Raghu Rama Krishnam Raju Hilarious Comments On YS Jagan Rushikonda Palace | Chandrababu,Pawan Kalyan

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024

Комментарии • 481

  • @kumark-jj2yy
    @kumark-jj2yy 2 месяца назад +301

    పాలెస్ ని టికెట్ పెట్టి జనాలకు చూపించండి. ఎన్నో లాభలు ఉంటాయి.

  • @Yamini-gk8mm
    @Yamini-gk8mm 2 месяца назад +137

    మ్యూజియం నీ చెయ్యండి సార్. గిరిజన సంప్రదాయ వస్తువులు (వస్తువులు) పెట్టి, ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెట్టండి. ఎలాగో 500cr రికవరీ cheyyandi.

    • @sadasiva999.
      @sadasiva999. 2 месяца назад +5

      ఎస్ మంచి విలువ గల వస్తువులు పురాతన మైనవి రాజుల చరిత్ర ఇలాటి వాటితో మ్యూజిమ్ పెడితే చాలా మంచి పేరు డబ్బు వస్తుంది ❤

    • @Mallikarjunarao-v4v
      @Mallikarjunarao-v4v 2 месяца назад +3

      @@Yamini-gk8mm Good👍 Idea.
      పరిశీలించదగిన సూచనే....

    • @satyasria1285
      @satyasria1285 2 месяца назад

      Super idea ❤❤

    • @kingpro5556
      @kingpro5556 2 месяца назад

      Good suggetion

  • @reddy19990
    @reddy19990 2 месяца назад +44

    ఆంద్ర ప్రజలకు,ప్రభుత్వానికి..ఒక సలహా..ఋషికొండ ప్యాలెస్ ని ప్రజల దర్శనకోసం.. నార్మల్ టికెట్ పెట్టి చూపించాలి...ప్రజల ధనాన్ని..ఎలా దుర్వినోగం చేసి విలాసవంతమైన జీవితాన్ని గడపాలి అనుకొంటారో...ప్రజలకు.. తెలుసుకొనే అవకాశం ఉంటుంది..

  • @Mallikarjunarao-v4v
    @Mallikarjunarao-v4v 2 месяца назад +180

    టిక్కెట్లు 100రూ.చొప్పున పెట్టండి.
    ఐదేళ్లలో కనీసం కోటిమంది చూడగలరు.. వందకోట్ల రూపాయలైనా జమవుతాయి..
    చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం.

  • @nehamahanthi687
    @nehamahanthi687 2 месяца назад +32

    అసెంబ్లీ ప్రశాంతంగా,digified గా వుంది❤💐👌

    • @diwakarreddyg9999
      @diwakarreddyg9999 2 месяца назад

      అవును లే కొంత సేపు స్వ డబ్బా ,కొంత సేపు పర డబ్బా కలిపి పరస్పర డబ్బా కొట్టుకోవడమే గా మీ జాతి ని మింగా

    • @AnuChowdary-k3u
      @AnuChowdary-k3u 2 месяца назад

      Haha super answer bro​@@diwakarreddyg9999

    • @Spider-do8krkkl
      @Spider-do8krkkl 2 месяца назад

      @@nehamahanthi687 అందరు వాళ్ళే అయినప్పుడు ఎలా వుంటుంది రా చెమ్మ చెక్కలు ఆడినట్లు వుంటుంది ఇలాగే..

    • @sharathkumarreddy8525
      @sharathkumarreddy8525 2 месяца назад

      @@diwakarreddyg9999Reddy ainantha maathrana jagan ki support cheyyali ani em ledhu, think about state, ipudu assembly eggotti dhaakkunnadu chethagaani sannasi, Reddy's paruvu theesthunna mundamopini support chesthunaru guddi ga🤦‍♂️ maarandi ra babu, jagan gaadu already christian ga maaripoyaadu

  • @r.haribaburaju2490
    @r.haribaburaju2490 2 месяца назад +229

    500 crores recovery చేయండి సైకో నుండి

    • @Mallikarjunarao-v4v
      @Mallikarjunarao-v4v 2 месяца назад +18

      వాడి దగ్గర Received మాత్రమే.
      Paid ఉండదు.

    • @radhatv8927
      @radhatv8927 2 месяца назад +4

      Yes

    • @vehanvehan8619
      @vehanvehan8619 2 месяца назад +4

      Yes😡🫵

    • @SanthoshkumarChabathula
      @SanthoshkumarChabathula 2 месяца назад

      adhi prabuthvnidhi sir

    • @adityasharma9176
      @adityasharma9176 2 месяца назад

      జగ్గు గాడిని లోపల వేసి మొత్తం ఉన్నది అంతా లాగేసుకుని అమరావతి కడితే సూపర్ ఉంటుంది😅

  • @anuradha9548
    @anuradha9548 2 месяца назад +121

    ఖరీదైన వస్తువులన్నీ వేలం వేసేయండి

    • @blrtpt1987
      @blrtpt1987 2 месяца назад +1

      Adi velam veyadiniki veelu Leni vidham ga kattadu daridrudu, rashtraniki pattina Sani gadu.
      Aa place crz paridhi Loki vasthundi. Full length commercial operations cheyakudadu as per Indian government.

    • @sudhasakhamuri6284
      @sudhasakhamuri6284 2 месяца назад +1

      Anta cost Aina things kone vallu evaru

    • @blrtpt1987
      @blrtpt1987 2 месяца назад +1

      @@sudhasakhamuri6284 mana desaniki vennemuka, TATA samstha vundi kada. Vaalaki chebithe emaina chestaremo

    • @anuradha9548
      @anuradha9548 2 месяца назад

      @@sudhasakhamuri6284 సురేష్ చంద్రశేఖర్ అనే నేరస్తుడు తీహార్ జైలు నుంచి బాబు గారికి లేఖ వ్రాశాడట,రుషికొండ ప్యాలెస్ అమ్మితే కొనుక్కుంటానని. మరీ అలాంటి వాళ్లుకాకపోయినా,అందులో అంతా ఒకరే కొనలేకపోవచ్చు కానీ ఒక్కొక్క వస్తువు విడివిడిగా కొనగలిగిన శ్రీమంతులు మన దేశంలో చాలా మందే ఉన్నారుగా.అవన్నీ అమ్మి ఎంతో కొంత రాబట్టుకోవటమే

  • @wakeup8468
    @wakeup8468 2 месяца назад +73

    అది ప్రజల వీక్షించే లాగా ఒక మ్యూజియం లాగా చేయండి ఒక పనికిమాలిన వెధవని ఎన్నుకుంటే ఏమి చేస్తాడు అనేది జనాలకి తెలియాలి, 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జరిగిన అనేక విధ్వంసాలు హత్యాకాండలు ఈ కుట్రలు రాజకీయ హత్యలు వీటన్నిటి గురించి ఆ మ్యూజియంలో భద్రపరిచి ప్రజలకు ఈ ఐదేళ్లలో జరిగిన అవినీతి గురించి పూర్తిగా తెలిసేలాగా ఆ మ్యూజియం ని నడపండి టికెట్ పెట్టి.

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 2 месяца назад +207

    Asembly కి రాకుండా తప్పించుకొని delhi లో డ్రామా వెయ్యడానికి వెళ్లిన దుర్మార్గుడు

    • @saathvikam
      @saathvikam 2 месяца назад +2

      em appudu cbn velilaaa.. andaru anthe veelu

    • @skmunna4941
      @skmunna4941 2 месяца назад

      Gudda pagldngndi😂

    • @umashanmukharao3435
      @umashanmukharao3435 Месяц назад

      Assembly ki raadhu simham bayapdindi tokkestarani

  • @ramadevichivukula9291
    @ramadevichivukula9291 2 месяца назад +65

    ఎన్నాళ్ళకు అసెంబ్లీ లో నవ్వులు ప్రశాంతంగా

  • @umaranibavisetty2485
    @umaranibavisetty2485 2 месяца назад +61

    టికెట్ పెట్టి ప్రజలు చూడటానికి పెట్టండి,ఎక్కడ ఎక్కడ ఎంత ఖర్చు ఐయ్యింది బోర్డులు పెట్టండి జగన్ గురించి తెలియని వాళ్ళకి మరియు ఇప్పుడు కూడా ఓటు వేసిన వాళ్లకి తెలియచెప్పినట్టు ఔతుంది

    • @rameshr3592
      @rameshr3592 2 месяца назад +3

      Super Bro 👌

    • @anuradhasreepada4180
      @anuradhasreepada4180 2 месяца назад +3

      Good Suggestion

    • @radhatv8927
      @radhatv8927 2 месяца назад +2

      Yes

    • @vehanvehan8619
      @vehanvehan8619 2 месяца назад +1

      Wow👌👌👌🫡🫡🫡 fantastic comment 👏👏😡😡👌👌👌👌👌👌vaadi ki adhe correct

    • @Mallikarjunarao-v4v
      @Mallikarjunarao-v4v 2 месяца назад

      అదీ.. మంచి సూచన

  • @sailaja8889
    @sailaja8889 2 месяца назад +20

    ఇన్ని చేసినా మీరు సైలెంట్ గా ఉంటున్నారు సార్.. వాళ్ళు రెచ్చిపోతూనే ఉన్నారు 😮

  • @SavyaSaachi-em9de
    @SavyaSaachi-em9de 2 месяца назад +68

    Chandra Babu naidu is great administrator.

  • @user-hq9ys7et7x
    @user-hq9ys7et7x 2 месяца назад +21

    అందులో ప్రజలు కీ ఉపయోగం అయ్యేలా చేయండి

  • @pothurajushiva7230
    @pothurajushiva7230 2 месяца назад +66

    మేము చేసిన తప్పు మేమే సరిదిద్దుకుంటాం. వాడు సృష్టించిన విద్వాంసానికి మేమే బాద్యులం. ఎక్కడ నష్టం ఎక్కువ జరిగిందో అక్కడ పూరించే ఆలోచన చెయ్యండి మా వంతు మేము ముందుకు వస్తాం. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి. మాకు మీరు కావాలి.

    • @CHINNA.7455
      @CHINNA.7455 2 месяца назад +3

      👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻

    • @blrtpt1987
      @blrtpt1987 2 месяца назад +1

      Da ki vattu pettali, vidhwamsam.
      Vidhwamsam ante ento chupinchadu, aa akku pakshi, siggu lekunda malli abaddhala tho ippudunna government meeda burada challuthunnadu

    • @chytanyakishore7816
      @chytanyakishore7816 2 месяца назад

      Edisavu le

    • @blrtpt1987
      @blrtpt1987 2 месяца назад +2

      @@chytanyakishore7816 ante nuvvu.... Devuni bidda che kapadabaduthunna gorreva?

    • @CHINNA.7455
      @CHINNA.7455 2 месяца назад +1

      @@chytanyakishore7816 నువ్వొక ఎర్రిగొఱ్ఱెవా 😔😔

  • @ChiruChand
    @ChiruChand 2 месяца назад +36

    So much peaceful this assembly session.. Thanks Andhrapradesh for giving such good leadership to us finally Jai JanaSena TDP BJP 🙏..

  • @Ribeye512
    @Ribeye512 2 месяца назад +3

    Beautiful Assembly ❤ Telugu Pride ❤

  • @Appstar35
    @Appstar35 2 месяца назад +38

    Indias Supreme Destination wedding spot Higher Than Rajasthan State

  • @KSrinivasDev
    @KSrinivasDev 2 месяца назад +16

    Immediately recover the 500 crores from syco Jagan

  • @kumarin6239
    @kumarin6239 2 месяца назад +26

    Chndra బాబు నాయుడు గారు ఎపుడు బావుండలి.

  • @Sample3305
    @Sample3305 2 месяца назад +16

    First time assembly chala baga anipisthunadi...aa jalaga ledu kada

  • @joelrajkumarpatnaik8254
    @joelrajkumarpatnaik8254 2 месяца назад +11

    1000 కోట్లు పెట్టి మీరు కట్టిన సచివాలయం కన్నా ఇది చాలా సూపర్ .. దాన్ని దేనికైనా ఉపయోగించుకోవచ్చు…ఒక 7 స్టార్ హోటల్ ని చెయండి టెండర్ వేయండి ఎవడో ఒకడు లీజ్ కి తీసుకుంటాడు..

    • @_philosopher_00
      @_philosopher_00 2 месяца назад +2

      Enta mandi untaru bayya andulo.? 7 star chepataniki sachivalayam 175 MLA administration vadulintunnaru rastra bhavishat decide avutadi

    • @kadhamahal.audiobook
      @kadhamahal.audiobook 2 месяца назад +1

      Sachivalayam state administration ki panikostundi.idi denikosam panikostundi.

  • @golmaal7951
    @golmaal7951 2 месяца назад

    Lol this a different assembly now 😂

  • @rahulrahul-pk4ok
    @rahulrahul-pk4ok 2 месяца назад +2

    ఊరుకోండి చంద్రబాబు గారు ...మీరు 900 కోట్లు పెట్టీ విరిగి పోయిన భవనం కట్టలేదా.. అధికూడ తాత్కాలిక భవనం.....చేతకాకపోతే మూసుకొని ఉండండి...

    • @venkatachowdaiahpamisetty8866
      @venkatachowdaiahpamisetty8866 2 месяца назад

      Avuri.pushpamra.neevu

    • @rahulrahul-pk4ok
      @rahulrahul-pk4ok 2 месяца назад

      @@venkatachowdaiahpamisetty8866 neelanti yerra pushpalu unnayi kabatte .... Chandrababu pawan kalyan Inka games aduthunnaru.....

  • @narayanaroyal7162
    @narayanaroyal7162 2 месяца назад +6

    Neku 15k, neku 15k, neke15k, neku 18k ekkada adhi chudu first😂😂😂

  • @vmr3624
    @vmr3624 2 месяца назад +11

    Forget past. Please discuss about future development of AP state including employment to youth.🙏

  • @melodiesmorning2246
    @melodiesmorning2246 2 месяца назад +11

    RRR గారు పెద్ద ప్లానింగ్ వేసారూ చూడు అయ్యా నువ్ నన్ను కొట్టిచ్చావ్ నేను నువ్ కట్టించుకున్న ప్యాలస్ లో నేను మసాజ్ కు రెడీ అవుతున్న అని చురక అంటిస్తున్నాడు 😂😂😂

  • @fathimunnishabegum6478
    @fathimunnishabegum6478 2 месяца назад +52

    Legendary speech CBN ji🎉🎉🎉

  • @SaitanmaiChalla
    @SaitanmaiChalla 2 месяца назад +3

    ఎక్కువ ధరకు అమ్మేయచు కదా.....ఏ అంబానీ కో..... అదాని కో.....అమ్మెయ్యాచుగా........

    • @kandarihari8929
      @kandarihari8929 2 месяца назад

      Here matter is what we do with that...

  • @viswanadhamveryverynicesar1344
    @viswanadhamveryverynicesar1344 2 месяца назад +13

    THE COST OF CONSTRUCTION SHOULD BE RECOVERED FROM THE PERSON WHO ORDERED. BECAUSE IT IS PEOPLE'S MONEY.

  • @kondrumoshe7877
    @kondrumoshe7877 2 месяца назад +1

    మీరు కట్టేది చూస్తానికి ఎవరు రారు కనీసం జగన్ గారు కట్టింది అన్న వెళ్లి చూడండి

  • @ramvenkat3482
    @ramvenkat3482 2 месяца назад +12

    500 కోట్లు తో అంత అద్దుతం గా కట్టాడు జగన్,మీరు 15000 కోట్లు తో ఇంకా బాగా కట్టవచ్చు.లక్ష కోట్లు అమరావతి అయితే సిగ్నపూర్ ఏమో అవుతుంది

    • @Mallikarjunarao-v4v
      @Mallikarjunarao-v4v 2 месяца назад +1

      @@ramvenkat3482 500 cr. ఒక్కదానికే ఖర్చు పెట్టాడు నాయనా. జలగ.

    • @anipholi5714
      @anipholi5714 2 месяца назад +1

      Vizag best capital

    • @bnssureka2479
      @bnssureka2479 2 месяца назад

      Ethiyopia avutundi.

  • @ramanababu1236
    @ramanababu1236 2 месяца назад

    టికెట్ 100పెట్టి జనాలకు చూపించండి ప్యాలెస్ ని సార్

  • @chennurvinay369
    @chennurvinay369 2 месяца назад +2

    Yes 💯 percent right 👍

  • @NakkaIndrani
    @NakkaIndrani 2 месяца назад

    ప్రజల నాయకుడు సార్ మిరు 👏

  • @Yamini-gk8mm
    @Yamini-gk8mm 2 месяца назад +4

    జగ్గు పేరుకి AA రిషి కొండ ప్యాలెస్ ని బదిలీ చేసి, వాడి దగ్గర 500cr తీసుకోండి సార్. వాడికే అమ్మియేసేయండి AA ప్యాలెస్ ని.

  • @sunnambheemaiah2183
    @sunnambheemaiah2183 2 месяца назад +15

    ఓరీ అది ప్రభుత్వ ఆస్తి అని ప్రజలకు తెలుసు

    • @Yamini-gk8mm
      @Yamini-gk8mm 2 месяца назад +2

      That is not public property

    • @muralikrishnareddy8994
      @muralikrishnareddy8994 2 месяца назад +6

      ప్రభుత్వం కోసమో, ప్రజల కోసమో లేక తన నివాసం కోసమో ... ఎవరికి తెలియదు?

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 2 месяца назад +10

    first jagan bail should be cancelled bro

  • @ashokkumarlingolu3677
    @ashokkumarlingolu3677 2 месяца назад

    తాత్కాలికంగా 1000 కోట్లు పెట్టి కొద్దిపాటి వర్షాలకే.....లికైయేవిధంగా కట్టారు కదా 1000 కొట్లు తగలేసి దానిగురించి కూడా మాట్లాడండి......చంద్రాలు గారు 😅

  • @rajasekharpilli4253
    @rajasekharpilli4253 2 месяца назад +1

    Single ga gelavalevu nuv history lo😂

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z 2 месяца назад +7

    సాదువులు వేరు ఋషులు వేరు భక్తులు వేరు వీళ్ళందరూ అక్కడ ఉన్న నీటిని ఆధారం చేసుకొని అకొండ పైన ధ్యానం తపస్సు లాంటివి చేసుకొనే వారు అలాంటి కొండ ను ఒక సీఎం గా ఉన్న వారు ఎందుకు ట్రావ్వించ్చారంటే ఒక్క టే వారు హిందువు కాదు ఓం నమోవెంకటేశాయ

    • @Siva-y6l
      @Siva-y6l 2 месяца назад

      ప్రతి పక్షం లేకుండా కాంగ్రెస్ 2019 లో,ప్రతి పక్షం లేకుండా 2024 లో ycp

  • @RAJENDRA-n7e
    @RAJENDRA-n7e 2 месяца назад

    బాబు గారు . మీరు visionary. కానీ మీరు ఈ జమానా కి old. Please మీరు resine చేసి - లోకేష్ అన్న కి సిఎం పోస్ట్ ఇవ్వండి ! Please .

  • @ayyababubaratam9496
    @ayyababubaratam9496 2 месяца назад

    Assembly low ఇంత అందంగా ఉంటంది but. Adi దేవలైమ్ దాన్ని బాగా కపాండి sir❤❤❤❤🎉🎉🎉🎉😮😮😮😮

  • @vijji-sonusood1234
    @vijji-sonusood1234 2 месяца назад

    Assembly is very dignified

  • @Harikrishna.3690
    @Harikrishna.3690 2 месяца назад +1

    అలాంటి ప్యాలెస్ నిర్మించే దమ్ము మీకు లేదు EVM బ్యాచ్..

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 2 месяца назад +8

    సైకో కిల్లర్ జగన్ సాయి రెడ్డి బకాసురుడు భూ దండాలు కబ్జాలు ఇసుక మాఫీ చేసారు

  • @chittibabu5276
    @chittibabu5276 2 месяца назад +3

    Very respectful ❤🎉

  • @NJSS0211-niranjan
    @NJSS0211-niranjan 2 месяца назад +8

    మీరు కట్టిన సచివాలయం ఖర్చు ఎంత అవుతుంది. మీరు ఎన్ని కోట్లు ఖర్చు చూపించారో కూడా చెప్పండి. ఐరన్ రాడ్ వేసి. Pop తో రేకులతో 10కోట్లు పైగా ఖర్చు

    • @charanreddy2504
      @charanreddy2504 2 месяца назад

      Adhi manam telusukovali...jagan garu chesina thappu ni cover chesthu babu gari thappulu chepthunnaru, kani idharu maba dabbulu karchu chesaru ani alochinchadam ledhu😢..aina secretariat uh resort uh okkati kadhu ga..kastha alochinchandi

  • @NJSS0211-niranjan
    @NJSS0211-niranjan 2 месяца назад +2

    అది resort టూరిజం నే కదా. Govt ruling చేయడానికి

  • @renukadevi4882
    @renukadevi4882 2 месяца назад +1

    Mla లు అందరూ ఫామిలీస్ అక్కడే పెట్టండి జగ్గుగాడికి కడుపు మండిపోవాలి. అద్దె మాత్రం అందరూ కట్టాల్సిందే

  • @vidhyavikas
    @vidhyavikas 2 месяца назад

    జగన్ నిర్మస్తే వృధా అంట ముసలి నక్క నిర్మస్తే అది డెవలప్ మెంట్ ఏమిరా మీ ప్రచారాలు...

  • @Spider-do8krkkl
    @Spider-do8krkkl 2 месяца назад +5

    అత్యంత చెత్త అసెంబ్లీ సమావేశాలు నేను చూస్తున్న ఇప్పుడు..ఇవి గ్రూప్ మీటింగ్ లా వున్నాయి సరదాగా చుట్టూ కూర్చొని మాట్లాడుకున్నాట్లు తు..

    • @syamalasalman5302
      @syamalasalman5302 2 месяца назад

      బూతులు తిడుతూ జింప్ తీసి చూపిస్తే బాగుంటుంది
      అనుకుంటా

    • @Spider-do8krkkl
      @Spider-do8krkkl 2 месяца назад

      @@syamalasalman5302 అరేయ్ నీకు నేను చెప్పింది అర్దం కాలేదు ..వాళ్ళు వాళ్ళు సొల్లు ముచ్చట్లు పెట్టుకున్నట్లు వాళ్ళని వాళ్ళు పోగుడుకున్నట్లు వుంది తప్ప ,ప్రజల తరపున వాళ్ళని నిలదీసి మాట్లాడే వాళ్ళు వుండాలి కదా.. ఇప్పుడు ఇవి కాలక్షేపం కోసం పెట్టుకున్న సమావేశాలు లాగా వున్నాయి తప్ప ఇంకా ఎలా వున్నాయి

    • @Srinathboddu
      @Srinathboddu 2 месяца назад

      Haaaa

  • @kishore3373
    @kishore3373 2 месяца назад +1

    నువ్వు పోలవరం తీర్గటని ఎన్ని కోట్లు తగల పెట్టావు

  • @dhanalakshmitadiparthi769
    @dhanalakshmitadiparthi769 2 месяца назад +1

    కుర్చ్పోవయ్యననునెక న్నముండాదిగము😂😂😂😂

  • @malimuppuri5714
    @malimuppuri5714 2 месяца назад +2

    సైకో దగ్గర,అధికారుల దగ్గర నుంచి రికవరీ చేయాలి

  • @jayaramyadav9520
    @jayaramyadav9520 2 месяца назад

    ప్యాలస్ కొనడానికి చంబా బ్యాచ్ ఏదో ప్లానే వుంది

  • @Badmintonfreek
    @Badmintonfreek 2 месяца назад +2

    Hotel lo meeting petti dabbulu tagaleyyakunda.... Akkada meeting pettukondi.

  • @anjaneyuluadk123
    @anjaneyuluadk123 2 месяца назад +1

    ఆ ప్యాలెస్ జగన్ ది అంటున్నారు కదా.మరీ మీకు ఏమీ సంబంధం సార్.అది ప్రజలకు సంబంధించిన ఆస్తి.నీ ఆబ్బ సొత్తు,జగన్ అబ్బ సొత్తు కాదు.గతాన్ని వదిలేసి ప్రజలకు ఇచ్చిన మాట గురించి ఆలోచించండి సార్.పాలన అంటే ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకరినొకరు తిట్టుకొని కాలయాపన చేయడం కాదు.మీరు ప్రజలకు ఏమి చేస్తానని చెప్పారో అది చేయండి.అప్పుడు ప్రజలు మీకు పాదాభివందాలు చేసి మళ్ళీ2029 లో తిరుగులేని మెజారిటీతో మిమ్మల్ని గెలిపిస్తారు.🙏🙏🙏

  • @raviprasad7983
    @raviprasad7983 2 месяца назад +1

    ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల మధ్య తేడా తెలియని వీడవాలు జగన్‌ గురించే వ్యాఖ్యలు చేశారు.

  • @Baba-y4v
    @Baba-y4v 2 месяца назад +1

    మీరు ప్రజల ప్రాణాలతోనే ఆడుకుంటున్నారుగా

  • @padma_1274
    @padma_1274 2 месяца назад +1

    ఏమీ ఎగతాళి వద్దు అంటూనే వెకిలి చేష్టలు చేస్తున్నారు EVM లతో వచ్చారు మీ మంచి మీరు చేయండి జగన్,జగన్ అని అందరికీ భజన చేస్తున్నారు హాందగా ప్రవర్తించే తీరు లేదా మీకు

  • @arifmohammadameerullah998
    @arifmohammadameerullah998 2 месяца назад

    ప్రజల అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్యాలెస్ చూడాలని చాలామంది అనుకుంటున్నారు దాన్ని ₹100 టికెట్టు పెట్టి ప్రజలందరికీ ఈ బాత్రూం కి ఎంత ఖర్చయింది బెడ్ రూమ్ కి ఎంత ఖర్చయిందని బోర్డులు ఏర్పాటు చేసి అలాగే రాష్ట్రంలో ఇసుకలో ఇంత దోపిడీ మైనింగ్ లో ల్యాండ్ లో ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా బోర్డులు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలందరికీ అవినీతిపరులను ఎన్నుకుంటే ఈ విధంగా ఉంటది పరిపాలనా అని తెలియజేయండి....

  • @featherenvironment
    @featherenvironment 2 месяца назад +13

    veda gurukulam cheyyandi, దయానంద వేద విశ్వవిద్యాలయం. రుషి కొండ కబట్టి.

  • @Justice4AAll
    @Justice4AAll 2 месяца назад +3

    12020 crores temporary buildings in k amaravathi

  • @ayyababubaratam9496
    @ayyababubaratam9496 2 месяца назад

    CBN Sir meeru great Sir❤❤❤❤❤❤❤❤❤

  • @YagarlaAshokKumar
    @YagarlaAshokKumar 2 месяца назад +1

    దాన్ని కట్టడం నీ తాత తరం కూడ్ కాదు

  • @balakrishnat8405
    @balakrishnat8405 2 месяца назад

    వాడు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక డ్రామా ఆడుతాడు కానీ అసెంబ్లీకి రాడు వాడికి ముఖము లేదు

  • @karunaprabha5961
    @karunaprabha5961 2 месяца назад

    మీకు ఉన్నవి అన్ని జగన్ కి ఇవ్వండి వాళ్ళ మీకు ఇస్తారు అంతేగా నాయకులంటే

  • @Yamini-gk8mm
    @Yamini-gk8mm 2 месяца назад +9

    CBN గారు, mevalla naaku ledaa Maa Family Ki elanti profit vachina raakapoinaa, we love you always.

  • @jamithisatyanarayana2359
    @jamithisatyanarayana2359 2 месяца назад +15

    Please send thihar Jail And environment act

  • @madhavibandireddy5894
    @madhavibandireddy5894 2 месяца назад +1

    Adhi jagan sontham ayithee.... Mari miru endhuku chudatam

  • @hemanthsai1402
    @hemanthsai1402 2 месяца назад

    ఎమ్మెల్యే క్వార్టర్స్ కింద రెడీ చేయండి

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl 2 месяца назад +4

    ఈ వైసీపీ లీడర్ స్ నుంచి రికవరీ చేయటానికి ఈ వేవస్థ లో అవకాశం ఉందా దోపిడీలు చేసి దోచుకొని దాచుకొని దర్జాగా తీర్గుతున్నరు పేద మిడిల్ క్లాస్ పీపుల్ చాలా కష్టాలు పడుతున్నారు దీన్ని సర్థిద్దాలి సార్ జై టీ టీడీపీ జై సీబీన్ రవికుమార్ బొడపూడి ఖమ్మం టౌన్

  • @Harikrishna.3690
    @Harikrishna.3690 2 месяца назад +1

    మీరు చేతకాని యెల్లో బ్యాచ్..

  • @vasunth
    @vasunth 2 месяца назад +1

    CASTE feelings thoo amayakanga JAGAN gaadini nameyh vaaru vunanthavaraku, veedu e laagey AMABANI ni minchinna PALACES katukuni, avi PRESIDENT & PRIME MINISTER kosam katinchaamu ani chebuthuvuntaaru; avee e VERRI JANAALU NAMUTHUNTAARU

  • @santoshvet35
    @santoshvet35 2 месяца назад

    ఏపీ టూరిజం వారి తరపున ఒక బిల్డింగ్ హోటల్ కమ్ రెస్టారెంట్ కి, ఒక బిల్డింగ్ ప్రభుత్వ కార్యక్రమాలు మీటింగ్ లకి ఇలా వివిధ అవసరాలకు వాడుకోవచ్చు, ప్రజలందరికీ పరిమిత రుసుము తో సందర్శన ఏర్పాట్లు చేయవచ్చు. లేదా కొత్త మ్యూజియంగా కూడా మార్చవచ్చు.

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 2 месяца назад +17

    1000 కోట్లు వసూలు చేయాలి ఆ సొమ్ము ని రాజధాని అభివృద్ధికి ఉపయోగించాలి

  • @KarthikKankati-go9ip
    @KarthikKankati-go9ip 2 месяца назад

    Wedding destination, staycation. Haritha Rushikonda Palace.

  • @Appstar35
    @Appstar35 2 месяца назад +20

    Arrest Jabardast Rani kooja

  • @grkr7842
    @grkr7842 2 месяца назад

    👍👍

  • @dhanalakshmitadiparthi769
    @dhanalakshmitadiparthi769 2 месяца назад +1

    Amarabatjokudaruchilondalagakattali😂cbn😂గారు😂😂😂😂

  • @sharesha7425
    @sharesha7425 2 месяца назад +1

    నాకివ్వండి బాబు గారు

  • @sindhu5225
    @sindhu5225 2 месяца назад

    అబ్బా చెడు వ్యక్తి జగన్ అయితే మరి నువ్వెంటీ 😲😲మహా సద్గురువ్వా.. ఎవరి హయాంలో వాళ్ళు అవినీతి చేస్తారు.. ఇక్కడ ఎవ్వడు పత్తితూ కాదు బాబు.. ముందు రోడ్ల మీద జనాల్ని నరుకుతున్నారు దాని గురుండి మాట్లాడు, super six అని అబద్దాలు చెప్పి వచ్చావ్, వాటి సంగంతి చూడు, తర్వాత జగన్ గురుండి మాట్లాడుదు గానీ..

  • @tirumalaiahkamanuru8622
    @tirumalaiahkamanuru8622 2 месяца назад +7

    Jai cbn❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @subramanynamani7801
    @subramanynamani7801 2 месяца назад

    మ్యూజియం చేసే జగన్ మ్యూజియం లో పెట్టి జనాలకి చూపిస్తే డబ్బులు వస్తాయి సార్

  • @naiduguravaih9438
    @naiduguravaih9438 2 месяца назад +17

    ముందు సైకో gadene బొక్కలో వెయ్యండి

  • @krishnaraosm2017
    @krishnaraosm2017 2 месяца назад

    ప్రజలు అలాంటివి చూసి అనందపడలంటే టికెట్ రూపం లో ప్రపంచప్రజలకి మీరు ఆ పని చేయండి. మళ్ళీ అధికారానికి వస్తే అతని నివాసం అదే, ఎవ్వరూ ఆపలేరు.

  • @rehanapinjarirakhib3946
    @rehanapinjarirakhib3946 2 месяца назад

    ❤❤❤❤ Jai jainganna Jai ysr

  • @nehamahanthi687
    @nehamahanthi687 2 месяца назад

    సంస్కృతి,సాంప్రదాయం తెలియని మూర్ఖుడికి పదవిలో కూర్చోపెట్టి ఫలితం AP ప్రజలు,అడ్మినిస్ట్రేషన్,beurocracy ,industrialists including politicians,CM తో సహా అందరూ అనుభవించారు.😢.😢😢😢😢

    • @bnssureka2479
      @bnssureka2479 2 месяца назад

      Avunu ippudu prajalu anubhavistunnaru super six to.

  • @yesupaulkaki6617
    @yesupaulkaki6617 2 месяца назад

    Tourism building ni tourism k istaaranta😂😂

  • @mustafabhaiyt7758
    @mustafabhaiyt7758 2 месяца назад

    చంద్రబాబు గారు. ప్యాలెస్ చూసి రండి సార్ నేను కూడా వస్తాను సార్. అక్బర్ గుంటూరు

  • @jayapalareddy2645
    @jayapalareddy2645 2 месяца назад

    Sir give it to pavan
    Let pavan live there. For his struggle for his sacrifice. For he saved ANDHRA AND INDIA TOO SIR

  • @rajasekharreddysag
    @rajasekharreddysag 2 месяца назад

    Seen malli reverse ayye la undi villa palana chustuntey😂

  • @rreddybathula3212
    @rreddybathula3212 2 месяца назад

    వీడు వీడమ్మా నీతులు మా తెలంగాణ లో నీ లాంటి లఫుట్ లేకపోవడమే మంచిది మాకు

  • @rajujhansi1940
    @rajujhansi1940 2 месяца назад

    Nijanga pandaga వాతావరణం la vundi assembly.

  • @prasannakumarinallana818
    @prasannakumarinallana818 2 месяца назад

    Dani valle 10 Rupali unde belpuri 40 rupayalu 😢

  • @KNarayanaswamy-n6p
    @KNarayanaswamy-n6p 2 месяца назад

    Shah Jahan Mumtaz kosam Taj mahal near. Ajay Devgan jaganguda Bharati kosam rushikonda palace nirmit shadow

  • @Mission-zl7hh
    @Mission-zl7hh 2 месяца назад

    45 days,start super six,If you are not fulfill the promise you will get super six seats in next election

  • @rajusameer5209
    @rajusameer5209 2 месяца назад +2

    Jai lokesh babu ✌️

  • @ANILKUMAR-hd1zf
    @ANILKUMAR-hd1zf 2 месяца назад +2

    ఎన్టీఆర్ పాలస్ అని పేరు పెట్టండి 🤪మనకి అలవాటే కదా 🤪