శ్రీవారి పాదాల చెంత అద్భుత గాయకుడు ||Tirumala Singer Anand exclusive interview

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • Srivari Mettu, one of the Tirumala footpaths. A singer is singing amazing songs in this passage. Annamayya, Sri Ramadasu, is singing devotional hymns and songs. He makes a living by selling juice. Devotees who come for darshan of Sri Venkateswara Swamy are mesmerized by his song. Devotees who walk to Tirumala to his songs gave him the title of Tirumala Singer. This singer's name is Anand.
    శ్రీవారి పాదాల చెంత అద్భుత గాయకుడు ||Tirumala Singer Anand exclusive interview.
    Watch the exclusive interview with Tirumala Singer Anand‪@local9news‬
    #tirumala, #srivarimettu, #tirupati, #localnews, #singer,

Комментарии • 724

  • @sss5033
    @sss5033 Год назад +37

    ఆ వేంకటేశు ని ఆశీస్సులు నీకు తప్పనిసరిగా లభిస్తాయి.నీ జన్మ ధన్యం ఆనంద్ గారు
    .

  • @laxmirachiraju2742
    @laxmirachiraju2742 Год назад +38

    ఎంత చక్కగా పాడారో మాటల్లో వర్ణించలేం.. చక్కని మాట తీరు 👌🏻👌🏻ఎక్కడా అతను ఆరవ తరగతి దాకా మాత్రమే చదువుకున్నారంటే నమ్మశక్యంగా లేదు .. పాటతో పాటు ఈ స్ఫూర్తిప్రదాత తెలుగు మాట కూడా అద్భుతం 👏🏻👏🏻 ధన్యోస్మి 🙏🏻🙏🏻

    • @local9news
      @local9news  Год назад

      Thanks

    • @seemakhan2203
      @seemakhan2203 Год назад +1

      Yilanti mattilo maanikyalu
      Yinka yenni vunnaayo
      Bagavanthuda velikithyyi
      Ra.dhigi ra shankara

    • @reddyrani8376
      @reddyrani8376 Год назад

      😊1

    • @msanandnandha6163
      @msanandnandha6163 11 месяцев назад

      Iam anand nandha srivari Mettu Singer swami vaari sevakudu

    • @padmavathiamma5816
      @padmavathiamma5816 2 месяца назад

      At, padmavathammatupti, God bless you

  • @srivani9378
    @srivani9378 Год назад +10

    Great తమ్ముడు, మీకు చాలా మంచి భవిష్యత్తు వుంది స్వామి వారే మీకు మార్గం చూపిస్తారు, మీరు చాలా పెద్ద singer అవుతావు ఏ programme కి వెళ్లినా first స్వామి వారి పాటే పాడు తమ్ముడు ఆనంద్ 🙌 god bless you 🙌

  • @jyothisripada3167
    @jyothisripada3167 Год назад +11

    ఆ శ్రీనివాసుని ఆశీస్సులు ఎల్లపుడు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటున్నాను ఆనంద్ గారు 🌹🙏💐

  • @polojusrihari7600
    @polojusrihari7600 3 месяца назад +4

    ఆనంద్ గారి గళం సూపర్, ఇంటర్వ్యూ అడగడం,ఆయన గళం సూపర్.....మంచి అవకాశాలు రావాలని ఆ వెంకన్నస్వామి ప్రార్థిస్తూ

  • @mvijayaarts
    @mvijayaarts Год назад +7

    ఇంత మంచి గానం శ్రీవారి మెట్ల పై శ్రీవారి కోసం చేస్తున్న మీ ప్రయత్నం స్వామివారి వింటున్నారు గా మీసేవ ని వింటూనే ఉన్నారు

    • @local9news
      @local9news  Год назад +2

      Thank you so much 😀

    • @padmatirukovela7588
      @padmatirukovela7588 2 месяца назад +1

      Swamy vari Challani chupulu meepi Ella velala vundalni meeru manchi singer kavalani swamyni veduchunnanu

  • @veramanenisandhya2327
    @veramanenisandhya2327 Год назад +5

    రీసెంట్గా శ్రీవారి మెట్ల మీద నుంచి నడిచి వెళ్ళాము కానీ ఇతని చూడలేదు చూసి ఉంటే కచ్చితంగా అన్నమాచార్య కీర్తన పాడించుకొని ఎంతో కొంత మని సమర్పించే వాళ్ళం ఇలాంటి వారిని ప్రోత్సహించడం మన కనీస కర్తవ్యం

  • @seethamahalakshmi5107
    @seethamahalakshmi5107 Год назад +9

    నాన్నా,నీకు అద్భుతమైన భవిష్యత్తు,శ్రీ వేంకటేశ్వరుడు ప్రసాదింౘాలనీ,నీవు స్వామి ఆశీస్సులతో,ఎంతో గొప్పగా ఎదగాలనీ,మంచి వ్యక్తిత్వం తో, అందరినీ ఆకట్టుకుని వందలమంది చేత "శభాష్"అని,ప్రశంశించబడాలనీ,నీ కలలు అతి త్వరలో,నిౙంకావాలనీ....నా తల్లి ని, మనసారా ప్రార్థిస్తాను!!

  • @prajanadilivenewset754
    @prajanadilivenewset754 Год назад +5

    ఆనంద్ గారు మీ స్వరం చాలా బాగుంది మీకు ఆ వేంకటేశ్వర స్వామి దయతో మంచి అవకాశాలు వస్తాయని ఆశీస్తున్నాను

  • @viswanadhabhaskaramurthy5380
    @viswanadhabhaskaramurthy5380 Год назад +5

    ఇలాంటి గాయకులకి ప్రోత్యాహాన్ని ఇవ్వగలరు, దయచేసి ఈయనకి ఆర్థికంగా సాయపడగలరని మరియు సింగర్ గా పెద్ద పెద్ద వాటిల్లో అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము 🙏

  • @srimathipadmabhajanaavali2330
    @srimathipadmabhajanaavali2330 Год назад +3

    ఆనంద్ గారు మీకు చక్కటి గాత్రం భగవంతుడిచ్చిన ఆ స్వామి దయవలన మీరు గొప్ప గాయకులు కావాలని మరో బాలసుబ్రమణ్యం ని కల్పించాలని ఆ స్వామివారిని కొరుకు టునాను

  • @anandareddy4299
    @anandareddy4299 Год назад +3

    ఆనంద్ garu meeku a govindhudu karuninchadu andhukey eppudippudey bayata paduthunnav. Super super super

  • @nssrinivassudunagunta5753
    @nssrinivassudunagunta5753 Год назад +6

    మీరు ఆ ఏడుకొండల స్వామిని వదిలి ఎక్కడికి వెళ్ళవద్దు మిత్రమా... ఆ స్వామి నిన్ను చూసుకుంటాడు... అన్నమయ్య వలె నీవు కూడా స్వామి సేవలో తరించుము... శుభం భూయాత్ 👌🤘😊🌍🚩

  • @RamakoteswararaoChebrolu
    @RamakoteswararaoChebrolu Год назад +14

    వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకుంటాయి ఆనంద్ గారూ.చాలా బాగా పాడుతున్నారు

  • @user-ks7bg5qc9d
    @user-ks7bg5qc9d Год назад +3

    ప్రపంచానికి కనపడని ఎందరో కళాకారులు ఇలా ఉన్నారు ప్రయత్నం ఉంటే కానిది ఏమీ ఉండదు భగవంతుడి దయవల్ల తను అందరిలోనూ పరిచయం అవుతున్నాడు lent అన్నది ఎవరి ఒక సొంతం కాదు ఆనంద్ గారికి నీ సన్నిధిలో స్టేజీపైన పడాలని కోరిక కోరిక తీరాలని నేను కోరుకుంటున్నాను, 👏👏🙏

  • @nagarathnamylarshetty7943
    @nagarathnamylarshetty7943 Год назад +3

    Suuuuuuuuuuper byutiful God bless you 🙌💚🎉💐💓💞 cala cakkani patalu padali thirumala
    Nathunitho manapurvaka vinnapalu anadagaru god bless you 🙌💚🎉💐💓

  • @pabbathisharmila5917
    @pabbathisharmila5917 3 месяца назад +1

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌👌👌 చాలా సూపర్ సార్ చాలా అద్భుతంగా పాడారు

  • @rajamohanreddybadveli5413
    @rajamohanreddybadveli5413 Год назад +7

    ముందు గా టీవీ 9 న్యూస్ చాలా ధన్యవాదాలు,ఆనంద్ గారు మీరు గొప్ప సింగర్ అవ్వాలి .వెంకటేశ్వర స్వామి చల్లని ఆశీస్సులు మీకు తప్పక ఉంటుంది .

  • @sailajagali4521
    @sailajagali4521 Год назад +19

    👌👏👏👏👏మంచి భవిష్యత్తు వచ్చే కాలం భగవంతుడు ఇప్పుడు ఇస్తాడు...🙏నమో వేంకటేశాయ

  • @nandipatinithin7728
    @nandipatinithin7728 3 месяца назад

    Entha talent vunna , chaala obedient gaa vunna meeku aa venkateswara swamy deevenalu tappaka meemeda vuntaayi sir. Finally entha manchi singer nu maaku introduce chesina brother ki danyavaadalu.

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 Год назад +9

    ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు నీకు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను

  • @n.v.narasimharao8003
    @n.v.narasimharao8003 Год назад +4

    పాడటం ఎంత బాగుంది, యాన్కరింగ్ కూడా చాలా బాగుంది.

  • @ramaraovusirikala3389
    @ramaraovusirikala3389 3 месяца назад +3

    ఆనంద్ గారు మీ జీవితం ధన్యం సర్

  • @sreenivasareddythota1436
    @sreenivasareddythota1436 Год назад +7

    ఆనంద్ గారు మీకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తప్పకుండా వుంటాయి మీ గొంతు భగవంతుడు ప్రసాదించిన వరం చాలా బాగా పాడుతున్నారు

  • @NARSIMULUTalari-nk2vh
    @NARSIMULUTalari-nk2vh Год назад +4

    అద్భుతం. మట్టిలో మాణిక్యం.
    శ్రీ నారాయణ, మై మ యే.
    💐💐💐💐☸️

  • @munirajaroyal225
    @munirajaroyal225 Год назад +4

    ఆనంద్ గారి కి నా అభివ0దనాలు

  • @NarayanaNella
    @NarayanaNella Год назад +4

    అన్న మీలాంటి వారికి కలవలేకపోవడం మాదురద్య్రష్టం

  • @samavedambalasubrahmanyam5644
    @samavedambalasubrahmanyam5644 Год назад +3

    అత్యంత‌ అద్భుతమైనగాత్రం. సుఖీభవ‌.దినదినాభివృద్ధిరస్తు‌....బాలు

  • @professorgade9017
    @professorgade9017 Год назад +2

    Excellent voice Anand garu. Venkatesuni assisulu meeku thappakunda untayi.

  • @mediagandhinewschannel
    @mediagandhinewschannel Год назад +1

    శ్రావ్యమైన గొంతు ఆనంద్ గారిది ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిద్య సహకారం లేకుండా కచేరిలో కాకుండా మామూలుగా మైక్ లో పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆనంద్ వాయిస్ ఈ మధుర గాయకుడుని వెలుగులోకి తెచ్చిన లోకల్9 న్యూస్ రిపోర్టర్ నీ అభినందించాల్సిందే.....

  • @suhajanapadalulakshmisuhas1643
    @suhajanapadalulakshmisuhas1643 Год назад +1

    ఆనంద్ గారి పాట రస మయంగా వుంది.సహజ మైన అతని గాత్రం లో అన్ని భావాలు బాగా పలుకుతూ విన్న కొద్ది వినాలని అనిపించు గొంతు.హృదయ పూర్వక అభినందనలు.
    మంచి అవకాశాలు రావాలని ఆకాంక్షిస్తు_
    లక్ష్మీ సుహాసిని

  • @VenuGopal-vy7ll
    @VenuGopal-vy7ll Год назад +3

    Excellent anna miru

  • @annapurnadevaguptham6971
    @annapurnadevaguptham6971 Год назад +9

    Excellent singing.wish him all the best in future ❤

  • @nareshkumarvavilthota3079
    @nareshkumarvavilthota3079 Год назад +3

    Professional singer padinattundhi.. without music... Chala great meeru

  • @bandiramu61
    @bandiramu61 3 месяца назад +1

    Super modulation

  • @kaipa9982
    @kaipa9982 Год назад +8

    స్వరం దైవధత్తం..ఆనంద్ నీకు మంచి భవిష్యత్తు ఉంది,శ్రీనివాసుడు ఓ మార్గం చూపగలరు,దేవుడి నమ్మిన వాడు ఎన్నటికీ చేడిపొడు...ఓన్ నమో వేంకటేశాయ!

  • @subramanyamgajula7722
    @subramanyamgajula7722 Год назад +1

    Super Anand garu

  • @user-hu3lv5qu6l
    @user-hu3lv5qu6l Год назад +3

    Super 👍 your Balu Anand

  • @sanketprabhu16
    @sanketprabhu16 Год назад +12

    I took juice from him and then he started singing... He is singer by birth.... Real talent

    • @local9news
      @local9news  Год назад +3

      yes great talent singer, thanks

    • @suseelaalapati9949
      @suseelaalapati9949 Год назад

      Ee anand ni meeru recommend cheyavachuga . Paduta teeyaga ki velte anand tappaka 1 st vastadu. Aa vidhamga atanu film singer ayye avakasalu unnayi. All the best anand.

  • @sandhyaraniguggilapu7911
    @sandhyaraniguggilapu7911 Год назад +9

    Excellent voice all the best for his future 🎉

  • @srirangaprasad4477
    @srirangaprasad4477 Год назад +116

    ఏడు కొండల పైన వెలసిన వాడు ఇన్ని రోజులు నీ పాట ఆలకించారు ఇప్పుడు మాకు ఆలకించండి ఆ స్వామి వారే పంపినట్టు ఉంది ఏడుకొండలవాడా వెంకట రమణ గోవిందా

  • @perumallaveerababu2066
    @perumallaveerababu2066 Год назад +3

    ఆనంద్ గారు ప్రయత్నాన్ని కొనసాగించండి 👌

  • @Rajashekharasharma
    @Rajashekharasharma Год назад

    ఆనంద్ గారూ! మీ జీవితం ఆనంద మయం కావాలని కోరుకుంటూ.....
    ఇటీవలే నడక దారిలో మీ పాట.......

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g 3 месяца назад

    సహజ గాయకుడు ఆనంద్ గారికి మంచి అవకాశాలు ఇవ్వగలరని కోరుచున్నాము.
    యాంకర్ గారికి ధన్యవాదాలు

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g 3 месяца назад

    ఆనంద్ గారూ అధ్బుతం మీ స్వరం
    ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఆశీర్వదించి
    మీకు మంచి అవకాశాలు ఇస్తారు

  • @raamraaj4616
    @raamraaj4616 Год назад +2

    Very nice interview keep it up 9 news..all the best anand..in hyderabad i am ready to give you a stage show to you..I request tv crew help anand to reach me in hyderabad...all the best

  • @dsrikanth2517
    @dsrikanth2517 Год назад +4

    Super singer 🙏🙏🙏sir Balagi aservadam undaali meku

  • @user-tm1qk3ys1x
    @user-tm1qk3ys1x Год назад

    ఆనందుగారు మీకు అభగవంతుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము

  • @krishnakreddy680
    @krishnakreddy680 Год назад +1

    Anand Brother we definit rich your Goal .

  • @rammohanpotturi2471
    @rammohanpotturi2471 Год назад +4

    He is a gifted artist. His pitching is perfect and voice modulation is absolutely under control.

  • @lakshmichakri171
    @lakshmichakri171 Год назад +4

    టీవీ అన్న ఆయనికి మంచి అవకాశం ఇవ్వండి plz

  • @nagamani6543
    @nagamani6543 Год назад +7

    సూపర్, బాగా పాడారండి

  • @saisuseela4667
    @saisuseela4667 Год назад +1

    Endaroo mahanubhavulo anand gariki 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👌👌👌

  • @dakurivinoda9493
    @dakurivinoda9493 Год назад +1

    Chalaa baaga paadavu bayya annamayyanu thalapinchela🙏🙏

  • @narsireddy746
    @narsireddy746 3 месяца назад +1

    మీకు స్వామి వారి ఆశిస్లు నీకు తప్పని సరిగా ఉంటాయి

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g 3 месяца назад

    తమ్ముడు ఆనంద్ గారికి పాదనమస్కారములు, యాంకర్ గారూ మీకూ మీ సభ్యులకూ హృదయపూర్వక నమస్కారములు

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 Год назад +2

    🎉❤❤Avunu eyana paatalanu nenu vinnanandi metluekkutunnappu du Eyana daggara juice taagamu aayana paatalu vinna ka alasata annadi marchipoyam eyanaki manchi future undi 👍 👍

  • @venugopalraomachavaram7306
    @venugopalraomachavaram7306 Год назад +12

    ఓం నమో వెంకటేశాయ అభినవ అన్న మయ్యకు అభినందనలు

  • @satyaprasad37
    @satyaprasad37 Год назад +1

    Sankarabharanam song relly
    Very nice ❤❤❤❤❤

  • @bharitha8186
    @bharitha8186 Год назад +1

    అన్న సూపర్ సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏

  • @ashokkarne9147
    @ashokkarne9147 Год назад +2

    Super guru

  • @ranik5372
    @ranik5372 Год назад +1

    Chala chala padaru sir 👌👌👌👏👏👏

  • @VijayaLaxmi-ch4eo
    @VijayaLaxmi-ch4eo Год назад +2

    Haiga Vundhi me patalu vintunta 🙏👏👏

  • @sarojnaidu7628
    @sarojnaidu7628 Год назад

    Very nice talented person the i voice is god gifted&he himself very much talented in learning the songs. Thanks for finding this kind of rare talent🙏🙏🙏👌👌👏👏👏👏

  • @Karri11
    @Karri11 Год назад +1

    All the best ,you may have bright future

  • @vennadevender3712
    @vennadevender3712 Год назад +3

    Good singer. Good anchor

  • @devarajupanditi1512
    @devarajupanditi1512 Год назад +1

    Super clarity with melodious ,Gift of God, please spread his melodious voi6

    • @local9news
      @local9news  Год назад

      Thanks

    • @vinodreddy5605
      @vinodreddy5605 Год назад

      బాగా బాగా పాడారు ఆనంద్ గారు మీకు వెంకటేశుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అడుగుతున్నాను బొమ్మిడి వినోద్ రెడ్డి తెలంగాణ

  • @yadagirirao6040
    @yadagirirao6040 Год назад +2

    Excellent suuuuper anna very nice voice anna all the best anna

  • @srinivaspalley4359
    @srinivaspalley4359 Год назад

    Beauty full voice brother keep it up

  • @dsnayadu9846
    @dsnayadu9846 Год назад +1

    Anand ...chala ..bagha padutunnavaiah.....God bless you...

  • @rajendraprasadkatkam
    @rajendraprasadkatkam Год назад

    అనందన్న మీతో ఒక్కసారి అయిన కలిసి మీ పాట స్వయంగా వినాలని ఉందన్న మీరు తొందరలో మీరు వేయిల మంది ముందు పాడాలని నా కోరిక

  • @surisrinivasarao5544
    @surisrinivasarao5544 Год назад +1

    Super God bless you

  • @padmavathi-fx9ci
    @padmavathi-fx9ci Год назад +4

    Hope for better future! Thank you the channel for encouraging the hidden talent of beautiful singer !!

  • @boostbaburaghu2606
    @boostbaburaghu2606 Год назад +1

    Superb. God bless you.

  • @gaadhemohanrao422
    @gaadhemohanrao422 2 месяца назад

    ఆనంద్ గారూ మీ పాటలన్నీ యూట్యూబ్ లో పెడితే దూరంలో ఉన్న మేమందరము కూడా తరిస్తాము. ఓం నమో వేంకటేశాయ 🙏

  • @shobharameshwaram4457
    @shobharameshwaram4457 Год назад +1

    Supersinger God bless you 💐👍👌

  • @narayanraobhupathi4048
    @narayanraobhupathi4048 Год назад

    🌹sooooperr 👌👌👌👍🏻🌹🙏🙏🙏bnr.. Singer.. Thanks to TV 9 for the inspiration👍🏻🌹🙏

  • @stvnews864
    @stvnews864 2 месяца назад

    సూపర్ వాయిస్ బ్రదర్.. పాటలో లీనమై పాడుతున్నారు..

  • @satyaprasad37
    @satyaprasad37 Год назад +1

    Very Very Sweet Melody
    Really Gods Gift❤❤❤

  • @vasuvasantha7695
    @vasuvasantha7695 Год назад +2

    Super voice Anand garu meku manchi future undi bright your future

  • @saradha6275
    @saradha6275 Год назад +1

    Sreenivasa Govinda 🙏🙏

  • @bhagyalaxmiyamsani3334
    @bhagyalaxmiyamsani3334 Год назад

    చాలా అద్భుతమైన గాత్రం
    బాగా పాడుతున్నారు

  • @thummathomasreddy3669
    @thummathomasreddy3669 Год назад +1

    Anand garu your voice is awesome 👏 definitely god lord Venkateshwara will help you 👍👍👍

  • @nageswararaovangara5436
    @nageswararaovangara5436 Год назад +2

    Dear Anand you have bright future ! My hearty blessings to you!❤❤❤

  • @veeraswamysuriboina2162
    @veeraswamysuriboina2162 Год назад +5

    ఆనంద్ గారు మీరు ఒకరు పాడినపాట అదేవిధంగా పాడుతున్నారు దీనిని కాపి లేక అనుకరణ గాయకుడు అంటారు నేనుకూడా మీలాంటి వాడినే సినిమా లో అలాకాదు కొత్తస్వరాలుకట్టాల్సి ఉంటుంది కనుక సంగీతం వచ్చిఉండాలి సంగీతం రాకపోయినా బాణి కట్టగలగాలి మాల్గాడిశుభగారులా మీరు నేర్చుకోవాలనుకుంటె యూట్యూబ్లో కర్నాటక సంగీత శిక్షణా సెర్చ్ చేయండి కొన్ని ఉచిత శిక్షణ తరగతులు ఉంటాయి మీ ఈ వీడియో చుసి స్టేజి ప్రోగ్రాంస్ చేసేవారు ఆహ్వానిస్తే వెళ్ళండి మీకు ఆ ఏడుకొండలవాడు మేలు చేయాలని కోరుకుంటున్నాను

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 Год назад +3

    Super

  • @balaganisuman6959
    @balaganisuman6959 Год назад

    Super, Brother 22:52

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 3 месяца назад

    Anandagaru chala adbhuthamyna bhavishyath undi meeku thappakunda Lakshmi Narayanulu manchidari chupistaru chala adbhuthamyna gnanam thankyou so ooooooo much Andi eechanal bariki hruthpurvaka dhanyavadamulu sir 👏👏

  • @samusri6035
    @samusri6035 Год назад +1

    Super Anna.. great 👍

  • @sreenivsv1130
    @sreenivsv1130 Год назад

    Super Singer swamy ashishulu meeku undaali

  • @srinivaserukulla6729
    @srinivaserukulla6729 Год назад

    ఆనంద్ గారు మీరు చాలా చక్కగా పాడుతున్నారు.. మీకు మంచి భవిష్యత్తు ఉంది.

  • @narayanarenati6662
    @narayanarenati6662 Год назад +1

    Super 👌 ❤

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 Год назад +9

    భగవంతుడు ఆయన దగ్గర ఎల్లవేళలా అన్నమయ్య కీర్తనలు తర్వాత ఈయన చేత పాడించుకుంటున్నారు.

  • @meenakshipkl-vp6wh
    @meenakshipkl-vp6wh Год назад +4

    🌹GREAT SINGER. 🌹very thank ful to 9 news channel. 🌹🙏🌹ఎందరో మహానుభావులు అందరికి వందనములు. 🌹🌹🙏🌹🌹💐💐

  • @rellivalasagoodmorningsirb4069

    చాలా బాగుంది మీ పాట 🙏👍👏👌

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 Год назад +1

    👌👌👌

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g 3 месяца назад

    అధ్బుతమైన ప్రతిభావంతుడు ఆనంద్ గారు

  • @muralidharrao825
    @muralidharrao825 Год назад

    Excellent very talented, it's like Mattilo Manikyam

  • @gchandrareddy7149
    @gchandrareddy7149 Год назад +1

    Super vaice

  • @deepikakandhukuri2706
    @deepikakandhukuri2706 Год назад +1

    Iam very proud of Anand Garu for a such great voice you have a beautiful and great future I wish you to have a wonderful bright future your a such a gem … Iam very grateful to this channel by identifying such a great hidden singing talent in him and supporting him All the best mr Anand Garu for bright future 👏👏👏