyanarayanameegada-zb5ew Год назад +617

    2023 లో చూసేవాళ్ళు లైక్ చేయండి

  • @kumarswamykatkuri1364
    @kumarswamykatkuri1364 5 лет назад +96

    నమస్కారం నా విన్నపం దూరదర్శన్ పాత చిత్రలహరి లోగో మరియు మ్యూజిక్ పెట్టారు

  • @phanim9
    @phanim9 5 лет назад +66

    I want to go back to those days

  • @vanisree136
    @vanisree136 Год назад +17

    What a beautiful days..... Chala emotional ga undi...okkasari childhood ki vellipoya... 😢

    • @laddu-wx5zr
      @laddu-wx5zr Год назад

      Telugu varu 🕵‍♀️😺

  • @prasannakanithi8713
    @prasannakanithi8713 5 месяцев назад +33

    ఆ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లు లేవు కాబట్టి అంతా ప్రశాంతం

  • @swethakolluru5097
    @swethakolluru5097 Год назад +15

    Myself born in 83.Tqq for sharing old memories.Recollected old golden memories 😊

  • @sandeeptothuka7782
    @sandeeptothuka7782 Год назад +23

    2023 June whenever we see my childhood days touching my thoughts never come back those days and ever forgotten memories

  • @prathyushaveena6800
    @prathyushaveena6800 6 лет назад +166

    sweet memories water in my eyes

  • @viswa88886
    @viswa88886 5 месяцев назад +10

    హృదయం అంతా బరువు ❤ తప్ప మాటల్లో ఏమి చెప్పలేం😢

  • @rajamahendermahi9314
    @rajamahendermahi9314 5 месяцев назад +8

    1989 చిన్నపటి రోజులు మళ్ళీ వస్తే చాలా బాగుండేది కానీ ఆ రోజులు మళ్ళీ రావు 😢😢😢

  • @pallipalli2594
    @pallipalli2594 Год назад +6

    Ippati pillaldhi balyam kaadhu bondha..balyam ante manadhe..80s n 90s kids ga manam lucky...thank you bro for uploading these...

  • @ramakrishnak4248
    @ramakrishnak4248 Год назад +29

    Thank you so much ❤
    Our old memories ...

  • @shaikfarooq1590
    @shaikfarooq1590 6 лет назад +88

    i miss those beautifull innocent days!!!!

  • @beautifulbutterfly3561
    @beautifulbutterfly3561 6 лет назад +33

    I remember my childhood..old is gold...super video

  • @nandurimathsmedia4517
    @nandurimathsmedia4517 Год назад +71

    ఆ పాత మధుర జ్ఞాపకాలతో మనసు తడిసింది....

  • @prameelakota1744
    @prameelakota1744 Год назад +5

    ఇప్పటి లాగా advertisement తో సంబంధం లేకుండా ఆడవాళ్ళని అసహ్యంగా చూపించే advertisements కావు అవి... ఇప్పుడు adds కూడా పిల్లలతో కలిసి చుసేటట్లుగా లేవు... అప్పటి adds లో కూడా సంస్కారం ఉండేది 👍👌👌🙏🙏

  • @Teja06070
    @Teja06070 3 года назад +7

    Felt so happy and very light soul.. Thank you mate for bringing back memories

  • @nagamani1250
    @nagamani1250 Год назад +16

    Good to recollect childhood memories ❤

  • @chetuk5823
    @chetuk5823 6 лет назад +39

    Lovely days, lovely memories

  • @durgabavaniakula9630
    @durgabavaniakula9630 5 месяцев назад +5

    వాషింగ్ వాషింగ్ పౌడర్ నిర్మ యాడ్ చాలా చూసినందుకు నాకు హ్యాపీ 😍😍😍😍😍tq 🙏🙏

    • @Kalla.AdhinarayanaKalla-ph3ry
      @Kalla.AdhinarayanaKalla-ph3ry 3 месяца назад

      Memu washing powder Nirma Ante memu me ayya chesina karma anevallamu sister.inka gurtu vumdi

  • @hussainpamarthigoud8064
    @hussainpamarthigoud8064 4 года назад +124

    2020 lo chusina vallu oka like vesukodi

  • @kotivallambotla6269
    @kotivallambotla6269 4 года назад +13

    అన్నయ్య కపిలదేవ్&టెండూల్కర్ కలిసి చేసిన యాడ్ boost is tha secret of my enargy పాపులర్ యాడ్ అన్నయ్య అదికూడా వుంటే బాగుండేది

  • @SWAMYKTECH
    @SWAMYKTECH  6 лет назад +12

    Thank you sir Vijay Garu....I will try to put that ad...

  • @venkatasivanagarajus9119
    @venkatasivanagarajus9119 3 года назад +8

    Thank you very much sir, really a great memories in those days.

  • @apctime4486
    @apctime4486 3 года назад +23

    Still i fear of ONIDA tv advertisement...proud to be 90's kid

  • @sujanaeeda5801
    @sujanaeeda5801 Год назад +1

    చాలా చాలా సంతోషంగా ఉంది.ఎన్నీమంచి జ్ఞాపకాలు.నాచిన్ననాటి జ్ఞాపకాలు.ట్యాంక్యూ.

  • @vamsiguntupally6395
    @vamsiguntupally6395 3 года назад +9

    First tv in my home was Dyanora. Feeling gud to see Dyanora ad in this video such a Nostalgic moments to watch these my childhood advertisements.

  • @SWAMYKTECH
    @SWAMYKTECH  Год назад +2

    Subscribe my channel viewers🙏🙏🙏

  • @nithinbhogaraju4244
    @nithinbhogaraju4244 5 лет назад +33

    Plz enka old advertisements pettandi plz

  • @vadlamani47
    @vadlamani47 4 года назад +45

    My sweet memories 😭😭😭😭😭😘

  • @marceadcunha7425
    @marceadcunha7425 Год назад +9

    Old is gold those days can't be forgotten 💖

  • @dvramesh676
    @dvramesh676 Год назад +3

    Really Hatsoff for this Idea of making this old ads video collection ❤❤. Excellent. No doubt everyone should have enjoyed a lot. Once again went back & recollected those happiest memories ❤❤

  • @vanipetla7375
    @vanipetla7375 Год назад +11

    I love my childhood days❤❤ . Now days are no kind, jealousy and no enjoyment at all😢😢

  • @PothurajuBuddhala
    @PothurajuBuddhala 5 месяцев назад +4

    1983 to 2024 మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమంది... ❤️

  • @samudhraa
    @samudhraa Год назад +3

    గుర్తుకొస్తున్నాయి.....నాటి బాల్య తీపి జ్ఞాపకాలు

    • @peerbasha1858
      @peerbasha1858 Год назад

      Yada lothulo ye moolano nidurinchu gnapakalu nidra lestunnayi gurtukostunnayi gurtukostunnayi😢

  • @Kumar82735
    @Kumar82735 Год назад +46

    2023 లో చూస్తున్నారు...90 kids great memories❤❤❤❤❤❤❤
    Subscribers కంటే likes ఎక్కువగా ఉన్నాయి...

  • @menniganesh8955
    @menniganesh8955 2 года назад +17

    Washing powder Nirma.. washing powder Nirma....is the one that no one can ever forget.

    • @umathota8862
      @umathota8862 Год назад

      Washing powder nirma vaadevalla karma nirma

  • @bossgaming6935
    @bossgaming6935 4 года назад +45

    Remembering childhood memories

  • @srikanthk553
    @srikanthk553 5 лет назад +5

    Thank you for video , really I feel happy, watching this video,

  • @haseenahansu5926
    @haseenahansu5926 Год назад +4

    Tv lo adds kuda intrest anipinchevi really miss you those days😭😭😭

  • @majjigashiva479
    @majjigashiva479 Год назад

    Na 10yrs old advertises Prashanthamaina chinnapti rojulu gurthosthunnayi...thanks for video,,🙏

  • @kaladar5377
    @kaladar5377 4 года назад +7

    నిర్మ అది ఏ బాషా యాడ్,
    అప్పటి తెలుగు సీరియల్ పాటలు పెట్టండి, ' mr. బ్రహ్మానందం(అచ్యుత్ ) ', బాబోయ్ నేను ఈ హత్య చేయలేదు( అశోక్ రావు-- కార్తీక దీపం' లో దీప తండ్రి ) ' డామిట్ కథ అడ్డం తిరిగింది ', సీత రాముల సినిమా గోల (నరేష్, కిన్నెర ), 'లవ్ బాక్స్ ( సాయికుమార్, చిన్న, ఉదయ్ ), సాధన' టెలి ఫిల్మ్ (మాధురి, ఉదయ్ ), "సాధన చేస్తూ పదం పలికితే సాధించలేనిదేముంది " అనే ఈ పాట ఇప్పటికి ఎంత మందికి గుర్తుంది . అలాగే ' స్త్రీ ', ఆడది (కాదంబరి కిరణ్ in and as ) ఈ రెండు సీరియళ్లకు అవార్డు వచ్చింది, కిట్టుగాడు (కౌశిక్, కుట్టి పద్మిని )
    చిత్ర లహరి ప్రోమో మ్యూజిక్, బావ ' ( ప్రదీప్, అనురాధ ), బంగారు చిలక (రూప ) ఇంకా శిల్ప, అచ్యుత్ నటించిన సీరియళ్లు ఒకవేళ లింక్ దొరికితే అప్లోడ్ చేయండి.
    హిందీ సీరియల్స్ కొన్ని యూట్యూబ్ లో ఇప్పటికే అప్లోడ్ చేశారు, కానీ మన తెలుగు అప్పటి దూరదర్శన్ సీరియల్స్ ఇప్పటివరకు వరకు ఏమి లేవు, ప్లీజ్ ఆ పని మీరు చేస్తారని ఆశిస్తున్నాను.

    • @swethapraveen
      @swethapraveen 4 года назад +1

      Ippudu oka sari check cheyandi recent ga konni old programs upload chesaru

  • @pruthvi6906
    @pruthvi6906 3 года назад +64

    2021 మే లో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఏసుకోండి

    • @MegaAhmed4u
      @MegaAhmed4u Год назад +5

      1985 till continuessssssssssssss

  • @SBPMOTOADVENTUREVLOGS
    @SBPMOTOADVENTUREVLOGS 3 года назад +3

    Thanks for presenting my chaidhood memories. 🙏
    Please don't stop your videos keep posting. 😊👍

  • @kuttykitchen7272
    @kuttykitchen7272 2 месяца назад

    Sweet memories 😍🙏ee days memu enjoy checina days sir, happy ga vundhi sir ee video choosaka

  • @krishnakishore2553
    @krishnakishore2553 Год назад +2

    Can't forget those days. Waiting for Sunday to watch ramayanam and Mahabharat. Wed chitralahari and many more....Miss those days

  • @samuelraj4991
    @samuelraj4991 Год назад +4

    All are my favourite ad's..Gold Spot..Nirma.. particularly..had a nice feeling

  • @SweetHome-st6iq
    @SweetHome-st6iq Год назад +5

    అద్భుతాలు ఎక్కడినుండో ఊడి పడవు,, అమ్మ నాన్నలతో గడిపిన బాల్యం ఒక్కసారి గమనిస్తే మనం ఎంతో మధురంగా గడిపింది అర్దం అవుతుంది,,పిల్లలతో ఎంత దూరంగా, డబ్బులకు కోసం వెంపర్లాడే జీవితానికి దగ్గర అవుతున్నాయో అర్థమవుతుంది,,ఇప్పటికైనా మన పిల్లలకు చిరునవ్వు కాపాడటం నేర్పడం మంచిది.. రేపు మన చిరునవ్వు భద్రంగా ఉంటుంది..
    ఎప్పటికీ మంచివి మా చిన్నప్పటి రోజులు... అనిల్

    • @s.v.l.nreddy4286
      @s.v.l.nreddy4286 Год назад

      అవును,అనిల్ గారు.మనం అద్భుతమైన రోజులు గడిపాము మన అమ్మ నాన్న లతో.80' &90' s మధుర జ్ఞాపకాలు ❤❤❤

  • @hanutml
    @hanutml Год назад +33

    Hamara Bajaj is not just add, it's an emotion!!!

    • @indianlocal9990
      @indianlocal9990 Год назад

      Ma dady kuda Bajaj chetak I usedtosigthaysog😊

  • @embadiashok831
    @embadiashok831 4 года назад +5

    Nice this is my childhood sweetmemories

  • @kalyanraj4817
    @kalyanraj4817 Год назад +6

    గుర్తుకొస్తున్నాయి! గుర్తుకొస్తున్నాయి... నిర్మా 😭😭😭😭😭😭

  • @srinathk6821
    @srinathk6821 6 лет назад +36

    My lovely days 😆

    • @SWAMYKTECH
      @SWAMYKTECH  6 лет назад

      Srinath k thank you..and subscribe my channel

  • @kit2hrao471
    @kit2hrao471 Год назад +1

    మా చిన్న నాటి రోజులు మా ఇంట్లోని Crompton TV ను గుర్తు చేశారు.. TQ 🙏

  • @bvrtech1757
    @bvrtech1757 6 лет назад +21

    👶 childhood memories. Super

  • @dhanuu_555j6
    @dhanuu_555j6 Год назад +1

    నా చిన్నా నాటి. గ్నేపాకాలు tq so much❤️❤️

  • @srinivasu4566
    @srinivasu4566 Год назад +4

    ఇప్పటి పిల్లలకు మరో పాతికేళ్లు ముందుకు వెళితే ఇప్పటి యాడ్స్ వాళ్లకు మధురస్మృతులు

  • @Sreshtaswag
    @Sreshtaswag Год назад

    So sweet of u who made this vedio im so happy n recollected my child hood memories hw v use to dance fr nirma washing powder sply haha thank u bro

  • @sudhasunkepaka1209
    @sudhasunkepaka1209 6 лет назад +26

    Appudo chinnappudu chusevadini

  • @gudladonavenkatakameswarar6184
    @gudladonavenkatakameswarar6184 2 года назад +5

    Thank you very much for remembering those sweet and great days.

  • @ramakrishnarao3853
    @ramakrishnarao3853 4 года назад +2

    Really good I back to past memories

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 Год назад +1

    thanks for you remembering my childhood. ...😢

  • @sunitha3869
    @sunitha3869 Год назад

    Super Idea chinnappudu chusina advertisements naki chala ishtam thanks brother

  • @sridevicheekurumalli7154
    @sridevicheekurumalli7154 Год назад

    Malli aa rojulani gurthu chesinanduku thank u very much andi

  • @nageswaraop5996
    @nageswaraop5996 2 месяца назад

    Thanq very much recall memorice of childhood

  • @cheediriramanaiah3554
    @cheediriramanaiah3554 4 месяца назад

    Very good..old advertisement చాల్. Bhagunnaie

  • @kongrirajender82
    @kongrirajender82 3 года назад +10

    90s says apatiki marchiponi rojullu golden days

  • @KeerthiN333
    @KeerthiN333 Год назад +3

    Beautiful Moments became Memories Now...

    • @Maheshmahy123
      @Maheshmahy123 Год назад +1

      Only 90s batch can feel the emotion after seeing this video

  • @prasannanakka2549
    @prasannanakka2549 Год назад

    Old is gold tnq sir Malli gurthuchesinanduku

  • @Sandhyaroyy
    @Sandhyaroyy 5 лет назад +16

    Who is here with me in
    2019

  • @jadavakumar9342
    @jadavakumar9342 3 года назад +3

    గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయీ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍

  • @sureshsitymikkili1179
    @sureshsitymikkili1179 Год назад +1

    I remember my child days... old is gold and good days... peace full happy days

  • @gunamitra2477
    @gunamitra2477 Год назад +3

    Values vunna manushulu vunna kalam lo vochina ads....inka Om namah shivaya, Jai Hanuman,Ganga matha serials kuda chala baga chusevallam😊😊

  • @shekarjoys84
    @shekarjoys84 Год назад

    Super we enjoying it old memory for childhood tq

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 6 месяцев назад +1

    చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి 😂😂😂 సూపర్

  • @english40256
    @english40256 5 лет назад +9

    Still 2013 we have dyanora colour tv

  • @thoparapuravinder8333
    @thoparapuravinder8333 5 лет назад +12

    ivanni ekkadhorikinai sir good

  • @raniuma8295
    @raniuma8295 4 месяца назад

    ❤నేను ఒకటే చెప్తాను మళ్లీ ఆ రోజులు వస్తే ఎంత బాగుంటది అసలు...,...బంగారు రోజులు...

  • @kannakanna9368
    @kannakanna9368 Год назад

    Thank you somuch....na chinna tanam gurtostundi..

  • @harikasudarsanam4228
    @harikasudarsanam4228 Год назад +7

    Those are memorable days.

  • @venkateshbalivada6781
    @venkateshbalivada6781 Год назад

    Tq andi chinnappati jnapakalu gurthu chesinanduku ❤❤

  • @syednizam2156
    @syednizam2156 Год назад +2

    My childhood memories 😢😢😢miss ing

  • @rajnirajni3187
    @rajnirajni3187 Год назад

    I love 90s memory.....of Adds @ U showed mee...👰👰🙏🙏🙏🙏🤘