AP Food Commission Chairman Vijay Prathap Reddy Fire On Nara Lokesh |Nara Lokesh Yuvagalam Padayatra

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • AP Food Commission Chairman Vijay Prathap Reddy Fire On Nara Lokesh |Nara Lokesh Yuvagalam Padayatra
    #apfoodcommission #naralokesh #yuvagalampadayatra
    QubeTV News - Telugu News channel is here to update you with all latest Telugu news, National News in Telugu, Andhra News, Telangana News. Parliament News, Assembly Sessions, Telugu Assembly Videos, Breaking News, Local Issues, Press Meets, Exclusive Political Leaders Interviews are available in this channel.
    For More ap news, telugu news live, telangana news ⬇
    👍 Like Our Facebook Page - / politicalqube
    📸 Follow us on Instagram - / thenewsqube
    🐦 Follow Us On Twitter - / thenewsqube
    🖥 Website: thenewsqube.com/

Комментарии • 1,4 тыс.

  • @honnuransari3297
    @honnuransari3297 3 месяца назад +208

    నిజం అనేది ఎవరికి లొంగదు భయపడదు సార్ నిజాయితీకుండే పవర్ అది

  • @basha-pw4xk
    @basha-pw4xk 6 месяцев назад +84

    సూపర్ గా చెప్పారు యూరో ఏదో కోతికి తొలగిస్తూ ఉంటే మీడియం ఫీల్ ఒకటి సార్ మీ డ్యూటీలో నిజాయితీ ఉంది సార్

  • @kumarijohnvarshith5139
    @kumarijohnvarshith5139 Год назад +369

    న్యాయానికి కాలం లేదు సార్ మీరు నిజాయితీగా పని చేస్తున్నారు అలాగే నిజాయితీగా ఉండండి దేవుని క్రప మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది ❤

    • @bbnro6790
      @bbnro6790 8 месяцев назад +11

      He is good Officer. No doubt at all

    • @SwiggyZ
      @SwiggyZ 7 месяцев назад +4

      ❤ d aa untundhi

    • @jayarajukurangi2930
      @jayarajukurangi2930 5 месяцев назад +4

      Sir meru super.nenu janasena kani me lanti honesty personi ippativaraku chudaledu hatsup jaihind.eppatiki mere undali

    • @BM-vu2uf
      @BM-vu2uf 3 месяца назад

      He is a corrupt food commissioner. He harassed anganwadi teachers & Welfare hostel wardens

  • @sunkeslmoula8373
    @sunkeslmoula8373 Год назад +170

    నేను ఒక టిడిపి అభిమాని నీ కానీ మీ పని తీరు 👍👍👍

  • @chintu_365
    @chintu_365 3 месяца назад +132

    🙏పార్టీ కి అతీతంగా మీరు ఫుడ్ కమిషన్ లో సిన్సియర్ గా work చేశారు సార్

  • @ravindrababu3103
    @ravindrababu3103 Год назад +78

    ఎవరేమనుకున్నా మీ పని మీరు చేయండి సార్

  • @TRAVELWITHSIVA
    @TRAVELWITHSIVA Год назад +129

    లోకేష్ అనే వాడు ఒక పుష్పం గాడు 😂😂😂వాడికి నువ్వు రియాక్ట్ అవ్వడం కూడా వెస్ట్ అన్న... 🙏🙏

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992 9 месяцев назад +88

    పప్పు కి వాల పార్టీ వారే వాడికి విలువ ఇవ్వురు ,వాడి కోసం అంతగా ఆలోచించి వలసిన పని లేదు సార్.

  • @kavalishekhar5632
    @kavalishekhar5632 Год назад +96

    అన్న నిజాయితీగా పనిచేస్తున్నారు మీ పై బురద జల్లుతున్నారు మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం నేను ఒక టిడిపి అభిమానిని కానీ నేను మీకు చాలా పెద్ద అదిమనిని Hyderabad ts ❤❤

    • @GORA-i8s
      @GORA-i8s 3 месяца назад

      Nijayethe thoka chala kabja chesenadu.

    • @sreedharsapare9973
      @sreedharsapare9973 3 месяца назад

      మీకు దమ్ముంటే నిరూపించు లేకపోతే నువ్వు కో....

  • @RamBabu-tp8ex
    @RamBabu-tp8ex 10 месяцев назад +104

    ఈ రోజు మా పిల్ల వాడు చదువుకుంటున్నా స్కూల్ కి వెళ్లి చూసాను
    నాడు నేడు స్కూల్ ఎంతో బాగుండి
    ఆ బోజనం బట్టలు బేగులు ఆ బాత్రూం లను అవన్ని చూశాక చాల ఆనంద పడ్డను TDP హాయం లో బాత్రూం లేక బయటికి వెళ్లి పిల్లలు ప్రమాదలకు గురి ఐన రోజులు ఉన్నాయి ఇదంత జగన్ అన్నా గొప్పతనం🙏🙏🙏

  • @MrJeevankumarMolla
    @MrJeevankumarMolla Год назад +56

    మీరు నిజాయితీ గల ఆఫీసర్ సార్

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 9 месяцев назад +37

    మీద ఓర్వలేక మీకు బురద చల్లుతున్నారు...సార్...మీరు నుజాయి తి ....అని మీ రక్తంలో నే ..ఉన్నది...సార్...మీవంశంలో నే ఉన్నది...సార్...మీ నిజాయితీ మీరు మాట్లాడే ...మాటలో కనిపిస్తుంది సార్....మీరు మార్గ దర్శి సార్....

  • @kotipallisuryaprakash178
    @kotipallisuryaprakash178 8 месяцев назад +63

    సార్ మీ ఫైర్ లో నిజాయితీ వుంది మీరు ఏమిటో ప్రజలకు తెలుసు ఒక ఫుడ్ కమిషన్ వుంది అని మీరు వచ్చాక ప్రజలకు తెలిసింది మీరు విసిరిన సవాల్ కు రిప్లై ఇవ్వటానికి దమ్ము సరిపోదు.

  • @sgs7134
    @sgs7134 Год назад +47

    సార్, మీ నిజాయితీకి హాట్సాఫ్, ఎవ్వరి మాటలు పట్టిచ్చ్చుకోవద్దు దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు

  • @bandelacalebu5698
    @bandelacalebu5698 Год назад +40

    Sir మీ గురించి రాష్ట్రం మొత్తానికి తెల్సు ఆ పప్పు మాట పట్టించుకోకండి sir

  • @merashikh8993
    @merashikh8993 Год назад +75

    నమస్తే సార్ మీరు చేసే ప్రతి ఒక్క పని మేము కళ్ళతో చూస్తు నా మీరు సిన్సియర్ 🙏సార్🙏

  • @ganeshboora5226
    @ganeshboora5226 Год назад +165

    ఒక నిజాయతీ గల అధికారిని...
    ప్రజలకి మంచి చేయాలన్న వారిని..
    రాజకీయం అనే బురదలోకి లాగటం తప్పు..
    Sir మీరు తగ్గొదు మితో మేమున్నాం
    (ప్రజలు).
    పరువు నష్టం దావా వేయండి bad comments చేసేవారికి.అండ్ fake thumbnail ఇచ్చే వారికి.

    • @GvraoGvrao-iw1yo
      @GvraoGvrao-iw1yo 3 месяца назад +3

      సార్ వాడ పప్పు గాడు సార్

  • @vankatlakshmi-ks7eg
    @vankatlakshmi-ks7eg 7 месяцев назад +74

    Yes. Sir miru చెప్పింది కరెక్ట్

  • @G.venkataramanaGvr-z8r
    @G.venkataramanaGvr-z8r Год назад +135

    ఈ కాలంలో మంచి పని చేసినా తప్పే అలా ఉంది ఈ లోకంలో మీ పని మీరు చేయండి సార్

    • @krkyadav8823
      @krkyadav8823 3 месяца назад

      Bosta satyanaraya constacy lo nijayatega work cheyaledu,just acting matrame visit aipoina taruvata same process contenue just vedeos upload varake taruva ta same contenue ,system ne rajakiya nayakulu marchaleru andhuKane athanu ycp naminated candidate EDI nijam Vella valla employs(kgbv,social welfare hostel staff) matrame suffer avutaru

  • @donwanganesh5974
    @donwanganesh5974 11 месяцев назад +55

    Sir నాది తెలంగాణా ఖమ్మం మీ....... నీతి నిజాయితీకి ఫ్యాన్స్ sir nenu

  • @joelsamraj197
    @joelsamraj197 Год назад +116

    సార్ మీరు చాలా నిజాయితీగల ఆఫీసర్, ఆలోచన లేకుండా మాట్లాడిన వారి మాటలకి మీరు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ మేము ఎప్పుడూ మీకు సపోర్ట్ గా ఉంటాము సార్ 🙏🙏🙏🙏

  • @tamarnath1148
    @tamarnath1148 3 месяца назад +42

    మీరూ అంటే తెలంగాణ లో కూడా అభిమానులు ఉన్నారు sir లోకేష్ తో పాటూ యూట్యూబ్ పైనా కేసు వెయ్యండి ఎంతమంది బయపడిస్తారు ఈ ముర్కలు

  • @suribabugemmeli7404
    @suribabugemmeli7404 Год назад +49

    సార్... వాళ్లు విలువ లేని వాళ్ళు కాస్త జ్ఞానం కూడా లేదు సార్... అంత జ్ఞానం ఉంటే ఎందుకు మాట్లాడతారు సార్... అవి ఓట్లేస్తే వీధి కుక్కలాగా అడిగితేనే నారా లోకేష్... మీకు ఎవరు సరిపోరు సార్.... నిజాయితీకి మారుపేరు మీరు సార్... రాజకీయ నాయకుడు విలువలతో మాట్లాడాలి.... మీ పని మీరు చేసుకోండి సార్. థాంక్యూ

    • @satyasree6638
      @satyasree6638 Год назад +2

      👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👍

  • @SurendreReddy-su6dx
    @SurendreReddy-su6dx 7 месяцев назад +105

    వాడు పప్పు అని దేశం అంత తెలుసు మీరు బాధపడకండి త్వరలో వాడు వాడి అబ్బా జైలుకే

    • @prasadaraoprathapurao2721
      @prasadaraoprathapurao2721 3 месяца назад +1

      ఎలాగ ఎలాగ ఎలాగ

    • @sastryayapilla6399
      @sastryayapilla6399 3 месяца назад +1

      ఎవరు పప్పో ఎవరు గన్నేరు పప్పో మాకు తెలుసు రా అందుకే ap ప్రజలు మీలాంటి వారికీ బుద్ది చెప్పారు కదా

    • @kokkiligaddavijayakumari5983
      @kokkiligaddavijayakumari5983 3 месяца назад

      Chup raho​@@sastryayapilla6399

    • @bhanojiv3471
      @bhanojiv3471 3 месяца назад +4

      ​@@sastryayapilla6399inka kontha kaalaniki malli kootami chitthu chitthu ga odipothadhi, ippatikey udhyogasthulu vyathirekamga vunnaru inka kootami pani ayipoyindhi

    • @dondapatiprasad7311
      @dondapatiprasad7311 3 месяца назад +3

      Yes 💯 pappu

  • @augastineyesurathnam
    @augastineyesurathnam Год назад +58

    సార్ మీరు నిజాయితీగా పనిచేస్తున్నారు.ఆరోపణలు పట్టించుకోవద్దు.

  • @YSR_KDP
    @YSR_KDP 3 месяца назад +39

    పప్పు గాడికి బాగా గడ్డి పెట్టారు sir.
    మీరు చాలా నిజాయితీపరులు ఆ విషయం మాకు తెలుసు సర్. ❤❤❤

  • @hemanthkumargunuru1607
    @hemanthkumargunuru1607 Год назад +63

    మీరు గ్రేట్ సార్.....

  • @venkateswararao5696
    @venkateswararao5696 3 месяца назад +15

    నేను టిడిపి అభిమాని కానీ మీరు పార్టీలకు అతీతంగా పని చేశారు ఏ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అన్నానికి సరిపోరు

  • @lokanathnaidu5447
    @lokanathnaidu5447 Год назад +80

    యూట్యూబ్ లో నీ వీడియోలు చూస్తున్నా సార్ సూపర్ నేను నీలాంటి సీనియర్ని నేను ఎక్కడ చూడలేదు సార్ పిల్లలకి మంచి చేస్తున్నావ్ అది చాలు

  • @annepuapparao7286
    @annepuapparao7286 9 месяцев назад +18

    సూపర్ సార్ సూపర్ మిలన్ మీలాంటి వ్యక్తి

  • @avalabhadrambabu7820
    @avalabhadrambabu7820 Год назад +14

    సార్ చెప్పు చూపించి చెప్పండి సార్ ఇలా ఎక్కదు..... ఎందుకు సార్ మనకీ కంట శోష......!!!!!

  • @prrasad809
    @prrasad809 7 месяцев назад +19

    Sir cool cool you are a polite & gentle person you are seeing poor people hostels & ration with honest .God bless you.

  • @laxminarasaiah7384
    @laxminarasaiah7384 Год назад +48

    మీరు దేవునితో సమానం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌💝💝

  • @dorababuchinnam5596
    @dorababuchinnam5596 3 месяца назад +9

    సార్ మిరు నిజాయితీ పరులు సార్ మాకు తేలుసు.మిలాంటీ వ్యక్తి ఇరాష్టం కీ చాలా అవసరం సార్

  • @muralivemula1709
    @muralivemula1709 Год назад +40

    బాగా చెప్పారు సార్ మీరు సూపర్ సూపర్ అసలు తగ్గే లె

  • @DhanushNaidus
    @DhanushNaidus 7 месяцев назад +12

    నిజంగా ఈ కామెంట్స్ చూస్తుంటే విజయ్ ప్రతాప్ రెడ్డి గారిమీద ఎంత అభిమానమో అర్థమవుతుంది. Hats off to Vijay Prathap Reddy Sir❤

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 5 месяцев назад +18

    God bless you sir❤

  • @tamarnath1148
    @tamarnath1148 3 месяца назад +7

    వాడు దద్దమ్మ పప్పు గాడు మంచి తెలువదు చెడు తెలువదు ఏమీ అంటే గొర్రె బర్రె evm లను మేనేజ్ చేసి గెలిచినోడు పుప్పుకు ఏమి తెలుసు మీరూ నిజాయతీ గా పనిచేసినారు

  • @yenubarimanashe1513
    @yenubarimanashe1513 Год назад +19

    సార్.... మీరు... మీ పని చేయడం మంచిది..పని చేసేవారిని ....చేయ నీవండి ... రాజకీయం చేయడం ..అంటే
    ఇంత .. దిగజారుడు రాజకీయాలు మంచి ది కాదు.

  • @ramaraokandagatla594
    @ramaraokandagatla594 5 месяцев назад +10

    మీరు చాల నిజాయితీ పరులు ❤

  • @konetinavatej
    @konetinavatej Год назад +20

    💪అంటే అన్న నువ్ కరెక్ట్ అన్న 💪👌👌

  • @vikramraj7906
    @vikramraj7906 9 месяцев назад +12

    You are great sir 🙏100% genuine officer.... Only one Vijay Pratap Reddy Garu 👍👍👍👍👍

  • @yarlagaddalakshman2027
    @yarlagaddalakshman2027 Год назад +30

    Super sir ❤❤❤

  • @krishnag4141
    @krishnag4141 11 месяцев назад +15

    U are excellent & inspired. God bless you sir..

  • @shaikpentusaheb3937
    @shaikpentusaheb3937 Год назад +31

    సార్ మీరు నూటికి నూరు పాళ్లు నిజాయితీపరులు

  • @nagarajnaik281
    @nagarajnaik281 2 месяца назад +3

    Sir మీరు గ్రేట్. మీరు ఛార్జ్ తీసుకున్న తరువాత హాస్టల్ స్ మరియు ఆడబిడలు ట్రైబల్ బ్యాక్ వర్డ్ క్లాస్సేస్ వారు కడుపునిడా అన్నం తిటున్నారు. లోకేష్ sir నిజాయతి గల ఆఫీసర్ మన ప్రభుత్వానికి అవసరం

  • @lokanathnaidu5447
    @lokanathnaidu5447 Год назад +9

    కుక్కల గురించి పట్టించుకోవద్దు

  • @ravadapolayya59
    @ravadapolayya59 11 месяцев назад +10

    Super Counter to Lokesh TDP who doesn't know very minimal knowledge. Sir, When trails, temptation faced,that indicates you are in right track will be rewarded greatly

  • @honeycreations111
    @honeycreations111 Год назад +17

    సార్ మీరు చేసే పనులు నిజాయితీగా ఉన్నాయి కానీ

  • @meebhulakshmidevivlogs5273
    @meebhulakshmidevivlogs5273 Год назад +20

    Yes sir meru chala bhaga works chestaru, Good And Supper Job Sir!@!

  • @balarajudancemaster6380
    @balarajudancemaster6380 3 месяца назад +3

    విజయ ప్రతాప్ రెడీ సార్ మీరు రియల్ హీరో
    నిజాయితీగా ఉండేది మీరే

  • @sinderi.sankarraos.sankarr3358
    @sinderi.sankarraos.sankarr3358 Год назад +40

    Sir మంచి పని చేసే వాలకు చేయనివారు, వాలు చేయరు,టీడీపీ వాలు useless fellows

  • @srinivasluj3626
    @srinivasluj3626 Год назад +18

    Excellent Sir 🌹🌹

  • @Jafferpeer
    @Jafferpeer 2 месяца назад +1

    సార్, లోకేష్ బాబు ఏదో తెలిసో,తెలియకో చెప్పారు.లేదా ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చింటారు. సార్ నేను ఒక టిడిపి అభిమానిగా చెపుతున్నాను.మీరు సూపర్ సార్ . పార్టీ లు పక్కన పెడితే మీలాంటి డెడికేటెడ్ ఆఫీసర్ ను నేను ఇంతవరకు చూడలేదు. ఎవరేమన్నా కూడా మీరు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు మేలు చేస్తారని ఆశీస్తున్నాను. థ్యాంక్యూ సార్

  • @bukke.rameshnaiksushanthna8174
    @bukke.rameshnaiksushanthna8174 Год назад +19

    Pappu ki Class baga tisukunnaru sir 👌👌👌👌👌

  • @palavineelsai8710
    @palavineelsai8710 3 месяца назад +2

    Prathap reddy anna sup speach

  • @sudarshanarao3234
    @sudarshanarao3234 Год назад +24

    Yes sir....your r sincerely working and people knows that...carry on ...keep up.....God bless you and your family

  • @vamsikusume1017
    @vamsikusume1017 2 месяца назад +2

    Miku తెలిసినంత లోకేష్ కూడా తెలియదు sir మీరు కేక అంతే నిజాయితీగా ఉండండి మిమ్మలని ఎవరు ఏమి చేయలేరు

  • @theruler3933
    @theruler3933 Год назад +27

    వాడికి లేదు వాడి బాబు కి లేదు. జై లోకేష్ రెడ్డి

  • @Nagalakshmi-tw2dk
    @Nagalakshmi-tw2dk 3 месяца назад +3

    Supersir👍👍👍👍👍🙏🙏🙏🙏💙🤍💚👌👌👌👌👌👌👌👌👌

  • @aravindamarketing8499
    @aravindamarketing8499 Год назад +16

    Sir, you are a great person

  • @jayarajukurangi2930
    @jayarajukurangi2930 5 месяцев назад +2

    A pappugaditho mekenduku sir .me stage down chesukovatame avutundi

  • @stoner_club
    @stoner_club Год назад +27

    Genuine person 👍

  • @rangavaraprasadtadi4821
    @rangavaraprasadtadi4821 3 месяца назад +2

    mi maatallo nijayathi vundi....all the best...meeru yeppudu elaage vundaali...

  • @lakshmimiriyalaperaiah7336
    @lakshmimiriyalaperaiah7336 Год назад +18

    Super sir super sir

  • @DrRameshReddy
    @DrRameshReddy 3 месяца назад +4

    A great job anna,keep it up next 2029 as well

  • @shyamips8759
    @shyamips8759 Год назад +17

    Super sir miru 💐💐💐💐
    కాయలున్న చెట్టుకే రాళ్ల బెబ్బలు
    జై జగన్ అన్నా... From..... తెలంగాణ శ్యామ్...

  • @PApparao-mb6ho
    @PApparao-mb6ho 2 месяца назад +1

    సార్ మీరు సాలా నిజాయితీపరులు నీతిపరులు నీ మీద దుమ్ము పోయడానికి వారికి సిగ్గు లేదు సార్ ఎదుటివారి మంచిగా ఉంటే చూసుకొని వాళ్ళు ఓర్వ లేరు సార్ మీరు ఇలా మాట్లాడినందుకు మీ మీద కూడా హత్యాయత్నం చేస్తారు సార్ జాగ్రత్తగా ఉండండి

  • @manoharreddyp7516
    @manoharreddyp7516 Год назад +15

    Thanks sir super speech jai jagan

  • @MaqdoomNizami-xp5fr
    @MaqdoomNizami-xp5fr 3 месяца назад +2

    Sir your are a dynamic man humanity man very good work super 💯 super bro
    Pappu lokesh waste fellow candidate

  • @subbaraosubbarao3077
    @subbaraosubbarao3077 Год назад +16

    100%కరెక్ట్

  • @rajkumard.n4582
    @rajkumard.n4582 Год назад +9

    Sir, keep rocking on, officers like u required to the society....

  • @prasanthgampala4039
    @prasanthgampala4039 Год назад +15

    Verry good sir u ar a sincere sir

  • @pylamadhava6687
    @pylamadhava6687 3 месяца назад +2

    Good person 💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @bvsmohan6618
    @bvsmohan6618 Год назад +19

    బ్రదర్ వెధవలు మంచి చెయ్యరు చేసేవాళ్ళని చెయ్యనివ్వరు జగన్ గారి దయ వలన ఈ రాష్ట్రము బాగుంది మీ లాంటి నిజాయితీ ఆఫిసర్ వల్ల పేద పిల్లలు మంచిగా కడుపు నిండా తింటున్నారు మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని మేము దేవుని కోరుకుంటూ వున్నాము ఎవరిని పట్టించుకోకుండా మీ పని మీరు చెయ్యండి సార్ మనా సీఎం గారు పేద పిల్లలు మంచి భోజనం చేసి బాగా చదువుకోవాలి అని మంచి ఉద్దేశం కలిగి ఈ పథకాలన్నీ పెట్టేరు అవి పిల్లలకి కరక్టుగా అందాలని మీ లాంటి నిజాయితీగల ఆఫీసర్ నీ నియమించడం మాకు చాలా సంతోషంగా వుంది ఎవరి మాటలు మీరు పట్టించుకోవద్దు మీ పని మీరు చేయండి దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు మిమ్మల్ని చూసి అనేక మంది బుద్ది తెచ్చుకోవాలని మేము అనుకుంటున్నాము మీరు పేద పిల్లల కొరకు చాలా కాస్తపడుతూ ఉంటే బుద్ది వున్నా వాళ్ళు ఎవరు మిమ్మల్ని అనరు బుద్ది లేని వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు ప్లీజ్ 🙏

  • @RaghavadaraRaghavadara
    @RaghavadaraRaghavadara 3 месяца назад +2

    Sir ur hero congratulations i am ur fvrt❤❤🎉🎉

  • @nagaranib5861
    @nagaranib5861 Год назад +11

    Great job annaya..nijayathiga unnapudu ilantivi common.god bless you annaya 👏👏👏👏

  • @govardhankgovadhan8083
    @govardhankgovadhan8083 3 месяца назад +3

    Super super hero Anna 👌👌👌👌 Good 👍👍👍👍😊😊👍 sir team leader sir

  • @jeevanraju6734
    @jeevanraju6734 Год назад +16

    God bless u sir

  • @devaraedara8408
    @devaraedara8408 3 месяца назад +1

    Menejarthe..100%prajalakuthilusu..donutuare...mekudiune..asesulu...pusukalanugaunave..నమస్కారములు..

  • @jajulasantoshkumar5848
    @jajulasantoshkumar5848 Год назад +8

    Meru great sir. Continue your duty.
    Iam Telangana in nizamabad in armoor.

  • @manjunathg4028
    @manjunathg4028 3 месяца назад +2

    I am from Karnataka, sir meru intha varuku verokkara gurinchi thappuga matladina RUclips video chudala, meru machi varani nammutha.

  • @kottasubbarao6776
    @kottasubbarao6776 Год назад +10

    Super v vgood niece👍🌹🌹🌹🌹🌹🌹🌹💯

  • @Bhaskar-i4t
    @Bhaskar-i4t 3 месяца назад +2

    విజయ్ ప్రతాప్ గారు మంచివారు నారాలోకేష్ గారు మీగురించి ఎక్కడిన తప్పుగా మాట్లాడింటే లోకేష్ తరుపున మీకూ క్షేమాపణ చెబుతాం,ప్రతాప్ గారు గూడ్ పర్సన్ సారీ sir

  • @begarikrishnabkrishna9409
    @begarikrishnabkrishna9409 Год назад +11

    Good sir

  • @GopalaRaokarasala
    @GopalaRaokarasala 3 месяца назад +3

    Vijay prathap sir is very very hard & Good officer

  • @yaseenshaik3180
    @yaseenshaik3180 Год назад +11

    Your ture leader sir.
    So many people are inspiring you.

  • @SatyavathiKatikathala
    @SatyavathiKatikathala 3 месяца назад +2

    ❤❤❤

  • @lakshmisahukari9679
    @lakshmisahukari9679 Год назад +9

    Meru super sir

  • @lalachandrasekhartilaksing7929
    @lalachandrasekhartilaksing7929 Год назад +2

    👋SIR 🙏
    MEERU CURRECT SIR.
    Lokesh ki buddhi chepparu SIR.
    Vastavanaga FOOD COMMISSION ANEDHI OKA STATE,OKA COUNTRY,OKA KADHU SIR WORLD WIDE FOOD COMMISSION DEPORTMENT NO1 SIR.

  • @bhupathinareshbhupathi8603
    @bhupathinareshbhupathi8603 Год назад +11

    Very honest sir meeru God bless you sir good health you always

  • @govardhankgovadhan8083
    @govardhankgovadhan8083 3 месяца назад +3

    Manchitanam Kalam ledu sir 😢😢😢😢

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 Год назад +13

    Very great

  • @Venkateswarlu-r8x
    @Venkateswarlu-r8x Месяц назад +1

    అందరిలాగే మీరు అనుకున్న రు సారు మీనిజాతివారికితేలియదు sir super voice.

  • @prasadkumarmanchala6371
    @prasadkumarmanchala6371 Год назад +18

    sir we are with you ...we are believe their rumours.......Thank u for you r service

  • @mohammadfazil8988
    @mohammadfazil8988 3 месяца назад +2

    Sir you 100% right

  • @sreedharbabukalipi1674
    @sreedharbabukalipi1674 Год назад +12

    YOU ARE DOING GOOD JOB I LIKE YOUR SERVICE YOU ARE 100% CORRECT OFFICER DO YOUR DUTY WITH OPEN HEART YOU ARE GOOD STRICT OFFICER VERY HONEST I AM SEEING ALL YOUR VIEDEOS SUPER HATSOFF TO YOU SIR

  • @Anu31-or3ur
    @Anu31-or3ur 2 месяца назад +2

    Sir im from TG hyderabad really ur life saver to some lakhs of BPL people
    The job u did with ur pure heart thats great achievement goes to ur parents on this earth planet
    Just forgot about street dogs paid artists

  • @mgsubhashrao2920
    @mgsubhashrao2920 Год назад +14

    Sir u r great

  • @s.rambabus.rambabu1774
    @s.rambabus.rambabu1774 3 месяца назад +2

    సూపర్ సర్ దేవుడు మీకు తోడుంటాడు