MIND-BLOWING Secrets of HELL Punishments Revealed

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии •

  • @VadlaSujatha-v7q
    @VadlaSujatha-v7q 25 дней назад +11

    శంకరాచార్యులు రచించిన వివేకచూడమణిలో ఆత్మ విశ్వరూపం చెప్పుతు ఈ ఆత్మ నే వైకుంఠ లో విష్ణువు గా కైలాసంలో శివుడు సత్యలోకం బ్రహ్మ గా స్వర్గంలో ఇంద్రుడు గా యమలోకానికి వెళ్లినప్పుడు యముడు గా చెప్పారు ఆత్మ అక్షరుడు గా క్ష రుడుగా అవినాశి మనిషి చేసే సకల కర్మలను చూసే పరిశీలకుడు పాత్ర వహించింది. అందరిలో ఆత్మ గా నివాసము ఉన్న పరమాత్మను వాసుదేవుడు . తెరమీద తోలుబొమ్మలాట ఆడించె సర్వోన్నత శక్తి ఆత్మ. ఆత్మ నే మనస్సు రూపంలో గుర్తు పెట్టుకుని అంత్య దశలో కోరిక ను బట్టి అవినాశి తగినట్టుగా రూపం ధరించి ఉంటుంది

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  25 дней назад +4

      👌చక్కగా చెప్పారు సుజాత గారు 🙏 అంత్యకాల చింతనలే మరుజన్మను నిర్ణయిస్తాయి: ruclips.net/video/y6vublgZiQ0/видео.html

  • @bhargavofficial8706
    @bhargavofficial8706 25 дней назад +4

    Super explain sir😮❤❤❤🎉😮

  • @LalithasriChintalacheruvu
    @LalithasriChintalacheruvu 24 дня назад +6

    Yogavasistam chepandi Lalitha Ongole

  • @chamantichamantichamantich8639
    @chamantichamantichamantich8639 25 дней назад +11

    చాలా చక్కటి వివరణ " మనం చేసి మరచిపోతాం " నిజం చెప్పారు మీరు మహీదార్ గారు

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  25 дней назад +5

      ధన్యోస్మి చామంతి గారు 🙏 ఇవి నేను చెప్పినవి అనేదానికంటే, మన శాస్త్రాలలో ఉన్నవి అంటే బాగుంటుంది. నేను అవి గుర్తుచేస్తున్నాను. అంతే..

    • @norivasanthalakshmi7142
      @norivasanthalakshmi7142 25 дней назад +3

      @@VoiceOfMaheedhar 😊🙏

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 25 дней назад +7

    మానవుడు మంచి నడవడిని కలిగి ఉండాలనేది వీటన్నిటికీ అంతర్లీనంగా ఉండే భావం విషయాలను చాలా లోతుగా విశదీకరించారు ధన్యవాదములు సర్ 😊🙏ధర్మో రక్షతి రక్షితః ఇది నూరు పాళ్ళు నిజమైన ఆర్యోక్తి 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  25 дней назад +4

      అవును వసంతలక్ష్మి గారు. చక్కగా విశ్లేషించారు 🙏 ధన్యోస్మి..

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 25 дней назад +5

    Jai Sri Ram 🙏🙏🙏

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 25 дней назад +5

    ఓం నమః శివాయ,ఓం నమో భగవతే వాసుదేవాయ 🛕🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  25 дней назад +1

      🚩 శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే 🙏

  • @nageshkop
    @nageshkop 25 дней назад +4

    Very nice Maheedhar garu. We are able to know more about unkown facts documented in Upanishads. Please upload more 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  25 дней назад +2

      ధన్యోస్మి నగేష్ గారు 🙏 తప్పకుండా ప్రయత్నిస్తాను..

  • @ShivaJain-d1j
    @ShivaJain-d1j 21 день назад +3

    Sir meru Hindi lo kuda cheste baguntudi .superb

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  21 день назад

      గతంలో వేరే వాళ్ళ కోసం 2 వీడియోలు చేసి, నా వల్ల కాదని ఆపేశాను శివ గారు 🙏 ప్రస్తుతం AI తో experiments చేస్తున్నాను. Succeed అయితే త్వరలో మొదలు పెడదాము.. ఇవి రెండూ గతంలో నేను చేసిన Hindi వీడియోలు..
      ruclips.net/video/jsmeN8pRh88/видео.html
      ruclips.net/video/vQ7VBepHSbk/видео.html

  • @ravisankarpatnaik2057
    @ravisankarpatnaik2057 25 дней назад +7

    Good morning sir

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  25 дней назад +4

      శుభోదయం రవిశంకర్ పట్నాయక్ గారు 🙏

  • @Sunithamutyam-e4u
    @Sunithamutyam-e4u 25 дней назад +9

    నేను చిన్నప్పటి నుండే కర్మను నమ్ముతాను.మా ఇంట్లో చాలా బుక్స్ ఉండేవి.అవి చదవడం వల్ల అన్నుకుంట.నాకు తెలిసి నేను ఎవరిని కష్ట పెట్టలేదు.అయిన నా జీవితం సర్వ నాశనం అయింది.నన్ను tourcher చేసిన వాళ్ళకి కూడా ప్రేమగా అన్నం పెట్టిన. అయినా కూడా నాకే ఎందుకిలా.ఈ శిక్ష నాకు మాత్రమే కాదు నా పిల్లలు కూడా అనుభవిస్తున్నారు.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  25 дней назад +3

      ఒకసారి ఈ వీడియో చూడండి 🙏

  • @Indhuvlogs-SRK
    @Indhuvlogs-SRK 23 дня назад +2

    మహీధర గారు nadi oka request ఆత్మ గురించి enka తెలుసుకోవాలని అండి,ఏం అయిన బుక్స్ suggetion cheyara pls,enka వివరం గా చెపుతారు అని నా మనవి 🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  23 дня назад +1

      Authentic information ఉండేది గరుడపురాణం లోనే ఇందు గారు 🙏

    • @Indhuvlogs-SRK
      @Indhuvlogs-SRK 22 дня назад

      @@VoiceOfMaheedhar tq andi

  • @jakkamsettyvaraprasad4828
    @jakkamsettyvaraprasad4828 25 дней назад +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @sivabramha3099
    @sivabramha3099 25 дней назад +6

    నమస్కారం సార్.. మా చిన్న కొడుకు 03.12.2024 నాడు 3 సంవత్సరాలు కూడా నిండకుండా చనిపోవటం జరిగింది.. వాడు ఒక డౌన్ సిండ్రోమ్ పిల్లవాడు అంటే మానసికంగా సరిగా లేని పిల్లవాడు అలాగే శారీరకంగా కూడా సరిగా లేదు గుండె ఆపరేషన్ కూడా చేయించటం జరిగింది..మా వల్ల కావటం లేదు అండి.. ఇలాంటి పిల్లలు మళ్ళీ పునర్జన్మ మా కడుపునే పుట్టే అవకాశం ఉందా దానికోసం మేము ఏమి చేయాలో దయచేసి చెప్పండి.. మేము జిర్ణించుకోలేకపోతున్నాము.. మానసికంగా, శారీరకంగా సరిగా లేని పిల్లవాడు పైగా ఎలాంటి పాప, పుణ్యాలు ఎరుగని వయసులో చనిపోయాడు దయచేసి మేము ఏమి చేయాలో తెలియజేయండి

    • @sivabramha3099
      @sivabramha3099 25 дней назад +5

      @kalkiAvatarpurush బాబు మళ్ళీ మా కడుపులో పుట్టే అవకాశం ఉందా?? దాని కోసం ఏమి చేయాలి?? పునర్జన్మ అనేది నాకు ఇష్టమైన అంశం అందుకే ఇది నా జీవితంలో జరిగిందేమో అనిపిస్తుంది ప్రతి క్షణం

    • @sivabramha3099
      @sivabramha3099 25 дней назад +5

      @@kalkiAvatarpurush తప్పకుండా అండి.. ధన్యవాదములు మా కుల దైవం కూడా కాళికదేవి

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  25 дней назад +4

      ఒకసారి ఈ రెండు వీడియోలు చూడండి శివబ్రహ్మ గారు 🙏 మీ సందేహం కొంతవరకు తీరవచ్చు..
      1. ruclips.net/video/lOH5sOcrPWA/видео.html
      2. ruclips.net/video/LNLyArvxWjA/видео.html

  • @Sunithamutyam-e4u
    @Sunithamutyam-e4u 14 дней назад +1

    పెళ్ళిళ్ళు స్వర్గం లో నిర్ణయించినప్పుడు మరి వైధవ్యం ఎందుకు వస్తుంది

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  14 дней назад

      అది అర్ధం కావాలంటే ముందు కర్మ సిద్ధాంతాన్ని అర్ధం చేసుకోవాలండీ 🙏

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 25 дней назад +8

    🚩🛕జై శ్రీరామ్🛕🚩🙏🙏