Thanks a lot for the support Vamsi garu 🙏 As per my observation most of the people are influenced by modern writers and visual media. No one is willing to follow or agree the facts from original scriptures.. This the mark of Kali bhagavan..
అన్న నేను పద్మ పురాణం ,వామన పురాణం ను అధ్యయనం చేశాను, అన్న అందు లో బ్రహ్మగారి స్వేదం తో ఆయన దంబం తో ఆ దంబోద్భవుడు జన్మించాడు ,వాడే సహస్రకవచుని గా పిలువబడ్డాడు , విష్ణువు యెక్క రక్తం బ్రహ్మ కపాలం లో పడి శివుడు దాని మర్దిచాక దాని ఉండి నరుడు ఉద్భవించి ఆ సహస్రకవచుడి ఆట కట్టించాడు. తరువాతి కాలం లో వాడే సూర్యాంశ తో కర్ణుని గా వచ్చాడు
సినిమా రచయితలు commercial view లో ఆలోచించి అలాంటి మార్పులు చేస్తూ ఉంటారు శ్రీలక్ష్మి గారు. నిజం చెబితే చూడండి, మన వీడియో ఏమైనా కదులుతూ ఉందా? జనం అబద్ధాలనే ఇష్టపడతారని వాళ్ళకి తెలుసు. ఇది కలికాలం కదండీ 🙏
ఇక్కడ కర్ణుడా - అర్జునుడా గొప్ప అనేది కాదు. ఆయా వ్యక్తుల తో - ఆయా పాత్రలను పెట్టీ , జీవితంలో మనుషుల గుణాలు ఎలా వుంటాయి అని అనేది భారతం. భారతం లోని పాత్రలను - మన గుణాలకు అనునయించుకొని చూసుకోవాలి. మన ప్రవర్తన ఎలా వుంది అని అనేది ? ఇక్కడ ఎవరూ గొప్ప కాదు. అందరూ సమానమే. ధర్మానికి - అధర్మానికి జరిగిన / జరుగుతున్న / జరగపోయేది ఎలా వుంటుంది అన్నది ముఖ్యం. వ్యక్తులను చూడకూడదు. ఆయా వ్యక్తుల యొక్క మనసును చూడాలి. కర్ణుడు పాత్ర అసలు భారతంలో " కన్నీరు పెట్టించే పాత్ర / జన్మ ". ఇక్కడ కర్ణుడు మంచి వ్యక్తి ( గొప్ప ) . పాత్ర లోకి వస్తె అధర్మం చెంత చేరి , తన వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చుకున్నాడు . అదొక్కటి అతని జీవితం బాధాకరం పుట్టి - దానితోనే ముగిసింది. అతని దాన గుణం , ప్రేమించే మనసు , ఇచ్చిన మాటకు కట్టుబడి 12:28 వుండటం , త్యాగ గుణం , ఇంకా ఎన్నో వున్నాయి కర్ణుడు లో. భారతం లో మనకు కర్ణుడు గురించి చదివిన వాళ్లకు తెలుస్తుంది. మంచి వీడియో సోదరా....
👍 గతజన్మ వాసనలు, శాపాలు పక్కన పెడితే కర్ణుడు స్వతహాగా మంచి పరాక్రమవంతుడు, ధీరుడు, ఎవరు గొప్ప అన్న విషయం కాకుండా.. ఇక్కడ ధర్మం, అధర్మం పంచన చేరితే మనిషికి ఎలాంటి దుస్థితి పడుతుంది అనేది మనం గ్రహించాల్సిన విషయం.
అర్జున : - స్వయంవరంలో గెలిచి ద్రౌపదిని చేపట్టాడు - శివుడి నుండి గాండివాన్ని పొందాడు - కర్ణుడి పిల్లలను చంపాడు - కర్ణుడిని చంపాడు - గాండీవంతో ఇంద్రుడిని ఓడించాడు - కర్ణుడి చేతిలో ఓడి, కర్ణుడి చేత క్షమాభిక్ష పొందిన ధర్మరాజు "కర్ణుడిని చంపడం చాతకకపోతే ఆ గాండేవాన్ని వేరే వారికి ఇచ్చేయు అర్జున" అని అన్న ధర్మరాజు చెప్పగా, తన అన్ననే చంపడానికి వెళ్ళాడు అర్జునుడు. మధ్యలో కృష్ణుడు కలగచేసుకుని ఆపాడు.. - కురుక్షేత్రం అయ్యాక, ఇంక ఈ ప్రపంచంలో తనని మించిన ధనుర్ధారి లేడని, అహంకారం పొంది, స్వర్గాన్ని చేరుకోలేకపోతాడు - యుద్ధం అయ్యాక ,కృష్ణుడు శరీరం వదిలినపుడు, యుద్ధంలో కొన్ని లక్షల మందిని చంపిన అర్జునుడు తన గాండీవంతో కేవలం పదుల సంఖ్యల్లో ఉన్న దొంగలని సైతం ఓడించలేకపోయాడు, కారణం : కృష్ణుడు ఉన్నంతవరకు మాత్రమే అర్జునుడు శక్తిమంతుడు కర్ణుడు : - స్వయంవరంలో ద్రౌపది సూతుడిని పెళ్లి చేసుకోను అన్నది. నవ్వి మనసులో పెట్టుకొని పాల్గొనకుండానే వెళ్లిపోయాడు - తెలిసి కూడా ఇంద్రుడికి కవచ కుండలాలు ఇచ్చాడు, అయితే తండ్రి సూర్యుడి వళ్ళ, కొన్ని కోరికలు కోరుకుని ఇచ్చాడు, కాబట్టి అది దానం కాదు, కానీ కుండలాలు అంటే ప్రాణం పోదు అని తెలిసి కూడా ఇచ్చేశాడు - పరశురాముడికి అబద్ధం చెప్పి అస్త్రాలని పొంది, మళ్ళీ శాపగ్రస్తుడు అయ్యాడు - అడగకపోయినా కుంతికి మిగతా 4 కొడుకులని చంపను అని మాట ఇచ్చాడు - ద్రౌపది చేసిన అవమానాన్ని గుర్తుపెట్టుకొని, 5 గురు భర్తలు కలిగిన స్త్రీ, వేశ్య కాక ఇంకేం అవుతుంది అని నిందించాడు - ఎన్నో సార్లు అర్జునుడి చేతిలో ఓడి వెనుదిరిగాడు - చివరి యుద్ధంలో అర్జునుడి మీదకు నాగస్ట్రం వేశాడు, కృష్ణుడు రథాన్ని క్రిందకి తొక్కి అర్జునుడిని కాపాడాడు, కృష్ణుడు ఆ సమయంలో సహాయం చేయకపోతే, కర్ణుడి చేతిలో అర్జునుడు చనిపోయేవాడు. - నర నారాయణులు ఆ జన్మలో కర్ణుడిని చంపి ఉండవచ్చు కానీ, అది ఈ జన్మలో సాధ్యం కాదు అని ఇంద్రుడికి తెలుసు కాబట్టే కుండలాలు తీసుకున్నాడు. ఎవరికి నచ్చినట్టు వారు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ వాడు తోపు వీడు తోపు కాదు, కృష్ణుడే గొప్ప.. ఇదంతా కృష్ణ లీల.. కృష్ణుడు ఆడిన జగన్నాటకం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🏻🙏🏻
ధర్మాన్ని దూరముగా పెట్టిన వారి శక్తియుక్తులు బూడిదె లో పోసినపన్నీరు వృధా ప్రయాసే. పంచవేదంలో ఉన్న కొన్ని నిజాల మీద కంటే మధ్యలోఅభూతకల్పనకు అబద్ధపు వంటకం వండి రాసినట్లు ఉంది
మహాభారతంలో ఉన్నవారందరూ.. అంటే, సాక్షాత్ భగవంతుడైన శ్రీకృష్ణుడి సమకాలీనులందరూ గొప్పవారే, అదృష్టవంతులే, కారణ జన్ములే. ఇక్కడ మన ప్రశ్న, వీరిద్దరిలో ఎవరు గొప్ప అని.. 🙏
ధానము లో కర్ణుడు మించిన వారు లేరు దాన వీర సూర్య పుత్ర కర్ణ అర్జునడు కంటే గొప్ప వాడు కర్ణుడు దగ్గర ఉన్నది విజయ దణ్ణసు గాంధీవం కంటే గొప్పదీ మీకు ఎం తెలుసు మాట్లాతున్నారు అప్పండి
అన్ని ప్రాణులలోనూ ఆత్మ స్థితి ఒకటే. కర్మలను బట్టే జన్మ ఉంటుంది. అది మనిషయినా, కుక్కయినా, పిల్లయినా లేక మరో ప్రాణి ఏదయినా.. ఒకసారి ఈ వీడియో చూడండి 🙏 ruclips.net/video/looiV-svsw0/видео.html
Arjundu prathi yudham lo gandeva dhanasu vadedu and karanudu kevalam kurushetra yudha samyam lo matramey vijaya dhansu vadadu. So, karnudu kooda prathi yudham lo vijaya dhanasu vadithey arjunudu undakalada and deva dhootha ayina chidrangadha undakalada
Indha, kopavariyna pandvullu judha sabha lo drupadhi ni petti aadam, avamanam jaraku thundey choosthu unarey thapa oka matta mattlda ledhu and statue lo unnare endhku
అవును కావ్య గారు. భీష్ముడి వల్లనే మనకు విష్ణు సహస్రనామం అందినది. అంపశయ్య పైనున్న భీష్ముడు ధర్మరాజుకు ఎన్నో ఉదాహరణలతో అద్భుతమైన ధర్మ సూక్ష్మాలు తెలియజేశాడు. అవి మనకు కూడా పనికొచ్చేవే. వాటిలో మనం కొన్ని వీడియోలు కూడా చేశాము.. ruclips.net/p/PLNoNQLGbZ7gYHzOaN-kN1rkvH2GJ9NeQg
It's your opinion not reality... Post positive videos not negativity... They are come to earth in the partof dharmastapana both are great according to their situations not your opinion 😊😊😊😊 OM NAMO BAGHAVATE VASUDEVAYA
ముందుగా వాస్తవాలను మాట్లాడిన కార్తీక్ గారికి కృతజ్ఞతలు 🙏అసలు భారతాన్ని వదిలేసి వితండవాదం చేసేవారితో వాదించుకుంటూ పోతే ఇక నేను next content కి నీళ్ళు వదిలేసుకో వలసిందే. అందుకే వారికి నమస్కారాలు పెట్టి మిన్నకుండిపోతున్నాను..
This video should be viral. These are exactly my words after reading mahabharatam for the past 5 years
Thanks a lot for the support Vamsi garu 🙏 As per my observation most of the people are influenced by modern writers and visual media. No one is willing to follow or agree the facts from original scriptures.. This the mark of Kali bhagavan..
@@shany8711 we are talking about vyasa Mahabharata not serial Mahabharata. 😂😂😂 go cry somewhere else
@@shany8711 nuv cheppindi vyasa bharatame kani clear ga biased ga chepthunnav for example…. Arjunudu 17 va roju bhargavastram chusi bhayapaddadu antunnav. Arjunudu cheppindi aa astraniki counter ledu ani. Arjunudi daggara brahmashirastram, vaishnavastram, pashupatastram unnai ani neeku kuda telusu. vati tho ye astram ayina counter cheyochu ani kuda rasaru. Dani tho patu chinna astram meda pedda astram vesthe prapancham nashanam avutundi ani kuda rasaru. Asalu valla idhariki yudhame start kaledu appatiki. Ela cheppukuntu pothe arjunudu aa samayam lo action teesukokapovataniki chala reasons unnai. Arjnudu already samshapthakula tho yudham chesi vastunnadu. Ippudu dharmarajunu kalavatam manchidi ani krishnudu cheppatam tho yudham start cheyakunda dharmarajunu chudataniki vellaru krishnarjunulu.
Chinna incident pattukuni ala chepthnnav mari karnudu virata yudham lo paripoyadu, gandharvula chethilo paripoyadu, abhimanyudi chethilo kuda paripoyadu. Mari dani gurinchi em antav?😂😂
"విలన్స్ ను గొప్పవారీగా ధర్మాపారులను అల్పులుగా " చిత్రికారిస్తున్నారు ఇది పచ్చి నిజం
నిజాన్ని నిర్భయంగా చేపినందుకు ధన్యవాదాలు మీకు 🙏🏻🙏🏻🙏🏻......
🚩 Jai Sri Krishna 🙏
అద్భుతమైన విశ్లేషణ ద్వారా మా సందేహాలన్నీ తీర్చారు 😊 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏
Dhanyosmi Vasantha Lakshmi garu 🙏
మహిధర్ గారు మీరు చాలా అద్భుతంగా చెప్పారు, మీ చెప్పే పద్ధతి చాలా బాగుంది.
ధన్యోస్మి రాజేష్ గారు 🙏
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🏻🚩
🚩 Jai Sri Krishna 🙏
Jai Sri Krishna 🙏🙏🙏
🚩 Jai Sri Krishna 🙏
Superb sir baga chepparu. Nijame
🙏🙏🙏
Hare krishna hare krishna
Krishna krishna hare hare |
Hare rama hare rama
Rama rama hare hare ||🙏🙏
🚩 Jai Sri Krishna 🙏
Chala baga chepparu bro❤❤❤
ధన్యవాదాలు రంగ స్వామి గారు 🙏
🙏🙏
🚩 Jai Sri Krishna 🙏
Nijaniki Meelantivarinunchi dharma sookshmalu vinadaniki aanandanga undi
Meeru cheppinadhi Vaasthavanga jaruguthunnadhi.
Paapam pandinappadu geethaacharyudu cheppinatlu
DHARMA SAMSHAPANA THAPPAKA JARUGUTHUNDI....... 🙏🙏🙏
చక్కగా చెప్పారు నరేష్ గారు 🙏
ఎన్నో అపప్రధలకు సమాధానం ఈ వీడియోద్వారా మీ విశ్లేషణ అద్భుతం ధన్యవాదాలండి🙏
కృష్ణం వంద జగద్గురుమ్🙏
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
కర్ణుడి చేతిలో విజయ ధనస్సు ఉంటుంది.. అది చేతిలో ఉండగా ఓటమి ఉండదు అంటారు.. దాని గురుంచి చెప్పగలరు మహిధర్ గారు
@@myworld0511 Karna was defeated by satyaki and bheema with Vijaya dhanashu
Already కృష్ణ గారు చెప్పేశారు ప్రదీప్ గారు 🙏 అయినా elaborated గా ప్రయత్నిస్తాను..
@@saikrishnasudhagoni9435 17వ రోజు మాత్రమే వాడాడు అతను 11 నుంచి 16 వరకు మామూలు ధనుస్సు వాడాడు
అన్న నేను పద్మ పురాణం ,వామన పురాణం ను అధ్యయనం చేశాను, అన్న అందు లో బ్రహ్మగారి స్వేదం తో ఆయన దంబం తో ఆ దంబోద్భవుడు జన్మించాడు ,వాడే సహస్రకవచుని గా పిలువబడ్డాడు , విష్ణువు యెక్క రక్తం బ్రహ్మ కపాలం లో పడి శివుడు దాని మర్దిచాక దాని ఉండి నరుడు ఉద్భవించి ఆ సహస్రకవచుడి ఆట కట్టించాడు. తరువాతి కాలం లో వాడే సూర్యాంశ తో కర్ణుని గా వచ్చాడు
Nice
Jai Sri Krishna 🙏🙏🙏
🚩 Jai Sri Krishna 🙏
@@VoiceOfMaheedhar అన్న అగ్ని పురాణం లో కూడా కర్ణార్జునుల పుర్వజన్మ వృత్తాంతము ఉంది
You are correct andi
Any time Arjuna greater than karna ❤❤🎉. Nice video 🎉
Thank you Srikanth garu 🙏
Mana guruvulu manavaliku techina ee puranalanu marchi prejalaku tappuga chepthuna aanati ntr Dana Veera sura karna nundi enati kalki varaku emanali...tappaka papamey idhi...🙏
Mahidar garu 🙏😍🙏🙏
Chala baga clear ga teliyachepparu🙏🙏🙏
సినిమా రచయితలు commercial view లో ఆలోచించి అలాంటి మార్పులు చేస్తూ ఉంటారు శ్రీలక్ష్మి గారు. నిజం చెబితే చూడండి, మన వీడియో ఏమైనా కదులుతూ ఉందా? జనం అబద్ధాలనే ఇష్టపడతారని వాళ్ళకి తెలుసు. ఇది కలికాలం కదండీ 🙏
@@VoiceOfMaheedhar nijam kalikalam mahimey andi...
Ee mayalo manam padakunda edho ekkado bhagavanthudu Daya mana midha undabattey ee mayalo padaledhu...
Milanti vaallu bhagavathudu ichina varamey andi
Maalanti vallaku....🙏🙏🙏🙏
@@VoiceOfMaheedhar alage annamaya cinima kuda chala varaku tappe ani telisindhi mahidar garu...
Pradana archakulu varine adigi telusukunanu
Ayana chepthuntey chala ascharyam anipinchindhi andi
Ee cinimalu totally fake
Only bhagadgita
And purana ithihassalu books chadali anthey
Chadivey time eppudogani dorakatam ledhu...
Milanti varu chepthey vintuntey haayiga untundhi andi
Nijamga runapadi unnamu andi🙏🙏🙏
కనిపించిన / వినిపించిన దానిలో మంచి మాత్రమే తీసుకుంటూ, Arguments కి వెళ్లకపోతే ఎటువంటి నష్టము, కష్టము ఉండదు శ్రీలక్ష్మి గారు 🙏
@@VoiceOfMaheedhar avnu andi🙏
Super ga chepparu,nijalu chepparu,
Thankyou Shakunthala garu 🙏
ఇక్కడ కర్ణుడా - అర్జునుడా గొప్ప అనేది కాదు. ఆయా వ్యక్తుల తో - ఆయా పాత్రలను పెట్టీ , జీవితంలో మనుషుల గుణాలు ఎలా వుంటాయి అని అనేది భారతం. భారతం లోని పాత్రలను - మన గుణాలకు అనునయించుకొని చూసుకోవాలి. మన ప్రవర్తన ఎలా వుంది అని అనేది ? ఇక్కడ ఎవరూ గొప్ప కాదు. అందరూ సమానమే. ధర్మానికి - అధర్మానికి జరిగిన / జరుగుతున్న / జరగపోయేది ఎలా వుంటుంది అన్నది ముఖ్యం. వ్యక్తులను చూడకూడదు. ఆయా వ్యక్తుల యొక్క మనసును చూడాలి. కర్ణుడు పాత్ర అసలు భారతంలో " కన్నీరు పెట్టించే పాత్ర / జన్మ ". ఇక్కడ కర్ణుడు మంచి వ్యక్తి ( గొప్ప ) . పాత్ర లోకి వస్తె అధర్మం చెంత చేరి , తన వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చుకున్నాడు . అదొక్కటి అతని జీవితం బాధాకరం పుట్టి - దానితోనే ముగిసింది. అతని దాన గుణం , ప్రేమించే మనసు , ఇచ్చిన మాటకు కట్టుబడి 12:28 వుండటం , త్యాగ గుణం , ఇంకా ఎన్నో వున్నాయి కర్ణుడు లో. భారతం లో మనకు కర్ణుడు గురించి చదివిన వాళ్లకు తెలుస్తుంది. మంచి వీడియో సోదరా....
👍 గతజన్మ వాసనలు, శాపాలు పక్కన పెడితే కర్ణుడు స్వతహాగా మంచి పరాక్రమవంతుడు, ధీరుడు, ఎవరు గొప్ప అన్న విషయం కాకుండా.. ఇక్కడ ధర్మం, అధర్మం పంచన చేరితే మనిషికి ఎలాంటి దుస్థితి పడుతుంది అనేది మనం గ్రహించాల్సిన విషయం.
బాగా చెప్పారు పద్మావతి గారు 🙏 బాగా చెప్పారు హరి గారు 🙏 హరి గారు మనకి ఆత్మీయులే.. మీ లాగానే..
మాష్టారూ!...? 🙏
8:13 to 9:20
ఏమైనా ఓ లెవల్లో అదరగొట్టేసారండీ మీ ప్రసంగంతో.😲
మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు పద్మావతి గారు 😊
Arjunudu
🚩 Jai Sri Krishna 🙏
Thank you nijam edho abadham edho eppati vallaku theliyachepinandhuku
నిజం తెలుసుకోవడానికి సిద్ధంగా లేరు సంతోష్ గారు చాలామంది 🙏
Baga chepparu.. Andariki buddhi ravali...
అందరికీ రాదు దిలీప్ రెడ్డి గారు 🙏 కనీసం కొందరైనా తెలుసుకుంటారని ఆశ..
Very good nizam chepparu
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
అర్జున :
- స్వయంవరంలో గెలిచి ద్రౌపదిని చేపట్టాడు
- శివుడి నుండి గాండివాన్ని పొందాడు
- కర్ణుడి పిల్లలను చంపాడు
- కర్ణుడిని చంపాడు
- గాండీవంతో ఇంద్రుడిని ఓడించాడు
- కర్ణుడి చేతిలో ఓడి, కర్ణుడి చేత క్షమాభిక్ష పొందిన ధర్మరాజు "కర్ణుడిని చంపడం చాతకకపోతే ఆ గాండేవాన్ని వేరే వారికి ఇచ్చేయు అర్జున" అని అన్న ధర్మరాజు చెప్పగా, తన అన్ననే చంపడానికి వెళ్ళాడు అర్జునుడు. మధ్యలో కృష్ణుడు కలగచేసుకుని ఆపాడు..
- కురుక్షేత్రం అయ్యాక, ఇంక ఈ ప్రపంచంలో తనని మించిన ధనుర్ధారి లేడని, అహంకారం పొంది, స్వర్గాన్ని చేరుకోలేకపోతాడు
- యుద్ధం అయ్యాక ,కృష్ణుడు శరీరం వదిలినపుడు, యుద్ధంలో కొన్ని లక్షల మందిని చంపిన అర్జునుడు తన గాండీవంతో కేవలం పదుల సంఖ్యల్లో ఉన్న దొంగలని సైతం ఓడించలేకపోయాడు, కారణం : కృష్ణుడు ఉన్నంతవరకు మాత్రమే అర్జునుడు శక్తిమంతుడు
కర్ణుడు :
- స్వయంవరంలో ద్రౌపది సూతుడిని పెళ్లి చేసుకోను అన్నది. నవ్వి మనసులో పెట్టుకొని పాల్గొనకుండానే వెళ్లిపోయాడు
- తెలిసి కూడా ఇంద్రుడికి కవచ కుండలాలు ఇచ్చాడు, అయితే తండ్రి సూర్యుడి వళ్ళ, కొన్ని కోరికలు కోరుకుని ఇచ్చాడు, కాబట్టి అది దానం కాదు, కానీ కుండలాలు అంటే ప్రాణం పోదు అని తెలిసి కూడా ఇచ్చేశాడు
- పరశురాముడికి అబద్ధం చెప్పి అస్త్రాలని పొంది, మళ్ళీ శాపగ్రస్తుడు అయ్యాడు
- అడగకపోయినా కుంతికి మిగతా 4 కొడుకులని చంపను అని మాట ఇచ్చాడు
- ద్రౌపది చేసిన అవమానాన్ని గుర్తుపెట్టుకొని, 5 గురు భర్తలు కలిగిన స్త్రీ, వేశ్య కాక ఇంకేం అవుతుంది అని నిందించాడు
- ఎన్నో సార్లు అర్జునుడి చేతిలో ఓడి వెనుదిరిగాడు
- చివరి యుద్ధంలో అర్జునుడి మీదకు నాగస్ట్రం వేశాడు, కృష్ణుడు రథాన్ని క్రిందకి తొక్కి అర్జునుడిని కాపాడాడు, కృష్ణుడు ఆ సమయంలో సహాయం చేయకపోతే, కర్ణుడి చేతిలో అర్జునుడు చనిపోయేవాడు.
- నర నారాయణులు ఆ జన్మలో కర్ణుడిని చంపి ఉండవచ్చు కానీ, అది ఈ జన్మలో సాధ్యం కాదు అని ఇంద్రుడికి తెలుసు కాబట్టే కుండలాలు తీసుకున్నాడు.
ఎవరికి నచ్చినట్టు వారు చెప్తున్నారు
కాబట్టి ఇక్కడ వాడు తోపు వీడు తోపు కాదు, కృష్ణుడే గొప్ప.. ఇదంతా కృష్ణ లీల.. కృష్ణుడు ఆడిన జగన్నాటకం.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🏻🙏🏻
Video chusthe bagundedi
Meru clear ga pakshapatham tho rasaru ani kanipistundi.
@@VoiceOfMaheedhar చూసే చెప్పారు అని అభిప్రాయం.. నాకు డౌట్ ఉంది.. కవచ కుండాలాలు ఇస్తే.. ఇంద్రుడు ఆయుధం ఇస్తాడని కర్ణుడికి తెలుసా.. చెప్పగలరు
ಅವ್ನು ದೈವಬಲಂ ಗುರು ಬಲಂ ಉಂಟೇನೇ ಎವರೈನ ಏದೈನ ಸಾನಿಸ್ತಾಡು ಅಂದುಕೆ ಅರ್ಜುನ ❤❤❤ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ❤❤❤🙏🙏🙏💯💯💯
@@VoiceOfMaheedhar😂😂😂😂😂
Correct ga chepparu sir
Thankyou Jyothi garu 🚩 జై శ్రీ కృష్ణ 🙏
Correct ga chepparu bro
🙏🙏🙏
ಅರ್ಜುನ❤🔥🔥🔥🙏💯
🙏🙏🙏
జై శ్రీకృష్ణ గోవింద 🙏🙏
🚩 జై శ్రీ కృష్ణ 🙏
సమస్తము శ్రీ కృష్ణ లీలలు మాత్రమే😊🚩🐚💜🙏
🚩 జై శ్రీ కృష్ణ 🙏
Karnudu great hero
🙏🙏🙏
ధర్మాన్ని దూరముగా పెట్టిన వారి శక్తియుక్తులు బూడిదె లో పోసినపన్నీరు వృధా ప్రయాసే. పంచవేదంలో ఉన్న కొన్ని నిజాల మీద కంటే మధ్యలోఅభూతకల్పనకు అబద్ధపు వంటకం వండి రాసినట్లు ఉంది
👌🙏🙏
Ayya chala chakkaga chepparu mari chagativarukudaaa karnude goppavaduga chepputhunnaru kadaaa
మహాభారతంలో ఉన్నవారందరూ.. అంటే, సాక్షాత్ భగవంతుడైన శ్రీకృష్ణుడి సమకాలీనులందరూ గొప్పవారే, అదృష్టవంతులే, కారణ జన్ములే. ఇక్కడ మన ప్రశ్న, వీరిద్దరిలో ఎవరు గొప్ప అని.. 🙏
Baga chepparu tv serials movieslo dhurmargulani herolani chesi pandavaulanu thokkesthunnaru idi goram kani beeshmudu goppavade
🙏🙏🙏
Jay Arjuna ❤❤❤❤❤
🚩 జై శ్రీ కృష్ణ 🙏
Jaiyokarna
🙏🙏🙏
జై అర్జున్ 🔥
Breh..
Arjuna is always great❤❤
🙏🙏🙏
ధానము లో కర్ణుడు మించిన వారు లేరు దాన వీర సూర్య పుత్ర కర్ణ అర్జునడు కంటే గొప్ప వాడు కర్ణుడు దగ్గర ఉన్నది విజయ దణ్ణసు గాంధీవం కంటే గొప్పదీ మీకు ఎం తెలుసు మాట్లాతున్నారు అప్పండి
అవును భారతం చెప్పిన వ్యాసుడికీ, వ్రాసిన వినాయకుడికి కూడా మీరు చెప్పినవి తెలియవు
Bro dog after death what happens please acc puranas and vishnu shiva god what do for dogs
No one did these video please 😭🙏🙏🙏🙏
అన్ని ప్రాణులలోనూ ఆత్మ స్థితి ఒకటే. కర్మలను బట్టే జన్మ ఉంటుంది. అది మనిషయినా, కుక్కయినా, పిల్లయినా లేక మరో ప్రాణి ఏదయినా.. ఒకసారి ఈ వీడియో చూడండి 🙏 ruclips.net/video/looiV-svsw0/видео.html
Nijamyna charithraa
🙏🙏🙏
Dharmaraju goppavade no doubt
🙏🙏🙏
Em cover chesaru lay anta. Story pandavula vaipu
🙏
Arjundu prathi yudham lo gandeva dhanasu vadedu and karanudu kevalam kurushetra yudha samyam lo matramey vijaya dhansu vadadu. So, karnudu kooda prathi yudham lo vijaya dhanasu vadithey arjunudu undakalada and deva dhootha ayina chidrangadha undakalada
🙏🙏🙏
Vijaya Dhanassuni vaadithe gelichesthadu anukodam mee bhrama. Ah Vijaya Dhanassu undagane athanni Satyaki odinchadu, Arjunudu kuda odinchadu 17 va roju. Moola Bharatam chadhavandi. Nijalu thelusthayi.
Karnudiki weightage perigindhi kevalam athani dhaggarunna Shakti asthram valla mathrame. Asalu Arjunudi mundhu nilabadadam kuda Karnudi tharam kadhu yuddhamlo.
🙏🙏🙏
I don't know story
🙏🙏🙏
Indha, kopavariyna pandvullu judha sabha lo drupadhi ni petti aadam, avamanam jaraku thundey choosthu unarey thapa oka matta mattlda ledhu and statue lo unnare endhku
🙏🙏🙏
Very good information.
జనాన్ని తప్పు త్రోవ పట్టిస్తున్న వాళ్లకు చెంప దెబ్బ లాంటి వీడియో.
🚩 జై శ్రీ కృష్ణ 🙏
Baga chepparu karnudu villon dhurmargudu nizame kani bheeshmudu kuda goppavade
అవును కావ్య గారు. భీష్ముడి వల్లనే మనకు విష్ణు సహస్రనామం అందినది. అంపశయ్య పైనున్న భీష్ముడు ధర్మరాజుకు ఎన్నో ఉదాహరణలతో అద్భుతమైన ధర్మ సూక్ష్మాలు తెలియజేశాడు. అవి మనకు కూడా పనికొచ్చేవే. వాటిలో మనం కొన్ని వీడియోలు కూడా చేశాము.. ruclips.net/p/PLNoNQLGbZ7gYHzOaN-kN1rkvH2GJ9NeQg
Dharam telisana pandu raju endhukani adharma ka guru dronacharyunui vanchichadu
Sri krishndu anthi di varu kuda karna nuni dhana gunani, veerVathavani, endhu ku pogatadu, kevalam yuddanki mundhey karnudu ki thana janam rahasaym endhu cheparu and pandavullaku endhuku chepa ledhu
Indrudi thanki inchina adtram to arjun champa kaliki nappudu endhukani gatogachni pampicharu
Karnudu naga astram vadhilnappudu krishnudu ebdhu rakshichadu and naga astram 2nd time proygamincha annapudu endhuku proyaginchaledhu
🙏🙏🙏
Arjuna goppa jagadekaveerudu 0:01 0:01 0:01 0:01
😊
🙏🙏🙏
It's your opinion not reality...
Post positive videos not negativity...
They are come to earth in the partof dharmastapana both are great according to their situations not your opinion 😊😊😊😊
OM NAMO BAGHAVATE VASUDEVAYA
It's not my opinion. Try to follow Vyasa Bharatam 🙏
So, adharm vypue unnaru kadha ani vallu dakkva kadhu and dharm vypu unarani koppa kadhu
Karna and bhieshma, drona varu dham dharmi vadhli untey pandavulu okaru kooda miggallaru
🙏🙏🙏
Arjundu thana vaallani champakolenu ane alochana vadhilesunte meeru cheppina ye yodhudu athani mundhu nilbadaledu kuda.
Pandavulni champadam devuderugu, mundhu Arjunudni dhaati velldam kuda vaalla tharam kadhu. Vyasa Bharatam chadhivithe thelusthundhi nijam enti anedhi.
🙏🙏🙏
Kunthi devi pancha pandavulla pranamallu korindhi dhanu chastanani thelusikooda pandavulla pranallu danama chesadu
And, karnudu indrdi ki thana kavacha kundalla danam chesadu. So, attani dana gunana menchi indrudu aydham prasadhincha
Bhiesmedu, Attani thandri kosam thana hakku vathullokunadu kani attani itcha death varam korindhi kevalam hastinapuram dharm prathistapana jargadam kosam
🙏🙏🙏
Kunti pandavula pranalu dhanam adiginattu Vyasa Bharatam lo chupinchagalara? Cinema lu chudadam manesthe nijalu thelusthayi.
Kavachakundalalu undagane Utthara Gograhanamlo yuddham nundi paaripoyadu, Arjunudni thattukoleka. Kavachakundalalu marananni aaputhayi kani, otamini kadhu.