అన్నా నమస్తే లవకుశ పద్యాలు వింటుంటే సినిమా చూసినట్లు ఉంది కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు డబ్బు అందరి దగ్గర ఉంటుంది మీలాంటి వాయిస్ మాత్రం ఉండదు ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి మీరు సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఏదో ఒక రోజు మా ప్రాంతానికి మిమ్మల్ని పిలుస్తాం మీరు రావాలి అగ్గి కి ఎప్పుడు చెద పట్టదు🙏🙏
శ్రీనివాస్ గారు, మీకు అద్భుతమైన కంఠం ఆ భగవంతుడు ఇచ్చాడు. మరి కొద్ది మెరుగులు దిద్దారంటే ఘంటసాల గారిని మరిపించగలరు. నేను వినగలనేగాని పాడలేను, మీ గానం అద్భుతం.🙏🙏
చాలా చాలా పాడారు ఘంటసాల గారు పాడినట్టె ఉంది మీకు అలాంటి గోంతు రావడం దైవానుగ్రహం ఈ కాలంలో మాకు మళ్లీ మీరు లవకుశ పద్యాలు వినిపించడం మా అదృష్టం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదాలు సార్ మీ తరుపున సూచనలు సలహాలు తెలియజేయండి ఘంటసాల గారి పాటలు పద్యాలు అంటే ఇష్టపడేవారికి ఈ వీడియో షేర్ చేయండి ఏమైనా భక్తి సంగీత కార్యక్రమాలు ఉంటే చెప్పండి
శ్రీనివాస్ గారు, అద్భుతమైన మీ పాటలు వింటూ, అలా నన్ను నేను మైమరచిపోయి వింటూ వింటూ ఉన్నాను. ఆ భగవంతుడు మీకు గొప్ప కళ ను ప్రసాదించారు. మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆశిస్తున్నాము.
తమ్ముడూ, లవకుశ లోని పద్యాలు మీరు ఆలపించి మాకు వినిపించిన విధానం అద్భుతం, వాద్య సహకారం లేకుండా ఎంతో గొప్పగా పాడారు. అభినందనలు అని ఎన్ని సార్లు చెప్పినా తక్కువే అవుతుంది. ఏది ఏమయినా ఒక స్టేజి ఆర్టిస్ట్ కొడుకు గా మీకు అభినందనలు ఇంతకు మించి వ్రాయడానికి పదాలు లేవు. అభినందనలు, అభినందనలు.
నాయనా!శ్రీ నివాస చాలా చక్కగా ఆలపించావు నీ సాహసానికి నా ధన్యవాదాలు. పద్యాలు అన్నింటినీ గర్తు తెచ్చుకొని పాడటం మరియు రాగయుక్తంగా పాడటం గొప్పవిశేషము.నిన్ను ఆ కళామ తల్లి దీవించుగాక. గొంతు ఒక వరుసలోనే వుంది. నీకు ఎక్కడో ఒక భయము కూడా వుంది పూర్తీ రాగాన్ని ఆలపించలేకపోతున్నానని. దానికి ఒకటే మార్గం ప్రతి దినము తెల్లవారుజామున లేచి సరిగమలతో కూడిన సంగీతాన్ని అలర్చుకోండి .మీకు ఎదురులేదు.
శభాష్, మీ ప్రయత్నం హర్షణీయం. ఘంటసాల మాస్టారి (వారి గళానికి దగ్గరగా )పాటలు లేదా పద్యాలు పాడే సాహసం చాలా తక్కువ మంది చేయగలరు, వాళ్ళలో మీరొకరు. ఘంటసాల మాస్టారి గొంతుక విన్నంత సంతోషం కలిగింది. 👌👌
మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు సార్ ఘంటసాల గారు పాడిన పాటలతో గానీ పద్యాలతో పోలిస్తే నేను పాడినది చాలా చాలా తక్కువ ఏది ఏమైనా మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్
వారువమునె కాదు మిము కూడా వదలమయ్యా అని అనుకుంటాను.పద్యాలన్నీ అమోఘంగా పాడారు.అష్టపదులు, భక్తజయదేవ సినిమా లోని పాటలు, కుంతీ విలాపం, పుష్పవిలాపం కూడా ఆలపించగలరని మనవి..
ఘంటసాల గారి ఒరిజినల్ రికార్డు తో చూస్తే నేను పాడినది చాలా తక్కువ ఘంటసాల గారు మన తెలుగువారందరికీ ఆరాధ్యులు ఆయన గౌరవానికి ఇబ్బంది కలుగకుండా కామెంట్ పెట్టండి వారి మీద గల మక్కువతో వారి పాటలు వింటూ నా ప్రయత్నం నేను చేస్తున్నాను నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని నాకు ఈ జన్మ చాలదని జన్మ జన్మలకు వారి పాటలనే గానం చేసే విధంగా అనుగ్రహించాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను నన్ను అభిమానించే పిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
అద్భుతం..మహాద్భుతం...రామాయణం పండిత పామరులకే కాదు పశుపక్షాదులకు సైతం ప్రేరణ కలిగిస్తుంది.. అది రామాయణ ఔన్నత్యం... ఆ ప్రేరణతో మీరు అద్భుతమైన గానం చేశారు..మా హృదయాలను ద్రవింపజేశారు..శ్రవణానందాన్ని కలికగించిరు..ఇది మీ విశిష్టత.. ధన్యవాదాలు🎉
శ్రీనివాస్ , ఘంటసాల కంఠం మీకు సహజంగా లభించింది. పద్యం లో ప్రతీ పదం స్పష్టంగా, అచ్చు ఘంటసాల గారి ఉచ్ఛారణ తో పాడుతూ, ఆయా పదాలు, వాక్యాల లో ఘంటసాల ఎలా రాగ మధురిమను ఇమిడ్చి సంగతులు జోడించి ఆఖరున క్లుప్తంగా చిన్న రాగ విసురుతో ముగిస్తారో అలా మీరు పాడేరు. బాగా ఏకలవ్య శిష్యరికం ఘంటసాల పద్య పఠన ప్రత్యేకత పట్టేరు. చివర రాగా పఠనం పైకి ఎక్కువ గా పోకుండా జాగ్రత్త తీసుకోవాలి. మీకు ఉజ్వల భవిష్యత్ కలగాలని కోరుకుంటున్నాను. సెల్ నం ఇవ్వగలరా
శ్రీనివాస్ గారు మీ గాత్ర మాధుర్యం అద్భుతం ఈ పద్యాలు మీ నోట వింటుంటే వీనుల విందుగా ఉన్నాయి, ఆ వెంకటేశ్వర స్వామి కృప కటాక్షం మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను
Voice match 85% ;tune match 95% ;involvement:95% :talent :97% ;creating feel good environment ;99% Overall impression ;He is amazing singer of our Telugu padyams
మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్ - మీ యొక్క విశ్లేషణ చాలా బాగుంది సార్ భగవంతుడు నాకిచ్చిన గాత్ర ధర్మాన్ని అనుసరించి పాడుతున్నాను సార్ ఆయన పాటలు పాటలు పద్యాలు భగవద్గీత శ్లోకాలు అభ్యాసం చేస్తూ పాడుతున్నాను ఘంటసాల గారి వల్ల ఒక గాయకుడిగా గుర్తింపు పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Ayyo yentha mata sir meelage nenu kuda GHANTASALA gaariki abhimanini sir meeku nenu padina padyalu nacchithe abhinandinchandi kaani sastanga namaskalu anavaddu sir Hanumanthudi mundu kuppi ganthula annattu yedo paadukuntunnanu sir mee abhimananiki Dhanyavadamulu sir
లవకుశ పద్యాల్ని శ్రీనివాస్ గారు గొప్పగా ఆలపించారు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం.
మహా అద్భుతం చాలా బాగా పాడారు,ఆ వెంకటేశ్వరరావు గారి వారసుడు ఈ శ్రీనివాసు డు.
సూపర్.తమ్ముడు.నిను.కన్నా.తల్లికి.వందనములు నీ నీ కష్టాలూ దేవుడి తొలగిస్తడ్
అద్భుతంగా పాడారు శ్రీనివాస్ గారు.మిగొంతు చాలా బాగుంది.
ధన్యవాదాలు సార్
చాలా బాగుంది నేటి రోజులలో ఇలా పాడిన వారు మీలాంటి నూటికో కోటికో ఒక్కరు మాత్రమే,ధన్యవాదాలు.
ధన్యవాదాలు సార్
ఇలాంటివి ఇంకా రంగస్థలం పాటలు పద్యాలు పాడాలని కోరుకుంటున్నాం మీరు పాడిన లవకుశ పాటలు వింటుంటే అసలు రామాయణమే కళ్ళముందు కదలాడింది
మీకు ధన్యవాదాలు
Chalabagundi plcontinueinfuture
చాలాబాగా పాడారు శ్రీనివాస్ గారూ..!
రోజు రోజుకీ మీ వాయిస్ లో మెచురిటి పెరుగుతుంది.
ధన్యవాదాలు.
మీ అభిమానానికి చాలా సంతోషం సార్
సర్వదా కృతజ్ఞుడను సార్
ఆ శ్రీ రాముని దీవెనలు మీపై ఎల్లప్పుడు వుండాలి జై శ్రీరామ్
@@pydirajuemandi7464 జై శ్రీరామ్
మీ voice ఘంటసాల గారు మా ఎదురుగా ఉండి పాడినట్లుగా అనిపిస్తుంది.... మీ voice అమోఘం.... మీకూ హృదయ పూర్వక అభినందనలు.💐💐💐💐💐💐
మీ అభిమానానికి ధన్యవాదాలు సార్
అన్నా నమస్తే లవకుశ పద్యాలు వింటుంటే సినిమా చూసినట్లు ఉంది కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు డబ్బు అందరి దగ్గర ఉంటుంది మీలాంటి వాయిస్ మాత్రం ఉండదు ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి మీరు సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఏదో ఒక రోజు మా ప్రాంతానికి మిమ్మల్ని పిలుస్తాం మీరు రావాలి అగ్గి కి ఎప్పుడు చెద పట్టదు🙏🙏
అన్న గారు మీ అభిమానానికి సార్ సర్వదా కృతజ్ఞుడను
Very noice chala bavundi
@@srinivasbuddha3812లో నా 😂😢😂😢
Super Srinivas Garu
@@srinivasbuddha3812నేను ఏమి చెప్పలేను 👌👌👌👌ఆ వాయిస్ కు 🙏🙏🙏
కళ్ళు మూసుకొని పద్యాలు వింటూ ఉంటే ఘంటసాల గారి లాగ ఎంత మధురంగా, చాలా బాగా పాడారు srinivas గారు 👏👏👍🙏
ధన్యవాదాలు సార్
నేటి తరంలో కూడా మీలాంటి మట్టిలో మాణిక్యం ఉన్నారని చెప్పుటకు నాకు ఎంతో గర్వాంగా ఉన్నది. నమస్సుమాంజలులు🎉🎉🎉🎉🎉
ధన్యవాదాలు సార్
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మరలా జన్మించారా మీ రూపం లో
అద్భుతం మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ 🙏🙏
శ్రీ నివాస్ గారు ఘంటసాల గారి పద్యాలు చాలా బాగాపాడారండి... ధన్యవాదాలు
శ్రీనివాస్ గారు మధురముగ మీ గాత్రము
ఘంటసాల వెంకటేశ్వర రావు గారి వలె ఉన్నది! వృద్ధిలోని వస్తాలని భావిస్తున్నా!!
ధన్యవాదాలు సార్
తీయని కంఠ మాధుర్యం తో....
చక్కని హావభావాలతో....
అతి మధురం గా పాడారు తమ్ముడూ!
మీకు శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు...
ధన్యవాదాలు సార్
😊
శ్రీనివాస్ గారు, మీకు అద్భుతమైన కంఠం ఆ భగవంతుడు ఇచ్చాడు. మరి కొద్ది మెరుగులు దిద్దారంటే ఘంటసాల గారిని మరిపించగలరు. నేను వినగలనేగాని పాడలేను, మీ గానం అద్భుతం.🙏🙏
Sreenivas meeru paade padyaalu Ghantasaalanu talapistunnavi great super find no difference God gift
శ్రీనివాస్ గారు మీ స్వరం అద్భుతం. సంగీతం లేకుండా ఇంత గా వినిపించారు అమ్మ సరస్వతి దేవి పుత్రులు మీరు
మీ అభిమానానికి ధన్యవాదాలు సార్
అద్భుతం సార్ నాకు చాలా ఇష్టం నేను మిమ్మల్ని చూసి ప్రాక్టీస్ చేస్తున్నాను
చాలా సంతోషం బాగా అభ్యాసం చెయ్యండి
చాలా చాలా పాడారు ఘంటసాల గారు పాడినట్టె ఉంది మీకు అలాంటి గోంతు రావడం దైవానుగ్రహం ఈ కాలంలో మాకు మళ్లీ మీరు లవకుశ పద్యాలు వినిపించడం మా అదృష్టం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు
Super
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడినట్లు ఉన్నది.
ధన్యవాదాలు సార్ మీ తరుపున సూచనలు సలహాలు తెలియజేయండి ఘంటసాల గారి పాటలు పద్యాలు అంటే ఇష్టపడేవారికి ఈ వీడియో షేర్ చేయండి ఏమైనా భక్తి సంగీత కార్యక్రమాలు ఉంటే చెప్పండి
శ్రీనివాస్ గారు! మీ పాటలు విని మేం ధన్యుల మయ్యాం.
చాలా సంతోషం సార్ మీ యొక్క అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
శ్రీనివాస్ గారు, అద్భుతమైన మీ పాటలు వింటూ, అలా నన్ను నేను మైమరచిపోయి వింటూ వింటూ ఉన్నాను. ఆ భగవంతుడు మీకు గొప్ప కళ ను ప్రసాదించారు. మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆశిస్తున్నాము.
మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
ఆహా ఏమి ఆ అభినయం, పద్యాలు పాడుతున్నప్పుడు,మీ ముఖ కవలికలు, మీ హావ భావాలు అమోఘం అద్భుతం అపూర్వం హ్యాట్సాఫ్ శ్రీనివాసా.
మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్
ఏం పాడేరు బ్రదర్ మీరు. కళ్ళు మూసుకొని వింటూంటే ఘంటసాల పాడినట్లే వుంది. మీరు ధన్యులు. భగవంతుడు మీకు మంచి కళ ఇచ్చాడు.🙏
మీ అభిమానానికి ధన్యవాదాలు సార్
తమ్ముడూ, లవకుశ లోని పద్యాలు మీరు ఆలపించి మాకు వినిపించిన విధానం అద్భుతం, వాద్య సహకారం లేకుండా ఎంతో గొప్పగా పాడారు. అభినందనలు అని ఎన్ని సార్లు చెప్పినా తక్కువే అవుతుంది. ఏది ఏమయినా ఒక స్టేజి ఆర్టిస్ట్ కొడుకు గా మీకు అభినందనలు ఇంతకు మించి వ్రాయడానికి పదాలు లేవు. అభినందనలు, అభినందనలు.
మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
నాయనా!శ్రీ నివాస చాలా చక్కగా ఆలపించావు నీ సాహసానికి నా ధన్యవాదాలు. పద్యాలు అన్నింటినీ గర్తు తెచ్చుకొని పాడటం మరియు రాగయుక్తంగా పాడటం గొప్పవిశేషము.నిన్ను ఆ కళామ తల్లి దీవించుగాక. గొంతు ఒక వరుసలోనే వుంది. నీకు ఎక్కడో ఒక భయము కూడా వుంది పూర్తీ రాగాన్ని ఆలపించలేకపోతున్నానని. దానికి ఒకటే మార్గం ప్రతి దినము తెల్లవారుజామున లేచి సరిగమలతో కూడిన సంగీతాన్ని అలర్చుకోండి .మీకు ఎదురులేదు.
మీ యొక్క స్పందనకు మరియు విశ్లేషణ కు సూచనకు ధన్యవాదాలు సార్
శభాష్, మీ ప్రయత్నం హర్షణీయం.
ఘంటసాల మాస్టారి (వారి గళానికి దగ్గరగా )పాటలు లేదా పద్యాలు పాడే సాహసం చాలా తక్కువ మంది చేయగలరు, వాళ్ళలో మీరొకరు.
ఘంటసాల మాస్టారి గొంతుక విన్నంత సంతోషం కలిగింది. 👌👌
మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్
అబ్బా... చాలా అద్భుతంగా పాడినారు... లవ కుశ పాటలు ఎన్ని సార్లు వినినా వినాలని వుంటుంది... My all time favourite
ధన్యవాదాలు సార్
ఆహా!! ఎంత మధుర స్వరం....సర్!!! మధురంగా పాడారు...ధన్యవాదాలు...
ధన్యవాదాలు సార్
చాలా చక్కగా పాడారు. శ్రీనివాస్ గారికి అభినందనలు., 💐.
ధన్యవాదాలు సార్
@@srinivasbuddha38121:29 1:29
ఏం పాడారు brother ,అమోఘం,
అద్భుతం
అద్భుతం. . .
స్పష్టత, శ్రావ్యతలు భగవంతుడు మీకిచ్చిన వరం. మీ గానగంధర్వం మరో లోకానికి తీసుకువెళ్ళింది.
ధన్యవాదాలు సార్ మా ఊరు పేరు పంతంగి సార్ మీరు ఎక్కడ ఉంటారు తెలుపగలరు
Wonderful very sweet voice. Long live Brother.
Dear brother you are an artist by birth. మీ కృషికి నా జోహార్లు. ఒక తెలుగు వాడిగా మీరు ఇంతేని అభినందనీయులు. ధన్యవాదములు 🎉
ధన్యవాదాలు సార్
బ్రదర్ చాలా బాగా పాడారు....గంటసాలల పాడారు ధన్యవాదములు...🙏
Music లేకపోయినా ఉన్నట్టే ఉంది..మంచి దాచుకోదగిన వీడియో అందించారు..ధన్యవాదాలు..Excellent గా పాడారు..🎉
ధన్యవాదాలు సార్
😂😂, super @@srinivasbuddha3812
చాలా బాగా పాడారు శుభాకాంక్షలు అభినందనలు.
ధన్యవాదాలు సార్
సార్, చాలా బాగా పాడుతున్నారు. అచ్చంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడినట్లు ఉంది.
మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు సార్ ఘంటసాల గారు పాడిన పాటలతో గానీ పద్యాలతో పోలిస్తే నేను పాడినది చాలా చాలా తక్కువ ఏది ఏమైనా మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్
వారువమునె కాదు మిము కూడా వదలమయ్యా అని అనుకుంటాను.పద్యాలన్నీ అమోఘంగా పాడారు.అష్టపదులు, భక్తజయదేవ సినిమా లోని పాటలు, కుంతీ విలాపం, పుష్పవిలాపం కూడా ఆలపించగలరని మనవి..
మీ సూచనకు ధన్యవాదాలు సార్ ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి సార్ అన్ని తప్పులు సరిచేసుకొని మళ్ళీ ఒక వీడియో చేస్తాను
ధన్యవాదాలు సార్ ఇంకా ఏమైనా తప్పులుంటే చెప్పండి సార్ మళ్ళీ ఒక వీడియో చేస్తాను
Chaala baagaa paduthunnaru
Neeku god bless you always
చాలా చక్కగా పాడుతారు వర్నింపణలవికాదు సూపర్ సూపర్
ఘంటసాల డిగి వచ్చినట్టు వుంది... రికార్డ్ వేసినట్టే వుంది శ్రీనివాస్ గారూ.. 👌
మీ అభిమానానికి ధన్యవాదాలు సార్
ఘంటసాల గారి ఒరిజినల్ రికార్డు తో చూస్తే నేను పాడినది చాలా తక్కువ ఘంటసాల గారు మన తెలుగువారందరికీ ఆరాధ్యులు ఆయన గౌరవానికి ఇబ్బంది కలుగకుండా కామెంట్ పెట్టండి వారి మీద గల మక్కువతో వారి పాటలు వింటూ నా ప్రయత్నం నేను చేస్తున్నాను నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని నాకు ఈ జన్మ చాలదని జన్మ జన్మలకు వారి పాటలనే గానం చేసే విధంగా అనుగ్రహించాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను నన్ను అభిమానించే పిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Chala bagunnai mee padyalu
Acham gantasala garu padinatlu
GA padinaru
Lavakusa cinema malli suchinatlu
Undi. ❤❤❤❤❤❤❤❤
Jai sri ram
Jai shree Ram
జూనియర్ ఘంటసాల! మీకు నా అభినందనలు డి.జి.యస్.శ్రీనివాస్, గజపతినగరం.
@@dgssrinivas667 ధన్యవాదాలు సార్
అత్యంత అద్భుతంగా ఆవిష్కరించారు సార్ మీ గానం అపూర్వం 🙏 🙏 🙏
ధన్యవాదాలు సార్
నాకు సంగీతం జ్ఞానం లేదండీ...విని ఆనందిస్తాను...కేవలం నాది ఒక సూచన మాత్రమేనని భావించగలరు 👏
మీ యొక్క సూచనకు ధన్యవాదాలు సార్
అన్నా నువ్వు మట్టిలో మాణిక్యం.. సూపర్ బాగా పాడావు 🙏🏻🙏🏻👍🏻👍🏻
@@venkatramkishan7384 ధన్యవాదాలు అన్న
అన్న నేను గంటసాల గారిని చూడలేక పోయాను అతనిలో నిన్ను చూస్తున్నాను ధన్యవాదములు
చాలా సంతోషం
కానీ నీలో ఆయన్ని చూస్తున్న అంటే బాగుంటుంది
ఆహా ఎంత మధురము ఎంత మధురం ఎంతో చక్కగా ఆలపించారు భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
ధన్యవాదాలు సార్
అద్భుతం..మహాద్భుతం...రామాయణం పండిత పామరులకే కాదు పశుపక్షాదులకు సైతం ప్రేరణ కలిగిస్తుంది.. అది రామాయణ ఔన్నత్యం... ఆ ప్రేరణతో మీరు అద్భుతమైన గానం చేశారు..మా హృదయాలను ద్రవింపజేశారు..శ్రవణానందాన్ని కలికగించిరు..ఇది మీ విశిష్టత.. ధన్యవాదాలు🎉
మీకు కూడా ధన్యవాదాలు సార్
జై శ్రీరామ్
అద్బుతంగా పాడేరు,చిన్నప్పుడు నేను చూసిన ఈ లవకుశ సినిమా మళ్ళీ చూస్తున్న అనుభూతి పొందెను.నేను లవకుశ సినిమా థియేటర్ లో 60 సార్లు చూసేను.🙏🙏🙏
శ్రీనివాస్ గారికి ధన్యవాదములు
మీకు కూడా అదే విధంగా ధన్యవాదాలు సార్
శ్రీనివాస్ , ఘంటసాల కంఠం మీకు సహజంగా లభించింది. పద్యం లో ప్రతీ పదం స్పష్టంగా, అచ్చు ఘంటసాల గారి ఉచ్ఛారణ తో పాడుతూ, ఆయా పదాలు, వాక్యాల లో ఘంటసాల ఎలా రాగ మధురిమను ఇమిడ్చి సంగతులు జోడించి ఆఖరున క్లుప్తంగా చిన్న రాగ విసురుతో ముగిస్తారో అలా మీరు పాడేరు. బాగా ఏకలవ్య శిష్యరికం ఘంటసాల పద్య పఠన ప్రత్యేకత పట్టేరు. చివర రాగా పఠనం పైకి ఎక్కువ గా పోకుండా జాగ్రత్త తీసుకోవాలి. మీకు
ఉజ్వల భవిష్యత్ కలగాలని కోరుకుంటున్నాను.
సెల్ నం ఇవ్వగలరా
@@cprao5251 ధన్యవాదాలు సార్
@@cprao5251 అయితే మీరు ఈ వీడియో పూర్తిగా చూడలేదన్నమాట ఎందుకంటే ఈ వీడియో చివర నా ఫోన్ నంబర్ ఉంటుంది 9603419835
చాలా చక్కగా పాడారు. అమరాగాయకునికి అపూర్వ అంజలి. శ్రావ్యంగా ఉంది. అభినందనలు.
శబాష్, ఘంటసాల గారు పాడినట్టుంది 🙏👍
Realy Super. Good gift to you brother best of Luck 🚩🇮🇳🙏🙏
సరస్వతి కటాక్షించినది
లక్ష్మీ మాత కూడా నిన్ను కటాక్షించాలని
కోరుకుంటున్నాను.
ఆయుష్మాన్ భవ.
ధన్యవాదాలు సార్
Request all to financially support him. Excellently unbelievable talented Artist.
నీ అసమాన ప్రతిభకు జోహార్లు. నీకు ఆదరణ లభించాలని ఆసిస్తూ
Without ఆర్కెస్ట్రా 👌👌👌👌👌👌ఇప్పటి సినీ గాయ కులు కూడా పాడలే రు.
రికార్డింగ్ స్టూడియో లో ఒక సారి పాడితే ఎలా ఉంటుందో చూడాలి సార్
Chala chala baga padaru andi. Meeku 100 years. God bless you sir. Jai sreeram.
జై శ్రీరామ్
శ్రీనివాస్ గారు మీ గాత్ర మాధుర్యం అద్భుతం ఈ పద్యాలు మీ నోట వింటుంటే వీనుల విందుగా ఉన్నాయి, ఆ వెంకటేశ్వర స్వామి కృప కటాక్షం మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను
మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
sir past one month I have heard almost all songs sung by you and repeating the songs and padyalu Fantastic sir God bless you and your family
Thank you so much sir
So nice voice,,,,very melodious nicely imitated to ghantasala voice 😊
Just like Ghantasala voice, no words , hats off to you sir
Thank you very much sir
మీకు ఆ భగవంతుడు ఏ లోటూ లేకుండా చూడాలని కోరుకుంటున్నాను
ధన్యవాదాలు శ్రీను అన్నగారు. అద్బుతం. దయచేసి మా విన్నపం ఒకటి... నరసింహశతక పద్యాలు మరియు వాటి బావం వినాలని వుంది అన్న.
ప్రయత్నిస్తాను సార్
మీ నంబర్ plese
@@madhuravani9089 9603419835
Chala manchiga chakkaga paadinaaru meeku swami anugrahamu undalani vedukontunanu mariyu enka manchiga paadalani korukontunaamu Jay sairama 🙏🙏🕉️🕉️🔱🔱🙏🙏👏👏
ధన్యవాదాలు సార్
Voice match 85% ;tune match 95% ;involvement:95% :talent :97% ;creating feel good environment ;99%
Overall impression ;He is amazing singer of our Telugu padyams
మధురం అతి మధురం ! అభినందనలు !🙏🏻👍❤️👏👌
అద్భుత గాత్రం.....ధన్యవాదములు
ధన్యవాదాలు సార్
చాలా ఆనందం గా ఉంది. చక్కని గొంతు 🎉
మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
ఘంటసాల వాయిస్ లా ఉంది మీకు ధన్యవాదాలు🎉🎉🎉🎉🎉🎉
ధన్యవాదాలు సార్
Excellent. May God bless him
Adbhutam brother .well practiced.sweet voice
మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్
Very nice
After long time I listened the Lava Kusha poems
Thank you so much sir
Thank you very much sir
I am every happy to hear your voice sir.Thank you very much sir.Keep going sir.
Thank you very much sir
మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
మీకేం.దైవప్రసాదం.పద్యాలలో.గమకాలు.తిరుగుడు.సరస్యతీమాత.కరుణాకటాక్షం.ఘంటసాలగారిగాత్రం.తో! సమానం.కాకపోయినా? మిగిలినవి అన్నీ కూడా సమానంగా ఉన్నాయి.శభాష్.💯💯
మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్ - మీ యొక్క విశ్లేషణ చాలా బాగుంది సార్ భగవంతుడు నాకిచ్చిన గాత్ర ధర్మాన్ని అనుసరించి పాడుతున్నాను సార్ ఆయన పాటలు పాటలు పద్యాలు భగవద్గీత శ్లోకాలు అభ్యాసం చేస్తూ పాడుతున్నాను ఘంటసాల గారి వల్ల ఒక గాయకుడిగా గుర్తింపు పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్
అద్భుతం! హృద్యంగాకంటతడి
పెట్టించాయి. అభినందనలు
ధన్యవాదాలు .
ధన్యవాదాలు సార్
Excellent Srinivas! Really marvelous. కానలలోపల... రమ్మ'నె'న్. Not రమ్మ'ని'న్.
ధన్యవాదాలు సార్
ఈ పద్యాన్ని తప్పులు లేకుండా పాడి మరొక వీడియో పెడతాను సార్
Amazing Sir, My Sashtanga Namaskaraalu, I hear Shree Ghantasala's voice again :-)
Ayyo yentha mata sir meelage nenu kuda GHANTASALA gaariki abhimanini sir meeku nenu padina padyalu nacchithe abhinandinchandi kaani sastanga namaskalu anavaddu sir Hanumanthudi mundu kuppi ganthula annattu yedo paadukuntunnanu sir mee abhimananiki Dhanyavadamulu sir
మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్
చక్కగా పాడారు...
ధన్యవాదాలు సార్
అన్న మీ పద్యాలకు హర్మోణియం జోడిస్తే అద్బుతం గా వుంటుంది.
Great
హార్మోనియం ఉంది సార్ కానీ నాకు ఆ పద్యాలకు రాగాలు తెలియవు సార్
@@jovenmc2013 ధన్యవాదాలు సార్
Superb voice...... thank for uploading.
Miku movie అవకాశాలు రావాలని భగవంతుణ్ణి ప్రాదిస్తున్న.
ధన్యవాదాలు సార్
శభాష్ శభాష్ శ్రీనివాస్ నీ ముందు జీవితం సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను నీ గానం అమోఘం అమోఘం నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యు లయ
మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
చాలా చక్కగా పాడావు బ్రో నీ స్వరం దేవుడిచ్చిన వరం.ఘంటసాల గార్ని తలపించావు,మరపించావు.హేట్సాఫ్
మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
అన్నగారు మీ గొంతు చాలా అద్భుతంగా ఉంది కల్లు మూసుకుని వింటే లవకుశ సినిమా చూసినట్లే అనిపించింది 🙏🙏
Wonderful Babu vardhillu
ధన్యవాదాలు సార్
Chaala baga paadaaru Srinivas.. Sbhaasissulu 💐💐💐🌹☘️
Dhanyavadamulu sir
Fantastic singing
Myndblow performance
Thank you very much sir
శ్రీనివాస్ గారూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@@SrinivasuluVeluri మీకు కూడా అదే విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మీ యొక్క చిరునామా తెలియజేయగలరు
డియర్ శ్రీనివాస్ నీ జన్మ ధన్యం
సార్ నమస్తే మీరు ఘంటసాల మాష్టారూ
గారికి ఏకలవ్య శిష్యుడు, ఇదే నిజం 🙏🙏🙏
చాలా మాధుర్యం గా పాడారు.దేవదే వుని ఆశీస్సులు మీకు మెండుగా వుండాలని కోరుకుంటున్నాను.
మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
Beautifully rendered. Srinivasgaru keep it up.
Adhbhutham amogham chakkaga aalapinchaaru srinivas garu 👌👌👌👍
Thank you so much sir
Superb Sir, Excellent Voice
Thank you very much sir
Super super Anna ❤🎉🎉 🙋👍👍👍🌹🌹🙋🙋
చాలా బాగుంది
🙏🙏🙏అన్న చాలా బాగా పడినారు