Mysterious Hidden City Shambhala Facts! | అదృశ్య నగరం శంభల రహస్యం! | MPL

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 73

  • @chimataaruna8546
    @chimataaruna8546 3 года назад +10

    అవును మా ధర్మంను వీడి మరోక ధర్మం వైపు వెళ్ళాలి అనుకోవడం మనుషులకి అలవాటుగా మారింది ఇప్పుడు కలియుగంలో జనం అన్ని మారచి ప్రవర్తిస్తున్నారు భగవంతుడు వున్నాడు అని మరచిపోతున్నారు కానీ ఏ యుగం అయినా భగవంతుడు వున్నాడు అని నమ్మినా వారికీ అయన సహాయం చేస్తాడు అని నేను భవిస్తున్నాను ఓం నః శివాయ 🙏🙏🙏🙏🙏

  • @sriguru2230
    @sriguru2230 4 года назад +8

    మఠాలు, ఆశ్రమాలు, విభిన్న ఆకృతులతో నెలవు అయినది ఆ ప్రాంతం .... ఇక్కడ మూడు సాధనలు ప్రసిద్ధి చెందినవి. మొదటిది జ్ఞానగంజ్ మఠం, రెండోది సిద్ధ విజ్ఞాన ఆశ్రమం, మూడోది యోగ సిద్ధాశ్రమం. సిద్ధాశ్రమం గురించి మహాభారత్, రామాయణం, వేదాల్లో కూడా ఉంది.ఆధ్యాత్మిక క్షేత్రం, తంత్ర సాధన లేదా తంత్ర జ్ఞానానికి సంబంధించినవాళ్లకు ఈ ప్రాంతం గురించి చాలా బాగా తెలుసు. ఇక్కడ సూర్యుడి ప్రకాశమూ ఉండదు. చంద్రుడి కాంతీ ప్రసరించదు. వాతావరణంలో నలువైపులా తెల్లటి ప్రకాశం విస్తరించి ఉంటుంది. విచిత్రమైన నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది.
    అగస్త్యుడు, వశిష్టుడు, మార్కండేయ, జమదాగ్ని, విశ్వమిత్రుడు, అవ్వద్ధామా వంటి మహారుషుల నుంచి నేటి అచ్చుతానంద, విశుద్దానంద, మౌనస్వామి తదితర యోగులు, రుషులు ఇక్కడే తప్పసును ఆచరించారు. అంతేకాదు, అత్యంత పవిత్రమైన శంబళ నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీరామయణ బాలకాండలో విశ్వ మిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ.. సిద్దాశ్రమానికి తీసుకెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  4 года назад +2

      శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @sankarlucky8111
    @sankarlucky8111 3 года назад +4

    Very nice topic and last scene is very nice massage

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 2 года назад +2

    అవదూత చింతన శ్రీ గురుదేవ దత్త 🙏🙏🙏

  • @munivrs6982
    @munivrs6982 3 года назад +6

    ✍🏻🔱కల్కికి ఒక సోదరి ఉంది ఆమె పేరు శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి! కల్కి అవతార్!🙏🏻కలి ని చంపిన తరువాత ధర్మస్థాపనా చెసి శ్రీ నాగరేశ్వరునితో శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి వివాహం చెస్తారు!ఆమె వివాహం తరువాత శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరిని శ్రీ కామేశ్వరి అని పిలుస్తారు👈🏻🔱
    🔱మీ Voicelo చాలా దైవత్వం ఉంది.మీరు అన్నీ అద్భుతమైన వీడియోలు చేస్తారు👍🏻మీకు ధన్యవాదాలు🙏🏻

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 года назад +3

      మీకు కూడా ధన్యవాదాలండీ 🙏

  • @prabhuboga5902
    @prabhuboga5902 3 года назад +2

    Chala manchi message Chepparu
    JAI SRI KRISHNA KRISHNAM VANDE JAGHATH GURUM 🙏🙏🌺🌺🌹🌹🙏🙏

  • @Satyaanitha17
    @Satyaanitha17 3 месяца назад +2

    Hare Krishna hare Rama hare Krishna hare Rama

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад +1

      🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @nageshbabu4050
    @nageshbabu4050 4 года назад +3

    సూపర్ చాలా బాగుంది ధన్యవాదములు

  • @maheshboggadi9105
    @maheshboggadi9105 5 лет назад +6

    Chala bagundi sir me content and voice

  • @vishnuvardhanareddypapana9282
    @vishnuvardhanareddypapana9282 6 дней назад +1

    Hare Krishna 🙏

  • @HariKumar-eb2dw
    @HariKumar-eb2dw 3 года назад +3

    Good explanation sir 👍👍🙏🙏

  • @rajashekar3389
    @rajashekar3389 2 года назад +2

    జై సనాతనం ,బై భారత్ మాతా

  • @rajeshtkhanna9806
    @rajeshtkhanna9806 Год назад +1

    మీ వివరణ అద్భుతం మీ స్వరం ఆమోగం జి....

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Год назад

      ధన్యోస్మి రాజేష్ గారు 🙏

  • @AnilMudhirajofficial2645
    @AnilMudhirajofficial2645 3 года назад +4

    Hare Krishna hare Ram 🙏🙏

  • @vikrampalleboina2173
    @vikrampalleboina2173 3 года назад +3

    Super sir

  • @rameshpulaboina1022
    @rameshpulaboina1022 Год назад +1

    ఓం నమో శ్రీ మహావిష్ణు నమహ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @nageshkvb
    @nageshkvb 5 лет назад +5

    Super 👌

  • @saisudhanrusimhadevara6336
    @saisudhanrusimhadevara6336 5 лет назад +8

    Nice 👌

  • @vookanagendra8944
    @vookanagendra8944 3 года назад +3

    జై సనాతన ధర్మం జై హిందూ

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 года назад +2

      జై సనాతన ధర్మం 🙏 జై హింద్

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 3 года назад +3

    🙏

  • @tulasi659
    @tulasi659 3 года назад +3

    Good information sir tq.

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 3 года назад +2

    Thank you so much ❤️ 🙏🙏 pranamamulu guruvarya

  • @vikrampurampalli1596
    @vikrampurampalli1596 Месяц назад +1

    మీ వాయిస్ సూపర్ సార్

  • @sumathimadduluri3415
    @sumathimadduluri3415 2 месяца назад +1

    జై శ్రీకృష్ణ గోవింద 🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 месяца назад

      🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @Bheem-b4f
    @Bheem-b4f 7 месяцев назад +1

    Super sir, bagane cheyparu
    U r correct sir

  • @rameshpulaboina1022
    @rameshpulaboina1022 Год назад +1

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @rajeswararaomeda574
    @rajeswararaomeda574 4 года назад +3

    Nice and thank you sir

  • @VivekVivek-jh3fc
    @VivekVivek-jh3fc 5 лет назад +4

    Nice

  • @myworld0511
    @myworld0511 4 года назад +3

    Good work brother

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 Год назад +1

    Nice information

  • @ushasomashekar4160
    @ushasomashekar4160 Год назад +1

    Omnamo Narayanaya namah 🙏🙏 🙏🏵️

  • @rameshchndur2651
    @rameshchndur2651 3 года назад +2

    Shriman Narayan bhagwan ki jai

  • @malleshkumarmallesh3379
    @malleshkumarmallesh3379 2 года назад +2

    Sir 2022 lo pothuluri Veera bhramendra Swami em chepparu video please

  • @GunaGuna-h5x
    @GunaGuna-h5x 16 дней назад +1

    🙏🙏🙏

  • @SB-dg5hu
    @SB-dg5hu 3 года назад +3

    🌹👏

  • @jramesh208
    @jramesh208 4 года назад +7

    Jai shreeram daily ramayanam vine vallu reply ivvandi

    • @lokeshseelam652
      @lokeshseelam652 3 года назад +1

      Nenu vintanu daily 🙏🙏 🚩 jai shree ram 🙏🙏

  • @vangapatimadhusudhan8874
    @vangapatimadhusudhan8874 4 года назад +3

    🕉

  • @nagamanivaddiparty383
    @nagamanivaddiparty383 4 года назад +3

    🙏🙏🙏🙏🙏

  • @111saibaba
    @111saibaba 10 месяцев назад +1

    కలి genetic leniage చుస్తే కలి జన్మ మనుషుల్లో ఏ లక్షణాల ప్రకోపం తో జరుగుతుందో తెలుస్తుంది. కల్కి జన్మ ఈ కలి యుగాం తం లో జరగాలి . ఇప్పటికే మనం ఒక విభిన్నమైన ప్రపంచా న్ని చూస్తున్నాం . కలి యుగాంతం లో గడచినా యుగాలా వలే పద్మ స్వయంవరం , శం భల నగరాన్ని స్వర్ణ హార్మ్యాలతో నిర్మించడం ఒక fairy tale వలే కనిపిస్తుంది . కానీ ఇవన్నీ అదృశ్య రూపం లోనే ఉంటాయని మనం ఉహించు కోవాలి . వ్యాసులవంటి ఋషుల దార్శనిక శక్తి ని మనం మన పరిమిత మేధస్సు తో అంచనాలు కట్టడం పొరబాటు.

  • @ssrinu1862
    @ssrinu1862 4 года назад +3

    Yethi Rupam Ante yenti

  • @vanisurisetti5584
    @vanisurisetti5584 2 года назад +1

    🙏🙏🙏🙏