Public Reaction On Ys Jagan Mohan Reddy On Delhi Tour ||

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024

Комментарии • 1,3 тыс.

  • @apsmurthyrtc9355
    @apsmurthyrtc9355 Месяц назад +261

    బాగా చెప్పాడు. జగన్- సమస్య అంటే వెనకడుగు, శవం అంటే ముందడుగు వేస్తాడు.

    • @honeysunney861
      @honeysunney861 Месяц назад +3

      Avenue lera ah savala guntalu testundi mere kada rakshasulu

    • @swamy3229
      @swamy3229 Месяц назад

      @@apsmurthyrtc9355 eesari ni savam tho boni chestaremo

    • @shaikramjani7564
      @shaikramjani7564 Месяц назад +2

      ​@@honeysunney861aa guntalo vesina chillara ni nuvvu yerukuntunav😂😂😂

    • @shaikramjani7564
      @shaikramjani7564 Месяц назад

      ​@@swamy3229arey babu mundu vidini pichi gadda ki pampandi ra😂😂😂

    • @kravivarma1567
      @kravivarma1567 Месяц назад +2

      Savam kanipiste annayya ku full happy

  • @shashikanthshashikanth5903
    @shashikanthshashikanth5903 Месяц назад +188

    తెలంగాణ వాడిని 😂 నాకే ఆ సైకోగాడు పోతే హ్యాపీగా వుంది. .ఇక టీటీపీ జనసేనా వాళ్ళకి ఎలా వుండాలి🎉

    • @gvlakshmigudaparthi3607
      @gvlakshmigudaparthi3607 Месяц назад +3

      👍

    • @swamy3229
      @swamy3229 Месяц назад

      @@shashikanthshashikanth5903 epudu aasalaina vunmadhulu vacharu nuv kuda AP vachi happy ga vundochu

    • @SrijiRamarmy
      @SrijiRamarmy Месяц назад

      Your not Telangana state person ok don't praise ap leaders who dint devloped our Telangana villages and district took our money shifted to ap brothers.jai Telangana state India

  • @k.madhulicmaddileti671
    @k.madhulicmaddileti671 Месяц назад +1212

    ఏపీ కి దరిద్రం పోయింది నేను సైతం చాల ఆనందంగా ఉన్నాను

  • @MallelaGangadhar-nt3yj
    @MallelaGangadhar-nt3yj Месяц назад +82

    R R R గారు కేసు పెటారుకదా అందులో A3 గా అరెస్ట్ కావాల్సి వుంది ఢిల్లీ కి.వెళ్ళి మోడీ గారి.కాళ్లు పట్టుకొని కే సులొ౦టి‌ బయతపదతానికి అసెంబ్లీకి వెళ్ళకుండా తప్పించు కోవడానికి జలగన్న ప్లాను😂😂😂😂😂

  • @giridharkorla5980
    @giridharkorla5980 Месяц назад +236

    జగన్మోహన్ రెడ్డి గారిని మీడియా పక్కకు పెట్టండి రాష్ట్రం అదే అభివృద్ధి చెందుతుంది

  • @nagalaxmi5358
    @nagalaxmi5358 Месяц назад +270

    Ysrcp నీ మర్చిపోయి ఎవరి పనులు వాళ్లు చూసుకుంటే మంచిది

  • @niranjanmadala7157
    @niranjanmadala7157 Месяц назад +687

    రైల్వే కోడూరు అతను చాలా బాగా చెప్పారు. అందరూ జగన్ ని మర్చిపోయి ఎవరి పని వాళ్ళు చూసుకోవటం బెటర్

  • @srinivasaraogaddiparthi6770
    @srinivasaraogaddiparthi6770 Месяц назад +154

    వాళ్ళ బాబాయిని చంపితే దిక్కులేదు ఇదంతా ధెగొం నాటకం ప్రజలు నమ్మరు

  • @sivajiGuddati
    @sivajiGuddati Месяц назад +173

    వైసిపి గురించి మాట్లాడడం అశుద్ధం మీద రాయి వేసినట్లే

  • @venkatsunkara5228
    @venkatsunkara5228 Месяц назад +83

    ఏపీ పట్టిన దరిద్రం పోయింది అయన శాశ్వతం గా ఢిల్లీ లో ఉండిపోతే బిటర్ ఏపీ అభివృద్ధి చెంది ప్రజలు సుఖం గా vuntaru

    • @kalyanim8473
      @kalyanim8473 Месяц назад +2

      డిల్లీలో ఎలా ఉండిపోతాడు జైల్లో కదా ఉండాల్సింది

  • @marrisankarraomyreels
    @marrisankarraomyreels Месяц назад +14

    ఒక అన్నా చెప్పాడు చాలా కరెక్ట్ గా అసెంబ్లీ పేస్ చెయ్యలేక ఢిల్లీ అని వంకలు పెట్టాడు అక్కడ వెళ్లి టైమ్ స్పెండ్ చేస్తున్నాడు

  • @veerabaabumalla
    @veerabaabumalla Месяц назад +24

    రైల్వే కోడూరు ఆయన చెప్పింది అక్షర సత్యం సూపర్ గా చెప్పారు

  • @varalakshmimylapalli5040
    @varalakshmimylapalli5040 Месяц назад +315

    కొన్నాళ్ళకు తిరిగీ తిరిగీ. గుడ్డలు చింపుకుని వాడే తిరుగుతాడు
    మెంటలెక్కి. ఎవరూ పట్టించుకో పొతే...... ఇప్పుడే కొంచం వూపిరి తీసుకుంటున్నము ఆంధ్రా ప్రజలు...

    • @lotus_0799
      @lotus_0799 Месяц назад +2

      నువ్వా ?? అయ్యో పాపం ఎందుకు నీకీ ఖర్మ వచ్చింది.

    • @sarabusreehari3639
      @sarabusreehari3639 Месяц назад +3

      సూపర్ గా చెప్పావన్న నీ కామెడీ అదుర్స్

    • @radhikarani349
      @radhikarani349 Месяц назад +3

      😂😂

    • @srinivasreddy6440
      @srinivasreddy6440 Месяц назад +2

      🤣🤣🤣🤣

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j Месяц назад +2

      ABBA! Chala baga chepparu.

  • @sriramashakthi8756
    @sriramashakthi8756 Месяц назад +240

    అసలు ఈ జలగ గాడ్ని పట్టించుకోకుండా గవర్నమెంట్ తన పని తను చేసుకోవడం మంచిది. జలగ కి మెంటల్ కండీషన్ సరిగా లేదు

    • @honeysunney861
      @honeysunney861 Месяц назад

      Every untara pattinchukovadaniki rojuku okarini champthe

    • @mohichinnu2019
      @mohichinnu2019 Месяц назад

      😂😂😂😢

    • @swamy3229
      @swamy3229 Месяц назад

      @@honeysunney861 ninnu aeppudu
      Lepestaro kanukkopoyava

    • @swamy3229
      @swamy3229 Месяц назад

      @@sriramashakthi8756 erragadda hospital nunchi discharge aeppu ayyav

    • @shaikramjani7564
      @shaikramjani7564 Месяц назад

      ​@@swamy3229ninnu inka pichi gadda ki tisukoni poleda return 😂😂😂😂

  • @balajijayamangala7905
    @balajijayamangala7905 Месяц назад +350

    నాది కూడా సేమ్ టు యు జగనే మర్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోవడం మంచిది

  • @Ram-qc2mc
    @Ram-qc2mc Месяц назад +114

    అసెంబ్లీ సమావేశాల్లో లా అండ్ ఆర్డర్ తీర్మానం పెట్టకుండా సడన్గా ధర్నా అని ఢిల్లీ వెళ్ళిపోవడం ఏంటి ముందు ఇంటి గెలిచాక రచ్చ గలవలసింది బహుశా ఈ మీటింగు జంతర్ మంతర్ దగ్గర జంతర్ మంతర్ విజయసాయిరెడ్డి శాంతి నుండి కాపాడడానికి అనుకుంటా😂😂😂

  • @user-sq5my1sg5s
    @user-sq5my1sg5s Месяц назад +579

    కెసిఆర్ BRS పెట్టినట్టు మా అన్నయ్య కూడా జాతీయశవాల పార్టీ పెడతాడేమో

    • @mera_nam_jay7072
      @mera_nam_jay7072 Месяц назад +17

      Dey ungaaa 😂😂😂😂

    • @CHRAMBABUSURYACHAMDRARAO
      @CHRAMBABUSURYACHAMDRARAO Месяц назад

      వాడుఅంటేకేసీఆర్ తనకూ.సిఎం.పధవీకోసం.ఈసమాక్యారాష్ట్రనీరెండుమూఖాలుచేశాడు.ప్రజాలకూ.ఇచ్చినాదీభోచు.వీడీఇంటీలోమాత్రం.ఐదుమందికీఫధవులుదోబ్బేడు.

    • @jyothsnak6438
      @jyothsnak6438 Месяц назад +33

      శవం దొరికితే చాలు. ఆ ఆనందమే వేరు వాడికి. తల్లే పారిపోయింది.

    • @dsiva1724
      @dsiva1724 Месяц назад +4

      అందులోకుడా ముందుగా పనికొచ్చే పార్టులు తీసుకుని tharuvaathacheyyavalasindichestaadu

    • @Xtratelugu
      @Xtratelugu Месяц назад

      Party pettagane modati sevam nide mari ok na

  • @akshmi-k2k
    @akshmi-k2k Месяц назад +6

    ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడే ఒక సైకో పలానా నుంచీ తపించుకుంది చాల సంతోషంగా ఉంది

  • @kishorebotcha4039
    @kishorebotcha4039 Месяц назад +17

    గవర్నమెంట్ మారింది రాష్ట్రం బాగుపడుతుంది అని జనాలు నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ గ్రామానికి దగ్గరలో ఉంటున్నారు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు ఇక రాష్ట్రం బాగుపడే లక్షణాలు కనిపిస్తునయ్

  • @chantiroy5324
    @chantiroy5324 Месяц назад +10

    సూపర్ సార్ యెల్లో టీ షర్ట్ అంకుల్ గారు మాత్రమే కరెక్ట్ పాయింట్స్ మాట్లాడారు గుడ్ సార్ 🎉🎉👏🏻👏🏻👏🏻

  • @Gowtham-tu8oz
    @Gowtham-tu8oz Месяц назад +120

    Jai pover star ⭐ Jai TDP

  • @gsrgsr1593
    @gsrgsr1593 Месяц назад +37

    జాగ్రత్త జగన్... నువ్వు ఢిల్లీ వెళ్తే... అవినాష్ ఇంట్లో హారతిని వెలిగిస్తాడు 😂😂👌👌

    • @venkatvirat2607
      @venkatvirat2607 Месяц назад +1

      😂😂😂😂😂😂

    • @siniwasyadav8253
      @siniwasyadav8253 Месяц назад +1

      Wammo bro nuv super

    • @SoniySoniy-jb3kg
      @SoniySoniy-jb3kg Месяц назад +1

      బాగా వెలిగించమని చెప్పే పొయ్యాడు.

    • @giribabu3015
      @giribabu3015 Месяц назад +2

      Already yeppudo veliginchadu bro

    • @mjhansiranimjhansirani2948
      @mjhansiranimjhansirani2948 Месяц назад +3

      😅😅😅 ఆల్రెడీ వెలిగించే ఉంచాడు కదా బ్రదర్

  • @magapowerstar5388
    @magapowerstar5388 Месяц назад +38

    బాబాయిని దారుణంగా చంపిన వాల్లను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిల్లీలో సీబీఐ ఆఫీసు ఎదుట ధర్నా చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షిస్థారు కదా

  • @Chaitu_1010
    @Chaitu_1010 Месяц назад +164

    అడ్డామైన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదు.వాళ్ళు ఉన్నపుడు పీకింది ఏమి లేదు.చేసే వాలని చేయనీయ్యరు

  • @user-qr2bf3fp6w
    @user-qr2bf3fp6w Месяц назад +176

    జగన్ గురించి మర్చిపోయి ఎవరిపని వాళ్ళు చేసుకోవడం మంచిది అని అంటున్నారు. చాలా మంచిది. కానీ వాళ్ళుని చేసుకోనీకుండా వైసీపీ వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. పట్టించుకోక తప్పదు. వాళ్లందరినీ లోపలేస్తే ప్రశాంతంగా ఉంటుంది.

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l Месяц назад +4

      పట్టించుకోనట్లే ఉంటూనే..లీగల్ గా లోపలేసేయాలి.

    • @mohichinnu2019
      @mohichinnu2019 Месяц назад

      Yesss😊

  • @saidanaidu4430
    @saidanaidu4430 Месяц назад +78

    బాగ చెప్పారు అండీ మంచి చేసే ఏ వ్యక్తి అయినా సపోర్ట్ చెయ్యాలి పార్టీ చూడొద్దు ప్లీజ్ సపోర్ట్?? జనసేనా నీ జై కూటమి ప్రభుత్వం?? 🕉️☪️✝️జై cbn జై pspk జై modi 🔯🔯🔯🔯🔯

  • @mangareddygedela4996
    @mangareddygedela4996 Месяц назад +276

    వాడి కేసులు కోసం పోరాడుతాడు..

  • @jayakuriti2526
    @jayakuriti2526 Месяц назад +21

    Court bail cancel చేసి, జగ్గూ cases trial start చెయ్యండి జడ్జి మహా ప్రభువులు. Supreme Court ఇచ్చిన guidelines ప్రకారం జగ్గూ cases takeup చెయ్యాలి.

  • @varalakshmimylapalli5040
    @varalakshmimylapalli5040 Месяц назад +123

    వావ్ బాగాచెప్పావు బయ్యా జగన్ని
    మరచిపో మ్మంటే ఈ మీడియా వాళ్ళకు ఏదోకటి వార్తలు కావాలి కదా కెలికి కంపు కొట్టిస్తుంటారు

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 Месяц назад +7

    రైల్వే కోడూరు పర్సన్ సూపర్ సూపర్ many many థాంక్యూ...

  • @VDTeluguYouTubechannel
    @VDTeluguYouTubechannel Месяц назад +315

    సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయిన తర్వాత మెమొరీ మొత్తం డామేజ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయటం వల్ల ఆయనకు వచ్చే లాభం ఏమిటి. జగన్మోహన్ రెడ్డి గారు మనిషి ఎదిగారు తప్ప అతను బుర్ర ఎదగలేదు. అతను ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ ఒక కంపెనీ కూడా రాలేదు దాన్ని బట్టి అర్థం చేసుకోండి రాబడి తీసుకొచ్చే లక్షణాలు అసలు లేవు అప్పు చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి

    • @honeysunney861
      @honeysunney861 Месяц назад

      Neku ra dobbindi Kanto mundu jarigevi telsukukunda chetta TDP ni venekesu kosthinaru

    • @bhaghikrish5760
      @bhaghikrish5760 Месяц назад +2

      Avvunaa echina hammilu chasi chupinchamanu me nda vallani

    • @VDTeluguYouTubechannel
      @VDTeluguYouTubechannel Месяц назад

      @@bhaghikrish5760 సార్ మనకు కావలసింది వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కాదు సార్. ముందు రాష్ట్రాన్ని బాగు పరచాలి సంపద సృష్టించే దారి వెయ్యాలి. సార్ రాజకీయ నాయకులకి ఎలాంటి లోటు ఉండదు సార్ ఎందుకంటే గెలిచిన పార్టీ అంతులేనంత డబ్బును దోచేస్తారు ఏ పార్టీ నాయకులైనా సరే. ఇబ్బంది పడేది మీరు ,నేను ఏ పార్టీ నాయకులైనా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి తప్ప నాశనం చేయకూడదు.
      సార్ ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రానికి ఆయన చేసిన మంచి పని ఒకటి చెప్పండి సార్. ప్రజలకు కాదు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పండి

    • @shaikramjani7564
      @shaikramjani7564 Месяц назад +2

      ​@@bhaghikrish5760 mi jagan yem pikala kada so ma vallu pikedi aina chudandi 😂😂😂😂

    • @sharathkumarreddy8525
      @sharathkumarreddy8525 Месяц назад

      @@bhaghikrish5760neeku telugu vasthe aayana raasina comment lo last line chadhuvu ra munda, haamilu anta na mo lo haamilu

  • @bhaskarvarma555
    @bhaskarvarma555 Месяц назад +12

    ఏపీకి పట్టిన దరిద్రం పోయిందని ప్రజలు సంతోషంగా ఉన్నారు

  • @yugas6668
    @yugas6668 Месяц назад +261

    మొత్తానికి జగన్ దరిద్రుడు అని చెప్పేశారు. వాడి గురించి మాట్లాడటం అనవసరం

    • @vijayasankarallena761
      @vijayasankarallena761 Месяц назад +3

      ఎందుకీ డిరోగేటరీ కామెంట్స్!

    • @mhabibunnisa5867
      @mhabibunnisa5867 Месяц назад +1

      Anna. Eppateke. Chhi. Unnaru.
      But. Power. Lekapote. Vallaki. Nidra. Radu. Bro.

    • @ఎరుకల6916
      @ఎరుకల6916 Месяц назад +1

      amma buthulu thittinchukoku bad comments avasaram ha ❤jai jagan

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 Месяц назад

      Blood breed DNA veeryam veerya kanaalu veru chattaalu veru 🖕🖕🖕🤙🤙🦵🦵👎👎Kamma ginjalu AP, TS ku hanikaram vaallanu entha dooram pedithe antha manchidi 😭😭😭😭☠️☠️☠️☠️🤣🤣🤪🤪😛😛😂😢😮

  • @vramana4503
    @vramana4503 Месяц назад +9

    బాబాయికి ఇంకా న్యాయం ఇప్పటిదాకా చేయలేదు వేరె వాళ్ళు కు చేస్తాడంట

  • @kprasad2477
    @kprasad2477 Месяц назад +61

    టిడిపి పరిపాలన పరిపాలన నంబర్ వన్ నంబర్ వన్

  • @krishnamohan2910
    @krishnamohan2910 Месяц назад +9

    శ్రమ విలువ తెలియని వ్యక్తి కి పరిపాలన అంటే ఉచిత పథకాలు యివ్వడం అనుకుంటాడు

  • @ramanakumarchv
    @ramanakumarchv Месяц назад +83

    జగనన్న రాజకీయం గా ఎదుర్కో , ఏపీ నీ నవ్వులపాలు చెయ్యకు , నిన్ను సీఎం నీ చేసింది

    • @honeysunney861
      @honeysunney861 Месяц назад

      Ekkada dayyala manushulani peaks tintunnaru

  • @ramarajupericharla4381
    @ramarajupericharla4381 Месяц назад +170

    కోర్ట్ ఎస్కేప్కి బటన్ నొక్కుడు, అసెంబ్లీ ఎస్కేప్కి ఢిల్లీ టూర్.

    • @EndhukuRaa
      @EndhukuRaa Месяц назад +1

      Oka dhaniki theliya kunda inko dhaniki kadupu lu cheyyadam😂😂

    • @ravichandrachunduri8063
      @ravichandrachunduri8063 Месяц назад +1

      ​@@EndhukuRaa ఏ... నీ పెళ్ళానికి చెయ్యలేదనా నీ బాధ😂😂

    • @EndhukuRaa
      @EndhukuRaa Месяц назад

      @@ravichandrachunduri8063 nenu na pellam dengichukunte ah pk gaadu puttadu raa.....

    • @ravichandrachunduri8063
      @ravichandrachunduri8063 Месяц назад

      @@EndhukuRaa ఆ 420 జగ్గూ సైకో గాడు నాకు పుట్టినట్టా రా?

    • @villagecomedygang6376
      @villagecomedygang6376 Месяц назад +1

      Anthey na assembly lo poradamanu bey poye first mi pulini ​@@EndhukuRaa

  • @gangarajuveerojipally7378
    @gangarajuveerojipally7378 Месяц назад +281

    అధికారం ఉన్నప్పుడే జగన్ రెడ్డి ఏం పీకలేక పోయాడు ఢిల్లీ వెళ్లి ఏం పీకుతాడు ఇక్కడ ఉన్న సమస్యల మీద పోరాడటం చాతకాదు కానీ సింపతి కోసం ఢిల్లీ వెళ్లి పోరాడతాడు అంట😂😂😂😂😂😂

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 Месяц назад +9

      antha drama, assembly sessions ki skip cheyadaniki drama edi. CBN kuda 2 years ki assemble ki vachi insults face chesadu. Jaggu pedda coward person, waste.

    • @lotus_0799
      @lotus_0799 Месяц назад +2

      అధికారం ఉన్నప్పుడు ఇలాంటి వి జరగలేదు

    • @SK_gamer449
      @SK_gamer449 Месяц назад +2

      Public Reaction Ela undo Jagan Chuustaadaa ani ma Doubt Okavela thelusukunna kudaa Siggutho Norumuusukuni Intiki Velli Rest Theesukunte Manchidi

    • @sureshbabubabyauntynicesin9060
      @sureshbabubabyauntynicesin9060 Месяц назад

      Media kutami de kadha
      So jagan bad Ani cheppistunnava

    • @ramakrishnat51
      @ramakrishnat51 Месяц назад

      Waste fellow

  • @alahariramesh4212
    @alahariramesh4212 Месяц назад +18

    Rly.Kodur athanu super gaa cheppaadu 👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @kprasad2477
    @kprasad2477 Месяц назад +109

    వైసిపి వైసిపి పరిపాలన తక్కువ పరిపాలన తక్కువ దోచుకోవడం ఎక్కువ దోచుకోవడం ఎక్కువ

  • @ramakrishnanakka324
    @ramakrishnanakka324 Месяц назад +10

    ఈ సైకో జలగ రెడ్డి గాడు అసలు ఎవడి కోసం ధర్నా చేశాడు, వీడి సొల్లు డ్రామాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు 😂😂

  • @ramanakumarchv
    @ramanakumarchv Месяц назад +91

    జగనన్న నిన్ను సీఎం ను చేసిన ఏపీ నీ అవమానించకు

  • @konda8069
    @konda8069 Месяц назад +3

    ప్రజలు ఇప్పుడు ప్రశాంతన్ఫా వున్నారు జగన్ బయట ఉంటే చాలా ప్రమాదం

  • @chinnaraomadaka4342
    @chinnaraomadaka4342 Месяц назад +60

    జై జనసేన జై ఆంధ్ర ప్రదేశ్❤❤❤

  • @mukkamallasurendrareddy-lo7du
    @mukkamallasurendrareddy-lo7du Месяц назад +2

    ఈ జలగను ఒదిలేయాలి పట్టించుకోకూడదు, ఈ అయిదు సంవత్సరాలు మనం ఆలోచించకూడదు😢😢😢😢
    సొంత బాబాయిని చంపితేనే చంపింది ఎవడో తెలుసుకోలేక పోయాడు వీడికి పరిపాలన గురించి మాట్లాడే హక్కు లేదు

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 Месяц назад +35

    జై జనసేన జై జై జనసేన జై డిప్యూటీ సీఎం జై పిఠాపురం🎉🎉🎉🎉🎉

  • @sekharkorada3386
    @sekharkorada3386 Месяц назад +3

    మీరు 100% కరెక్ట్ గా మాట్లాడారు సార్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అండి

  • @bhaskar50655
    @bhaskar50655 Месяц назад +59

    First avoid jagan media and public

    • @Msdhonigali
      @Msdhonigali Месяц назад

      Ala aithe 1.4 cr people abn tv5 enadu maha andhrajothi Andhra prabha kamma varam Naidu sollu ee channel lu chudakudadhu antav anthe ga

    • @kumnave
      @kumnave Месяц назад

      Mi sakhshi chepinna sollu appadhadulu abn kani tv5 kani publish cheyaladhu​@@Msdhonigali

    • @blacklover-mc7jg
      @blacklover-mc7jg Месяц назад

      Sakshi okati manesthe chaalu ​@@Msdhonigali

  • @goldentriangle1716
    @goldentriangle1716 Месяц назад +4

    రాష్ట్రపతి అప్పాయింట్ మెంట్ కి జగన్ వెళితే రాష్ట్రపతి : ' ఎవరమ్మా నువ్వు ఏం కావాలి? జగన్ : నేను తెలియదా !! ex cm of ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి : ' ఓహ్.. నువ్వా.. మరిచిపోయినయ్యా.. ఏం ఇలా వచ్చావ్ ? జగన్ : ఆంధ్రా లో అరాచకం జరిగి పోతుంది చూడండి visuals . రాష్ట్రపతి : ఇవన్నీ నువ్వే చేయించావు అని మాకు తెలిసింది. " మూసుకొని పో ..

  • @chantiroy5324
    @chantiroy5324 Месяц назад +4

    సారీ సార్ లాస్ట్ అంకుల్ గారు కూడా బాగా మాట్లాడారు గుడ్ సార్ 🎉🎉

  • @mjhansiranimjhansirani2948
    @mjhansiranimjhansirani2948 Месяц назад +2

    😊 వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న సూపర్ గా చెప్పావు 🌹

  • @jkumar66
    @jkumar66 Месяц назад +13

    మంచి మాట...ఒకాయన చెప్పారు.."అసలు A 1 నిందితుడు ,ఒక ఎంఎల్ఏ కి ఎందుకు అంత హైప్ తీసుకువస్తారు,మాట్లాడుకోవడం దండగ,టీవీ లలో చూపించడం మానాలి,న్యూస్ పేపర్ లలో కూడా వార్తలు అతిని గురించి రాయడం మానేయాలి, ఏదో ఆయన చేసిన తప్పులు,కేసులు,,గత 5 years గా చేసిన దోపిడీ,కబ్జాలు,అవినీతి గురించి మాత్రమే చర్చించాలి.."క్విట్ వైసిపి...క్విట్ జగన్ ఇన్ ఏపీ"

  • @trueteluguworld1883
    @trueteluguworld1883 Месяц назад +32

    ఆంధ్రా నీ గానీ ఒక షేప్ తీసుకొస్తే... జగన్ అనే వ్యక్తి ఒకరు ఉన్నారు అని జనం మర్చిపోతారు... అని... నేను ఒకడ్ని ఉన్నాను.. అని.... జనానికి గుర్తుచేసే ప్రయత్నం చేస్తున్నాడు అంతే...

  • @parameswarareddy693
    @parameswarareddy693 Месяц назад +13

    ఒక్క నెలకే ఉక్కపోతనా!
    59 నెలలు తట్టుకోవడం చాలా కష్టం,

  • @sta981
    @sta981 Месяц назад +5

    100% జగన్ గురించి మర్చిపోవడమే మంచిది ఒక అన్న చెప్పిండు నిజాయితీగా చెప్పిన

  • @Jagan840
    @Jagan840 Месяц назад +36

    Jai janasena party pspk best politician miss leader pspk Anna super speech Anna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @kupnpavankumar6031
    @kupnpavankumar6031 Месяц назад +19

    Real voices to ap people

  • @balipogupitchiah7497
    @balipogupitchiah7497 Месяц назад +20

    Babai case 5years aindi,Inka emi telale,dinipi Nirahara Dhiksha chey Anna

  • @kanakanttinagandra2177
    @kanakanttinagandra2177 Месяц назад +2

    ప్రజలు చాలా తెలుసుకున్నారు వైసిపి పార్టీ అనేది ఒకటి ఉందని మర్చిపోయారు అది గుర్తుంచుకోవాలి వైసిపి వాళ్ళు paytm బ్యాచ్ నిజం నిబ్బరంగా చెప్తున్నా వైసిపి పార్టీ అనేది ఉన్నదని జగన్ గాడు అనేది ఉన్నాడని చాలా మంది మర్చిపోయారు ప్రజలు ఎవరి పనులు చేసుకుంటున్నారు😂😂😂😂 జగన్ గానికి రాజకీయం చేతకాదు అవగాహన లేక వాడు ఏది పడితే అది చేస్తున్నాడు😂😂😂 జగన్ గాడి రాజకీయమంతా రివేంజ్ లో ఉంది అంతే తిని ప్రజల కోసం ప్రేమ కోసం ప్రజల ప్రేమ పొందడానికి కాదు ప్రజలకు మేలు చేసే దానికి కాదు రాష్ట్రానికి ఏమి చేసేదానికి కాదు జగన్ గాడు ఇది తెలుసుకోవాలి ప్రజలు వాడు రాజకీయ నాయకుడు అంటే ఎవరు నమ్మలేదు స్వామి దేవుడా వాడు ఒకడు ఉన్నాడు జగన్ అనేది మర్చిపోయిన రాష్ట్రంలో వాళ్ళు పనులు చేసుకుంటున్నారు

  • @DaramRelli-ej3pi
    @DaramRelli-ej3pi Месяц назад +31

    Jai janasena Jay power star❤❤❤❤❤❤

  • @Pydinaiduregani
    @Pydinaiduregani Месяц назад +3

    ఢిల్లీకి కాదు జగన్ డైరెక్టుగా జైలు కి పంపించేయడమే అందరికి మంచింది

  • @sattibabuk1617
    @sattibabuk1617 Месяц назад +67

    Jai janasena ✊✊✊✊✊

  • @bujjinagamaniphardu6047
    @bujjinagamaniphardu6047 Месяц назад +1

    అసెంబ్లీ సమావేశాలకి వస్తె గత 5 సంవత్సరాల లో ఇయన గారు చేసిన బాగోతాలు బయటపడతాయి అని భయపడి ఢిల్లీ పారిపోయి డ్రామాలు ఆడుతున్నాడు.

  • @paltiyarajan3210
    @paltiyarajan3210 Месяц назад +21

    True brother nijame Jagan ni marchipondi super talking

  • @sujathaallada5358
    @sujathaallada5358 Месяц назад +2

    ఇప్పుడు చాలా ఆనందంగా వున్నారు ఏపీ ప్రజలు ఈ జగన్ దరిద్రుడు ఇంకెప్పుడు గెలవకూడదనే కోరుకుంటున్నారు

  • @kirankiran3974
    @kirankiran3974 Месяц назад +27

    Jai TDP Jai janasena

  • @chaitanyakumarmoguluri4556
    @chaitanyakumarmoguluri4556 Месяц назад +1

    At 16:49 ఉన్న పది మందీనా is the next level punch🤣🤣🤣

  • @MadhaviKunumula
    @MadhaviKunumula Месяц назад +22

    Yes super 👌 super super super super super super super super super super super super super super super super super super super super super super super

  • @maheshyeluri1717
    @maheshyeluri1717 Месяц назад +2

    పతివ్రత పాయాసం చేస్తే తెల్లారావరకు చల్లరాలేదు

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 Месяц назад +90

    జగన్ సర్టిఫికెట్లో హిందూ మతం అని రాసి ఉంటుంది కానీ వీడు క్రిస్టియన్ మతం లో జాయిన్ అయ్యే ప్రార్థన చేస్తా ఉంటాడు ఇది ఎక్కడి మతాలన్నీ బాబు

    • @bujjamma.
      @bujjamma. Месяц назад

      Ikkada kuda Christans meedee edustaru am batukuuuu

    • @vinny2209
      @vinny2209 Месяц назад

      అతను చేసిన అరాచకం గుర్తు లేదు.. కేవలం మతం మాత్రమే గుర్తు ఉంది.. అంటే జగన్ హిందూ అయితే సపోర్ట్ చేస్తావ్ అన్నమాట ఏం చేసినా కూడా...కదా బత్తాయి..

  • @ummadisettynagamani2125
    @ummadisettynagamani2125 Месяц назад +11

    Bail meeda vunna vallu manaku avasarama

    • @BMadhu_6801
      @BMadhu_6801 Месяц назад +1

      Correct present persons

  • @BujjiTroller
    @BujjiTroller Месяц назад +59

    Jai janasena jai harsha guntu palli

  • @familymembers4
    @familymembers4 Месяц назад +3

    gatha 5 yrs పట్టిన Daridram వదిలేసింది..A.P ki...Aina 11 మంది తో అయినా అసెంబ్లీ కి వెళ్లి ప్రజల వాయిస్ వినిపించొచ్చు కదా...అది లేకుండా వెళ్లి ఢిల్లీ లో సభ అంట....😂😂

  • @user-jv9gc8vn5k
    @user-jv9gc8vn5k Месяц назад +14

    Good super bro 👍👍👍

  • @raghusuraparaju5009
    @raghusuraparaju5009 Месяц назад +2

    జగనన్న అధికారంలో ఉన్నప్పుడు పబ్జీ ఆడుకోని, ఇప్పుడు వెనక తవుడుకుంటే ఏమి ఉపయోగం

  • @narendra1291
    @narendra1291 Месяц назад +17

    People of AP are so matured now. Thinking what is right and what is wrong. Happy AP people are not showing intrest on Jagan's politics.

  • @SatayaraoVanapalli
    @SatayaraoVanapalli Месяц назад +1

    Rly కోడూరు. బ్రో చెప్పింది 100%. కరెక్ట్..❤❤❤💐💐💐👌👍👍

  • @prasadP-mq9ow
    @prasadP-mq9ow Месяц назад +19

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @rajeshj6494
    @rajeshj6494 Месяц назад +13

    Super brother nice

  • @nikeshpodila9354
    @nikeshpodila9354 Месяц назад +1

    రైల్వే కోడూరు అతను బాగా మాట్లాడారు సూపర్ అండి

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 Месяц назад +10

    బాగా చెప్పారు

  • @svgbooksraju8174
    @svgbooksraju8174 Месяц назад +2

    శవాల దగ్గర రాజకీయం చేసే ఆంధ్ర కాటి కాపరి జగన్ గాడు ఈ రాష్ట్రానికి దూరం గా ఉంటే ఈ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది, ఇలాంటి సైకో గాడు ఈ రాష్ట్రం లో తిరగడం ఈ రాష్ట్రానికే ప్రమాద కరం ✨✨

  • @user-jn4jg8qt6t
    @user-jn4jg8qt6t Месяц назад +7

    Excellent sir

  • @nittus1168
    @nittus1168 Месяц назад +3

    వినయ్ బ్రో చాలా బాగా చెప్పారు

  • @brahmanaidu6987
    @brahmanaidu6987 Месяц назад +21

    Jaijanasena

  • @sureshnaresh3081
    @sureshnaresh3081 Месяц назад +1

    అందుకే మేము పవన్ అన్న ని విలువ ఇచ్చి కూటమి ప్రభుత్వం కి ఓటు వేశాం మంచి జరగాలి అని జరుగుతోంది కూడా

  • @ramesbabu5584
    @ramesbabu5584 Месяц назад +28

    Jagan assembly Duma kothi Delhi escape drama jagan super artist

    • @kreddy-sv1gy
      @kreddy-sv1gy Месяц назад

      80 percent public are busy there work they see they belive that how vote transfer happen.. andhukey circus...😃 youth has to educate parens and grand parents any goverment changes u get pension money dont worry

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 Месяц назад +1

    వినుకొండ బాయ్స్ సూపర్ స్పీచ్ for యూత్ స్పెషల్ స్పీచ్. థాంక్స్. బాబు లు..

  • @Nagarajumajji
    @Nagarajumajji Месяц назад +30

    Jai janasena

  • @rangarao7263
    @rangarao7263 Месяц назад +2

    ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంది నాకు తెలిసి 🤝🤝🤝🤝🤝

  • @shaikrihaan9136
    @shaikrihaan9136 Месяц назад +10

    Jai tdp 👍👍🙏👍👍👍

  • @user-st5sc8ej3y
    @user-st5sc8ej3y Месяц назад +2

    టీడీపీ బాగానే వుంది పరిపాలన లో... కాక పొతే హోమ్ మినిస్టర్, స్పీకర్, ఈ ఇద్దరినీ మారిస్తే బాబు గారికి 100%బెటర్. అవుతుంది.. ఈ ఇద్దరినీ మార్చాలి బాబు గారు.. 🌹

  • @VijayVijay-t2x
    @VijayVijay-t2x Месяц назад +18

    Super bro

  • @Bocchayesu123
    @Bocchayesu123 Месяц назад +1

    ప్రజా వాయిస్ ప్రజల పక్షాన పబ్లికే నిర్ణయము ఇటువంటి నిజాలు మాట్లాడడం మంచిది జైహింద్

  • @SriniKiva-si1vf
    @SriniKiva-si1vf Месяц назад +11

    Super brother...., well said just forget about Jagan... 👏🏾👏🏾

  • @MylariNagabhushana
    @MylariNagabhushana Месяц назад +1

    అన్న మీరు కడప జిల్లా వాసి చాలా క్లియర్ గా బాగా చెప్పారునా తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు

  • @budikrishna542
    @budikrishna542 Месяц назад +3

    YSRCP పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

  • @vasumg8042
    @vasumg8042 Месяц назад +4

    Dream 11 players - Captain Jagan 😂

  • @nayak.b1739
    @nayak.b1739 Месяц назад +6

    Good naanna unnadi unnattugaa chepparu thanks 👍. Ippatikaina 40% YCP ki vote vesina AP prajalu ardham chesukonte santosam leekunte mana kharma anukovaali