కర్పూరానికి కోటి..దర్శనానికి బెంజ్..వారేవా వసూళ్ల రోజా..! | Roja Scams In Thirumala | Mahaa News

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • #rkroja #ycpparty #mahaavamsianalysis
    కర్పూరానికి కోటి..దర్శనానికి బెంజ్..వారేవా వసూళ్ల రోజా..! | Roja Scams In Thirumala | Mahaa News
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 151

  • @kameshb1771
    @kameshb1771 2 месяца назад +71

    మహా టీవీ చేస్తున్న ఇటువంటి సాహసోపేతమైన చర్చలు, ప్రభుత్వానికి ఎంతో సహకరిస్తాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.

  • @ravikanthanji9055
    @ravikanthanji9055 2 месяца назад +80

    హిందువులు కూడా వైసిపి కి చాలా మంది ఓటు వేశారు... వాళ్లకు వేంకటేశ్వర స్వామి కంటే జగన్ ఎక్కువయ్యాడ అనిపిస్తుంది...

    • @adithyabl2010
      @adithyabl2010 2 месяца назад

      గొర్రెలు వాళ్ళు

    • @ak-du3ed
      @ak-du3ed 2 месяца назад +4

      Ammudu poina హిందువులు

    • @ramakrishnarajana5006
      @ramakrishnarajana5006 2 месяца назад

      ఎస్ మన ఎదవ ల కు కుల పిచ్చి తప్ప మతం అక్కర్లేదు

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 2 месяца назад +2

      ​@@ak-du3edmari Christians 😂

    • @Chandrasekhar-lw5sn
      @Chandrasekhar-lw5sn 2 месяца назад +2

      Yes. It's true

  • @allabakashallabakash2638
    @allabakashallabakash2638 2 месяца назад +9

    సర్ నేను ముస్లిం అయినా కూడా వెంకటేశ్వర స్వామికి దర్శనానికి వచ్చి ఒక వాటర్ బాటిల్ వేస్ట్ వాటర్ వేస్తూ ఆ వాటర్ బాటిల్ కి 50 రూపాయలు చెప్పండి చెల్లించాలి అట్లా బయట వ్యాపారస్తుల ని విపరీతంగా సంపాదించినట్లు చేశారు ఆ ప్రభుత్వంలో అలా చేయటం ఎంత అన్యాయం ప్రజలు నీరు తాగితే దాంట్లో కూడా డబ్బులు వసూలు చేస్తూ ప్రజల్ని అన్యాక్రాంతం చేశారు సార్ ఇప్పుడైనా ప్రజలకు నడకదారిలో మంచినీళ్లు అందించే ప్రయత్నం ఈ ప్రభుత్వమైనా చేయాలని కోరుతున్నాం సార్ జై వెంకటేశాయ❤❤

  • @commonman6304
    @commonman6304 2 месяца назад +22

    దేవుడి సొమ్ములు తిన్న కుటుంబాలు మఠాష్..

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 2 месяца назад +49

    ముందు రోజా కు బాజబజింత్రాలతో కాజ తినిపించి జైలుకు పంపించాలి.జైలు జీవితం రుచి చుాపించాలి

    • @renukachinthamchetty3447
      @renukachinthamchetty3447 2 месяца назад +5

      ఈ దరిద్రం ముండా తప్పకుండా అనుభవించాల్సిందే దిని పాపం పండి సర్వనాశనం అవుతుంది ఇది సత్యం

    • @manumanohar9877
      @manumanohar9877 2 месяца назад +5

      బోరింగ్ పాప ని బొక్కలో పెట్టాలి.
      టపాసులు సిద్ధం గా ఉన్నాయి

    • @avksprasad5846
      @avksprasad5846 2 месяца назад

      Idi pedda lunja

  • @BattinapatiChari
    @BattinapatiChari 2 месяца назад +1

    Mahaa Vamsi garu 🙏🙏🙏🙏

  • @vravi5927
    @vravi5927 2 месяца назад +4

    హిందువులు కానీ చాలా ఆలోచించలా మనమందడు హిందూ దేవాలయ గుడిలను కాపాడుకుందాం

  • @ramaiah826
    @ramaiah826 2 месяца назад +7

    తిరుమల తిరుపతి వెంకటేశ నువ్వు ఉన్నావని తెలిసి కూడా ఇన్ని తప్పులు చేశారు. ఇక నీ మహిమ చూపించవయ్య

  • @saibabumandali840
    @saibabumandali840 2 месяца назад +5

    నిజం sir.

  • @harishb3801
    @harishb3801 2 месяца назад +2

    రూమ్ కి అడ్వాన్స్గా 500 వందల రూపాయలు తీసుకుంటున్నారు మీ అకౌంట్ కి జమ అవుతున్నాయి అంటున్నారు నేను ఇప్పటికి రెండుసార్లు వెళ్లాను రూమ్ కి అడ్వాన్స్ ఇచ్చాను నాకు ఇంతవరకు జమ కాలేదు దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా ఆలోచించవలసిందిగా మనవి ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏

  • @vravi5927
    @vravi5927 2 месяца назад +3

    తిరుమల తిరుపతి పవిత్రమైన దేవస్థానముని క్రిస్టియన్ పరిపాలించినారు ఈ ఐదు సంవత్సరాలు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించినాడా సతీష్ సమేతగా వెంకటేశ్వర స్వామి డబ్బులు తిన్నవాడు ఎవ్వరు బాగుపడడు

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 2 месяца назад +38

    సమాచార శాఖ తిరుమలలో కూడా దాన్ని అమలు పరచాలి అది ప్రజలందరూ ముక్తి కంఠంతో సుప్రీంకోర్టుకి హైకోర్టుకి మెసేజ్లు పెట్టి దాన్ని మనం సంరక్షించుకోవాలి వెంకన్న స్వామి దయ ఉన్నది

    • @subbareddydv8272
      @subbareddydv8272 2 месяца назад +2

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @MegaNarala
    @MegaNarala 2 месяца назад +4

    తిరుమల, సింహాచలం, శ్రీశైలం మొదలగు ఆన్ని దేవస్థానాలను, సమాచారశాఖ పరిధిలోకి తీసుకురావాలని, అలాగే దేవాడాయధర్మాదాయ శాఖలో కూడా మినహాయింపు లేకుండా సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాలి.

  • @saibabumandali840
    @saibabumandali840 2 месяца назад +11

    ఇప్పటికీ నిజాయతీ లేదు...

  • @p.ravikumarpanthulu5511
    @p.ravikumarpanthulu5511 2 месяца назад +1

    Nagaraju garu well said sir👏

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 2 месяца назад +6

    Very good sir
    Om Namo venkatesaya

  • @BalakrishnaM-tl9rs
    @BalakrishnaM-tl9rs 2 месяца назад +2

    YES CORRECT 💯

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 2 месяца назад +9

    వంశీ గారు:
    మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గర్వించదగ్గ విషయం అని దేశంలో ఉన్న ప్రజలు ఆశీస్సులు సర్

  • @vprasad5924
    @vprasad5924 2 месяца назад +5

    ఆరోపణలు చెప్పే వారిని యాంకర్ సమయం లేదని మధ్యలోనే ఆపడానికి చూడటం సరికాదు. డిబేట్ సమయం పెంచి వక్తల ను పూర్తిగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని మనవి.....

  • @abdulvadood7432
    @abdulvadood7432 2 месяца назад +1

    ఒక మంచి పవిత్రమైన చర్చ జరుగుతుంటే, పక్కన ఆ చెత్త ముండ విజువల్స్ ఎందుకు సార్?

  • @narasimharaoperla6982
    @narasimharaoperla6982 2 месяца назад +1

    Ttd.... తిరుపతి తుమ్మలకుంట్ల దేవస్థానం..ttd.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సొంత దేవాలయం అట.....

  • @ashokmv4817
    @ashokmv4817 2 месяца назад +2

    అయ్య మా విన్నపం ఏమి అంటే ప్రసాదాలు, అవసరాలు, శుభ్రత అనేది చాలా లోపించియి. ఈ విషయం పై కాస్త పట్టించోవాలి

  • @malleswararaobandi3943
    @malleswararaobandi3943 2 месяца назад +2

    వీళ్ళు జీవితాలు అత్యంత హేయమయమైన స్ధతిలో నిస్కృణ తప్పదు కాలి పురుషుడు తన‌ కర్తవ్యాన్ని ప్రారంబించాడు ఇది సత్యము
    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 2 месяца назад

    God is great

  • @Jkumar66
    @Jkumar66 2 месяца назад +2

    బెంజ్ కార్ట్లు ఎలా వస్తాయి..డైమండ్ రాణి చేసింది అంతా అవినీతే, కూటమి ప్రభుత్వం వారు విచారణ చేసి,చట్టపరంగా గా ,న్యాయపరంగా శిక్షలు పడాలి, అవినీతి సొమ్ములు వారి వద్దనుంచి వసూలు చేసి రాష్ట్ర ఖజానాకు జామచేయాలి, అలాగే వైసిపి పార్టీ వారి ఆస్తులు 2019 కి ముందు ఎంత ఉన్నాయి,2024 కి ఎంతగా పెరిగాయి అనేదాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి...స్వామి వారి పేరు చెప్పి మిక్కిందంతా kakkinchaali, శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఏటు వార్కి యీలాగు శిక్ష వేస్తాడు..సర్వనాశనం ఐపోతారు...చూస్తూ ఉండండి...

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 2 месяца назад

      Put an enquiry on Roja visits and the no of people she took for each days rates differently

  • @sitaramasharma101
    @sitaramasharma101 2 месяца назад +2

    ముందు. ఆ విడని. మూయాండీ. వెంకటేస్వర స్వామి.వదలకూడదు

  • @raghavaraghu2621
    @raghavaraghu2621 2 месяца назад +1

    ఇప్పుడు ఈ మీటింగ్ వల్ల ఒరిగేదేమిటి

    • @ak-du3ed
      @ak-du3ed 2 месяца назад

      Neeku vata vunda,Same YSR lagey పోతారు

    • @raghavaraghu2621
      @raghavaraghu2621 2 месяца назад

      వాటా ఉందా లేదా కాదు.
      చర్యలు ఉంటాయా లేదా అనేది ఇక్కడ
      ప్రధానం.
      ఇలాంటి మీటింగ్ లు చాలా చూసాం.
      ఇక్కడ అన్యాయం జరిగిన వారికి న్యాయం
      ఎవరు చేస్తారు.
      వ్యవస్థల లోని వ్యక్తులు ఇక్కడ అవినీతిలో ఉన్నారు. వారిపైన చర్యలు ఉంటాయా
      సస్పెండ్ చేసి చేతులు దులుపు కుంటారా.సామాన్యులకు న్యాయం జరగక పోతే
      వైసీపీ లాగే టీడీపీ ఊడ్చుకు పోతుంది

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 2 месяца назад +3

    Om namo Sreevenkatesaya 🙏🙏🙏🙏🙏😢😢😢😢😢. Amiti anyayam swamy amiti ghoram swamy 🙏🙏🙏🙏🙏😨😨😨😨😨. Amiti eepapam 😱😱😱😱😱🙏🙏🙏🙏 swamy antuleda .

  • @boddusurya5710
    @boddusurya5710 2 месяца назад +16

    వటపోయి నా ఆవు లను,దేవునికి బవుమతి గా వచ్చిన పశు లను మేపే కాంట్రాక్టు ఒక క్రిస్టియన్ కి ఇచ్చారు

  • @tmbadboysgamer5841
    @tmbadboysgamer5841 2 месяца назад +1

    దేవుడు లేడు..రాజకీయ నాయకులకు. వారి అభిమానులకు..

  • @kurapatigovindarao2380
    @kurapatigovindarao2380 2 месяца назад +11

    అంతా రెడ్ల మయం ఈ కొండంతా రెడ్ల మయం 19-24

  • @ak-du3ed
    @ak-du3ed 2 месяца назад +2

    Entha mosam chesaru ante deyvudi దయతో వాళ్లకు కుష్టు వ్యాధి వస్తుంది,

  • @akbarshaik991
    @akbarshaik991 2 месяца назад +1

    వాళ్ళు ఎన్ని అవకతవకలు చేసిన వారిని మీరు చేసేది ఏమీ లేదు చేయలేరు కూడా వారు ఏమి ఎవరికీ భయపడటం లేదు అదే మొన్న వైసీపీ అధికారంలోకి రావడం అయితే ఈ పాటకి అందరినీ తునా తునకలు చేసేవారు

  • @swathitvr2398
    @swathitvr2398 2 месяца назад +5

    అకౌంట్స్ చూపించనివారికి డిలేటే చేసినవారికి డబ్బు దోచినవారికి దొంగతనం చేసినవారికి తిరుమల డబ్బు స్థలాలు గుండ్యూసూది గుండు చేసే బ్లేడ్స్ గుండు చేసేవారికి గుప్పెడు గుప్పెడు టోకెన్స్ blades ఇస్తారు ఏమిటో అందులో మాయ. అనేకరకాల గా దోచినవారికీ 14 సం జైల్ అని GO జారి చేయండి

  • @pinnamanenigreeshmalatha2597
    @pinnamanenigreeshmalatha2597 2 месяца назад

    Take action

  • @ramagopalgostu3607
    @ramagopalgostu3607 2 месяца назад +2

    Even in the funds given to Nithya Annadhanam Trust

  • @SrinivasGude-u9m
    @SrinivasGude-u9m 2 месяца назад +5

    Sir super meru

  • @AnushaMurali-ee6iu
    @AnushaMurali-ee6iu 2 месяца назад

    🙏🙏👍

  • @monud5833
    @monud5833 2 месяца назад +1

    Kavetha akka wituing

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri2602 2 месяца назад

    Dani diamond ki enta?

  • @nds4704
    @nds4704 2 месяца назад +18

    బుద్ధిలేని ప్రజలు 😂

    • @hariprasadhari342
      @hariprasadhari342 2 месяца назад

      ప్రజలు వైసీపీ కి వోట్ వేయలేదు సార్. బుద్ధి, బుర్ర లేని గొర్రెలు వోట్ వేశాయి. గొర్రెలకు గూడా వోట్ హక్కు ఉన్న ప్రజాస్వామ్య దేశం గదా. భరించాలి. తప్పదు

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 2 месяца назад +21

    సార్ నమస్తే అండి వంశీ గారు కలియుగ దైవం పెట్టుకున్న వాళ్ళు ఎవరూ బాగుపడలేదు అండి అసలు ఈ రోజా గారు ఎక్కడున్నారు అరెస్ట్ చేసేది ఎప్పుడు ప్రజలకు అర్థం కావట్లేదు సార్ మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మరి ఏం ఆలోచిస్తున్నారో ఏంటో తెలియదు సార్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేస్తే రోజా గారి ఇంటి దగ్గర టపాసులు కాల్చారు రోజా గారు నా అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటి దగ్గర కాలుస్తారు టపాసులు

    • @sravani27
      @sravani27 2 месяца назад +1

      Yes andi Babu garu enka vaplandarini endhuku arrest cheyatammledo artham kavatledhu

    • @renukachinthamchetty3447
      @renukachinthamchetty3447 2 месяца назад +1

      దానికి అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు అది గారు గీరు కు అర్హురాలు కాదు

    • @renukachinthamchetty3447
      @renukachinthamchetty3447 2 месяца назад

      దీపావళి పండుగ చేసుకుంటారు

  • @karunamannam6825
    @karunamannam6825 2 месяца назад

    What a shame

  • @BRamavnj
    @BRamavnj 2 месяца назад +4

    Sampada srusti lo baganga kakinada taruvatha madanapalli tirupatha Vamsi sir

  • @raghavaraghu2621
    @raghavaraghu2621 2 месяца назад +1

    ముందు అక్కడ ఉన్న క్రిస్టియన్ ఉద్యోగులను తరమాలి

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 месяца назад +1

    అవినీతి చేసిన అధికారులను అందరి వారి కిఇచే జీతాలతో సగం అభివృద్ధి పథకాలు అయిపోతాయి అవినీతి అధికారుల వల్ల రెండు రకాల నష్ట రెండు ప్రజలకు చెందాల్సిన ప్రజల సొమ్ము తినేయడం ఈ రెండు నష్టాలుతగ్గి ఇంకా వాళ్ళు దోచుకున్న సొమ్ము అనే రెవెన్యూ యాక్టివేట్ఆ డబ్బు మిగిలిపోతే ఎంతో ఎంతో ముందుకు పోతుంది రాష్ట్రం అభివృద్ధిలో

  • @kutumbaraovemula6399
    @kutumbaraovemula6399 2 месяца назад +2

    Thappu chacina vallaku randu kallu thisayali Vara vallaku buddi vasthundi 🙏🙏🙏🙏🙏🙏✌️

  • @arugollu
    @arugollu 2 месяца назад

    Right to information act should be respected in ttd.

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 месяца назад +2

    Super. SAR..
    CECE. YCP

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 2 месяца назад

    Very big scam only

  • @p.ravikumarpanthulu5511
    @p.ravikumarpanthulu5511 2 месяца назад

    TTD contract anni revision cheyale Vamsi Gariki ma vinnapam 🙏

  • @ram47845
    @ram47845 2 месяца назад

    Nijama

  • @nageswararao51
    @nageswararao51 2 месяца назад +3

    తిరుమలలో ఇన్ని అక్రమాలు జరిగాయా. ఈ అక్రమాలపై దర్యాప్తుకు ప్రత్యేక కమిటీలు నియమించి, మొత్తం సమగ్ర దర్యాప్తు జరిపించాలి. అక్రమాలకు పాల్పడిన ప్రతీ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరినీ టిటీడీ నుంచి తొలగించి, ఈనేరాలు పునరావృతం కాకుండా చూడాలి.

  • @kanyaanand794
    @kanyaanand794 2 месяца назад

    asalu devudunnadaa..anipistundi naku

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 2 месяца назад

    Free meals serving staff dirty behaviour

  • @VenkataK-gj9kr
    @VenkataK-gj9kr 2 месяца назад +1

    తిరుపతిలో ఈవో గారు చెప్పినట్టుగానే చెప్పిన విధంగానే బ్రహ్మాండంగా చేశారు..... అధికారుల్లో ఒక కొవ్వు మాత్రం తగ్గలేదు సార్ నేను లోకల్ నేను ఇలానే ఉంటా నన్ను ఎవడురా పీకేది అని అడుగుతున్నారు ప్రతి అధికారికి కూడా ఆ బలుపు తగ్గించుకుంటే బాగుంటుంది నువ్వు అధికారి అయితే మాకు ఎందుకురా బొక్క... నువ్వు కొండ మీద అధికారి అయితే మేము తప్పు చేస్తే అడుగు మీరే తప్పు చేస్తే మేము ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి రా..... ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు ఉద్యోగాలు ఇచ్చింది పని చేసుకోవడానికి..... ఉండు శ్రీకాళహస్తి వెళ్లే రాహు కేతువులు పూజకి అమావాస్య రోజు వెళ్ళాము దానికి రూపాయలు దర్శనంలో 500 రూపాయల దర్శనంలో కొడుకు ప్రతి ఎదవ నా కొడుకు ప్రతి ఆడది కూడా లంచం లంచం అనే పనిలోనే ఉన్నారు గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్ వర్కర్లకు కూడా డబ్బులు ఇవ్వడం లేదా వచ్చే టూరిస్టులు దగ్గర చిల్లర అడుక్కొని బతుకుతున్నా పరమావధిగా పెట్టుకున్నారా మీరు

  • @tsrao2009
    @tsrao2009 2 месяца назад

    God won't excuse them🎉🎉

    • @CRVgarage
      @CRVgarage 2 месяца назад

      God won't help anyone. People should elect their representative wisely.

  • @sirinawajawaj879
    @sirinawajawaj879 2 месяца назад

    👍👍👍👍👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻

  • @bshreeman2968
    @bshreeman2968 2 месяца назад

    Pandaga Chesukunnaru.

  • @BheemeswarraoSamudrala
    @BheemeswarraoSamudrala 2 месяца назад +1

    Vamsi gariki. Vennapam. Sir. Sevalu. Chepisty. Prasadalu. Tesevesi. Oka ladhu. Matram

  • @Jaisinghra
    @Jaisinghra 2 месяца назад

    Mr,mahaa news team members happy friendship day, happy good night sir ❤️🌹❤️🌹🌹 have a nice good morning sir ☀️🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹❤️🌹

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 2 месяца назад

    Varabijokasari velltundi anty bakthi emo anukunna vasullaka😂😮😅😊

  • @jaganeedala4751
    @jaganeedala4751 2 месяца назад

    Ttp also same sir with in 2 sec tickets are gone😊

  • @BattinapatiChari
    @BattinapatiChari 2 месяца назад

    Vamsi garu. Veella avineethi
    Bagane bayata peduthunnaaru.kaani prabhuthvam eppudu actionloki diguthundo ardham kavatledu......

  • @Maheysh-lb9di
    @Maheysh-lb9di 2 месяца назад +1

    Hi Vamsi garu, people r getting dharshan tickets through online very difficult, but people are not getting rooms along with online tickets. There is another scam running for rooms at Tirumala

  • @c.v.ramani7845
    @c.v.ramani7845 2 месяца назад

    Thappu chesina vaallaki punishment yedi sir

  • @padmareddy5980
    @padmareddy5980 2 месяца назад +1

    Tirumala kosam kastapadata annaru santosham mari vijaya shanti kata kanchikena vamsi garu

  • @jaganeedala4751
    @jaganeedala4751 2 месяца назад

    Still today same position on packge on 300 ticket and break

  • @sriharshaskitchen5751
    @sriharshaskitchen5751 2 месяца назад +1

    Veerandari papalu panduthai govindudu chusthu undarule.

  • @rkp-1234
    @rkp-1234 2 месяца назад

    Free bus ravadaniki okkosari 30-45 min kuda paduthundi... anni jeepule...

  • @pvskumar8940
    @pvskumar8940 2 месяца назад +1

    TTD summit in arima Reddy karunakar Reddy why we Subba Reddy Harsh

  • @durgaraogoli8239
    @durgaraogoli8239 2 месяца назад

    🙏🙏🙏🕉️🕉️🕉️🫡🫡🫡

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 2 месяца назад

    What about animals in the forest, why they come to Tirumala. Unless something happened in forest they will not come out..

  • @sksharma5224
    @sksharma5224 2 месяца назад +1

    KUTAMI GOVERNMENT - Should Recover all the eaten and stolen money and clear all the AP dues. Recover all the stolen Land of AP.. Legal action is required.

  • @sreemanprasad7707
    @sreemanprasad7707 2 месяца назад

    Central govt inspite of in lakhs of crores debt demolishing railway stations which are in good condition and constructing new ones by borrowing which are of not much useful to public instead of increasing 2 to 3 daily additional trains from each station.😢

  • @pappusravanthi5267
    @pappusravanthi5267 2 месяца назад +3

    " కలియుగ దైవం తన భక్త కోటిని
    నిలువు దోపిడీచేస్తే!,
    జగన్ భక్త శిఖామణిలు
    వేంకటేశ్వర స్వామి
    దేవస్థాన సామ్రాజ్యం
    కొల్లగొట్టి, దేశ రాజధానిలో
    ప్రధానమంత్రి చేతిలో కి
    నిలువెత్తు ప్రతిమ బహూకరణ!!
    కలిసిన ప్రతి పర్యాయం!!.
    ప్రధానమంత్రి దృష్టి మల్లించడానికీ!! "
    ‌. *****.
    ...... కోట్లాది ముక్తకంఠం,
    గుంటూరు.

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 2 месяца назад

    First arrest Roja jaggad Bharathi chairmens TTD jawahar pinnelli Bros sajjala both nanees Ambatti police people who r invalved n Ramanadeekshith peddi n chevi

  • @HariBabu-zh8hy
    @HariBabu-zh8hy 2 месяца назад

    Roja thinna sommunu kakkinchali.Leka pothe govt.ku viluva vundadu.

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 2 месяца назад

    Avida DaNI DARSANAM ku 500 chalu rate ante first lo😊

  • @kasiguduru3798
    @kasiguduru3798 2 месяца назад

    Plz establish on A special committee Haldiramji matt under the Ex TTD Eo
    N mukteswararao Rtd IAS.

  • @yennusrinivas2029
    @yennusrinivas2029 2 месяца назад +1

    Evarau chasaru names chapandi especially donga rooja guranchi chappali

  • @haiallada
    @haiallada 2 месяца назад

    Mari Yenduku Roja no Arrest Cheyatam Ledu., Areest Cheyakapote Nammakam Potindi AP Govt. Paina

  • @indicaainc2972
    @indicaainc2972 2 месяца назад +1

    Vamsi garu you are doing very Good job, all the best.

  • @mohanbabu9281
    @mohanbabu9281 2 месяца назад

    Alter defeating as MLA Roja madam not visited Thirumala.please understand the people who still believe YCP

  • @kaleeshwarprasad349
    @kaleeshwarprasad349 2 месяца назад

    Organic food ani food eh lepesara? Please edi nijam edi false oh cheppandi people 😢

  • @apparaod9558
    @apparaod9558 2 месяца назад

    Amayakudu aduguthunnaru roja gaari gurincha Ani prapancham mothaniki telusu

  • @BalakrishnaM-tl9rs
    @BalakrishnaM-tl9rs 2 месяца назад

    YCP 420

  • @fathersons579
    @fathersons579 2 месяца назад

    Andukey tirumala ki ranu..... Its a business place...poor donate and rich enjoy.... With power....truly a commercial place fir big shots.

  • @cva009hu7
    @cva009hu7 2 месяца назад

    Alanti vallani jail lo enduku pettalekha pothunnaru

  • @trinadhmunjeti2151
    @trinadhmunjeti2151 2 месяца назад +1

    Ea Nadu, TDT, EO, Chairman, Adharma karthlu vante Gorrelu Konda meedha paga vesayo Aa nade Pavitrtha Manta kalasi poyindhi, inappatiki 110 kotla mana Hindhuvulu norulu musukunnaru 🫢😠

  • @adiseshubaggam5079
    @adiseshubaggam5079 2 месяца назад

    Y s r time lo varuna yagam ani cheppi konni kotlu nokkedadu bhumana

  • @viswaprasad9450
    @viswaprasad9450 2 месяца назад

    Jagan and his Christian gang looted TTD funds

  • @gangaslalli7522
    @gangaslalli7522 2 месяца назад

    Swami vaaru YCP teams 11 seats enduku iccharo ???

  • @arjunrao2585
    @arjunrao2585 2 месяца назад

    Raja ni lopala veste ttd lo jarigina scam mottam bayatiki vastadi

  • @venkateswarluboorla6003
    @venkateswarluboorla6003 2 месяца назад +1

    JAGAN REDDY TIRUMALANU AVINEETHI MAYAM CHESADU, GAJA DONGALANU APPOINT CHESI DOPIDI CHESADU. His political life closed COMPLETELY.

  • @baskarraju398
    @baskarraju398 2 месяца назад

    TAPPU CBN DE CBN KI SUG...LEDU. ...ANDUKE PK VACHADU CBN SIR EPPUDAINA....😂❤

  • @lokeshgurajala2641
    @lokeshgurajala2641 2 месяца назад

    Chalamandhi Kalyana venkateswara swamy , asalina srinivasa managapuram vadilesi chevireddy kattina thummala gunta gudiki ravadam, daanikey chandalu ivvatam jarugutindi..gamaninchagalaru

  • @ITbatukulu
    @ITbatukulu 2 месяца назад

    TDP kuda same as YCP laga ne...TDP ki TTD meda respect unte chairman ga Radhamanohar Das lanti valani niyaminchali....

  • @SK_gamer449
    @SK_gamer449 2 месяца назад

    Vamsi garu Ammavadi istaara ivvara danigurunchi Clarity ivvandi Ivvanni Istaamu annarane kada Kutami ni gelipinchaaru ippde Enduku vote Vesamaa ani Janalu anukunelaa Chestunnaru Anni schools Vhaduvutunna Students ki Ivvali Deeni gurinchi Clarity ivvandi PLEASE

  • @cryvell2109
    @cryvell2109 2 месяца назад

    Jagan gaadi,i vote vesina vallu idi choosi siggupadandi