శ్రీవారి వజ్రాల ఉంగరం..జడ్జ్ కి గిఫ్ట్ ఇచ్చిన జగన్:Journalist Lakshmipathi Reveals shocking Facts

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #dharmareddy #peddireddy #ttd #mahaavamsi #mahaanews
    శ్రీవారి వజ్రాల ఉంగరం..జడ్జ్ కి గిఫ్ట్ ఇచ్చిన జగన్:Journalist Lakshmipathi Reveals shocking Facts
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 294

  • @katukamashok5060
    @katukamashok5060 Месяц назад +56

    వంశీ గారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి

  • @sankarkumar2788
    @sankarkumar2788 Месяц назад +42

    శ్రీ వారికి ఎవరు ద్రోహం చేసిన పుట్ట గతులు లేకుండా పోతారు.

  • @koteswararao726
    @koteswararao726 Месяц назад +71

    దైవ సన్నిధిలో జరిగిన అరాచకాలు, వింటుంటే చాలా దుఃఖః వస్తున్నది. ఏపీ ప్రజలు, హిందుత్వం మీద నమ్మకం ఉన్న వారు. ,ఎటువంటి వారిని ఎన్నుకొన్నారు, ఆలోచించుకోండి.

  • @user-yn3vx6mb8c
    @user-yn3vx6mb8c Месяц назад +65

    పుచ్చుకున్న వాడికి, ఇచ్చినవాడికి పాపం పండుతుంది.వెంకటేశ్వర స్వామి సొమ్ము తింటే స్వామి వూరుకుంటాడా

    • @saradapothireddy3678
      @saradapothireddy3678 Месяц назад +6

      మా ముత్త జేజి కాలంలో తిరుపతిలో ఎవరిదైనా రూపాయి పోతే అది చూసి ఎవరైనా తీసుకోవాలంటే వంగినవాడు రూపాయికి కలలో రూపాయి అక్కడ పెట్టే వరకు నడుములు పట్టేస్తవంట అది వడ్డికాసుల స్వామి మహత్యం నమో వెంకటేశా శ్రీనివాస గోవిందా

    • @gautamviews8140
      @gautamviews8140 Месяц назад +1

      @@saradapothireddy3678... ఇలాంటిదే... మా ఇంటి పక్కవారు తిరుమల పరాకామణి లో పనిచేసేప్పుడు అప్పుడు సీసీటీవీ లు లేవు.., చిన్న చిన్న బంగారం వస్తువులు మింగేసి.., ఇంటికి వచ్చి విరోచనాలు మందు వేసుకొని.., ఆ నగలు తీసుకునే వారంట.., చివరికి ఆయన ఆ విరోచనాలు తోనే చనిపోయారంట... మా పెద్దవాళ్ళు చెప్పుకొనేవారు.
      నేను కూడా ఇలాంటివి కొన్ని విన్నాను...
      హరే కృష్ణ... 🙏

    • @maddinenieswaraiah4601
      @maddinenieswaraiah4601 Месяц назад

      ​@qqqv wow Al ll ur😊saradapothireddy3678

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Месяц назад +136

    శ్రీవారి తో పెట్టుకున్న వాడు సర్వనాశనం అవుతాడు

    • @yengalasettychiranjeevi8347
      @yengalasettychiranjeevi8347 Месяц назад +3

      poison snake ni kotti kotti champali slow ga.. prastutam jalagadiparistithi idhey..veedu next 5 years taravtha jail lo unatadu.. sampadinachina anney astulu govt lo kalipeyalli..
      Avanney state development ki vadali...

  • @onepluslatest
    @onepluslatest Месяц назад +160

    వైస్ కుటుంబం... క్రిస్టియన్ కుటుంబం
    వాళ్లకు ఎందుకు హిందూ సంస్కృతి /సంప్రదాయలు గౌరవం ఉంటుంది?

    • @syam90909
      @syam90909 Месяц назад +1

      Mari cahndi homam ela chesadu....

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool Месяц назад +7

      ​@@syam90909హిందువులను VP లను చెయ్యడానికి..

    • @srinivasp98
      @srinivasp98 Месяц назад +2

      ​@@syam90909 Hinduvulu andari kanety pedda gorrelu, vala votes kosam. Okassri AP Christians ni adigu Jagan Hindu aa chrsitian ani?

    • @venurao4300
      @venurao4300 Месяц назад

      ​@@syam90909🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jeevithaajith8080
      @jeevithaajith8080 Месяц назад

  • @vallepunagarajmudiraj7318
    @vallepunagarajmudiraj7318 Месяц назад +37

    అది దరించునోడు. స్వాహ

  • @chiyyedupramada.chiyyedu3761
    @chiyyedupramada.chiyyedu3761 Месяц назад +147

    తీసుకున్న జడ్జి కూడా శిక్షకు అర్హుడే

    • @koteswararao726
      @koteswararao726 Месяц назад +5

      Yes,cent percent correct.

    • @RamaKrishna-sz8bj
      @RamaKrishna-sz8bj Месяц назад +3

      100% . No doubt .

    • @jupiter9123
      @jupiter9123 Месяц назад +7

      నిజంగా తీసుకొని ఉంటే, ఎవరైనా సరే...మొత్తం కుటుంబం సంకనాకిపోతుంది..ఎందుకంటే స్వామి తన లీలలు లోకానికి చూపించాల్సిన అవసరం వచ్చినపుడు తప్పకుండా చూపిస్తారు..wait and see

    • @jerripothularaju9065
      @jerripothularaju9065 Месяц назад +8

      ఇచ్చిన వాడు శిక్షర్హుడు తెలిసి తీసుకుంటే జడ్జి శిక్షర్హుడే

    • @babyinarmsguntur6557
      @babyinarmsguntur6557 Месяц назад +1

      Asalu istenega 😂😂😂

  • @jupiter9123
    @jupiter9123 Месяц назад +15

    జమోరే కి , వారి కుటుంబానికి సంబంధించిన అందరి ఆస్తులు జప్తు చేయండి..మొత్తం వసూలు చేయండి.

  • @vanimarlapati9746
    @vanimarlapati9746 Месяц назад +28

    నర్సిరెడ్డి గారు చెప్పిన వేంకటేశ్వరస్వామి స్టోరీ నిజం చేసాడు గా 🤔.

  • @sivaramakrishna6869
    @sivaramakrishna6869 Месяц назад +48

    ఆర్ ఆర్ ఆర్ గారిని ఛైర్మన్ గా గట్టి కాండిడేట్.అవినీతిపరులందరు జైలు శిక్ష పడాలి

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 Месяц назад +21

    పింక్ డైమండ్ ఎక్కడ పోయిందో A2, గాడు ప్రధాన అర్చకుడు రమణ చెప్పాలి..

    • @sreeramgt5120
      @sreeramgt5120 Месяц назад

      పింక్ డైమండ్ పేరుతొ పచ్చి అబద్దాలు చెప్పిన రంకు దిక్సీ తిలు ను.... పిలక జుట్టు పట్టుకొని జైలు కి ఈ డ్చుకుంటూ వెళ్లి.. కాళ్ళు చేతులు విరగ్గొట్టాలి.

  • @katukamashok5060
    @katukamashok5060 Месяц назад +64

    నాశనమైపోతారు

  • @satyanarayan4707
    @satyanarayan4707 Месяц назад +18

    Excellent "Melukoluppu to Hindus"... Thank you for Co-operation of Hinduism

  • @madhavilathab2240
    @madhavilathab2240 Месяц назад +30

    Save TTD tirupathi and tirumala

  • @venkataganesh5995
    @venkataganesh5995 Месяц назад +11

    శ్రీవారితో పెట్టెకున్న వారు కచ్చితంగా శిక్షకు గురిఅవుతారు

  • @KRANTHI34567
    @KRANTHI34567 Месяц назад +14

    దేవుడితో ఆడుకుంటే వాడే సర్వనాశనం అవుతాడు.

  • @thirumalasettyvenkat917
    @thirumalasettyvenkat917 Месяц назад +13

    శ్రీ వెంకటేశ్వర స్వామి సొమ్ము తిన్న ఎవ్వరైనా వారి వంశం నాశనం అవుతుంది తథ్యం....

    • @koteswararaobondalapati524
      @koteswararaobondalapati524 Месяц назад

      అధర్మా రెడ్డీ గారికి అది అనుభవమే. కానీ వారు మారరు.

  • @swarnagowri6047
    @swarnagowri6047 Месяц назад +5

    ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమశ్శివాయ.
    🕉️🙏🌺🌙🔱

  • @Knowledgehappy
    @Knowledgehappy Месяц назад +17

    నేను మా ఊరి నుంచి కొన్ని families తిరుపతి వెళ్ళినప్పుడు మాట్లాడాను. వాళ్ళు రోజు కూలీలు. దేవుడు మొక్కు ఉందని దాదాపు సంవత్సరం పాటు వాళ్ళ ఖర్చులు తగ్గించుకొని దాచుకుని పట్టుకెళ్ళారు. డబ్బు ఎక్కువ అయిపోయి హుండీ లో వేసేస్తారు అనుకుంటే పొరపాటే. ఇలాంటి చాలా మంది మొక్కు గా సమర్పించిన సొమ్మును స్వంత ఖర్చులకు వాడుకోవడం అంటే 😢🥹😢

    • @vanimarlapati9746
      @vanimarlapati9746 Месяц назад +1

      వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఉన్నారు అండి. కష్టపడి స్వామి మీదే ధ్యాస ఉంచి, వచ్చిన కష్టాన్ని గట్టెక్కిస్తే వస్తాము అని మొక్కులు తీర్చుకునేవాళ్లు. పాపాలు ఎక్కువ చేసి, ఆ పాపపు సొమ్ములో స్వామికి హుండీ లలో సమర్పించే వారు.

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 Месяц назад

      దేవుని సొమ్ము తీసుకున్న వారు పురుగులు పడి పొట్టలో ,అల్సర్ పుట్టి ..నీచమైన చావు చావాలి

  • @sureshdevadasu7431
    @sureshdevadasu7431 Месяц назад +12

    సూపర్ అధ్యక్ష

  • @sankarkumar2788
    @sankarkumar2788 Месяц назад +17

    NTR మీద మొదలు పెట్టిన బురద జల్లె కార్యక్రమం కొనసాగిస్తున్న మీ రుణం ఆ వెంకటేస్వరుడు మాత్రమే తీర్చగలడు

  • @Stv12337
    @Stv12337 Месяц назад +8

    ఉంగరం కాదు డైమండ్ వాచ్ ABN లో వార్త వచ్చింది

  • @harinath5254
    @harinath5254 Месяц назад +4

    వంశి గారు సాక్షాలు లేకుండా ఎవరు మాట్లాడినా కేసులు గట్టిగా అవుతాయి అని భయం రావాలి

  • @latav.l.p2542
    @latav.l.p2542 Месяц назад +8

    దొరికితే దొంగలు లేక పొతే అందరూ దొరలే 😢

  • @vaddisrivivas8600
    @vaddisrivivas8600 Месяц назад +3

    ఇచ్చినవారు తీసుకున్నవారు వంశాలు మిగలవు, మిగిలిఉన్నా వారి కర్మ ఫలితం వర్ణానాతీతం!😢😢😢

  • @govardhantirupati4614
    @govardhantirupati4614 Месяц назад +3

    Superb sir Adhbhutham Aina program pettarandi 🙏🙏🙏🙏🙏🙏

  • @Aadarsh856
    @Aadarsh856 Месяц назад +25

    జడ్జి కి కూడా పాపం అంటగట్టారా

    • @vallepunagarajmudiraj7318
      @vallepunagarajmudiraj7318 Месяц назад +2

      అది జడ్జి మీద ఆధారపడివుంటుంది

    • @user-yn3vx6mb8c
      @user-yn3vx6mb8c Месяц назад +3

      జడ్జి అవినీతిపరుడు కాబట్టే తీసుకున్నాడు వేరే అంటగట్టేది ఏముంది

  • @ananthacharpuranik9492
    @ananthacharpuranik9492 Месяц назад +5

    Appudu PINK DIMOND ippudu GREEN DIMOND .

  • @cheenepallikirankumar
    @cheenepallikirankumar Месяц назад +1

    అన్నా అద్భుతంగా చెప్పారు నీచుల చరిత్ర 🙏🙏

  • @sairamg7050
    @sairamg7050 Месяц назад +6

    Is it real sir, as a hindu i am real worried....

  • @Chanakya81
    @Chanakya81 Месяц назад +9

    Can our Home Minister really capable of handling so many cases during the last 5 years???
    Even though there are lot of information and evidences, no SINGLE arrest has been made.....

    • @jupiter9123
      @jupiter9123 Месяц назад +2

      Good point..ఇప్పటిదాకా ఎంతో మంది నాయకులను చూశాము. ఇంత నీచుడు ఏ పార్టీలోను, ఏ రాష్ట్రంలోనూ చూడలేదు. అలాగే కేంద్రంలో కాంగ్రస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ TTD లో కాని, ఇతర హిందూ దేవాలయాల్లో కాని ఇన్ని అరాచకాలు జరగలేదు. మరి గత 5 years గా కేంద్రపెద్దలు మద్దతు ఇస్తున్న, ఈ YCP నాయకుడి హయాంలోనే ఇన్ని అరాచకాలు రాష్ట్రంలో జరిగాయి..హిందువులూ ఆలోచించండి. నేనూ హిందువునే...అందుకే ఏ రాష్ట్రప్రజలనయితే అవమానించారో ఆ ప్రజల మద్దతే ఈ రోజు కేంద్రంలో అవసరమయింది. పాపాల మోతాదును పట్టి పాపఫలం ఇటు YCP , BRS, BJP లకు వరుసగా AP, Telangana, కేంద్రంలో దక్కింది. ఇది శ్రీ వేంకటేశ్వరస్వామి తీర్పు.
      లకు

  • @chandhram4125
    @chandhram4125 Месяц назад +2

    తిరుమలలోని వెంకటేశ్వర స్వామి సొమ్మును తిన్న వాడుఏదోవిధంగ నాశనమై పోతారు మనశ్శాఁతి లేకుండా చస్తారు మన కళ్ళముందే కనిపిస్తుంది 🎉ఓం నమో వేంకటేశాయ 🎉ఓం నమో వేంకటేశాయ 🎉ఓం నమో వేంకటేశాయ 🎉

  • @psnraju7998
    @psnraju7998 Месяц назад +30

    ఉంగరం ఏమిటి వజ్రాల హారం అయిన ఇవ్వగలడు.
    మరొక్క అవకాశం ఇస్తే సరి జగన్ చేసిన తప్పులు సరిదిద్దుకుంటాడు.

  • @ramaiahpendyala2022
    @ramaiahpendyala2022 Месяц назад +7

    జగన్ మైండ్
    =========
    (ప్రతిమనిషి లో వుండే బలహీనత ఈ క్రింది లక్షణం.
    ఎవరికి వారే ఆత్మ విమర్శ చేసుకోవాలి )
    Batman సినిమాలో Joker ఆగడాల గురించి హీరో బ్రూస్ వేన్ ఒకానొక సందర్భంలో తన అసిస్టంట్ అయిన ఆల్ఫ్రెడ్ తో మాట్లాడుతూ " ఈ జోకర్ ఎందుకు తనని టార్గెట్ చేస్తున్నాడో , అతనసలెందుకు నష్టం కలిగించే ఈ హింసాత్మక పనులన్నీ చేస్తున్నాడో , దానివల్ల అతనికేం కలిసొస్తుందో , అసలు అతని ఉద్దేశమేమిటో " అని అంటే అప్పుడతనితో ఆల్ఫ్రెడ్ తన అనుభవమొకటి చెప్తాడిలా
    " కొంతకాలం క్రితం తనూ , తన స్నేహితులూ ఉద్యోగరీత్యా బర్మాలో ఉంటూ పనిచేస్తూ ఉండగా అక్కడి ప్రభుత్వం గిరిజనప్రజల నమ్మకాన్ని పొందేందుకు ఆ తెగ లోని ప్రజలకి విలువైన రంగురాళ్ళని బహుమతిగా ఇచ్చి వారితో సత్సంబంధాలని కొనసాగించేదనీ అయితే రంగూన్ అడవుల్లో ఉండే కొంతమంది బందిపోట్లు ఆ గిరిజనులను దారుణంగా హింసించి వారిని దోచుకునేవారనీ - వారిని పట్టుకునే బాధ్యత అతనికీ అతని స్నేహితులకీ ప్రభుత్వం అప్పచెప్తే దాదాపు ఆరునెలలైనా తాము ఒక్క బందిపోటునీ పట్టుకోలేకపోయామని , తమ ప్రయత్నమంతా వృధా అయిపోయిందని అనుకొంటూ ఉండగా ఒకరోజు ఒక పాప ఆ విలువైన రాళ్ళతో ఆడుకుంటూ ఉండడం చూసామనీ, దానర్ధం ఆ బందిపోట్లకి ఆ రాళ్ళ విలువ తెలియదన్నమాట " అని అంటాడు
    " మరెందుకు ఆ బందిపోట్లు ఆ పనులన్నీ చేసేవారు " అని అంటే
    " ఎందుకంటే కొంతమంది మనుష్యులకి పైశాచిక ఆనందమే ముఖ్యం అన్నిటికంటే. అలాంటి వారిని మార్చలేము , వారితో వాదించలేము , వారిని అర్ధం చేసుకోలేము కూడా - వారికి కావాల్సిందల్లా ఎదుటివారు నాశనం కావడం మాత్రమే " అని ఆ సంభాషణని ముగిస్తాడు అతని అసిస్టెంట్ ఆల్ఫ్రెడ్
    మనపై అకారణంగా అసూయ చూపేవారన్నా , మనపై రూమర్లు స్ప్రెడ్ చేసేవారన్నా , మనలని నాశనం చేయాలని చేసేవారన్నా ఇంతే - చాలామందికి అదో కాలక్షేపం - కొందరికి అదే జీవనవిధానం కూడా
    నాకనిపిస్తూ ఉంటుంది - " తనతో తాము ఆనందంగా ఉండడం చేతకాని వారే ఇతరుల జీవితాలను శాసించాలని , మంచి చెడుల తీర్పులిస్తూ వారిని తమ అదుపాజ్ఞలలో ఉంచాలని చూస్తారేమో " అని.
    పైకి కనపడరు కానీ మంచివారిగా , మనకెంతో సన్నిహితులుగా పలకరిస్తూ మాట్లాడే చాలామంది మనుష్యులలో ఈ రాక్షసత్వం అంతో ఇంతో ఉండనే ఉంటుంది. దగ్గరలో లేని మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడే తత్వం దగ్గర నుండీ తీవ్రవాదుల వరకూ క్రూరత్వం యొక్క స్థాయిలో తేడా మాత్రమే తప్ప ఈ గుణం మాత్రం కామనే.
    మనం మంచిగా ఉండడం వేరు - మనం మంచిగా బయటవారికి కనపడడం వేరు. ఈ మంచిగా కనపడడం అనేది వారి వారి ఇరుకైన విలువలతో ఎదుటి వ్యక్తిని చూసే దృక్కోణంపై ఆధారపడి ఉంటుంది తప్ప చాలా సందర్భాలలో మనలో ఏ లోపముండకపోవచ్చు.
    అయినా కూడా మనకి నష్టం కలిగించాలని చూసే వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అటువంటి వారు తాము ఆనందంగా ఉండరు సరికదా ఎదుటి వ్యక్తి జీవితంలో ఆనందాన్ని కూడా పూర్తిగా హరించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
    మన ఆనందవిషాదాలు మనకి దగ్గరలో ఉన్న వ్యక్తుల బట్టీ కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి అటువంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది - వారి మాటలకూ, చర్యలకి స్పందించకపోవడం మన మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ఉన్న ఉత్తమమైన పద్ధతి
    ( " నేను జీవితంలో ఎదగడానికి ఒంటరిగా చాలా కష్టపడ్డాను. కానీ నేను ఎదిగే కొద్దీ సొంత బంధువులు, స్నేహితులు నా మీద అసూయ పెంచుకుంటున్నారు. నేను కావాలని వాళ్ళు అసూయ పడేలా ఏదీ చేయలేదు. నేను వాళ్ళతో సన్నిహిత్యాన్ని వదులుకోవాలా ? " అనే ఓ ప్రశ్నకి ప్రముఖ వైజ్ఞానిక చర్చా వేదికైన " Quora " లో నేను రాసిన సమాధానమిది )
    - కిరణ్ ఫేస్బుక్

  • @sairamg7050
    @sairamg7050 Месяц назад +6

    If it is true, all our hindu friends should react on this

  • @udayreddy6571
    @udayreddy6571 Месяц назад +6

    As a baktukluga Tirumala lo pandiri nenu chushanu but nenu acharyapoya

  • @tmbadboysgamer5841
    @tmbadboysgamer5841 Месяц назад +1

    Om Namo Venkatesaya...

  • @paruchurimentarao2290
    @paruchurimentarao2290 Месяц назад +2

    Jai mahaa news

  • @ravikanthnadella5245
    @ravikanthnadella5245 9 дней назад +1

    ఇచ్చినోదు puchhukunnodu ఇద్దరు పోతారు

  • @masterdinoyt5704
    @masterdinoyt5704 Месяц назад +1

    Excellent explanation

  • @ritantareprises7967
    @ritantareprises7967 Месяц назад +1

    శ్రీ వారితో పెట్టుకుంటే మట్టి కొట్టుకు పోతారు

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e Месяц назад +1

    GOD bless you

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 19 дней назад

    వంశీ గారు:
    సిస్టంలో డిలీట్ చేసినా but those persons మస్ట్ aacountable కదా.
    They need to answer must be.

  • @kirankumar-wy6gv
    @kirankumar-wy6gv 20 дней назад

    ఏ జడ్జికి ఇచ్చాడో కూడా తెలియజేస్తే జనాలు అభినందిస్తారు. లేకపోతే ఉత్తత్తు ఆరోపణలే అని అసహ్యించు కుంటారు.

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 Месяц назад +1

    Very true hanstly super stor of the world Hero my dear maha News Vamsi Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🎉🎉

  • @saradakoduripati6678
    @saradakoduripati6678 Месяц назад +1

    ఇరువురికీదండనతప్పదు😠వెంకన్నచేతిలో. 🙏

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku Месяц назад

    Thank sir.

  • @crao3570
    @crao3570 29 дней назад

    జడ్జి కి మూడినట్లే. స్వామి ఊరుకోడు.

  • @user-yk2vt2vt5y
    @user-yk2vt2vt5y Месяц назад +1

    Case lu pettakunda press meet lu amiti andi

  • @BB-sx9cd
    @BB-sx9cd Месяц назад

    జై కిరణ్ రాయల్ జి, జై కీ ర న్ రాయల్ జి , జై కిరణ్ Rayal జి

  • @NarendraSajja
    @NarendraSajja Месяц назад

    Shocking sir.

  • @KishoreKrishna-cm6yo
    @KishoreKrishna-cm6yo Месяц назад

    బాబోయ్ 🥶🤦‍♂️

  • @eankarao5131
    @eankarao5131 Месяц назад

    Journalists great sir

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 Месяц назад

    ఇప్పుడు కొత్త ఈఓ గారు యాక్షన్ తీసికోవాలి

  • @bhaskarsanyasiraoboddu8857
    @bhaskarsanyasiraoboddu8857 22 дня назад

    కర్మ ఎవ్వరినీ వదిలి పెట్టదు

  • @ssankar7464
    @ssankar7464 Месяц назад

    DECOITS

  • @manikanthdra
    @manikanthdra Месяц назад

    Brother meeru taggedey ley 😂😂😂

  • @luckypeddinti
    @luckypeddinti Месяц назад +2

    Sreevari vungaram ichinavadu puchukunnavadu iddariki swamy tagina siksha vestaru a vedhavalu purugulu Patti chastaru sir

  • @GovindhaiahJangama-wb7xk
    @GovindhaiahJangama-wb7xk Месяц назад

    Swaamevaareungaannepettukunnunnoodu.govendagoovenda.sarvanaasanam.sreevenkateeswara🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @swagruhapickles8550
    @swagruhapickles8550 Месяц назад

    😊

  • @sreekanth239
    @sreekanth239 Месяц назад +1

    ఊరికే ఎందుకు ఆపనిందలు... శ్రీవారి ఉంగరం అంటే జడ్జి కి కూడా భయం కదా...

  • @sairamg7050
    @sairamg7050 Месяц назад +1

    Whatever you say is real...

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 Месяц назад

    OMG Balaji

  • @shobarani561
    @shobarani561 Месяц назад +1

    Vajrala vungaranni judge ki gift ga icchadante jaganni champeyadame

  • @gangadharraosreeram440
    @gangadharraosreeram440 Месяц назад

    O my god

  • @AyodhyaBonam-b3u
    @AyodhyaBonam-b3u Месяц назад +1

    Tirumala,, tampol,, kandram

  • @MK-tz9zx
    @MK-tz9zx Месяц назад

    ఎన్కౌంటర్ చేసే వారుంటే బాగుంటుంది.

  • @user-zt5hs7df3n
    @user-zt5hs7df3n Месяц назад

    These FIRs have to be withdrawn by the government.

  • @user-se3iw1jt8e
    @user-se3iw1jt8e Месяц назад +2

    దేవుడు సొమ్ము తిన్నవాడు నరకం తిని పోతారు 👉👉☝️☝️☝️🌶️🌶️🌶️🌶️

  • @CRVgarage
    @CRVgarage Месяц назад

    Very good Vamsi. Keep doing the good work. Hopefully NDA will take action on the Tirumala issues.

  • @chandrasekhar4468
    @chandrasekhar4468 17 дней назад

    మన దూస్తి ఎందని అంటే ఎంకకూడ జగన్ మాట్లాడుతున్నాడు ఏం చేయాలి.

  • @user-mm2ny8bn2g
    @user-mm2ny8bn2g Месяц назад +1

    సార్
    ఇప్పుడు వేట జరుగుతుంది, ఎవ్వర్నీ
    వదలరు
    వదిలిన దేవుడు వదలదు, దేవదేవుడు మహత్యం అదే
    చంద్రబాబు కి పక్క సమాచారం ఉంది తిరుపతి లో చదివిన విద్యార్థి బాబు

  • @ravis3754
    @ravis3754 Месяц назад

    People of AP is killing Hinduism because of TTD and other people surrounding activities..

  • @karritirumalavinay3903
    @karritirumalavinay3903 Месяц назад +1

    Swamy tho pettukunnadu jagen babu ki pattina gathea veediki paduthundhi

  • @prasadprasad7809
    @prasadprasad7809 Месяц назад +1

    Elate varene vadalodu sedapurugulu bdr

  • @msrentertainments4612
    @msrentertainments4612 Месяц назад

    😢

  • @GKVVx
    @GKVVx 26 дней назад

    సరిగ్గా చివరిదాకా వచ్చిన తరువాత ఎందుకు తప్పుకుంటున్నారు? ఏమి ఐ ఉంటుంది? అంతా మాయేనా? అన్నీ మళ్ళీ మొదటికి వస్తున్నాయి. ఒక పుష్కరం దాటి పోయింది.

  • @sujathajagarlamudi5701
    @sujathajagarlamudi5701 Месяц назад +1

    Jagangadu judge eddari Pani ayipoyindi

  • @rajanalovaraju5806
    @rajanalovaraju5806 Месяц назад

    Better not given to a girl friend?

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 Месяц назад

    ఆ Judge అలా ఎలా తీసుకున్నాడు.

  • @bhaskarakuravi412
    @bhaskarakuravi412 Месяц назад

    Desam unna chala mandi judgela essets enquire cheyyali..avineetiparula ki
    siksha veyyali

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 Месяц назад

    Jai YSRCP jaijai YSRCP jaijai YSRCP jaiysrcp jaiysrcp jaiysrcp jaiysrcp jaiysrcp jaiysrcp YSRCPmodigaru ysrcpamitshagaru YSRCPvolunters jaihooooooooooo YSRCPjaihoooooooo ysrcpjaihooooooooooo YSRCP jai

  • @adabalasairam7939
    @adabalasairam7939 Месяц назад

    మా వెంకన్న సొమ్మరా అది ఎవడమ్మా మొగుడి సొమ్మనుకున్నావ్

  • @sanjanatrinidad
    @sanjanatrinidad Месяц назад

    No end to misuge of Lords funds.

  • @narasimharaoperla6982
    @narasimharaoperla6982 Месяц назад

    Pink diamond.....ఎక్కడా.....

  • @saradhicp
    @saradhicp Месяц назад

    ప్రస్తుత ప్రభుత్వం ఇంతవరకు ఒక మంచి ఆధ్యాత్మిక వేత్తను ఛైర్మన్ గా నియమించలేదు

  • @venkateswararao416
    @venkateswararao416 Месяц назад +1

    They looted the property of TTD. YSR is christian fanatic family. The present govt should make enquiry and book the case on jagan.

  • @orugantinagarajugoud5795
    @orugantinagarajugoud5795 Месяц назад

    Punishable dacoits of ttd during Jagan rule

  • @aravindakomaragiri9687
    @aravindakomaragiri9687 Месяц назад

    Sairam Vamsi Garu

  • @SurendraReddyAbhiram
    @SurendraReddyAbhiram Месяц назад

    అందుకే తిరుపతి హుండీలో ఎవరు డబ్బులు వెయ్యకండి*మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే పేదవారికి లేని వారి కో**సహాయం చేయండి*మన ఇంటి పక్కన ఉండే వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ వాళ్లకు ఎవరు సహాయం చేయరు😂🧔🙏💐 ఓం నమో నారాయణ 🪔🌹🤣🙏

  • @lalithasuma398
    @lalithasuma398 Месяц назад

    శ్రీవారి విలువైన ఆభరణాలు చాలా కాజేసారు..రోజా హయాంలో ...

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 Месяц назад

    Sarwam Swahaa... Swallowed lot 😢

  • @KrishnaReddyVuyyuru-vg6pk
    @KrishnaReddyVuyyuru-vg6pk Месяц назад

    అదానికి లశ్చల కోట్లు మాఫీ చేసిన మోడీ పై కూడా డిబేట్ చేయండి

  • @bhaskaramnagaraja4076
    @bhaskaramnagaraja4076 Месяц назад

    పూరీ జగన్నాథుని,అనంత పద్మనాభుని ఇతర హిందూ దేవుళ్ళ సంపద ఈ విధంగానే కనిపించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

  • @ramagopalgostu3607
    @ramagopalgostu3607 Месяц назад

    That means only incoming is there and no expenditure means full amount must be shown

  • @avatharamperi3683
    @avatharamperi3683 Месяц назад

    అసలు ఎవరి ప్రాపకం, సిఫార్సులు లేకుండా ఈ జర్నెలిస్ట్ కి,4 షాపులు ఎలావచ్చాయి?ముందు దాని కూపీ లాగాలి..

  • @yeswanthsinghrajput6607
    @yeswanthsinghrajput6607 Месяц назад

    S, correct what you said.

  • @kesavaraochakka7024
    @kesavaraochakka7024 Месяц назад

    Deleted data can be retrieved by the IT experts

  • @GlalithaGslalitha
    @GlalithaGslalitha Месяц назад

    Vamshi garu meru dyasesi mind set marchukondi society ki manchidi meku me health ku manchi please 🙏