5లక్షల టిక్కెట్లు అమ్ముకున్న రోజా..తిరుపతి రికార్డులు దగ్ధం: Mahaa Vamsi Analysis On Scams In TTD

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • #rkroja #tirupati #mahaavamsianalysis
    5లక్షల టిక్కెట్లు అమ్ముకున్న రోజా..తిరుపతి రికార్డులు దగ్ధం: Mahaa Vamsi Analysis On Scams In TTD
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 306

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 27 дней назад +33

    స్వామి కనిపెట్టి వుంటాడు.
    తగిన శాస్తి చేస్తాడు.

    • @subrahmanyamkoppula5618
      @subrahmanyamkoppula5618 27 дней назад +1

      First law should take it action ,later GOD WILL SET RIGHT

    • @dhulipalamurthy3119
      @dhulipalamurthy3119 27 дней назад +1

      @@subrahmanyamkoppula5618 law is also part of God's action.
      God will act in all legality

  • @user-gf7qy4ct2c
    @user-gf7qy4ct2c 27 дней назад +44

    నోట్లో నోట్లో మాట్లాడుకుంటే ప్రజలకు ఏమి అర్థమవుతుంది వాయిస్ పెంచండి

  • @puttojumurali8071
    @puttojumurali8071 27 дней назад +24

    సాధ్యమైనంత వరకు వారినుంచి రికవరీ చేయాలని.

  • @dharmarao6959
    @dharmarao6959 27 дней назад +50

    ఇవన్నీ బయటపెట్టాలి శిక్ష అర్హులు శిక్షించాలి

  • @rambabugoli6066
    @rambabugoli6066 27 дней назад +73

    అవినీతి, అక్రమాలకు పాల్పడిన ముండాకొడుకులకు వాళ్ళ పేర్లు చివర " గారు " అని చేర్చకండి. వినడానికి చాలా దరిద్రం గా వుంది.😮😮

  • @sivakumarn5131
    @sivakumarn5131 27 дней назад +32

    ఏవండీ రోజా కి ఎప్పుడు విచారిస్తారు

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 27 дней назад +24

    బహూ బాగ దోచు కున్న రోజ ఎంతో ఆనందంగా, కుటుంబముతో enjoy చేస్తూ ఉంది. దోచిన సొమ్ము ఎప్పుడు వసూలు చేస్తారు .

    • @Knl86-10
      @Knl86-10 27 дней назад +3

      గౌనేసుకుని గాలి పోసుకుంటూ మరీ..మర్చిపోయారా?🤣🤣🤩🤩

    • @pattapusatyanarayana4204
      @pattapusatyanarayana4204 27 дней назад

      😂😂😂😂😂😂😂

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 27 дней назад +34

    తిరుమల ఏడుకొండల పై జరిగిన అప్పుడు నిలువు దోపిడి చేసిన పాపం ఊరికే పోదు ఆ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలి కఠినంగా శిక్షించాలి వాళ్ళ కుటుంబాలు యావత్తు మూల్యం చెల్లించాల్సి వస్తుంది

    • @SrinivasSrinivas-iu4nd
      @SrinivasSrinivas-iu4nd 27 дней назад +1

      Anna TDP ki antha dairyam ledu.entha darunam jarigithe enta varaku case petta ledu.sitting judge tho enquiry cheyyali.swami varu vunnara nidrapotunnara .anumanam ga vundhi .e papulu purugulu padi povali.

  • @user-kr3yr2nk9e
    @user-kr3yr2nk9e 27 дней назад +15

    500000 లక్షలు టికెట్స్ ఆ
    ఏమిటి అండి ఈ అన్యాయం
    వాళ్ళని ఎవరు ఏమి చెయ్యలేరా
    విని ఊరుకోవడం తప్ప మాలాంటి వాళ్ళు ఏమి చేస్తారు

  • @v1a5s1u2
    @v1a5s1u2 27 дней назад +39

    రికార్డుల దగ్ధం అంటే సరిపోతే ఇంకెందుకు మొగ్గ గుడవనా ప్రజాస్వామ్యం...

  • @ramulubonila2335
    @ramulubonila2335 27 дней назад +17

    అందందులో వింత ఏముండి. స్కాములు చేయక పోతే వింత. వైసీపీలో చాలా మంత్రి మందీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ ఉంటారు.సో

  • @nwesgk
    @nwesgk 27 дней назад +73

    వాడు ఎన్ని టిక్కెట్లు ఇవ్వటానికి ఎలిజిబిలిటీ ఉంది..
    దాన్ని వదిలి తీసుకున్న దానికి డబల్ చార్జి వసూలు చేయండి..
    వాడంత తిన్నాడు ఎంత తిన్నాడు అంటూ కూర్చుంటే కుదరదు..
    చంద్రబాబును సీటు ఎక్కించింది కట్టించడానికి..
    తగ్గించలేదు అంటే చంద్రబాబు కూడా పార్టనర్ అయినట్టే..
    అప్పుడు ఎవరు కొట్టారు కార్యకర్తలకు కొడతారు కార్యకర్తలే తిప్పి తిప్పి కొడతారు

    • @user-pl2yx8vp4k
      @user-pl2yx8vp4k 27 дней назад

      Welsaid

    • @subrahmanyamkoppula5618
      @subrahmanyamkoppula5618 27 дней назад

      Correctly said

    • @r49498
      @r49498 27 дней назад +4

      TTD దేవుడు సొమ్ము తిన్నవాడు
      సర్వ నాశనం అవుతాడు

    • @r49498
      @r49498 27 дней назад +3

      అందుకే వెంకటేశ్వర స్వామి మంచి తీర్పు ఇచ్చాడు తెలుగు దేశాన్ని గెలిపించాడు

    • @pattapusatyanarayana4204
      @pattapusatyanarayana4204 27 дней назад +1

      No CID . CBI CBI🎉🎉😮😮😮😂

  • @ParvathiDhavala
    @ParvathiDhavala 27 дней назад +18

    ఏడుకొండల సామీ ఎక్కాడున్నావయ్యా

  • @nukalavenkatesh7867
    @nukalavenkatesh7867 27 дней назад +7

    వంశి గారు మీకు మీ ఛానల్ కు కృతజ్ఞతలు ఎందుకంటే ఉదయం లక్ష్మి గారి ప్రోగ్రాం లో మా అగ్రిగోల్డ్ బాధితుల కమిటీ పెద్ద ముప్పాల నాగేశ్వరరావు గారి తో మాట్లాడించారు ఇలాగే ఇంకా కొన్ని విషయాలు తెలియజేయండి 10 సంవత్సరాల అనుభవం ఉంది ముప్పాల నాగేశ్వరరావు గారికి అగ్రిగోల్డ్ పోరాటాల మీద నీకు చాలా కృతజ్ఞతలు

  • @psnraju7998
    @psnraju7998 27 дней назад +13

    ఆరోపణలు సరే చర్య లెక్కడ?

    • @kvsbabu2124
      @kvsbabu2124 27 дней назад

      Final report not yet submitted.

  • @karthikm4907
    @karthikm4907 27 дней назад +15

    ముందు జైలులో పడైయ్యండి ... చూడలేక చేస్తున్నాం రోజుకో చెత్త

  • @ParvathiDhavala
    @ParvathiDhavala 27 дней назад +12

    గుండు రెడ్డి
    రుబ్బు రెడ్డి
    రోజురెడ్డి
    అంతులే రెడ్డి

  • @1ramky
    @1ramky 27 дней назад +21

    దేవుడా నువ్వే వాళ్ళని శిక్షించాలి

  • @godavarisurya939
    @godavarisurya939 27 дней назад +3

    తిరుమల లో ఆదాయం భక్తులకు,ఉద్యోగుల జీతాలకు,దేవుని కి చేసే పూజాదికాలకే వినియోగించాలి.పక్కదారి పట్టకూడదు.హిందువులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

  • @krishnavijay8409
    @krishnavijay8409 27 дней назад +4

    పైన స్వామీ చూస్తున్నాడు.... జస్ట్ wait....

  • @mdfarzana3524
    @mdfarzana3524 27 дней назад +5

    Sir meeru correct ga chepparu

    • @sivaramakrishnagogineni2163
      @sivaramakrishnagogineni2163 27 дней назад

      ఒకదర్శనం టికెట్స్ ఏ మిటి, వెంట్రుకల అమ్మకంలో కూడా,వేలకోట్లు సైకొగాడి అకౌంట్ కి, వెళ్ళాయి.గోవిందా, గోవిందా, గోవిందా,

  • @user-mm2ny8bn2g
    @user-mm2ny8bn2g 27 дней назад +8

    ఇప్పుడు రోజా దర్శనం చేసుకుంటుందా

    • @Knl86-10
      @Knl86-10 27 дней назад

      గౌనేసుకుని గాలి పోసుకుంటూ దర్శనమిస్తుంది..🤣🤣🤩🤩

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 27 дней назад +2

    మహా న్యూస్ వంశీ గారికి, మరియు సిబ్బంది కి, యాజమాన్యం నికి 78 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🌹🌹🙏. ✊.

  • @katukamashok5060
    @katukamashok5060 27 дней назад +3

    దేవుడు అన్నీ చూసి ఉంటారు తగిన శాస్తి జరుగుతుంది

  • @vnageswararao5250
    @vnageswararao5250 27 дней назад +3

    రోజుకో100 vip టిక్కెట్లు అమ్మి మిగిలిన దర్శనం అంతా ఉచితం చేస్తే బాగుంటుంది. భక్తుల నివాస అద్దె తగ్గిస్తే బాగుంటుంది.

  • @sammingaraju4920
    @sammingaraju4920 27 дней назад +3

    Om Namo Venkatesaya 👏👏👏

  • @katukamashok5060
    @katukamashok5060 27 дней назад +3

    అందుకనే తరచూ చాలా మందిని తీసుకొని వెళ్లే దేమో

  • @venugopalm6997
    @venugopalm6997 27 дней назад +2

    నష్టపరిహారం లెక్క ప్రకారం అంచనా వేసి దానిని వసూలు చేసి దేవస్థానానికి అందరికీ ప్రకటన ద్వారా తెలిపిన తర్వాత జిమ్ చేయాలి... అవసరమైతే తగిన నూతన శాసనాలు చేసి తగిన శిక్ష లు వేయాలి... భవిష్యత్తు లో ఇలాంటి విషయాలు జరగకుండా తగిన నియమాలు రూపొందించి పాటించాలి.... వేణు గోపాల్ ముని గోటి

  • @venkateswararao4456
    @venkateswararao4456 27 дней назад +6

    అంటే వైవి సుబ్బారెడ్డి రోజుకి 432 టిక్కెట్లు అమ్ముకున్నాడు

  • @ramakrishnabotcha9309
    @ramakrishnabotcha9309 27 дней назад +1

    నిజమే అని తెలితే వారి ఆస్తులు జాప్తు చేసేలా చర్యలు తీసుకోండి, ఆ వెంకటేశ్వరుడు వాళ్ళని తప్పకుండా శిక్సిస్తాడు, నమో వెంకటేశాయ

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 27 дней назад +5

    Never make a reddy cm of Ap n chairman of ttd

  • @2316nag
    @2316nag 27 дней назад +2

    Service ante PVRK Prasad gari service laga undali. Mahanubhavudu aayana laga evaru cheyaleru

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 27 дней назад +3

    ఇలాంటి వాళ్ళు ని పోలీస్ లు చట్టాలు కోర్టు లు ఏమి చేయవు పైగా వంగి వంగి నమస్కారం చేస్తారు అదే సామాన్య ప్రజల నైతే మక్కెలు ఇరగదీస్తారు ఇదే మన ప్రజాస్వామ్యం

  • @rameish5643
    @rameish5643 27 дней назад +3

    What ttd vigilance is doing.

  • @sridurga3017
    @sridurga3017 27 дней назад +3

    సౌండ్ లేదు, మాట కూడా చాలా స్లోగవుంది

  • @kondalreddygunda1087
    @kondalreddygunda1087 27 дней назад +4

    Sakshi ki kooda chala icharu

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 27 дней назад +1

    Happy Independence Day VAMSI,OTHER STAFF GARLAKU☘️🍀🙏🏼🍃

  • @ChandrasekhargoudAthirala
    @ChandrasekhargoudAthirala 27 дней назад +1

    5 లక్షలకు పది లక్షల వద్దు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు మఠాధిపతులు స్వామీజీలు అప్పగించండి లేకపోతే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మహా న్యూస్ ఈటీవీ టీవీ5 యాజమాన్య చేతులను పెట్టండి తిరుమల తిరుపతి దేవస్థానం అప్పుడన్నా బాగుపడుతుంది చూద్దాం

  • @2316nag
    @2316nag 27 дней назад +2

    అందుకే 11 సీట్లు ఇచ్చా డు స్వామి

  • @lakshmanamurtymallipudi2461
    @lakshmanamurtymallipudi2461 27 дней назад +1

    వరుసగా ఇలాంటి సంఘటనలే జరుగుతుంటే చర్యలు తీసుకోకపోవడం ఇది ముమ్మాటికీ కూటమి ప్రభుత్వం ఘోరమైన వైపల్యం.

  • @raos.p.5788
    @raos.p.5788 27 дней назад +3

    వైసిపి వాళ్ళు ఏమంటారు ఇప్పుడు

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 27 дней назад +1

    ధర్మకర్తలు అధర్మకర్తలు గా మారిపోయినట్లు అనిపిస్తోంది.

  • @ramaiah826
    @ramaiah826 27 дней назад +1

    కర్మ ఫలం అనుభవించక తప్పదు నాయనా కర్మ ఎవ్వరినీ వదిలి పెట్టదు

  • @harinath5254
    @harinath5254 27 дней назад +2

    వంశి గారు గడపగడపకి వైసీపీ నేతలది అవినీతిని తీసుకురావాలి

  • @bheemienihari4376
    @bheemienihari4376 27 дней назад +1

    వీళ్లకు శిక్షలు వేయాలంటే శిక్షాస్మృతిలో ఉన్న శిక్షలు కూడా సరిపోవు

  • @GSNMurthy-pn7sw
    @GSNMurthy-pn7sw 27 дней назад +5

    అవినీతి చక్రవర్తి అనే జగన్మోహన్ రెడ్డి కొలువులో ఉన్నవారు ఆ కోవకు చెందిన వాళ్ళే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటువంటి గూటికి చెందిన, ఈ సుబ్బారెడ్డి టిటిడిలో.చేసిన అవినీతి అతి హేయం నికృష్టమ్. ఈయన శ్రీమతిగారు తానొక అమ్మవారి సేవలో ఉన్న ఒక ధర్మ పరాయనురాలునని, తన భర్త ఒక ధర్మ పరాయునుడు అని గొప్పగా మీడియా ముందు కథ అల్లి ప్రవచనం చెబుతుంది. ఇక్కడ ఆమె ఆత్మ విమర్శన చేసుకోవలసింది ఒకటుంది. ఈ సుబ్బారెడ్డి టిటిడి లో చేసిన దుర్మార్గపు అవినీతి పనులు, అమ్మవారు కాని స్వామి వారు కానీ క్షమిస్తారా? ఈమె కుటుంబానికి అదో శుభకరమా?

  • @ChrisJones-us2sb
    @ChrisJones-us2sb 27 дней назад

    Coooooooool ga cheptaru Vamsi garu answer 😄😄😄

  • @ravikanthnadella5245
    @ravikanthnadella5245 27 дней назад +4

    రోజా జగన్ ఆస్తుల్ని జప్తు చేయ్యాలి

  • @prakashvegi8893
    @prakashvegi8893 27 дней назад +1

    మీకు అధికారం ఇచ్చారు కదా! నిగ్గు తేల్చేందుకు ఇదే సమయం.

  • @kutumbaraovemula6399
    @kutumbaraovemula6399 27 дней назад +1

    Swamy tho pettukuntey anubaviststundi d Rani🙏🙏🙏🙏🙏✌️

  • @sksharma5224
    @sksharma5224 27 дней назад +2

    Govinda... Govinda... KUTAMI GOVERNMENT - Should Recover all the eaten and stolen money and clear all the AP dues. Recover all the stolen Land of AP.. Legal action is required.

  • @SENUSENU-bc7ru
    @SENUSENU-bc7ru 27 дней назад +13

    జగన్ అనే వెదవ కి వెదవలు తోడు అ ఐనారు

  • @koushiksharma4041
    @koushiksharma4041 27 дней назад

    కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది....

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 27 дней назад +1

    Om namo venkatesaya 😮😮😮😮😮😮😮😮😮

  • @nichenametlalakshminarasim9088
    @nichenametlalakshminarasim9088 27 дней назад

    శిక్ష వేయాలి

  • @user-vo8xr7qf2c
    @user-vo8xr7qf2c 27 дней назад

    We are literally waiting for when government should take an action on diamond rani

  • @draghu438
    @draghu438 27 дней назад +2

    Anni bagane chepthunnaru kani intha varaku evarini arrest cheyya ledhu

  • @kchary5992
    @kchary5992 26 дней назад

    సరే సార్ వాళ్లు తిరుమలలో ఇంత అధర్మానికి పాల్గొని నప్పుడు వాళ్లకు సరైన శిక్ష వేయకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం వారు కూడా ఇలాగే అనుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తిరుమలను ప్రక్షాళన చేయాలని అన్నారు కాబట్టి ఈ దుర్మార్గులు అందరికీ సరైన శిక్ష పడితే మరల వచ్చే వారు ఎవరు తప్పు చేయడానికి భయపడతారు లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం పైన నమ్మకం పోతుంది

  • @vasagiri7292
    @vasagiri7292 26 дней назад

    ఎవరిని ఏమీ చేయలేరు అని ప్రజల భావన, బియ్యం scam చూశారు ఏమీ జరిగింది, వ్యవస్థ ఎటు పోతున్నది ,చాలా భాధ గా ఉంది

  • @pettasrinivas7364
    @pettasrinivas7364 25 дней назад

    కొంచెం గట్టిగా మాట్లాడి ఉంటే మీరు చెప్పింది అర్థమవుతుంది

  • @nichenametlalakshminarasim9088
    @nichenametlalakshminarasim9088 27 дней назад +1

    కుంభీపాకం

  • @bhaskar6529
    @bhaskar6529 27 дней назад

    Super sir vamsi garu🙏🙏🙏🙏

  • @likamusicchannel
    @likamusicchannel 27 дней назад

    ఇలాంటి వాళ్ళను వదలకూడదు వంశీ గారు. ఇందులో ఉన్న వాళ్ళని మీరు అన్నట్టు అపరిచితుడు లో వేసిన శిక్షలు వెయ్యాలండి. నేను నా కుటుంబం తో కలసి తిరుమలకి వెళ్ళాను అండి జూన్ 7 వ తేదీన అప్పుడు నేను అక్కడ ఉన్న క్యూ లైన్ యూనిట్స్ లో ఉన్న టాయిలెట్స్ లో మద్యం బాటిల్ ని గమనించాను సార్. అప్పుడే నేను నా భార్యకు చెప్పడం జరిగింది. అంటే ఏ రకంగా తిరుమలని విధ్వంసం చేసారో అప్పుడే అర్ధం అయ్యింది సార్. సత్వరమే ప్రక్షాళన చెయ్యాలి

  • @shankarm2777
    @shankarm2777 26 дней назад

    తిరుమల లో ఇన్ని స్కాములు గురించి ప్రజలకు చెబుతున్నారు. కానీ , తిరుమలలో జరుగుతున్న రూమ్స్ స్కామ్స్ ఎందుకు బయట పెట్టడం లేదు.. రూమ్ తీసుకుంటే 500 ఎక్సట్రా డిపాజిట్ కట్టాలి. కానీ ఎంతమందికి రిఫండ్ ఇచ్చారో ఒకసారి ఎంక్వయిరీ చెయ్యండి. పెద్ద స్కాం బయట పడతాది.

  • @prabhakararao9005
    @prabhakararao9005 24 дня назад

    They should be punished as per law. Don't see faces, cadre, status etc.,

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 27 дней назад

    Taking serious action now is doubtful

  • @MT_PLAYZ_YT
    @MT_PLAYZ_YT 27 дней назад +1

    Srivari dabbu thinte evadu bagupada4u.. vaddi tho saha icchi padestharu..

  • @nikhilv8943
    @nikhilv8943 27 дней назад +1

    Cbi enquiry veyali

  • @SatyaNarayana-pu4ih
    @SatyaNarayana-pu4ih 27 дней назад +3

    Venkateswara swamy ki mosam chesinavadu nashanameee

  • @venkatkaricheti188
    @venkatkaricheti188 27 дней назад

    7:04 Each ticket cost Rs 2700 to 3500/- i.e Average Rs 3000/- , total benefit may be 1350 cr( ( Rs 3000. X 500000)- (Rs 300 ticket x 500000)

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 27 дней назад

    Cancellation of ghee from Nandini, Bangalore is a big scam

  • @govindappagovind2167
    @govindappagovind2167 18 дней назад

    సార్ తిరుమల ఇస్తున్న లడ్డూలు క్వాలిటీ లేక రొండు రోజులకే చెడ్డ వాసన వస్తుంది సేడుపోతోంది, వెనక ఇస్తున్నా లడ్డూలు నేతి సువాసతో కొన్ని రోజులు ఉండేది. తిరుమల లడ్డూ అంటే విశ్వవిఖ్యాత పొందిందేది మీరు దయచేసి ఈ లడ్డూలు పై నిగా పట్టండి.. ప్లీజ్

  • @gopakishore3567
    @gopakishore3567 27 дней назад

    అప్పటి EO ను అరెస్ట్ చేయండి

  • @makamnareshbabu4304
    @makamnareshbabu4304 27 дней назад

    Why protocol should be given to vip and vvip.

  • @sankararaoprathi552
    @sankararaoprathi552 26 дней назад

    మనం ఈ విషయాల ని విని బిపి పెంచుకోవటం తప్ప ఆ దొంగలకు శిక్ష పడదు

  • @user-jx4ho3co2r
    @user-jx4ho3co2r 26 дней назад

    ధర్మారెడీ గారి ధర్మం

  • @vm4025
    @vm4025 27 дней назад +2

    Idi yaaparam, yaaapaaram cheydamkoda tappenaa?

  • @sureshsimhadri4873
    @sureshsimhadri4873 27 дней назад

    వంశి గారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అన్యాయాల్ని మీ మీడియా ద్వారా ప్రతి ఒక హిందూ కి అర్థం అయ్యేటట్టు చెప్పండి సార్ మీరు చెప్తే వింటారు pz సార్

  • @jayarajud7927
    @jayarajud7927 27 дней назад

    Cid enquiry cheste inkokaru tappu cheyyalante bhayapadaali udyogamulonunchi remove cheyyali

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 27 дней назад

    ఐదు లక్షల టిక్కట్లు అమ్ముకుంది అంటే మతి పోతోంది.

  • @user-rd1ez7hp6m
    @user-rd1ez7hp6m 27 дней назад

    Karma of AP, TTD,

  • @EshuKasireddy31
    @EshuKasireddy31 27 дней назад

    Ayya baboy

  • @venkatyanamandra2524
    @venkatyanamandra2524 27 дней назад

    Nobody can punished, this law was applicable from poor people only, all polical parties are same strategy,

  • @nichenametlalakshminarasim9088
    @nichenametlalakshminarasim9088 27 дней назад

    వీళ్ళు చేయని స్కామే లేదు టీటీడీ లో దేవుడు వదిలి పెడతాడా

  • @bhagyaj1530
    @bhagyaj1530 27 дней назад

    Om namo venkatesaya🙏

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 27 дней назад

    దేవుడి మీద కూడా కక్ష పెట్టుకున్నారా? అనిపిస్తోంది. దేవుని సొమ్ము ముట్టుకుంటే అపచారం అనే భావన కూడా లేదు.

  • @nrnarayana3278
    @nrnarayana3278 27 дней назад

    Chesinollapi katina charyalu theesukovali

  • @koteswaraorao5589
    @koteswaraorao5589 27 дней назад +2

    మీరు ఎంప్లాయిస్ కి వాళ్ళ ఫ్యామిలీకి బ్రేక్ టికెట్లు ఇవ్వట్లేదు
    అవి ప్రస్తావించకుండా ఎందుకు ఇవ్వట్లేదు వీరికి ఎలా ఇచ్చారు
    టీటీడీ లో పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ళ బంధువులకి టిక్కెట్ దరఖాస్తు పెట్టుకున్న ఇవ్వట్లేదు కానీ వీళ్ళకు అందరికి ఏ బేసిక్ లో ఇస్తున్నారుఈరోజు కూడా అర్థం ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చే టిక్కెట్ మీద కూడా విచారించండి ఎట్లా ఇస్తున్నారు ఏ వరు లెటర్ ఇస్తున్నారు

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 27 дней назад

    పెద్ద బిల్డప్స్ ఇచ్చేది దీనికి ఇంత భక్తా అనుకున్నాం. అన్నిటిని ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఎవరికి ఎంత ముట్ట చెప్పాలో వారికి అంత ఇస్తారు. దేవుడిని హేళన చేసినట్టుగా వుంది, భయభక్తులు లేవు.

  • @avsmallikarjuna5692
    @avsmallikarjuna5692 27 дней назад

    Ser
    Ma vaddha money thisukoni darsanam cheyinchaledu case petta vatcha
    Nyayam cheyyandi

  • @KPrasadrao-w1r
    @KPrasadrao-w1r 25 дней назад

    వారికీ. యే దీ. సి క్ష. మీ రు చాలా చే బు తా రు లోపల వే య లి అప్పు డు ప్ర జ లకు చే ప్పా లి

  • @parvatamsatyam898
    @parvatamsatyam898 25 дней назад

    Elanti subject meeda. Jagan matladaru. He is originally from decoits team jail bird yega

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 27 дней назад

    MARO CONTEMPT OF COURT PROCEEDINGS KU READYNA?

  • @mohanbabu9281
    @mohanbabu9281 25 дней назад

    After defeating YCP leaders are not going to Thirumala.Earlier Roja madam used to visit Thirumala monthly three times a

  • @keesararambabu4379
    @keesararambabu4379 25 дней назад

    ఇది చాలా దుర్మార్గం...మీరు ఇవి బట్టబయలు చెయ్యడం మంచిదే.. ఇంత అవకాశం ఉన్నదని తెలిస్తే ప్రస్తుత సభ్యులు కూడా ఆశ పడతారు..

  • @nagypharma
    @nagypharma 27 дней назад +1

    Roja garu if really did that thing then karma will follow to her in this yuga. Kindly not to play with Venkateswara swami by anyone and will change our life and fortunately

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 26 дней назад

    500 crs.fraud scam of 5 lakhs tickets...

  • @drnreddy7
    @drnreddy7 27 дней назад

    Tirupati ni ilanti akramalu kabjalu ila enno, vallaku siksha padali

  • @raghusomarouthu3292
    @raghusomarouthu3292 27 дней назад

    Rs 300 ticket 2000 ki icharu under EO quota

  • @TripuraTalkies
    @TripuraTalkies 27 дней назад

    హద్దులేని రోజా ని ఎంత తొందరగా విచారిస్తే అంత మంచిది జనంలో నమ్మకం వస్తుంది