జగన్ మళ్లీ రాడు | Big News With Murthy | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • జగన్ మళ్లీ రాడు | Big News With Murthy | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 190

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 Месяц назад +66

    జగన్ రెడ్డి చేసిన అక్రమాలు వెలికి తీయాలి అంటే ఈ ఐదు సంవత్సరాలు సరిపోదు...ఎన్ని అక్రమాలు రా బాబు

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Месяц назад

      జగన్ YS మోసం
      హిందూ రెడ్డి కులం కాదు.
      సీమ కడప పులివెందుల దేవుని బిడ్డ.

  • @ksrinivas3300
    @ksrinivas3300 Месяц назад +14

    జగన్ గాడు ఒక్కసారి సిఎం అవ్వడమే పెద్ద వింత......చరిత్రలో చీకటి రోజు. అటువంటిది మరలా వాడు సియం ఎలా అవుతాడు.వచ్చేసారి వాడు యంయల్ఎ అయితే గొప్ప విషయం

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 Месяц назад +20

    వైసీపీ ప్రభుత్వానికి పునాది అబద్ధాలు, అరాచకాలు, హత్యలు, బూతులు, దోపిడీలు 😅

  • @ksrinivas3300
    @ksrinivas3300 Месяц назад +5

    వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి మహా అయితే 30 నుంచి 40 సీట్లు తగ్గితే తగ్గవచ్చు.మరలా 2029 లో అధికారం కూటమిదే

  • @boyinadharmaraju67
    @boyinadharmaraju67 Месяц назад +17

    సార్ మూర్తి గారు జగన్ అధికారంలో వున్నపుడు లండన్ వెళ్ళినప్పుడల్లా ఎవరో టీడీపీ నాయకుడు అరెస్ట్ అయ్యేవారు. అధికారం పోయాక జగన్ బెంగుళూరు వెళ్ళినప్పుడల్లా ఎవరో వైసీపీ కార్యకర్త మర్డర్ ఆగుతున్నారు. ఇది బలే ఏదృచ్చికంగా వుంది కదా

    • @vasukakumanu4120
      @vasukakumanu4120 Месяц назад +1

      నిజమే 36 number చెప్పాడు. ఇప్పుడు శవాలు వెతుకుతాడేమో

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 Месяц назад

      Aady pooty peda vadiledhwmo psycho jagga durmaranum😂😅😊

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 Месяц назад +1

      అతి తెలివి ప్లాన్ ఏమో🤔

    • @bprasad4107
      @bprasad4107 Месяц назад

      )ll

  • @TearfulNight
    @TearfulNight Месяц назад +20

    Jagan should be Jailed soon ..

  • @muralithalari6533
    @muralithalari6533 Месяц назад +10

    షర్మిల, విజయమ్మ కాంగ్రెస్ కు ఓటువేశారు

  • @venkatarao8492
    @venkatarao8492 Месяц назад +11

    ఓటమికి బాధ్యుడు జగన్ ...రోజ ..అంబటి.. నాని..పేర్ని...కొడాలి...చంద్రన్న అరెస్టు...మద్యం రేట్స్ బ్రాండ్స్...భూదందా...అప్పులు కక్షలు...

    • @suryateja7182
      @suryateja7182 17 дней назад +1

      Inka chaala unnayi , capital,jobs etc .,

  • @yvr655
    @yvr655 Месяц назад +44

    నోట్ల కట్టల డార్క్ బ్రౌన్ చాక్లెట్ ఇవ్వండి అసెంబ్లీకి వస్తాడు. 😂😂😂😂 ... మీరెందుకు రోజూ ఆడ్ని తలుచు కుంటున్నారు??
    ఆ మోసాగాడు వస్తె ఎంత రాక పోతే పోయేదేం లేదు... BJP MLA అన్నట్టు తిన్న అవినీతి సొమ్ము 2 లక్షల కోట్ల కక్కల్సిందే!!

  • @paltiyarajan3210
    @paltiyarajan3210 Месяц назад +16

    Headline true

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 Месяц назад +43

    ఒక్క తిరుమలలోని లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది

    • @viplavkallam377
      @viplavkallam377 Месяц назад +7

      evaru chepparu bro?

    • @Vardhen69
      @Vardhen69 Месяц назад +2

      @@viplavkallam377nuvvu local aitey neeke telustadi

    • @viswanadhamlutikurti9677
      @viswanadhamlutikurti9677 Месяц назад +1

      తిరుమలశ్రీవారి బంగారం టన్నుల కొద్దీ ముంబై తరలి పోయింది వైవి సుబ్బుగాడు మాములు తినలేదు కోట్లు కోట్లు తినేశారు

    • @murthiipvs2392
      @murthiipvs2392 Месяц назад

      ​@@Vardhen69 Ycp paytm batch started their prostitute behaviour again.

    • @subbaraod1628
      @subbaraod1628 Месяц назад

      😅😂😅😂😅😂😂❤😂😅❤😅😅😅😅😅😅😂😅😅😅😂❤😂😂😂😅😂😅😂😂😂😅😂😅😅😅😂😅❤😅😅😂😅❤😅😅😂😂😅😅😂😅😂😅😂😅😅😅😂😅😢❤😂😂😂😂😅😂😅😮😅❤😅😅😅❤😂😅😅😅😂😂😅❤😅😅😅😅😂😅😅😅😂😅😂😂😂😅❤❤❤😢​@@viplavkallam377

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 Месяц назад +3

    ప్రతిపక్ష హోదా మీద పడ్డారు అందరూ. అసలు శుక్రవార వ్రతాన్ని గురించి ఎవరూ మాట్లాడరు.🎉😢😢😢😢

  • @venkatarao8492
    @venkatarao8492 Месяц назад +2

    నాయకులకు లక్షల కోట్లు అవసరమా....ప్రజా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి.....ప్రత్యేక చట్టం తో ప్రజా ఆస్తులు...ప్రభుత్వ భూములు రికవరీ చేయాలి...

    • @Prudhvik007
      @Prudhvik007 Месяц назад

      జరగదు మిత్రమా ఇది మనందరికీ తెలుసు .

  • @velpulavenkataramana521
    @velpulavenkataramana521 Месяц назад +4

    మా జగనన్న ఏ కూటమిలో కి పోయినా అరెస్ట్ చేసే ధైర్యం బీజేపీకి లేదు పన్నెండు ఏండ్లు బెయిలు మీద వున్నా ఎవరు ఏమి చేయలేదు అసెంబ్లీకి ఎందు పోలేదంటే మా అన్న ప్రజలకి చేసిన మంచి చెప్పుకునే అంత ధైర్యం లేదు

  • @veerunaidunaidu5591
    @veerunaidunaidu5591 Месяц назад +5

    బొమ్మ్మలు ఎవడెసుకుంటాడు సచ్చినవాళ్ళు ఈ యన పోయిన తరువాత బొమ్మలు ఏసుకుంటే సొంత డబ్బు ఖర్చు పెట్టాలి ఇప్పుడు అయితే ప్రజలు డబ్బుతో అడిబొమ్మ చూసి ఆనందిస్తాడు సంతోషం శించండి శిలా విగ్రహం పెట్టుకోలేదు.

    • @sivakumarkamuju2119
      @sivakumarkamuju2119 Месяц назад +1

      ఆ సర్వే రాళ్ళను వాడుకోవచ్చు!ఐతే తలకిందులుగా పాతితే వాడి బొమ్మ భూ స్థాపితం అవుతుంది. వాడి కైనా మన కైనా కావలసింది వైసీపీ భూస్థాపితం కావటమే!!

  • @jyothsnak6438
    @jyothsnak6438 Месяц назад +3

    రాడు కాదు. మనకీ దుర్మార్గుడు వద్దే వద్దు. వీడి అక్రమార్కులు ఒక్కోటిబైటి కొస్తూంటే బుర్రత్తిరిగి పోతోంది.

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 Месяц назад +1

    Superb analysis.

  • @muddunurushashidhar4147
    @muddunurushashidhar4147 Месяц назад +28

    వాడు మళ్లీ రావద్దు

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Месяц назад

      ఏదీ, ఈ గూండా మోసపు పాలనతో చంద్రం మళ్ళీ గెలిచేస్తాడా😂😂

    • @Prudhvik007
      @Prudhvik007 Месяц назад +1

      ​@@RajasekharVJA1 ఓరినీ సోదరా ముందు హాస్పిటల్ లో చూపించుకో కంటి చూపుకు మెదడుకు కనెక్షన్ కట్ అయింది మీకు

  • @komalkanneganti8060
    @komalkanneganti8060 Месяц назад +7

    2 months avvaledhu super six evvaledhu antunnaru tulasireddy garu …..antha Anubhavam vunna leader

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Месяц назад +1

      అందుకే
      COMMUNAL ఖాన్ grace party నీ 3 డో సారి కూడా, ఒక్క MLA కూడా ఇవ్వ లేదు.

    • @jmohanrao5428
      @jmohanrao5428 13 дней назад +1

      Aa leader. Kunna anubhavam prakaram anavalasina matena adi ayana vichakshanake vadileyali..

  • @venkatarao8492
    @venkatarao8492 Месяц назад +2

    ప్రజలకు ఒక్క హామీ.నెరవేర్చ లేదు... ఎలా వేస్తారు...పాదయాత్ర లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయ లేదు....అప్పులు ..కక్షలు...మద్యం నిషేధం అమలు చేసి ఓట్లు అడుగుతాను అన్నాడు....

  • @ramanakumarchv
    @ramanakumarchv Месяц назад +34

    వాడి మీద చర్చ ఎందుకు ? రాష్ట్రం లో ఉన్న సమస్యలు చూడండి

    • @Prudhvik007
      @Prudhvik007 Месяц назад +5

      నిజమే సోదరా . కానీ ఎంత నష్టపోయామో తెలియాలి ప్రజలకి. అనర్హు 6:44 లకి ఒక్క చాన్స్ ఇస్తే ఎంత అరిష్టం జరిగిద్దో తెలియాలి .

    • @iamindian3013
      @iamindian3013 Месяц назад

      జగన్ అనే వాడే ఆంధ్రప్రదేశ్ కి పెద్ద సమస్య

    • @sarabusreehari3639
      @sarabusreehari3639 Месяц назад +3

      సైకో పైన చర్చ లేకపోతే ఇలాంటి దుర్మార్గులు రాక్షసులు చాలామంది పుట్టుకొస్తారు

  • @kotipallinageswararao7342
    @kotipallinageswararao7342 Месяц назад +37

    అవకాశాలు కాదు వాడు రాకూడదు (జగన్ )

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Месяц назад

      ఏదీ, ఈ గూండా మోసపు పాలనతో చంద్రం మళ్ళీ గెలిచేస్తాడా😂😂

    • @murthiipvs2392
      @murthiipvs2392 Месяц назад

      Ycp paytm batch started their prostitute behaviour again.

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 Месяц назад

      ​@@RajasekharVJA1100 ℅ gelustaru jalaga lanjani akka 0 seat la kosham poratam moda lettesi dhi ga puli vendula pilli mla ga neggadamy oka adbutham chustavu gaa jalaga lanjani akka fucher ni😂😮😊

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 Месяц назад

      ​@@RajasekharVJA1jalaga lanjani akka lamti boku lanjy ni oka sari gilichinappudu 4 sarlu CM ayena cbn 5 th time raleda 😮😊😂

  • @user-xv9oh7ij1i
    @user-xv9oh7ij1i Месяц назад +5

    Vaatini
    Allage upayoginchandi.
    Kaani ,okati cheyyandi.
    Bomma unna bhagam , bhoomilo
    Bomma leni bhaagam
    Bhoomipyna
    Paatandi.
    No problem !!!🎉

  • @narayanaraojaggumantri3889
    @narayanaraojaggumantri3889 Месяц назад +3

    11 మంది MLA లతో ఓ మంచి cricket team నీ తయారు చేసుకోవచ్చు జగన్

  • @katakamanjaneyulu3607
    @katakamanjaneyulu3607 Месяц назад +1

    జీవితకాలం ఖైదీగా చేయడమే

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 Месяц назад +1

    Very good analysis sir🎉

  • @pasupuletibaburao319
    @pasupuletibaburao319 Месяц назад +15

    Rip ysrcp bye bye jagan 🎉🎉🎉🎉🎉

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 Месяц назад +1

    అసలు elections jarigayaa? ఎందుకంటే elections ముందూ ఇవే ఆరోపణలు ఇప్పుడూ అవే ఆరోపణలు ఏమిటి తేడా . ఆరోపణ ల తోనే పుణ్యకాలం ipotondi

  • @JallurihemakoteswaraoJalluri
    @JallurihemakoteswaraoJalluri Месяц назад +4

    State ni sarvanasanam chesadu anduky arybiya samundram lo kaliparu.vadiki pakshavatam vastundi prajala sommulu tinnadugaa.

  • @rvkameswari7508
    @rvkameswari7508 Месяц назад +2

    Asalu aayana peru kuda vinadam kuda evaru istapadadam ledu. Inka aayana ravadam evariki vuhalo kuda istapadadam ledu.

  • @ravihere1967
    @ravihere1967 Месяц назад +2

    Doctor gari...voice marindi ...😂

  • @Jagan_Mosapu_Reddy
    @Jagan_Mosapu_Reddy Месяц назад +2

    JAGAN ki Pradhana Prathipaksha Hodha yendhukku. JAGAN gaadiki 175/175 vochi vuntaayi kadhaa

  • @APPolitics-cr5mz
    @APPolitics-cr5mz Месяц назад +1

    Super 6 Amaindi chepadi Murti gaaru.

  • @prasaddurga5866
    @prasaddurga5866 Месяц назад +2

    Any doubt to anyone, i already request don't waste your money in elections. In future also

  • @venkatarao8492
    @venkatarao8492 Месяц назад +2

    జగన్ నైజం తెలియక.ప్రజలు మొదట మోసపోయినారు...పాలన తరువాత జగన్ న్నీ గురించి పూర్తిగా తెలుసు కొన్నారు...

  • @madalaseshasai
    @madalaseshasai Месяц назад +4

    All people Happy sir

  • @rajanalovaraju5806
    @rajanalovaraju5806 Месяц назад +1

    Better not to enter in INDIAM histery and exclusively in ANDHTA PRADESH?

  • @balamms6181
    @balamms6181 Месяц назад +1

    0:09. కుప్పలు కుప్పలుగా

  • @vsrinu5950
    @vsrinu5950 Месяц назад +1

    2014 loo ఇలాగె అనారు. అదికారం ఉనా. అందరు అవినీతికి అలవాటు పడతారు Evm లు వలనె tdp గెలిచినారు

  • @Presidentmedal
    @Presidentmedal Месяц назад +2

    Systems are playing with AP by giving bail to a financial terrorist.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Месяц назад

    Series of documentaries should be produced and given wide publicity nation wide😂😂😂😂

  • @sekharmc4553
    @sekharmc4553 29 дней назад +1

    జగన్ బయట ఉన్న సమయం పెరిగే కొద్ది కూటమి ప్రభ తగ్గడం, వైసీపీ నాయకులు కు ధైర్యం పెరగడం ఖాయం.

  • @muzeebshaik73
    @muzeebshaik73 Месяц назад +1

    Sir Employees Kadhu Middle class Cheppandi Eemi Chestharob Cheppandi

  • @aharimohan4730
    @aharimohan4730 Месяц назад +1

    ఏం సార్! తొమ్మిదిమ్ముప్పాతిక సరిపోయిందంటారా? సరిపోయే ప్రశ్నే లేదే…..రాడని మీరెలా చెప్తారు… పెన్షన్ పదివేలంటే విజయమ్మ గారే ము.మం…..కాదంటారా? ప్రజలను ఎంతో కష్టపడి రాజకీయాలు చేసి చేసి పేదరికం లో మగ్గేటట్లు చేస్తుంటే మీరు బాగుపడేటట్లు చేస్తానంటే ఆం.ప్రలో కుదరదు సార్.

  • @venkatarao8492
    @venkatarao8492 Месяц назад +1

    రంగులకు....రాళ్ళకు ...రుసి కొండా కు ఎంత ప్రజాధనం వేస్ట్ చేసినారు...తిరిగి ఎవరి తో రబ్బట్టాలి....ఈ డబ్బులతో రాష్ట్రంలో విద్య వైద్యం ...నీ అధునాతన చేయ వచ్చు...

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 Месяц назад +1

    .మోడీ షా లను ఇప్పటికి నమ్మలేము. రెడ్డి గారు feelings చూపడం బాగాలేదు. సలహాలు ennaina cheppochu. Think positively reddy garu.

  • @jmohanrao5428
    @jmohanrao5428 14 дней назад +1

    Aavedhava palano jarigina anni avineethi dochina anni vishayalanu bayatikilagi lopala veyadamlo aalasyam eematram sahincha daginadi kakunda ventane jarigipovali ani public eduru chusthunnadi..

  • @nijamnippu7610
    @nijamnippu7610 Месяц назад +2

    మూర్తిగారూ కేంద్రంలో " బిజెపి‌" ఉన్నంతకాలం , దాన్ని నడిపిస్తున్న " మోడీ " అనే వినాశకారి ఉన్నంత కాలం ,వీడి ఆటలు ఇలాగే కొనసాగుతయ్ ,మీరేం వర్రీ అవ్వద్దు , వీడిమీద 15 సంవత్సరాలనాడే CBI కేసులున్నయ్ ఒక్కటి బయటకు రాదు , కేసులు రాసిన J D లక్ష్మీనారాయణ సుద్దపూస కబుర్లు చెబుతున్నాడు , కేసులు పెట్టిన కాంగ్రెస్ నోటికి ప్లాస్టర్ వేసుకుంది ,
    ప్రస్తుత బిజెపి " పెంపుడు కొడుకుని‌" పెంచినట్లు పెంచుతోంది ,మన అయిదుకోట్ల ఆంధ్రుల కష్టం సొమ్ము " ఢిల్లీ " కి సమర్పించాడు ,ఇదే అసలుసు చూసుకుని వాడు చెలరేగిపోతున్నాడు , ఆ కేంద్ర అధిపతులు మనకి రాముడు ,కృష్ణుడు బొమ్మలు చూపించి ,మెల్లగా మన గుడ్డలు వీడిచేత ఊడదీయిస్తున్నారు , మనకు గోచీ వచ్చేవరకు ,భక్తి తన్మయత్వంలో తెలియదు ,

  • @nirmalapaladugu5785
    @nirmalapaladugu5785 Месяц назад +1

    మాము మొహం చూడటం ఇష్టం లేని ప్రజలు 11 ఇచ్చి ఇంటికి పంపించారు.మీరు ఎందుకు వాడి మొహం మళ్ళీ మళ్ళీ చూపిస్తారు? వద్దు వద్దు బాబోయ్ వద్దు 😮

  • @srinivasaraoavupati7097
    @srinivasaraoavupati7097 Месяц назад +1

    కోర్టు కే రాని వాడు అసెంబ్లీ కి వస్తాడా... 😜😎😜

  • @PotalacheruvuSrinivasaRa-hf2zd
    @PotalacheruvuSrinivasaRa-hf2zd 16 дней назад +1

    ANDUKE PRAJA THEERPU 164/175 ICHARI 1+6+4=11 SEATS ICHARU PRAJA THEERPU ATLUNNADI VARU GRAHINCHALI

  • @user-ze3pt6yb7h
    @user-ze3pt6yb7h Месяц назад +1

    వై నాట్ వన్సెవెన్టీఫైవ్ వినటానికి అసహ్యం వేస్తుంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారనేది రౌడీమందకి తెలియలేదు

  • @Avvarusreenivasulu
    @Avvarusreenivasulu Месяц назад +4

    Jagan jist loke Pasupati in Arindathi

  • @puttamvenkataseshareddi6747
    @puttamvenkataseshareddi6747 Месяц назад +1

    Tulasi reddy garu is a good dreamer . Fun is still he is showing soft corner to YS Jagan, who is the topmost criminal either in financial scams or in designing and executing the looting ways to rob the state wealth , with all cooperation of the much boasted Indian civil services officers .Really it's wonder still some populations who admire and support YS Jagan as a leader to rule this state . Yes there are DUSSASANAs always there in the broader society to walk behind Duryodhana, like YS Jagan. It's not fair the most honest , value based personality like Thulasi reddy to wish the YS Jagan to continue in politics , for what ? To loot and rob once again ?

  • @akumar3224
    @akumar3224 Месяц назад +1

    Jagan rakapothey naku vochey nastam emi ledu Chandra babu vochina naku vochina Labam ledu. Kani na next vote Jagan ke.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Месяц назад +1

    Still he is having 40 per cent share of votes😂😂😂😂beware of Jagan😂😂😂😂😂😂

  • @eswarraotharlada1327
    @eswarraotharlada1327 Месяц назад

    Sir urgent ga madyam marchandi Karthika madyam valana aarogyalu padaipothunnayi sir

  • @srinivasulu9054
    @srinivasulu9054 Месяц назад +1

    Jai jai TDP

  • @ramamohan8223
    @ramamohan8223 Месяц назад +1

    అసలు జగన్ పార్టీ కి candidates దొరుకుతారా అనేది నా doubt, elections లో నిలబడ డా నికి

  • @gopiv5666
    @gopiv5666 Месяц назад

    You still add garu to jagan.nobody can tolerate this.

  • @bevarakameswararao9708
    @bevarakameswararao9708 18 дней назад +1

    నోరు ముయ్ తులసి రెడ్డి

  • @srinivasaraocherukuri3163
    @srinivasaraocherukuri3163 Месяц назад

    jeevitakaalam padutundi.

  • @praveenkrishna_0947
    @praveenkrishna_0947 Месяц назад +2

    420jagan Recover AP people money

  • @SreenivasanaiduPambannag-mw6te
    @SreenivasanaiduPambannag-mw6te Месяц назад

    Sir voice are different towards YSRCP ,after Election and before Election

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Месяц назад +1

    కొలికపూడి గారూ ! అప్పులు ఎన్ని ఉన్నాయో తెలియకుండా ఎంతోకాలం ఉండదు. గడ్డి తినడానికి అలవాటు పడ్డ అధికారులు కొంతమంది కొంతకాలం సమాచారం ఇవ్వనంత మాత్రాన సమాచారం దాగదు.
    అమ్మా అంటే ఊరుకోడు సొమ్మిచ్చినోడు. రేపటినుండి మా సొమ్ము ఏది అని వచ్చి కూర్చున్నప్పుడు డిపార్ట్మెంట్ హెడ్స్ తప్పనిసరిగా ఆర్ధిక శాఖ దగ్గరకు రావాలి తప్పదు.
    పాపం తులసి రెడ్డి గారికి చంద్రబాబు సామర్ధ్యం తెలిసినా ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది. ఆయన్ని చూస్తే జాలి వేస్తుంది. తొందరపడి చంద్రబాబుతో విభేదించి బయటకు వచ్చేసాక ఎందుకో ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన Y. S. R పంచన చేయి కుడితిలో పడ్డ ఎలుకలాగా గిల గిలా కొట్టుకుంటున్నాడు.
    చంద్రబాబును పొగడలేడు, పొగడకుండా ఉండలేడు. అందుకే సన్నాయి నొక్కులు నొక్కుతుంటాడు.

  • @srinupagadala4032
    @srinupagadala4032 Месяц назад

    What happened jagan in jail ku send problem salived I n ap all happy public 🎉

  • @rajbodepudi
    @rajbodepudi Месяц назад

    Get back the EPIC LOOT from these two families
    to the people of Telangana & AP instead of empty talks

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Месяц назад

    Tulasi Reddy garu belongs to which party?

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 Месяц назад +1

    JAGAN నీ అరెస్ట్ చేస్తే నీ CBN న్నిలబడ గలుగుతాడు. లేకుంటే ఔట్.

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Месяц назад +1

    ఎప్పుడు పోతాడు
    చెరసాల కి కానీ ప్రభువు దగ్గరికి కానీ ?

    • @leviinstitute-
      @leviinstitute- Месяц назад

      ప్రభువు చెప్పుతో కొడతాడు

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba Месяц назад

    ILAGE BHRAMALLO TELIYADU😢😢😢😮😮

  • @parjapathirahul6149
    @parjapathirahul6149 Месяц назад

    Wagh bakri tea ok CBN sir supar hete🎉

  • @NarendraBabu895
    @NarendraBabu895 Месяц назад

    Asalu Maualuga Edina company lo work chestappudu Edina roju office ki vellakapotey Loss of pay padutundi ade Pani continues ga cheste job potundi mari e concept MLA ki apply avvadha

  • @satyavathipatibandla7328
    @satyavathipatibandla7328 Месяц назад

    Ippatiki A.P sarvam nakaesadu jagan. Inka ranivvatan antae mana kallu manam poduchu konnatlu. Alochinchandi prajalu.

  • @srvinukonda3587
    @srvinukonda3587 Месяц назад +1

    ఇటువంటి థంపనైల్ పెట్టి ప్రస్తుతం గివర్నమెంట్ నీ ములగ చెట్టు ఎక్కించకండి. జగన్ కుడా 30 ఏళ్ళు నా పరిపాలన అని సాటికాలపడ్డాడు.

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 Месяц назад

      అవును,తప్పుల ను ఒప్పులు గ మాట్లడి తే ఏ ప్రభుత్వనికైనా సరి దిద్దు కునే అవకాశం ఉండదు

  • @lakshmiprasanna5163
    @lakshmiprasanna5163 20 дней назад

    Nda vote veshyam.. Ippadi varu pathakalu levu...

  • @nagoorshaik9585
    @nagoorshaik9585 Месяц назад

    why don't collect money from him?

  • @riprip8947
    @riprip8947 Месяц назад

    Appudu ina poina kalam gurnchi chepadam manishe present jarige panulu nd delvoement job any kotha projects vastunanvi chepali

  • @kdd-e2j
    @kdd-e2j Месяц назад

    why u wont talk on promise which are not full fill by the current govt

  • @girishadapa90
    @girishadapa90 Месяц назад

    Jagan antey me andhari lo bayam Jagan ki success lo first step avuthadhi👉ha bayamey😂

  • @gopiv5666
    @gopiv5666 Месяц назад

    Aayana is much more so when calling jagan athadu is deserving

  • @dr.vasudevanaidukh5207
    @dr.vasudevanaidukh5207 Месяц назад

    Boring Waste discussion. We are least bothered. Don't discuss daily about him. Let us discuss about development activities.

  • @sunmusicals
    @sunmusicals 27 дней назад

    Malli enduku ?

  • @riprip8947
    @riprip8947 Месяц назад

    Ap kavalasindi ippudu present lo jarige panulu gurunchi new updates video news chepandi inthaku mundra valu gurunchi marka vala back speak thapa ap lo live present working nd job delvoement latest video cheyandi

  • @viswamurthy3216
    @viswamurthy3216 Месяц назад

    Answers cheppadaniki subject ledu so Raaledu jagan

  • @BhuthamVasu500
    @BhuthamVasu500 Месяц назад +2

    జై... TDP... జై NTR...
    జై CBN..జై మూర్తి 🎉🎉🌺🌹💪💪

  • @APPolitics-cr5mz
    @APPolitics-cr5mz Месяц назад

    2029 lo meelo avarevaru parari lo untaro mee uhake vadilestuna.

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn Месяц назад

    Jagan would never get another chance because more than 60% of AP people realised and understood that by giving one chance Jagan & Co. ruined, looted, destroyed, grabbed lands , so much of financial irregularities , liquor scam and misrule of tax payers money. The remaining percentage of don’t change its their Karma.

  • @jagadishuppuluri9713
    @jagadishuppuluri9713 Месяц назад

    Yes Vennupotu Babjee won't come again

  • @polammamangapathi6184
    @polammamangapathi6184 Месяц назад

    Murtigaruynadulojarugutundochupinchandi

  • @salinaeswar4091
    @salinaeswar4091 Месяц назад

    Mp 's mla 's e jagan ni kalavali ante entha senior naikudu ayina kalavaledu , thadepalli lo 3 quatarys untayi first quatary lo sajjala ni kalavali ,adhe goppa pani e senior naikuduki inka jagan ki kalavali ante asambhavam.

  • @Knl86-10
    @Knl86-10 Месяц назад +1

    కొల్లు రవింద్ర గారి చెట్టు కింద మీటింగ్ కు పెట్టిన రెస్పాన్స్ ఇది. .............
    ఎలా పుడతారో, ఎలా పెరుగుతారో తెలీదు వీళ్ళు. మాట్లాడడానిక్కూడా చేత కావట్లేదు మంత్రి మహాశయుడికి. చేతల్లో సూపియ్యి సామీ. జగన్ మారడు..అతనంతే. కారణం అతని బ్రెయిన్ ఎదగలేదు..అది మీకు అర్థం కావట్లేదు. అతను విపరీతమైన సంపద ఉన్న మానసిక వ్యాధిగ్రస్తుడు. దెబ్బతిని ఉన్నాడు..దేనికీ వెనకాడడు. మీరిలా చెట్టుకింద మీటింగులెట్టుకొని టైంపాస్ చేస్తా ఉండండి..ఆ చెట్టే మీమీద పడిపోయేలా ప్లాన్ చేత్తాడాయన. రాబోయే ఎలెక్షన్లవరకూ, బీజేపీ పైన ఉన్నంత వరకూ అతని చిటికెన వేలి మీద యెంట్రుక కూడా పీకలేరు..రోజా చెప్పినట్టు. ఒకటి మర్చిపోకండి....యే పార్టీ అయినా సరే, మీరు ఫక్తు రాజకీయనాయకులు. మీ మొదటి అజెండా సంపాదన. మీ వాళ్ళు గత అయిదేళ్ళుగా ఆవురావురుమంటూ ఉన్నారు. ముందు వాళ్ళని కంట్రోల్ చెయ్యండి. అంత సులభం కాదది. అపార సంపద ఉన్న జగన్ తలుచుకుంటే మీ వాళ్ళని ఒక పదిమందిని కొంటే చాలు...ప్రతిపక్ష నాయకుడవుతాడు. జీవీఎల్ నరసింహారావని ఒక బీజేపీవోడు గోతికాడ నక్కలాగా ఉంటాడు...అయన్ని కనిపెట్టుకుంటూ ఉండండి. అతను జగన్ని కింద పడనివ్వడు. జగన్ గారి దెబ్బకు అయ్యేయెస్, ఐపీఎస్ ల గోచీలే వదులైపోయాయి...ముందు వాళ్ళ లంగోటాలు బిగించి కట్టండి. అడ్మినిస్ట్రేషన్ ని పరిగెత్తించండి. కొద్దిమంది మినహా, ప్రభుత్వోద్యోగులు భ్రష్టుపట్టిపోయారు. ఆంధ్రా పోలీసులైతే..వారి జీవన, వ్యవహార శైలి దేశంలోనే ప్రత్యేకం. "తోల్చస్ " అనేది వారి రక్తంలో జీర్ణించుకుపోయి ఉంటుంది. "తోల్చస్ " అనే మాటకి అర్థం ఏ పోలీసాయన్నడిగినా చెప్తారు. ప్రతీ డిపార్ట్మెంట్ బలహీనతల్నీ అదుపు చేయండి. ఒక ఐదేళ్ళూ ఉపవాసం ఉండమని మీ ఎమ్మెల్యేల కాయల్ని నిమరండి. రోజూ జగన్నమస్మరణ మాని..ఆ పని పోలీసులకి అప్పచెప్పండి.
    ఒకటి ఖాయం..జగన్ తరువాతి విడతలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. అన్ని అనుకూలతలూ అతనికే ఉన్నాయి. అందులో మొదటిది విపరీతమైన సంపద, రెండు ఆ సొమ్ములకోసం ఆబగా ఆత్రంగా సాగిలపడే మెజారిటీ వోటర్లు. ఆపై బీజేపీ. రాబోయే జగన్ 2.0 ని తట్టుకోవడం ఎవరివల్లా కాదు. రాసిపెట్టుకోండి ఈ రోజు. కూటమి తన బలహీనతల్నీ, చేతకానితనాన్ని మొదటిరోజునుండే ప్రదర్శిస్తుంది.

    • @Prudhvik007
      @Prudhvik007 Месяц назад +1

      BJP కంటే కాంగ్రేస్ మెరుగు అంటున్నారా? నిన్నటి బడ్జెట్ గురించి INDI కూటమి స్పందన
      1) ఇది కేంద్ర బడ్జెట్ కాదు ఆంధ్ర , బీహార్ బడ్జెట్ :- ఖర్గే , కాంగ్రేస్ అధ్యక్షుడు
      2) ఆంధ్రాకే అంతా పెట్టారు తమిళనాడు ని నాశనం చేయాలనే కుట్ర ఉంది :- DMK
      3) ఇది కేవలం ఆంధ్ర , బీహార్ బడ్జెట్ :- TMC
      4) కేంద్రం తన కూటమి రాష్ట్రాలకే డబ్బులు ఇచ్చింది :- INDI. కూటమి
      అయినా మేము ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తాం అంటున్న రాహుల్ కి తెలియదా ఇస్తే , TN,TG,కర్ణాటక, బీహార్ , ఒరిస్సా ల్లో ఉన్న INDI కూటమి ఒప్పుకుంటదా??
      అవును మోడీ లో రాక్షస మనస్తత్వం ఉంది TDP ని చంపి BJPని పెంచుకోవాలని దురాశ ఉండింది.
      TDP అదృష్టం ఆంధ్రప్రదేశ్ జోలికి వచ్చిన ఎవరూ సుఖంగా ఉండలేరు . బ్రతకలేరు .
      సుష్మా , జట్లీ, సోనియా (కాన్సర్) KCR, లా మోడీకి కూడా దేవుడు చాన్స్ ఇచ్చాడు వాత పెట్టి 242 తో TDP సహాయం అవసరం తో ప్రభుత్వ ఏర్పాటు అయ్యేలా చూశాడు
      ఆంధ్రప్రదేశ్ కి జగన్ రూపంలో ప్రమాదం పొంచి ఉన్న మాట వాస్తవం

  • @satyampathivada4775
    @satyampathivada4775 21 день назад

    Vasthadu 💯

  • @Dev-ge5sm
    @Dev-ge5sm Месяц назад

    Ralla money vadi vaddha nundi vasoolu cheyandi

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 Месяц назад

    👍👍👍✌️✌️✌️🙏🇮🇳🇮🇳🇮🇳🙏

  • @manoharreddy3996
    @manoharreddy3996 Месяц назад

    Nevu gilavadami EVM sir

  • @rajasekharpolavaram6529
    @rajasekharpolavaram6529 Месяц назад

    Jaicbn jainaralokesh

  • @tilakv
    @tilakv Месяц назад

    వాడితో మీకు పోలిక ఎంటి శ్రీనివాస్ గారు

  • @asrashakarkataka1315
    @asrashakarkataka1315 Месяц назад

    Jagan geevitamlo cm kaledu

  • @JallurihemakoteswaraoJalluri
    @JallurihemakoteswaraoJalluri Месяц назад

    Prajalu vaadi peru vinalykapotunnaru gurtuchykandi sir