A Truly Powerful Gem | శంభలలో ఉన్న దివ్య మణి | MPlanetLeaf

Поделиться
HTML-код
  • Опубликовано: 11 авг 2023
  • A Truly Powerful Gem - The Cintamani Stone (wish-fulfilling jewel in shambhala) | శంభలలో ఉన్న ఆ దివ్య మణి రహస్యం మీకు తెలుసా? దుర్బుద్ధితో ఆ మణిని చేజిక్కించుకోవాలనుకున్న వారు ఏమైపోయారు? | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive...
    అద్భుత అదృశ్య శంభల నగరం, కల్కి జన్మ రహస్యం! | Mysterious Hidden Kingdom Shambhala of Kalki! - • Mysterious Hidden City...
    Join this channel to support me and get access to perks:
    ruclips.net/user/mplanetleafjoin
    Our Store:
    ruclips.net/user/mplanetleafs...
    OUR OTHER CHANNELS:
    ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com
    ►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- / factshive
    ►SUBSCRIBE TO WHATSAPP (Group) :- goo.gl/Y3Sa7S
    ►SUBSCRIBE ON FACEBOOK (Page) :- goo.gl/CBhgyP
    ►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- goo.gl/ZTwU1K
    The Cintamani Stone, or Chintamani, long sought by treasure hunters, has captured the imagination of man through the ages as tales of this wish-fulfilling jewel have spread around the world. The legends possibly originated in Hindu and Buddhist traditions , although it is thought to be the equivalent of the philosopher's stone in Western alchemy. Others claimed it is the original holy grail or one of several Mani Jewels.
    Numerous depictions of deities from various religions show them holding the Cintamani, indicating their ability to fulfill the wishes of sentient beings. In Vedic legends , the original owner of the jewel was the god Indra. It fell to the earth during a mighty battle, allowing whoever possessed it to have their wishes granted.
    In Hindu tradition it is connected with the gods Vishnu and Ganesha or portrayed as a beautiful jewel in the possession of the Nāga king. The Cintamani in these legends are again wish-fulfilling gems that represents the enlightened mind in which all dreams are accomplished.
    The Well-Funded and Supported Quest Nicholas Roerich
    Nicholas Roerich was a Russian artist, philosopher, and an occultist. He was at one point considered the guru of Henry Wallace, vice president during the Roosevelt administration.
    Roerich and his wife, Helena, were followers of Theosophy, a spiritual belief that a group of masters would unite all mankind. Apparently in possession of a piece of the Cintamani Stone, Roerich was said to have embarked on a quest to return it to Shambhala in the 1920s.
    Much more is explained in Telugu in our above video. Do you know any other interesting facts? Let us know in the comments below what your favorite fact is! Share your thoughts in comments! And do not forget to like and share the video links...
    #Chintamani #VoiceofMaheedhar #MPlanetLeaf #maheedharsplanetleaf #maheedhar #Hinduism #Hindu #Sanatanadharmam #Bhakti #History #Maheedhar #historical #Telugu #ancientscience #shambhala #shambala #sambala #hiddengems #mythologyunveiled #kalki #kalkiavatar #anandamayima #helena #himalayas #mounaswamy #kurtalam #siddhashram #vaddipartipadmakar #telugu #alexandradavidneel #buddhism #vaddiparthi #lalithasahasranamam #pravachanalu #pravachanam #padmakar #kalki2898ad

Комментарии • 47

  • @vajjagovinda9612
    @vajjagovinda9612 11 месяцев назад +9

    ఇంతటి అద్భుతమైన మహిమాన్వితమైన మన హిందూ పురాణాలలో మన సనాతన సంప్రదాయంలో ఉన్న గొప్పతనాన్ని ప్రపంచమంతట తెలియజేస్తున్న మీకు అనంత కోటి వందనాలు🙏🙏🙏
    నాలుగు వేదాలు 18 పురాణాలు సకల శాస్త్రాలు చదివితే ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో ఈ ప్రపంచంలోని జ్ఞానం మొత్తము ఏ కథ ద్వారా లభిస్తుందో అలాంటి కథను తెలియజేసి మమ్మలను ధన్యులnu చేయండి🙏🙏🙏
    (నా విన్నపము లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలని ప్రార్ధిస్తున్నాను)

    • @mplanetleaf
      @mplanetleaf  11 месяцев назад

      తప్పకుండా ప్రయత్నిస్తాను గోవింద గారు 🙏

    • @vajjagovinda9612
      @vajjagovinda9612 11 месяцев назад +1

      @@mplanetleaf ధన్యవాదాలు సార్🙏

  • @chimataaruna8546
    @chimataaruna8546 11 месяцев назад +7

    మీరు చెప్పిన మన పురాణాలు ఎంతో గొప్పవి అవి తెలియనివాళ్ళు వున్నారు మీరు చెప్పిన తరువాత తెలుసుకునేవాళ్ళు వున్నారు చాలా గొప్ప విషయాలు తెలియజేస్తున్నారు మీకు ధన్యవాదములు ఇప్పుడు కొన్ని పురాణల ఆధారంగా సినిమాలు తీస్తున్నారు కానీ సంప్రదాయం సత్యం దర్మం ఎక్కడ కనిపించడం లేదు మీరు ఒక వీడియో లో శకుంతల గురించి చెప్పేరు విన్నాను అలాగే సినిమా చూశాను కొంచం కూడా కలవలేదు అలాగే ఆదిపురుష్ సినిమా చూశాను అది కూడా అంతే ఇప్పుడు మీరు చెప్పిన శంబల లో వున్నా మణి గురించి సినిమా అని తీస్తారు అశపడి వెళ్లి చూస్తే ఏమి ఉండదు వాటికంటే మీరు చెప్పి ప్రతి ఒక్క విషయం జీవిత సత్యాలు మీ ధన్యవాదములు 🙏🙏🙏 భగవంతునికి రుణపడి ఉంటాము జై శ్రీ రామ్ 🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  11 месяцев назад

      ధన్యవాదాలు అరుణ గారు 🚩 జై శ్రీరామ్ 🚩 జై హనుమాన్ 🙏

  • @nagamanivaddiparty383
    @nagamanivaddiparty383 11 месяцев назад +6

    మీరు చెప్పే విషయాలు అన్నీ భగవంతునకు బాగా దగ్గర చేస్తున్నాయి 🙏🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  11 месяцев назад

      ధన్యవాదాలు నాగమణి గారు 🙏

  • @kbkrao9629
    @kbkrao9629 11 месяцев назад +8

    శంభాల గురించి చక్కగా వివరించి తెలియజేశారు🙏

    • @mplanetleaf
      @mplanetleaf  11 месяцев назад

      ధన్యవాదాలు రావు గారు 🙏

  • @gopichowdary6082
    @gopichowdary6082 11 месяцев назад +7

    Krishnam vande jagadgurum🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  11 месяцев назад

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @tsr3248
    @tsr3248 11 месяцев назад +5

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🏻

    • @mplanetleaf
      @mplanetleaf  11 месяцев назад

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @venkatkumar5686
    @venkatkumar5686 11 месяцев назад +7

    Thanks a lot for sharing this knowledge

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 11 месяцев назад +3

    మీరు చెపుతున్న విషయాలు వింటుంటే గొప్ప అనుభూతి కలుగుతోంది. మంచి
    వివరణలు ఇస్తున్న మీకు ధన్యవాదాలు 😊🙏

    • @mplanetleaf
      @mplanetleaf  11 месяцев назад +1

      మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🙏

  • @sreekanthreddymuthareddy4792
    @sreekanthreddymuthareddy4792 11 месяцев назад +7

    🙏🙏🙏

  • @rakeshgummulawar7969
    @rakeshgummulawar7969 5 месяцев назад +1

    Me voice chala బాగుంది ...Ha మహాదేవుడి దర్శనం ఎప్పుడు కలుగుతదో...

    • @mplanetleaf
      @mplanetleaf  5 месяцев назад

      Thankyou very much Rakesh garu 🚩 ఓం నమః శివాయ 🙏

  • @eluriharish7529
    @eluriharish7529 11 месяцев назад +2

    Maheedhar garu 🙏🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  11 месяцев назад

      రెగ్యులర్ గా ఫాలో అవుతూ కామెంట్ చేసి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు హరీష్ గారు 🙏

  • @hemambaraChoudhary
    @hemambaraChoudhary 3 месяца назад +2

    మహా అద్భుతమైన శంభ ల నగరం గూర్చి మీరు వివరించిన విధానం అద్భుతం గాఉంది.
    ధన్యవాదములు. 🌹🙏🚩🚩

    • @mplanetleaf
      @mplanetleaf  3 месяца назад

      ప్రోత్సాహానికి ధన్యవాదాలు హేమంబర చౌదరి గారు 🙏

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 2 месяца назад

  • @tharabainadakuduru7782
    @tharabainadakuduru7782 7 месяцев назад +1

    మీరు చెప్పిన విషయాలు భగవంతుని కు దగ్గరగా వున్న టలుగా వున్న యి 🙏🙏 ధన్య వాదాలు 😂

    • @tharabainadakuduru7782
      @tharabainadakuduru7782 7 месяцев назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⛰️

    • @mplanetleaf
      @mplanetleaf  7 месяцев назад

      మీకు కూడా ధన్యవాదాలు తారాబాయి గారు 🙏

  • @g.durgaprasad8511
    @g.durgaprasad8511 11 месяцев назад +1

    Om namasivya 🙏🏻

    • @mplanetleaf
      @mplanetleaf  11 месяцев назад

      🚩 ఓం నమః శివాయ 🙏

  • @sameerakarri5817
    @sameerakarri5817 11 месяцев назад +2

    Chala bagundi sir

    • @mplanetleaf
      @mplanetleaf  11 месяцев назад

      ధన్యవాదాలు సమీర గారు 🙏

  • @revansiddeshwaragarments8127
    @revansiddeshwaragarments8127 11 месяцев назад +4

    🙏🙏🙏🙏🙏

  • @lakshmipathideekonda9348
    @lakshmipathideekonda9348 4 месяца назад +1

    Very nice vedio

  • @chvijaya9786
    @chvijaya9786 Месяц назад +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @user-gt7mq7jj6u
    @user-gt7mq7jj6u 9 месяцев назад +1

    149th like is mine

  • @arunaholmes2285
    @arunaholmes2285 10 месяцев назад +1

    Namaste andi, chala goppavishayam teluachesaru ,chinna doubt andi ,sambhala Loni mani ni chudalantae chala punyam chesukuntaenae gani veelavutundi kada ,Mari akkadadaka velli mani ni apaharinchalani ankunnavaallu punyathmulu ela avutharu , anta duralochana vunnavaallaki sambhala lo entry vundadu kada ,vivarinchagalaru 🙏

    • @mplanetleaf
      @mplanetleaf  10 месяцев назад

      ఆ దివ్యమణిని అపహరించాలనుకునే వాళ్ళకే కాదు అరుణ గారు.. ఈ కలియుగ మానవులెవరూ అందులోకి ప్రవేశించలేరని పురాణ విదితం 🙏

    • @arunaholmes2285
      @arunaholmes2285 10 месяцев назад

      @@mplanetleaf tq andi🙏

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 3 месяца назад +1

    🚩🛕🛕🚩🙏🙏