(నేను వైజాగ్ నుండి ) తమ్ముడూ, మంచి వీడియో పెట్టావు, 90 సంలు అంటే ఆ హాలు తో ఎన్నికోట్ల మందికి ఎన్నెన్ని జ్ఞాపకాలు ఉంటాయో? సినిమా అంటే మన జీవితంలో ఒక భాగం. ఈ హాల్ 100ఏళ్ల పండగ జరుపుకోవాలని దేవుణ్ణి కోరుకొంటూ.
మా నెల్లూరులోని పాత కాలంనాటి ఈ న్యూటాకీస్లో సినిమా చూడడం ఎప్పటికీ ఆనందం కల్గిస్తుంది. ఈ సినిమా హాల్ ఇలాగే కలకాలం సినిమాలు వేస్తూవుండాలని కోరుకుంటున్నాను.
న్యూ టాకీస్ ఓనర్ గారికి, లీజర్ గారికి శతకోటి వందనాలు. మాది తెలంగాణ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి ఎప్పటికైనా నెల్లూరు కొచ్చి న్యూ టాకీస్ లో మూవీ చూస్తాను.
ఇప్పటికీ నాగాస్త్రం, ఊరికి మొనగాడు, అడవి సింహాలు, వజ్రాయుధం లాంటి చిత్రాలు వస్తూ ఉంటాయి. సూపర్ స్టార్ కృష్ణ గారి చిత్రాలు న్యూ టాకీస్ లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. మేము 2014లో భువన సుందరి కథ చిత్రం చూశాను. సౌండ్ సిస్టం సూపరు అలాగే అడవి రాముడు కూడా చూశాను. రాజపుత్ర రహస్యం ఈ చిత్రాన్ని కూడా చూశాను.
నేను నెల్లూరు సర్వోదయ కాలేజ్ లో చదువుకునేటప్పుడు 1973-1975 మధ్యలో ఈ థియేటర్ లో సినిమాలు చూసేవాళ్ళం నేల టికట్ అంటే నేలమీద కూర్చునే సిస్టమ్..ఈ న్యూ టాకీస్(కొత్తహాలు)యాజమాన్యం వారికీ చెందిన హాలు మాఊర్లో ఉండేది పేరు సాజిద్ మహల్ (ఇపుడు లేదు )
హై బ్రేదేర్..నేను నెల్లోరెలోనే.ఉంటాను. నేను ఈ హాల్లో. చాలా సినిమాలు. చూసేను. ఆ రోజులు . మళ్ళీ రవ్వు... నాకు మళ్ళీ గుర్తు తెచ్చినందుకు. నీకు .న ధన్యవాదాలు🙏
నెల్లూరు నడి బొడ్డున ఉన్న అలనాటి న్యూ టాకీస్ అదే కొత్తహల్ నా కిష్టమైన హాల్ అది నా చిన్న తనం నుంచి అలాగే వుంది మానవుడు దానవుడు వేటగాడు 100 రోజులు పోయాయి చాలా చక్కని సినిమా ఇలాగే వినాయక సినిమా కూడా ఉంది1932 లో నిర్మితం అయిన క్రొత్తహల్ ఎప్పటికి ఇప్పటికి కొత్తహల్ చాలా సంతోషం మంచి సినిమా హాల్ ఇది
రాజ్యలక్ష్మి 2017,18 వరకు ఉండేది తరువాత apartments chesesaru వెంకటలక్ష్మి function hall chesi taruvata కూల్చేశారు కల్పన మూసేసారు అలానే ఉంది theatre విజయనగరంలో బాలాజీ,మినర్వా,న్యూపూర్ణ 6 theatres closed
కొత్త హల్ ను మరువలేను. ఇక్కడ ఎక్కువగా NTR సినిమాలు వేసేవారు. ANR సినిమాలు ఎదురుగావున్న శ్రీనివాస్ మహల్ లో వేసేవారు. మా అక్కినేని అభిమానులకు ntr అభిమానులకు గొడవలు జరిగేవి. ఇది 1969 విషయం. ఇప్పుడు కూడా నెల్లూరు వెళితే న్యూటాకిస్ దర్శనం చేసుకోవడం ఒక హాబీ.
Anna miku chaala thanks olden days technology chupinchinandhuku ...nenu e theatre lo అధిపతి, క్రిష్, బంగారం సినిమాలు చూసాను ... Inka Nellore lo అనిత, సుందర్డీలక్సీ theatres unnavi vatilo anitha ippudu ledhu ippudunna Siri theatre eh appati sundardeluxe
As a nellorian Lot of memories with this theatre Main hall lo chudatam miss aithe ఈ hall ki thiskellevadu ma dad Ala chalane chusa till 2004-05 may be Inka sundardeluxe - current siri theatre Dani pakkana seshamahal, Archana, kanakamahal lot of old theatres but ippudu levu Good video brother
Maadi Nellore Native. 1960 lo puttaanu nenu. Meeru chupinchina shields 100 days vere main theatre nundi New Talkies ki shift aina cinemaalavi. ( Main theatrela vivaraalu.....Vijetha ..Srinivasa... Mangamma gari Manavadu...Narthaki + Vinayaka... Adavi Donga ..Narthaki... Maa pallelo gopaludu...Kaveri Swathi mutyam ...Narthaki. Anveshana Kalyani...etc... 100th day naatiki New talkies run ainaayi. Ilaanti movie chaala unnayi..just information sake) Maa oori old theatre ane happiness tho aa cinema theatre ku sambandhinchina konni viseshaalu pratyaksha sakshi ga theliya chestaanu. cinema hall lo nenu chusina first poster PEDDAKKAYYA... Maa manchi Akkayya nenu chusina first movie . Sreedevi ( Rojaramani heroin),Bhale paapa, Aasthulu anthasthulu,Jeevitha chakram, Chikkadu dorakadu, Bullemma Bullodu, Collecto Janaki, padi pantalu, savasagaallu, Manchiki maroperu, Palle Seema,Maa daivam, yasoda Krishna, Balabharatham, Vetagadu, Manavudu Danavudu, Pasihrudayaalu, Maa inti velugu,Meena, Neramu siksha, Chelleli kaapuram etc... Nellore lo Daily 5 shows pradarsinchina first movie NTR gariLakshmi Kataaksham New talkies lo Release ayyindi .3 weeks aadithe ee theatre lo appatlo great. Nellore lo Double theatre lo release ayyina First Movie...ANR gari DASARA BULLODU.. Kanaka Mahal + Leela mahal. Aa tharwatha Nellore lo double theatre lo release aina cinemalalo Main theatre New talkies ga vachchinavi ivi. 1. Saavasagaallu. Second theatre Pakkane undina Srinivasa talkies 2. Vetagadu .....Second theatre Srinivasa 3.Srimanthudu...ANR...second theatre SriRam A.c. New talkies Second theatre ga double theatre lo release aina movies. 1.Bangaru Bommalu ..Main theatre Srinivas 2. Manchiki Maroperu ..Main theatre Rangamahal 3. 9 thetre lo Magadheera release aithe Only on release day in New talkies. Ee theatre lo sthambaalu addamga untaayi.screen centre lo seat unna vaalaku thappa,itharulaku full ga kanapadadu. Tharwatha seating system marchaaru sthambaala madhya seetlu unchi ibbandi tholaginchaaru. Aina ivemi addam gakunda ee krindi movies Vijaya dhanka moginchaayi New talkies lo. First 50 days run movie...JEEVITHA CHAKRAM...51 days Mosagaallaku Mosagadu...55 days, Palle Seema 50 days..Chelleli kapuram above 5O days, Neramu Siksha nearly 60 days Meena 70 days....Bullemma Bullodu 11 weeks...Collector Janaki 12 weeks, Padipantalu 51 days ..savasagaallu nearly 60 days ..Balabharatham nearly 60 days, Yasoda Krishna nearly 60 days, Manavudu Danavudu 105 days and NTR Vetagaadu 137 days ...Highest run in Newtalkies as Direct theatre ...Sathadinothsavaalu jarupukunnavi ee Rende.. Naaku gurthu erigi......mariyu gathamlo unna paatha records kaakundaa. Ippatiki Edo oka cinema aaduthune untundi. Memu Nellore vadili chaala kaalam ayyindi. Marinni kroththa vivaraalanu evaraina andichagalaru.
after my marriage first cinema with my wife is CHANTI in this theater , unforgettable memories, now i am settled in Hyderabad but whenever i come to nellore, i will watch movie in this theater
I am very happy to know That this 90 years Big Historical Theatre. I saw many films in this Theatre. Suman T.V. Management is bringing Good, and interesting information Through You Tube. Thanking to Suman T.V. And You Tube Channel. For giving an opportunity , to Share my opinion. 🙂💐🌹🎈🙏🙏🙏👍
I used to saw movie's when we both brother's are too young. My Two Auntie's And Their Families Used To Stay In Santhapeta (Brahmina Veedhi) & Trunk Road. I am From Hyderabad. **THOSE DAY'S ARE GOLDEN DAY'S.** **NELLORE PEOPLE TALK'S WILL DECIDE THE FATE OF MOVIE'S.**
మాది చిత్తూరు జిల్లా నేను 15 సంవత్సరాల క్రితం నెల్లూరులో రిక్షా తొక్కుతు ఉండేవాడిని అప్పడు ఈ కొత్తహాలు లోనే ఎక్కువ సినిమాలు చూసేవాడిని చాలా మంచి దియేటర్ నేను సినిమాలు చూసేటప్పుడు టికెట్ల ధర 3.00 రూపాయల నుంచి మోదలయ్యేది
Nice 👍 vedio My childhood days are remembering at our village tuouring cinima hall i saw many movies only single projecter .Only one show night 9 pm. Intrerwel time movie song books colour soda selling people all are memorieble memories are not forgotten.That days are not come only memories with me long whole life with me.
కొత్త హాల్ రియల్ ఓనర్ తెలుసా మీకు ఇప్పుడు లీజ్ చేస్తున్న వాళ్ళు పెర్లు చెప్పాలి కదా మీరు సుమన్ టీవీ వాళ్ళు ఇంకోసారి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని వీడియో చేయాలి ప్లీజ్ దానికి సంబంధం వున్న వాళ్ళు అసలు ఒనర్స్ &వారసులు బ్రతికి వున్నారు పూర్తిగా వివరాలు సేకరించండి 🙏
గతజ్ఞాపకాల సంపధను కాపాడుకోవడమే ప్రాంతీయాభిమానం, తద్వారా దేశభక్తి పరాకాష్టగా అవుతుంది. ఈ సంపదను కాపాడుకోవడమంటే, శ్రమధానానికి ప్రాంతీయజనం అడుగిడిన వీటిని కొనసాగించడంలో ఖర్చు భారం తగ్గటమేకాక, ఒక అలోక తృప్తికి లోనయ్యే గొప్పతనాన్ని పొందవచ్చు.
(నేను వైజాగ్ నుండి )
తమ్ముడూ, మంచి వీడియో పెట్టావు,
90 సంలు అంటే ఆ హాలు తో ఎన్నికోట్ల మందికి ఎన్నెన్ని జ్ఞాపకాలు ఉంటాయో?
సినిమా అంటే మన జీవితంలో ఒక భాగం.
ఈ హాల్ 100ఏళ్ల పండగ జరుపుకోవాలని దేవుణ్ణి కోరుకొంటూ.
Sukha Dukkaalu,. Peddakkayya, Chalaaki. Rani Khilaadi Raaja,. Mosagaallaki. Mosagaadu. Appatlo. Pedda Screen. Hall ide
మా నెల్లూరులోని పాత కాలంనాటి ఈ న్యూటాకీస్లో సినిమా చూడడం ఎప్పటికీ ఆనందం కల్గిస్తుంది. ఈ సినిమా హాల్ ఇలాగే కలకాలం సినిమాలు వేస్తూవుండాలని కోరుకుంటున్నాను.
మిత్రులకు ధన్యవాదాలు🙏🙏🙏
@@vinduruanjaneyaprasad3672 76
న్యూ టాకీస్ ఓనర్ గారికి, లీజర్ గారికి శతకోటి వందనాలు. మాది తెలంగాణ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి ఎప్పటికైనా నెల్లూరు కొచ్చి న్యూ టాకీస్ లో మూవీ చూస్తాను.
EXCELLENT AND FINE ANCIENT FEELING UNDOUBTEDLY. SUPER SUPER SEPER
@maheshnelloree😢😂😂
నేను 2019లొ వైజాగ్ నుండి నెల్లూరు exams రాయటానికి వెళ్ళినపుడు కొత్త హల్ లో సినిమా చూసాను. అది వక మరుపురాని అనుభూతి.
మీరు వివరించిన తీరు చాలా బాగుంది ధన్యవాదాలు మాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి ఇంకా ఈరోజుల్లో ఇటువంటి సినిమా హాలు ఉన్నాయి.
సీట్లు 60శాతం తీసేసారు. ఒకప్పుడు సినిమాకి వెళితే1200 నుంచి1400 మండిఒక షో చూసేవాళ్ళం. ఇంకెక్కడి ఆ మధురమైన రోజులు.అయిపోయాయి. చూపించినందుకు ధన్యవాదాలు మిత్రమా
P
బ్రో పాత రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నా,ఇలాంటివి చూపించినందుకు నీకు ధన్యవాదాలు
మాకు మళ్లీ పాత రోజులే కావాలి...జై పాత రోజులు✊✊✊
అలనాటి జ్ఞాపకాల దొంతర లో మణి పూస మా క్రొత్త హాలు శత జయంతి జరుపుకోవాలి.
ఇప్పటికీ నాగాస్త్రం, ఊరికి మొనగాడు, అడవి సింహాలు, వజ్రాయుధం లాంటి చిత్రాలు వస్తూ ఉంటాయి. సూపర్ స్టార్ కృష్ణ గారి చిత్రాలు న్యూ టాకీస్ లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. మేము 2014లో భువన సుందరి కథ చిత్రం చూశాను. సౌండ్ సిస్టం సూపరు అలాగే అడవి రాముడు కూడా చూశాను. రాజపుత్ర రహస్యం ఈ చిత్రాన్ని కూడా చూశాను.
what about current situation. is they running reels now
@@rk8176 Yes. The theater is running even today on reels and digital
@@guruprasaddarbha2005 thank you sir
సూపర్ సింహపురి సిన్నోడా.theater యాజమాన్యానికి ధన్యవాదాలు .
నేను నెల్లూరు సర్వోదయ కాలేజ్ లో చదువుకునేటప్పుడు 1973-1975 మధ్యలో ఈ థియేటర్ లో సినిమాలు చూసేవాళ్ళం నేల టికట్ అంటే నేలమీద కూర్చునే సిస్టమ్..ఈ న్యూ టాకీస్(కొత్తహాలు)యాజమాన్యం వారికీ చెందిన హాలు మాఊర్లో ఉండేది పేరు సాజిద్ మహల్ (ఇపుడు లేదు )
చాలా మంచి విషయాలు, ..మంచి రచన మీది. ఎంతైనా కొత్తహాలు కేకనే.! ఇలాంటి వాటిని కాపాడడంలో ప్రేక్షకులు కూడా స
హాయపడాలి.! జై సింహపురి.!👉👉
హై బ్రేదేర్..నేను నెల్లోరెలోనే.ఉంటాను. నేను ఈ హాల్లో. చాలా సినిమాలు. చూసేను. ఆ రోజులు . మళ్ళీ రవ్వు... నాకు మళ్ళీ గుర్తు తెచ్చినందుకు. నీకు .న ధన్యవాదాలు🙏
నెల్లూరులో వినాయక, విజయలక్ష్మీ, విజయ మహల్, వంటి సినిమా ధియేటర్ లు వున్నా క్రొత్త హాల్ మాత్రమే చరిత్రలో నిలిచి పోయింది,జయహో సౌదాగర్ఎస్. ఎ. కె. సార్🌹🌹
నెల్లూరు నడి బొడ్డున ఉన్న అలనాటి న్యూ టాకీస్ అదే కొత్తహల్ నా కిష్టమైన హాల్ అది నా చిన్న తనం నుంచి అలాగే వుంది మానవుడు దానవుడు వేటగాడు 100 రోజులు పోయాయి చాలా చక్కని సినిమా ఇలాగే వినాయక సినిమా కూడా ఉంది1932 లో నిర్మితం అయిన క్రొత్తహల్ ఎప్పటికి ఇప్పటికి కొత్తహల్ చాలా సంతోషం మంచి సినిమా హాల్ ఇది
అలాగే మా విజయనగరం లో వెంకటేశ్వరా,రాజ్యలక్ష్మి ,కల్పనా అని ఉండేవి కాని ఇప్పుడు లేవు,వాటిలో సెకండు షో పాత సినిమాలు చూస్తువుంటే ఎంతో అనందంగా ఉండేది.
కల్పన పూర్వం పేరు అలంకార్.
బొడ్డువారి థిటర్ కూడా ఉండేది.
రాజ్యలక్ష్మి 2017,18 వరకు ఉండేది తరువాత apartments chesesaru
వెంకటలక్ష్మి function hall chesi taruvata కూల్చేశారు
కల్పన మూసేసారు అలానే ఉంది theatre
విజయనగరంలో బాలాజీ,మినర్వా,న్యూపూర్ణ 6 theatres closed
నాకు నచ్చిన ధియేటర్స్ ని చూపిస్తున్నందుకు 🙏అన్న ❤️
Chinnoda వినాయక హాలు గురించి కూడా, .i miss nellore
వీడియో చేసిన మీకు వందనాలు. 🙏🙏🙏🌹💐
కొత్త హల్ ను మరువలేను. ఇక్కడ ఎక్కువగా NTR సినిమాలు వేసేవారు. ANR సినిమాలు ఎదురుగావున్న శ్రీనివాస్ మహల్ లో వేసేవారు. మా అక్కినేని అభిమానులకు ntr అభిమానులకు గొడవలు జరిగేవి. ఇది 1969 విషయం. ఇప్పుడు కూడా నెల్లూరు వెళితే న్యూటాకిస్ దర్శనం చేసుకోవడం ఒక హాబీ.
చాలా సంతోషం చిన్నోడా! 90 సంవత్సరాలపాటు సినిమాలను ప్రదర్శిస్తున్న న్యూ టాకీస్ యాజమాన్యానికి అభినందనలు !
ఆ థియేటర్ ఒక తీపి జ్ఞాపకం !
Anna miku chaala thanks olden days technology chupinchinandhuku ...nenu e theatre lo అధిపతి, క్రిష్, బంగారం సినిమాలు చూసాను ... Inka Nellore lo అనిత, సుందర్డీలక్సీ theatres unnavi vatilo anitha ippudu ledhu ippudunna Siri theatre eh appati sundardeluxe
As a nellorian
Lot of memories with this theatre
Main hall lo chudatam miss aithe ఈ hall ki thiskellevadu ma dad
Ala chalane chusa till 2004-05 may be
Inka sundardeluxe - current siri theatre
Dani pakkana seshamahal, Archana, kanakamahal lot of old theatres but ippudu levu
Good video brother
Vetagadu.. NTR...shield kekaaa...jai NTR fans
నెల్లూరు లో 2ఏళ్లు ఉన్న.ఎంసెట్ కోచింగ్ నిమిత్తం నర్తకి.. లీలా మహల్ , విజయా వీడియో ధియేటర్ . కాంప్లెక్స్, గంగా, గుర్తుకు ఉన్నాయి.. ఇప్పుడు ఉన్నాయా...
నేను ఈ హాలులో యశోదకృష్ణ సినిమా చూడటం అసలు మరచి పోలేను
అప్పట్లో సినిమ కీ వెళ్తున్నమంటే ఒక పండలాగా ఉండేది అ సంతోషం మే వేరు,
అ రోజులు మళ్ళీ రావు
విజయవాడ లోని దుర్గాకలామందిర్ కూడా రీల్ ప్రొజెక్టర్ యే
Maadi Nellore Native. 1960 lo puttaanu nenu. Meeru chupinchina shields 100 days vere main theatre nundi New Talkies ki shift aina cinemaalavi. ( Main theatrela vivaraalu.....Vijetha ..Srinivasa...
Mangamma gari Manavadu...Narthaki + Vinayaka...
Adavi Donga ..Narthaki...
Maa pallelo gopaludu...Kaveri
Swathi mutyam ...Narthaki.
Anveshana Kalyani...etc... 100th day naatiki New talkies run ainaayi. Ilaanti movie chaala unnayi..just information sake)
Maa oori old theatre ane happiness tho aa cinema theatre ku sambandhinchina konni viseshaalu pratyaksha sakshi ga theliya chestaanu. cinema hall lo nenu chusina first poster PEDDAKKAYYA...
Maa manchi Akkayya nenu chusina first movie . Sreedevi ( Rojaramani heroin),Bhale paapa, Aasthulu anthasthulu,Jeevitha chakram, Chikkadu dorakadu, Bullemma Bullodu, Collecto Janaki, padi pantalu, savasagaallu, Manchiki maroperu, Palle Seema,Maa daivam, yasoda Krishna, Balabharatham, Vetagadu, Manavudu Danavudu, Pasihrudayaalu, Maa inti velugu,Meena, Neramu siksha, Chelleli kaapuram etc...
Nellore lo Daily 5 shows pradarsinchina first movie NTR gariLakshmi Kataaksham New talkies lo Release ayyindi .3 weeks aadithe ee theatre lo appatlo great.
Nellore lo Double theatre lo release ayyina First Movie...ANR gari DASARA BULLODU.. Kanaka Mahal + Leela mahal. Aa tharwatha Nellore lo double theatre lo release aina cinemalalo Main theatre New talkies ga vachchinavi ivi.
1. Saavasagaallu. Second theatre Pakkane undina Srinivasa talkies
2. Vetagadu .....Second theatre Srinivasa
3.Srimanthudu...ANR...second theatre SriRam A.c.
New talkies Second theatre ga double theatre lo release aina movies.
1.Bangaru Bommalu ..Main theatre Srinivas
2. Manchiki Maroperu ..Main theatre Rangamahal
3. 9 thetre lo Magadheera release aithe Only on release day in New talkies.
Ee theatre lo sthambaalu addamga untaayi.screen centre lo seat unna vaalaku thappa,itharulaku full ga kanapadadu. Tharwatha seating system marchaaru sthambaala madhya seetlu unchi ibbandi tholaginchaaru. Aina ivemi
addam gakunda ee krindi movies Vijaya dhanka moginchaayi New talkies lo.
First 50 days run movie...JEEVITHA CHAKRAM...51 days
Mosagaallaku Mosagadu...55 days, Palle Seema 50 days..Chelleli kapuram above 5O days, Neramu Siksha nearly 60 days
Meena 70 days....Bullemma Bullodu 11 weeks...Collector Janaki 12 weeks, Padipantalu 51 days ..savasagaallu nearly 60 days ..Balabharatham nearly 60 days, Yasoda Krishna nearly 60 days, Manavudu Danavudu 105 days and NTR Vetagaadu 137 days ...Highest run in Newtalkies as Direct theatre ...Sathadinothsavaalu jarupukunnavi ee Rende.. Naaku gurthu erigi......mariyu
gathamlo unna paatha records kaakundaa.
Ippatiki Edo oka cinema aaduthune untundi.
Memu Nellore vadili chaala kaalam ayyindi. Marinni kroththa vivaraalanu evaraina andichagalaru.
Great info
Super...mindblowing
టూర్ బాగుంది 👌
నెల్లూరా మజాకా
Old Is Gold Beautyful Chairs
సూపర్ వీడియో బ్రదర్. 👌👌👌👌
after my marriage first cinema with my wife is CHANTI in this theater , unforgettable memories, now i am settled in Hyderabad but whenever i come to nellore, i will watch movie in this theater
నాటి థియేటర్లు ప్రేక్షకులను అలరించాయి నేటి థియేటర్లు ప్రేక్షకులను దోచుకుంటున్నాయి
Yes brother
100:/ persent correct sir
ఈ సారి నెల్లూరు వచ్చినప్పుడు కొత్త హాల్లో సినిమా చూడాలి
కొత్త హల్ ను నా చిన్నప్పుడు నెల్లూరులో చూశాను.
Evergreen
సూపర్ గా వుంది బయ్య
I am very happy to know
That this 90 years Big Historical
Theatre.
I saw many films in this Theatre.
Suman T.V. Management is bringing
Good, and interesting information
Through You Tube.
Thanking to Suman T.V.
And You Tube Channel.
For giving an opportunity , to
Share my opinion.
🙂💐🌹🎈🙏🙏🙏👍
Very happy to see the old film boxes and reels, those days were the golden age of the film industry
Nice to see New Talkies. Thank you
పాతరోజుల్లోసినిమాలు బలేఅనందనిచ్చెవి
నువ్వు సూపర్ సిరీస్
I used to saw movie's when we both brother's are too young. My Two Auntie's And Their Families Used To Stay In Santhapeta (Brahmina Veedhi) & Trunk Road. I am From Hyderabad. **THOSE DAY'S ARE GOLDEN DAY'S.** **NELLORE PEOPLE TALK'S WILL DECIDE THE FATE OF MOVIE'S.**
Nellore lo 8 yrs unnanu
Devdas movie(Nani-Nagarjuna)
Aravinda sametha(jr.NTR)MOVIES
Chusanu
Old is gold
Good memories
IAM VERY VERY HAPPY MY DEAR BRO.I SAW THE PICTURE SOMANY TIMES IN NEW TAKISE THANKS.
Bro super... Am also from nellore... Chala rojula nundi waiting ilanti video kosa.m.. Thansk for ur excellent video
మన నేల్లూరు మాజకా
Nellore super🙏🏻
new takis theatre and vinayaka both theatres are very very proud of ma nellore citiki.. I salute to their built owners. pmkreddy. pmkreddy.
మాది చిత్తూరు జిల్లా నేను 15 సంవత్సరాల క్రితం నెల్లూరులో రిక్షా తొక్కుతు ఉండేవాడిని అప్పడు ఈ కొత్తహాలు లోనే ఎక్కువ సినిమాలు చూసేవాడిని చాలా మంచి దియేటర్ నేను సినిమాలు చూసేటప్పుడు టికెట్ల ధర 3.00 రూపాయల నుంచి మోదలయ్యేది
Super... Vinayaka hall gurinchi kuda oka vedio chey chinnoda (Sujith) .. thanks to Suman TV team 👌👌🥰🥰
Ticket cost miss chesav bro
Nellore cinema hall s super ..when I was student I enjoyed as a vr law college student in 1985to.89.hotels.is also very good I love ñellore
Nellour Anna superb, Vijayawada lo durga kalamandir kuda vundhi, video cheyyu pls,
నేను ఆపరేటర్ని సినిమాకు
Nice 👍 vedio My childhood days are remembering at our village tuouring cinima hall i saw many movies only single projecter .Only one show night 9 pm. Intrerwel time movie song books colour soda selling people all are memorieble memories are not forgotten.That days are not come only memories with me long whole life with me.
Kothahalu ( new talkies) is emotion for Nellore people...
నీ వాయిస్ బాగుంది
Chaala bagundi, video. Mee taste ki Johaarllu.
Paata gnapakaalu gurtuchesaaru.
Direct 100 days new talkies lo
మానవుడు దానవుడు
వేటగాడు
Super super
🎉🎉. Tq. 🙏🙏🙏
కొత్త హాల్ రియల్ ఓనర్ తెలుసా మీకు ఇప్పుడు లీజ్ చేస్తున్న వాళ్ళు పెర్లు చెప్పాలి కదా మీరు సుమన్ టీవీ వాళ్ళు ఇంకోసారి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని వీడియో చేయాలి ప్లీజ్ దానికి సంబంధం వున్న వాళ్ళు అసలు ఒనర్స్ &వారసులు బ్రతికి వున్నారు పూర్తిగా వివరాలు సేకరించండి 🙏
I have seen in 1978,Kamal hasan Erragulabilu movie and NTR vetagadu,in 1980,after that I have seen so many movies when I studied at Vidya Nagar.
Very good vedio brother thank you
That theatre details any Available pls share me tnku
So nice very beautiful am also movie lover inka chupinchandi
Very good information thank you sir thank you universe🌌
మీరు ఎపుడూ ఇలానే కొనసాగించం సార్
ఇంకా apలో ఇలాంటి థియేటర్స్ చూపించండి
Rajamundry lo unnai, VIJAYAWDA lo unnai.
Tq brother
Tq u bro
Tq Anna Video
Super video bro.presentation adhiri di.
Sukumar karnataka.
Old is gold
Chala baga chupincharu.
Vinayaka hall kuda inka
unda ?
నేను ఇందులో ముత్తు cinema చూసా
గతజ్ఞాపకాల సంపధను కాపాడుకోవడమే ప్రాంతీయాభిమానం, తద్వారా దేశభక్తి పరాకాష్టగా అవుతుంది. ఈ సంపదను కాపాడుకోవడమంటే, శ్రమధానానికి ప్రాంతీయజనం అడుగిడిన వీటిని కొనసాగించడంలో ఖర్చు భారం తగ్గటమేకాక, ఒక అలోక తృప్తికి లోనయ్యే గొప్పతనాన్ని పొందవచ్చు.
Om Sai Ram Swami. Excellent
Well Covered Beta.🎉🎉🎉🎉
Meru.cheppevidhanam...bagundhi
నెల్లూరు లో కొత్త హల్ ను న్యూ టాకీస్ అని కూడా పిలుస్తారు
Very Good Information 👍
Super, soon I will visit
brother mana nextfeature ke elanti halls chupidam
థియేటర్ పేరు థంబల్ lo పెట్టండి
👍👌 Super Anna
ఒక రోజు నేను కూడా వచ్చి సినిమా సుస్తాను
Avainna aa pata rojule bagunay appudu cinemalu super video bro
Super. Bro. Keepitup
వినాయక థియేటర్ వీడియో చేయండి.
Old is gold jai simapuri
Super Sir
Remembering old memories
OKAPTTLO NENU E CINEMA HALULO CHALA CINEMA CHUSANU
YEPATIKI ELAGE UNDALANI KORUTHANU
I LIKE 👌👍💚 CINEMA THEATER
సూపర్
Very nice
Good video..
Very good effort