YS Jaganmohan Reddy : వైఎస్ జగన్ వైసీపీ 151 నుంచి 11 స్థానాలకు ఎలా పడిపోయింది? 5 ఏళ్లలో ఏం జరిగింది?

Поделиться
HTML-код
  • Опубликовано: 5 июн 2024
  • 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసి, 151 గెలుచుకుని, తిరుగులేని విజయం సాధించిన వైసీపీ, 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైంది. ఐదేళ్లలో ఏం జరిగింది? వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం ఎలా సాగింది?
    #andhrapradesh #election2024 #elections2024 #tdp #janasena #ysrcp #ysjagan #ysr #yssharmila #cbn #pawankalyan
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 1,6 тыс.

  • @worioremost891
    @worioremost891 Месяц назад +492

    5 years లో ఒక్క ప్రెస్ మీట్ పెట్టకుండా ఉన్నా ఒకే ఒక్క ముఖ్యమంత్రి మా జగనన్న 😂😂😂😂😂

    • @user-sw6bd2ez8e
      @user-sw6bd2ez8e Месяц назад +29

      No capital or no jobs

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy Месяц назад +5

      Arey evm scam tho , pakka party votes tho win ayina mundalu😂

    • @worioremost891
      @worioremost891 Месяц назад +42

      @@Rajesh-gk9zy నిజాం గా Evm టెంపరింగ్ చేయగలిగితే 400 ఎంపీ సీట్లు అని విరవిగిన pm మోడీ గారు చంద్ర బాబు నాయుడు మిధ అదరపడకర్లేదు

    • @perfectmediaphotographyyash
      @perfectmediaphotographyyash Месяц назад +1

      🤣🤣🤣

    • @nareshvadlamani9532
      @nareshvadlamani9532 Месяц назад

      @@Rajesh-gk9zy ala anukoni brathikeeyali lekapoothe entha gooramina votamiki reasons chepadam kastam kada.... direct gaa nenu jagan waste gadni ani andariki thelisi pooy nannu vodincharu ani chepukooledu kada

  • @grandipadma2208
    @grandipadma2208 Месяц назад +134

    ఓటమి కి కారణాలు ఎవ్వరు చెప్పలేరు ఎందుకంటే అవి ఒకటా రెండా. ఎన్నో ఎన్నెన్నో..

  • @lakshmiprasanna26
    @lakshmiprasanna26 Месяц назад +116

    ప్రజా వేదిక కూల్చడం,టిడ్కో ఇళ్లకు తన పార్టీ రంగులు వేయించడం లాంటి చాలా విషయాలు చెప్పలేదు.స్కిప్ చేశారు.

  • @voter2053
    @voter2053 Месяц назад +386

    1. Worst ruling
    2. Corruption
    3. Freebies
    4. No development
    5. Government jobs selling (without exam direct job with money)
    6. Lack of employment creation
    7. recommendations for everything
    8. Scam In Sachivalayam Jobs
    9. increased daily usage rates
    10. lack of industrialization
    11. Ministers worst behaviour
    12. Un necessary spending of tax money like grama sachivalayam and their jobs (No use of grama sachivalayam and their employees)
    13. un necessary tax collection like house tax & Dust tax from villages
    14. fake Health insurance
    15. Worst roads
    16. Worst MLA behavior
    17. Liquor mafia (madyam Ammakalu)
    18. Sand Mafia
    19. Increased Current bills and adding new names and collection money
    20. No Capital
    21. given Governament crores of money to un necessary things
    22. Fake industry summit
    23. Lack of facilities
    24. no monetary on Government employee's work (revenue department full lanchalu)
    25. land scam by every politician

    • @CHENNAMSETTYGOPI
      @CHENNAMSETTYGOPI Месяц назад +4

      Inka ino

    • @Tej_4321
      @Tej_4321 Месяц назад +8

      Well said👏

    • @ROT_KILLER
      @ROT_KILLER Месяц назад

      Cps
      Killing of people (Dr sudhakar, amarnath etc)

    • @naveenp8438
      @naveenp8438 Месяц назад +11

      Mari Jagan ni evaru CM cheyamanaru ra.
      CBN emi cheyaledhu ani kada Jagan chesinadhyee. Mali CBN ippudu chesaruu.
      Mari Development ekkada 10 years nunchii

    • @venkatasatyanarayana7314
      @venkatasatyanarayana7314 Месяц назад +12

      Corruption in tirumala treated as business. Christian chairmen , 40 board members etc, no freedom to public

  • @venkatsaikumarpolasi890
    @venkatsaikumarpolasi890 Месяц назад +1013

    మంత్రులు శాఖకు సంబంధించిన అంశాలను ఎప్పుడూ మాట్లాడలేదు..... సొంతంగా మద్యం అమ్ముకోవడం...... ఇసుక ధరలు, కరెంట్ చార్జీలు, భూమి విలువ పడిపోవటం, 3 రాజధానులు అన్నిటికీ మించి చాలా అసహ్యమైన నోటి దూల వున్న బూతుల మంత్రులు...ఇవన్నీ జగన్ గారి ఓటమికి కారణాలు

    • @sireeshak810
      @sireeshak810 Месяц назад +106

      ఉద్యోగస్తులకు చాలా అన్యాయం చేసారు,..వాళ్ళ హక్కుల కోసం పోరాడే అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళని అరెస్టు చేయించారు, టీచర్లు నీ వైన్ షాప్ లు ముందు క్యూ లైన్లు మెయింటెయిన్ చేయటానికి వాడారు...DA లు PRC లు ఏమీ ఇవ్వలేదు, CPS వద్దు అని అడిగినా పట్టించుకోలేదు,...వాళ్ళ అకౌంట్ లో వున్న పెన్షన్ డబ్బులు కూడా కాజేసాడు..... ఉద్యోగస్తులు ఓటు వేయకపోగా వాళ్ళ పిల్లలు బంధువుల చేత కూడా వేయించలేదు

    • @sudhir302
      @sudhir302 Месяц назад

      Adi vala otamiki karanam avvali kani anni CHOTLA odipovadam anedi asaadhyam... Mari TDP lo Dednuluru MLA & JC brothers enni chesaru danivalla.. 2019 lo 10seats ralekadaa

    • @sudhir302
      @sudhir302 Месяц назад +25

      ​​@@sireeshak810avunu madam... Boot kallatho thanni police station peti lock up deaths ayyay....
      & Kalpulu jariparu 10mandi chanipoyaru ivanni Jagan govt lo ayyay kadandi..
      Udyogulaki better anipinche pension scheme icharu...
      Govt Udyogulaki salaries aapi... Pedalaki icharu... Ide vaala manta... Kanivvandi... CBN entha aadukovalo antha aadukuntadu... Ayana ichina haameelaki appulu tevali & jeethalu aapaali... Chustam ga apudu ee vennu potu podichina.... Ee udyogule... Nuvve dikku ani jagan dagarake veltaru

    • @Raja_Pradeep
      @Raja_Pradeep Месяц назад +20

      polavaram not completed

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 Месяц назад +6

      సూపర్ కామెంట్

  • @srinivas_chippala
    @srinivas_chippala Месяц назад +509

    ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నారు ఇచ్చారు. అయిపోయింది అంతే.

  • @ashokdm7912
    @ashokdm7912 Месяц назад +300

    1.రాజధాని విషయం
    2.మంత్రులు ఏమి చేసిన పట్టించుకోక పోవడం
    3.నియంత దొరని
    4.మెగా DSC
    5.రోడ్లు పరిస్థితి రోడ్లు ఎరుగు
    6.సైకో నవ్వు
    7.చంద్రబాబు గారి అరెస్టు
    8.నోటి దూల

    • @muralidevarakonda5609
      @muralidevarakonda5609 Месяц назад +13

      Land totaling marachi poyaru anna

    • @tjbaba5170
      @tjbaba5170 Месяц назад +9

      You forgot 🍾🍾🍾

    • @dandusuryachandrakiranredd4514
      @dandusuryachandrakiranredd4514 Месяц назад

      Evani kaadhu thamudu, land lu dengesthunaadu ani Janalani bayapettaru, Jagan gelisthe CBN real estate business ayena Amaravati emayedho ani plan chesi odinchaaru, modi and EC kuda support chesaaru. Chaala jarigaaye venakaala.

    • @sudhir302
      @sudhir302 Месяц назад

      Land titling accept chesindi Tdp... & ipudu alliance lo unna CBN valu kuda LAND TITLING ACT.. pedataru leka pothe GODI garu babu garuni chedugudu adukuntaru...
      Andulo unna rules anni chepina me lands ki emi kadu anna... Bhu bakasuralanu ennukunaru....kapadukondi ipudu vala dagara nundi... Idi thadyam ide jarigedi.. Chustu undandi.. 5yrs emileka... Thindi leni kukkalu.. Veedi lo pillalanau peekukuni thinna videos chusam ga... Alane prajalanu peekukuni thine MLAs ready ayaru... Mimmalni kaapadedi... JAGAN & PK mathrame... Tdp valu aythe sarva nasanam chestaru...

    • @sudhir302
      @sudhir302 Месяц назад +1

      PK ni enduku kalipaanu ante mosapoye amaayakatvam undi... Prajala kosam alochinche manasu undi...

  • @kris4202
    @kris4202 Месяц назад +34

    BBC missed the most key points
    1) No Polavaram dam
    2) No Rajadhani
    3) No speical status
    4) No Liquor ban
    5) No Job calendar
    It exposes credibility of BBC. So funny.

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 Месяц назад +677

    మళ్లీ అను మూడు పెళ్లిళ్లు , ముసలోడు , పప్పు అని ఇప్పుడు వచ్చిన 11 కూడా రావు మళ్ళీ 😂😂

    • @MahilaTelugu
      @MahilaTelugu Месяц назад +32

      🎉🎉🎉super post

    • @vamsi7117
      @vamsi7117 Месяц назад +39

      Ne bondhara 2018 lone annadu 3 pellilu ani, 2019 lo andhuku gelichadu mare

    • @Apmangoman
      @Apmangoman Месяц назад +33

      ​@@vamsi7117 so alagei anatam correct antav?

    • @Nandan.kella19
      @Nandan.kella19 Месяц назад

      @@vamsi7117 nee lanti erripukulu chillara ki appudupoyi votlu vesaru~! ippudu vala jeevithalu nasama ayyayi ani telsukoni aa tappuni sarididdukunnaru

    • @subbaraoduggirala4856
      @subbaraoduggirala4856 Месяц назад +8

      2029 వరకు aagu బాబూ

  • @someshgadili10
    @someshgadili10 Месяц назад +633

    అహంకారం కూడ ఒక కారణం

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh Месяц назад +3

      ☺️👏❤️🙏

    • @VenuKatragadda
      @VenuKatragadda Месяц назад +19

      నిజమే ఇదే తెలంగాణ లో brs కూడా ఇదే కారణం

    • @kumarupdates2001
      @kumarupdates2001 Месяц назад

      Ni moddala ahankaram ,manchithanam panikiradhu ani artam ayindhi ley raa jagan anna ki,nuv endhi chepanikeee,

    • @KVasantha-ff9yq
      @KVasantha-ff9yq Месяц назад +4

      Yes...

    • @gulzarbellary2012
      @gulzarbellary2012 Месяц назад +1

      Ahamkaram means what...?explain..???

  • @kriskary2
    @kriskary2 Месяц назад +132

    5 సంవత్సరాలు పాలనలో, 5 పోయింది , అందుకే 151 పోయి 11 మిగిలింది..! ఎన్నికల ఫలితమే జగన్ 5 సంవత్సరాల తరువాత ప్రజల అంతిమ తీర్పు

    • @satyanarayanapullagura4551
      @satyanarayanapullagura4551 Месяц назад +6

      కొటేషన్ బాగా చెప్పారు

    • @satyanarayanarajusamidesi1434
      @satyanarayanarajusamidesi1434 Месяц назад +2

      Fake results evm. Lanu. Edo Chesaru

    • @SAIDARAO2014
      @SAIDARAO2014 Месяц назад

      ​@@satyanarayanarajusamidesi1434 బొచ్చులే మరి 2019 లో కుడా అదే జరిగింది 😂

    • @rajashekar7883
      @rajashekar7883 Месяц назад

      2 yes lowdown kada sir

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy Месяц назад

      Arey evm scam tho , pakka party votes tho win ayina mundalu😂

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 Месяц назад +45

    ఒక అజ్ఞానికి ధనం కంటే ఆత్మాభిమానం గొప్పది అని నిరూపించడమే ఈ యొక్క ఓటమి అంతరార్ధం అని తెలుసుకో.. ఇది తెలుసుకుంటే తాను చేసినతప్పు తనకు తెలుస్తుంది. అపజయ్యాని ఒక గుణపాఠంగా స్వీకరిస్తే మన శాంతి దొరుకుతుంది.

  • @vijayav8957
    @vijayav8957 Месяц назад +555

    5 సీట్లేగా తగ్గాయి.,151 .,నుంచి 11 వి సా .రెడ్డి చెప్పినట్టు దేవుడి స్క్రిప్ట్

  • @thailysrihari8355
    @thailysrihari8355 Месяц назад +331

    ప్రజా వేదిక కూల్చేసిన సంఘటన మీరు బ బిబీసి లో చేర్చలేదు ఎందుకు వార్తలు చెప్తే సక్కగా చెప్పాలి సార్

    • @saimanoj2417
      @saimanoj2417 Месяц назад +19

      Adi okate kadu chala unai aided schools ni close chesadu mainly rcm schools ni target chesadu kullam chudam matham chudamu ani govt aided schools ni close ches 8:14 adu akade tana vote bank anukuna Christians vote bank poindi

    • @MargayyaMalgudi
      @MargayyaMalgudi Месяц назад

      బిబిసి తెలుగు ఛానెల్ అభ్యుదయ వాదుల చేతుల్లోకి పోయింది...
      చంద్రబాబు కూడా ఒక అభ్యుదయవాదే కదా...
      ఒక అభ్యుదయవాదికి మరో అభ్యుదయవాది పోటీగా అనిపిస్తాడు తప్ప మిత్రునిగా కాదు...
      అంతకు మించి బిబిసి వారికి జగ్గడంటే స్పెషల్ ఫీలింగ్... వాడికి లండనంటే ఎలానో... వీళ్ళకు వాడంటే అలా అన్న మాట...
      లేకపోతే వీళ్ళు ఈ వీడియోకు పెట్టిన టైటిలేంటి వీడియోలో మూడొంతుల పైగా వాడి కీర్తనలో మునిగిన తీరు ఏమిటి...
      చంద్రబాబు వ్యతిరేక ఛానెల్ గా మారిపోతోంది బిబిసి తెలుగు...
      అటువంటపుడు వాడి విధ్వంసాల గురించి ఎలా ప్రస్తావిస్తారు...

    • @simmavijay
      @simmavijay Месяц назад

      Bro please chepthara. Aided schools ante enti? Enduku rcm's ni target chesaru jagan? Vaallu christians ye ga..!!​@@saimanoj2417

    • @ugovigovardhan2758
      @ugovigovardhan2758 Месяц назад +10

      Mari amaravati adi ra bbc

    • @nageswararaogunda2579
      @nageswararaogunda2579 Месяц назад +2

      marchipi unatu lendi
      vallaki matram ennani gurthuntai
      okata renda?

  • @gangaraju5479
    @gangaraju5479 Месяц назад +126

    ఇప్పుడైనా ఒకరిమీద ఒకరు నిందించుకోవటం కాస్తా తగ్గించి రాష్ట్ర ప్రగతికి కృషిచేస్తారని ముక్యంగా ప్రజలకి మేలు జరుగుతుందని కోరుకుంధాం🎉

    • @user-lk7rq2be3u
      @user-lk7rq2be3u Месяц назад

      వీళ్ళకు ఓట్లు వేసింది మీడియా ను వాడి ఒకరికి ఒకరు తిట్టుకోవడానికే ప్రజలను పట్టించుకుని పాలన చేయడానికి కాదు. ప్రజల సమస్యలతో వీళ్ళకు పనిలేదు. నేను నిన్ను తిట్టానా నువ్వు నన్ను తిట్టావా.

  • @Karthikspe
    @Karthikspe Месяц назад +54

    మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి తన అహంకారం కారణం

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Месяц назад

      వాడు
      " రెడ్డి కులం కాదు ".
      సీమ
      CATHOLIC క్రైస్తవ దేవుని బిడ్డలు, మాత్రమే.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Месяц назад

      మతం 4 తరాల మారక ముందు
      " ఎరుకల వారు " ; అంటే SC దళితులు.

  • @balajicreations999
    @balajicreations999 Месяц назад +8

    నాది తెలంగాణ కాని నేను అమరావతి చూసాను అక్కడి ప్రజలను చూస్తే చాలా పాపం అనిపించింది నియంత్రుత్వ పాలన కొనసాగింది ఇన్ని రోజులు జగన్ కు బుద్ధి ఓటు రూపంలో చెప్పారు.

  • @wamseekrishna
    @wamseekrishna Месяц назад +244

    NTR పేరు మీద ఉన్న యూనివర్సిటీ మార్చ్ చాలా పెద్ద తప్పు చేశాడు. అన్నా క్యాంటీన్ ఏమీ అడ్డు గా అనిపించిందని తిపించేసాడు..? కక్ష సాధింపు చర్యలు వల ప్రజలు ఊరుకుంటారా? మధ్యపాన నిషేధం అని చెప్పి, కొత్త కొత్త పేర్లు తొ మందు అమోచు, కాని అన్నా క్యాంటీన్ తొ ప్రజలు కీ అన్నం ఇవటానికి ఇష్టం ఉండదు. ప్రజలు మరి అంత గొర్రెలు లా కనిపిస్తున్నారా ?

    • @srinivaskolli_
      @srinivaskolli_ Месяц назад +19

      కొత్తగా ఏదన్నా కట్టి దానికి నచ్చిన వారి పేరు పెట్టుకోవచ్చు. అంతే గాని వున్న వాటికి పేరు మార్చడం ఏమిటో?

    • @rak9822
      @rak9822 Месяц назад +2

      Nuvvu velli tinu Anna canteen lo bhojanam, chala kamma ga vuntadhi, aa food quality choosthe telusthadhi, yentha baguntundho. Jagan pillalaku chakkani poustika asharam icche vadu.

    • @wamseekrishna
      @wamseekrishna Месяц назад +15

      @@rak9822 ikada alochinchalsindhi, poor people and daily wages vaala gurinchi. Janalu ki manchi jaruguthunapudu, Food quality baalekapothey, improve chepinchali kaani, close chepinchatam endhuku? Ikada pedhavadi kadupu koti, school pillalu ki food pedathara? School pillalu and poor people idhariki petochu kada? Alochinchu? Idi kevalam kaksha saadhimpu kaada?

    • @praveenyadav8161
      @praveenyadav8161 Месяц назад +2

      ​@@wamseekrishna.yes it's true.

    • @yazatajax
      @yazatajax Месяц назад +6

      ​@@wamseekrishna Yes, I agree. కొంతమందికి మూర్ఖంగా వాదిస్తారు తప్పితే నిజాలు మాట్లాడరు. ఇంత జరిగినా ఇంకా కొంతమంది మారలేదు, ఇంకా అబద్ధాలే ప్రచారం చేసి జనం సానుభూతి పొందాలని తాపత్రయం.

  • @prasadamara3629
    @prasadamara3629 Месяц назад +22

    People is asking Development, Not Frees.

  • @ynagaraju9686
    @ynagaraju9686 Месяц назад +36

    మధ్యలో వున్న 5యెగిరి పొయింది అంతే అది11 అయ్యింది
    జై చంద్రబాబు నాయుడు జై ఆంధ్ర ప్రదేశ్

  • @srinivaskaranam6903
    @srinivaskaranam6903 Месяц назад +170

    5 years లో 5 ఎగిరి 11 మిగిలింది

  • @gopibadavath-jd8nf
    @gopibadavath-jd8nf Месяц назад +12

    కొడాలి నాని,వల్లభనేని వంశీ,రోజ వీళ్ళ వల్లే పార్టీ ఘోరమైన ఓటమిని చూసింది.

    • @chennupatichalapathirao6750
      @chennupatichalapathirao6750 3 дня назад

      Prajavedhika vallu kulchamannar amaravathi nasana. Vallu cheyamannara special status adagavaddu annara madyapana nisedam vaddu annara

  • @bhaskars1128
    @bhaskars1128 Месяц назад +8

    5 ఇళ్ళల్లో( 151) ఉన్న అంకే లో మధ్యలో ఉన్న 5 రాలి పొయి 11 మిగిలింది

  • @RaviKumar-ml8ob
    @RaviKumar-ml8ob Месяц назад +38

    I congratulate all employees,pensioners,all educated youth for taking wonderful revenge by voting against

    • @robinhood4289
      @robinhood4289 Месяц назад

      అందరూ కలిసే దించేశారు దేవుడిలాంటి నాయకుడ్ని, మీ పాపానికి దేవుని ముందు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తాది

    • @satishpalnati92
      @satishpalnati92 Месяц назад +4

      ​@@robinhood4289 😂😂 Devuda... , athiga ledhu... . His over confidence killed.

    • @bmahendrareddy1020
      @bmahendrareddy1020 Месяц назад +1

      ​@@robinhood4289😂

    • @Colony1938
      @Colony1938 Месяц назад

      ​@@robinhood4289dengu kani athi dengaku.devadu yavadiki ra nika

    • @buddasiva5503
      @buddasiva5503 Месяц назад

      Employees ki jeetalu pentionlu vudyogalu ichhinappudu chuddam .

  • @prasadp3659
    @prasadp3659 Месяц назад +61

    And
    No Roads
    Babai Case
    Rowdyism
    Ministers Overaction..
    No interaction with Public
    Feeling like a KING
    Etc.....

    • @SrinivasaraoJujjavarapu-tz1mz
      @SrinivasaraoJujjavarapu-tz1mz Месяц назад

      Muddulu pettadam

    • @friendlyguy-tq2eq
      @friendlyguy-tq2eq Месяц назад

      @@SrinivasaraoJujjavarapu-tz1mz
      🤣

    • @buddasiva5503
      @buddasiva5503 Месяц назад +2

      Meeru kadupuki annam tintunnara babai ni neney champanani oppukunna dastagirini vodilesi .asaluaadarale leni vari gurinchi maatladatamemiti .meelanti varivalley jagan vodipoyadu .

    • @friendlyguy-tq2eq
      @friendlyguy-tq2eq Месяц назад +1

      @@buddasiva5503
      పోతే పోయాడు...... ఎవడికి నష్టం... వాడు తవ్వుకున్న గోతిలో వాడే పడ్డాడు

    • @YaswanthMudi
      @YaswanthMudi Месяц назад

      Roads veyyaledha bayya

  • @Vihari_999
    @Vihari_999 Месяц назад +33

    అన్నా మంచి రోడ్లు లేవు అన్న..
    పోరా వాహన మిత్ర ఇచ్చా
    ..
    అన్న మా పిల్లలకి మంచి ఉద్యోగం కావాలి అన్న..
    పోరా మీ అమ్మ కి 3000 ఇస్తున్న..
    అన్న రాజధాని కావాలి అన్న..
    ఒరేయ్ గూట్లే మూడు ఇస్తా మాట్లాడకు..
    అన్నా.. నీ మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు అన్న..
    మీ అమ్మ నీ కూడా తిడతారు.. ఏంటిరా ఇప్పుడు .
    ..
    అన్నా నోటిఫికేషన్ కావాలి అన్న..
    నీకు జాబ్ ఎందుకురా బేవకూఫ్.. మీ నాన్న కి 3000 అమ్మకి 3000 ఇస్తున్న..
    ..
    అన్నా ఈ మందు తాగితే త్వరగా చచ్చి పోతాను అన్న..
    పోరా గూట్లే మందు తాగే నీకు బతికే అర్హత లేదు మా మందు అనే విషం తాగి త్వరగా చావు ..
    ..
    ఇంకా చాలా unnayi.. ఇలాంటివి...

  • @harshavenkata2741
    @harshavenkata2741 Месяц назад +9

    This is perfect analysis ...no constructive work or leader ship ...

  • @user-cf6eo1pb6e
    @user-cf6eo1pb6e 26 дней назад +4

    Excellent గా చెప్పారు sir సూపర్

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 Месяц назад +3

    ఓదార్పు జనానికి పదవులు అధికారాలు స్వంత కుటుంబానికి

  • @buddasiva5503
    @buddasiva5503 Месяц назад +11

    14 years ichharuga power mareppudenduku abhivruddhiledu .

    • @ManojKumar-nk7dv
      @ManojKumar-nk7dv Месяц назад +3

      మీ సార్ గారే ఉంటే, ఇప్పటికి ఆంధ్ర బీహార్ అయ్యేది.

  • @ful36
    @ful36 Месяц назад +14

    ఇవన్నీ కాకుండా సైకో మనస్తత్వం కలిగిన ఈ మనిషికి Administration అంటే కూడా ఏమిటో తెలియదు. ప్రజలందరి నెత్తి మీద తన చెయ్యి పెట్టే అలవాటున్న ఇతను తన నెత్తి మీద కూడా తానే తన చెయ్యి పెట్టుకొని భస్మాసురుడు భస్మమైనట్లు ఘోరంగా ఓడిపోయి అప్రదిష్ట పాలైనాడు.

  • @One_Year_MLA
    @One_Year_MLA Месяц назад +16

    నాయకుల ప్రవర్తన,
    పనితీరు నచ్చక పోతే
    తొలగించుకునే మార్గం
    ఒకటి ఉండాలి..లేదా..
    కొంచెం కర్చు ఎక్కువైన సరే
    ఎలక్షన్స్ రెండేళ్ల కే జరపాలి.

  • @indianjvv4571
    @indianjvv4571 Месяц назад +5

    విశ్లేషణ చప్పగా ఉంది. బీబీసీ స్థాయికి తగ్గట్టుగా లేదు.

    • @vijayakumar-sd2ht
      @vijayakumar-sd2ht 4 дня назад

      BBC వైసిపి కి అనుకూలం

  • @gangaraju5479
    @gangaraju5479 Месяц назад +60

    వైయస్ఆర్ ఆశయాలు వేరు జగన్ గారి విధానాలు వేరు సింపుల్గా చెప్పాలంటే ఉత్తర దక్షిణ దృవాలు ఇద్దరి పాలనలో యెంతో తేడా ఉంది.వైఎస్ఆర్ ప్రేమతో పాలన చేసారు.జగన్ గారు ఒక రాజులా (ఇద్దరి మద్యా తేడా గమనించాలి)హిట్లర్ ని గుర్తుకు తెచ్చారు.(వైఎస్ఆర్ అంటే ఆయన పాలన అని గుర్తువస్తుంది.గడిచినవి మంచి రోజులు) జగన్ గారి పాలన అంతా నియంతృత్వమే

    • @b1435
      @b1435 27 дней назад

      @@gangaraju5479 ysr ante abhimanam kabbate jagan ke vote vesam ys daya valla cm ayyadu Anthea kani antha crazy antavu adhi antha ysr fans jagan yavuru

  • @pardhasaradhi.p6849
    @pardhasaradhi.p6849 Месяц назад +22

    జగన్ మోహన్ రెడ్డి గారి ఓటమిలో ఆతి ముఖ్యమైన అంశం ఆయన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. కారణం ఏమిటో ఈ విషయాన్ని ప్రస్తావించ లేదు

  • @venkateshbasamsetti700
    @venkateshbasamsetti700 Месяц назад +18

    Absolutely last statement very true.. Jagan Mohan Reddy garu mundhu choopu Leni nayakudu...Thanu anukunnadhe prajalu korukutunnaru anukunnadu

  • @krishnap6035
    @krishnap6035 Месяц назад +23

    Last line is absolutely true ..a person with positive thoughts will create a good vibe which Mr Jagan failed to create.

  • @Damodrachary
    @Damodrachary Месяц назад +2

    అవును చాలా శ్రమించారు బాబాయి బాత్ రూమ్ గుండె పోటు తో

  • @pavanlankadasula5630
    @pavanlankadasula5630 Месяц назад +1

    Very good analysis

  • @cmallikarjunacm
    @cmallikarjunacm Месяц назад +16

    ఆకలితో ఉన్నవారికి కడుపు నింపకుండా కడుపు నిండిన వారికి అన్నం పెట్టారు ఆశించిన వర్గాలు నిరుద్యోగులు ఉద్యోగస్తులు నిరుద్యోగుల లో సచివాలయంలో జనరల్ డిగ్రీ వారికి ఎక్కువ పోస్టులు అవకాశాలు కల్పించి ఉంటే నిరుద్యోగం ఉండేది కాదు వీఆర్వో సర్వేయర్ డిజిటల్ అసిస్టెంట్ మొదలగునవి జనరల్ డిగ్రీ వారికి అవకాశం కల్పించి ఉంటే నిరుద్యోగం ఉండేది కాదు సివిల్ ఇంజనీరింగ్ వారికి ఎక్కువ అవకాశాలు కల్పించారు వారు ఏ విధంగానైనా ఏ రంగంలోనైనా స్థిరపడతారు కానీ జనరల్ డిగ్రీ వారు ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప ఇతర ఉద్యోగాలలో అవకాశాలు తక్కువ ఉంటాయి

  • @ladivenky6660
    @ladivenky6660 Месяц назад +49

    420Ycp సంకనాకి పోయింది ఆంధ్రప్రదేశ్ కీ పట్టిన ధరిద్రం పోయింది ......

  • @suribabu7278
    @suribabu7278 Месяц назад +1

    Superhit answer

  • @srinuetc
    @srinuetc Месяц назад +3

    Paper chusi kuda chadavadam rani cm ni first time chusa jagan roopam lo

  • @dheerajguntupalli9920
    @dheerajguntupalli9920 Месяц назад +3

    Last 30 seconds true

  • @muralim6315
    @muralim6315 Месяц назад

    Nice analysis

  • @Kalavathi-lt5bk
    @Kalavathi-lt5bk Месяц назад

    ❤❤🎉🎉

  • @venkatadurgaprasadkurapati7457
    @venkatadurgaprasadkurapati7457 Месяц назад +17

    ముఖ్యమంత్రిలా పరిపాలన చేసి ఉంటే, ఎంతో కొంత పోటీ ఇచ్చేవాడు, కానీ ఆయన తనను తాను ఒక రాజు లాగా, ప్రజలను ఏదో తన సేవకులలాగా చూశారు, అందుకే ప్రజలు అన్ని ఓర్చుకుని తమ టైం వచ్చినప్పుడు ఆయన అహంకారాన్ని అధపాతాళానికి తొక్కిపడేసారు, అది జరిగింది

  • @chintusrivaram7370
    @chintusrivaram7370 Месяц назад +8

    2019 లో 151 సరిగ్గా 5 years తరవాత 151 నుండి 5 పోయి 11 మిగిలింది 😂

  • @er.a.s.kamalapathi4866
    @er.a.s.kamalapathi4866 Месяц назад +2

    ప్రజలు ఐదు ఏళ్లలో 151లో 5 తేసేసినారు అంతే జరిగింది.

  • @gilakamsettysatyanarayana77
    @gilakamsettysatyanarayana77 Месяц назад +1

    krishnarao village hospitals and govt schools development is not seen by u means people right to education and health this two developed but where before govt neglected this area this is original development

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Месяц назад +90

    💥🦬ఒంటెద్దు అహంకారంతో ఓడిపోయింది... 🦬🦬జోడెద్దులు సమన్వయం కుదరక సమయం కాస్త... గడిచిపోద్ది‼️
    💥కాడి మోయలేక జగన్ కింద పడేశాడు... చంద్రబాబుఅన్నా జాగ్రత్తగా మోయాలి‼️
    💥ప్రతిపక్షంలేక జగన్కి అహంకారం వచ్చింది... అదే పరిస్థితి చంద్రబాబుకి రాకూడదు‼️
    💥కేంద్రంలో 👹రెండు👹 పెద్దతలకాయలు...
    కూటమికి🫲కుడి చెయ్యి... ఎడమ చెయి🫱వైసిపికి...
    💥ఆంధ్రప్రదేశ్ ధౌర్భాగ్యం ఎమిటంటే అధికార ప్రతిపక్ష రెండు కూడా బిజెపికి మద్దతు తెలపడం అక్కడకేదో ప్రత్యామ్నాయం లేనట్టు ⁉️
    ‼️‼️‼️
    💥అభివృద్ధి 70% సంక్షేమ పథకాలు 30% బడ్జెట్ కేటాయించండి 💯✅
    💥🔥💥 పుట్టుటకు ఇద్దరు... చస్తే నలుగురు... మధ్యంతా నాటకం... బ్రతుకంతా బూటకం‼️
    💥మనిషి ఆయుషు 40 సంవత్సరాలు ఉంటె అత్యాశలు ఉండేవి కావు‼️
    💥రాజకీయ నాయకుల పదవీకాలం 3 సంవత్సరాలకి కుదించాలి‼️
    💥CM PM శూద్రులు ఉండీ... సామాన్య జనంలో రిజర్వేషన్లు లేని సమాజం రావాలి 💯✅
    👍🙌💪

    • @Myselfkk
      @Myselfkk Месяц назад +2

      Not reservations..no cast place ga marali

    • @hikesh5406
      @hikesh5406 Месяц назад +3

      State need upper caste cm

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l Месяц назад

      ఒక ఎరుకలదవ వచ్చి ఇంత నాశనం చేశాడు.. ఇంక మిగిలిన రిజర్వేషన్ కుక్కలొస్తే..దేశంగతి ఎక్కడ చూసినా ఉచితాల, మందు బిర్యానీ ల దరిద్రమే..

    • @tolloromassi99
      @tolloromassi99 Месяц назад

      ​@@hikesh5406 Inkenni years untaru ra meeru???

    • @rajujalluri7952
      @rajujalluri7952 Месяц назад +1

      3years Right decision

  • @RN-er7mz
    @RN-er7mz Месяц назад +10

    5 years lo vekili navvulu, asthula thakattu, pampakalu, dachukovatalu, state ki baagu emi jaragakapovatam anedhi jarigindi..anduke ycp gora parajayam. Prashant Kishore chepindi mummatiki correct

  • @Nepolien123_
    @Nepolien123_ Месяц назад +25

    ఉద్యోగుల support ఎవరికైతే ఉంటుందో వాళ్లదే అధికారం

  • @nnraonimmala-wr9sh
    @nnraonimmala-wr9sh Месяц назад +1

    Five years ruling. But just 5 missing from the MLA. Great ruling.

  • @maheshnaga4273
    @maheshnaga4273 Месяц назад +2

    First and most important drawback anniti meeda manodu navvutuna photo veskodam. pedda pedda mahanubhavula photos ye levu manaki alantidi sonta illa pattala meeda books meeda veskunadu. ila okati kadu chesindi samkshema padhakalu okate kani arachakalu enno unnay. janam oorukuntara cheppu tho kakunda vote tho badhulu ichar.

  • @SIVAKUMAR-su6si
    @SIVAKUMAR-su6si Месяц назад +4

    Sachivalayam system and bad liquor and roads and behaviour of ministers and sand mafia and 3 capital

  • @karthikkartheek6244
    @karthikkartheek6244 Месяц назад +6

    5 Major points which affected Jagan is 1) Messing with Amarvathi capital 2) Liquor 3) Sand 4) Electricty bills raise 5) land Titile act Apart from this issue with Govt employees demands ....He had made all the promises mentioned in the Manifesto but those are over shadowed by above 5 points which decimated YCP ..

    • @thinkmath4270
      @thinkmath4270 Месяц назад +1

      due to no development in state, without those 5 points, he can't meet any of his promises. Also he pushed state into deep debts from which it may not recover forever. seriously damaged the state, which is an unfortunate thing. Second lack of decency by all party members. culture was at the bottom by all party cadre.

  • @battumohanrao4213
    @battumohanrao4213 Месяц назад

    Very good analysis report

  • @user-ox3ko7kc4g
    @user-ox3ko7kc4g 5 дней назад

    Your voice and your explanation super madam

  • @RealIndian.1
    @RealIndian.1 Месяц назад +70

    ఏదిఏమైనా ఈ జగన్ పరిపాలన కాలంలో
    1.రాజధాని లేదు
    2.పరిశ్రమలు లేవు
    3.పోలవరం మూతపడింది
    4.అన్నమయ్య డ్యాం నిర్వహణ లోపం వల్ల దెబ్బతింది, దాని వల్ల ఎందరో అమాయకులు మరణించారు
    5.శాంతి భద్రతలు దెబ్బ తిన్నాయి
    6.అన్ని తాకట్టు పెట్టేసారు
    7.ఇసుక మాఫియా, ఎర్రచందనం, గంజాయి మాఫియా ఇలాంటివి బాగా పెరిగాయి
    8.గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకటో తారీకున జీతాలు ఇవ్వలేకపోయారు, పైగా వారి PF డబ్బు ఖర్చు చేసారు.ఇంకా CPS రద్దు కోసం పోరాడిన ఉపాధ్యాయులను వేదింపులకు గురి చేసారు.
    9.హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి (అంతిర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రధం తగులుబెట్టారు, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయం చేసారు, రామతీర్థం లో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు) . హిందూ గుళ్ళను ఆదాయ వనరులుగా మార్చి, హిందువులను దోచుకుంటున్నారు.
    10.సొంత చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి గారి మరణానికి కారణం అయిన వారికి కొమ్ము కాస్తున్నారు.
    11.అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదు పైగా న్యాయం కోసం పోరాడిన బాధితులపై అక్రమ కేసులు బనాయించారు
    12.అభివృద్ది ఎందుకు చెయ్యలేదు అంటే రెండు సంవత్సరాల కరోనా వలన అంటారు కానీ, అనవసరమైన ఆడంబరాల కోసం కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు (ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల వేయడం, సియం సెక్యూరిటీ పేరుతో అనవసరమైన హడావుడి, ప్రతి చిన్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు, మంత్రులు, అనవసరమైన సలహాదారులు)
    13.లంచాలు లేనిదే ఎ ప్రభుత్వ ఆఫీసుల్లోను పని చేయడం లేదు.కాని గడిచిన నాలుగు సంవత్సరాలలో ఎక్కడా అవినీతి నిరోధక శాఖ ఎసిబి పెద్దగా ఎవరిపైనా చర్యలు తీసుకున్నా దాఖలాలు లేవు.
    సొంత కుటుంబ సభ్యులే ఆయనకు ఓటు వెయ్యరు, కాబట్టి జగన్ ఓడారు
    సరిగ్గా పరిపాలన చేయకపోతే ఎరికైనా ఇదే గతి

    • @sridharmadana436
      @sridharmadana436 Месяц назад +10

      Wait and see, you will know the truth soon. Until then you can enjoy

    • @pallikondavasu8
      @pallikondavasu8 Месяц назад +5

      మరి బాబు గారు

    • @sridharmadana436
      @sridharmadana436 Месяц назад +5

      @@pallikondavasu8 for them CBN is God even though he is not doing any good things to common men. People will realise soon

    • @rameshmarikanti30
      @rameshmarikanti30 Месяц назад +2

      How could you type this much content. 👌

    • @indianmen-hj3tn
      @indianmen-hj3tn Месяц назад +2

      Bro what you told is not reasons jagan loose its a CBN and Modi plan bro.

  • @thailysrihari8355
    @thailysrihari8355 Месяц назад +30

    మీ bbc ఛానల్ అంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే అంతర్జాతీయ వార్తలను మంచిగా చూపిస్తాది

  • @chintusrivaram7370
    @chintusrivaram7370 Месяц назад

    నా cmnt బాగుంది గౌతమి గారు

  • @Truth-Speaker
    @Truth-Speaker Месяц назад +3

    ఏదో తేడా జరిగింది లేకుంటే వాళ్ళకి అంత సినిమా లేదు.. ఓడినా కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది జగన్ మోహన్ రెడ్డి కి

    • @sandeepjonnalagadda3652
      @sandeepjonnalagadda3652 Месяц назад +1

      Vote ki 2000 to 8000 inchhina. Taruwaatha kooda ,,,,volenteers bedkrinpulu ,,,

    • @kirankumar4049
      @kirankumar4049 7 дней назад

      Gajji kukka truth speaker nuvvu

    • @Navyasri2022
      @Navyasri2022 15 часов назад

      2019 లో చంద్రబాబు వ్యతిరేకం గా వైసీపీ , బీజేపీ , జనసేన పోటీ చేసిన 40% వచ్చాయి.. జై టీడీపీ

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 Месяц назад +51

    5 ఏళ్ళలో 5 పోయి రెండు ఒకట్లు (11) మిగిలాయి

  • @janu6175
    @janu6175 Месяц назад

    Super

  • @RRCS509
    @RRCS509 Месяц назад +1

    No job notifications ,high prices of daily needs, no retirement benefits

  • @chmohansrinivas
    @chmohansrinivas Месяц назад +9

    ఎన్ని చెప్పినా తక్కువే... ఈయన ఘన కార్యాలు.
    అసభ్య పదజాలం,
    అహంకారం.
    అవినీతి.
    పరదాల పరిపాలన.
    Why not 175 over confidence.

  • @KUD6174
    @KUD6174 Месяц назад +48

    జగన్/వైసీపీ ఓటమికి ప్రముఖ కారణాలు & అసంతృప్తితో ఉన్న ఓటర్ల శాతం ప్రతి 100 మందికి %):
    1. ప్రభుత్వ వ్యతిరేక ఓటు (60%)
    2. CBN & ప్రతిపక్ష నాయకుల అరెస్టులు (50%)
    3. సామాన్య శాంతిభద్రతల క్షీణత (50%)
    4. సహజ వనరుల దోపిడీ (35%)
    5. భూమి హక్కు చట్టం (55%)
    6. మద్యం కుంభకోణం (50%)
    7. విపరీత కులతత్వం (57%)
    8. వివేకా హత్య ఉదంతం (25%)
    9. షర్మిల, విజయమ్మ & సునీత (13%)
    10. ప్రభుత్వ ఉద్యోగులు (7%)
    11. అమరావతి (25%)
    12. పోలవరం (25%)
    13. అభివృద్ధి లేమి & అప్పులు (50%)
    14. విస్తృత అవినీతి (26%)
    15. నిరుద్యోగం(25%)
    16. సజ్జల, భార్గవ లాంటి మూడు డజన్ల కొద్దీ సలహాదారులు (100%)
    17. జగన్ నియంత పోకడ (200%)
    18. సీమ రాజా (1000%)
    19. తల్లి భువనేశ్వరి శాపం (100000%)

    • @dandusuryachandrakiranredd4514
      @dandusuryachandrakiranredd4514 Месяц назад

      Evani kaadhu thamudu, land lu dengesthunaadu ani Janalani bayapettaru, Jagan gelisthe CBN real estate business ayena Amaravati emayedho ani plan chesi odinchaaru, modi and EC kuda support chesaaru. Chaala jarigaaye venakaala.

  • @jaistakumarveerabathini3152
    @jaistakumarveerabathini3152 Месяц назад

    Mee vishleshana 100 percent correct 👍🏻

  • @sandhyamunnangi
    @sandhyamunnangi Месяц назад

    Infra development side in 3 years - remove 2 years for corona
    1. School infra, English medium, Bi-lingual textbooks, Byjus, Tabs, Toefl, Interactive panels
    2. Raithu barosa kendralu -
    3. Grama sachivalayalu
    4. Village health clinics, Family doctor concept
    5. 31 lakh house flats
    6. 3 Ports
    7. 10 fishing harbours
    8. 17 medical colleges - 5 are constructed and functional now
    9. Uddanam Kidney Center
    10. Velugonda project

  • @Myselfkk
    @Myselfkk Месяц назад +47

    Every politician is selfish..but jagan anna is different..hope u come back with smile anna😊

    • @adityaj2310ja
      @adityaj2310ja Месяц назад +29

      😂😂😂 velli sanka naku aethe without sugar

    • @N-ri1os
      @N-ri1os Месяц назад +12

      Vaddu development cheyadu

    • @ica91015
      @ica91015 Месяц назад +10

      Babai ni lepesadu

    • @prasadreddie
      @prasadreddie Месяц назад +8

      Doctor sudhar like this many people he did

    • @sreerampavan430
      @sreerampavan430 Месяц назад +4

      comedy inka chepu bro 🤣🤣🤣

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 Месяц назад +20

    అహం బ్రహ్మాస్మి.... సర్వం నేనే.. నేనే దేవుడ్ని అనే మూర్ఖత్వం ...

  • @naveeng102
    @naveeng102 Месяц назад +2

    GBalupu of Jagan and his ministers is the main root cause for the failure.

    • @JairamJallu
      @JairamJallu Месяц назад

      Pk CBN tho కలవడం వల్ల జగన్ ఏం చేసినా ఓడిపోతాడు చెయ్యక పోయిన ఓడిపోతాడు pk+CBN voteshare > jagan voteshare

  • @raghukumar-nk7fw
    @raghukumar-nk7fw Месяц назад

    Dynamic and dedicated and honest and daring and dashing leader jagan garu. Jagan garu will bounce back.

  • @seshammamadasu3466
    @seshammamadasu3466 Месяц назад +4

    This is correct, he is suitable to mla not as cm.

  • @srinivasrachumallu8695
    @srinivasrachumallu8695 Месяц назад +5

    Law N order Missed

  • @user-nh5rp3pq1j
    @user-nh5rp3pq1j Месяц назад +1

    Dear friends,
    The only one person to get the power in the form of YSRCP in the place of CM is the Ex CM and now the only one person who made the party to the present stand is HIMSELF...155 -5 middle digit = 11 seats. Excectly how he did scoff at the TDP in Assembly in his first Secession stating their smallest winning seats....Just Scenes are reverting to the past....If the EX CM Changed his attitude the people may bless him to power once again...Jai Hind

  • @Survey_2024
    @Survey_2024 Месяц назад

    Super caption

  • @princyprincy3505
    @princyprincy3505 Месяц назад +3

    5 ellalo am I jargaledu 20 days lone 420 gadi cbn chesindi mosam idi

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Месяц назад +8

    💥🔥💥 AP POLI"TRICS" From Y2K 💥🔥💥
    👉2000 కమ్మ(CM) 🤼 వెలమ (ప్రత్యేక తెలంగాణ)
    👉2004 కమ్మ 🤼 వెలమ 🤝 రెడ్డి(CM)
    👉2009 కమ్మ 🤝 వెలమ 🤼 రెడ్డి(CM) 🤝 కాపు
    👉2014 వెలమ(CM) తెలంగాణ
    👉2014 కమ్మ(CM) 🤝 కాపు 🤼 రెడ్డి
    👉2018 వెలమ(CM) తెలంగాణ
    👉2019 కమ్మ 🤼 రెడ్డి(CM) 🤼 కాపు
    👉2023 రెడ్డి(CM) తెలంగాణ
    👉2024 కమ్మ 🤝 కాపు 🤼 రెడ్డి
    👉2024 CM ⁉️
    👍🙌💪

  • @maduruvijaya5142
    @maduruvijaya5142 Месяц назад +2

    Yem jaragaledhu.employees ni pattinchukoledhu adhokkate kompa munchindhi .thirigi vallanu aakattukunte saripothundhi

  • @BCRKPM
    @BCRKPM Месяц назад

    in 5 years in 151
    5 missing getting only 11
    Always After winning fight for State development
    not fight party vs party
    create income generation
    create jobs in govt sector and in pvt ltd jobs

  • @srinusanapathi3365
    @srinusanapathi3365 Месяц назад +16

    Bjp jsp tdp మూడు ఓటు bank కలవడంతో వైసీపీ damage అయింది

  • @lalithakumar9993
    @lalithakumar9993 Месяц назад +5

    1-7-5 = 11
    Why not 175

  • @arvapallimanikanta336
    @arvapallimanikanta336 24 дня назад +2

    5 ఏళ్ళలో 151 మధ్యలో ఉన్న 5 లేసిపోయింది

  • @PKAKJ
    @PKAKJ Месяц назад +1

    తిరుగులేని విజయం నుండి.... తిరుగులేని.... ఓటమి 😂😂😂

  • @RamaDevi-ff6jt
    @RamaDevi-ff6jt Месяц назад +6

    5 years lo 151 nunchi 5 yegiri poyindi😂

  • @sravanigottimukkala3735
    @sravanigottimukkala3735 Месяц назад +6

    Why BBC telugu is always pro ysrcp?

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 Месяц назад

      BBC is a Religious Mafia News Channel. YCP also belongs to the same religion. There is no wonder, if BBC’s support shall always be in favour of YCP.

    • @nnrchk1288
      @nnrchk1288 Месяц назад

      Evangelism

  • @rajudunna834
    @rajudunna834 Месяц назад

    Title and matter are differnt

  • @Saimp960
    @Saimp960 Месяц назад +2

    Vidhvamsam

  • @Chandu9750
    @Chandu9750 Месяц назад +47

    Worst CM in the history of India...He is a Cruel person ..he shouldn't be in AP.😢

    • @psuryaprabhakar2488
      @psuryaprabhakar2488 Месяц назад +25

      Yes he is worst Cm in India, because he developed govt schools

    • @padalavenkatramareddy212
      @padalavenkatramareddy212 Месяц назад +14

      Cbn is more cruel than jagan

    • @saileelavamsikrishna
      @saileelavamsikrishna Месяц назад +2

      ​@@psuryaprabhakar2488 Why didn't he give DSC Notification for 5 years?

    • @Chandu9750
      @Chandu9750 Месяц назад +4

      @@psuryaprabhakar2488 No Teachers in the schools. Telugu Medium Teachers should teach in English Medium...People know everything...Come to ground reality..People are Supreme...

    • @Vasukrishna787
      @Vasukrishna787 Месяц назад +3

      Antha cruel ga evarni champesadu bro. Manchi chedu rendu untai ok vyakti lo

  • @chinnarikumari7754
    @chinnarikumari7754 Месяц назад +15

    Cheating victory

    • @vmgloballegalassistance6842
      @vmgloballegalassistance6842 Месяц назад +2

      Yes brother

    • @RN-er7mz
      @RN-er7mz Месяц назад

      Rey cheating chesindhantha mere ga..pinnelli dagara nunchi migatha ycp chemchalu chesindi adhe ga.. voting was correct, accept the fact

    • @Appsc_Gr2
      @Appsc_Gr2 Месяц назад +8

      ఒరేయ్ మీకు ఇంకా నమ్మకం రావడం లేదు అంటే ఒక 19 రూపాయలు తో jio recharge చేసుకుని 2019 నుండి 2024 వరకు మీ పార్టీ మంత్రులు రోజా, కొడాలి నాని, perni అంబటి, గోరంట్ల, గుడ్డు మంత్రి, అనిల్, శ్రీ రెడ్డి, మెంటల్ కృష్ణ, కొంత మంది paytm ల youtube videos చూసుకో. ఎంత అసహ్యం గా ఉంటాదో . పావు గంట లోనే నీకు నమ్మకం vachestundi.. అరగంట తర్వాత నీ మీద నీకే విరక్తి vachestundi.. గంట తర్వాత ఇక జీవితంలో ycp కి ఓటు వేసే ఆలోచన కూడా చేయవు...

    • @rambaburam418
      @rambaburam418 7 дней назад

      ​@@Appsc_Gr2😂😂😂😂

    • @rambaburam418
      @rambaburam418 7 дней назад

      2019

  • @mandavasaidulu1023
    @mandavasaidulu1023 21 день назад

    చాలా వివరించి చెప్పారు మేడం

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 Месяц назад +2

    Well said Krishna Rao garu, 💯 correct.

  • @SivaAbhilash
    @SivaAbhilash Месяц назад +4

    Biggest reason for his failure he concentrated only on his vote bank and left others with no care.

  • @ramyakrishna8971
    @ramyakrishna8971 Месяц назад +5

    Administration telusa asalu

  • @anilratnala
    @anilratnala Месяц назад

    Bro antha photo on jaganna bhoo hakku pass book bro

  • @chellurivenkatsatyanarayan3074
    @chellurivenkatsatyanarayan3074 Месяц назад

    Very good news

  • @ughitsharshini
    @ughitsharshini Месяц назад +4

    రాజధాని సమస్య,భూమి హక్కు చట్టం,రౌడీయిజం,గుండాయిజం,ఉచితాలు మాత్రమే,కార్పొరేట్ రంగంలో అభివృద్ధి లేదు, ఐటీ రంగం అధ్వాన్నంగా ఉంది, మద్యానికి సంబంధించిన ,మెడ డిఎస్సి,ఆంధ్రాకు సత్తా ఉన్నా పర్యాటక అభివృద్ధి లేదు.ఎప్పుడూ అభివృద్ధి కంటే ప్రతిపక్ష పార్టీలపై దృష్టి సారించే చెత్త ఎమ్మెల్యేలు(ROJA,GUTKA NANI,AMARNATH KODIGUDDU,RAMBABAU,VAMSHI....) రుజువులు లేకుండా కూడా CBN అరెస్టు , తిరుమలలో క్రైస్తవ అధికారులు మరియు మాత ప్రచారాలు,భూములు కబ్జా ,ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ గా మార్చారు,5 రూపాయలు కే కడుపు నిండుగా తినే అన్న క్యాంటీన్ మూసేసారు గారా,వైజాగ్ వ్యూ పాయింట్ ని మార్చారు,అభివృద్ధి తెచ్చేది కాకుండ ఇంకా పదేళ్లు వెనక్కి చేసారు కదరా, ఆంధ్రా అంటే జోక్ చేసేవారు కానీ ఇప్పుడు ఆంధ్రా సీఎం CBN ఏ కింగ్ మేకర్ లోక్‌సభలో !!!Jai Andhra

  • @satyadasari5033
    @satyadasari5033 Месяц назад +7

    జగనన్న నేను, నువ్వు పార్టీ పెట్టిన దగ్గరనుండి, ఈరోజు వరకు నీ వెంటే ఉన్నాను నువ్వు మాకు విలువ ఇచ్చిన ఇవ్వకపోయినా,, నీ వెంటే నడిచాను
    కానీ అన్న మా లాంటి కార్యకర్తలను ye రోజైన ప్రజలకు దగ్గరలో ఉండనిచ్చావా అన్న ఎంత సేపు నువ్వు బటన్ నొక్కడం తప్ప. కార్యకర్తలకు ఏమైనా తెలుసా. ఎవరు ప్రభుత్వంనుండి ఎంత డబ్బులు తింటున్నారో తిన్నవారికి తప్ప. తీకుంటున్నప్పుడు.. ఏ కార్యకర్తలకయినా తెలుసా అన్నా.. నువ్వు నియమించిన సచివాలయం సిబ్బందే నిన్ను గెలిపించిన కార్యకర్తలను కనీసం సచివాలయం కి వెళితే కూర్చోమని చెప్పే పరిస్థితి లేదన్న.. ఐనా సరే నువ్వంటే పిచ్చితో నీ వెంటే పనిచేసామన్నా.. ఇంకా నీగురుంచే పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్న. కానీ ఎప్పటికయినా కార్యకర్తలు అంటే ఏంటో వాళ్ళని ఎలా కాపాడుకోవాలో తెలుసుకో అన్నా 2019లో నీ వెంట ఏ స్వార్థం లేకుండా ఒక్కో గ్రామమం నుండి నీకు అండగా వందలమంది ఉంటే 2024లో ఎవరో మాలాంటి వాళ్ళు ఒక్కరిద్దరూ మిగిలారు అన్న నువ్విచ్చిన సొమ్ములు సైలెంట్గా తిని, కార్యకర్తలు పబ్లిసిటీ ఎక్కువ ఉన్న టీడీపీకి ఓటేసారన్నా, నువ్వెంత ప్రజల మనస్సు దోచుకున్నా గాని మనస్సు వచ్చి ఓటయ్యదు అన్నా మనిషి వచ్చి ఓటేయ్యాలి ఆ మనిషిని ఇంకో మనిషి తన సాయిసక్తుల ప్రయత్నం చేసి ఓటయించగలగాలి, నువ్వు నీ కార్యకర్తలును దూరం చేసుకొని ప్రజలకు ఎంతమేలు చేస్తే ఏం సుఖం అన్నా ఏదేమైనా చావైనా బ్రతుకేయానా నీతోటే..

    • @kennykenny5273
      @kennykenny5273 Месяц назад

      Anna eesari antha maruthundhi. Jagan anna inka yekkuva matured ga mana kosam pani chesthadu.