Mount Shamballa - The Global Power Centre వెనుక ఉన్నటువంటి మహా రహస్యాలు | Ravi Sastry| PMC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 72

  • @venkatarathnammakkena7237
    @venkatarathnammakkena7237 4 года назад +12

    నా జీవితంలో కూడా శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణ సమర్థ సద్గురు ఎన్నో మహిమలు సూపారు ఫస్ట్ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఇచ్చినప్పుడు నా మనసు చాలా కుటుంబ సమస్యలతో భయంకరమైన వేదనలకు గురైంది కానీ నేను సమాజ సేవ కై విస్తృతంగా అక్క నేను నిద్రాహారాలు మాని మనసా వాచా కర్మణా తన మన ధనమును ఆయన కార్యక్రమాలకు వినియోగిస్తూ చేస్తున్నాను ఒక రోజు అసుర సంధ్య వేళలో నేను బజార్ కి వచ్చాను ఆకాశం నుంచి ఒక తార కిందకి దిగుతూ వస్తుంది నేను ఫస్ట్ కరెంటు తీగ తెగి దాని రవ్వ రాలుతుంది అని అనుకున్న అది ఆకాశంలో నుంచి కిందకు వస్తూ ఉంది కరెంట్ తీగల దగ్గరికి వచ్చిన తర్వాత వంకాయ కలర్ లో చతురస్రాకారం ముఖం వైపు గా ఎనక తోకలాగా చాలా పొడవు గా పాము మెలికలు తిరిగినట్లుగా తిరుగుతూ నా వై పు స్పీడ్ గా దూసుకొస్తోంది దగ్గరకు వచ్చే కొద్ది ఆ ప్రాంతమంతా రంగు లైట్లు వేసినట్లుగా మిరుమిట్లుగొలిపే కాంతి ఒకటి వచ్చిందిఅది అక్కడ ఉన్న పరిసరాలు ఇల్లు మొత్తం కూడా కలర్స్ తో నిండిపోయింది చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు అమ్మాయి వేరే వాళ్ళ ఇంట్లో కి వెళ్తుంది అమ్మాయి ఏంటి ఈ లైట్లు అన్న ఏమోనమ్మా ఎవరో రంగు లైట్ లు వేస్తున్నారు అనుకుంటా అని వెళ్ళిపోయింది ఆ లైటింగ్ ఎటు చూసినా ఎవరూ లేరు అది పాము మెలికలు తిరుగుతూ వస్తూ నా లో దూరడానికి ప్రయత్నం చేసింది భయమేసి పెద్దగా కేకలు వేశాను ఇల్లల్లో నుంచి జనం వచ్చారు బయటికిఏ ఏంటి అలా కేకలు పెట్టావు అన్నారు వాళ్లంతా వచ్చే ముందర ఆ కలర్స్ తో వచ్చే కాంతి పుంజం నేను ఎప్పుడే అయితే అరిచి ఒక అడుగు వెనక్కి వేశానో ఆ కాంతి మతాలు రాలినట్లు గా రాలి నా కాల ముందర పడిపోయింది నేను ఒంగి వెతుకుతున్న ఏం ఏమి రాలింది అని ఇళ్లలో నుంచి అందరూ వచ్చారు ఆ సమయాన అంత కేక్ ఎందుకు వేశావు అన్నారు ఏదో లైటింగ్స్ నా లోకి వస్తుంటే అరిచాను అన్న పగల యజ్ఞాలు యాగాలు అని తిరిగి బ్రహ్మ అన్నారు జై గురుదేవ్

  • @chandrareddypinnapu9331
    @chandrareddypinnapu9331 4 года назад +11

    మీ సంకల్పం నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిదాం 🙏

  • @manisai7156
    @manisai7156 4 года назад +4

    దివ్యమైన ఇంటర్వ్యూ, జై గురుదేవా

  • @madhuchukka630
    @madhuchukka630 4 года назад +7

    By the blessings of Parama Gurus,,,I visited this holy mount three times,,, Full of divine power & exiting places,,One should experience here,,20 km from LB Nagar,, Hyderabad,,,pranams to Ideal couple,,,PMC great job,,,

  • @dr.s3750
    @dr.s3750 4 года назад +3

    Ento ento bagundandi...e program... Thank you sooo much PMC....inta divine place ni sadhakulandaruu tappanisariga ..darshinchukuntam....!! Amma nijamga meeru...dhanyulu..meenundi..saranagathi..guruvu patla viswasam...andaram nerchukovali...chala chala thanks andi...

  • @mohansap
    @mohansap 4 года назад +4

    That's nice experience s... You are blessed couple...guruvu gariki pranamamulu🙏

  • @mandarikoteshwari3737
    @mandarikoteshwari3737 4 года назад +7

    Tq masters.this is where I stepped into spirituality,most importantly I became vegetarian. I got some experiences in my first time meditation..

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 4 года назад +2

    Om Namo Bhagavate Vasudevaya, Jai Shri Krishna. - C S Chakravarthy.

  • @ramesh0156
    @ramesh0156 4 года назад +1

    చాలా మంచి విషయాలు చెప్పారు జై గురుదేవ దత్త💐💐

  • @umamahesh7118
    @umamahesh7118 4 года назад +5

    🙏good vedio sir.thank u for all ..jai guru dev🙏

  • @malothsuresh1031
    @malothsuresh1031 4 года назад +3

    Jai gurudev🙏🙏

  • @sravanichokkara8917
    @sravanichokkara8917 4 года назад +1

    Tq somuch sir mi valla enno maha abhuta visyayalu teleya jestunnaru 🙏🙏🙏

  • @rajeetasamala8997
    @rajeetasamala8997 4 года назад +3

    Gratitude to the divine couple for all the seva you have been doing!

  • @suryyanarrsshk2149
    @suryyanarrsshk2149 4 года назад +1

    మాస్టారితో నడిచేవారు గురు దేవులను వదలడానికి ఇష్టపడరు

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 года назад +1

    Jai hanuman jai hanuman jai hanuman jai sriram jai sriram jai sriram

  • @lakshmiprasannageda772
    @lakshmiprasannageda772 4 года назад

    Dhanyavadamulandi Ravi Sasthry Garu 🙏🙏
    Master Gari padapadmamulaku Namaskaramulandi🙏🙏
    Sri Yugandhar Garu. Smt Vijayasri Garu karanajanmulu. Varini darsinchukunna chalu maaku yentho punyaphalamu🙏🙏🙏👏👏

  • @keshavcholleti9778
    @keshavcholleti9778 3 года назад

    🙏🙏 namaskaram chala bagundi mee dvara enoo vishayalu thelusukunamu meku naa dhanyavadalu 🙏🙏🙏

  • @ramakrishna6858
    @ramakrishna6858 4 года назад +3

    Really great and wonderful spiritual journey...🙏🙏🙏

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 года назад +1

    Jai Krishnan jai Krishnan jai sriram jai sriram

  • @suryyanarrsshk2149
    @suryyanarrsshk2149 4 года назад +2

    యుగంధర్ sir చెప్పినవి అక్షర సత్యాలు

  • @gummadisujatha1318
    @gummadisujatha1318 4 года назад +1

    జై మాస్టర్ మెఆర్ కె

  • @suryyanarrsshk2149
    @suryyanarrsshk2149 4 года назад +1

    Great words yugander sir

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 года назад +1

    Om namo shivaya omnamo shivaya omnamo shivaya

  • @hemakumarkumar6666
    @hemakumarkumar6666 4 года назад +1

    Thanks pmc

  • @jajalavenkatachelamayyasas6081
    @jajalavenkatachelamayyasas6081 3 года назад

    చాలా బాగుందండి

  • @vimalakumari4407
    @vimalakumari4407 4 года назад +2

    Thank you so much sir.

  • @pinnamanenigayatri7569
    @pinnamanenigayatri7569 3 года назад +1

    Good interview

  • @rameshejapa4438
    @rameshejapa4438 4 года назад +1

    Jai gurudev

  • @suryyanarrsshk2149
    @suryyanarrsshk2149 4 года назад +1

    నాలాంటి అజ్ఞాని జీవితాలు మారాయి అంటే మాస్టారే కారణం

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 4 года назад +8

    మీరు ఎవరిని అయితే interview చేస్తున్నారో వాళ్ళు యొక్క address discription ఇస్తే బాగుంటుంది

  • @drpoojamaddela3119
    @drpoojamaddela3119 4 года назад +2

    Thank you 🙏

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 года назад +1

    Jai Mata ki jai

  • @saryu3
    @saryu3 4 года назад +1

    Ur blessed by gurus.. Ur lucky ..

  • @gopigangadhara8145
    @gopigangadhara8145 4 года назад +2

    #Good

  • @swapnajanagama449
    @swapnajanagama449 3 года назад

    Om mahakala gurudevaya sharanam

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 4 года назад +5

    ఆశ్రమం ఒకసారి అంతా చూపించితే బాగుండేది

  • @narsingrao5964
    @narsingrao5964 4 года назад +2

    JAI GURUDEV GURUJI.. I HAVE VISITED MOUNT SHAMBALA BUT I HAVE MISSED GURUJI PHYSICAL DARSHAN... NARSINGRAO RAMANTHAPUR HYDERABAD TELANGANA

  • @nageswararaoknrao8006
    @nageswararaoknrao8006 4 года назад

    Ento bags chepparu..meeru dhanyulu andi.....

  • @bababaskarnidhigangadharsa3738
    @bababaskarnidhigangadharsa3738 4 года назад

    Jai sri ram

  • @RaveendraYendluru
    @RaveendraYendluru 4 года назад

    Tqq

  • @bhanumathik5179
    @bhanumathik5179 4 года назад +2

    వీరి ఇద్దరికి Nothing is imposible .
    Jai gudev Masteru

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 4 года назад

    Aum Shri Gurubyo namaha

  • @durgaprasad1235
    @durgaprasad1235 4 года назад

    Thq bro

  • @VijayKumar-yn9nc
    @VijayKumar-yn9nc 4 года назад

    Good interesting

  • @sharadakulal4652
    @sharadakulal4652 4 года назад +1

    🙏 🙏

  • @sadasiva999.
    @sadasiva999. 4 года назад

    Guruvu anugraham vunte edi asadhyam kadu ani meku nirupinchatam jarigindi jai gurudeva

  • @gopireddysaisriharshitha1358
    @gopireddysaisriharshitha1358 4 года назад

    🙏🙏🙏

  • @Devivlogs868
    @Devivlogs868 3 года назад

    E Shambhala ekkada bundi sir. 🙏

  • @subrahmanayamboosala753
    @subrahmanayamboosala753 4 года назад +1

    ఇది ఎక్కడ వుంది, గురువు గారు.

  • @rajashekarrajashekar1962
    @rajashekarrajashekar1962 4 года назад +1

    Address cheppandi sir.

  • @vangalalaxmibhagyarekha5355
    @vangalalaxmibhagyarekha5355 3 года назад

    Ido akkadundho address pettandi dayschesi
    Namaskaram

  • @nsbrodars8249
    @nsbrodars8249 4 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadaraogummadi4253
    @prasadaraogummadi4253 4 года назад +7

    గురువు వలన జరిగిన విషయం లు ఏదైనా జరుగుతుంది నమ్మకం ముఖ్యం.

  • @suryyanarrsshk2149
    @suryyanarrsshk2149 4 года назад +1

    మీ పిరమిడ్ ఛానల్ గురూజీ మాస్టారు కోసం వచ్చారు అంటే ఆయన ఏంటో ఆలోచించండి

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 года назад +1

    nasmsakramu

  • @suryyanarrsshk2149
    @suryyanarrsshk2149 4 года назад

    మాస్టారు పబ్లిసిటీ కావాలి అనుకుంటే ఈ రోజు మా లాంటి సాధారణ వ్యక్తులకు కూడా దర్శనం దొరకదు

  • @madhavkarthikeya6253
    @madhavkarthikeya6253 3 года назад

    Jai Gurudeva .... 🙏🙏🙏.. Want to visit this place, kindly share the address plsss...

  • @nsbrodars8249
    @nsbrodars8249 4 года назад

    Saksagh shiva parvathulu

  • @suryyanarrsshk2149
    @suryyanarrsshk2149 4 года назад

    మీరు ఎడారి లో ఉంటారు తాగడానికి నీరు దొరకదు లక్ష్మి మాత ఏ అవసరానికి అవి లభిస్తాయి

  • @suryyanarrsshk2149
    @suryyanarrsshk2149 4 года назад +1

    మాస్టారి దగ్గర అంత ప్రాక్టీకల్ గా ఉంటాది నీకు ఫలితం కావాలి అంటే వారు చెప్పిన సాధనాలు చేసుకొని కోర్కెలు తీర్చుకోండి అంతే గాని ఎవరు తప్పుగా మాట్లాడవద్దు

  • @satyeshchowdary
    @satyeshchowdary 3 года назад

    E

  • @gopireddysaisriharshitha1358
    @gopireddysaisriharshitha1358 4 года назад +1

    🙏🙏🙏

  • @vijayakadapa6280
    @vijayakadapa6280 4 года назад

    🙏🙏🙏🙏🙏

  • @laxmiboyi2972
    @laxmiboyi2972 4 года назад

    🙏🙏🙏🙏