junior ghantasala khammam specal Full interview

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2024

Комментарии • 130

  • @bhaskarraogokara317
    @bhaskarraogokara317 3 года назад +10

    నీవు అన్నీ చానల్స్ కు పరిచయం కావాలి అలాగే అవకాశాలు రావాలని కోరుకుందాము. 👍👍

  • @nncreations9045
    @nncreations9045 3 года назад +11

    యాంకర్ గారి ఓవర్ యాక్టింగ్ చిరాకు తెప్పిస్తుంది,
    ఒక గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలంటే చాలా నేర్చుకోవాలి

  • @jamparangipdm9952
    @jamparangipdm9952 Год назад +1

    యాంకర్ కి మెంటల్ లా ఉంది. ఒక గొప్ప కళాకారుడికి ఇంటర్వ్యూ చేసేప్పుడు క్రమశిక్షణ ఉండాలి.

  • @chiruupendra7578
    @chiruupendra7578 3 года назад +7

    ఓం శ్రీ సాయిరాం..ఈ కళా కారుడు అద్భుతంగా పాడి ఘంట సాల ను గుర్తు చేస్తున్నారు ఇలాంటి వారిని సమాజం లోని తోటి మనము సహాయం చేయడం మన కనీస ధర్మం...ఎవరి శక్తి కి తగ్గ విధంగా వారు ఆదుకోవాలి మన పరిధి లో ని వారికి అయినా చేయాలి ఆర్థిక సహాయం చే స్తే ఆ దేవుడు కూడా ఆనందించి ఆశీర్వదించడం ఖాయం...ఎవరికో రక రకాలుగా ఇస్తూ ఉంటాము..కానీ ఈ లాంటి వ్యక్తులకు ఎల్లప్పుడూ అండ గా మనం ఉండటం మన సంస్కృతికి అద్దం పడుతుంది అందుకే మన కనీస ధర్మం...

  • @sureshpropertysvlogs3612
    @sureshpropertysvlogs3612 3 года назад +15

    గుంటి నాగరాజు గారు మీరు ఇంటర్వూ చేసే విధానం బాగాలేదు 😭😭😭😭😭

  • @bushananna3245
    @bushananna3245 4 года назад +6

    థాంక్యూ బషీర్ దేవి ప్రియ అన్నయ్య టాలెంట్ ను నీ ఛానల్లో చూపించినందుకు ధన్యవాదాలు అభినందనలతో కొరియో గ్రాఫర్ డాక్టర్ బొమ్మ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి

  • @thokalasatyanarayana3487
    @thokalasatyanarayana3487 Год назад

    ఘంటసాల గారు పాడిన పాటలు అన్ని అతిమధురంగా ఉంటాయి ఈయన పాడిన పాటలు చాలా బాగున్నాయి ఇలాంటి వృద్ధ కళాకారులను ఏ మూలను వున్నా గుర్తించి ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరుకొంటున్నాను.

  • @suribabupoosapati1064
    @suribabupoosapati1064 3 года назад +10

    మీది తెనాలి మాది తెనాలి ఖమ్మం లో వుండి తనని గురించి మీకు తెలియదంటే సిగ్గు పడాలి అతనికి సహాయం చేయడం కోసం బ్యాంక్ అకౌంట్ వుందా లేకపోతే మీరు సహాయం చేస్తానని భరోసా ఇవ్వాలి .. నీడబ్బా కొట్టుకోవటం తప్ప మరో మార్గం లేదు..నీకుసమాజం మీద అవగా హన లేదు...నే ఛానెల్ వ్యూస్ పెంచుకోడం లో ఉన్న శ్రద్ధ అతని పేదరికం మీద లేదు.. ఆతనికి ఎలా సహాయం చేయడం..నీకు బుర్ర బుధి రెండు లేవు👎👎👎👎👎👎

  • @vyasamurthytatapudi9601
    @vyasamurthytatapudi9601 3 года назад +3

    నిజమే నండి వారి పాట
    కంటే ఇతగాడి ఓవర్ యాక్షన్‌ ఎక్కువైంది తెలుగు భాష సరిగ్గా పలక లేని వాళ్ళు కూడా యాంక రింగులు మొదలెట్టే స్తే ఇలానే ఉంటుంది

  • @venkateswararaods4921
    @venkateswararaods4921 Год назад

    Nice singing sir,more efforts done and blessed singer to get encouragement by all section and provide supporting platform to exhibit his talents .May God bless him in all respects

  • @goremiya8342
    @goremiya8342 3 года назад +3

    🎤 variki vandanalu,yetta kelaku oka manchi kalakaroodu ayina maa,Mee,mana andhari , Khammam ghantasala,Devipriya garini andariki parichayam chesinanduku🙏🙏🙏

  • @harigopalswamy4795
    @harigopalswamy4795 3 года назад +2

    Khammam ghatasalagariki dhanyavaadaalu nee gatram ghatasala spurthi bagundi neeku gurthimpu raavaalani bhagavantudu korukuntunna

  • @thollaeswar3832
    @thollaeswar3832 4 года назад +11

    మట్టిలో మాణిక్యం లాంటి మా మామ దేవీప్రియ గారిని మీ చానల్ లో ఇంటర్యూ చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు.....

    • @nsnreddy3480
      @nsnreddy3480 3 года назад +1

      super sir👍👍👍👍👍

    • @rokkalarajan
      @rokkalarajan 3 года назад

      Very talented Devi priya👍🙏

  • @kancharlakondalrao7186
    @kancharlakondalrao7186 3 года назад +8

    ఖమ్మం ఘంటసాల గారు నమస్కారం

  • @bnsharmacs
    @bnsharmacs 3 года назад +6

    ప్రభుత్వ పథకాలు ఈయనకు అందివ్వాలి.

  • @pskfolkstudio2234
    @pskfolkstudio2234 3 года назад +2

    Super sir Great job

  • @ramuraja4152
    @ramuraja4152 3 года назад +12

    E video ki dislikes emaina vasthunayante adi nagaraju gari overacting vallane ani na abiprayam🙏

    • @guntinagaraju
      @guntinagaraju 3 года назад +1

      Avuna maku telusule nuvvu musuko

  • @durgabandi1781
    @durgabandi1781 3 года назад +1

    Super Devipriya uncle, chinnathanamantha mee pataluvintune perigam, ippudu malli aa adrushatam kaligindi, miku aa bagavanthudu thappaka nyayam chesthadu ani korukuntam.

  • @sreenivaschattu1969
    @sreenivaschattu1969 3 года назад +2

    మేము డిగ్రీ చదివే రోజుల్లో మా కాలేజీ (వికాస్) వార్షికోత్సవంలో పాట పాడారు.. చాలా టాలెంట్ వుంది కానీ ఎవరూ ప్రోత్సాహించలేదు..

  • @arlageorge9287
    @arlageorge9287 3 года назад +4

    Sir u r ever green golden singer 🙏🙏🙏🙏🙏

  • @vasumunnangi5652
    @vasumunnangi5652 3 года назад +8

    ఒరేయ్ చవట అసలు నిన్ను యాంకర్ గా పెట్టిన వాడి ని అనాలి

  • @NALLAMALASTAR
    @NALLAMALASTAR 4 года назад +5

    సూపర్ మాస్టర్

  • @chapadunarayana4007
    @chapadunarayana4007 3 года назад +2

    Gantasala melo. Brathiki vunnadu. Guruvu garu, meku naa. Padabhivanvandhanam

  • @radhakrishnagalidevara1889
    @radhakrishnagalidevara1889 3 года назад +5

    యాంకర్ గారు మీ యాంకరింగ్ ఇంటర్వూ చేసేవారిని వ్యంగ్యంగా వారిని కించపరిచినట్లుగా ఉంది.దయచేసి మీ వెర్షన్ మార్చుకొండి

  • @faisalfaisu5783
    @faisalfaisu5783 4 года назад +5

    Gorgeous👌🏻🔃

  • @sanjanaadari2058
    @sanjanaadari2058 3 года назад +2

    Sir meku nijanga🙏🏻🙏🏻🙏🏻

  • @dancefitnesswithsatish594
    @dancefitnesswithsatish594 4 года назад +4

    Great interview 👌👌👌

  • @sureshpropertysvlogs3612
    @sureshpropertysvlogs3612 3 года назад +4

    ఒరేయి నాగరాజు 5 గురు పిల్లలు అనగానే నీ ఫేస్ expressions మార్చుతావు ఏంట్రా

  • @skmtech7991
    @skmtech7991 4 года назад +3

    Exlent basheer mastar.....

  • @dileepkumarravula3514
    @dileepkumarravula3514 3 года назад +4

    అమోఘం అద్భుతం గొప్ప కళా కారుడు

  • @veerababurayala2016
    @veerababurayala2016 3 года назад +5

    Anchor sarigga cheyatledu

  • @sulemankotaparthi2716
    @sulemankotaparthi2716 2 года назад

    Nenu khammam sr&bgnr village lo degree చదివే రోజులు.jr ఘంటసాల గారు ఎలా ఉన్నారో ఏలా పడారో.మేము స్వయంగా. ప్రక్కనే ఉండి విన్నా...
    బలే మంచి రోజు పసందీన రోజు. పాట stadime మొత్తం మారు మోగేది

  • @kpadma8448
    @kpadma8448 4 года назад +4

    Super super annayya

  • @jujjurusrinivas
    @jujjurusrinivas 3 года назад +3

    You're great sir

  • @nenuspecial1308
    @nenuspecial1308 3 года назад +1

    గుంటి గా ఇన్ని రోజుల్లో ఈ ఒక్క వీడియో బాగా చేశావ్ ...

  • @rkbaburk9983
    @rkbaburk9983 Год назад

    super sir meeru.. chala chala great....

  • @sreenivaschattu1969
    @sreenivaschattu1969 3 года назад +4

    యాంకర్ కోతి చేష్టలు అసలు బాలేదు

  • @sureshpropertysvlogs3612
    @sureshpropertysvlogs3612 3 года назад +3

    భగవత్ గీత కి శుక్లాం భరదరం కి తేడా తెలియదా gunti గా

  • @nsrallinonechanel3595
    @nsrallinonechanel3595 3 года назад +3

    సూపర్ బషీర్ భయ్యా.

  • @gulyamgowthamreddy6431
    @gulyamgowthamreddy6431 4 года назад +2

    GGood job basheer master sir

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Год назад

    😘😘😘😘😘❤️❤️❤️❤️❤️👍👍👍👍👍🙏🙏🙏🙏🎉🎉🎉☮️☮️☮️🔥🔥 అలాగే భలే మంచి ఘంటసాల 2(((*)))

  • @SyedNabi-q2z
    @SyedNabi-q2z Месяц назад

    Super.song.beautiful

  • @sunilkumar-ie3ci
    @sunilkumar-ie3ci 3 года назад +1

    Vidu anchoring chastunnam devi Priya garu super

  • @srinivasvemula8987
    @srinivasvemula8987 4 года назад +3

    Nice interview

  • @rambabu-bx8ey
    @rambabu-bx8ey 3 года назад +3

    Nagaraju over action bagaledhu ...singer devipriya Garini aadukovali

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 3 года назад +1

    Sr& Bgnr స్టూడెంట్ నేను 1998 b రియల్టర్ హైదరాబాద్ దేవి సార్ నాకు తెలుసు చాలా ఇయర్స్ తర్వాత సుసా happy day

  • @srinivaskantekar6902
    @srinivaskantekar6902 4 года назад +4

    Super bro

  • @arunyadavdon3335
    @arunyadavdon3335 4 года назад +2

    Super interview bhai

  • @devikumari7509
    @devikumari7509 3 года назад +3

    ధన్యవాదాలు దేవి ప్రియ గారు

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294 3 года назад

    Melodious singer.Salute to you sir.

  • @sunitasuresh5657
    @sunitasuresh5657 4 года назад +1

    Super super 👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 3 года назад +2

    devipriya great...

  • @rameshpinnam5494
    @rameshpinnam5494 3 года назад +1

    Super sir

  • @basheer.masteraudiosvideos7733
    @basheer.masteraudiosvideos7733 4 года назад +3

    Thank you so much for to all

  • @rayudu5758
    @rayudu5758 3 года назад +3

    Ayena Garu ekkado maru mula kadhu khammam lone mattilo manikyam khammam mundhu bidda

  • @shivatej9070
    @shivatej9070 3 года назад +1

    Nice voice

  • @kondaumamaheswararao1609
    @kondaumamaheswararao1609 3 года назад +1

    Great,yankaring,niceboy

  • @muralimadhutellam4639
    @muralimadhutellam4639 10 месяцев назад

    Great sir

  • @90mltrolls50
    @90mltrolls50 4 года назад +1

    Nice video

  • @vasumunnangi5652
    @vasumunnangi5652 3 года назад +3

    వీడు యాంకర్ రా ఎండాకాలం లో ఐస్ క్రీమ్ అమ్మెవాడి లా వున్నాడు

    • @Kabhi782
      @Kabhi782 3 года назад

      😂😂😂

  • @karatemadhu4985
    @karatemadhu4985 2 года назад

    మా ఖమ్మం కి మణి హారం మా దేవిప్రియ బాబాయ్...

  • @brahmajeeampavalli8690
    @brahmajeeampavalli8690 3 года назад +2

    Aa cap theseste koddigina bagundedemo

  • @munikrishnaiahp5515
    @munikrishnaiahp5515 3 года назад +1

    Very very good

  • @vnagabhushanam
    @vnagabhushanam 3 года назад +1

    🙏❤️👍

  • @shaikfareeda3539
    @shaikfareeda3539 4 года назад +1

    Super singer

  • @nagarajuchakravaram5604
    @nagarajuchakravaram5604 3 года назад +1

    Super super super

  • @subbareddy2406
    @subbareddy2406 3 года назад +2

    👋👋👋👋👋👋

  • @sisindriStudio
    @sisindriStudio Год назад

    Jr Gantasala gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎸🎸🎸🎸🎸🎶🎵🎶🎵🎻🎺🎤🎧📻🎷🎻🎺🎹🎸🎤🎵🎶🎙🎚🎷📻🎧🎤🎛🎵🎶🎙

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 3 года назад +1

    నేను సింగర్ దేవి సార్ how are you సార్

  • @rojakarri5047
    @rojakarri5047 3 года назад +1

    Wow ❤️

  • @vspnallagatla
    @vspnallagatla 3 года назад +1

    Ayyaa anchor babu nee ovet action chudalekapotunnam .

  • @sudhakarballem4904
    @sudhakarballem4904 4 года назад +1

    Super

  • @telugufunnymoj7112
    @telugufunnymoj7112 4 года назад +5

    But anchor ni marchandi

  • @surayrakhrti2336
    @surayrakhrti2336 3 года назад +3

    మీరు పడుతుంటే నిజంగా ఘంటసాల గారు పడుతునరమ్మో అనుపిస్తుంది సార్ సూపర్ కానీ ఈ యకరు యగస్తల్లు బాగొల్లైదు

  • @medachennakesavulu4132
    @medachennakesavulu4132 Год назад

    Good voice

  • @telugufunnymoj7112
    @telugufunnymoj7112 4 года назад +1

    Nice

  • @tumulateramesh5792
    @tumulateramesh5792 2 года назад

    👌🙏

  • @prasannakumarreddyprasanna6327
    @prasannakumarreddyprasanna6327 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️

  • @harigopalswamy4795
    @harigopalswamy4795 3 года назад +1

    Deveepriya poi Khammam ghantasala Peru taitil aindi Hari om

  • @angararambabuyoga3150
    @angararambabuyoga3150 Год назад

    Good yoga 🎉

  • @sulemankotaparthi2716
    @sulemankotaparthi2716 2 года назад

    బాబూ యాంకర్ గా హుందాగా ఉందు
    ప్రక్కనే ఉన్న ఘంటసాల గారు ఎలా ఉన్నారో...
    నీ moment బాగాలేదు

  • @narayanamp4696
    @narayanamp4696 3 года назад +1

    Okay chance

  • @radhakrishnagalidevara1889
    @radhakrishnagalidevara1889 3 года назад

    దేవి ప్రియ గారికి 🙏🙏🙏

  • @sangiravi7389
    @sangiravi7389 3 года назад +1

    Avagahana Leni vadini younkar ga petti goppa gayakudini avamanisthunnaru

  • @narayanamp4696
    @narayanamp4696 3 года назад +1

    Chance evandi

  • @bittugullyboybittugullyboy4156
    @bittugullyboybittugullyboy4156 4 года назад

    Nc

    • @babuvijaykumar7245
      @babuvijaykumar7245 3 года назад

      Ennisamvatsaraalu,tarvatachustunnanu,wonderful,thanksgod

  • @555news
    @555news 2 года назад

    సార్ మీ ఫోన్ నెంబర్ కావాలి

  • @555news
    @555news 2 года назад

    please please

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 Год назад

    Nagaraju nu kooda gouravinchandi Havabhavalu kooda baavunnai evarni emi anavaddu andarni gouravinchaali

  • @neeratilaxminarayana9951
    @neeratilaxminarayana9951 3 года назад +1

    Are guntigaa ..Over acting apuraaa.....Aaa expressions entiraaa

  • @mnagarajumnagarajuu5341
    @mnagarajumnagarajuu5341 3 года назад

    Gantasala

  • @anveshchandragiri9559
    @anveshchandragiri9559 3 года назад

    Are gunting mallivachavara

  • @rayudu5758
    @rayudu5758 3 года назад

    Mundhu ni natthi apara babu

  • @murthydsn8865
    @murthydsn8865 10 месяцев назад

    A good tone but bad luck no recognition

  • @ntrntraghavendra3012
    @ntrntraghavendra3012 3 года назад +2

    చెత్త ఇంటర్వ్యూ cha

    • @basheermastermicstudio9096
      @basheermastermicstudio9096  3 года назад +1

      అలాంటప్పుడు ఎందుకు చూడాలి ఆ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే అలా మాట్లాడడం తమ్ముడు

    • @ntrntraghavendra3012
      @ntrntraghavendra3012 3 года назад +1

      @@basheermastermicstudio9096 బషీర్ మాస్టార్ చెసింటే బాగుండు నిజమే చెప్తున్నా

    • @basheermastermicstudio9096
      @basheermastermicstudio9096  3 года назад

      Ok

  • @rkbaburk9983
    @rkbaburk9983 Год назад

    devi priya gari phone number please

  • @90mltrolls50
    @90mltrolls50 4 года назад +1

    Super

  • @mattadurgaprasadreddybjp8095
    @mattadurgaprasadreddybjp8095 4 года назад +1

    Super

  • @alugotavenu9155
    @alugotavenu9155 3 года назад

    Super