70 ఏళ్ల నాటి థియేటర్ ...ఫిల్మ్ ప్రొజెక్టర్ తో నడుస్తున్న దియేటర్ ల లో ఇది ఒకటి | Kotha Hall Nellore

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 80

  • @verabhadrampolavarapu7998
    @verabhadrampolavarapu7998 2 года назад +41

    కాంట్రాక్టర్ గారు చాలా ఓపిక థియేటర్ రన్ చేస్తున్నారు 30 సంవత్సరాలు నుంచి అంటే సామాన్యమైన విషయం కాదు అందులోనూ రీల్ పొజిటర్ మెయింటినెన్స్ చాలా కష్టం

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 2 года назад +35

    అబ్బ ఎన్నేళ్ళకు ఈ మాడల్ థియేటర్ చూపావు తమ్మీ..... సూపర్ 👍👍👍👍

  • @kcprakash1249
    @kcprakash1249 3 месяца назад +9

    Old is gold ఆరోజులే గోల్డెన్ డేస్ యాజమాన్యాననికి🙏

  • @sdniru1050
    @sdniru1050 2 года назад +7

    ముందుగా మీకు 💐.. చాలా సంతోషం అన్న అప్పుడు వాడే విధానం తెలియ చేశారు... ఇలాంటి థియేటర్ ముసివేయొద్దు... నడపాలి

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 3 месяца назад +2

    మంచి వీడియో చేశావు బ్రదర్.. అలాంటి సినిమాలు హాల్లో ఇప్పుడు కూడా చూడాలని ఉంది.. థియేటర్ చెక్కుచెదరకుండా చాలా బాగుంది.. థియేటర్ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదములు

  • @MadhuSudhan-mg2hl
    @MadhuSudhan-mg2hl 4 месяца назад +8

    సూపర్ సార్ ఓల్డ్ రీల్స్ ఇంకో రన్ చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 2 года назад +5

    New Talkies,Kotha Hallu,Nellore simply superb. Old projectors still in use. This is something great. T

  • @subbaraomanchikanti2840
    @subbaraomanchikanti2840 4 месяца назад +20

    1972 లో కలెక్టర్ జానకి,1978 లో వేటగాడు సినిమాలు ఈ హాలు లో చూశాను.

    • @writterNagendra
      @writterNagendra 3 месяца назад

      మీరు గ్రేట్

    • @subbaraomanchikanti2840
      @subbaraomanchikanti2840 3 месяца назад

      నేను కూడా ఈ రెండు సినిమాలు చూశాను 😊

  • @yrosaiah6029
    @yrosaiah6029 3 месяца назад

    Thank you brother. మీ వీడియో చూస్తుంటే, నా గతం గుర్తుకు వచ్చింది.నేను,అప్పటి కృష్ణా జిల్లా, ఊటుకూరు గ్రామం, తిరువూరు తాలూకాలో, టూరింగ్ టాకీస్ లో,Westrex Projector and Photopone sound system మీద పనిచేశాను. ప్రస్తుతం,నేను, హైదరాబాద్ లో, స్తిరపడినాను.

  • @skmeera34
    @skmeera34 3 месяца назад +1

    వినోదం కోసం అంత పాతకాలం టాకీస్ ని ఇంకా చెక్కు చెదరకుండా ఉంచటం గ్రేట్ కొన్ని జ్ఞాపకాలను కాపాడుకుంటూ రావాలి అందులో ఇదొకటి,నేను హైదరాబాద్ లో ఉంటా ఈ వీడియో చూసాక ఈ ధియేటర్ లో ఒక చిత్రం తప్పకుండా చూడాలని ఉంది,ఏదో ఒకరోజు వచ్చి చూస్తా కోరిక నెరవేర్చుకుంటా

  • @lakshmankoppisetti1961
    @lakshmankoppisetti1961 2 года назад +7

    Old is gold 🏆

  • @CharlesLewis-y8l
    @CharlesLewis-y8l 8 месяцев назад +4

    I was born and brought up from nellore and settled in hyderabad from 2010.
    We used to see more films from this theatre...
    Seen
    Manavudu danavudu(run more than 100 days)
    Mosagallaku mosagaadu
    Paadi pantalu
    Vetagaadu(run more than 140 days)
    Meena

  • @PalleNarayana-zf5hw
    @PalleNarayana-zf5hw 4 месяца назад +11

    అన్న మాది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మా ఊరిలో లక్ష్మీ ప్రసన్న థియేటర్ ఉండేది ఆ ధియేటర్లో నేను చాలా సినిమాలు చూశాను కానీ ఇప్పుడు ఆ థియేటర్ లేదు నేను ఎప్పుడైనా ఆ రూట్లో వెళ్లినప్పుడు కన్నీళ్లు వచ్చేవి 😢 😂

    • @kvnmaniteja
      @kvnmaniteja 3 месяца назад +1

      Naadi kuda Allagadda ne nenu kuda same feeling alg lo ekkada vuntaru

  • @pdurgaprasad3877
    @pdurgaprasad3877 2 года назад +9

    ఆ రోజులే వేరు. భీమవరంలో
    శ్రీనివాస థియేటర్. స్వామీజీ టాకీస్. మారుతి థియేటర్. సినిమాలకు వెళ్లి. సినిమా చూస్తూ చెకోడీలు అప్పడాలు తింటూ. లోపలకి టీలు పట్టుకొచ్చేవారు. ఆ టీలు తాగి. చుట్టలు కాల్చుకునేవారు. బీడీలు కాల్చుకునేవారు. సిగరెట్లు కాల్చుకుంటూ. సినిమా చూస్తుంటే. ఆ ఆనందం ఆ అనుభూతులు వేరు. ఇప్పటి సినిమా విధానాలు వేరు. జయమాలిని గారి రికార్డు వస్తే. బల్లలుమీద డ్యాన్సులు చేసేవాళ్ళం. ఈలలతో చప్పట్లతో. డ్యాన్సులతో థియేటర్ మారుమరోగిపోయేది. అప్పటి.ఆ. ఆనందాలు అనుభూతులు లేవు.

  • @mulaviratcreations4540
    @mulaviratcreations4540 4 месяца назад +4

    చాలా బాగుంది

  • @sundarraja9196
    @sundarraja9196 3 месяца назад

    నేను నెల్లూరులో 1978 ను౦డి 1985 వరకు వున్నాను. " కొత్త హాలు " ట్ర౦కు రోడ్ పక్కనే వు౦టు౦ది.
    బాలాజీ నగర్ పోవడానికి హాలు ప్రక్కనున్న రోడ్డు మీదుగా రైలు గేటు దాటి పోయేవాడిని. కొత్త హాలులో
    " తాయారమ్మ - బ౦గారయ్య " సినిమా చుాశాను. నెల్లూరు ప్రజలు చాలా మ౦చివారు . గౌరవ౦ ఇచ్చి ,
    పుచ్చుకొ౦టారు. సినిమా హాలు మొత్తం చుాపిన౦దుకు కృతజ్ఞతలు .

  • @sudheernaidu1521
    @sudheernaidu1521 2 года назад +11

    థియేటర్ కాంట్రాక్టర్ కి కంగ్రాట్స్

  • @skshowkathali709
    @skshowkathali709 3 месяца назад

    అన్నా నువ్వు చెప్తుంటే నాకు కూడా ఒకటి గుర్తొస్తున్నానా ...నేను నా చదువుకున్న రోజుల్లో దుమ్మగూడెంలో కమలా టాకీస్ అని ఉండేది ..దాంట్లో నేను చాలా సినిమాలు చూశాను ...ఇప్పుడు అసలు థియేటర్ లేదన్న ఊర్లో

  • @dorababudorababu4562
    @dorababudorababu4562 Год назад +2

    థియేటర్ రెంట్ కిఇప్పుడు కూడా నడుపుతున్న

  • @sampathg2625
    @sampathg2625 2 года назад +1

    మా parlakhemundi లో jaya laxmi krishna Natraj నాలుగు సినిమా హాల్స్ ఉన్నవి

  • @appusravani3344
    @appusravani3344 3 месяца назад

    Great efforts & thanks for theater owners...

  • @meghavathsikinder6974
    @meghavathsikinder6974 2 года назад +4

    Old Is Gold Mugim

  • @syedhussain943
    @syedhussain943 3 месяца назад

    Good Keep it up. Old is Gold.

  • @lovelysisters4608
    @lovelysisters4608 2 года назад +1

    Super anna 🙏🏻🙏🏻🙏🏻

  • @kasinadhunilakshmi1749
    @kasinadhunilakshmi1749 2 года назад +2

    Super super

  • @swamibogari4457
    @swamibogari4457 2 года назад +1

    వావ్ సూపర్ బ్రదర్

  • @shivaramanabs5613
    @shivaramanabs5613 4 месяца назад

    Kotha hall, dasabdalu enno aina ippatiki eppatiki kotha halle!!!😊😊

  • @ramramakrishna9274
    @ramramakrishna9274 Год назад

    పాత సినిమా అనుభవం చాలా బాగా ఉంటుంది

  • @Pedapudimstbabu-n5e
    @Pedapudimstbabu-n5e 4 месяца назад

    చాలా మంచి వీడియో చేసావ్ తమ్ముడు

  • @prasad228
    @prasad228 4 месяца назад

    Great Contranctor Garu ...✍

  • @Pavanallinone1
    @Pavanallinone1 3 месяца назад

    Old movies hall
    Yenni years authundho chusi
    Thankyou brother ❤❤

  • @vijayviyay9350
    @vijayviyay9350 2 года назад +2

    Super

  • @SurajKumar-gn4lt
    @SurajKumar-gn4lt 3 месяца назад

    Super annya project theatre❤❤💯❤️‍🔥❤️‍🔥❤❤

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 4 месяца назад

    Great sir.

  • @kprathapreddykamathamprath4671
    @kprathapreddykamathamprath4671 2 месяца назад

    పాత రోజులు చాలా గొప్పవి కల్మషం లేని రోజులు మల్లి తిరిగి రాని రోజులు

  • @akulasrinivas3598
    @akulasrinivas3598 3 месяца назад

    Old is gold super baga choopetaru

  • @RajuGeddada-g4f
    @RajuGeddada-g4f 3 месяца назад

    Thank s sir

  • @Dilipkumar_Official_1
    @Dilipkumar_Official_1 3 месяца назад

    Super Anna memoris gurthukochaye

  • @rachamallasubbarao9119
    @rachamallasubbarao9119 8 месяцев назад +1

    Super anna

  • @Prasad-x9b
    @Prasad-x9b 4 месяца назад

    Film dts real sound quality super ❤❤❤

  • @Radheshyam0606
    @Radheshyam0606 2 года назад

    Congrats..,..
    Vijetha movie SRINIVAS theater lo ...
    Mangamma gari manavadu...Narthaki...

  • @ramramakrishna9274
    @ramramakrishna9274 Год назад

    ఇలాంటి థియేటర్ లు ఉండాలి

  • @kumarvsb4175
    @kumarvsb4175 2 года назад

    Good job

  • @Veerababu-uf7ph
    @Veerababu-uf7ph 2 года назад +1

    super

  • @sramesh2541
    @sramesh2541 3 месяца назад

    Yajjamanmku,dhanyavadhamulu,dhana,yogtha,siddi,rasthu

  • @RajasekharGudur
    @RajasekharGudur 3 месяца назад

    క్రొత్త హాల్ history 50yrs +

  • @chanduqt001
    @chanduqt001 2 года назад

    Film quality nd analogue sound is natural

  • @NRI_KishoreP
    @NRI_KishoreP 2 месяца назад

    Nice

  • @pydirajupithani6237
    @pydirajupithani6237 3 месяца назад

    super bro

  • @SambhangiSrinivasaRao
    @SambhangiSrinivasaRao 12 дней назад

    Ee video chuste ma uuri cinema HALL gurutukuvachindi maa uuru name mudinepalli mandalam krishna District kothapalli sri srinivas theater my favourite

  • @reddysham7556
    @reddysham7556 3 месяца назад

    🎉legend theatre❤

  • @FarveenJahir
    @FarveenJahir 3 месяца назад

    Nenu chala cinema chusanu e thieaterlo

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z 3 месяца назад +1

    Theatre controcte ki jaiiiii

  • @munagalavrr
    @munagalavrr 3 месяца назад

    6:25 Previously theaters had bad seating arrangement. Even in this theater you can notice, they removed every other row. I am guessing management would felt that would be best way to improve customer satisfaction without spending lot of money on renovation.

  • @saikiran1569
    @saikiran1569 3 месяца назад

    I like theatres, I like second Show

  • @yuvrajdesk8760
    @yuvrajdesk8760 2 года назад

    bro aa theatre owner ki cheppu qube projector lo lamp hours aipodaniki daggarlo undani new lamp order pettukomani

  • @konamonikurumurthi5942
    @konamonikurumurthi5942 3 месяца назад

    నార్తకి నటరాజ్ థియేటర్ ఉండే మహబూబ్నగర్ లో

  • @Mr782surya
    @Mr782surya 3 месяца назад +1

    Erojullo glass refractors dorakadam ledu

  • @NandipatiGuruvaiah
    @NandipatiGuruvaiah 3 месяца назад

    వినోదం ప్రతి ఒక్కరికీ అరచేతిలోకి వచ్చింది
    థియేటర్స్ ఎవడు పోతాడు

  • @GovardhanKallem
    @GovardhanKallem 3 месяца назад

    👍🤝

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 3 месяца назад

    I operated in perecharla. Naaz theater. Guntur district

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 3 месяца назад +1

    ఎట్టా ఉంది ప్రోగ్రాం ఏంటి అద్ది రింది, నిజం గా, రీల్స్ వేసే సినిమా హాళ్ళు ఉన్నాయా, నా చిన్న నాటి రోజులు గుర్తు చేశావ్ 🙏🏾

  • @dravi138
    @dravi138 4 месяца назад

    👍

  • @rsrinivas6578
    @rsrinivas6578 3 месяца назад +1

    Maa chinnpudu antay 1978 loo projject thoo cenimalu vasay varu rates 60ps,80ps,1.20ps,2.25ps unn DD ayvi.r.s.reddy.thagarapuvalasa vizag loo.

  • @sathibabuboddu55
    @sathibabuboddu55 4 месяца назад

    😊

  • @srinubondu536
    @srinubondu536 8 месяцев назад

    🙏🙏

  • @pkmoviescreations
    @pkmoviescreations 4 месяца назад

    7th సెన్స్ ఈ థియేటర్ లో చూసాను

  • @gunjasuresh7343
    @gunjasuresh7343 3 месяца назад

    🎉

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 4 месяца назад +1

    ఈ ప్రొజెక్టర్ ల కాలంలో ఆపరేటర్లు లారీ డ్రైవర్ లాగా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏమరు పాటు గా ఉన్నా, ఫైసలే. కొంతకాలం నే పనిచేశా.

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 3 месяца назад

    🎩
    😁
    👕👍Great!
    👖
    👍✨✨✨
    🎉😊👏😁👏😃🎉
    Congratulations!

  • @Bonagiremallikarjun
    @Bonagiremallikarjun 3 месяца назад

    నేను సినిమా నడిపిన వాన్ని

  • @prasam7854
    @prasam7854 9 месяцев назад +2

    Hussein Bhai phone number?

  • @anandmediaworkspvtltd9098
    @anandmediaworkspvtltd9098 2 года назад +2

    Super

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 3 месяца назад

    Super