పట్నపురాణి తలనొప్పి! నాటకం బావుంది! సందర్భాన్ని బట్టి సంభాషణ లో పలికించిన హాస్యం బావుంది! సంపద తెచ్చే అనేక అంశాలలో సౌకుమార్యం ఒకటి! దానితోపాటు సోమరిగా మారటం తో ఏర్పడే ఇబ్బందులు! అందులో శరీర శ్రమ లేకపోవటం వలన వచ్చే అనారోగ్యం! ఇదే ఈ నాటకానికి మూలం! అయితే ఈ సమస్య ను చూపించి పరిష్కరించిన విధానం అందులోని నాటకీయత బినాదేవి గారి గొప్ప తనమే! మొత్తం మీద నాటకం బావుంది!
దీన్నే కీలెరిగి వాత పెట్టడం అంటారు. ధనం రోగం పట్టింది ఆమెకు. డాక్టరేట్ ను డాక్టర్ గా భావించేవారు పల్లె వాసులు. గతుకుల రోడ్లు, రోడ్డుకు గేదెలు మేకలు గొర్రెలు అడ్డురావడం జరిగేది లెండి చాలా రోజుల కిందట. బీనా దేవి గారు భలే చురకలు అంటించారు.. సర్కార్ వారికి.
పట్నపురాణి
తలనొప్పి!
నాటకం బావుంది!
సందర్భాన్ని బట్టి సంభాషణ లో పలికించిన హాస్యం బావుంది!
సంపద తెచ్చే అనేక అంశాలలో సౌకుమార్యం ఒకటి!
దానితోపాటు సోమరిగా మారటం తో ఏర్పడే ఇబ్బందులు!
అందులో శరీర శ్రమ లేకపోవటం వలన వచ్చే అనారోగ్యం!
ఇదే ఈ నాటకానికి మూలం!
అయితే ఈ సమస్య ను చూపించి పరిష్కరించిన విధానం అందులోని నాటకీయత బినాదేవి గారి గొప్ప తనమే!
మొత్తం మీద నాటకం బావుంది!
Super
ఇశాపట్నం మాండలీకం చాలా వినసొంపుగా వుంటాది... ఆకాశవాణి కి ధన్యవాదాలు💐
మీరు ప్రసారం చేసే నాటకాలతేదీలు కూడా తెలియజేస్తే బాగుటుంది
అవును అలా తెలియజేయగలరు
Super....
దీన్నే కీలెరిగి వాత పెట్టడం అంటారు. ధనం రోగం పట్టింది ఆమెకు. డాక్టరేట్ ను డాక్టర్ గా భావించేవారు పల్లె వాసులు. గతుకుల రోడ్లు, రోడ్డుకు గేదెలు మేకలు గొర్రెలు అడ్డురావడం జరిగేది లెండి చాలా రోజుల కిందట. బీనా దేవి గారు భలే చురకలు అంటించారు.. సర్కార్ వారికి.
డబ్బుఉన్న వాళ్ళకి వచ్చే జబ్బులు
😜🤣🤣🤣bhale undhi naatika